Wednesday, January 21, 2026

నా చెంపలు నేనే వాయించుకున్నా ఆరోజు🌹జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకున్న సంఘటన🌹Kanthrisa

 నా చెంపలు నేనే వాయించుకున్నా ఆరోజు🌹జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకున్న సంఘటన🌹Kanthrisa

https://youtu.be/e3Y0NKm4dNc?si=-xRyHr6mR0RN7qts


https://www.youtube.com/watch?v=e3Y0NKm4dNc

Transcript:
(00:00) ఆ సో కొన్నిసార్లు మనకు అజ్ఞానం ఉందని మనకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది. ఇప్పుడు ఫన్నీగా ఉంది కానీ అప్పుడు నద్దుల తీరింది. అదేమిట్రా అంటే నేను రోడ్ల మీద కూర్చొని అంటే స్కెచ్చింగ్ అనేది స్కెచ్చింగ్ అంటే పెన్సిల్ తో బొమ్మలు వేయడం ఎవడు కనిపిస్తే వాడిని నీది రెండు నిమిషాలు బొమ్మేస్తా ఇది ఐదు నిమిషాలు బొమ్మేస్తా ఛాలెంజ్ ఇట్లా ఈ టైప్ ఆటిట్యూడ్ ఛాలెంజ్ చేసే మెంటాలిటీ ఒక పర్టికులర్ పీరియడ్ మిగతా విషయాల్లో లేదు ఆర్ట్ విషయంలో ఉన్నది.
(00:34) అది పోర్ట్రేట్ విషయంలో స్పెసిఫిక్ గా ఉన్నది. ఇప్పుడు డబ్బు సంపాదిస్తామ అంటే ఛాలెంజ్ చేయలేను ఒక అమ్మాయిని పడేస్తాంటే ఛాలెంజ్ చేయలేను కానీ బొమ్మ వేస్తావ అంటే ఇట్లా లెక్కలే రోషం పొడుచుక వచ్చేది బికాజ్ నేను ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు డబ్బులు ఉన్నాడే డబ్బుల పట్ట చాలెంజ్ చేసేది అయితే ప్ాంటలూన్స్ అని నేను అందరికీ ఒక చిన్న విసిటింగ్ కార్డు కొట్టించుకొని ఒక విసిటింగ్ కార్డు ఇప్పుడు దాచి పెట్టుకున్నాను నేను అంటే అది నా అజ్ఞానానికి ప్రతీక అన్నమాట బేసికల అంటే కాంత్రస కాంత్ ఏమంటారు కాంత్ హ్యాండ్ మేడ్స్ దాని పేరు హ్యాండ్ మేడ్స్ హ్యాండ్
(01:06) అంటే ఇది మేడ్ అంటే చేతితో నా ఇంగ్లీష్ అది కాంత్ హ్యాండ్ మేడ్స్ సఈఓ అండ్ అటెండర్ లిస్టింగ్ కార్డ్ ఉంటది అటెండర్ నేనే దానికి సఈఓ కూడా నేనే తర్వాత ఆ వరల్డ్స్ ఫాస్టెస్ట్ పోర్ట్రేట్ మేకర్ ఇట్లా నాకు సంబంధించిన డబ్బా అంతా అందులో కొట్టుకొని నేను దాన్ని ఇచ్చి పంపిస్తుంటే అట్లా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యమ తిరుగుతుంటే అంటే కొత్త పిచ్చోడు పొద్దురగడని ఒక సామెత ఉంటది చూసినావా అది ఎగజక్ట్లీ కరెక్ట్ మనకు మనకు నచ్చినప్పుడు అది ఇంకా టైం తెలవదు మనకు సో ఇక్కడ మనం రోడ్ల మీద వేయాలి కాదు మంచి మంచి ఉంటాయి బెటల్ షాప్లు లేకపోతే మాల్స్ స్టార్
(01:46) హోటల్స్ అక్కడ వేయాలిరా బొమ్మ ఇట్లా ఇట్లా అట్లా పోతుంటే బేగంపేట పాండలూన్స్ కనిపించింది పెద్ద షాప్ కి పోయిన తర్వాత లక్కీగా విసిటింగ్ కార్డు ఇవ్వగానే మేనేజర్ ఖాళీగా ఉన్నటువంటి పాపం పిలిచాడు. టెల్ మీ మిస్టర్ వాట్ విల్ యు డు సో ఐ యమ్ ద ఫాస్టెస్ట్ పోర్ట్రేట్ మేకర్ ఇన్ ద వరల్డ్ ఓ రియలీ గుడ్ హౌ యు న ఫాస్టెస్ట్ అని అడిగాడు నాకు అంత ఇంగ్లీష్ రాదు అది అయిపోయింది.
