నా జీవితంలో నన్ను షాక్ కి గురిచేసిన సంఘటనలు🌹ప్రవీణ్ అడిగిన ఆసక్తికర ప్రశ్న 🌹Kanthrisa
https://youtu.be/9Lj4tknj1s4?si=cayUGSjCeaDLLq6E
https://www.youtube.com/watch?v=9Lj4tknj1s4
Transcript:
(00:01) సో ఇప్పుడే మన హరిపురం నుంచి బయలుదేరి వీళ్ళ గురువు గారిని కలుసుకొని అక్కడి నుంచి అక్కడ కామెడీ వీళ్ళ గురువు గారు ఇప్పుడు నన్ను గురువు గారు అంటున్నాడు. అసలు ఆయన నాకు ఎవరో కూడా తెలియదు గురువుకు గురువు ఆయన ఇది కూడా చెప్పిండు నా పరిచయం కోసం మిమ్మల్ని పిలవలేదు మీ పరిచయం మాకు అవ్వడం కోసం పిలిచాని అట్లా మొదటిసారి ప్రవీణ్ దగ్గరికి వచ్చిందా అన్నా మా ఇంటికి రావడం సంతోషం ఎక్కడ ఇది ఇల్లు అని చెప్పుకోవాలి ఏదో ఇదే నాకు ఊరి పేరు తెలి తీగలపల్లి తీగల కరీమనగర్ దగ్గర సరే మా ఇంటికి రావడం సంతోషం కానీ నాకే థాంక్స్ చెప్పాలి మీకు ఆల్వేస్ థాంక్స్ చెప్తేనే ఉంటావ్
(00:40) ఆ అయితే అన్న యాక్చువల్ గా నిన్నే నిన్నటి టాక్ లోనే ఒకటి విషయం అడుగుదాం అనుకున్నా నేను మర్చిపోయాను అన్న మ్ అయితే ఇప్పుడు నాకు అవగాహన దొరకడానికి నువ్వు దొరికినవ అన్న ఉమ్ ఇప్పుడు నేను రకరకాలుగా ఫాలో అయినా ఏదో ఏదో ఆ బుక్స్ చదివినా నాకు సరైన అవగాహన రాలే తర్వాత ఒక YouTube మాధ్యమం ద్వారా మీరు దొరికారు.
(01:09) మీరు దొరకడము నిజంగా ఒక అదృష్టం అంటే చాలా సింప్లిఫై చేసి అవును చాలా విషయాన్ని అత్యంత తేలికైన వర్డ్స్ లో నాకు చెప్పారు. అట్లా చెప్పడం వల్ల నాకు చాలా సమయం మిగిలింది. అంటే నా నా జర్నీ ఏందంటే ట్రూత్ వైపు నా జర్నీ స్టార్ట్ చేసిన కానీ ఏది ట్రూత్ ఏది అంటే సరైన సమాచారం ఎవరిని తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి ఆధారం ఎవరు అని ఇట్లా రకరకాలుగా రకరకాలుగా ఇట్లా YouTube ద్వారానో తెలిసిన వాళ్ళ ద్వారా ఇలా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ మీ దగ్గరికి వచ్చిన మీ దగ్గర రాగానే అతి తక్కువ సమయంలోనే అర్థమయింది.
(01:46) హి ఇస్ ద రైట్ పర్సన్ నాకు ఆ విషయం కూడా చెప్తా ఒక ఫ్రెండ్ ఏమన్నాడఅంటే ఆ అసలు ఇట్లుంది ఏంది లైఫ్ అనిఅంటే నేను ఎప్పటికైనా బంగారు తీగ దొరుకుతదేమో అని తవ్వుకుండా వస్తున్నా ఎన్నేళ్ళయినా దొరుకుతలేదు అది ఎక్కడో కాదు నీ మైండ్ లోనే దొరుకుతది ఎతుకు అని అన్నాడు అట్లా ఎతకంగా దొరికిన బంగారు తీగ మీరు అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏందంటే అన్న సరే ఇప్పుడు నాకు అతి తక్కువ రెండు మూడు రోజుల లోపటనే అర్థమయింది మీ టాక్స్ అంటే ఈయన ట్రూత్ే చెప్తాను జెన్యూన్ చెప్తాను ఎందుకంటే ట్రూత్ కాకపోతే ఇట్లా చెప్పరు రకరకాలుగా సమాచారం ఉంటది అన్న విషయం నాకు అర్థంఅయపోయింది. చాలా ప్రాక్టికల్ గా ఉంది
(02:31) ఆ ప్రాక్టికల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ లో కూడా ఏ ప్రాపగండా లేదు. అవును సో ఈ నాకు ఈయన సమాచారం ఇచ్చే వ్యక్తి అని నేను ఒక అవగాహనకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే నాకు కావలసిన చాలా ప్రశ్నలు అడిగిన మీరు పరిచయన కొత్తల విపరీతంగా మిమ్మల్ని హింసించిన మీరు ఆ ప్రతి ప్రశ్నకు నాకు సమాధానం ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే నా మైండ్ కామ్ డౌన్ అయిపోయింది.
(02:53) మరి మీకు చెప్పే వాళ్ళు ఎవరు అసలు అసలు మీకు ఎవరు లేరు అన్నారు మరి మీరు నాకు అప్పుడు అనిపించి ఇప్పుడు అనిపిస్తుంది ఏందంటే మీరు ఎంత కష్టపడ్డారు ఎట్లా చేశరు మీరు అనుకున్న అవగాహన రావడానికి ఎంత టైం పట్టింది అసలు మీరు ఈ ఇంత అవగాహన వస్తదని మీరు ఊయించారా ఆ సమయంలో అంటే ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు జవాబులు ఎవరు అడిగినా వాళ్ళ జవాబుల సారాంశాన్ని గనుక ఓకే ఒక్క మాటలో చెప్తే ఏదో ఏదో ఉంది అని చెప్తున్నారు.
(03:24) అంతేకా ఏదో ఉంది ఓకే మనిషికి అర్థం కానిది ఏదో ఉంది ఓకే అది వాస్తవికమైనది ఏదో ఉంది. అది భౌతికమైనది ఏదో ఉంది. అవును ఇది మామూలు సాధ్యం కాదు. దీనికి పూర్వజన్మ సుకృతం కావాలి. చాలా సాధ్య ఇది చాలా గొప్పది ఆయన 48 ఏళ్లు చేస్తే అయిందంట. ఇట్లా హిమాలయాలకు పోవాలంట. ఆయన నేల మాడిగా గుహలో తపస్సు చేశాడు. నాకు అర్థం ఏందంటే ఇందులో ఒక్కటి కూడా నేను తాదగా లేవు.
(03:52) మరి ఎట్లా మరి అద ఓకే సో ఫస్ట్ లో ఏమంటారు చంచల స్వభావం నేను ఆ అంటే రకరకాల విషయాల పట్ల అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు ఒక బొమ్మల షాప్ కి వెళ్తే పిల్లవాడు ఏ బొమ్మ చూడు ఆ బొమ్మ దగ్గర పోతాడు అంతలో అది కనిపిస్తది ఆ బొమ్మ దగ్గరకి పోతాడు అంతలో ఈ బొమ్మ కనిపిస్తది. అట్లా ఒక 10 డేస్ అక్కడ ఉంటే అప్పుడు ఈ బొమ్మ కావాలనిపిస్తది.
(04:15) ఉమ్ ఇప్పుడు రకరకాల విషయాలు తెలుస్తున్నాయి నాకు ఏక కాలంలో మంచి మాటలు చెప్పేటోళ్ళు ఉన్నారు హటాత్గా ఫిలాసఫీ అనేటవాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ భలే ఉంటదంట అటువైపు లేకపోతే ఆడుకుంటే భలే ఉంటది ఆడుకో అంటే ఇది అని తెలియదు అసలు ఓకే ఇట్లా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ గడిచిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ స్థిరపడ్డాయి ప్రశ్నలు ఆ ఫస్ట్ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ వాటిలో నేనే అంటే అసలు ఏం కావాలి నాకు ఎవడికైనా ఏం కావాలి అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు సమాజం రకరకాలుగా ఇవ్వడం మొదలు పెట్టింది.
(04:45) ఎందుకంటే నేను చాలా తీవ్రమైన మానసిక స్థితి ఉన్న వ్యక్తి నేను ఓకే నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటే అసలు కొన్ని గంటలు ఏకాగ్రత పోకుండా నిజానికి ఆ పదం వాడకూడదు కానీ అర్థం కాదు కాబట్టి చెప్తున్నది. అదర్వైస్ డిస్ట్రాక్షన్ లేదు అంటే నాకు పరధ్యానం లేదు అంతే నేను ఏది చేస్తే అది పరిపూర్ణంగా చేసిన పతంగి ఎగిరేస్తే పతంగి జెన్యూన్ గా ఎగిరేసిన ఎండ లేదు వాన లేదు నాకు ఈత కొట్టాలనిపిస్తే వర్షకాలంలో బోర్న వర్షం పడుతుంటే నేను బాయలే దుంకి ఈత కొట్టేటవాడిని అంటే నాలో విపరీతమైన తీవ్రత ఉన్నది ఓకే ఆ తీవ్రత నాకు ఉపయోగపడ్డది.
(05:20) ఓకే నేను అందరిలాగా క్యాజువల్ గానే అడిగి మళ్ళా లంచ్ టైం అయిన తర్వాత కలదు ఆ టైపు కాదు నేను నేను నిజంగానే చర్చలో దిగుతుంటే నిజంగానే ప్రశ్నిస్తుంటే కానీ నా ప్రశ్న ఉన్న తీవ్రతని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి తెలియదు. సో ఆ తీవ్రత చివరికి ఎటువైపు వెళ్ళిందంటే రకరకాల ప్రశ్నలు రకరకాల మనుషులు రకరకాల సిద్ధాంతాలు పుస్తకాలు గురువులు పద్ధతులు ధ్యానం నేను ధ్యానాలు చేసిన ఓకే జపము చేసిన తపము చేసిన ఓకే తర్వాత సంకల్పం చేసిన సంకల్పం అంటే అంటే అనుకుంటే అయితదంటే ఆ ఓకే ఓకే అప్పుడు ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట హటాత్తుగా నా చెవులో పడ్డది.
