Friday, January 16, 2026

బాధ పెట్టేవారు ఉంటారు.. ఎంత సేపు బాధపడాలి అన్నది నీ చేతిలో ఉంది 🌹మానసిక సమస్య నీ సృష్టి🌹Kanthrisa

బాధ పెట్టేవారు ఉంటారు.. ఎంత సేపు బాధపడాలి అన్నది నీ చేతిలో ఉంది 🌹మానసిక సమస్య నీ సృష్టి🌹Kanthrisa

https://youtu.be/Ptoub-DPhKo?si=Kn-4q9XuuvrljVl8


https://www.youtube.com/watch?v=Ptoub-DPhKo

Transcript:
(00:02) ఏం చేస్తున్నావ్ నేనా ఒక బుక్ రాస్తున్నా బుక్ రాస్తున్నా అంటే ఆ సమయం పనికిరాని విషయాలు వృధా చేయకుండా మనకు నచ్చిన పని చేసుకోవట్లే దీని వల్ల ఇది చదివి ఎవరికీ ఉపయోగపడుతుంది ఏమ అనుకోవట్లే కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ బట్టల గురించి ఆలోచించి వాళ్ళు మన దగ్గర చూసి ఎక్కరిచ్చారు అనుకొని ఎవడో మనల్ని పలకరియలేదు అనుకొని ఇట్లాంటి మీనింగ్ లెస్ విషయాల్లో జీవితాన్ని వృధా చేయొద్దని నా యొక్క సారాంశం.
(00:36) సో నేను ఎక్కడున్నా ఓ ఓ ప్లేస్ చూసుకొని హాయిగా నా పని నేను చేసుకుంటాను. అందుకని ఎక్కడికి వెళ్ళిన అట్లా మెల్లగా పుస్తకాలు పూర్తి అయితా ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక ఒక మూడు నాలుగు పేర్లు రాసినా ఓకే పోసం నెల లోపట ఇవన్నీ పూర్తఅవుతది. ఆ తర్వాత వీటిని స్కాన్ చేసి ఒక బుక్ గా ప్రింట్ చేస్తా. బాబు ఒక క్వశ్చన్ అడిగానా అసలు మనిషి ఎందుకు బాధపడతాడు? ఒకవేళ బాధపడితే ఎంతసేపు బాధపడతారు ఎంతసేపు బాధపడాలి బాధపడకుండా ఉండడానికి ఏం చేయాలి బాధపడకుండా ఉండాలంటే ఫస్ట్ బాధకి మూలం ఏందో తెలుసుకోవాలి.
(01:14) అందుకని ఇప్పుడుఉన్న సమస్త మానవజాతి బాధపడకుండా ఉండటం అనేది చాలా రేర్ శతాబ్దంలో ఒకసారి కోటికి ఒక్కడు మిగతా అందరికీ బాధ ఉంటది. ఉమ్ ఎందుకంటే బాధ ఉండాలంటే బాధించే కారణం ఒకటి ఉండాలి కదా ఇప్పుడు నువ్వు చీర వెతకాలంటే నీకు చీర ఉండాలి ఫస్ట్ అవును అదర్వైస్ నువ్వు ఎట్లా వెతుకుతావ్ ఇప్పుడు కోతి ఎప్పుడన్నా ఒక చీర కోసం వెతుకుతదా దానికి చీరనే లేనప్పుడు ఆ ఏమంటారు కారణమే లేకపోతే కార్యం ఎట్లా ఉంటది అందుకని ఇది చాలా ప్రశాంతంగా కూర్చొని ఎంక్వైరీ చేయాల్సిన విషయం.
(01:51) ఓకే మనం ఒక వ్యక్తి ఏడుస్తుంటే బాధపడొద్దు అన్నా వాడు ఆపడు ఓకే ఆ ఒక వ్యక్తి ఏడుస్తుంటే ఆపోన హటాత్గా ఏడువన్నా ఏడువాడు వాడికి ఎక్కడో లోపట ఏదో డిస్టర్బెన్స్ అయ్యే వాడు బాధపడతాడు. ఆ డిస్టర్బెన్స్ అంతా ఎక్కడ జరుగుతుంది మనసులోనే జరుగుతుంది. మ్ అది ఎట్లా క్లియర్ చేసుకోవాలని ఆలోచించకుండా మనిషి బాధపడుతున్నాడు తిరిగి బాధపడుతున్నాడు వేరే వాళ్ళ చేత సానుభూతి కోరుకుంటున్నాడు.
(02:20) తాను చెప్పేదే రైట్ అని తన సపోర్ట్ సిస్టం క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇట రకరకాలుగా మనిషి సిచువేషాలు వేస్తా ఉన్నాడు. మ్ కానీ ఎందుకు బాధపడాలి అంటే బాధపడడానికి అసలు కారణభూతమైంది ఏది అనేది మనిషి కొంచెం ఆలోచిస్తే జవాబు ఉంది. జవాబు ఖచ్చితంగా ఉంది. మ్ నీకు బాధ అయతదా అయితది అంటే కారణం లేకుండా బాధ అయతదా కారణం లేకుండా బాధ అవుతది ఫైన్ ఇప్పుడు కారణం లేకుండా శరీరంలో నా కాలు నొప్పి లేస్తుంది.
(02:49) కారణం లేకుండా నొప్పుతదా కాదు ఉంటది ఉదాహరణ కాళలో చిన్న ముల్లు దిగింది కారణ ఎందు ఎందుకైదో నాకు తెలియదు. మ్ అజ్ఞాని మాట మ్ ఎందుకు అయతుంది అంటే నేను నాకు తెలుసుకోవాల లేదు నొప్పి అయితే అయితుంది. అట్ట కాకుండా రియల్ అప్రోచ్ ఏంది మ్ అసలు ఇక్కడ ఎందుకు నొప్పి లేస్తుంది. అవును చూడు మ్ చూడాలంటే నువ్వు ఫస్ట్ కళ్ళు క్లియర్ చేసుకోవాలి అంటే ఏవడం ఆపు మ్ సమస్యని చూడు మ్ లేదా చూసేవాళ్ళకి చెప్పు ఆ ఇక్కడ చిన్న ముల్లు ఏదో కనిపిస్తున్నది.
(03:15) అది నువ్వు తీయగలవు అది తీయ లేకపోతే వేరే వాళ్ళు తీస్తారు వాళ్ళ చేతిలో అప్ప చెప్పు లేదా డాక్టర్ కాడికి పో అట్లా సమస్యను గుర్తిస్తే దాని నుంచి బయట పడొచ్చు మ్ అంటే నా బాధకి కారణం ఏంటి అని తెలియకుండా బాధపడుతున్నావ అనుకో ఇంకా వాడికి విముక్తి లేదు. 100% డిఫైన్ చేయగలిగాలి నాకు కారణం తెలిసింది బాధపడ్డాడ కానీ ఆ బాధపడకుండా ఎలా ఉండాలనే జ్ఞానం నాలో లేదు.