(02:10) ఇవన్నీ కాదు అనవసరంగా చెప్పేవి ఇప్పుడు నేను చర్చిలో దింపినట్టు నేను ఫాస్ట్ గా బొమ్మ వేసా సార్ ఆ తర్వాత హౌ మెనీ పోర్ట్రేట్స్ యు డు అంటే 5 వందలు వేస్తా అంటే నా క్యాలిక్యులేషన్ ఎప్పుడు వేయలే కానీ రెండు మూడు నిమిషాలు ఒకటి వేస్తుందా రెండు మూడు నిమిషాలు అంటే వేసేయచ్చు ఏముంది అని ఒక ఫీలింగ్ ఉంటది చూడు ఇప్పుడు ఇద్దరు వండి పెట్టేటోడు 1000 మందికి వండి పెడతాడు ఒంట ప్రసే దాని క్యాలిక్యులేషన్ వేరే దాని స్కేల్ వేరే దాని మెటీరియల్ వేరే ఒక్కసారి అటేట్ అయితే నువ్వు ఏం చేయలేవు ఆ ఫుడ్ ని అంతా వేస్ట్ అయిపోతుంది పోతది ప్రెజర్ ఉంటది. సో 500 పోర్ట్రేట్లు
(02:43) వేస్తా ఎంతగా హౌ మచ్ డు యు చార్జ్ అంటే 3000 పీస్ అన్న నేను 500 5000 ఇస్తా అన్నాడు వాడు ఆ జనరల్ మేనేజర్ నేను సరే ఇక్కడితో నా ఆనందానికి కవర్ అంటే ఫస్ట్ టైం ఒక సక్సెస్ కదా అంటే నాకు ఇంగ్లీష్ రాకపోయినా నా అంతకు నేనే వెళ్లి కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోయినా తెలియకపోయినా ఎట్లీస్ట్ ఒకడిని ఒప్పించిన నా మాటతో సో సెలబ్రేషన్ అది ఎప్పుడు తెలుసా మార్నింగ్ షాప్ ఓపెన్ చేస్తే 10 నుంచి ఈవినింగ్ నైట్ క్లోజింగ్ టైం 12 వరకు 11 వరకు నాకు టైం ఉంది.
(03:18) సో అంతసేపట్లే నేను 500 పోర్ట్రేట్స్ వేయాలి. 500 పోర్ట్రేట్స్ అంటే మామూలు విషయం కాదు అంటే ఒకటి తర్వాత రెండోది రెండో దాని తర్వాత మూడోది ఒకటి తర్వాత 50 50 తర్వాత 100 కాదు కదా లిఫ్ట్ వచ్చినట్టువత్రీ ఫోర్ ఫైవ్ కానీ మన మైండ్ కి అంత అంత సెన్స్ ఉండదు. మ్ సో నెక్స్ట్ డే మంచిగా ఉత్సాహంగా మంచిగా ఏమంటారు టై మంచిగా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని మొట్టమొదటిసారి ఒక ఐఏఎస్ అయినోడు ఆఫీస్ లోకి పోతే ఎట్లా ఉంటదో అట్లా ఏంటో ఆ ఆ నేను చేస్తా ఛాలెంజ్ కాదు చిన్న విషయం అది అక్కడ ఉంది నా మైండ్ కానీ ఆ రోజు ఒక జీవిత సత్యం తెలిసింది.