(06:02) ఇది ఎట్లా ఉంటదంటే ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా అనుకొని చేసినవి కాదు అనుకోకుండా స్ఫురించి చేసినవి ఇది చేద్దామని పోతుంటే అందులో వేరే తగిలి అక్కడ గొప్ప వరకు పుట్టింది అన్నమాట ఓకే సో అట్లా నేను ఏదో అన్వేషిస్తుంటే నాకు ఏ మాత్రం సంబంధం లేని మాట విన్నప్పుడు మ్ నాకు ఏమాత్రం సంబంధం లేని ఒక పాట విన్నప్పుడు ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఒక శబ్దం మ్ లేకపోతే ఒక చిన్న లైన్ అక్కడి నుంచి నా లైన్ మారింది తప్ప నా అన్వేషణ వల్ల నాకు పెద్ద ఉపయోగం జరగలేదు.
(06:39) కానీ అన్వేషణ వల్ల నాకు అది దొరికింది అక్కడ ఆ టైంలో ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఉద్యోగం కావాలని ఘోషిస్తాడు ఒకడు ఒక వ్యక్తి ఇట్లా చెప్తున్నాడు నాకు నాకు అసలు ఆ టాక్ నాది కాదు నేను వినడం లేదు నేను పెట్టుకోవడం లేదు అసలు నాకు సంబంధమే లేదు. అట్లా అని మీకు నేను ఇట్లా తింటుంటే ఎందుకు వినిపిస్తుంది అది వినబడుతుంది ఓకే ఒకడు ఉద్యోగం కావాలని ఘోషిస్తున్నాడు ఒకడు ఫేమస్ కావాలని ఘోషిస్తున్నాడు ఒకడు డబ్బు రావాలని ఘోషిస్తున్నాడు ఒకడు మా కులంలో నేను గొప్పవాడిని కావాలని ఘోషిస్తున్నాడు ఒకడు నాకు మంచి బాడీ కావాలని ఘోషిస్తున్నాడు ఘోషిస్తున్నాడు అంటే బలంగా
(07:18) కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు అంటే నినాదం చేస్తున్నాడు మరి ఎందుకు ఒక్కడు కూడా ఘోషిస్తలేడు ఏం జరిగినా ఆనందంగా ఉంటా అని ఫస్ట్ టైం ఎట్లా చూసినా ఆ సంథింగ్ నాకు టచ్ అయింది ఎవరికో చెప్పింది ఎవరు నాకు తెలిీదు ఆ వాయిస్ ఎవరిదో ఎవరిదో టాక్ అద వింటున్నారు రికార్డు అయింది వింటాను తర్వాత రోజుల్లో ఐ కేమ్ టు నో దట్ హి ఇస్ ఓషో ఓషో ఓకే అంటే అది అష్టావక్ర గీతలో ఒక కాంటెక్స్ట్ లో చెప్పాడు అది సో జీవితాంతం ఆనందంగా ఉంటా ఏం జరిగినా కార్యకారణాలకు అతీతంగా అని ఘోషించలేవా ఎందుకు ఈ తుచ్చమైన ఘోషణలు ఘోషిస్తున్నావ్ ఇదంతా వస్ వస్తే అయిపోతాయి నీలో ఉన్నది
(07:58) నీలో ఎప్పటికీ ఉండేది ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది అది నువ్వు అవ్వాలని ఎందుకు ఘోషించు మ్ ఫస్ట్ టైం నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట మ్ అక్కడి నుంచి కంప్లీట్ అన్వేషించే పద్ధతి మారింది. అంటే ఇప్పుడు అన్వేషించే పద్ధతి మారింది అన్నారు కదా అంటే ఆ ఓషోని పట్టుకున్నారా మళ్ళీ మీదైనా అన్వేషణ అసలు ఎవ్వరిని పట్టుకోలేదు నేను ఎవ్వరినైనా దూర నుంచే విన్నా ఇది అనుకోకుండా కలిగిన స్ప్రోహ ఇది ఓకే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ప్లాన్ చేయలేంు ప్లాన్ నాకు కూడా తెలియదు మామూలుగా ఎవడన్నా నచ్చితే పోతారు సరెండర్ అయిపోతారు.
(08:34) ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంది. ఒకడు చూడగానే ప్రేమలో పడ్డాడు. ఒకడు కవిత రాసిండు ఒకడు చూసి వెళ్ళిపోయిండు ఆ టైపు నేను నేను దూరం నుంచే ఉన్నా ఫస్ట్ నుంచి నాకెందుకో ఈ ఏమంటారు దీన్ని ఇరుక్కోవడం నచ్చదు. ఓకే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏకాంత వాసి ఓకే నేను సిటీలో ఉన్న పనికిరాని రూమ్లో చెత్తకుండి మధ్యన ఒంటరిగా ఉన్న తప్ప మంచి రూమ్లో లేను నేను నాకు ఏకాంతమే ముఖ్యం ఈనాటికి నేను ఏకాంతం ముఖ్యం అని ఉంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు హరిపురంలో ఉన్నా ఓ చిన్న మూలకి నా చుట్టూ ఎట్లుఉంది నాకు అనవసరం నేను అక్కడే ఉన్న ఐదు రోజులు అక్కడే తిన్నా అక్కడే పడుకో
(09:06) అక్కడి నుంచి కదలలేదు. దాని అర్థం ఏదో ప్రూవ్ చేస్తున్నాం అని కాదు ఎగ్జస్టెన్స్ యొక్క క్వాలిటీ అది స్థిరత్వం ఓకే దాంట్లో నిశ్చలత అయితే ఈ తీవ్రమైన ఒక ప్రశ్నించే తత్వంలో ఐ లాస్ట్ మై సెల్ఫ్ అన్నమాట నేను కండ ముద్ద చాలాసార్లు అంటాను ఆ రోజుల్లో మీరు నాకు కలిసి ఉంటే అసలు ఇంత ఎంటర్టైన్మెంట్ గాని ఇంత జోక్ గాని ఏది ఉండేది కాదు నేను తీసి అవతలు నూకుతుంటే అంటే నేను అసలు ఐ డోంట్ కేర్ నేను ఒక దాని కోసం వెళ్తున్నా అవును ఒక మాట చెప్పాను అది నీకు అర్థమై చేసుకునే శక్తి లేదు నువ్వు పక్కకు జరుగు అంతే అంటే నువ్వు నాతో చర్చించని వద్దు అసలు
(09:43) అయితే దేన్ని ఏరుకోవాలన్న క్లారిటీ అయితే ఉందా అన్న చెప్తే కదా తెలిసినయి మూలాలు కానీ అది ఎట్లందో తెలుస్తలేదు మన ఆ ఓకే ఆనందం అంటే అంటే అంటే మీ ఫస్ట్ జర్నీ స్టార్టింగ్ లో ఒక తీవ్రమైన వేదన అయితే ఉన్నది. ఉమ్ తర్వాత అసలు దేనికోసమో చేస్తారో కూడా ఒక ఐడియా లేదు కొద్ది రోజులు తర్వాత ఒక బీజం పడ్డది ఏదో ఉందని చెప్పే బ్యాచ్ ఒకటి ఆ ఉన్నది ఉంది దాన్ని అనుభవించని ఎవడు చెప్పలేదు నాకు క్లారిటీ లేదు కానీ ఒక క్లారిటీగా వచ్చి దాని మీద ప్రయాణం అనేది స్టార్ట్ అంటే ఈ అంతులేని చర్చల్లో నాకున్న ఫ్రెండ్స్ లో నేను మెల్లగా డిక్లేర్ చేస్తూ వచ్చిన అన్నమాట
(10:16) ఓకే అంటే ఇది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చెప్పే విషయం కాదు ఓకే అన్న డిక్లేర్ ఏం చేసినా ఒకవేళ ఇన్ని కండిషనాలిటీస్ ఉండి అట్లా చేస్తే జ్ఞానోదయం వస్తుందంటే అది నాకు అక్కర్లేదు ఇంకా నేను ఎటువంటి పదం వాడి దాన్ని నా నా పాదం కింద పెట్టి నలిపేస్తాడు ఇట్లా ఇట్లా తీవ్రంగా మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భాలు ఓకే అది చూసే వాళ్ళకి అర్థం అయింది ఏంది రా అట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఓకే నేను సంపూర్ణమైన నిరుకులంతోనే మాట్లాడుతున్నా నేను ఓకే అంటే నేను నిర్ణయాలు తీసుకుంటున్నా లైఫ్ అంత నేను చర్చిస్తూ లైఫ్ అంతనే అన్వేషిస్తూ లైఫ్ అంతా ప్రశ్నిస్తూ గడిపే
(10:48) టైపు కాదు నేను నాకు కంక్లూజన్ రావాలి ఎందుకంటే ఏదైనా వంట నేను మొదలు పెట్టింది 10 డేస్ అయినా చేస్ ఉంది అనుకో అవును కంక్లూడ్ కావాలి ఎక్కడో చోట ఎండు కావాలి స్నానం ఎండు కావాలి నిద్ర ఎండు కావాలి శృంగారం ఎండు కావాలి ఇదఎక్కడ ఆధ్యాత్మిక అన్వేషన్ జీవితకాలం జీవితకాలం నా తర్వాత ఒక ఒక డెత్ కి వెళ్ళిన ఒక డెత్ కి వెళ్ళినప్పుడు అంటే చిన్న చిన్న విషయాలు ఎట్లా తగులుతాయి అని చెప్తున్నాను అంటే ఇది ఎక్కడ పుస్తకాలు లేనిది అవును ఆ చావు అక్కడ ఉంది.
(11:18) మేము బస్సులో వెళ్ళిందాం లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఒక వ్యక్తి కి ఒకాయన స్కూటర్ ఇచ్చిండు అక్కడ దహన సంస్కారాలు అయిపోతున్నాయి పోండి బాబు అని స్కూటర్ ఇస్తే ఆ వ్యక్తి ముందల నడుపుతున్నాడు నేను కూర్చున్నా ఆ వ్యక్తి దహన సంస్కారాలకు పోయేలోపు ఒక 3 కిలోమీటర్స్ జర్నీ పల్లెటూరు కాబట్టి ఒక పావు గంట 20 నిమిషాలు పట్టింది గుంతలు మెట్టలు అట్లా అతను బండి స్టార్ట్ చేస్తున్నాక ఏం చెప్పాడంటే స్కూటర్ అనేది ఇట్లా ఫస్ట్ గేర్ వేసి ఇట్లా వదిలేసినావ అనుకో అసలు దీంట్లో ఎక్కడ సాధ్య ఆధ్యాత్మికత లేదు చూడండి.