(03:46) అప్పుడు నువ్వు ఎవరైనా అడగొచ్చు ఒక సూచన ఏదనా సలహా ఇవ్వండి తెలుసండి కారణం నాకు ఖచ్చితంగా తెలుసు ఇది ఈ రీజన్ వచ్చిన ప్రతిసారి నా మనసులో నాకు ఒక అంత లేని బాధ అయితుంది. ఈ బాధ పడడం నాకు ఇష్టం లేదు. దానికోసం దీని నుంచి ఎట్లా బయట పడాలి అప్పుడఏంది ఎవరనా ఒక ఇచ్చిన సలహాని నువ్వు ఆచరించి చూడాలి. మ్ సో కారణం లేకుండా బాధ కాదనేదయతే క్లియర్ కదా క్లియర్ సో ఆ కారణం ఏందో తెలుసుకోవాల్సిన కర్తవ్యం మనదే మ్ తెలుసుకున్న తర్వాత అది క్లియర్ అవుతదా కాదా అని తర్వాత సరే మ్ ఇక్కడ రెండవది ఎంతసేపు బాధపడాలి ఫస్ట్ ది ఏంది బాధ అవుతదా అంటే ఉంది కారణం ఉంటే బాధ
(04:31) ఉంది కారణం లేకుండా బాధపడేవాడు భూమి మీద లేడు కానీ కొంతమంది కారణం లేకుండా కూడా ఉత్తగానే చిన్న చిన్న విషయాలు కూడా బాధపడ పడతారు కదా అసలు అది బాధపడాల్సిన విషయమే కాదు అని అది వాళ్ళకి పెద్దది అయింది ఇప్పుడు ఒక చిన్న పాప బొమ్మ పోతే ఏడ్చింది నువ్వు ఏడుస్తావా ఏడు ఆ పాప మనసుకి మ్ అది చాలా పెద్ద ఇష్యూగా తోస్తుంది అన్నమాట అంటే వాళ్ళ స్థాయిని బట్టి స్థాయి అంటే నీ యొక్క మానసిక స్థితిని బట్టి మ్ చిన్న విషయం కూడా పెద్ద విషయంగా అనిపిస్తది.
(05:00) నీ మానసిక స్థితిలో ఒక వైశాల్యత వస్తున్న కొద్ది చాలా పెద్ద విషయం కూడా చిన్న విషయం అది వస్తుంది ఇప్పుడు మనకు తెలుగులో చక్రం అనే సినిమా వచ్చింది అదే కల్హోనహో అని వచ్చింది దాంట్లో కథాంశం చాలా గొప్పది ఓకే ఒక వ్యక్తి హటాత్తగా తెలుస్తది తను మరణించబోతున్నాడుని ఎంత పెద్ద సమస్య అసలు అవును అంటే ముకు సర్దయింది మా పక్కింటోడు నన్ను నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు నా చెల్లెలు నా మాట వినలేదు ఇవన్నీ చిన్న విషయం అసలు నువ్వే ఉంటలేవు భూమిమీద ఇంతకంటే పెద్ద సమస్య ఏముంటది మరణానికి మించిన సమస్య ఏదనా ఉందా ఆ తర్వాత వాడు ఇంటి నుంచి పారిపోతాడు పారిపోయి ఒక బస్తీకి వస్తాడు. వస్తే అక్కడ
(05:41) అంతా చిన్న చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇప్పుడు ఇతనికి ఒక మానసిక వైశాల్యత వచ్చింది ఏది అసలు నేను మరణించబోతున్నాను ఇంతకంటే పెద్ద సమస్య ఉందా వాటి ముందు ఎన్ని చిన్న సమస్యలు అని గుర్తిస్తాడు. ఓ జ్ఞానికి సమస్యలు ఉండవని కాదు అతని మానసిక వైశాల్యత చాలా పెద్దగా ఉంటాయి. హి అండర్స్టాండ్స్ ద ప్రాబ్లం హి విల్ నాట్ ఫైట్ విత్ ద ప్రాబ్లం అంతే తేడ అతను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప వెంటనే ఆ దాన్ని ఓన్ చేసుకొని దాంతో తల గుద్దుకొని దాంతో పోరాడి దాంతో కలియబడి దాంతో ఓడిపోయినట్టు గెలిచినట్టు అట్లాంటి భ్రాంతులన్నీ ఏమ ఉండవు.
(06:20) ఇప్పుడు ఆ సినిమాలో ఏంది అందరి సమస్యలు సింపుల్ గా క్లియర్ చేసేస్తాడు. అందరు ఆశ్చర్యపోతారు ఎలా క్లియర్ చేస్తున్నావ్ అంటే వాళ్ళకి తెలియదు. సో ఫైనల్ గా తెలుస్తది అక్కడ ఉన్న అందరికీ ఇతను మరణించబోతున్నాడు త్వరలో అప్పుడు అతను చెప్తాడుఅన్నమాట మరణానికి మించిన పెద్ద సమస్య ఏమ ఉండది దాన్నే అంగీకరించినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా తోస్తున్నాయి.
(06:40) అవును అంటే ఒక చిన్న పాప ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిందని ఏడుస్తా ఉంటది. ఒక ఇంటర్మీడియట్ అబ్బాయికి తెలుస్తది ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిన ఏమి కాదు పాస్ అయిన ఏమి కాదు దీనికి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అంటే అని ఏడుస్తుంటారు వాడు వాడికి అర్థమైతే లేదు అట్ల ఎవరైనా ఒక వ్యక్తి మీద ఫోకస్ చేశారు అనుకో వాళ్ళకి అర్థం కాకనే చేస్తున్నారు తప్ప అర్థమైన వాడు ఎవడు చేయడు ఎవడు పెండ తినడు తెలిస్తే తెలియనప్పుడు చిన్న పిల్లలు పెండ కూడా తినొచ్చు తెలియక తింటున్నారు తప్ప కావాలని కాదు ఎవడైనా కావాలని చేస్తున్నాడు అనుకో వాడిని మనం డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే వాడు
(07:11) నిర్ణయించుకున్నాడు కదా మ్ ఒక టెర్రరిస్ట్ కావాలని అయతున్నాడు వాడు అవును చావాలని నిర్ణయించుకున్నాడు వాడిని ఎట్లా ఆపుతావ్ అందుకని ఎవరనా గొడవ పడడమే నా జీవిత లక్ష్యం అని నిర్ణయించుకుంటే వాడిని ఎవడు మార్చలేడు. ఎవడైనా నాకు ఏడిస్తేనే బాగుందని నిర్ణయించుకుంటే లెట్ హిమ క్రై వాడికి దూరంగా జరుగుదాం కానీ తెలియక ఏడుస్తున్నాడు అనుకో చెప్పొచ్చు చెప్పడానికి పద్ధతి ఉంటది అది అందరికీ తెలియకపోవచ్చు.
