"Love without Attachment" #shorts #budha #budhism #selfimprovement
https://youtube.com/shorts/Ty7TdhDZYYc?si=lu_ivUfmJpbWpWxY
https://www.youtube.com/watch?v=Ty7TdhDZYYc
Transcript:
(00:00) బుద్ధ ఏం చెప్తున్నారంటే మన లైఫ్ లో వచ్చే సఫరింగ్ పెయిన్ అంతా కూడా వేరే వాళ్ళ మీద మనం పెట్టుకునే అటాచ్మెంట్ వల్ల అటాచ్మెంట్ వదిలేస్తే ఈ సఫరింగ్ అనేది తగ్గుతుంది అటాచ్మెంట్ వదిలేయడం అంటే ఎవరిని ప్రేమించకుండా ఏకాకలా బ్రతకడమా అని మీరు అడుగుతారు కానీ కాదు లవ్ వితౌట్ అటాచ్మెంట్ అంటే ఎవరినైనా ప్రేమించారు అనుకోండి వాళ్ళు ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం అదే ఎవరినైనా అటాచ్మెంట్ తో ప్రేమించాం అనుకోండి వాళ్ళు కూడా మనల్ని ఆనంద పెట్టాలి అని వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం వాళ్ళు మనకి దూరం అయిపోతారేమో అని ఫియర్ పెట్టుకుంటాం
(00:29) ఇదే మనలో లో సఫరింగ్ క్రియేట్ చేస్తాయి మన జీవితంలో జరిగే సిట్యువేషన్స్ ని మన చుట్టూ ఉండే మనుషుల్ని మనం కంట్రోల్ చేయలేం మనం చేయగలిగింది అలా మన మైండ్ ని మనం కంట్రోల్ లో పెట్టుకోవడమే బుద్ధిజం కోసం తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయింది బుద్ధిజం రిలీజియన్ కాదు ఇట్స్ ఏ ఫిలాసఫీ ఎవరో మనకు దూరం అయిపోతారని భయాన్ని ఎప్పుడు పెట్టుకోకండి మీ జీవితం నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళనే పట్టుకొని వేలాడకండి లవ్ వితౌట్ అటాచ్మెంట్ సఫరింగ్ నుంచి బయట పడాలంటే ఇది ఒక్కటే దారి
No comments:
Post a Comment