(11:51) బట్ ఐ వాస్ డీప్లీ లిజనింగ్ ఎందుకంటే నేను ఎవ్వడని చెప్పినా వింటుంటే తీవ్రంగా ఇట్లా వదిలేస్తే జొమ్మని ఎగురుతాది. మ్ ఇది ఎవడికి పడితే వాడికి రాదు. అని ఆ త్రీ అవర్స్ నన్ను భయపెట్టిండు. ఆ తర్వాత నేను బండి నేర్చుకున్నప్పుడు నాకు భయమైంది. మొట్టమొదటిసారి నాకు ఏం తెలిసిందంటే ఇతని వ్యాఖ్య వల్ల నాకు భయమేతుంది బండి నేర్చుకోవడంలో భయం లేదు భయం లేదు అందుకని నేను ఆ తర్వాత ఒక వ్యక్తిని పట్టుకున్నా నువ్వు నన్ను పట్టుకున్నట్టు ఎవరెవరైతే బండి నేర్పిస్తావా అంటే బండి నేర్పిస్తే కష్టం ఇప్పుడు కాదు టైం పడుతుంది అంటే వాళ్ళని వదిలేసిన ఒక వ్యక్తి నాకు కలిసిండు ఏహే ఉత్తగానే
(12:29) వస్తది అన్నాడు బండి మారలే వ్యాఖ్య మారింది వ్యాఖ్య మారింది కరెక్ట్ అదే వ్యాఖ్య మారలేదు అన్న తర్వాత ఆధ్యాత్మిక దాంట్లో కూడా ఇదే చేస్తుంది ఆ ఉత్తగానే వస్తది ఏంది అది ఉత్తదే అన్నాడు సంజీవ రెడ్డి నగర్లో ఉన్నాడు ఓకే నేను హ్యాబిట్స్ నుంచి మరి నాకు నేర్పిస్తావ అంటే రేపు రా రెండు రోజులు నాదినే ఉండు నేను నుండి బండి వేసుకొని పోయి గాని అన్నాడు అరే అసలు నాకు బండి రాదు పర్టిక్ులర్ స్కూల్ ధైర్యం ఇస్తాడు అతని దగ్గర పోతే బండి ఆయననేమో భయపెట్టిండు ఈయననేమో ఉత్తదని ధైర్యం చెప్పిండు మరి అప్పుడు ఎలా చూసావు నువ్వు నేను వెతుకుతున్నదే అది అంటే ఆల్రెడీ
(13:04) డిక్లేర్ చేసిన కదా అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళకు ప్రత్యేక రాశుల్లో పుట్టిన వాళ్ళకు గొప్ప గురువు యొక్క ఆశీర్వాదం లభించిన వాడికి ఇట్లాంటిది అయితే నాకు లేవు నాకు వద్దు ఇది కండిషనాలిటీ అప్పటికే చాలా చదువు ఉన్నాను నేను అందుకని నేను తర్కిస్తుంటే చాలా విషయం తెలియకుండా చాలా తర్కిస్తుంటే ఉదాహరణకి మనం మ్యాప్ చూసి ఊరు ఎక్కడ టెంపుల్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటే చెప్తాను చూడు మనకు తెలవదు పీక అది ఊరికే మ్యాప్ చూసి చెప్తావ అట్లా అట్లా పుస్తకాలు చూసి చెప్తుంటే కానీ ఇది ప్రాక్టికల్ కదా ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గరకి పోయినా బ్యాగ్స్ సర్దుకొనే పోయినా రెండు రోజులు ఉందా అతను
(13:33) నాకు ఫస్ట్ చెప్పిందంటే నువ్వు బండిని నడపనే వద్దు నా వెనుక కూర్చొని చూడు ఇరు అంతా చూడాలి నువ్వు అన్నాడు ఎటు చూడాలంటే ఇలా ఇట్లా ఉంి చూడు అన్నాడు. చూడు ఫస్ట్ గేర్ వేస్తున్నావో చూడు కింద ఏం చేస్తున్నావో చూడు ఆ గేర్ వేస్తుంటే ఇది పట్టుకున్నా చూడు ఇది క్లచ్ ఇది ఇది వదిలితే ఇది పట్టుకోవాలి ఇది పట్టుకుంటే వలి ఇంతే ఇంతే తర్వాత టీ తాగుతాం కదా చెప్పు ఫస్ట్ గేర్ ఎట్లా వేస్తావ్ ఎంత స్పీడ్ లో పోతే ఫస్ట్ గేర్ అయితది అవును అట్టాతో స్పీడ్ బ్రేక్ కంప్లీట్ ఆగినవ్వు ఏ గేర్ ఉంటావ్ ఆ వన్ డే ఎంత మాట్లాడిన అంటే సింపుల్ గా నేను రాత్రి ఇట్లా అనుకుంటూ వాడు నాకు గుర్తుంది నాకు
(14:10) గుర్తుంది ఐ రిమెంబర్ ఓకే అతను ఇప్పుడు వచ్చే ఉన్నాడు ఆ నాకు 2009 తర్వాత ఒక్కడితో కూడా నాకు ఇంతవరకు వినియోగం జరగలే వాళ్ళని నేను కలవనే కలవను కానీ ఫ్రెండ్ షిప్ పోలే ఫ్రెండ్ షిప్ పోలే నేను అసలు ఎవరిని కల ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు నాకు ఏం యంజైటీ ఉండదు. ఒకవేళ ప్రవీణ్ ఇప్పుడు నువ్వు గనుక లేవనిపోయి హైదరాబాద్ వెళ్ళిపోతు అంటే కలవాలన్న తహత లేదు అట కలవకూడదని కూడా లేదు.
(14:35) ఓకే నేను ఏం కోరుకుంటా అంటే మధ్యలో ఎక్కడో ఆ మీటింగ్ జరిగితే బ్యూటిఫుల్ గా ఉంటదని ఫీలింగ్ అట్లా జరుగుతుంది అయితే ఇట్లా మ్ నెక్స్ట్ డే పొద్దున్నే అర్థమైందా అర్థమైంది నడుప అన్నాడు నడిపాడు నాకు ఆరోజు అర్థమైందంటే చెప్పేటోడు రాంగ్ చెప్తే వినేటోడు సంకరానికి పోతున్నాడు అర్థమైంది అవును కరెక్ట్ ఇప్పుడు అందుకే తప్పు చేస్తలేదు ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్తున్నా ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు జ్ఞానోదయం అంటే గింతి ఎందుకు చెప్తున్నా ఇట్లా సింపుల్ కాబట్టి అంటే ఆ పదము భారం కనిపిస్తుంది అన్న అంద ఇప్పుడు ఇంతవరకు ఇవ్వబడిన స్టేట్మెంట్ ఐఏఎస్ కావాలంటే కష్టం
(15:12) కష్టం కలెక్టర్ కావాలంటే కష్టం కష్టం లేకపోతే ఒక సినిమా స్టార్ కావాలంటే కష్టం అవ్వడం ఈజీ జ్ఞానదం ఈజీ కదా అని ఇది ఒక్కటి నీ చేతిలో ఉంది. ఇంకోటి నువ్వు సైన్స్ గురించి నువ్వు వ్యాఖ్య చేయనికి నీకు అర్హత లేదు సర్టిఫికేట్ కావాలి ఆలో మన ఎకనామిక్స్ గురించి నీకు అర్హత లేదు. మ్ కానీ జ్ఞానోదయం గురించి ప్రతి ఒక్కడు మాట్లాడ ఎందుకంటే ఇది నీ సెల్ఫ్ సబ్జెక్ట్ అది నువ్వు సెంట్రల్ థీమ్ అక్కడ నేను మాట్లాడుతున్నా అంటే నాకు సర్టిఫికేట్ అక్కర్లే ఎవడైతే సర్టిఫికేట్ బేస్డ్ గా మాట్లాడుతున్నాడో వాడు కండిషన్ నుంచే మాట్లాడుతున్నాడు వాడు అనుభవం నుంచి
(15:40) మాట్లాడతలేడు. అ ఇక్కడ ఒక ఆ పదాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి డిస్క్రైబ్ చేది జ్ఞానోదయం అన్న పదాన్ని అదే సంశయం లేని స్థితి అంతకుమించి ఏమ లేదు అంతే ఇప్పుడు జనరల్ గా అంటే నేను దానికి ఇట్లా కూడా చెప్పాను జ్ఞానోదయం అనే పదమే తప్పు అజ్ఞానాస్తమయం అంతే అంధకారాస్తమయం ఆల్రెడీ ఉన్నది అందరిలోపట మనకి ఈవెన్ భగవద్గీతలో ఏమంటారు ఆ అజ్ఞానాంధకార అని ఒక శ్లోకం వచ్చి గురువు ఏం చేస్తాడు నీ లోపట కొత్త కాంతి నింపుతలేడు నింపుతలేడు జస్ట్ నీలో ఉన్న చీకటిని నీకు తెలియజేస్తున్నాడు అక్కడితో అయిపోయింది అంతే రెండోది ఉన్నదే అంధకారము కాంతి కొంచెమే ఉంటది భూమిమీద మీరు
(16:20) ఎప్పుడైనా గమనించారా అవును చాలా చీకటి ఉంటది రాత్రి పూట అక్కడక్కడ లైట్లు ఉంటాయి. అందుకే జ్ఞానోదయం పొందిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు అజ్ఞానమైన చోట ఉంటది. సో అజ్ఞానం అనంతము అంధకారం అనంతము జ్ఞానోదయము అండ్ జ్ఞానం వెరీ లిమిటెడ్ అదేంది సామరస్యాన్ని పట్టుకొని నీకున్న జీవితంలో నీకున్న రిసోర్సెస్ లో నువ్వు ఎంత ఫ్లెక్సిబుల్ గా సంశయం లేకుండా జీవిస్తున్నావ్ అంతే తర్వాత నేను మూడు చెప్పిన జ్ఞానోదే పుస్తకాలు చేసేది చెప్పింది కాదు ఎట్లైతే బుద్ధుడు చెప్పిండో తాను పుస్తకం చదివి చెప్పలే చెప్పలే అనుభవించి చెప్తున్నాడు నేను అనుభవించి చెప్తున్నా
(16:51) అంతే ఇది ఎదుటి వ్యక్తి నిర్ణయించుకోవాలి ఎందుకంటే రెండోది నేనేం డబ్బు తీసుకోవట్లే ఏ కల్ట్ క్రియేట్ చేయట్లే జీవితం క్రియేట్ చేయను నాకు ఎవరి సహాయం వద్దు నేను అథారిటీని తీసేసిన నా కింద బానిసత్వాన్ని తీసేసిన నేను జీవితకాలం ఒంటరిగా ఉండాలి అనుకున్నా అందుకే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటే నా టీ నేను చేసుకోవడానికి నా భోజనం దానికి కారణం ఏంది నేను ముసలిగయినా సరే దొక్కుకుంటూ దొక్కుకుంటూ ఇక్కడ ఇక్కడనే చిన్న మిషన్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒక ఐదఆరు ఫీట్లో బ్రతికేస్తాను నేను నేను నిర్ణయించుకున్నా ఇది ఎందుకంటే నా లైఫ్ జోక్ కాదు ఇది వెరీ ప్రాక్టికల్
(17:21) ఎక్స్పీరియన్స్ ఆ నకంజర్లు కంటిన్యూ చేయండి ఆ వెహికల్ నేర్చుకున్నారు. వచ్చేసింది నాకు అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినాం నిజామాబాద్ పోయిన నేను ఆయన ఒకటే చెప్పిండు వెనక కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాడు చూడు చూడు ఏ చెప్పించేస్తలే ఇట్లా ఓకే అది ఒక వస్తువు ఒక వ్యక్తి పేరే పేరు ఒక నీకు తర్వాత నీకు తెలుసు కానీ పేర్లు చెప్పకూడదు ఓకే అది వ్యక్తికి సంబంధించింది కదా ఇప్పుడు దాన్ని భయపెడితే మ్ అసలు ఫస్ట్ ఆయన ఇప్పుడు అవేర్నెస్ ఇచ్చిండు కింద పడితే ఖాళీ వద్దు ఫస్ట్ ఫస్ట్ అయన ఏమన్నాడఅంటే చాలా కష్టం అన్నాడు.