(03:56) అదేంది నేను పోట్రేయడం మొదలు పెట్టిన తర్వాత వాడు అంతకుముందు రోజే అనౌన్స్ చేసి 500 స్లిప్ులు పంచిండు. వాడు నాకంటే తెలివైనడు వాడు 5000 ఇచ్చాడు కదా ఇస్తున్నాడు కదా నాకు ఇంకోటి అడ్వాన్స్ గిడ్వాన్స్ ఏమ ఇయలే 500 స్లిప్ులు పంచిండు. ఆల్రెడీ చాలా మంది దే ఆర్ వెయిటింగ్ రెండు కుర్చీలు వేసుకున్నాడు తర్వాత బల్ల పెట్టాడు తర్వాత వాడు మంచిగా డిజైన్ చేసి పెట్టిండు.
(04:17) ఫాస్టెస్ట్ పోర్ట్రేట్ మేకర్ ఇన్ ద వరల్డ్ అంటే నేను చెప్పింది వాడు పెడితే తర్వాత నాకు అనిపిస్తే ఎందుకు పెట్టిండురా బాబు ఎన్ని కామెడీ ఎక్కిస్తాలేనంట ఆ రోజు అంటే మనం తప్పించుకోలే మాఫియా ఉంటది చూసినావా యు కెనాట్ ఎస్కేప్ ఇప్పుడు అటు పక్క ఇటు పక్క తుపాకులు పెట్టి పరిగెత్తు అంటే తెలుస్తుంది నీకు పరిగెడితే చంపేస్తారని పరిగెత్తకపోయినా చంపేస్తారని తెలుసు అందుకని పరిగెత్తుతావు కానీ ఎక్కడో బతుకుతా ఉంటావ్ ఏదో ఒకటి అయితది.
(04:42) వేయడం స్టార్ట్ చేసిన చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేసిన అసలు 11 12 బొమ్మ దగ్గరికి వచ్చేసరికి మెల్లగా నా ఎనర్జీ వీక్ అవుతున్నది ఇలా ఎక్కడ 500 ఎక్కడ 11 పచ్చడి కన చిన్నది రికార్డ్ చేస్తున్నా చిన్న కథ చెప్తున్నా నువ్వు కూడా వినొచ్చు అది కూడా వినొచ్చు అ పనికిరాని విషయం అది సో ఎక్కడ 500 పోర్ట్రేట్లు ఎక్కడ 11వ పోర్ట్రేట్ అందరూ దే ఆర్ దేర్ స్లిప్స్ సో మీ నెంబర్ ఎంత 62 నీ నెంబర్ ఎంత 115 ఇంకా 500 పంచడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు బిల్లింగ్ చేసినా ఈరోజు ఒక పోర్ట్రేట్ ఆర్టిస్ట్ వస్తున్నాడు ఆర్ యు ఇంట్రెస్టెడ్ మమ్ అని
(05:24) వాళ్ళు ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళక ఒక స్లిప్ ఇస్తున్నారు దాని మీద ఆర్డర్ లో నెంబర్ రాసి వాళ్ళదేం పోయింది పాపం చెప్పింది నేను వాగింది నేను అంతా నాదే 11 12 13 వేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం తెలిసింది అసలు 500 అనేది హ్యూమన్లీ ఇంపాజబుల్ కా తప్పించుకో ఆల్రెడీ అందరూ ఉన్నారు నేను మాటి మాటికి బాత్రూమ్ కి వెళ్తున్నా ఏం చేయాలో తెలుస్తలేదు ఒక సినిమాలో రవితేజ మీరా ఎవరో హీరోయిన్తో చెప్పి ఇప్పుడే వస్తారని బాత్రూమ్ కి వెళ్లి వాడిని ఆ రవితేజని రవితేజని ఉమ్మించుకొని అసలు నీకు సిగ్గు ఉందారా కొంచెం అన్నా అసలు బుద్ధి లేనోడా ఆ అది అంటే దాని డైలాగ్ ఏందంటే
