Fear + Excitement = Premature Ejaculation | Brain psychology Explanation in Telugu | Ram C Vision
https://youtu.be/PbY-nqnQRZc?si=6jJdJIygDvJ2YBxB
https://www.youtube.com/watch?v=PbY-nqnQRZc
Transcript:
(00:00) శృంగారం విషయంలో భాగస్వామిని సుఖపెడుతూ తను సుఖపడాలని ఎంతో ఆశతో కోరికతో ముందుకు వెళ్తారు. అనుకున్న విధంగా కాకుండా కొన్ని సెకండ్స్ లలోనే అవుట్ అయిపోయి భాగస్వామిని ఫేస్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ పరిస్థితినే ప్రీమెచూర్ ఎజాకులేషన్ అంటారు. తెలుగులో శీఘ్రస్కలనం అని అర్థం. వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంకా పనికి రానా నా భాగస్వామిని నేను సుఖపెట్టలేనా నాకు ఏం జరుగుతోంది అని దిగులు పడిపోయి స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎలాగోలా రెడీ అయిపోయి ఈసారైనా బెటర్ గా పర్ఫార్మ్
(00:41) చేద్దామని ముందుకు వెళ్తే మళ్ళీ మళ్ళీ ఒక సైకిల్ లా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ సమస్య వీరిని మరింత కృంగదీస్తూ ఉంటుంది. ఇలాంటి వారికి చెప్తున్నాను మీరు ఒక్కరు కాదు ఇలాంటి వారు మీ చుట్టూనే ప్రపంచవ్యాప్తంగా 30% మంది ఈ సమస్యని ఫేస్ చేస్తున్నారు. మీ ధైర్యం కోసం ముందుగానే చెప్తున్నాను ఇది రోగము కాదు లోపము కాదు ఇది కేవలం సమస్య మీ శరీర సమస్య కాదు మీ బ్రెయిన్ కి ఉండే సమస్య రోగం అయితే నయం కావాలి సమస్య అయితే పరిష్కారం కావాలి.
(01:15) దీనికి పరిష్కారం ఉందా అంటే ఎస్ చాలా తెలిగగానే దీనికి పరిష్కారాలు ఉన్నాయి. ఈ పరిష్కారం ఏంటో తెలుసుకోవాలంటే ముందు మీకున్న సమస్య ఏంటో మీకు అర్థం కావాలి. ఆ సమస్య ఏంటి సమస్య ఎందుకు వచ్చిందో మీకు అర్థమైతే పరిష్కారం తేలిగ్గా మీకు అర్థంవుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది దీనినుంచి బయట పడడానికి సులభతరం అవుతుంది.
(01:38) మీ బ్రెయిన్ ఈ సమస్యను ఎందుకు ఫేస్ చేస్తుందో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఇంట్రెస్టింగ్ గా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని పరిష్కారం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఉపయోగకరమైన వీడియోలు మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి అవి మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు.
(02:00) ఇక ఆలస్యం లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రీమెచూర్ ఎజాకులేషన్ జరగడానికి మూడు నాలుగు రకాల ప్రభావాలే మీ మీద ఉంటాయి కానీ మన దురదృష్టం కొద్ది మన సొసైటీ మన పేరెంట్స్ మన కల్చర్ కలిసి చేసిన కొన్ని రూల్స్ మీ మీద బలవంతంగా రుద్దినటువంటి కొన్ని పాయింట్స్ కారణంగా బ్రెయిన్ కి ఈ సమస్య రావడం జరుగుతుంది. ఈ పాయింట్స్ కారణంగానే మన బ్రెయిన్ ఈ సమస్యల్లో ఉందా అంటే కాదు కానీ ఈ పాయింట్స్ కూడా మన బ్రెయిన్ ఈ సమస్యల్లో ఉండడానికి ఒక కారణం అదేంటో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సొసైటీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కల్పించలేకపోవడం
(02:49) ఆ తర్వాత మన కల్చర్ మన పేరెంట్స్ వీళ్ళద్దరూ కలిసి సెక్స్ అనేది అది ఒక తప్పు అది పాపం అది ఒక సిగ్గుపడాల్సిన విషయం అది రహస్యంగా ఉండాల్సిన విషయం విషయం అది ఒక లజ్జతో కూడుకున్న విషయం అని చెప్పి మన బ్రెయిన్ ని వాళ్ళు వాష్ చేశారు. ఇలా వాష్ చేస్తే బ్రెయిన్ ఎలా ట్యూన్ అవుతుంది తప్పు చేస్తే శిక్ష ఉంటుంది పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు దేవుడు చూస్తాడు రహస్యంగా జరగాల్సింది కాబట్టి ఇది నిజంగా ఇది పెద్ద పాపమేమో సమాజంలో మనల్ని చులకనగా చూపించేటటువంటి ఒక దరిద్రం ఏమో అన్నట్టుగా మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది.