(17:59) చాలా చాలా అంటే ఇట్లా ఫస్ట్ గేర్ వేస్తే ఇట్లా ఎగురుతాది పడతావు మూతి ఇట్లా చెప్పిండు అతను నెక్స్ట్ బండి పడుకుంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి అట్లానే ఇప్పుడు జ్ఞానదయం రావడానికి 12 సంవత్సరాలు పడతాయని గురువు అది అది అబద్ధం అతనికి పట్టింది అది అతనికి అవును అది ఆ విషయాన్ని అక్కడ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏందంటే మీరు ఇట్లా రకరకాలుగా తిరిగి మీరు ఒఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎంతో టైం పట్టి ఉంటది కదా కాలం కాలం దగ్గర దగ్గర తొమ్మిది 10 ఏళ్ళు వీకింది తొమ్మిది 10 సంవత్సరాలు అయింది కదా మళ్లా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఒకవేళ ఆ టైం తీసుకో మీరు ఒకవేళ చెప్పి ఉంటే అట్లా తీసుకోవాలంటే మళ్లా తొమ్మిది
(18:35) నుంచి 10 సంవత్సరాలు పడతది అనేది ఒక ఏమంటారు మళ్ల ఒక ధారణ ఏర్పడుతుంది నాకు అలాంటిది ఏమ లేదు అర్థమైన సమయం ఆ చాలా సూక్ష్మం తక్కువ ఆ ఇదంతా దానికి సంబంధించినటువంటి బేస్ ఏర్పడేది ఇదంతా అంతే కదా అంటే 15 అవర్స్ వండుకున్న తినేది పావు గంటనే గంట సేపు వండుకున్న తినేది పావు గంటనే ఐదు నిమిషాలు వండుకున్న తినేది పావు గంటనే అట్లా అర్థమైన సమయం అనేది ఎక్కువ ఏమ ఉండదు.
(19:07) ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్తారన్న ఒకతను ఏమంటాను అంటేఏడు గంటలు పేజ్ చేస్తే తిరుమల దర్శనం అయింది అవును అంటే ఆ సమాచారం ఎట్లా పోతది అంటే పేయిన ప్రతి ఒక్కరు ఏడు గంటలు పేజ్ చేస్తేనే దర్శనం దొరుకుతది ఊరికి అర గంటలో దొరకొచ్చు ఆధ్యాత్మికత అన్నది వ్యాఖ్య మీద ఆధారపడింది ఎందుకంటే సైకలాజికల్ కదా ఎవరెవరైతే అసలు ఆధ్యాత్మిక మూలం ఏమిటి అని చెప్తే సరిపోతది.
(19:33) నాకు తెలిసి చాలా మందికి తెలియదు అనుకుంటున్నా నేను అంటే వాళ్ళని నేనేమ డిమిన్ చేయట్లే నా పర్సనల్ అబ్సర్వేషన్ పేర్లు చెప్పకూడదు వాళ్ళు చెప్పిందంతా కొంచెం లాంగ్ జర్నీ అది లాంగ్ జర్నీ నువ్వు ఇంకోటి సాదా సీదా మనిషివి కమ్మని ఎవడు చెప్తలేడు గొప్ప మనిషివి కావని చెప్తున్నారు మళ్ల అందులో ఎవరో గుర్తింపు అల అది ఇదే ఉంది నేను ఎప్పుడు ఎంత ఏమంటారు డౌన్ టు ఎర్త్ కాదు బిలో ది ఎర్త్ ఉంది అసలు ఈ ప్రపంచం వచ్చి ఇప్పుడు నేను చెప్పింది ఎంత స్ట్రైట్ ఉంటే అందులో మళ్ళ యంబిగేటీ లేదు ఇంకోటి సమస్త మానవ జాతికి వర్తిస్త స్తది గుర్తింపు ఒక అబద్ధం అని తెలుసుకో జ్ఞానోదయం యొక్క ఒకానొక స్థితి గుర్తింపు
(20:06) కోసం నువ్వు పాకులాడవు ఎవరనా గుర్తిస్తది వాళ్ళ గొప్పదనం అని చెప్పడం తప్ప నీకు సంబంధం లేదు యు డోంట్ క్లమ్ ఎనీథింగ్ రెండోది పేరు ప్రఖ్యాతులు అనేది అబద్ధం ఈ ప్రపంచం పరంగా నువ్వు చేస్తున్న పని అదిఒక ఫాల్స్ ఈగో అది నీవు అనుకోవడం ఒక అజ్ఞ నిజమైన నేను అంటే ఈ సమస్త ప్రకృతిలో ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు ఆ అవగాహన ఒక నేను అన్నమాట అంటే నేను అన్నప్పుడు అంతా అన ఒక స్మురణ వస్తది ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి గనుక ఫుడ్ గురించి ఆలోచిస్తే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటది.
(20:41) అవును అంటే తన నేను తన కొనడంలో ఫ్యామిలీ అంతా ఉంటది. ఉంటది తను గంట తిప్పడంలో ఫ్యామిలీ ఎంత ఉంటది అది నేను అన్నమాట అంటే ఇట్స్ నాట్ జస్ట్ షి ఆ ముక్కది కాదు ఆ అది అట్లా అందుకని చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఆ తీవ్రమైన ఒక మానసిక స్థితి ఉన్నప్పుడు నేను నా ప్రశ్న తప్ప అసలు నా జీవితం గురించి నాకు ఏ భయం లేదుఇంకా అంటే ఒక టైంలో నేను ఇంట్లో చెప్పడం మానేసిన ఏం చేస్తున్నానో నేను చాలా గంభీరంగా ఉంటుంటి ఓకే నేను ఆడుతుంటే పాడుతుంటి కానీ ఈ విషయంలో ఐ యమ్ వెరీ సీరియస్ అన్నమాట అంటే నేను
(21:18) అస్సలు ఎంటర్టైన్ చేసేవాడిని కాదు ఎంటర్టైన్ అయ్యేవాడిని కాదు. తర్వాత రాను రాను నాకు ఏం తెలిసిందంటే అంటే ఇది చెప్తే కొంచెం విడ్డూరంగా ఉంటది. థాట్ అండ్ యక్ట్ ఇది స్టార్ట్ అయింది. ఓకే వెరీ డేంజరస్ ప్రెసిడెంట్ దీనికి మళ్ళీ ఇంకొక ఆ ఎగ్జామ్ ఒక వ్యక్తి ఉన్నాడు కారణం గోవింద్ అని ఓకే ఇప్పుడు అతను ఎక్కడో కెనడాలో ఉన్నాడు.
(21:45) ఓకే నా జీవితంలో చెప్పండి నాన్న కాదు చెప్పింది ఇక్కడ ఏం లేదు నేను ఇక్కడ ఆచరణ గురించే చెప్తున్నా ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు బండి నేర్పించినప్పుడు ఆచరించి చూపించింది కదా నేను అసలు చెప్పే వాళ్ళ మీద నాకు ఏ ఆసక్తి లేదు చాలా మందిని చూసి నేను నిర్ణయిస్తా తెలిసిపోతది నాకు విడుతగా మాట్లాడుతున్నాడు నాకు తెలిసిపోతది ఆచరించేవాడి మాటల్లో ఒక ఒక ఆర్డర్ ఉంటది ఇప్పుడు వంట వచ్చినవాడు చెప్తే ఆర్డర్ లో చెప్తాడు వంట ఊహించి చెప్పినవాడు అడ్డగోలిగా చెప్తాడు వాడికి తెలవదు ఇద్దరు చెప్తున్నారు బట్ ఆర్డర్ ఉంటది ఒక ఇన్విజిబుల్ ఆర్డర్ ఉంటది గుర్తు
(22:15) గుర్తుపట్టొచ్చు క్లియర్ గుర్తుపట్టొచ్చు. నేను జైంట హాస్టల్ ఉన్నప్పుడు మావిడి చెట్టు ఉండేది ఒకటి ఓకే ఇది అయిపోయిన తర్వాత తిందాం ఆకలి అయితుంది ఓకే ఆ మామిడి చెట్టుకి పుష్కలైన కాయలు ఉండేయి. ఆ సో నేను చెట్టెక్కి తర్వాత మెద్దఎక్కి కాయలు తెంపుకొని తినేవాడిని పచ్చి కాయలు ఆ తర్వాత ఉప్పు కారం అంతా జమ చేసుకొని ఇట్లా అడ్డగోలు కొట్టి ఉప్పు కారం చల్లి ఒక ఐదు నిమిషాలు అట్లా కాసేపు ఉంచితే ఊడుతది.
(22:40) సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ పైన మిద్ద ఉంటది కదా ఆడు గోవింద్ అనేటోడు వాడు ఏమై ఆక్టివ్ ఆ ఓకే వాడు కూర్చున్నాడు ఇట్లా హలో ఆ కాయ తింటావా అన్నావ వాటి నేను అప్పుడే వచ్చిన హాస్టల్ లోకి ఓకే అరే నేను కొట్టుకుంటా రా నేను తింటా నువ్వు ఇద్దరం మామూలుగా మాట్లాడుకుంటుంది. వ యూస్ టు ప్లే క్రికెట్ ఇప్పుడు ఆ టైం లో నేను చెప్పినది ఏ స్థితిలో ఉందంటే ఆ చాలా తీవ్రమైన మానసిక స్థితిలో ఉన్నాయి.