(06:03) నీకు గుర్తుందో లేదో నీకోసం నా కోసం ఈ పని చేస్తావ అంటే చేస్తాను మరి నాకేమ ఇస్తావ్ అని అడుగుతాడు వాడు పాపం అడిగితే ప రూపాయలు ఇస్తా అంటారు అంటే వీడు ఎక్స్పెక్ట్ చేసిందేమో వేరే ఆమెనేమో జస్ట్ ప రూపాయలు ఇస్తాను అప్పుడు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి నేను ఆ చెంపుక ఈ చెంపుక అనుకుంటూ చూసినా ఎగజక్ట్లీ ఆ రోజు నాకు అనిపించింది అసలు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలి అసలు అంటే నేనే వాడు విడువలే నేనే ప్ాంట్ లంచుకు పోయినా నేనే ఛాలెంజ్ చేసిన అంతవరకు ఎప్పుడు రోజుకి 100 పోర్ట్రేట్ నేను ఏక బిగిన వేయనే లేదు అయినా సరే 500 వేస్తా
(06:43) అని ప్రగల్భాలు పలికిన ఆ రోజు పొద్దున 12కి 1:00 గంటకి నాకు అది కన్ఫర్మ్ అయింది. నేను ఎక్కడో బస్సులు ఎక్కుతూ ఆటో ఎక్కుతూ ఇంటికి వచ్చి చాలా ఆనందంగా ప్రతి ఫ్రెండ్ తో చెప్తున్నా రేపు సాయంత్రం రండి 500 పోర్ట్రేట్స్ వేసే అవకాశం వచ్చింది 5000 కూడా వస్తున్నాయి. మనం ఎంజాయ్ చేద్దాం సినిమాకి పోదాం సరే నేను సినిమా టికెట్ నేను పెడతా ఇవన్నీ వాగింది నేను అసలు 5000 రాలేదు.
(07:04) కానీ ఐ వాస్ సెలబ్రేటింగ్ ఎందుకు ఇదంతా థాటే కదా అంటే మన రియాలిటీ మనకు పరిచయం అవ్వకపోవడం వల్ల మనం ఏదో కొన్ని బొమ్మలు వేసి దాన్ని మనం నిజంగా ఒకసారి 500 బొమ్మలు నేను వేయగలనని తెలుసుకోవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవ్వరు లేనప్పుడు మనం వేసి టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు తెలుస్తది రోజులో ఎన్ని వేయగలమని ఆ తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలే నేను నాకున్న బుర్ర అంతా వాడిన రెండు మూడు పోటేట్లకు ఒక చెప్తున్నా చెప్తున్నా ఎన్ని వేయలేను నా మైండ్ డ్రాప్ అయిపోయింది ఎన్ని వేయలు అసలు నా ఏమంటారు గుండె జారి గల్లంత అయింది అంటారు కదా నా దమాకు ఎక్కడెక్కడ
(07:46) తిరుగుతుంది అసలు ఎవరెవరో వస్తున్నారు హౌ మచ్ టైం డు యు టేక్ మిస్టర్ రీసా మిస్టర్ కాంత్ అప్పుడు కాంత్ అయ సారీ సార్ ఇది లైన్ లో ఉంది. సో మా తొందర వేస్తారా పిల్లగా బొమ్మ జిల్లు తేస్తది వెయి రెండు నిమిషాలే కదా మా ఫ్యామిలీ మొత్తాన్ని వెయి ఎవరెవరు ఏమో వాడుతున్నారు వాళ్ళకి నోటికి వచ్చింది.