(03:33) బ్రెయిన్ అంతే మనం ఏం ట్యూన్ చేస్తామో అదే ట్యూన్ అవుతుంది. మనం ఎలాంటి పరిస్థితులలో పెరుగుతామో అలాంటి పరిస్థితులే మన బ్రెయిన్ కి మెమరీస్ గా మారి ఆ మెమరీస్ ఆధారంగానే భవిష్యత్తులో పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తుంది. ఇది బయాలజీ నిజానికి సెక్స్ అంటే తప్ప సెక్స్ లేకుంటే అసలు ఈ లైఫే ఉందా మన అందరి జీవితాల్లో ముడిపడి ఉండేది ఒకటి సెక్స్ తో ఆ తర్వాత డబ్బుతో డబ్బు కంటే ముందు సెక్స్ తోనే సెక్స్ ఉంటేనే ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటేనే మనకు డబ్బు అవసరం అవుతుంది.
(04:06) సో ప్రధానమైనది సెక్స్ ఆ సెక్స్ విషయంలో ఒక ఎడ్యుకేషన్ లేకుండా ఓకే మనల్ని క్రమశిక్షణతో డిసిప్లిన్ తో పెంచాలనుకున్నారు బాగానే ఉంది. సిక్స్ అనేది తప్పు అన్నారు పాపం అన్నారు శాపం అన్నారు బాగానే ఉంది ఎడ్యుకేషన్ పెడితే మరి అందులో ఒప్పుఏదో నేర్పించొచ్చు కదా అది కూడా దూరం చేశారు. కాబట్టే మన బ్రెయిన్స్ ఇలా తయారయ్యాయి. మరి ఎందుకు బ్రో అందరూ అలా లేరు కొంతమందే ఉన్నారు మీరు భలే చెప్పుతారు అని అంటారా కాదు ఎందుకంటే ఒక్కొక్కరి బ్రెయిన్ ఒకో విధంగా ఇవాల్వ్ అవుతూ వస్తుంది.
(04:36) అన్ని బ్రెయిన్స్ ఒకేలా ఉండాలంటే కాదు కొన్ని బ్రెయిన్స్ వాళ్ళ మీద ఉన్న ప్రభావాలు బట్టి ఆ బ్రెయిన్ యొక్క యాక్టివ్నెస్ బట్టి కొన్ని త్వరగా సొసైటీతో పాటు అడ్వాన్స్డ్ అవుతా ఫాలో అవుతా ముందుకు వెళ్ళిపోతాయి. కొన్ని బ్రెయిన్స్ స్ట్రక్ అయిపోతాయి. అంటే పాత రూల్స్ నే ఫాలో అవుతా అక్కడే ఉండిపోతాయి. ఎందుకు ఇలా అంటే అది రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళు పెరిగిన వాతావరణము వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితులు వాళ్ళపై చూపించే ప్రభావము వీటి కారణంగా ఇలా రకరకాలుగా తయారవుతారు.
(05:08) ఈ సమస్య కారణంగానే వస్తుందా ఈ ప్రీమెచూర్ ఎజాకులేషన్ అనేది అంటే కాదు ఇది కూడా ఒక భాగం ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం సెక్స్ అంటే బ్రెయిన్ అదిఒక తప్పు అది చేయకూడదు అదిఒక సీక్రెట్ అదిఒక సిగ్గుపడాల్సిన విషయం అనేది ఇప్పటికే ప్రిపేర్ అయి ఉందా ఇప్పుడు సొసైటీ పరంగా మీరు లీగల్ గా మ్యారేజ్ చేసుకొని మీరు ఒక భాగస్వామిని ఎంచుకుంటారు.
