“Vatyayana Kamasutra is not obscene-Life Science”-Garikapati #ytshorts #awerness #couples #garika...
https://youtube.com/shorts/JdpfORZ3qkc?si=gcw_51hVFNRTfmP8
https://www.youtube.com/watch?v=JdpfORZ3qkc
Transcript:
(00:00) సేపు లైంగికమైనటువంటి భోగాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు కాబట్టి మొహమాట లేకుండా మాట్లాడుకుందాం దాంపత్య జీవనం సుఖంగా ఉండాలి అంటే వాత్యాయన కామసూత్రాలు చదివి తీరాలి 84 భంగిమల్లో వాత్శాయనుడు అనేక రకాల భోగాలు అనుభవించేటువంటి విధానాన్ని రచించాడు పైగా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెబుతా ఈ దేశ ఋషి సంస్కృతి గురించి 84 భంగిమల్లో రకరకాల స్త్రీ పురుష భోగాల గురించి చిత్రాలతో సహా రాసిన వాత్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారి అది ఇండియా అది ఇండియా దట్ ఇస్ ఇండియా స్త్రీ అంటే ఏమిటో తెలియదు స్త్రీ స్పర్శ తెలియదు ఆజన్మ బ్రహ్మచారి కేవలం యోగ దృష్టి అది భారతదేశం
(00:44) కేవలం యోగ దృష్టి ఆయనకి స్త్రీ లేదు ఆయనకి భార్య లేదు ఏ భోగం ఆయన అనుభవించల ఇదండీ ఈ దేశం తపస్సు ద్వారా యోగ దృష్టి ద్వారా గ్రహించి జాతి బాగుండాలి జాతి బాగుండాలి లైంగికమైన అనుబంధం బాగుండకపోతే దంపతులు బాగుండారండి అనుమానం ఏమి లేదు ం మనం చెప్పడానికి మొహమాడ పడక్కల దాన్ని ఎప్పుడు మనం విస్మృతి చేయలేదు దాన్ని కానీ పరిమితి పరిమితి పరిమితి ఒక వయస్సు ఒకే స్త్రీ ఒకే పురుషుడు ఎట్టి పరిస్థితిలో పక్కదారితో కద్దు ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఇద్దరి మధ్య అనుబంధం ఎంత బాగుంటుంది వారి బలహీన వారి బలాన్ని అర్థం చేసుకున్నట్టే వారి బలహీనతను కూడా మీరు
(01:19) అర్థం చేసుకుంటే భార్య ఎంత ప్రేమిస్తుందండి భర్తని మా ఆయన ఎంత మంచివాడు నా బలహీనతను కూడా అర్థం చేసుకుంటాడు
No comments:
Post a Comment