(08:04) ఆ తర్వాత నేను మాటి మాటికి బాత్రూమ్ కి వెళ్లి వెళ్లి వెళ్లి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇట్లా చేయాలి ఎట్లా చేయాలి ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. నేను మా ఫ్రెండ్ తో చెప్పిన అరేయ్ నేను మేనేజర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు హాయ్ అని పెడతా అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలి నేను ఇట్లా బొమ్మ వేసుకుంటా స్పీకర్ లో మాట్లాడతా నువ్వు ఏం చెప్తావ్ అంటే నీ క్లోజ్ రిలేటివ్ చచ్చిపోయిండు అని చెప్ప అని చెప్పాలి నువ్వు ప్రాక్టీస్ చెయ్ మళ్ళ నువ్వు గబ్బు లేపకు ఎందుకంటే ఇది ఆయన తప్పు కాదు మేనేజర్ ఇస్ గుడ్ అక్కడున్న ప్రజలది తప్పు కాదు తప్పు నాది
(08:37) నా అజ్ఞానంలో నేను ఛాలెంజ్ చేసిన నాకు నాకు మొట్టమొదటిసారి తెలిసింది నేను శక్తి విహీనుడిని నాకు చాత కాదు నేను వెయ్యలేను నాకు బుద్ధి వచ్చింది. అందుకని దయచేసి నాకు హెల్ప్ చెయ్ నీకు కావాలంటే చాయ తాపిస్తా వాట్ఎవర్ ఇట్ మేబి ఒక బాత్్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ నేను ఫోన్ చేస్తు నువ్వు పెట్టి నెంబడే ఫోన్ చేస్తా ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతావ్ హాయ్ కాంత్ మీ అంకుల్ చచ్చిపోయిన అట్లా మాట్లాడితే ఇజ్జత్ పోతుంది నీ వాడి నీ వాయిస్ లో టెన్షన్ ఉండాలిరా బాబు ఒక హడావిడి ఉండాలి ఎక్కడో హాస్పిటల్ ఉన్నట్టు నువ్వు పరిగెడుతూ పరిగెడుతూ మాట్లాడాలి ఏదో
(09:08) సినిమా జయప్రకాశ్ రెడీ చేస్తున్నాడు అట్లా ఇట్లా కాళ్ళు పరిగెత్తినట్టు చేసి అట్లా అట్లా చేసిన తర్వాత కరెక్ట్ గా మేనేజర్ వచ్చినప్పుడు హాయ్ అని మెసేజ్ పెడితే అప్పుడు వాడు ఫోన్ చేస్తే నేను చెప్పు వాట్ ఇస్ ద మటర్ అయ్యో 500 పోర్ట్రేట్ వేసే ఛాలెంజ్ రా నేను చేస్తున్నా నాకు మేనేజర్ గారి సపోర్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ 20:30 అయిపోయినాయి.
(09:26) ఇంకంత ఈవినింగ్ లోపు 500 సో అందరికి వేస్తాను ఎక్కడికి వెళ్ళకండి మీరుని ఏదో కావాలని డ్రామాలు ఆడుతూ అప్పుడు వాడు నాకు ఫోన్ చేసిండు వాట్ ఏమైంది ఒక్క నిమిషం ఉండు అని స్పీకర్ ఆన్ చేసి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది అయ్యయ్యో అది నాకు తెలుసు ఎంత అబద్ధం అది చెప్పిన తర్వాత మేనేజర్ వాట్ హాపెన్ మిస్టర్ అంటే సార్ ఇట్లా మా అంకుల్ చచ్చిపోయాడంట ఇట్లా అయిపోయింది సార్ అసలు నేను వెళ్ళాలి దేర్ ఇస్ నోబడీ నాకేమోది వేయాలని ఉంది ఐ వాంట్ టు ఫినిష్ దిస్ ఛాలెంజ్ వీడు ఏమంటాడో చూద్దాం అన్న తర్వాత పాపం మరి వాట్ షల్ వి డు షల్ వి పోస్ట్పోన్ దిస్ ఇస్ దట్ ఇంపార్టెంట్ అంటే
(10:01) చుట్టుపక్కల ఉన్నవాళ్ళు జస్ట్ ఇప్పుడే ఐ రిసీవడ్ ఏ కాల్ ఫ్రమ మై రిలేటివ్ సమన్ పాస్డ్ అవే నాకు ఐ నీడ్ యువర్ సపోర్ట్ నేను వెళ్ళాలనుకుంటున్నా నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా నేను డబ్బులు అడగాలంటే నాకు మొహమాటం అనిపించింది. నేను బయలుదేరుతుంటే సరే ఎంతో అంత వర్క్ చేసినావ్ టేక్ హాఫ్ ఆఫ్ ద మనీ అని పాపం ఆయన నాకు 2000 ఇచ్చాడు.
