What you're eating is not biryani.. it's cockroach vomit! 🪳🤮 (Don't Eat Leftovers) |#shorts #vira...
https://youtube.com/shorts/jNBe_R_jcs4?si=-eG9LkUdr0Y5Xf5V
https://www.youtube.com/watch?v=jNBe_R_jcs4
Transcript:
(00:00) ఏంటి మామ రాత్రి మిగిలిపోయిన ఫుడ్ పొద్దున్నే వేడి చేసుకుని లాగించేస్తున్నావా ఆగు నువ్వు తింటుంది బిర్యానీ కాదు బొద్దింక కక్కు నీకు తెలియకుండానే రాత్రి ఆ ఫుడ్ మీద బొద్దింక కాట్ వాక్ చేసి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే బొద్దింక కి నమలడం రాదు మామా అది ఫుడ్ మీద తన కడుపులో ఉన్న యాసిడ్ ని కక్కి దాన్ని మెత్తగా చేసి జుర్రుకుంటుంది.
(00:25) ఆ ప్రాసెస్ లో దాని కాళ్ళకి ఉన్న డ్రైనేజీ బ్యాక్టీరియా అంతా నీ ఫుడ్ లో కలుస్తుంది. దీనివల్ల సాల్మోనెల టైఫాయిడ్ గ్యారెంటీ ఒక్క పూట తిండి కోసం హాస్పిటల్ బిల్లు కట్టుకు మామా సొల్యూషన్ ఏంటంటే ఫుడ్ ని మూత పెట్టకుండా వదిలేసావా అది చెత్తకుండిలో పడేయడమే బెటర్ లేకపోతే నీ కడుపు చెత్తకుండి అవుద్ది
No comments:
Post a Comment