(23:07) ఇప్పుడు చూసేవాడికి తెలియదు ఇప్పుడు ఉదాహరణకి డీప్ ప్రేమలో పడ్డవాడు ఎట్లా ఉంటాడు తీవ్రమైన స్థితిలో ఉంటాడు పొద్దస్తవానం తింటున్నా చేస్తున్నా అదే గుర్తొస్తా ఉంటది. అలాగని ఏ సీరియస్నెస్ లేదు అవును ఒక ఒక సిన్సియర్ అప్రోచ్ అంటే ఏంది ఇది తెలుసుకోవాలని ఒక చిన్న తాపత్రయం వాట్ ఎవర్ ఇట్ మే బి నేను అందుకే దానికి ఏం పెట్టాంటే ఒక ఇప్పుడు ఉన్నది తాత్వికమైన తీవ్రత అప్పుడు ఒక రాక్షసమైన తీవ్రత అది అట్లా రెండు తీవ్రతలే ఇప్పుడు ఒక ఫ్లవర్ విరబూస్తది అది తాత్వికమైన తీవ్రత అంటా నేను ఒక పులి అటాక్ చేస్తది అది ఒక రాక్షసమైన తీవ్రత ఉంటది తీవ్రంగా ఉంటది
(23:37) అట్లా ఆ పైన కూర్చున్నాడు ఎంత ఉంటాో తెలుసా ఈ పైన ఉందా అంత ఎత్తిన ఉన్నాడు ఓకే నేను కింద మాట్లాడుతున్నా ఓకే ఏదనిపిస్తే అది చేయాలన్న కాయిదల తినిపడ దొబ్బాలి అన్నాడు. నువ్వు మళ్ల తర్వాత తింటావ కదా తి అనిపించిన తినిపాడు దొబ్బన్నా వాడు కొడతా తింటా ఉన్నాడు ఏది అనిపిస్తే అది చేస్తావ అరనోయి నాకు అనిపిస్తే పక్కా చేస్తా అన్నాడు ఆ అసలు ఇదంతా జరుగుతుంది ఎక్స్చేంజ్ దుంకుతావారా పైనుంచి దూసి ఆ దుంకుతా దుంకి పడేసాడు అబ్బా దుంకి లేసి నాకు కాయ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు నేను 1000 పుస్తకాలు చదివిన 1000 అనకూడదు కానీ ఒక 100 200 పుస్తకాలు చదివిన కలగని
(24:19) ఒక షాక్ సమ రియాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ చాలాసేపు ఉంది అట్లా అది ఇప్పటికి ఉంది. అంటే వాడు ఏం చెప్పిండుంటే అనిపించింది చేయి అంతే అంతే ఎక్కువ ఆలోచిస్తలేడు డైలమా లేదు లెక్చర్ లేదు వాడు అసలు దుంకింండి దొబ్బేసిండు అసలు దాని గురించి వాడు ఏం మంచి దుంకినాడు చూసినావా ఏమ అనలేదు అంటే ఓ గొప్ప పని చేసిండు అసలు దాన్ని వదిలించుకొని వెళ్ళిపోయినాడు.
(24:48) ఆ తర్వాత నుంచి నాకు ఏమైందంటే థాట్ వస్తే చేస్తుంటే ఎగ్జాంపుల్ నాకు రాత్రిఒ:30రకు ఛాయ తాగాలంటే చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంటుంది నేను రోడ్ మీద అలా ఎప్పుడూ జరగలే మామూలుగా అయితే రేపు పొద్దున పోదంతి ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయాలనిపించింది. మ్ అసలు నేను చెప్పులు వేసుకొని చూసుకుని డబ్బులు లేవు. ఓ 20 పేపర్లు కొనుక్కొని రోడ్డు మీద బొమ్మలు వేసి వాడు ఎవడో నాకు అనవసరం అన్న నేను పెయింటింగ్ వేయాలి పైసలు లేవు నాతో నాన్న ఒక రెండు మూడు బొమ్మలు వేస్తే నాకు 200 వస్తాయి.
(25:16) తర్వాత నేను క్యాన్వాస్లు కొనుకుంటా కలర్స్ కొనుకుంటా వేయించుకుంటావా ఆశ్చర్యం నిజం చెప్తే అందరూ అంగీకరించటం ఎంత తీసుకుంటావ్ తమ్మి 50 రూపాయలు 50 రూపాయలు అంటే ఎక్కువ తమ్మి 20 రూపాయలు ఇచ్చేలో రైట్ ఒక ఆరు మంది అప్పటికప్పుడు రోడ్డు మీద వేసి ఇట్ట ఇట్లా తుడుచుకుంటా దోర పెట్టుకొని ఇట్లా తినేసి నేను క్యాన్వాస్ తీసుకొచ్చి లేదా వాటికల షీట్ తీసుకొచ్చి అసలు నేను గంట గంటలు పెయింటింగ్ వేస్తాను అసలు అంటే నాకు వేరేది ధ్యాస లేదు ఇంకా ఓకే నిద్రవస్తే ఎక్కడున్న అక్కడే పడుకుంటే మ్ నేను చచ్చిపోతుంటాను కదా నాకు రాత్రి నిద్ర కుక్కలు పడుకుంటే చూడు అడ రోడ్డు మీద పడుకున్నాడు నేను
(25:48) అంటే నాకు అక్కడ విషయం వేరేవాళ్ళు ఇల్లు లేక పడుకున్నాడు ఆ యాంగిల్ అనేది వారది అట నాతో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా యాంగిల్ ఏందంటే నాకు నిద్ర వచ్చినప్పుడు దానికి సరండర్ అయతును మెలుకు వచ్చినప్పుడు లేస్తున్నా రెండోది నేనుేం చెడ్డ పనులు చేస్తలేదు ఐ ఆల్ ఆల్ సెన్సెస్ ఇంకోటి ఎప్పుడైతే నీకు విషయం అర్థమవుతుందో నీకు నెగిటివ్ థాట్ రాదు ఎప్పుడు ఈ థాట్ రాదు కళ్ళలో కారం చలుకుందాం అనిపిస్తే చేయడం అంటే దాని అర్థం మిర్రగా ఆలోచించడం కాదు.
(26:17) యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద రైట్ పాత్ ఇది కూడా ఒక ఒక చిన్న డైమెన్షన్ అనేది నేను అర్థం చేసుకున్నాను అవును నాకు ఈ స్థితి చాలా టైం అంటే కంటిన్యూ చేసింది అంటే మొట్టమొదటిసారి నిన్న వేరే వాటిని చర్చించడము ఆలోచించడము ఇట్లాంటివన్నీ పోయి యాక్షన్ ఆచరణ వదిలే ఆచరణ వైపు వచ్చింది ఆ ఇప్పుడు నాకు బుక్ చదవాలని చదివాను ఇప్పుడు నేను ఒక టాక్ చేద్దాం అను అనుకున్నా యక్చువల్గా చాలా మందికి మాట్లాడడం తెలుసు మ్ కానీ మాట్లాడకుండా ఉండడం తెలియదు.
(26:52) ఇప్పుడు నేను అనుకుంటే ఎవ్వరు ఏదన్నా మాట్లాడింది నా మనసులో ఇంత ఆలోచన ఒకటి రాకుండా ఊరికే వింటా వినొచ్చు అది అందరికీ చెప్తే అర్థం కాదు అది అంటే యు డోంట్ హావ్ టు స్పీక్ ఆల్ ద టైం ఓటలో నాకు అనిపించింది మాట్లాడొద్దు అనిపించింది నేను మాట్లాడలే ఒకటైలో నిద్రపోవాల నిద్రపోయాను నేను అది చూసేవాడికి చాలా డిసార్డర్లీగా అనేది బట్ ఫస్ట్ టైం ఐ విల్ గ్రేట్ ట్యూన్ విత్ మైసెల్ఫ్ నా మైండ్ నా బాడీ మొట్టమొదటిసారి ఆ ట్యూన్ చూస్తున్నాడు ట్యూన్ అట్లా అంటే నువ్వు ఆశ్చర్యపోతావ్ చిన్న చిన్న చిన్న పనులు ఆ అంటే రాత్రిపూట గోడఎక్కి దుంకడం మ్ ఒక్కడిని ఏకాంతంగా కూర్చోవాలి మిద్ద మీద
(27:37) అనిపిస్తే వెళ్ళిపోయి కూర్చుంటుండు అసలు అసలు అంటే దుమ్ము ఉందా దూడు ఉందా ఏదో ఇట్లా అనుకుంటే అయిపోయా అసలు దానికి పర్పస్ఏ లేదు నాకు ఓవరాల్ గా ఏమ అర్థమైంది మైండ్ అనేది శరీరంతో కలిసి పని చేసినప్పుడు ఆ ఒక మ్యాజిక్ అనేది తర్వాత వ్యాఖ్య తర్వాత ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ నువ్వు అన్న ప్రశ్న రెలవెంట్ే కానీ ఇప్పుడు నేను చెప్పింది అబ్స్ట్రాక్ట్ అనిపియొచ్చు.