(10:21) నాకు తీసుకోవాలంటే నాకు మనసుకలేదు నేను చెప్పిన సార్ 2000 వద్దు చేసిన దానికి ఒక 1000 రూపాయలు చాలు కానీ తప్పకుండా మళ్ళీ వస్తా ఈనాటికి పోలేదు ఈనాటికి పోలే అయితే చివరిగా ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి అది అయిపోయింది. ఇప్పుడు ఒకడు యావజీవ శిక్ష పడ్డ తర్వాత రిలీజ్ అయిన రోజు ఫీల్ అయితాడు చూడు అట్లా నేను ఇట్లా చేతులు లేపి ఇట్లా ఆ బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆర్ నడిచాను నేను అమ్మా ఎంత సంహవ ఎంత బయట పడరా బాబు అని ఆ తర్వాత నాకొక ఒకాయన ఫోన్ చేసిన ఒక ఆర్మీ ఆయన ఫోన్ చేసి అరే పోర్ట్రేట్స్ కావాలనయ్యా ఒక 120 పోర్ట్రేట్స్ ఆర్డర్ ఉంది చేస్తావా
(11:00) అంటే నేను ఫస్ట్ ఏం చెప్పిన అంటే సర్ నేను రేపు చెప్తా మీకు సో లెట్ మీ వర్క్ ఆన్ దట్ ఆ ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు మన శక్తి డౌన్ అయితా ఉంటది మనం మీకు మిషన్ లాగా పని చేయన ఫ్యాన్ తిరుగుతా ఉంటది రాత్రంతా దానికి ఎనర్జీ వేస్ట్ కాదు ఎందుకంటే ఎనర్జీ తీసుకొని పాస్ ఆన్ చేస్తది మనిషి అట్లా కాదు ఎనర్జీ తీసుకుంటాడు దాన్ని కన్స్ూమ్ చేస్తాడు మళ్ళీ తీసుకుంటాడు మళ్ళీ కన్ కన్యస్ూమ్ చేస్తాడు ఎవరైనా అంతే అప్పుడు నేను మొట్టమొదటిసారి ఇంటర్నెట్ లో నాకు ఏ ఫోటో కనిపెడితే ఆ ఫోటో స్కెచ్ చేసుకుంటూ పోయినా నాకు ఓవరాల్ గా అర్థమైంది ఒక వన్ డేలో
(11:31) నేను నా భోజనం ప్రిపేర్ చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని పాటలు వినుకుంటూ కాస్త రిలాక్స్ గా చేయాలంటే ఒక 40 వరకు చేయగలను. అది బేసిక్ క్వాలిటీనే చాలా ఇప్పుడు సర్జియో తొప్పి లాగా బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ చేయాలంటే రోజుకి మూడు నాలుగు కంటే ఎక్కువ చేయలే అప్పుడు నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను సార్ నా కెపాసిటీ 40 అండ్ నా క్వాలిటీ ప్రస్తుతం ఇది ఈ క్వాలిటీలో 40 చేయగలను మీకు గనుక ఓకే అయితే 120 పోర్ట్రేట్స్ త్రీ డేస్ లో చేసిస్తా దానికి ఇంత ప్రైస్ అయితది మీరు ఆలోచించుకొని చెప్పండి.
(12:03) ఓకే మిస్టర్ కాంత్ విల్ లెట్ యు నో అన్నాడు ఓకే త్రీ డేస్ లో పూర్తి చేయ అన్నాడు త్రీ డేస్ లో చాలా రిలాక్స్డ్ గా పూర్తి చేసిన ఎందుకు దానికి సంబంధించిన నేను ఒక చిన్న గ్రహం అందుకే అవాకులు చివాకులు పేలకూడదు అట్లా చేస్తా ఇట్లా చేస్తా నేను ఏదైనా సాధించగలను చేయలేము అది ఇంపాసిబుల్ డబ్బు ఉంటే కొనగలము కానీ ఏదనా మనం ఫిజికల్ గా చేయాలంటే మాత్రం దానికి ఒక లిమిటేషన్ ఉంది.
