Saturday, January 17, 2026

 *శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం*

*గురవే సర్వలోకానాం*
*భిషజే భవరోగిణాం*
*నిథయే సర్వవిద్యానాం*
*శ్రీ దక్షిణామూర్తయే నమః*

*ప్రథమం* దక్షిణామూర్తి నామ 
*ద్వితీయం* వీరాసనస్థితం
*తృతీయం* వటవృక్షనివాసంచ 
*చతుర్ధం* సనకసనందనాదిసన్నుతం
*పంచమం* నిగమాగమనుతంచ 
*షష్ఠం* బ్రహ్మజ్ఞానప్రదం
*సప్తమం* అక్షమాలాధరంశ్చ 
*అష్టమం* చిన్ముద్రముద్రం
*నవమం* భవరోగభేషజంశ్చ 
*దశమం* కైవల్యప్రదం
*ఏకాదశం* భాషాసూత్రప్రదంశ్చ  
*ద్వాదశం* మేధార్ణవం ||

*సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు*

No comments:

Post a Comment