(07:36) అందుకని బాధకి కారణం ఉంది కారణం లేకుండా ఎవడు బాధపడ్డడు ఒకటి కారణాన్ని గుర్తించి అట్లీస్ట్ ఇది రీజన్ అని చెప్పగలిగితే నువ్వు కొంచెం నీ విజ్ఞత ఉన్నట్టు అంటే నీకు దాని నుంచి బయట పడాలని ఒక చిన్న ఆలోచన ఉన్నట్టు ఆ దానికి రీజన్ దొరికింది ఇది కారణం మా అబ్బాయి కారణం మా సిస్టర్ కారణం ఆర్థిక సమస్యల కారణం లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కాకపోవడంి కారణం లేకపోతే మాకు ఒక సొంత ఇల్లు లేదు అది కారణం కారణం తెలిసింది లేదా నాకు మంచి బట్టలు లేవు అది కారణం ఫంక్షన్ కి వెళ్తే నాకు బంగారం నగ లేదు అది కారణం ఇవన్నీ కారణాలే నాకు జుట్టు లేదు అది కారణం నేను చూసినా
(08:12) జుట్టు బాధపడేవాళ్ళని చూసినా ఉంటది రకరకాలు నాకు ఫేస్ రంగు లేదు అది కారణం ఛి అసలు బయటికి వెళ్తుంటే మంచి చెప్పులు లేవు అది కారణం ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కొందరికి ఒక కారణం ఉంటది కొందరికి మల్టిపుల్ రీసన్స్ ఉంటాయి కొందరికి బండల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వ్యక్తి వ్యక్తిని బట్టి ఇప్పుడు నాకున్న ఏ కారణాలు లేవు కారణం లేని కారణంగా నేను బాధపడతాను అంతే ఒకవేళ కారణం ఉంటే నువ్వు బాధపడతావు లేదు పోయింది అది నేను సమ ఇప్పుడు ఫస్ట్ే చెప్పేసినా నువ్వు వినలే ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఎందుకు వచ్చిందో చూస్తా అంతే తప్ప నాక ఎందుకు అయింది అనుకోను
(08:45) తేడా ఇప్పుడు నా కాళ్ళకి ముల్లు కూర్చింది అయ్యో నాకు ఇట్లా అయింది అనేది ఒక వర్షన్ ముల్లు కూర్చింది సూది తీసుకురాకపోయి రెండో వర్షన్ అయ్యో నాకేంది అన్నప్పుడు బాధ అట్లా అంటే అది మెయిన్ రీజన్ నాకే ఎందుకు లేదు బంగారం ఆమె దగ్గర ఉంది ఈమె దగ్గర ఉంది నాకే ఎందుకు లేదు అర్థమైంది అర్థమైంది కదా సో రెండోది ఎంతసేపు బాధపడ అది మనిషి యొక్క వివేకం మీద ఆధారపడి ఉండాలి.
(09:08) ఓకే నేను అంటున్నా ఏదైనా సమస్య వస్తే కింద కూడా ఒక చర్చ వచ్చింది. మరి బాధ అనివార్యం కదా చాగంటి గారు కూడా చెప్పారు కదా భగవద్గీతలో కూడా చెప్పారు కదా నువ్వు చిన్న బాధలు ఎవరిని నేను అడిగాను చాగంటి గారు ఎక్కడనా చెప్పారా మ్ ఎంతసేపు బాధపడాలని మ్ చెప్పలేదండి చెప్పలేదు అంటే అది ఎవరి చేతిలో ఉంది? మనం ఎంత ఉప్పు వేయాలని ఎవడు చెప్పడు నీ చేతిలో ఉందది.
(09:34) నేను అప్పుడు వంట వండుతున్నా ఎంత ఉప్పేయాలి అడుగు ప్రపంచంలో ఎవ్వడు చెప్పలేడు దానికి ఉప్పు వేయవలసిందే ఎంత అనేది నువ్వు నిర్ణయించుకో నేను చెప్తున్న బాధ ఉందా ఉందేమో కానీ ఎంతసేపు అనేది మాత్రం నీ చేతిలో అందుకని ఎంత పెద్ద సమస్య అయినా ఒక సెకండ్ లో బాధపడి బయటికి వచ్చేసి బాధక సో బాధపడే వాళ్ళు రెండు రకాలుగా బాధపడుతున్నారు.
(09:54) బాధపడి పడి పడి పడి పడి దాంట్లో రసంఅంతా పోయే వరకు వెయిట్ చేస్తున్నారు. ఉమ్ అట్లా బాధ ఎండితుంది ఫోర్ డేస్ తర్వాత మళ్ళా దే ఆర్ బికమింగ్ ఫ్రెష్ ఇంకొకడు అవగాహన వల్ల ఆ అనుకోకుండా ఈ రీజన్ వల్ల బాధ వచ్చింది కానీ నిమిషం బాధపడ్డా 10 అవర్స్ బాధపడ్డా ఏది మారదు నా కొడుకు వల్ల నేను బాధపడ్డాను అతను మారడని తెలిసిన తర్వాత ఎందుకు బాధపడాలి అని తెలుసుకొని వాడు మళ్ళ తన పనిలో పడిపోయాడు.