(28:02) అయినా నాకు అబ్స్ట్రాక్ట్ లేదు ఎందుకంటే నేను దర్శించి చెప్తున్నాను మీరు అనుభవించింది చెప్తారు మీరు ఏదైతే చూశరో అది చెప్తున్నాను ఆ టైంలో ఆ టైంలో అంటే నేను ఈ ఈ ఆలోచన అస్సలు ఎండ్ అయిపోయింది. నాకు అసలు ఆలోచన వచ్చేది కాదు ఆలోచన వస్తానే ఆచరిస్తున్నా అసలు డబ్బు గురించి అన్నిటికి ధారణ తీసేసిన కానీ నెలకి నాకు బ్రతకడానికి ఒక ఐదారులు కావాలి కాబట్టి అది మాత్రం ఎర్న్ చేయడానికి నిర్ణయించుకున్నా ఓకే ఆ రెండు మూడు నెలలు ప్రపంచంలో ఉంటుంటి అట్టనే ప్రపంచం ప్రకృతి అనేది పుట్టింది నాకు ఇప్పుడు ఆ తీవ్రతని కొందరు గుర్తించడం నేను చూసినా
(28:37) ఓకే ఒకసారి ఒక ఫ్రెండ్ తో ఓ షూటింగ్ పోయినా మ్ అక్కడ సినిమా యాక్టర్ సుత్వేలు ఉన్నాడు. మ్ ఆ తర్వాత చచ్చిపోయిన సుత్వేలు అంటే చాలా ఫేమస్ యాక్టర్ అవును ఆయన ఆ సినిమాలో వచ్చిన అడ్డ పంచ కట్టుకొని ఒక వేషం చేస్తున్నాడు. అసలు నాకు ఏ సంబంధం లేదు ఫ్రెండ్ తో పోయినా నేను ఒక చెట్టు కింద హాయిగా ఇట్లా కూసినట్లు సినిమా ఆ సీరియల్ ఏదో షూటింగ్ అయిపోయిన తర్వాత నాతో ఉన్న ఫ్రెండ్ ని పిలిచి అన్నాడంట అతను ఎవరో నాకు తెలియదు అతన్ని నేను కలుసుకోవాలని లేదు నాకు మ్ కానీ అతను బాగున్నాడు అని చెప్పాడు సో మా ఫ్రెండ్ పరిగెత్తుకొని వచ్చేసి ఎట్లా అన్నాడఅంటే
(29:18) ఓకే అంటే అన్నాలే ఉదాహరణకి ఒక టైం లో వంశి గారి దగ్గరకి పోయినా నువ్వు ఏం చేస్తావ అంటే ఏం చేయని చెప్పాడు నేను దర్శకుడిని తెలుసా అంటే నాకు తెలుసుకని ఆసక్తి లేదని చెప్పి అంటే నేను నా మీద ఉంది నాకు అసలు అంతే ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఒకవేళ సాక్షాత్తు కోటేశ్వరుడు వచ్చి ప్లీజ్ జాయ్ అంటే నాకు వద్దు అంటే నేను నీ పెట్టుకో అంటే మన మీరు ఏదైతే సమాధానం కావాలన్నారో దాని మీద తీవ్రమైన మీ అన్వేషణ అంటే ఆచరణాత్మక దాని పుస్తకాల ద్వారా వస్తదా చర్చ ద్వారా వస్తదా సాధన ద్వారా వస్తదా అప్పుడు అవన్నీ నథింగ్ ఇప్పుడు ఇది ఎటువంటిది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తే అర్థమైతది ఒక లాగు
(29:58) పడ్డది దాన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు తాళం పోయింది రాయితో కొడతాము ఇట్లా ఓడు వాన ఐడియా వచ్చింది ఇట్లా కట్ట పెట్టి ఇట్లా అంటాడు అది వర్క్వుట్ కాలే ఒకడు చూసుకొని టప్ టప్ అని కొట్టిండు వర్కవుట్ కాలే ఒక ట్రై చేస్తున్నా నేను కూడా కానీ ఇది ఎట్లా ఉంటదో ఉఫ్ అంటూ ఊసిపోయింది తర్వాత తెలిసింది అది ఎంత టైం కానీ ఇదంతా ఏ గొప్ప లేదు తెలియక చేసింది నేను చాలు అవును నాకు సరిగ్గా చెప్పలేదు ఎవడు నాకుఎవ్వడు దాని నిర్వచనం సూటిగా చెప్పలే అంతా ఏదో అది వాస్తవికతలో లో నుంచి గొప్ప గొప్పవి అట్లా ఇట్లా బంగారం గురించి చెప్పినట్టు ఈ జ్ఞానం గురించి చెప్పారు.
(30:32) అవును అది మామూలు సాదా సీదా నేల స్వభావం గలది ఎర్త్లీత్ ఎక్స్పీరియన్స్ అది అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అన్న ఇప్పుడు చాలా మంది ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అని చెప్తారు. సరే అది పక్కన పెడదాం. నేను ఇప్పుడు చెప్తా ఇప్పుడు మీరు మీరు మీరు మీ జర్నీ కూడా దాదాపు 19 ఇయర్స్ 2012 లో సంపూర్ణమైన అవగాహన వచ్చిందని మీరు చా అది ఓన్లీ మానసికంగా మాత్రమే నేను మళ్ళీ చెప్తా 2014 వరకు శారీరకం కూడా సెట్ అవ్వాల్సి వచ్చింది.
(30:56) ఆ ఓకే అన్న సరే 2012 ఆర్ 2014 వరకు మీకు సంపూర్ణమైన అవగాహన వచ్చింది. 100% మీరు ఈ టాక్ ద్వారా చాలా మంది వింటున్నారు. అసలు ఒక మనిషి సరైన అవగాహన రావాలంటే ఎంత టైం పడతది నిమిషం అంతకంటే తక్కువ అంతకంటే తక్కువ ఎందుకంటే జస్ట్ ఒక్కటి పట్టుకొని ఒక సంవత్సరం ఉండు అంతే నువ్వు ఎక్కువ ఆ నిమిషం అంటే ఆ ఒక్కటి వినడానికి ఒక్కటి వినడానికి ఇప్పుడు నేను చెప్తున్నా అందరు ఏదైతే చెప్తారో దానికి కంప్లీట్ అపోజిట్ గా చెప్పి ఆ నేను ఉన్నది చెప్తున్నా ఇప్పుడు అది వాస్తవికతలు లేను కదా ఉన్నది చెప్తున్నా ఉన్నది ఇంతే ఇప్పుడు నీ మనసు మనసు బాగలేకపోతే అన్ని
(31:37) చెడిపోతాయి. అవును నీ కళ్ళు దెబ్బితే ప్రపంచం అంతా బ్లర్ గా కనిపిస్తుందా లేదా అట్లా నీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే అంత చెడిపోతుంది అందుకని ఆలోచన సరిగ్గా ఎట్లా అవుతది ఏది సొంతం చేసుకోకుండా అన్ని అనుభవించండి. దట్స్ ఆల్ అయిపోయింది ఇంకా బాధ కథ అయితే అందరికీ ఒకటే నిమిషం పడుతుంది అందరికీ వ్యక్తిని బట్టి మారుతుంది వ్యక్తి వ్యక్తిని బట్టి ఒక నిమిషం కంటే తక్కువ పడుతుంది అంటే ఇక్కడ నిన్న టాక్ లో ఒక విషయం చెప్పిండు ఆ నిన్న టాక్ లో ఒక విషయం చెప్పిండు మైండ్లో ఏ చెత్త లేదు తొందర గ్రాస్ప్ చేస్తే చాలా ఉన్నది ఇదంతా ఫస్ట్ ఎంటీ చేయాలి కదా
(32:13) జనకలే ఇది ఎంటీ చేయాల ఇప్పుడు నేను చెప్పింది ఒక వ్యక్తి వ్యక్తిని బట్టి మా నేను నేను ఒక్క మాట చెప్తా ఒకవేళ నేను మరణిస్తున్నప్పుడు ఇప్పుడు నాకు గనుక ఒక పేపర్ ఇచ్చి అల్టిమేట్ ఒక స్టేట్మెంట్స్ రాయమంటే ఒక మూడు నాలుగు రాస్తా దాంట్లో ఒకదాన్ని టిక్ పెడతా మళ్ళీ దానికి ఒకటి రెండు నెంబర్లు ఇస్తా అవ అశాశ్వతమైన దానితో సంబంధం పెట్టుకోకుం తర్వాత దేనితో పోల్చుకోకు ఒపినియన్ క్రియేట్ చేసుకోకు జడ్జ్ చేయకు మైండ్ అద్భుతంగా యూనిక్ పర్సన్ గా మారిపోతాం నిష్కామ ఆ తర్వాత ఏదనా చేస్తున్నప్పుడు సమయానికి లింక్ చేయకు ఇదొక స్టేట్మెంట్ లింక్ చేయకుండా జీవించు దేన్ని సమయానికి లింక్
(32:45) ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం డోంట్ లింక్ విత్ టైం అంటే అంటే ఎంత టైం అయింది అరే 11 నిమిషాలు 11 నిమిషాలు ఎక్కువ చూడరా లైఫ్ అర్థమ అయిన తర్వాత కచ్చితంగా ప్రతి మనిషి నిష్కామ కర్మ వైపు వెళ్తాడు అంటే పని చేస్తాడు నీ మనసు క్లీన్ అవుతుంది కొద్ది పోలికి పోయినందుకు నిష్కామ కర్మ వస్తుంది ఆ అంతే తర్వాత ఇక్కడ సాధించేది ఏం లేదో తెలుసుకో తర్వాత నేను స్టేట్మెంట్ల రాసుకున్నా కదా ఎటువ పరిగెత్తిన మళ్ళా పోయేది అటు గ్రేవీ అడికే తర్వాత లాస్ట్ ది ఏంది ఇది అల్టిమేట్ దేన్ని మనసుకు తీసుకో తీసుకోవద్దు ఇది నేను చాలాసార్లు చాలా మందిలో గమనించింది నా చుట్టు ఉన్నవాళ్ళు
(33:18) మంచివాళ్ళు కానీ అనవసరంగా మనసుకు తీసుకుంటున్నారు ఒక మాటని గాని ఒక చూపుని గాని ఒక చేష్టని గాని చూడదు నేను ఎప్పుడు ఒక మాట చెప్తా కొంత కాలం తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత పరిధి వస్తది అవును అప్పుడు దాంట్లోకి వెళ్లి పీక్ ఇయ అందరికి నీ పరిధిలో లేనిది నీది అనుకోకు దాని మీద నీకు ఏ అథారిటీ ఉండదు. నీ పరిధిలో కొంత కాలం తర్వాత ప్రతి ఒక్కరికి వస్తది బిగ్గర్కి కూడా వస్తది అది ఒక బెగ్గర్ కూడా ఒక జోలే ఉంటది.