(12:27) అందుకని మనం ఎప్పుడు అనిపించలేదు అసలు నా చెప్పుతో నేను కొట్టుకోవాలని నాకు ఆ రోజు మాత్రం ఎన్ని సార్లు బాత్రూమ్ కి పోయినో రాకపోయినా అంటే నాకు ఏం చేయాలో తెలుస్తలేదు ఎట్లా తప్పించుకోవాలో తెలుస్తలేదు ఎందుకంటే తప్పు మొత్తం నాది ఉంది అక్కడ పాపం ఆయన నన్ను పిలవలేదు ఆయన నన్ను అడగలేదు ఆయన నన్ను ప్రాదేయ పడలేదు 500 అని ఆయన చెప్పలేదు నేను వాగిన నిజంగా చెప్తున్నా ఆయన పేరు డిసౌజ ఆయన ఎక్కడున్నాడో గానీ గ్రేషియస్ గా నాతో మాట్లాడాడు నేను అబద్ధం చెప్పిన ఆయనకు తెలియదు కాబట్టి నన్ను పంపించాడు నాకు 2000 ఇస్తే నేను తిరిగి వ000 రూపాయలు ఇస్తున్న ఉపయోగపడతా లే వద్దు సార్ వద్దు అది భావ్యం కాదు అని ₹1000
(13:00) రూపాయలు ఇచ్చుకున్నా సో నీకు డబ్బు కావాలి వస్తే నాకు ఫోన్ చేయ ఇంత మంచి మాట్లాడాడు. 6 500 అని చెప్పినా 500 అని చెప్పకుండా 50 అనిఅంటే అతను యక్సెప్ట్ చేసేవాడు నేను చెప్పింది నేను చెప్పింది వెళ్లేసి వచ్చేద్దాం లేట్ లేట్ లేదు నేను పోయినా నేను వస్తాను అయితే వెళ్లేసి వద్దాం వన్ సెకండ్ లో అయిపోతది ఓకే ఇది నేను చెప్పాలనుకున్నది దయచేసి మనకు సాధ్యం కానివి ఫిజికల్ లెవెల్లో డబ్బు పరంగా నువ్వు ఏదనా చేయొచ్చు ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి గంటలో 20 కోట్లు ఖర్చు పెడతా అంటే మనిఫెస్ట్ అవ్వచ్చు కానీ నువ్వు ఫిజికల్ గా చేసేది మాత్రం
(13:39) కచ్చితంగా లిమిటేషన్ ఉంది. సో ఎక్కడెక్కడ నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావో అక్కడ ఫిజికల్ గా చేసేదాన్ని మాత్రం నువ్వు టెస్ట్ చేయకుండా ఛాలెంజ్ చేయకు ఉదాహరణకి నేను నీళ్ళలో త్రీ అవర్స్ ఉంటే ఛాలెంజ్ చేయక చ్చిపోతాం అట్లా కానీ నేను ఒకవ000 మందికి అన్నదానం చేస్తా ఛాలెంజ్ చెయ్ అప్పు చేసినా చేయొచ్చు అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇది ఒక రియల్ సెన్సిబుల్ లెసన్ నాకు నేనే నేర్చుకున్నది ఇప్పుడు నాకు ఎవ్వరు పోర్ట్రేట్ గురించి గాని దేని గురించి అడిగిన ఇప్పుడు 500 పుస్తకాలు రాస్తా అంటున్నా అది ప్యూర్ క్యాలిక్యులేటెడ్ గా చెప్పింది అది అనుకా
(14:10) కాన్షగా చెప్పింది కాదు అంటే నేను పుస్తకాన్ని రిఫైన్ చేయాలనుకుంటున్నా రాబోయే రోజుల్లో 200 పేజీలు ఒక్కొక్క పేజీలో ఒక్క వాక్యమే ఉంటది. నేను ఎక్కువ రాయను రాబోయే రోజుల్లో రాత తగ్గిస్తాను. ఆ ఇప్పుడు మీరు బొమ్మలు వేయడం వచ్చేసింది మీతో కూడా బొమ్మలు వేస్తాను టైసన్ వేస్తున్నాడు టైసన్ ఉపదేశంలో వేసాడు కొంచెం పని తగ్గిస్తాను అంతా మనమే వాడక దొబ్బాలని ఏమ లేదు అందరూ చేస్తే అప్పుడు 500 కాదు చేతులత ప్రమాణం ఉంటది అట్లా సో టాటా బాయ్ బాయ్ మీరు కూడా ఎవరికన్నా ఫిజికల్ లెవెల్ లో ఏదనా చెప్పినప్పుడు కొంచెం కాన్షియస్ గా ఆలోచించి చెప్పండి.
(14:44) అంటే బాడీ ఇన్వాల్వ్ అయిందా లిమిటేషన్ వచ్చేసింది.

No comments:

Post a Comment