(10:23) సో ఒకటేమో హ్యాబిట్ బాధపడడం అలవాటు అయిపోయింది ముఖంఅంతా మాడుచుకొని ఆరోంత తిరిగి రెండు రోజు కొంచెం తగ్గింది మూడు రోజు ఇంకొంచెం తగ్గింది నాలుగు రోజు కొంచెం మాట్లాడితే ఐదు రోజు కొంచెం నవ్వుతారు. మళ్ళీ ఆరో రోజు ఇంకోదానికి బాధపడతారు లైఫ్ అంతా బాధలు కొట్టుకపోతారు. ఓకే అవగాహన అనే ఒక దీపాన్ని తీసుకొస్తే బాధ ఏమఉండదు. మూడోది అసలు బాధలే ఉండొద్దు నేను చిన్న కథ విన్నా ఎంతసేపు బాధపడాలన్న దానికి ఒక తల్లి మరణిస్తది కొడుకు దహన సంస్కారాలు చేస్తాడు ఎవరో దూరపు వ్యక్తి వస్తాడు బంధువు అతను అంత సహకరిస్తాడు అంటే కట్టెలు తీసుకురావడం ఇట్లా అలా చూసుకుంటాడు భోజనాలు చూసుకోవడం
(10:57) ఇట్లా ఇప్పుడు తల్లి మరణిస్తే కొడుకుకి కదా ఎక్కువ బాధ అయ్యేది అని మన సమాజం అనుకుంటుంది అదే బంధువులు పెద్ద బాధపడరు. ఊరి ఊరి వాళ్ళు అంత బాధ అయ్యయ్యో పాపం అదే ఎవరో బస్సులో పోతున్నాడు మనక అసలు ఏ చ్చిపోయింది అయ్యో పోత తొందర పోని ఊరు వెళ్ళాలని వాడు అంటాడు మరణం జరిగినా అందరికీ బాధ సేమ్ లేదు ఎవరైతే సొంతం అనుకున్నారో వాళ్ళు బాధపడుతున్నారు కదా అవును సొంతం అనుకు అంటే ఇప్పుడు మరణం వల్ల మనకు బాధత లేదు సొంతం అనుకున్నది మరణించింది దానికి బాధ అయతుంది చూడు ఆశ్చర్యం మళ్ళీ చెప్పు బాబా మరణం వల్ల ఎవరికీ బాధ అయితే లేదు అంటే ఒకరు మరణిస్తే నీకుఏ బాధ ఉండదు కానీ
(11:36) నాది అన్నది మరణిస్త నాది అన్నది సఫర్ అవుతుంది ఇక్కడ నా అన్నది ఎట్లా మరణిస్తది నా అన్నది ఎట్లా పోతది నన్ను ఎట్లా అంటాడు ఇది మన మన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే ఇప్పుడు ఊర్లో అనుకపోతే మనం అంత బాధపడ అంటే మరణం బాధిస్తలేదు ఓకే నా అన్నది సఫర్ అవుతుంది ఆ మరణించినప్పుడు ఆ నా అన్నది అందుకే ఆధ్యాత్మికతలో నా అన్నది వదిలేసుకొని చెప్పారు.
(11:59) ఇప్పుడు నేను ఎందుకు బాధపడను అంటే నా అన్నది లేదు నాకు ఇప్పుడు ఈ ఎవరైతే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తుంటాడో ఆ అందరిని గమనిస్తా ఉంటాడు అన్నమాట వాడు నాలాంటివాడు ఇది కథ కాబట్టి అనుకుందాం ఆ తల్లి చనిపోయిందని వాడు విపరీతంగా ఏడ్చాడు. ఉమ్ తర్వాత దూరంగా ఉన్న వాళ్ళు ఓదార్చారు ఆ తర్వాత ఇంకా దూరం ఉన్నవాళ్ళు అన్నారు మ్ ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే దూర వ్యక్తి ఉన్నాడో దహన సంస్కారాలు అయిపోయినాయి అతనికి ఏం చేయాలో టైం పాస్ కాలే సినిమాకి వెళ్ళాడు.
(12:33) మ్ సినిమాకి వెళ్తే ఎవరైతే తల్లి మరణించి విపరీతంగా ఎవ్వరు పట్టుకున్న ఆగలేదో అతను కూడా సినిమాకి వచ్చాడు. మ్ అతనితో పాటు అతనితో పాటు అతను కూడా వచ్చాడు. మ్ వస్తే ఇంటర్వ్యూలో చూసుకొని షాక్ చేసాడు. పొద్దున్నే మీ అమ్మ చ్చిపోయింది దన సంస్కారంలో నువ్వు సినిమాకి వచ్చినావ అని అన్న నాకు మా అమ్మ చనిపోయిన చాలా బాధేసింది.
(12:54) కానీ గంట తర్వాత ఐ యామ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మ్ నేను మరణిస్తాను నువ్వు మరణిస్తావ్ పదండి సినిమా చూద్దాం ఇక్కడ ఎంతసేపు బాధపడితే నేను మా అమ్మకు గౌరవించినట్టు మనస్ఫూర్తిగా ఏడ్చాను బాధ కథం హోగయా తర్వాత నా పని నాకు ఉంది. ఈ అవగాహన నాకు ఉంది కాబట్టి నేను సినిమాకి రాగలిగాను. లేకపోతే వారితో డల్లు ఉంటావ్ నువ్వు ఒక వ్యక్తి 60 ఏళ్ళు జీవించి మరణిస్తే మనిషి త్రీ డేస్ కంటే ఎక్కువ బాధపడలేడు చూడు అంటే ఒక 60 ఏళ్ళ జీవితాన్ని నువ్వు త్రీ డేస్ కంటే ఎక్కువ ఉంటలేదు బాధ దాన్ని త్రీ మినిట్స్ కుదించు అవగాహన తీసుకరా బాధపడ్డా ఏమి కాదు ఉన్న మన జీవితం నాశనం అయిపోతుంది అందుకని నిజంగా
(13:33) ఏడు నిజంగా బయటపడు అంతే తప్ప తలుచుకొని తలుచుకొని బాధపడ్డం ఎవరైనా బంధువులు వచ్చారు వాళ్ళకి చెప్పుకొని బాధ ఏదో టైం పాస్ అంతే బేసికల్ ఉమ్ ఉన్నప్పుడేమో చక్కగా చూసుకో ఆ ఉన్నప్పుడు ఒకరికఒక రెస్పెక్ట్ ఇచ్చుకొని పోయిన తర్వాత బో అని ఏడుస్తారు ఇదేందో కామెడీ నాకు అర్థం కాదు. మూడోది అసలు బాధలే ఉండకుండా అంటే మానసికంగా బాధ ఉండకుండా ఉండాలంటే నా అన్న దాని పట్ల ఒక అవగాహన కలగాలి.
(13:58) అంతే అది కలగకుండా ఆ స్థితి రాదు. మ్ నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళతో ఉండు. వాళ్ళని గౌరవంగా చూసుకో వాళ్ళని ప్రేమించు వాళ్ళక కావలసిన ఫుడ్ బెడ్డు అన్నీ ఇవ్వు కానీ అది నా సొంతం అని మాత్రం అనుకోవద్దు. సొంతం అని అనుకున్నావా బాధకి ద్వారం ఓపెన్ అయింది అప్పుడు మరణాన్ని మరణంలో చూస్తూ సొంతం లేదు.