(33:47) ఆ జోల ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకో అది దెగ్గరిది అక ఆ జోల బయట ఉన్నది బిగ్గర్ది కాదు అవును అందుకని నీ పరిధిని నీకు క్రియేట్ చేసుకొని అవును లేదా నీ గ్రౌండ్ నువ్వు క్రియేట్ చేసుకొని అందులో కబడ్డీ ఆడుకో అందుకని వేరే వాళ్ళ నేలలో నువ్వు కబడ్డీ ఆడాలనుకుంటే పొరపాటు ఇప్పుడు నేను మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం పక్కింట్లో ఇదే టాక్ చేస్తే ఒప్పుకోదు ఆమె ఒప్పుకో టాక్ ఎంత గొప్పగా ఉందన్నది కాదు క్షేత్రం మనది కాదు అది అది అట్లా నీ క్షేత్రము 1ఫట్ అయితే 1ఫట్ లో హాయిగా బతకడం తెలుసుకో అంతేగని డోంట్ ట్రై టు ఎక్స్పాండ్ సెటిల్ గా అవును చాలా మంది అది చేస్తున్నారుఅన్నమాట
(34:16) అందుకని ఒకవేళ ఈ ఐదర్ స్టేట్మెంట్స్ లో చాలా తాత్వికమైన స్టేట్మెంట్ అశాశ్వతమైన దానితో బంధం పెట్టు చాలా తాత్వికమైనది అంటే అంటే ఒక మంచి పుస్తకాలు చదివే జ్ఞాని అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతది. మీరు బ్రూటలీ ప్రాక్టికల్ ఏంది ఏది సొంతం చేసుకోక అన్ని అనుభవించు అంతే అట్లా తర్వాత సైకాలజిస్ట్లు మానసికంగా ఏదో ఉందనుకున్నట వాళ్ళకి ఆ మనసుక ఏది తీసుకో ఇప్పుడు నేను ఉన్నా అయితే ఇక్కడ ఒక విషయం ఏది మనసుకి తీసుకో అవునున్నా అయితే నేను నేను అనుకున్నది కూడా ఏంటంటే చాలా మందికి ఎవరైతే లైఫ్ అర్థమయిందో వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా తొందరగా విషయం దగ్గర ఉండడం కాదు
(34:55) ఇంతకుముందు నువ్వు తామరపు ఎగజాంపుల్ అంటే ఇప్పుడు అట్లీస్ట్ లోపట ఉన్నది చెప్పుకునే స్కోప్ ఉండాలన్న నేను చెప్పేది ఏందంటే ఎవ్వడు వినడు నాకు ఓవరాల్ గా అర్థమైంది వినేవాడు 50 లక్షల కిలోమీటర్లు అవతలు ఉన్నా వాడు వింటాడు వింటాడు వినాలని నిర్ణయం వినద్దు అనుకున్నవాడు పక్కనే ఉన్న వాడి చెవులంద విల్లు కట్టుకొని వినలేదు వినడు వాడు వినలేదు వినలేదు నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఆ ఎబిలిటీ ఉండదు.
(35:21) అందుకని ఫస్ట్ వినడం నేర్చుకోవాలి అంటే టాక్ లెస్ లిజన్ మోర్ ఒక సంవత్సరం పెట్టుకో రెండు మూడు రోజులు కాదు అసలు క్లుప్తలో ఆన్సర్ ఇవ్వ ఎవరు అడిగింది అనవసరంగా ఎంక్వైరీ చేసి బాగుంది అను అలాగే అను సరే అను ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అలా చెప్పేసి ఇప్పుడు బాగుంద చాలా ఎక్సలెంట్ ఉంది అనవసరంగా మీరు ఉప్పేసారా ఎక్కడ కారం కొంటారు మీరు ఈ గిన్నెలో స్టాండ్ అంటే తొక్కలో డిస్కషన్ చేస్తారు అసలు అనవసరం అది ఉత్తదే ఊరికి అడుగుతున్నారు అది ఏద ఇల్లు చాలా బాగుంది నైస్ ఊరిక చూసినట్టు చూడు మరి బాగుండదు కాబట్టి ఎక్కడ చూడకు ఊరికే ఆ చాలా బాగుంది అసలు బంకింగ్ హామ్ కలర్ ప్యాలెస్ కంటే చాలా
(35:54) బాగుంది అని చెప్పాలి అనేవాడు నమ్మడు. ఇది మామూలు ఎందుకు చూస్తున్నా అంటే ఫీల్ అయితారు. అందుకని బాగుంది అంటే అయిపోయా సరే ఏం చేస్తున్నావ అంటే ఏదో చిన్న పని చేసుకుంటున్నా అమ్మడ అందరూ బాగున్నారు. ఆరోగ్యం బాగుంది చాలా బాగుంది అసలు గివ్ ఏ కంప్లీట్ ఆన్సర్ అనవసరం ఆరోగ్యం ఈ మధ్య ఆరోగ్యం అంటే కతం వాడు చర్చిలోకి ఎంటర్ అయితాడు.
(36:16) అమరణ అంటే ఈ మధ్య మా అన్న మళ్ళ అందరూ బాగున్నారు బాత్ కతం నువ్వు నెక్స్ట్ ఏం చెయి సేవ్ యువర్ టైం ఫోకస్ ఆన్ యువర్ వర్క్ ఎర్న్ సమ మనీ ఆ మనీ నుంచే ప్రపంచంలో నీకు పీస్ ఎస్టాబ్లిష్ అయితది. ఎందుకంటే నీవు ఆకలి ఉంటే ఎట్లా పీస్ ఫుల్ గా ఉంటావ్ అవును సాక్షిగా రెండు రోజులు ఉంటావు మూడో రోజు కుదరదు ఇప్పుడే కుదరతలేదు అందుకని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కొంత ఎక్స్టెంట్ వరకే ఆ తర్వాత నువ్వు మళ్లా ప్రపంచంలోకి వచ్చి పడవలసిందే ఆ ఆ వ్యత్యాసాలు అన్నిటి మధ్యనే నువ్వు సామరస్యంతో బతకవలసిందే అంతే ఏదైనా అల్టిమేట్ అనేది ఎక్కువసేపు నువ్వు హ్యాండిల్ చేయను.
(36:57) అందుకని జ్ఞానోదయం అన్నది రిజల్ట్ రిజల్ట్ అది నువ్వు డైరెక్ట్ గా పొందలేవు ఆరోగ్యం డైరెక్ట్ గా దొరకదు అనారోగ్యం పోతుంటే ఆరోగ్యం తెలుస్తది తెలుస్తది జ్ఞానోదయం అనేది డైరెక్ట్ గా లేదు లేదా ఉన్నదే జ్ఞానోదయము అవును అది ఎప్పుడు ఉంటది ఉన్నది ఉన్నది కాబట్టి దాన్ని పొందలేము. అందుకని ఇది ఇది అన్వేషించేది కాదు ఏమీ కాదు అలాగని ఏదో గొప్పది కాదు అసలు ఏ భ్రమలు లేకుండా ఏ ధారణలు లేకుండా ఎవరి మీద కోపాలు లేకుండా తాపాలు లేకుండా ద్వేషాలు లేకుండా ఒక మనిషి ఉంటే ఆ స్థితిని జ్ఞానోదయం అనొచ్చు అంతే వాడి పని వాడు చేసుకుంటున్నాడు వాడి కర్మని నిష్కామంగా వాడు చేస్తున్నాడు.
(37:37) వాడికి రావలసింది ఏదో వస్తుంది పోవాల్సింది ఏదో పోతుంది వాడు దేన్ని మనసుతో పట్టుకోవడం లేదు. ఇంతే అయితే మీరు ఇంతకుమించి ఏది లేదు నాకైతే ఒకవేళ ఇది కాకుండా ఏదైనా ఉందనుకో అది మడిచి వాళ్ళ జూమ్ లో పెట్టుకోమని నాకు వద్దు అది నేను ఒకటి చెప్పవేనా గన చెప్పను ఆ నేను చెప్పేదానికి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేసి నేను నెక్స్ట్ క్వశ్చన్ అది ఉండే అదే అంటే ఐ యమ్ నాట్ నేను ఇప్పుడు ఎవరితో కాంపిటీషన్ లేదు.
(38:02) అవును ఇప్పుడు ఒకడు ఇట్లా ఇట్లా ఇట్లా ఉన్నాడు నేను అన్న ఉండని నాకు సంబంధం లేదు అవును ఆర్డినరీనెస్ అనేది ఓ గొప్ప వరం అది మిస్ చేసుకోవద్దు. హాయిగా కింద కూర్చుని ఒక ఈక్వల్ ఇక్కడ మనం పెద్ద కుర్చి వేస్తే గొప్ప అయిపో కింద కూర్చోడం తక్కువ వాడు కింద కూర్చున్న వాడు నీకంటే ఎక్కువ ఉంటది వాడికి స్వామికి ఎవరు వేసిరు కుర్చి మనమే వేసినాం ఆయన నా వలనే స్వామి పెద్ద అయితే ఒక బుక్లో చదివిన ఫోన్ చేస్తే ఎత్తాడు స్వామి ఒక బుక్లో చదివిన ఆయన ఏమంటాడు అంటే అన్ని వదులుకొని సన్యాసం తీసుకుంటాడు.
(38:37) ప్రతి ఎక్కడ కలిసిన ఎవరు కలిసిన ఏం చెప్తాడు అంటే నాకు 50 ఎకరాలు ఉండే కొడుకు చేసినా పద ఆవులు ఉండే బిడ్డలక ఇచ్చేసిన ఒక పెద్ద ఇల్లు ఉండే సంసారమే పోలేదు ఇంకా అన్న కొడికి ఇచ్చేసినా అంటాడు అన్నట్టు ఎక్కడికి ఏనదే చెప్తాడు. అని ఇట్లా అనుకుంటూ ఒక ఫ్రెండ్ తో ఏమంటాడఅంటే ఒక కలిసిన వ్యక్తితోనే ఆయన ఆల్రెడీ సన్యాసం తీసుకున్నాడు కదా అనుకుంటాడు తాను సన్యాసం ఉన్నా అని మళ్ళీ ఏమన్నాడంటే నా ఆస్తిని తన్ని పడేసి వచ్చినా అంటాడు.
(39:08) అంటే అక్కడ నిజమైన ఒక గురువు ఏమంటాడఅంటే ఆ తన్నింది ఏదో తన్నావు కానీ గట్టిగా తన్నాలి. అంటే ఎందుకు అంటే నువ్వు ఏడి ఇచ్చినావు నీ మనసులోనే ఉంది కదా ఇంకా అది నేనే గ్రేటెస్ట్ స్టేట్మెంట్ చెప్పాను అంటే షాక్ దీని ఆగిపోయిన స్టేట్మెంట్ అంటే అది కూడా గాలివాట తినిపించింది. ఇక్కడ మనం విన్నప్పుడు మనం ఏదో రాండమ గా వింటాం అవును మనం అనుకోకుండా ఒకటి నచ్చుతది.