(05:30) తనతో వెళ్లి లీగల్ గానే ఎంజాయ్ చేయాలనుకుంటారు. అక్కడికి వెళ్తే మీ బ్రెయిన్ వీటినే పట్టుకుంటుంది అంటే నీకు కూడా తెలియదు సబ్కాన్షియస్ మైండ్ రన్ అవుతూ ఉంటాయి ఇదేదో పాపం ఏమో తప్పేమో అనేసి చేయకూడందేమో అనేసి ఆ టైంలో మీకు అర్థం కాదు ఏదో తెలియని ఆందోళన ఇప్పుడు మీ బ్రెయిన్ రెండు రకాలుగా ఆలోచిస్తుంది. ఏంటి సర్వైవల్ లో భాగంగా బయోలాజికల్ గా సెక్స్ అనేది ప్రతి జీవికి ఉండే హక్కు అది సాధారణంగా తనలో ఉంటుంది.
(05:59) అందులో ఆనందం మీ బ్రెయిన్ కోరుకుంటుంది సుఖాన్ని కోరుకుంటుంది కావాలనుకుంటుంది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రేరేపించిన సమయంలోనే పాస్ట్ మెమరీస్ ఇది ఒక సెక్స్ పట్ల ఒక తప్పు ఇది పాపం చేయకూడనిది అనేది ఏదైతే మీ బ్రెయిన్ లో మెమరీస్ గా ఉన్నాయో ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ లో ప్లే అవుతూ ఉంటాయి. ఈ రెండిటి కన్ఫ్యూజన్ ఓ పక్క సుఖం కావాలి ఓ పక్క ఇదేదో తప్పు చేస్తున్నానేమో సుఖం కావాలి తప్పు చేస్తున్నానేమో ఈ రెండు ఫీలింగ్స్ కారణంగా అవి ఆందోళనలో పడిపోయి ఈ తప్పు నుంచి తప్పించేసుకోవాలి ఈ సుఖాన్నే పొందాలి కాబట్టి ఈ పని త్వరగా అయిపోవాలి అనే కారణంగా మీ బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయి
(06:36) డోపమైన్ ని ఎక్కువగా స్పైక్ చేస్తుంది డోపమైన్ అంటే ఏంటి ఆనంద రసాయనం ఈ రసాయనాన్ని స్పైక్ చేసినప్పుడు త్వరగా ఎజాక్లేషన్ అయిపోతుంది అంటే మీరు త్వరగా సుఖపడిపోతారు సో సో ఈ సొసైటీ మన కల్చర్ మన పేరెంట్స్ మన మీద రుద్దినటువంటి కొన్ని పాయింట్స్ కారణంగా ఈ సమస్య వచ్చింది. ఇక రెండోది ఏంటంటే కొత్తగా పెళ్లి అయినప్పుడు ఆ మనిషి మనకు కొత్త తనతో మనకు జరగబోతున్న అనుభవము కొత్త కాబట్టి మన బ్రెయిన్ ఎక్సైట్మెంట్ కి గురవుతుంది.
(07:07) మన బ్రెయిన్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. తెలియని విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటుంది కొత్త కొత్త అనుభూతులని పొందాలి అనుకుంటుంది. దీని కారణంగానే కొత్త విషయం పట్ల చాలా ఎక్సైట్మెంట్ తో క్యూరియాసిటీతో ఉంటుంది. దీని కారణంగా మన భాగస్వామి మనకు కొత్త అయినప్పుడు ఆతృతతో ఈ సుఖాన్ని ఈ క్షణం నేను పొందేయాలి ఆలస్యం చేయకూడదు అనుకుంటుంది.