(14:23) అప్పుడు ఒకవేళ దుఃఖం వస్తే వస్తది కానీ అది కొనసాగదు ఈరోజు రేపు ఇల్లుండి ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ కొండ మీదకి వెళ్లి ఆలోచిస్తూ ఫ్రెండ్స్ కలవగానే గుర్తు చేసుకుంటూ ఈ బక్వాస్ ఏమఉండదు అందుకని బాధపడడం తప్పు కాదు ఎమోషన్ లేకపోతే నువ్వు మరణం డెడ్ బాడీతో సమానం ఎమోషన్ ఉండని కానీ ఎమోషన్ ఎంతసేపు ఉండాలన్నది నీ చేతులు ఒక యోగి ఎవడు జ్ఞాని ఎవడు అనేదానికి 100% ప్రమాణం ఏంది అతను అన్ని భావోద్వేగాలు అతనికి ఉంటాయి అతను అద్భుతంగా ఆనందాన్ని అనుభవిస్తాడు బాధని అనుభవిస్తాడు కరుణ అన్ని అన్నిటిని ఎవరనా మెచ్చుకుంటే చాలా సంతోష పడతాడు.
(14:56) కానీ 30 సెకండ్స్ లో అయిపోతది. ఏదైనా ఏ ఎమోషన్ అంటే ఇప్పుడు 10 అవర్స్ అయినా నువ్వు మళ్ళ నార్మల్ కావల్సిందే నీ రియల్ నేచర్ హాయిగా ఉండడమే ఇది ఎలా ఉందంటే నీమర్లి బాబా ఇప్పుడు అనేవాడంట ఒక రకమైన శంకు ఉంటది. ఆ శంకు మా గురువు గారి దగ్గర ఉండేది వినోవా పెట్ట కథ ఇది వినలే శంకు మనకు రకరకాల శంకులు ఉంటాయి లక్ష్మీ శంకు విష్ణు శంకు ఇప్పుడు మనకి పాంచజన్యం అంటారు తెలుసా పేరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాంచన్యాన్ని ఊదారు అనేది భగవద్గీతలో చెప్తారు.
(15:28) అంటే కృష్ణుడు ఊదే పాంచజన్యం వేరు దాంట్లో ఎడమ కుడులు ఉంటాయి. ఒక్కొక్కరి దానికి ఒక్కొక్క పేరు ఆ పేరు ఉంటది. అట్లా నిమకర్లి బాబా ఊరికే చెప్పేవాంట ఒక పర్టికులర్ శంకు అది ఇలా ఉంటది మా గురువు గారి దగ్గర ఉండేది మ్ అది ఒకసారి పట్టుకోవాలని నా కోరిక కానీ అది ఎక్కడ దొరుకుతదేమో అప్పుడు ఎవరో ఒక భక్తురాలు చూసి ఏదేమైనా గురువు గారిని సాటిస్ఫై చేయాలి.
(15:50) అనే దేశ విదేశాలు తిరిగేదంట ఆమె ఆ రోజుల్లో అటా అత్తగా గురువుగారు చెప్పినటువంటి అటువంటి శంకు దొరికింది దాంతో అసలు ఆమె ఆనందానికి అవదులు లేవు ఇప్పట్లాగా ఫోన్లువాట్లు లేవు కదా త్వరత్వరగా గురువు గారి దగ్గరికి వెళ్లి చూపియాలని పాపం అనుకున్నది నిజంగానే చూపించింది వచ్చింది వచ్చిన తర్వాత గురువుగారు మీ కోసం ఏం తెచ్చాని చెప్పుకో అవి ఉంటది కదా ఏం తెచ్చావు లడ్డు లాయాక లేదు లేదు లేదు చూస్తే ఏ అసలు అద్భుతం అని చెప్పి కరెక్ట్ గా 30 సెకండ్ ఆడిన తర్వాత ఏ బచ్చ ఎదురావు ఇలేక జావ్ అన్నాడు అప్పుడు అప్పుడు ఆ ఎదురుగా ఉన్నవి ఎవడైతే ఇచ్చిందో అదేంది గురువుగారు
(16:22) అర్థ అసలు మీరు అది దాన్ని ముట్టుకోవాలని దాన్ని పట్టుకోవాలని దాన్ని చూడాలని ఇంత కాంక్ష ఉందని చెప్పిన మీరు 30 సెకండ్స్ లో ఇచ్చేశరంటే ఇప్పుడు నేను సత్యం చెప్తా అన్నాడు మా గురువు గారి దగ్గర ఉండేది ఆయన నన్ను ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. ఆయన నన్ను ముట్టుకొని ఇస్తే అసలు ఈ కోరికే ఉండేది కాదు. అవును జస్ట్ ముట్టుకుందామ అని అంతే ఎంతసేపు అన్నది నా చేతిలో ఉంది.
(16:42) ఇప్పుడు నేను ఇది ముట్టుకున్నా ఇప్పుడు ఎవరనా కొత్త చీర ఏదైనా ఇస్తే ఒకసారి చూసిస్తే అంటారు. 15 హవర్స్ తర్వాత చేయకపోతే గొడవ కాదు. అయితది అందుకని మనం ఏం చేస్తాం నువ్వు ఎప్పుడైనా గమనించ ఇచ్చే ఇందులో కూడా ఇంట్రెస్ట్ అనేది రెండు రకాలని నాకు అర్థమయింది. కొన్నిసార్లు ఏంటి ఇంట్రెస్ట్ ఎంత దూరం అయితే అంత చూడాలన్న కోరిక పెరుగుద్ది.
(17:00) కరెక్టే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే దొరకలేదా ఖతం దాంతో వైరాగ్యం అంటే ఇంట్రెస్ట్ లేపు ఈ రెండు ఈ రెండు తప్పు రియల్ స్టేట్ ఏంది దేన్నైనా తీసుకో అవును కానీ నీకుఏదైనా క్యూరియాసిటీ ఉంటే ఇది 10 అవర్స్ ఉన్నా 15 అవర్స్ ఉన్నా టూ ఇయర్స్ ఉన్నా తిరిగి నార్మల్ స్టేట్ కి రావడమే నీ యొక్క పద్ధతి నువ్వు నిజంగా రావాల తిరిగి యదాస్థితికి రావడమే అవును అందుకని 30 సెకండ్స్ లో రా అంటున్నా నేను ఇంకా నీకు 30 సెకండ్స్ కూడా చాలా ఎక్కువ ఒక్క సెకండ్ లో బాధ నుంచి బయట బయటపడు ఒక్క సెకండ్లో కోపం నుంచి బయటపడు ఒక్క సెకండ్లో ఈర్ష అంటూ వస్తే దాని నుంచి బయటపడు ఒక్క
(17:35) సెకండ్ లో పోలిక వస్తే దాని నుంచి బయటపడు ఒక సెకండ్ లో దుఃఖం వస్తే దానినుంచి బయటపడు ఒక్క సెకండ్ లో గొప్ప సెలబ్రేషన్ వచ్చేసింది బయటపడు ఎంబడే నార్మల్ అయిపో నీ ఒరిజినల్ స్టేట్ లో ఉండటమే న నువ్వు చేయవలసింది కమ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్ నేను బాధపడకుండా ఉంటాను నియంత్రించుకోకు బాధ వస్తే వస్తే బాధపడు కానీ మేక్ షూర్ అతి తక్కువ సమయంలో వెళ్ళిపోయింది బికాజ్ యు హావ్ అండర్స్టుడ్ ఇది 10 హవర్స్ సుందా 50 గంటలు ఉందా ఏం లాభం లేదు.
(18:04) సహజంగా ఉన్నది ఏది ఎక్కువసేపు ఉండదు తుమ్ము లో వచ్చి వెళ్ళిపోతది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ రోగమే ఎక్కువసేపు ఉంటది. ఆరోగ్యం ఎక్కువసేపు అంటే చూడు ఇప్పుడు ఏదో జ్వరం వస్తే ఎక్కువసేపు ఉంటది. నువ్వు ఎక్కువసేపు నవ్వలేవు. ఎక్కువసేపు బాత్రూమ్ కి పోలేవు. రోగం వచ్చిన వాడు ఎక్కువసేపు పోతాడు అది వారి వాడి ప్రాబ్లం.
(18:23) ఎక్కువసేపు పోయి చేసినంత మాత్రాన గొప్పదని కాదు అవగాహన ఏదో ప్రాబ్లం ఉంది. అందుకని నా అబ్సర్వేషన్ ఏందంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ నువ్వు మేలుకొని ఉండు ఎక్కువసేపు ఉండక అందులో తొందరగా నార్మల్ గా ఉండి నార్మల్ గా ఉండు ఎంతసేపైనా ఉండి సో ఎంతసేపైనా నువ్వు ఉండే స్థితి ఏదో తెలుసా నిద్రలో నువ్వు పడుకున్న స్థితి ఉంది చూడు అది ఎక్కువసేపు ఉండే స్థితి ఆ అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఎమోషన్ లేకుండా న్యూట్రల్ గా ఉండడమే నీ ఒరిజినల్ స్టేట్ మ్ అక్కడ వచ్చి బతకాల్సింది.
(18:52) ఎవరైనా ఎవ్వరైనా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా కుక్క పిల్లైనా లాస్ట్ కి పోయి మూలక అది ఒరిజినల్ స్టేట్ అది అందుకని చాలా సేపటి తర్వాత రాకు తొందరగా అక్కడికి రాకు అందుకని బాధ అనేది ఉందా అంటే ఉంది కారణం కచ్చితంగా ఉంది. కారణం తెలియకుండా బాధపడుతున్నావా నువ్వు అజ్ఞానివి కారణం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావా నువ్వు జ్ఞానంలోకి ఎంటర్ అయతావ్ యు ఆర్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం కారణం తెలిసిన తర్వాత నువ్వు సాల్వ్ చేయగలవా అసలు సాల్వ్ అవుతదా కాదా వేరేవాళ్ళు చేస్తారా అది నిర్ణయించుకో అది నీ పరిధిలో లేదని తెలిస్తే ఒకసారి ఫైనల్ గా బాధపడి వదిలేయ్
(19:32) అంతే అసలు సాలువుగాని బాధలు ఉంటాయా ఉంటాయి ఎందుకు ఉండవు మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి అది నీ నీ పరిధిలో ఉందా లేదా చెక్ చెయ్ ఉదాహరణకి నీ కొడుకు నీవు చెప్పిన మాట వినడం లేదు అది వేరే ప్రాణం అది అందుకని అసలు నువ్వు చెప్పిన మాట ఎవరైనా ఎందుకు వినాలి అన్న విచారణ చెయ్ ఓహో నేను చెప్పొచ్చు కానీ అతను వినాలనుకోకూడదు సరేనా అంటే ఎక్స్పెక్టేట్ చేయకు అంతే అంతే లైఫ్ అర్థమవుతున్న కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ఏమ ఉండవు లైఫ్ అర్థమవుతున్న కొద్ది సొంతమైంది ఏది ఉండదు.
(20:07) లైఫ్ అర్థమైందన్న కొద్ది ఏది దాచి పెట్టుకో లైఫ్ అర్థమవుతున్న కొద్ది నువ్వు ఎట్లున్నావో అట్లే ఉంటావు. మ్ అర్థమైతున్న కొద్ది చాలా పడిపోతాయి పడిపోవాలి ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు కాదు యవ్వనంలో ఉన్నప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకుంటే మనకున్న 30 40 50 60 70 సంవత్సరాలు చాలా ఆహ్లాదకరంగా ఒక ప్రశాంత స్థితిలో అన్ని పనులు చేసుకుంటూ అందరితో సామరస్యం ఉంటూ జీవించొచ్చు లేకపోతే నిరంతర సంఘర్షణ ఏడుపులు తూడుపులు కొట్లాటలు ఫైట్లు మొహం మార్చడాలు తలుపులు వేసుకోవడాలు అలగడాలు అన్నం మానేయడాలు మ్ ఇట్లాంటి దరిద్రాలన్నీ ఉంటాయి జీవితాన్ని దాంతో నింపుకుంటావా నీ కర్మ మ్ నేనైతే వాడితో నింపాలనుకోండి. ఇప్పుడు
(20:46) నాకు బాధ ఉందా అస్సలు బాధ లేదు బాధ నటిస్తునా అప్పుడప్పుడు నటిస్తాను అవసరం కోసం కొన్నిసార్లు బాధ అయిందా నాకు బాధ లేకపోయినా నాకు కొన్నిసార్లు దుఃఖం విపరీతంగా వచ్చింది. మా బుచ్చారెడ్డి గారికి పెనాల్సి వచ్చినప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. అది నేను దుఃఖ పడలే అది ఏదో దానంత కదే ఒక పెల్లు బూకింది అట్లా అప్పుడు ఐదుప నిమిషాలు నా నుంచి ఏడుపు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈనాటి వరకు ఎప్పుడు బాధపడలేదు.
(21:14) సో దుఃఖం వర్తమానంలో వస్తది పోతది. కారం మిరపకాయ కొరికితే కారం అవుతది కదా అవును కానీ నువ్వు మళ్ళ రెండు రోజుల తర్వాత ఆ రోజు కొరికితే కారం అయింది నాకని బాధపడతావా అది తప్పు బాధపడితే తప్పు అది తప్పు అంటే తలుచుకొని తలచి తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు ఇదంతా బక్వాస్ ఫిలాసఫీ సినిమా పాట ఫేమస్ సాంగ్ అది తప్పు అది మిస్లీడింగ్ అది దేవదాసుకోటివేలు కొండగట్ట దేవదాసుకి సంబంధించిన ఫిలాసఫీ అది దేవదాసుకి సంబంధించిన ఫిలాసఫీ అది అతను మిస్అండర్స్టాండ్ చేసుకొని బాధపడ్డాడు మనం తీసుకోమ దాన్ని దాన్ని ఓన్లీ సినిమాగా చూస్తా అంతే
(22:04) దేవదా ఆ అసలు దేవదాసు లైఫ్ అంత మంచిది కాదు. అస్సలు నాకు వద్దు దాంట్లో ఉండి పిచ్చి అది అమ్మాయి ప్రేమించిందో నువ్వు కావాలనుకుంటున్నావో ఆ అమ్మాయి నీ దగ్గర ఉంటుంది నువ్వు అంత ప్రేమిస్తావా నిజంగా ఒక అమ్మాయి అబ్బాయి కోరుకున్నాడు అనుకో వెంటనే ఊరోళ్ళందరూ ఆ అమ్మాయిని పంపించేశరు అనుకో వారం రోజులు ఇంట్రెస్ట్ పిక్తది. ఉమ్ ఊరళ ఒప్పుకోనందుకే కదా నీకు అందులోనే ఆసక్తి వచ్చింది.
(22:27) ఇప్పుడు ఎవరో అబ్బాయి మాట్లాడుకో ఫోన్ మాట్లాడుకో వీడియో కాల్ చేసుకోండి ఇద్దరు కలవండి ఏకాంతంగా అని పేరెంట్స్ అన్నారు అనుకో ఇప్పుడు కాదు మమ్మీ నాకు తప్ప అంట అసలు కలవనిస్తలేరు కాబట్టి నీకు ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలకి మొత్తం చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెట్టు తినరు ఎంతసేపు తింటావ్ డబ్బాలు దాసి పెడితేనే డబ్బాలుగా మమ్మీ దా మమ్మీ దా స్టార్ట్ అయింది అందుకే ఓపెన్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసినావ అనుకో నీకు అన్ని ఆసక్తులు ఈ పనికి రాని ఎమోషన్స్ అన్ని పోయి యు బికమ్ ఆర్డినరీ నాచురల్ నార్మల్ కామ్ క్వైట్ కంపోస్డ్ అట్లా
(23:01) ఏమంటున్నది బాధ అది రాని నువ్వు పడకు మ్ అంతే ఇట్లా నన్న వచ్చే ఒకవేళ వచ్చింది ఇప్పుడు హటాత్తుగా ఎవరో మరణించారు. అరే ఒక ముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో నా గురువు లాంటి వాడని ఏదో ఆలోచన వచ్చి బాధ వచ్చింది అది వర్తమానంలో వచ్చింది అప్పటికప్పుడు కానీ మళ్ళా రెండు రోజుల తర్వాత బాధపడేది ఏమ లేదు తలుసుకొని బాధపడేది మాత్రం అజ్ఞానం.
(23:22) దాని వల్ల ఉపయోగం లేదు ఉపయోగం ఏమ లేదు. రెండోది ఎంతసేపు బాధపడతావు అన్నది మాత్రం పూర్తి నీ చేతిలో ఉంది. అది ఎవరు చెప్పడం వల్ల కూడా కలగదు రాదు ఎట్లా కలుగుతది నేనైతే ఆ సరే కోపం వచ్చింది ఎంతసేపు కోపపడతావ్ ఎవరి చేతిలో ఉంది? నీచేత జ్ఞానం అంటే ఏంది? అదే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తే త్వరగా పని అయితే నీకు నచ్చుతది.
(23:46) సినిమా థియేటర్ కి వెళ్తే తొందర టికెట్ దొరుకుతుంది నచ్చుతది. మరి తొందరగా కోపం ఏం చేయవా ఇప్పుడు వాషింగ్ మిషన్ కొన్నాం తొందరగా బట్లాడతాయి. అవును తొందర నచ్చుతది అది. నెట్వర్క్ తొందరగా కలుస్తది. ఇట్లా WhatsApp లో మెమేజ్ పెడితే తొందర వెళ్ళిపోతది. తొందరేమో అన్నిట్లో కావాలి నువ్వు మాత్రం తొందరగా మర్చిపో కోపాన్ని అట్ట ఎట్లా కుదురుతది ఓకే జ్ఞానం అంటే ఇదే నాకు మస్త కోపం వచ్చింది.
(24:08) వన్ సెకండ్ లో అయిపోయింది అది నువ్వు చేసింది నాకు నచ్చలేదు. మస్త కోపం వచ్చింది పూర్తి 100% కోపాన్ని వ్యక్తపరిచిన తర్వాత నేను అనుకోకుండా చేసినా గురుజీ అని అన్నాడు సరేలే నీ తీసుకురా అయిపోయింది అయిపోయింది ఇది గంటద సేపు ప్రొలాంగ్ చేయొద్దు ప్రొలాంగ్ చేస్తే అందం పోతది ఈ వన్ సెకండ్ టూ సెకండ్ కోపం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది.
(24:29) ఇట్ హాస్ ఏ బ్యూటీ ఆ ఎదుటి వ్యక్తి కూడా గురువు గారు ఎప్పుడు కోపపడ్డంటే ఐదు సెకండ్ల కంటే ఉండదు కాబట్టి వాడు నిజమే చెప్తాడు. ఎవరైతే సాగదీస్తారో వాడితోనే మనం డ్రామాలాడతాం నిజమే మా బుచ్చరెడ్డి దగ్గర చూసినది. ఒకసారి నేను పోతాను పోలేదు నేను ఫోన్ చేసినా ఎవరు మీరు అని అడిగాడు ఆయన నేను సార్ రజనీకాంత్ ఆయన ఎవరో నాకు తెలియదు అని పెట్టేసిండు కోపం నేను మా అన్నతో అన్నా సంథింగ్ స్ట్రేంజ్ అట్టే అంటే ఏమో నాకు తెలియదు వెళ్లి కనుక్కోవాలి కదా అవును ఆయన అట్లా అన్నాడ ఏంది తలుపు కొట్టిన తలుపు తీసిండు ఎవరు మీరు అని అడిగాడు అంటే సార్ నేను రజనీకాంత్ ఆయన ఎవరో నాకు
(25:05) తెలియదు రజినీకాంత్ అనే వ్యక్తి తెలుసు నాకు ఆయన మహబూబ్ గారు వచ్చినప్పుడు నన్ను కలుస్తా అని నాకు నాకు వాగ్దానం చేసిపోయాడు. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కలవలేదు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు మీరు ఎవరు అని అడిగాడు ఆయన చాలా కోపంగా మీరు ఎవరు అని అడిగాడు. ఉమ్ అప్పుడు నేను ఏం చెప్పానంటే లాస్ట్ టైం కలుద్దాం అనుకున్నా నాకు కలవాలనిపించలేదు అన్న అందుకే కలవలేదు అన్నా ఓ నీకు కలవాలనిపించకుండా కలవలేదా సరేలే లోపటికి రా అయిపోయింది అక్కడిది అయిపోయింది.
(25:30) ఉమ్ ఇ దానికి నేను నా జీవితంలో బ్యూటిఫుల్ గా అనిపించింది మమెంట్ అంటే ఇట్లా కోపపడితే ఎంత బాగుండేది మానవ సమాజం అసలు సాగదీసి సాగదీసి అన్నం పట్టేటప్పుడు కోప్పడి నిద్ర పోయేటప్పుడు కోప్పడి వేరేవాళ్ళు వస్తే వాళ్ళ ముందు కోపపడి గబ్బు గబ్బు లేపుతారు అసలు ఒక వ్యక్తిని మార్చే ఉద్దేశం లేదు వీడి కోపం అడిగేదాకా అనువాలి ఇది యాక్చువల్ గా ఉన్నది.
(25:50) ఉమ్ కోప్పడం తప్పు కాదు కానీ ఎంతవర కోప్పడం బ్యూటిఫుల్ కదా అన్ని ఎమోషన్స్ ప్రేమ ఎవరినా వస్తే ప్రేమించడం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడం అభినందించడం ఇప్పుడు ఉదాహరణకి అభినందిస్తావ్ ఒక త్రీ అవర్స్ అభినందించు వాడికే నచ్చింది ఎంతసేపు ఎంతసేపు అనా ఏందిది నిలబెట్టి ఒకటే పోదు అని అంటారా అనారా కౌగలించుకోత అండ్ హఫ అవర్స్ కౌగలించుకో రైల మజిని కూడా పారిపోతాడు దరిద్రు పట్టుకుంటే వదిలిపెడు జలగా అది జలగా అవును ప్రేమ గురించి చిన్న కథ ఉంది తెలుసా లైలా మజును తెలుసా నీకు తెలిీదు పప్ప అదే ఊరు ఊరంతా మాట్లాడుకుంటారంట మజును లైలా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు
(26:34) అతనేమో రాజు దగ్గర పని చేస్తాడు. మసాజ్ చేయడం ఏదో వాట్ఎవర్ ఏదో కథ లైలా మజ్ను కాదు ఎవరో అనుకుందాం. రాజే వాడిని పిలుచుకరాపండి అసలు కథ ఏంది అంటే వాడు కాకిరి బీకిరి అయి వచ్చినాడు చెప్పమారా చెప్పు ఏంది అసలు నా ప్రేమ నడుస్తుంది నాకు పెళ్లి అయితే లేదా ఆ పిల్ల లేపోతే నేను బతకలేను చచ్చిపోతా నీ అమ్మ సరేరా నువ్వు పనికి రాకుండా ఎందుకు పనికి రాని పని చేస్తున్నావ అంటే ఆమె లేకపోతే నేను బతకలేను మహారాజు అంటే ఏమరా అంత అందంటే అప్సరస్ అది ప్రపంచంలో అలాంటి అందగత్తే లేదు.
(27:04) అంటే మహారాజు కూడా క్యూరియస్ వచ్చింది అంత అందగత్తే నేను కూడా చూడాలి కదా ఎందుకంటే మహారాజు ఆల్రెడీ ఐదరు మందిని చేసుకున్నాడు. అవును ఇదేమన్నా అందంగా ఉంటే వీళ్ళు లేపేసి చేసుకు అనుకున్నాడేమో ఏమో అరేయ్ అది ఎక్కడన్నా పట్టుకరా అన్న నిజంగా రాజులు అట్లే ఉంటారు ఉంటారు ఉంటారు అన్ని ఉన్న తర్వాత ఏముంది సుఖమే కదా కావాల్సింది ఆ తర్వాత ఆమెను తీసుకొచ్చారండి ఈమెరా అవును ఆమెనే అన్న తర్వాత తిట్లుంది ఏందిరా బొక్కలు తేలి నల్లగా కోడెత్తులాగా ఉంది ఇది అంటే అప్పుడు ఆయన చెప్పిన ఏంంటే లైలా దేక్నే కేలియ మజ్నూకి అంక్ చాయే అన్నాడు ఓకే అంటే నా కళ కల్ల కప్పు సరస నీకు కాదురా
(27:41) గూట్లే అట్లా మంచిగా వెళ్ళపోయింది ప్రేమ గుడ్డిదా అయితే ప్రేమ ఒకసారి మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు ప్రేమ గుడ్డిది అంటారు కదా చెమిటిది కాదా కాదు నత్తిది అన్నాడు. ఆ నేను ఎక్కడిదంటే మా తమ్ముడు ప్రేమించిన అమ్మాయికి నత్తుందిరా నాకు అప్పడ తెలిసింది నత్తుదండి గుడ్డిది చెవిటిది నచ్చింది నచ్చింది ఏదైనా బెల్లము నచ్చంది ఏదైనా అల్లం అల్లం అంటే ఇక్కడ విషయం అంతే అందుకని ఇప్పుడు ఉపదేశ సారంలో మొదటి మాట కూడా లేదు మొదటి ఉపదేశ సారంలో మొదటి మాట ఈ నచ్చడము నచ్చకపోవడము ఇష్టము అయిష్టము బాగుండడము బాగుండకపోవడాన్ని నుంచి బయటికి దేగు కొంచెం బియాండ్ దానికి మ్
(28:23) వాడు శ్వాసించడం బాగుందా బాలేదా అది నిజం ఉంది ఉంది ఆకలి బాగుండడం బాద ఉంది అది ఉంది అట్లా ఉంది అని ఏదైతే ఉందో దానికే దైవం అనిపి అది ఉంది అది బాగుండదు బాగుండకపోవడం ఉండదు. అందుకని జీవితంలో చదువు ఉంది నాకు ఇష్టము అయిష్టం తీసేసి చదువు ఇప్పుడు మనం YouTube టాక్ తీస్ నాకు ఇష్టము కాదు అ ఇష్టము కాదు శ్వాస లాగా ఊరికే మాట్లాడుతున్నా ఊరికే అట్లా అక్కకి అక్కకి సరే గారు

No comments:

Post a Comment