How to Get Clarity About Your Disease ? #nutripolitics #disease #doctor #ai #food #pcos #fattyliver
https://youtube.com/shorts/Gj1DwT7v93Q?si=aNaQigASm9mzLi7F
https://www.youtube.com/watch?v=Gj1DwT7v93Q
Transcript:
(00:00) చాలా సంవత్సరాల నుంచి ఫిట్నెస్ ట్రైనర్లు న్యూట్రిషనిస్ట్లు అందరూ కూడా మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి గనక మనం వాళ్ళని కలిస్తే కుతూహలం తోటి మనకి చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్లన్నీ అడిగేస్తా సార్ మనకి రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు డైట్ చేసినోళ్ళు కూడా రోగాలు వచ్చేటట్లయితే ఇంకా డైట్లు చేయడం ఎందుకు మా నాన్న చాలా హెల్దీగానే తింటాడు బయట ఫుడ్ అసలు టచ్ కూడా చేయడు అయినా ఆయనకి షుగర్ ఎందుకు వచ్చింది నేను లావుగా లేను కదా నేను చాలా సన్నగానే ఉన్నాను కదా మరి నాకెందుకు ఫ్యాటీ లివర్ వచ్చింది నాకెందుకు పిసిఓడి వచ్చింది మరి
(00:25) నాకెందుకు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చాయి ఇలాంటి ఎన్నెన్నో ఇంటెలిజెంట్ ప్రశ్నలఅన్నీ కూడా ముందు చార్ట్ జిపిట లో వెరిఫై చేసుకొని సేమ్ అదే క్వశ్చన్ లో తీసుకొని వెళ్లి ట్రైనర్లర్ని అడుగుతాం అసలు ముందు వీడినా నాలెడ్జ్ ఎంత ఉందో చెక్ చేద్దామని ఒక నిజమైన న్యూట్రిషనిస్ట్ దగ్గరకి గనక మీరు వెళ్లి ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్లు అడిగితే ఒకటే క్వశ్చన్లకి 10,000 రకాల ఆన్సర్లు చెప్పగలుగుతారు.
(00:42) మీకు అందులో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా మీకు తెలియదు. ప్రశ్నలు అడగబోయే ముందు మీరు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటారు. కానీ వాడు రివర్స్ లో చెప్పే ఆన్సర్లు చూసి మీకేమి తెలియదని మీరు కంక్లూజన్ కి వచ్చేస్తారు. అసలు ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి అని చెప్పేసి ఒక గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ ని అడగండి. ఈ డిసీజెస్ అన్నిటికి కారణం మన బాడీలో ఉన్న గడ్ బ్యాక్టీరియా అని చెప్తాడు.
(00:59) ఇదే క్వశ్చన్ మీరు గనుక న్యూరో సర్జన్ ని అడగండి. ఈ డిసీజెస్ అన్నిటికి కారణం మన బ్రెయిన్ రిలీజ్ చేసే కెమికల్స్ అండ్ మన హార్మోన్స్ యొక్క ఇంబాలెన్స్ అని చెప్తాడు. అదే ఒక డయాబెటాలజిస్ట్ ని అడగండి. ఈ డిసీజెస్ అన్నిటికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాడు. పోనీ స్పిరిచువల్ గా తెలుసుకుందాం అని చెప్పేసి ఏదైనా బాబా దగ్గరికి వెళ్తే ఇదే క్వశ్చన్ గా ఆయన వెరైటీగా ఆన్సర్ చేస్తాడు.
(01:16) సో దట్ మీ త్రూ దిస్ మీ హి ఇస్ టాకింగ్ టు మీ అంటాడు. నీ బుర్ర బొంగరంలా తిరుగుద్ది. అసలు లైఫ్ లో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని తట్టుకోలేకనే చుట్టుపక్కల ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మిమ్మల్ని యోగా సెంటర్ లోకి ప్రకృతి వనం లాంటి మెడిటేషన్ సెంటర్ లోకి తీసుకొని వెళ్లి మీ చేత కాముగా మెడిటేషన్ చేయిస్తారు. అప్పుడన్నా నీ క్వశ్చన్స్ తోటి పక్కన ఉన్న ఇసిగించడం ఆపుతావని.
(01:36) ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పడం ఎలా ఉంటదంటే కామన్ తోటి ఆంటీల వైపు అమ్మాయిల వైపు చూస్తుంది ఎవరురా అని అడిగితే అందరూ కలిసి ఒకరి పేరు చెప్తే పట్టుకోవడం చాలా ఈజీగా ఉంటది. కానీ ఎవ్వరిక వాడు నేను పత్తిని మొత్తం నా పక్కనోడే చేశడు అని చెప్పేసి పక్కనోళ్ళ మీదకి నెట్టేస్తా ఉంటే ఇంక ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయటం డిసీజెస్ ఎందుకు వస్తాయి రా అని అడిగితే ఫిట్నెస్ ట్రైనర్ ఒక ఆన్సర్ చెప్తాడు, న్యూట్రిషనిస్ట్ ఒక ఆన్సర్ చెప్తాడు, డాక్టర్ ఒక ఆన్సర్ చెప్తాడు, స్పిరిచువల్ ట్రైనర్ ఒకటి చెప్తాడు, యోగా ట్రైనర్ ఒకటి చెప్తాడు.
(01:58) ఎందుకు నీకు ఇంకా ఎంక్వైరీలు అన్నీ నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి నీకు ఆన్సర్ తెలియాలి అంటే జస్ట్ నువ్వు రోజు తినే వాటిల్లో కొంచెం కార్బోహైడ్రేట్లు తగ్గించి హెల్దీ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ క్వాంటిటీని ఇంక్రీస్ చేసి 4లటర్ల నీళ్లు తాగిసిక్స్ అవర్స్ డీప్ స్లీప్ మెయింటైన్ చేసి వన్ అవర్ వెయిట్ ట్రైనింగ్ గనుక చేస్తే విత ఇన్ సిక్స్ మంత్స్ లో నువ్వు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ నీ బాడీనే చెప్తది.
(02:19) క్వశ్చన్స్ పక్కన ఉన్న అడగడం కన్నా నీ బాడీని అడుగు రిజల్ట్ చాలా యక్యూరేట్ గా అబ్సల్యూట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తది.
No comments:
Post a Comment