(07:34) బ్రెయిన్ ఎప్పుడూ కూడా ప్రస్తుతాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అందులోనూ కొత్త విషయం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది కాబట్టి అది ఒకవేళ మిస్ అవుతుందేమో అన్న ఒక కారణంతో తొందరగా దీన్ని అనుభవించేసేయాలి ఈ సుఖాన్ని అనుకొని త్వరగా ఎజాక్లేట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది కూడా ఒక కారణం ఇది సాధారణమే ఇది అందరిలో సాధారణంగా జరిగే కొత్త ఎక్స్పీరియన్స్ అనేది కొంతకాలం పాతపడే కొద్ది కొన్ని రోజులు గడిచే కొద్దీ శరీరానికి ఆ శరీర స్పర్శతో చూసే విజువల్ తో ఆ రూపం అన్ని అలవాటు అయిపోయి న్యూట్రల్ కి వచ్చేసి అప్పుడు సాధారణం అయిపోతుంది. ఇలా అవ్వాలి ఇది ఒక
(08:19) నాచురల్ ప్రాసెస్ ఇది తప్పేమీ కాదు ఇది సమస్య ఏమీ కాదు ఇలా కాకుండా ఎన్ని రోజులు గడిచినా కంటిన్యూస్ గా అవుతుంది అంటే ఇలానే త్వరగానే అయిపోతుంది ఎజాక్లేట్ అయిపోతుంది అంటే అది సమస్య ఇక మూడోది హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇందులో ఒక నాలుగైదు రకాలు ఉంటాయి కానీ అన్ని హెల్తీగానే ఉండాలి కానీ ముఖ్యమైనది ఏంటంటే టెస్టోస్టిరాన్ ఇది సెక్స్ కోరికలని ప్రేరేపించేది అన్నమాట ఇది గన ఎక్కువ అయిందంటే ఓవర్ ఎక్సైట్మెంట్ ఇలాంటివి పెరిగి త్వరగా ఆనందాన్ని ఏదో కోరుకునేసేయాలి కావాలి అనే ఒక ఆతృతతో బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తే బ్రెయిన్ కూడా ప్రొసీడ్ అయ్యి నర్వ్స్ ని కూడా స్పీడ్
(09:03) అప్ చేసి స్టిములేట్ చేసి త్వరగా వీరియస్ కలనం జరిగేలా చేస్తుంది. ఇదే టెస్టోస్టిరాన్ అనేది తక్కువైతే పెన్నీస్ కి ఎరక్షన్ తగ్గుతుంది. అంటే త్వరగా మెత్తబడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఈ టెస్టోస్టిరాన్ ఎందుకు తక్కువ అవుతుంది ఎందుకంటే థైరాయిడ్ షుగర్ లాంటివి ఉండడము ఆల్కహాల్ తీసుకోవడము స్మోకింగ్ చేయడము సరైన నిద్ర లేకపోవడము మంచి డైట్ తీసుకోలేకపోవడము ఇలాంటి వాటి కారణంగా ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేటివి జరుగుతాయి.
(09:41) ఇలా జరిగినప్పుడు ఏమైతుంది మీ శరీరం సరిగ్గా లేదు సరిగ్గా లేనప్పుడు అందులోనే కాదు ఎందులోనూ ఇంట్రెస్ట్ ఉండేలా చేయలేకపోవడం గాన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తుంది శరీరం త్వరగానే ఆ శ్రమ లేకుండా ఆ ఏదైతే పని చేస్తుందో దాన్ని త్వరగానే ప్రేరేపించి అవ్వగొట్టేసి రిలాక్స్ అవ్వాలని చూస్తుంది. ఈ కారణంగా కూడా త్వరగా ఎజాక్లేషన్ అనేది జరిగిపోతుంది.
