she smiles outside but inside its a war
https://youtube.com/shorts/RB9QAwLuLK0?si=IaknjJX-jxBUFC7E
https://www.youtube.com/watch?v=RB9QAwLuLK0
Transcript:
(00:00) మావా బయటికి నవ్వుతూ కనిపించే ఆ అమ్మాయి లోపల ఒక యుద్ధమే చేస్తుంది. ప్రతి నెల ఆమె శరీరం తనని తానే గాయం చేసుకుంటుంది. ఆమె గర్భసంచి ఒక తడి బట్టను పిండినట్టు మెలి తిప్పేస్తుంటే వచ్చే నొప్పి ఎలా ఉంటదో తెలుసా డాక్టర్లు చెప్తారు పీరియడ్స్ లో వచ్చే నొప్పి దాదాపు ఒక హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఉండేంత నొప్పితో సమానమని మనం చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం.
(00:20) కానీ ఆమె రక్తం కారుతున్న ఎముకలు విరిగేంత నొప్పి ఉన్నా వంట చేస్తది. ఆఫీస్ కి వెళ్తది. మనతో నవ్వుతూ మాట్లాడుతది. నొప్పితో పాటు చచ్చేంత భయం ఎక్కడ డ్రెస్ మీద మరకపడద్దో నలుగుడిలో ఎక్కడ పరువు పోద్దో అని ప్రతి నిమిషం నరకం అనుభవిస్తూనే ఉంటది. షాప్ లో ప్యాడ్ కొనాలన్నా ఏదో బాంబు కొన్నట్టు దాచుకొని రావాలి.
(00:40) ఆమె కోపంగా ఉంటే మూడు బాలేదు అని ఎగతాలి చేయకు ఆ టైంలో [సంగీతం] ఆమె బాడీలో హార్మోన్స్ పిచ్చెక్కిపోతుంటాయి. ఆమెకే తెలీదు. ఎందుకు ఏడుస్తుందో ఎందుకు కోప్పడుతుందో ఆమెకి కావాల్సింది నీ జడ్జ్మెంట్ కాదు మావా నీ సపోర్ట్. మగవాడిలా పుట్టినందుకు గర్వపడు కానీ ఆడది పడే ఆ నరకాన్ని గౌరవించు ఏడవకు చెల్లి నువ్వు గ్రేట్
No comments:
Post a Comment