Justice for Men: Shimjitha పై Deepak Family Case, Society and Ladies కూడా Support, గొప్ప మార్పే కదా🙏
https://youtu.be/DFuHUUoQjGo?si=iwIndyCb1wEyeCmu
https://www.youtube.com/watch?v=DFuHUUoQjGo
Transcript:
(00:06) అందరికీ నమస్కారం నిన్న వీడియో ఇచ్చాను కదా ఆ వీడియోని మీలో చాల మీద క్లియర్ గా చూస్తుంటారు మీతో డిస్క్రిప్షన్ ఇస్తారు లేదంటే వీళ్ళైతే వెనక వాళ్ళు అటాచ్ చేస్తారు ఆమె పేరు షింజిత ఆయన పేరు దీపక్ గోవిందపురం కోచి గోవిందపురం దీపక్ 42 సంవత్సరాల వయసు స్థానికంలో ఉన్నటువంటి ఒక టెస్టైల్ కంపెనీలో అతను సేల్స్ మెజర్ గా చేస్తున్నాడు.
(00:33) నేను నిన్న వీడియోలో చెప్పా రెండు వర్షన్స్ చెప్పాను. ఎందుకంటే మన సమాజం ఎలా ఉండిద్ది నువ్వు రెండు వర్షన్స్ చెప్పు జర్నలిస్ట్ కి నిజం ఏంటో ఫైనల్ గా తెలుస్తారు అన్నారు సో అదే చెప్పాను ఏం చెప్పాను ఒకటి అతనిని టార్గెట్ చేసి ఈమెల సెల్ఫీ వీడియో తీసి అతని మీద కట్లు తీర్చుకొని ఉండొచ్చు రెండు అతను నిజంగానే ఆమెకి చెస్ట్ పార్ట్ కి తగిలి ఉండొచ్చు చేతులు ఆ వీడియో చూస్తే క్లియర్ గా తెలిసింది ఏంటి అతను పైన ఎక్కడ పట్టుకోలే బస్సులో నించొని ఉన్నాడు ఈమె అతని వెనక ఉంది వెనక ఉంది సెల్ఫీ వీడియో తీసుకుంటుంది.
(01:09) ఆ సెల్ఫీ వీడియోని ఏ రకంగా తీసుకుంటుంది అందులో ఆమె స్మైల్ మీరు గమనించినట్టే దొరికేసాడురా అమ్మయ్య అన్నట్టు మొత్తానికి ఈ వీడియో వైరల్ అయింది అన్నట్టు ఇక వీటి జీవితం అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఒక బస్సులో ఒక ఆడామ ఉంది. మగోడు ఫస్ట్ అసభ్యంగా తాకాడు. ఏయ్ ఎవడరా నువ్వు ముందు జరుగు అనాలి కదా ఇంకా ఒకసారి తాగుతాడేమో చూద్దాం వీడియో తీద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు.
(01:38) ఎంత దారుణం అండి అదే ఈరోజు దిలీప్ యొక్క కుటుంబ సభ్యులని కంప్లైంట్ ఇచ్చారు కోచి కూడా పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు ఈమె పేరు షింజిత అంట సో ఏంటి విషయం టార్గెట్ చేసి వాంటెడ్ గా అతన్ని బలిపోసం చేసేసి వీడియో వైరల్ చేసింది అది చూసినవాడు అంతా కూడా అన మాటలు అతను అన్నారు తట్టుకెళ్ళగా ఫ్యాన్ తీసుకొని చనిపోయాడు మగాడిని కూడా కాపాడు బాధ్యత ఇప్పుడు ఉంది అందుకే సొసైటీలో ఉన్నటువంటి ఆడవారు సైతం దిలీప దీపక అతను సపోర్ట్ వస్తున్నారు.
(02:09) ఈ షంజితని వచ్చేసి జైల్లో పెట్టాలని అంటున్నా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన సమాజంలో కుప్పలు కుప్పలు ఉన్నారు ఇటువంటి ఆడవాళ్ళు ఎస్ మగోళ్ళు కూడా ఉన్నారు ఎదవలు ఉన్నారు ఒప్పుకుంటున్నా ఆడవారు వాళ్ళ పనివాళ్ళు చూసుకొని చక్కగా వెళ్లాల్సిన వాళ్ళు మగోళ్ళ వచ్చి ఎదవలాగా తేడాగా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ తాడ తీయాలి ఒప్పుకుంటున్నా కానీ ఆడవారు వ్యూస్ కోసం లేదు పబ్లిసిటీ కోసం ఒక మగోడి జీవితాన్ని బలి చేయాలని చెప్పేసి ప్లాన్డ్ గా ఆ రకంగా వీడియో షూట్ చేయడమాట మళ్ళీ ఆ వీడియో షూట్ చేసేటప్పుడు వచ్చేసి నా అనుకున్న టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది
(02:44) వాడు నన్ను తాక చోట తాకాడు ఇక అయిపోయింది వాడి లైఫ్ అన్నాడు. అదే బస్సులో ఉన్నావు కదా తాకిన చూడ తాగాడు కదా పెళ్లు లాగిపెట్టి కొట్టు ఏం చేసావు నువ్వు అని మరి అది చేయలేదు స్మూత్ గా వీడియో తీస్తే అప్లోడా ఆయన జీవితం ఇప్పుడు ఏమైంది చనిపోయాడు కుటుంబం ఏం కావాలి కేస్ పెట్టారు సో దండం పెడితమైన ఆడోలైనా మగోలైనా దయచేసి మీ రీల్స్ కోసమో మీ వ్యూస్ కోసమో మీ పబ్లిసిటీ కోసమో వైరల్ అవ్వాలనో మిగతా జీవితాలతో ఆడుకోవద్దు మిగతా ప్రాణులతో కూడా ఆడుకోవద్దు కుక్క నక్క పిల్లి ఏదైనా ఆడ మగ ఏదైనా వద్దు హ్యాపీగా మీకున్న టాలెంట్ తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం తప్ప మిగతా వారిని
(03:20) బలి చేసే టాలెంట్ గా దయచేసి వద్దు
No comments:
Post a Comment