(10:10) ఇక నాలుగోది ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందే కావు కాబట్టి చదువులని ఉద్యోగాలని లేదా ఫ్యూచర్ ప్లానింగ్ అని ఇలాంటి కారణంగా త్వరగా పెళ్లిళ్లు చేసుకోరు కాబట్టి బాగా ఒక వయసు వచ్చిన వెంటనే హస్త ప్రయోగం చేయడం మొదలు పెడతారు. హస్త ప్రయోగం కూడా తప్పే ఎందుకు మనం ఉన్న పరిస్థితిలో మనం పెరిగిన విధానం బట్టి సెక్స్ అనేది తప్పు కాబట్టి హస్త ప్రయోగం కూడా ఆబవియస్లీ తప్పే అవుతుంది కాబట్టి మీ బ్రెయిన్ అలానే అనుకుంటుంది కాబట్టి దాన్ని నువ్వు ఒకవేళ హస్త ప్రయోగం చేసుకునేటప్పుడు ఎవరైనా చూస్తారేమో షేమ్ గా ఉంటుందేమో ఇలాంటి పరిస్థితులలో త్వరగా ఎజాక్లైట్ అయిపోవడం జరుగుతుంది
(10:48) అలాగే పూర్ణకు అడిక్ట్ అయ్యి పూర్ణ చూసినప్పుడు రకరకాల శరీరాలన్నీ మనం చూస్తాం కాబట్టి కాబట్టి దాని కారణంగా డోపమైన్ అనేది అధికంగా స్పైక్ అయ్యి త్వరగా హైజాక్లేట్ అయిపోతుంది. ఇది అందరికీ అవుతుందని కాదు కానీ కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. ముందే చెప్పాను కదా అన్ని బ్రెయిన్ లో ఒకలా ఉండవు అనేసి అదే విధంగా అన్నమాట ఈ విధంగా భయంతో త్వరగా వీళ్లే అయిపోవాలని కూడా చేసుకుంటూ ఉంటారున్నమాట స్పీడ్ గా ఎవరనా చూసేస్తారేమో టైం ఉండదు త్వరగా చేసేసుకోవాలి అని ఇలాంటి కారణాల వల్ల అవుతుంది.
(11:20) ఇంకా బ్యాచిలర్స్ ఒక నలుగురు ఐదు మంది కలిసి ఒకే రూమ్లో ఉండడమో వాళ్ళకు అంత ఈజీగా ఉండకపోవడము కంఫర్ట్ లేకపోవడము వాష్రూమ్ కి వెళ్ళిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా తొందరగా వాళ్ళు చేసేస్తూ ఉంటారు ఇలా చేసేసిన కారణంగా వాళ్ళ బ్రెయిన్ కి అది ట్యూన్ అవుతుంది మళ్లా త్వరగా అయిపోవాలి త్వరగా సుఖాన్ని పొందేసేసేయాలి అని చెప్పేసి అది ట్యూన్ అయినప్పుడు ఇ అదే పాటర్న్ అనేది రన్ అవుతూ రన్ అవుతూ వచ్చి పెళ్లి అయిన తర్వాత కూడా భాగస్వామి దగ్గర కూడా అలానే జరుగుతుంది ఎందుకు మీ బ్రెయిన్ అనేది దీనికి ప్రిపేర్ అయి ఉంది ఇది అలవాటు పడిపోయి ఉంది కాబట్టి సో చివరికి ఇది కూడా ఒక సమస్యగా మారి
(11:55) ప్రీమెచూర్ ఎజాక్లేట్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇక ఐదవది ఈ సమస్య చాలా రేర్ గా జెనటికల్ గా కూడా వస్తుంది. అంటే వారి ప్రీవియస్ జనరేషన్లలో ఇలాంటి సమస్య ఉన్న జెనటికల్ గా వస్తుంది కానీ ఇది చాలా రేర్ గా ఉంటుందన్నమాట. దీని నుంచి ఈ రేర్ గా ఉన్న దాని నుంచి కొంచెం బయట పడడం కష్టం అవుతుంది కానీ మిగిలినోటివన్నీ చాలా సులభతరం.
(12:20) నెక్స్ట్ నెంబర్ సిక్స్ పాయింట్ వచ్చేసి మీ పెన్నీస్ కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా ఒక భాగం అది మృదువుగా స్మూత్ గా అంటే సెన్సిటివ్ గా ఉండడం కారణంగా అక్కడ సుఖనరాలు లాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదనా గాయమైనా ఏదన్నా చిన్న పై చర్మం లేచిపోయినా ఆ ప్రదేశం మొత్తానికి సెన్సిటివ్ గా ఉన్నా సరే దానికి సింపుల్ రాపిడి జరిగినా సరే త్వరగా ఎజాక్లేషన్ జరిగిపోతుంది.