(39:34) అవును అన్ని వదిలేసిన అని ఒక సన్యాసి ఓ రాజుగారితో చెప్పినాడు కథ ఇది మ్ అప్పుడు అతను ఆత్మజ్ఞానం బోధించడానికి రాజుని కలిస్తే అతను మాటి మాటికి చెప్తున్నాడు సన్యాసి నేను అన్నీ వదిలేసాను ఘర్ చోడదియా బహర్ చోడదియా ఫ్యామిలీ చూడోదియా అంతా సబ్కో చోడది అన్ని వదిలేసిన అన్ని వదిలేయడమే ఆత్మ సాక్రిఫైస్ అని చెప్పాడు చెప్పిన తర్వాత రాజుగారు ట్రై చే ఆ తర్వాత కొంత కాలం తర్వాత ఈ ఎవరైతే వదినాడో వాళ్ళ ముసలు గురువు గారు వచ్చారు ఇంకా పెద్దాయన ఆ వచ్చినాక ఏమిరా చెప్తా అంటివి ఆ నాకు వసతి లేక నిన్ను పంపించింది ఇంతక ఏం చెప్పినవ అంటే మీరు చెప్పిందే గురువుగారు
(40:11) అన్ని వదిలేయమని చెప్పినా చెప్పిం అంటే రోజు చెప్తాడండి అన్ని వదిలేసిన అన్ని వదిలేసిన అని అప్పుడు గురువుగారు వాష్ ఇది ఒక్కటే చెప్పినా కదరా నీకు ఎంత చెప్పినా వినవు అన్ని వదిలేసిన ఆలోచన వదిలేయవా నువ్వు అన్నాట ఇది నేను విన్నప్పుడు ఐ వాస్ రియలీ సర్ప్రైస్డ్ కరెక్ట్ ఇప్పుడు నేను ఉన్న ఏదైనా చేస్తే ఎందుకు చెప్పు చెప్పుకోవద్దు అనది నాకు రీజన్ దొరికింది అవును చెప్పిన ముందే నువ్వు అంతర్గతంగా తెలుసుకో ఇది ఓన్లీ మాట వరసకే తప్ప ఇందులో అహము గాని లేకపోతే ప్రతిఫలాపేక్ష గాని ఎవరో మెచ్చుకోవాలని కాదు జస్ట్ ఇప్పుడు ఆధార్ కార్డులో నా పేరు ఏంటంటే చెప్తా చూడండి
(40:45) అట్లా చెప్పడం ఊరికి మాట వరసకి అష్టవక మహాగీతలో అన్న టాక్ లోనే ఒక విషయం ఏం చెప్తాడంటే ఒక రాజుకు ఒక సన్యాసి మొత్తం చెప్తున్నాడు ఏది శాశ్వతం కాదు దేన్ని పట్టుకోకు అని పదే పదే సన్యాసి చెప్తాడట చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి నది స్నానానికి అన్న చెప్పింది అది నది స్నానానికి అయిన తర్వాత రాజు ప్యాలెస్ తగలబడతది. ఆ అవును ఆ తగలబడతది ఎట్ ద సేమ్ టైం ఈయన గుడిస కూడా తగలబడతది అవును వాళ్ళు నీళ్ళలో మునుగుతారట లేసిన తర్వాత అప్పటివరకు దేన్ని పట్టుకోకు ఏది అశాశ్వతం కాదు ఏది ఉంటే గది ఉంటది అని చెప్పిన సన్యాసి గుడిసే వైపు ఉరుకుతాడట ఎందుకు
(41:24) ఉరుకుతాండు అంటే ఆయన వేసుకున్న డ్రెస్స అది మంటల్లా గోచి కాలిపోతుందని ఉరుకుతాడట రాజు ఎట్లా సేవకులు ఉన్నారు వాళ్ళు అంతమంది పని చేస్తారు నేను తొందరపడిన ఇప్పుడు నేనైతే ఏం చేయలేను అక్కడికి వెళ్ళే వెళ్ళేసరికి మిగిలేదే మిగులుతది ఉండేదేదో ఉంటదిఅని వెళ్ళిపోయిండు అనేది అన్న స్టోరీ చెప్పిండు అంటే ఇక్కడ ఒక వ్యక్తి చాలా ఉండొచ్చు అని పట్టుకోకుండా ఉండొచ్చు ఒక వ్యక్తి దగ్గర ఒకటి రెండో ఉండొచ్చు బాగా పట్టుకొని ఉండొచ్చుఅని ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇది నేను పూర్తి కాన్షియస్ గా ఎరుకలో చెప్తున్నా వైఫై లేదు కాన్షియస్ గా ఎరుకలో చెప్తున్నా
(42:02) నేను చెప్పే దాంట్లో ఆధ్యాత్మికత ఉన్నట్టు ఏమీ కనబడదు. అవును కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ లో యు నీ మైండ్ ఏంటో తెలుస్తది నీకు చిన్న అది ఇప్పుడు ఇడ కూర్చుందో పాలు పెట్టి మర్చిపోయినా మ్ చూడు ఎంత ప్రాక్టికల్ హౌస్ హోల్డ్ ఎక్స్పీరియన్స్ నీకు జీవితం అర్థమైతే ఆ విషయం తెలిసి మెలగా నడుచుకుంటూ పోయి పని చేస్తావ అంతే అర్ అర్థం కాకపోతే గ్యాస్ వేస్ట్ అయిపోతది.
(42:26) ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు అదే పొయ్యి మీద పాలు పొంగుతుంది నువ్వు మర్చిపోయినావ్ ఓకే అప్పటికి 25 నిమిషాలు అయింది 25 నిమిషాల గ్యాస్ వీకింది అది వేరే సంగతి హటాత్గా చూసి నువ్వు ఈ పుస్తకాన్ని ఇసిరికొట్టి పరిగెత్తుకొని పోయి పాలు పని చేస్తున్నావ అనుకో ఇంకా దీనికి ఎక్స్టెం నీకు విషయం అర్థం కాలే నీకు నిజంగా లైఫ్ అర్థం అయితే 25 నిమిషాలు ఆల్రెడీ పొంగిపోయినా మంచి పుస్తకం పెట్టి ఒక్క సెకండ్ లేట్ గా పోయినా మెల నడుచుకుంటే ఏమీ కాదని తెలుసుకో అంటే సొల్యూషన్ ఇప్పుడే కావాలి నేను చెప్పగానే మారాలి ఐసా నయోత చూడ కొంచెం మిల్ల రిలాక్స్ రిలాక్స్ కొంచెం టైం ఇయ్యి నిజంగా అందరూ మారుతారు.
(43:05) పిల్లలకి ఎక్కువ దెబ్బలు పడేది ఇక్కడనే అక్కడ గ్యాస్ వేయిందంటే ఇప్పుడే అత్తవారని ఒక్కడే పెడతాడు. బాబు వాళ్ళ వాళ్ళఏదో అల్లరి చేస్తారు కదా ఇంకోటి వాళ్ళ అల్లరి దెబ్బల కంటే ఎక్కువ మన వల్ల దెబ్బలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ కుర్చి చెడిపోయా పోతుంటే పోతుంటే స్లిప్ అయితే వాళ్ళ అల్లరి చ్చిపోతే మూతి పం రా చాలా మంది ఉద్యోగంలోనో బిజినెస్ లనో ఎవడో ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన మైండ్ తో రా పిల్లని కొడతారు అవును అవును ఏం చేయాలో తెలియదు కొడితే వాడు పడాడు కదా ఆపోనెంట్ నాకు తెలిసిన ఒక ఆవిడ ఒక దగ్గర తీస్తారా తీస్తారు నాకు తెలిసిన ఒక ఆవిడా విస్థాపన అంటారు అది సైకాలజీ
(43:41) అవును నాకు తెలిసిన ఒక ఆవిడ విస్థాపనం అత్త మీద అక్కడ దిక్కాడు అత్త మీద నాకు తెలిసిన ఒక ఆవిడ బాత్్రూమ్లో కోడలు వేడినీళ్లు పెట్టుకొని ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆ బకెట్లో నీళ్లు పడి ఆమె ఫోన్ లో మాట్లాడుతుంది బకెట్ అంతా నిండిపోయి కిందకి గారిపోతున్నాయి కింద పోతున్నాయి ఇప్పుడు హటాతగా అత్త ఇంట్లోకి వచ్చింది. ఇది నాకు తెలిసిన ఆమెనే మళ్ళ పేరు చెప్తలేను ఎందుకంటే మళ్ళ ఫీల్ అయతారు వాళ్ళ పిల్లలు అత్త ఇంటికి వచ్చి ఆల్రెడీ కోడల మీద ఒక థాట్ ఉంది అంటే ఇది వచ్చిందే నా ఇంటి నాశనం చేయడానికి ఇదొక బ్యాడ్ ఛాయిస్ నా కొడుకు దీన్ని స్పెషల్ గా చూస్తున్నాడు ఇది
(44:16) వచ్చిందాక నా విలువ తగ్గింది ఇట్లాంటి లఫుడ్ ఐడియాలన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్ సో ఇప్పుడు ఆ ఐడియాలతోటి ఇప్పుడు కోడల పట్ల ఒక అవకాశం దొరికింది కదా ఆ నీళ్లు పడిపోయే శబ్దం చూసి అసలు ఆ ఫోన్లో వాడి అసలు నీళ్లు నీళ్లు అంతా గబ్బు గబ్బులు వేసి అది నీళ్ళు వేస్ట్ అయిపోతే ఏందనుకొని చెప్పి కొంచెం పరిగెత్తుకొని పోయి బాత్్రూమ్లో కింద పడి కాలిత కొట్టుకొని మన ముందు చచ్చిపోయింది.
(44:37) ఇట్స్ రియలీ హ్యాపెడ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఒక్క నిమిషం ఆగిపోయినా ఏమి కాదు ఇది తెలుసుకోండి ఇంట్రెస్ట్ తెలుసుకోండి పరిగెత్తొద్దు ఇంకొకటి నేను చిన్న చెప్తే గాని చేయదు ఇంట్లో ఎవరైనా పడుతున్నారు రోడ్ మీద బాగున్నాడు వెహికల్ వస్తుందంటే పరిగెత్తుక అది అది వేరు నేను చెప్పింది ఇంటి గురించే చెప్పి అవసరం లేదు ఇంట్లో కంప్లీట్ నీ ప్రాసెస్ ని స్లో డౌన్ చెయ్ ఇంట్లో మెల్లగా నడువు మ్ మెల్లగా మాట్లాడు మెల్లగా ఉండు మ్ ఎందుకంటే ఫైనల్ గా నువ్వు ఉండాల్సింది ఇల్లే ఇల్లే దాన్ని నాశనం చేసుకోవద్దు ప్లీజ్ ప్రపంచాన్నంతా ఉద్ధరించడం తర్వాత ముందు
(45:17) ఇంటిని ఉద్ధరించు ఇంట్లో బాగుండు ఇంటిని సరి చేయడానికి ట్రై చెయ్ నేను చాలా మందిని చూస్తా ఇల్లంతా గందరగోళం ఉంటది. అడుపులాగా ఊరు మాత్రం మంచి చేస్తారు ఫేస్ లాగా అట్లా ఫోకస్ ఆన్ బోత్స్ ముఖము బాగుండని పొట్ట బాగుండని చలో చలో రైట్ చాలా బాగా చెప్పారన్న తిందాంపా ఆ థాంక్యూ థాంక్యూ అన్న యా
No comments:
Post a Comment