(12:48) సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఆరు పాయింట్లలో ఏం తెలింది ఫస్ట్ నుంచి కూడా మన బ్రెయిన్ కి ఒక భయం అనేది ఉంది దాన్ని ఆ భయాన్ని తొలగించి దాన్ని శాంతింప పరచాలి. ఇక శరీరానికి ఏదైనా ఉంది అంటే సమస్య ఇప్పుడు చివర్లో చెప్పుకున్నది. ఆ పెన్నీస్ కు ఉండే ఫ్రంట్ భాగాన అది కొంచెం సెన్సిటివ్ గా ఉంటే దానికి కొద్దిగా రాపిడి జరిగినా సరే వీర్యస్కలనం అనేది త్వరగా జరిగిపోతుందిఅని చెప్పుకున్నాం కదా సో శరీరానికి అది ఒక్క సమస్య ఇంకేదనా ఉంటే జెనటికల్ గా వచ్చేది దాన్ని మనం ఏం చేయలేము వైద్యపరంగా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయేమో నాకైతే ఐడియా లేదు కానీ
(13:22) మామూలుగా మనం ముందు మాట్లాడుకున్న పాయింట్స్ లలో మన బ్రెయిన్ భయంతో ట్యూన్ అయింది సెక్స్ విషయంలో సో ఇప్పుడు దీన్ని బ్రెయిన్ ఏం చేయాలి మనం కాల్ చేయాలి అంటే సైలెంట్ చేయాలన్నమాట దీనికోసం ముందుగా మీరు భయం అనేది వదిలేయాలి సెక్స్ అనేది సహజమైనది తప్పు కానిది ప్రతి జీవికి అర్హత ఉన్నది అనేది మీరు గ్రహించాలి ముందు దాన్ని అర్థం చేసుకోవాలి ఇందులో భయపడాల్సింది ఏముంది మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి సెక్స్ విషయంలో ఆ చట్టాలకు లోబడి ఉంటే అది లీగలే అవుతుంది లీగల్ అయినప్పుడు భయం ఎందుకు శుభ్రంగా పెళ్లి చేసుకుంట ఉంటారో మీ భాగస్వామి
(14:04) ఉంటుంది. భాగస్వామితో శృంగారం చేయడం తప్పు కాదు కదా ఇది సో ఇది మీరు ఫస్ట్ యక్సెప్ట్ చేయండి. చట్టానికి లోబడి ఏ విధంగా అయినా సరే ఇది లీగలే అవుతుంది తప్పు కాదు కాబట్టి మీరు యక్సెప్ట్ చేసి అదేవిధంగా భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. త్వరగా ఏదనా ఎజాక్లేట్ అయినా సరే మొహం చూపించుకోకుండా ఇది మీ తప్పు కాదు ఇది మీలో లోపం కాదు అది మీ బ్రెయిన్ లో ఉండేటటువంటి ఒక చిన్న సమస్య అది అలా ట్యూన్ చేశారు అంతే దీని పరిష్కారం చాలా సులభంగానే ఉంటుంది.
(14:37) ఏదో దీని అర్థం ఏదో మీరు మగోళ్లే కాదనేసి మీరు సెక్స్ కి పనికి రారే అనేసి ఇదంతా నాన్సెన్స్ ఇది ఒక మిత్ ఓకేనా ఈ మిత్ నుంచి ఫస్ట్ బయట పడండి. భాగస్వామితో కొంచెం మెచూర్ గా ఆలోచించి మాట్లాడండి ఓపెన్ గా మాట్లాడండి. ఇది మా తప్పు కాదు మిత గడపాలనే ఉంది ఇలా జరుగుతుందంటే ఇది నీలో లోపం కాదని చెప్పుకో అర్థమయ్యేటట్టు చెప్పుకో ఓకేనా ఇప్పుడు నేను చెప్పేటివి చేయండి చాలా వరకు బయట పడిపోతారు ఒకవేళ అయినా సరే మా వల్ల కాలేదు కంట్రోల్ లో మేము ఉండలేకపోతున్నాము అంటే మీకు బిహేవియరల్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది.
(15:12) అది మీరు డాక్టర్స్ ని కలిస్తే వాళ్లే చెప్తారు అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు కౌన్సిలింగ్ చేస్తారు అది హెల్ప్ అవుతుంది. డాక్టర్స్ దగ్గర కూడా మీరు సిగ్గుపడాల్సిన పనే లేదు చెప్పాను కదా మీరు ఒక్కరు కాదు 30% వరకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని సో భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు భాగస్వామితో స్వచ్ఛందంగా మాట్లాడాలి ఈ సెక్స్ అనేది అది అసలు తప్పే కాదని మీరు భావించాలి అర్థం చేసుకోవాలి.
(15:42) ఆ తర్వాత ప్రోటీన్ జింకు విటమిన్స్ లాంటివి ప్రాపర్ గా మీ బాడీకి అందించాలి. మంచి న్యూట్రిషన్ అందించాలి. ఈ అందించిన కారణంగా మీ టెస్టోస్టిరాన్ అనేది ఇంకా మిగతా హార్మోన్లు అనేటివి నార్మల్ అవుతాయి. అదేవిధంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసిన కారణంగా మీ బాడీ అందులోని నర్వ్స్ మీ బ్రెయిన్ అన్ని కనెక్టెడ్ గా న్యూట్రల్ గా వర్క్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది.
(16:17) అదేవిధంగా వ్యాయామం లాంటివి చేయండి. మరీ ముఖ్యంగా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బాగా బ్రీత్ ఇన్ ని హోల్డ్ చేయడం మళ్ళీ వదలడము ఇలాంటివి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం మొదలు పెడుతుంది ప్రశాంతంగా ఉండడం మొదలు పెడుతుంది స్ట్రెస్ అనేది ఉండదు. ఇక చివరిది ఇది వచ్చేసి మీ బ్రెయిన్ ని కంట్రోల్ లో పెట్టడానికి అదుపులో పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.
(16:44) మీరు హస్త ప్రయోగం చేస్తూ ఉన్న భాగస్వామితో సంభోగిస్తూ ఉన్న ఆ పరిస్థితులలో తొందరపడి కక్కుర్తి పడి స్పీడ్ గా పర్ఫామ్ చేయాలనుకోకండి అక్కడ పర్ఫార్మెన్స్ కాదు ముఖ్యం మీ మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం. ఎజాక్లేట్ అయ్యే సమయంలో అంటే ఇక వీర్యస్కలనం జరుగుతుంది అనే భావన మీకు వచ్చేటప్పుడు వచ్చే ముందు ఒక క్షణం ఆగండి రెండు మూడు సెకండ్స్ ఆగండి ఆగి మళ్ళీ చేయడం మొదలు పెట్టండి.
(17:14) మళ్ళీ ఆగి మళ్ళీ చేయడం మొదలు పెట్టండి అది హస్త ప్రయోగంలో అయినా సరే భాగస్వామితో శృంగారం టైంలో అయినా సరే ఈ ప్రాక్టీస్ చేసే కొద్ది మీ బ్రెయిన్ కి అది అలవాటు అవుతుంది. ఎజాక్లేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశంలో పట్టు కంట్రోల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మీరు బయట పడిపోతారు.
(17:40) అంత ఈజీగా మీకు అలవాటు అయిపోతుంది. మంచి ఎక్సర్సైజ్ ఇది చెప్పాలంటే ఆ టైంలో చేసేటప్పుడు బాగా బ్రీత్ ని తీసుకోండి. బ్రీత్ ని ఎక్కువ తీసుకుంటూ మళ్ళీ మెల్లగా రిలీజ్ చేస్తూ ఈ విధంగా చేయండి ఇది మీకు మంచి హెల్ప్ అవుతుంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది పర్ఫార్మెన్స్ మీద కాదు మీరు చేయాల్సింది మీ ఆలోచన మీద దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత ఈజీగా బయటపడిపోతారు.
(18:04) సో ఇది గాయస్ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సమస్య మీద మీ ఉద్దేశం ఏదన్నా గాని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మీకు ఉపయోగపడే వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment