రెస్పెక్ట్ ఇవ్వు కోరుకోకు మిత్రమా🙏 #love #nature #spirtuality #art #youtubevideo #trendingvideo
https://m.youtube.com/watch?v=D6T0Lc7_JHA
https://www.youtube.com/watch?v=D6T0Lc7_JHA
Transcript:
(00:01) అన్న ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏంటి అంటే దేన్ని రెస్పెక్ట్ అంటున్నాం ఎలా ఉంటే రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తి తనకున్న మనోభావాల్ని గుర్తించి తది అనుగుణంగా ప్రవర్తించుకోవడం అంతే అంతకుమించి ఏమీ లేదు ఇది మనిషికి మాత్రమే ఉండేది ప్రకృతిలో ఏ ప్రాణి ఇంకో ప్రాణికి రెస్పెక్ట్ అని ఆ ఎక్స్పెక్ట్ చేయదు ఆ తర్వాత తర్వాత వాటికి స్వాభిమానాలు ఆత్మాభిమానాలు ఆత్మగౌరవాలు ఏమ ఉండవు ఇవన్నీ మనిషికి ఉన్నాయి కాబట్టి మనసున్న మనిషికి ఉన్నాయి కాబట్టి అది ఈ ప్రపంచంలో డే టు డే లైఫ్ లో నువ్వు మన కూడా సాగించడానికి ఉపయోగపడతది.
(00:45) మ్ రెస్పెక్ట్ అనేది రకరకాల లేయర్స్ లో ఉంటది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత వల్ల కృతజ్ఞత భావం వల్ల నువ్వు రెస్పెక్ట్ ప్రదర్శిస్తావు ఎవరి వల్లనో నీకు ఒక బెనిఫిట్ జరిగింది ఎవరి వల్ల నీకు ఒక జాబ్ వచ్చింది. జీవితకాలం అతన్ని ఎప్పుడు తలుచుకున్నా నువ్వు మనసులో గౌరవించావు లేకపోతే అతన్ని కనిపించినప్పుడు కాళ్ళు మొక్కావు లేకపోతే అతని ఎప్పుడనా పండగ పూట అతనికి శాలువా కప్పావు లేకపోతే ఎక్కడైనా వేదిక మీద అతని గురించి చెప్పావు ఇది ఒక పద్ధతి రెండవది ఆ అవసరం కోసం రెస్పెక్ట్ ఒక పొలిటిషియన్ కలిసినప్పుడు ఒక స్వామీజీని కలిసినప్పుడు
(01:18) వాళ్ళు ఎవరో తెలియకపోయినా అతను ఎవరో పెద్ద వ్యక్తి అని గుర్తించి నువ్వు జస్ట్ ఆ అతనికి చేతులు జోడిస్తావో లేకపోతే కాళ్ళు మొక్కుతావో అంటే నువ్వు ఏం మిస్ బిహేవ్ చేయవు నీలో ఒక వద్దీకి ఉంటది. రెస్పెక్ట్ అంటే నువ్వు బీయింగ్ హంబుల్ గా ఉండడం సో ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తది అంటే ఎక్కడైతే స్పష్టత ఉందో అక్కడ ఏ సమస్య లేదు.
(01:42) ఉమ్ స్పష్టత ఏమిటి మన వీధికి ఒక పొలిటిషియన్ వచ్చాడో లేకపోతే మన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఉంది ఆయన దగ్గరికి కలిసాము ముఖ్యమంత్రి ఎలాంటివాడు అతని మీద ఏ ఆరోపణలు వచ్చాయి అతనేమో స్కామ్స్ చేశాడో ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా ఆ హోదాకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావ్. అక్కడ నీ మైండ్ కచ్చితంగా గుర్తిస్తది. అక్కడఉన్న వాతావరణం అలా సపోర్ట్ చేస్తుంది.
(02:01) అట్లాగే నీకు ఎవరి వల్లన సహాయం జరిగింది. నీవు తెలియకుండానే ఆ రెస్పెక్ట్ లైఫ్ అంతా మెయింటైన్ చేస్తావ్ అతను నీ పట్ట ఎట్లా ప్రవర్తించినా నాకైతే అతనంటే గౌరవం అతని ప్రవర్తన మీద ఆధారపడి లేదు అనేది ఒక కాంటెక్స్ట్ వస్తది. ఆఫీసుల్లో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటది. నువ్వు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో నీకు తెలియదు. నీ కులం నాకు తెలియదు నా కులం నీకు తెలియదు.
(02:23) నీ ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేనేం చేస్తానో నీకు తెలియదు కానీ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు చిరునవ్వు నవ్వుకోవాలి ఆ తర్వాత ఒకరికొకరు సార్ అని పిలుచుకోవాలి. ఆ తర్వాత ఒకరికొకరు నేను నీకు ఏం చేశాను నువ్వు నా కోసం అది చేయాలి ఇట్లాంటి ఒక ఉంటది. మ్ సమస్య అంత ఎక్కడ వస్తది మనం ఈ విషయాలు తెలియకుండా కొందరితో బౌండరీ లేకుండా ఎంటర్ అవుతాం అన్నమాట. అక్కడ వస్తది.
(02:46) పర్టిక్ులర్లీ కుటుంబ సభ్యుల మీద వస్తది రెస్పెక్ట్ ప్రాబ్లం. ఉమ్ సో రెస్పెక్ట్ అనేది ఆశించేది కాదు ఎదుటి వ్యక్తి ఇస్తే తీసుకోవాలి లేదా ఎదుటి వ్యక్తి ఇచ్చినా అడిగినా అడగకపోయినా నువ్వు ఇవ్వాలి. అంతేగాని నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వనా అన్న మరక్షణమే కాన్ఫ్లిక్ట్ వస్తది. నిన్ను ఎవడు ఇయ్యమన్నాడు అంటే గో కోపం వస్తది.
(03:05) అట్లా కాకుండా ఒకవేళ నిజంగా నీకు రెస్పెక్ట్ అనేది వేరే వ్యక్తి ఇవ్వకపోతే నీకు మనోభావం దెబ్బతింటది అది నీకు అంగీకరించదు అనుకున్నప్పుడు నువ్వు కచ్చితంగా ఒక అగ్రీమెంట్ రాసుకోవాలి ముందే నేను నీ కోసం ఇది చేసి పెడతాను. నువ్వు నాకోసం ఇది చేయాలి ఇది ఓకే అయితే మన ఇద్దరి మధ్య సంబంధం ఉంటుంది. లేకపోతే నువ్వు నీకేం చేయను నువ్వు నాకు నువ్వు ఎవడు నేను ఎవడు ఆలోచించుకొని చెప్పు ఇప్పుడు అలాంటిది కుటుంబాల్లో వచ్చినప్పుడు కుటుంబంలో ఎలాంటి అగ్రీమెంట్స్ ఏంటి అని అందుకే కాన్ఫ్లిక్ట్ వస్తుంది వస్తది కదా ఏ కుటుంబమైనా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు క్లియర్ గా నిర్వచించుకోలే వాళ్ళ
(03:40) పరిధిని మ్ ఇప్పుడు ఒక ఆ భార్య అందరి కోసం ఏదేదో చేసి పెడతది. మ్ ఒకరోజు తనకు ఎవరైనా చేసి పెట్టకపోతే నీకోసం ఇంత చేశాను నువ్వు నాకోసం చేసి పెట్టలే అంటది. నేను అంటున్నా ముందే మాట్లాడుకోవాలి. నేను వారం రోజులు చేస్తాను రెండు రోజులు మీరు నా కోసం చేస్తారా కానీ ఇట్లా మాట్లాడితే అంత కరాకండిగా మాట్లాడుతున్నావ ఏంది ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే ఆఫీస్ అనుకున్నావా ఆ పరావాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతావ ఏంది అట్లా అంటారు.
(04:06) సో దీనికి తలాతోక లేని వాదం ఇది. అందుకని నా అబ్జర్వేషన్ ఏంది మ్ రెస్పెక్ట్ అనేది అందరికీ సమానంగా ఇచ్చేసి పంచాయతి అవుతది. ఆ ఇది నేను పాటించేది ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా వాడు ఎవడో నాకు అనవసరం నేను అందరినీ గారు అని పిలుస్తాను సార్ అని పిలుస్తాను. రెండవది ఎదుటి వ్యక్తి పట్ల ఒక అంతర్గత భావన కలిగి ఉండు దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు.
(04:38) ఎదుటి వ్యక్తి పట్ల నీకు ఎలాంటి భావన ఉందో దాన్ని నువ్వు పట్టుకొని కాకుండా ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న భావన ఏదైనా కూడా ఒకవేళ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు సో ప్రపంచంలో దాదాపు రెస్పెక్ట్ అనేది ఒక ప్రదర్శనకి సంబంధించిన అంశంగానే ఉన్నది నా అబ్జర్వేషన్ అట్లీస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా స్టేజ్ మీద ఎక్కగానే అతనికి ఒక దుషాల్వ కప్పుతారు ఒక ఫ్లవర్ బొకే ఇస్తారు.
(05:03) ఉమ్ మా హృదయంలో ఉంది సార్ రెస్పెక్ట్ మీరు రండి స్టేజి మీదకి అన్నారు ఆ టైంలో గౌరవంగా మాట్లాడుతారు గౌరవం తీయలేని అధ్యక్షులు వచ్చారు ఎందుకు అట్లా చెప్పాలి మామూలుగా సార్ ఒకసారి రండి మీకు తెలవదా ఏం సభ జరుగుతుందో ఇంకా కింద కూర్చ పైకి రండి మీరు ఫస్ట్ రెస్పెక్ట్ అనేది ప్రదర్శనలో ప్రదర్శిస్తేనే తెలుస్తది తెలుస్తది ఓన్లీ మాటలకు అతీతంగా భావాలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు చూసేవాడు ఈ రెస్పెక్ట్ అనే జాలంలో పడడు వాడు న్యూట్రల్ గానే ఉంటాడు.
(05:31) అది చాలా హాయి కానీ అర్థం చేసుకోవడం అంత ఆశమాశే కాదు అవును సో కరచాలనం చేయడమైనా చేతులు జోడించి నమస్కరించడమైనా కాళ్ళు మొక్కడమైనా ఒక షాలువ కప్పడమైనా మీరు అనడమైనా లేకపోతే గారు అనడమైనా ఇదంతా నువ్వు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఇతను నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని తెలుస్తుంది. నేను నువ్వు వస్తే ఇట్లా నిలబడి ఇట్లా కానీ నా హృదయంలో చాలా రెస్పెక్ట్ ఉంది నీకు ఎట్లా తెలుస్తుంది సో రమణ మహర్షి ఎగజాంపుల్ అతను ఎవ్వరికీ అట్లీస్ట్ తలెత్తి కూడా చూసేవాడు కదా తన దగ్గరికి వస్తే అంత మాత్రం చేత తను ఎవరికీ రెస్పెక్ట్ ఇయనట్ట అంటే కోరులోపట ఈ కోరుకోవడాలే ఉండవు
(06:12) ఏమ ఉండదు అసలు నువ్వు నీకు పని చేసుకో వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు నీకు సాధ్యమైంది నువ్వు చెయి నీకు సాధ్యమైంది నువ్వు ఇయ కోరుకోకుండా ఉండడం ఆ ఈజీ రెస్పెక్ట్ కోరుకోకు ఇప్పుడు నేను ఉన్నా నేను ఎవరి నుంచి ఏ రెస్పెక్ట్ కోరుకోను. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకో నాకు కుర్చి వేయొచ్చు వేయకపోవచ్చు నన్ను స్టేజ్ మీదకి పిలవచ్చు పిలవకపోవచ్చు నన్ను ఇగ్నోర్ చేయొచ్చు నేను అవేవి లెక్కలోకి తీసుకోను ఆ రెస్పెక్ట్ అనే కాదు ఏదైనా కోరుకోవడం అనేది కోరుకో ఏది కోరుకోని స్థితిలో ఇప్పుడు ఉదాహరణకి నువ్వు సొంతంగా ఇల్లు ఎందుకు కట్టుకోవాలి అనుకుంటున్నావ్ అంటే వేరే వాళ్ళ మీద
(06:46) డిపెండెన్సీ లేకుండా ఉండడానికి ఉమ్ నువ్వు సొంతంగా డబ్బు ఎందుకు సంపాదించాలనుకుంటున్నావ్ వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దని ఎందుకంటే ఆధారపడితే మాట మాట వస్తది. ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఏవోదో మాట అంటాడు. అందుకని ఆ రెస్పెక్ట్ అనే విషయంలో కూడా మనుషుల నుంచి ఫ్రీ అయిపో అప్పుడు ఏంది నీ స్వభావం ఒక మెయిన్ థింగ్ అయితది. సో నేను నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వని ఇవ్వకపోని నన్ను గౌరవించింది గౌరవించకపోని నన్ను దుర్భాషలాడినా సరే నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే మాట్లాడతాను.
(07:16) నేను విషయాన్ని బలంగా చెప్పడానికి ఒక వ్యక్తిని దుర్భాషలాడాల్సిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఓకే అంటే ఒక విషయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పడానికి యు డోంట్ హావ్ టు యూస్ ఫిల్ ది లాంగ్వేజ్ ఇది తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనిషికి అంత స్వయం విచారణ చేసేంత సమయం గాని ఆ నిజమైన ఆసక్తి గాని లేవు. ఈ పనికి రాని విషయాల్లో నేను పడి జీవితం అంతా నాశనం చేసుకుంటారు.
(07:41) చేసుకునే వాళ్ళకి నేను ఏ సలహా ఇవ్వను అది వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం నేను ఎట్లా ఉన్నా అనేది మాత్రం కచ్చితంగా చెప్తాను నాకు ఎవరి మీద ఏ ద్వేషం ఉండదు. నేను అలర్ట్ ఉంటాను. ఒకరి వల్ల నాకు ఇబ్బంది ఉందనుకుంటే నేను ఎలా నన్ను నేను సరి చేసుకుంటే నా పనికి అడ్డం లేకుండా ఉంటదో అట్లా నేను సరి చేసుకుంటా అసలు మొత్తానికే నాకు ఎసరు వస్తుందిఅని చెప్తే ఆ ప్రదేశాన్నే వదిలేసి వెళ్ళిపోతాను.
(08:02) ఒక మాట చెప్తే మాడతానుఅంటే చెప్పి చూస్తాను. ఎవరన్నా కాస్త పరుషంగా చెప్తే అర్థం చేసుకుంటారంటే పరుషంగా చెప్పి చూస్తాను నేను ఏదైనా ప్రయోగంగా చేస్తాను తప్ప ఎక్స్పెక్టేషన్ చేసి కాదు ఉదాహరణకి ఒక చిన్న లాక్ ఓపెన్ చేయాలి ఇట్లా ఇట్లా అనటం రాదు సుత్తి తీసుకొని కొడతాం రాదు గుండు పిన్ని పెట్టి తిప్పుతాం రాదు ఓ రాయి తీసుకొని కొడతాం మనకు దాని మీద కోపం ఉందా దాన్ని ఓపెన్ చేసే క్రమంలో మనం ఏదో చేస్తున్నాం అట్లా ఒక వ్యక్తికి మన దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురికి చెప్పే క్రమంలో మనం కొన్నిసార్లు కోప్పడొచ్చు కానీ నీ లోపట వాళ్ళ పట్ల ద్వేషము గాని వైమనస్యత గానీ
(08:35) ఉండకూడదు అనేది నా అబ్సర్వేషన్ ఎందుకంటే అవి ఉంటే నువ్వు చెడిపోతావ్ వాళ్ళు ఉండరో ఉండరు కానీ అవన్నీ నీ మనసుని పట్టుకొని జలగలలాగా పీడిస్తాయి. అందుకని నా సలహా ఏందంటే రెస్పెక్ట్ ఎవరీబడీ కోపం అనేది ఎమోషన్ లా కాకుండా యాక్టింగ్ లా ఉంటే అట్లా ఉంది కరెక్టే అది నిజంగా సందర్భం వచ్చినప్పుడు నువ్వు చేసి చూడాలి దాన్ని అప్పుడు నువ్వు కోపాన్ని నువ్వు అంటుకోకుండా దాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించి చూస్తున్నావు ఎరుక ఉంటది అప్పుడు మ్ సో నువ్వు ఎవడెవడైతే యాక్టింగ్ చేస్తున్నాడో వాళ్ళంతా ఎరుకలో ఉండి చేయవలసిందే మ్ నేను భగత్ సింగ్ గా యాక్ట్ చేస్తున్నా
(09:07) భగత్ సింగ్ అని నేను నన్ను నేను అనుకోవడంలే షూటింగ్ అయిపోయిన తర్వాత వేషం తీసేస్తున్నా నేను ఆ షూటింగ్ లో ఉండి ఉండిఎ అవర్స్ తర్వాత నేను భగత్ సింగ్ అని నిజంగా అనుకున్నాను అనుకో అప్పుడు నాకు ఎంత ప్రాబ్లం అయిపోతుంది అందుకని ఏది నీ నిజమైన అస్తిత్వము ఏది నీ జీవితానికి అత్యంత ఆధారభూతమైన అవగాహన ఏది అత్యంత ఆవశ్యకమో ఏది నీవు కావాలి ఏది నువ్వు చేయాలన్న స్పష్టతలోకి అందరూ రావాలి.
(09:30) ఇది సలహా కాదు ఎవ్వరి జీవితం వాళ్ళది. అట్లీస్ట్ నేనున్నా నేను 100% చెప్పగలను జీవితాల జీవితకాలం నా చుట్టూ ఎవరు ఉండనే ఉండకపోని నా దగ్గర డబ్బు ఉండనే ఉండకపోని నాకు కావలసిన బేసిక్ ఎమ్యూనిటీస్ నేను సంపాదించుకుంటాను. ఈ క్షణం నన్ను ఈ సమాజం వెలివేసినా నాది గాని ఊరికి వెళ్లి నేను చక్కగా 10 మందిని ఫ్రెండ్స్ చేసుకొని మళ్ల సేమ్ ఎవరి నుంచి ఏమి ఆశించని ఫ్రెండ్షిప్ చేసుకొని నేను ఏదైనా సర్వీస్ చేసినా సరే నాకు కావాల్సింది క్రియేట్ చేసుకొని మళ్ళా ఈ జీవితాన్ని తిరిగి నేను ప్రారంభిస్తాను.
(10:00) కానీ దానికి చాలా అవగాహన ఉండాలి ఒక చిన్న ధైర్యం ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఉండాలనుకుంటే ఉండకపోవచ్చు నా అబ్సర్వేషన్ ఏందంటే అలా ఉండడు నేను చాలా చిన్నప్పటి నుంచి నేను ఇవి చో వందల ఇన్సిడెంట్స్ చూశాను కుటుంబాలు కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏమీ కాదు ఒకరి పట్ల ఒకరికి సరైన భావన లేకపోవడమే ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి మనసులో అంతకుముందే ఏర్పరుచుకున్న భావనలన్నీ అట్లా బయటికి వచ్చేస్తాయి.
(10:26) అయ ఎందుకు అలా వచ్చేస్తుంది తెలియదు అజ్ఞానం అంటే అదే అంటే అది కావాలని తీసుకోస్తుంది కాదు కదా అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకాయ అని ఒక ఒక గీతా సూక్తి అంటే అజ్ఞానంలో చీకట్లో మగ్గిన నీ మనసులోకి ఒక చిన్న కాంతిని తీసుకొని రావాలి ఆ కాంతి అంటే విచారణ చేయాలి దీని వల్ల నిజంగా నాకుేమైనా ఉపయోగం ఉందా దీని వల్ల ఏమనా సాధిస్తున్నానా నేనుేమనా కోల్పోతున్నానా ఒక్క వ్యక్తి నుంచి రెస్పెక్ట్ ఆశించే క్రమంలో నేను నాకున్న ప్రశ్న ప్రశాంతతని నాకున్న జీవితాన్ని నాకున్న సమయాన్ని వృధా చేస్తున్నానే మ్ ఇన్ని కోట్ల మందిలో అందరికీ తెలియకుండా బతుకుతున్న ఈ ఒక్క వ్యక్తిని కూడా
(11:03) విస్మరించి నిజంగా మన మాట ఎవరు వింటారో వాళ్ళతో పని చేయాలి. నిజంగా ఎవరితో ఉంటే హాయిగా ఉందో వాళ్ళతో ఉండాలి. అట్లా జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మనం నాకు ఈ రెస్పెక్ట్ అంటే ఇవ్వకపోవచ్చు అందుకని ఇది వ్యక్తి వ్యక్తి నిర్ణయించుకోవాలి ఇప్పుడు నేనైతే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వని ఇవ్వకపోని నేను రెస్పెక్ట్ ఇస్తా అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తా అంతే రెండోది నేను ఎవరి కోసం ఏదైనా చేశాను అనుకో వాళ్ళు నాకోసం తిరిగి చేసినా చేయకపోయినా పర్వాలేదన్న ఒక కంప్లీట్ స్పృహలోనే చేస్తాను అంతే తప్ప నేను ఎన్ని సార్లు నీకు కారు ఇచ్చాను
(11:37) ఒక్కసారి నా దగ్గర రాలేదు ఇన్నిసార్లు నీకు డబ్బులు ఇచ్చాను ఒకసారి అడిగితే ఇవ్వలేదు నువ్వు అంటే ఈ తూతూ మైమలకి దిగలేను. ఎందుకంటే నాకు సమయం చాలా వాల్యూబుల్ నా వర్క్ చాలా వాల్యూబుల్ నా నాకున్న ఈ బేసిక్ అండర్స్టాండింగ్ దాని వల్ల వచ్చిన ప్రశాంతతని నేను ఎట్టి పరిస్థితిలోనూ చెడగొట్టుకోను నాకు పూర్తి ఎరుక ఉంది ఆ విషయంలో అందుకని ఒక అగ్రీమెంట్ అన్నది చేసుకొని అక్కడి నుంచి ఇద్దరు దాన్ని పాటిస్తే ఇక అసలు సమస్యనే రాదు.
(12:08) ఇప్పుడు నేను పొద్దున పూట భోజనం చేస్తా నువ్వు రాత్రిపూట భోజనం ప్రిపేర్ చెయ్ అని అగ్రీమెంట్ చేసుకుంటే సంవత్సరం తర్వాత కూడా గొడవ రాదు. ఒకవేళ నేను గనుక చేయని పక్షంలో ఏం చేయాలని అగ్రీమెంట్ లో ఒక సబ్ క్లాస్ ఉండాలి అలాంటి సమయంలో నేను ఆ ముందే నీకు చెప్తాను ఆ రోజు కూడా నువ్వే చేసుకో అట్లానే నువ్వు ఎప్పుడైనా కావాలనుకుంటే లీవ్ తీసుకోవచ్చు ఆ రోజు నేను నీ కోసం నేను వండి పెడతాను అని ఒకరికి చేసుకోవచ్చు లేదా ఒకవేళ నేను లేని పక్షంలో వేరే వాళ్ళు నా ప్లేస్ లో వచ్చి వంట చేసి పెడతారు.
(12:33) అట్లనే నేను నిన్ను గారు అని పిలుస్తాను నువ్వు నన్ను గారు అని పిలువు ఎప్పుడు నువ్వు పలకరించినా నేను నవ్వుతూ పలకరిస్తాను ఎప్పుడు పలకరించినా నువ్వు నన్ను నవ్వుతూనే పలకరించు ఇది ముందే అగ్రీమెంట్ చేసుకో చేసుకుంటే ఏ సమస్య రాదు దాన్ని పాటించకపోతే నెక్స్ట్ అట్లా గనుక చేయకపోతే ఒకసారి మూడు సార్లు గనుక నేను పాటించకపోతే ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు నేను నీతో మాట్లాడను.
(12:54) నీ వస్తువు నువ్వు తీసుకొని వెళ్ళిపో నా వస్తువులు నేను తీసుకొని వెళ్ళిపోతా నేను నీకు 50 రూపాయల వస్తువు ఇస్తా నువ్వు ఏదైనా 50 రూపాయల వస్తువే నాకి నువ్వు నాకోసం దారపోయొద్దు సమయాన్ని గాని డబ్బుని గాని దేన్ని గాని నేను నీకోసం దారబోయను. మ్యూచువల్ విన్ విన్ సిచువేషన్ లో బతుకుదాం అనుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇప్పుడు ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంత సక్సెస్ఫుల్ రన్ అవ్వడానికి కారణం చిన్న అగ్రీమెంట్ ఆఫీస్ లో ఎలా ఉండాలి ఎలా బట్టలు వేసుకోవాలి ఎలా బట్టలు వేసుకోవాలనే రూల్ లేకపోతే చెడ్డు వేసుకొని పోరు చెడ్డు వేసుకొని పోతే సార్కి కోపం రాదు కోపం వస్తే ఏం సార్ పని చేస్తలేని నా మీద
(13:24) కోపపడుతున్నావ్ అసలు దీనికి అసలు తిన ఓపెన్ే చేయరు. ఉమ్ సింపుల్ గా బాబు ఇక్కడ క్షేత్రంలో నువ్వు ఎయిట్ అవర్స్ పని చేయాలంటే ఇలా తల దువ్వుకోవాలి ఇలా టై కట్టుకోవాలి ఇలా ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి అందరినీ హాయ్ హలో అని సంబోధించాలి నీ క్యాబిన్ తప్ప వేరే చోట నీ వస్తువులు పెట్టకూడదు. ఆ నువ్వు క్యాంటీన్ లోకి వెళ్తే ఇలా ప్రవర్తించాలి.
(13:43) సార్ ని కలిసినప్పుడు డోర్ నాకు చేసి వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్తే నువ్వు నచ్చినా నచ్చకపోయినా చేయాలి. ఒకవేళ నచ్చకపోతే ఒక లెటర్ ఇచ్చి చెప్పాలి తప్ప నువ్వు మాటలు వాడకూడదు. ఇట్లాంటివన్నీ ముందే అనుకున్నారు కదా అందుకని ఏ ప్రాబ్లం రాదు కుటుంబ సభ్యులు అట్లా అనుకోవట్లేదు వాళ్ళ పొరపాటు అది అందుకని కుటుంబ సభ్యులు అట్లీస్ట్ అనుకోనన్నా అందులో రెస్పెక్ట్ గాని మ్యూచువల్ బెనిఫిట్ గాని ఏదైనా అనుకోవాలి లేదా నాలాగ ఉండాలి నాకే రెస్పెక్ట్ అక్కర్లేదు నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా మీ కోసం మీరు నా కోసం ఏం చేయకపోయినా పర్వాలేదు నేను మీ గురించి
(14:13) ఎక్కడైనా నెగిటివ్ గా చెప్పను మీరు నా గురించి చెప్పినా పర్వాలేదు ఎందుకంటే నేను తెలుసుకొని ఇక్కడ కోల్పోయేది లేదు పొందేది లేదు ఈ ప్రపంచం చాలా పెద్దగా ఉంది ఈ చిన్న కూపస్త మండుకలో అంటే బాయలో కప్పలాగా ఉండి అక్కడక్కడే మీదులాడి ఆ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు మీద మన ఆధిపత్యం సంపాదించి నేనైతే వ్యక్తిగతంగా సాధించేది ఏమీ లేదు.
(14:30) ఈ విషయాన్ని నేను బల్ల గుద్ది చెప్తా నాకు ఎవరి మీద ఏ ఎమోషన్ లేదు ఏమి లేదు నేను విషయాన్ని విషయంగా చూస్తా రెండోది ఒక వ్యక్తి గురించి నేను ఎక్కువ సమయం వృదా చేసుకోను అప్స వాళ్ళతోనే ఉంటా నేను ఎక్కడికి పారిపోను ఎందుకంటే ఎక్కడ పోయినా మనిషిలో ఉన్నారు నువ్వు పోయి చిరుతపులితో ఏదో ఉండవు కదా మనిషి మనిషితో ఉండాలి పంది పందితో ఉండాలి పులి పులితో ఉండాలి లెక్క ఇది అందుకని ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే కాన్ఫ్లిక్ట్ రాదు ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చినా నువ్వు సరి చేస్తావు లేకపోతే దానికి అగైనస్ట్ గా ఫర్గన యాక్ట్ చేస్తావ్ బట్ నువ్వు డిస్టర్బ్ కావు.
(15:02) ఇక్కడ ప్రాబ్లం ఏమవస్తది హ్యూమన్ ఇస్ డీప్లీ డిస్టర్బ్డ్ బై హిస్ సరౌండింగ్స్ అండ్ సర్కమస్టన్సస్ అది అసలు ఆరోగ్యకర లక్షణం కాదు. నా దృష్టిలో ఈ మనిషి జన్మ పరమోత్కృష్టమైంది అని చెప్తారు కదా ఇట్లా పనికిరాని విషయాల్లో గొడవపడే వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా నేను ఊర్లలో చూస్తా మా స్నేహితుల్లో చూస్తా నా YouTube నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు చూస్తే వాళ్ళు చెప్పేదంతా చాలా సూపర్ఫిషియల్ అసలు ఎప్పుడు జీవితం లోపల్లోకి ఎంటర్ అవుతారు ఎప్పుడు ఒక ఎక్సలెన్స్ లోకి ఎంటర్ అవుతారు ఎప్పుడు ఒక విషయాన్ని ఎంచుకొని జీవితకాలం పని చేస్తారు ఆ ఎప్పుడు సమాజం కోసం పని
(15:33) చేస్తారు నీకే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంది నువ్వు పక్క వ్యక్తినే మారుస్తావ్ నువ్వే సక్కగా లేవు బయటికి వెళ్తే మైక్ పట్టుకొని నువ్వు 100 స్పీచులు దంచొచ్చు ఇంటికి వస్తే నీ జీవితమే సక్కగా లేదు. అందుకని ఈ ఏమంటారు మేడిపండు లాంటి జీవన విధానం అది మోసపూరితమైనది. అందుకని నా పర్సనల్ అబ్జర్వేషన్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరీబడీ రెండోది ఎక్స్పెక్టేషన్ అనేది కాస్త డ్రాప్ చేయకపోతే నీకు కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తది.
(16:02) ఒకవేళ ఎక్స్పెక్టేషన్ చేస్తే ఎదుటి వ్యక్తికి ముందే చెప్పు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి రా నేను నీ కోసం ఇది చేస్తాను నువ్వు నా కోసం ఇది చేయ ఇప్పుడు మా ఊర్లో ఒక సార్ ఉన్నాడు ఆ సార్ ఆ ఒక ఊర్లో జాబ్ వచ్చింది ఇప్పుడు అతను బైక్ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు ఎందుకంటే 20 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అప్పుడు ఎట్లా అనుకున్నప్పుడు నన్ను కలిస్తే నా చిన్న సలహా ఇచ్చాను ఆ ఊరికిలో జాబ్ చేసి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి బైక్ ఉంటే అట్లాంటి వాళ్ళని పట్టుకో మాట్లాడదాం.
(16:31) పట్టుకున్న తర్వాత సార్ బైక్ మీది పెట్రోల్ నాది అని వచ్చింది అగ్రీమెంట్ రాసుకున్నారు. ఓకే అయింది మళ్ల కొంత కాలం తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఏందది సార్ ఆ బైక్ ఉన్నాయని రోజు ఉద్యోగానికి రాలేదు. అప్పుడు ఈయనకు ప్రాబ్లం కదా అప్పుడు ఎట్లా సో అలాంటి సమయంలో నేను బైక్ పెట్రోల్ కూడా పోయిస్తాను ఆ బైక్ కి నేను 100 రూపాయలు రెంట్ ఇస్తాను.
(16:55) కానీ నాకు బైక్ అప్ప చెప్పు. ఆ తర్వాత బైక్ ఫోటో గిటో తీసుకో దానికైనా డామేజ్ అయితే నేను రిపేర్ చేస్తా. నువ్వు అంతకు ముందు రాత్రే నాకు చెప్పాలి నేను రేపు ఉద్యోగానికి వస్తలేనుని సరే అది కొంతకాలం నడిచింది ఆ తర్వాత కొంత కాలానికి ఆయన నో అన్నాడు. నేను చెప్పిన ఆయన బైక్ ఆయన ఇష్టం అందుకని నువ్వు ముందే రాసుకోవాల్సినటివి వన్ ఇయర్ వరకు మీరు నో చెప్పకూడదు.
(17:17) ఆ తర్వాత నేనేం చెప్పినా ఇవన్నీ కాదు నువ్వు బైక్ కొనుక్కో ఇది ఒక్కటే సొల్యూషన్ అంటే విషయాన్ని నీ దగ్గర ఉన్నంతవరకు నీకు విముక్తి లేదు. మరి బైక్ ఎట్లా కొనుక్కోవాలి ఎలాగో ఉంది వచ్చింది గవర్నమెంట్ జాబే లోన్ పెట్టు ఈఎంఐ లో కట్టుకో ఫ్రీ అయిపో ఈ విధవల నుంచి అప్పుడు నీ బైక్ లో నీవు పెట్రోల్ పోసుకుంటావా డీజిల్ పోసుకుంటావా అగ్గి పోసి తగలపెట్టుకుంటావా నీ ఇష్టం నీకు నచ్చినప్పుడు పోవచ్చు నచ్చినప్పుడు పోవద్దు అన్న తర్వాత కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత మళ్ళా మూర్ఖత్వం స్టార్ట్ అయింది.
(17:46) నాకు ఎవడనా వాడికి నేను కంపెనీ ఉన్న పెట్రోల్ ఖర్చు మీలుంది ఒక్కడినే పోతున్నా వెనక ఖాళీ సీట్ ఉంది అంటే ఇంక ఎవడనా తగులుకో ఇప్పుడు వాడు తగులుకున్నాడు తగులుకున్న తర్వాత వాడు సేమ్ వీడికి ఎట్లైతే చేసిండు ఇప్పుడు అర్థమైంది కదా ఒకప్పుడు వాడిని విమర్శించినావ్ ఇప్పుడు వాడి ప్లేస్ లోకి నీవు వచ్చిన తర్వాత తెలిసింది వాడి వల్ల నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అందుకని వాడిన్ని కూడా ఎడ్యుకేట్ చెయ్ లేదా అవుట్ ఆఫ్ కంపాషన్ సరేరా నిమ డబ్బుల గురించి కాదు నువ్వు కొంత కాలంలో బైక్ కొనుక్కుందువు గానీ నేను ఎప్పుడు పోయినా నాతో రా పోంది రోజు నీకు చెప్తా
(18:13) నువ్వు బస్ అన్న పట్టుకొని పో ఇయక్కుంటా దున్నుకుంటది ఎట్లానో నాకు సంబంధం లేదుఅని చెప్పేసేయ్ ఏదో ఒకటి స్పష్టంగా చెప్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం మనం స్పష్టంగా డిక్లేర్ చేయాలి వాట్ యు ఆర్ అండ్ వాట్ ఆ ద అదర్ ఇస్ లేకపోతే కాన్ఫ్లిక్ట్ కచ్చితంగా వస్తదిరా అయ్యో రామ చిన్న లైఫ్ ని ఎంత పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా చేసుకుంటారు అసలు నేను అది చేసుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఒక్కటి చెప్తుంది అంటే నా పరిధిలో లేదుఅది నేను ఒక అవుట్సైడర్ మహా అంటే సలహా ఇవ్వగలుగుతాను.
(18:42) కానీ మనిషి ఎంత దుర్మార్గుడు అంటే చెప్పేవాడు కూడా తిడతారు. అందుకనే నేను ఏం చేస్తా చాలా తెలివిగా నేను అయితే ఇలా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో ఆలోచించుకోండి మీ జీవితం మీ ఇష్టం అని చెప్పడం ఈ మధ్యన మొదలు పెట్టిన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది కొంచెం రిఫైన్డ్ అండర్స్టాండింగ్ లాగా తోచింది నాకు అందుకని రెస్పెక్ట్ అన్నది హృదయంలో ఉండడం అన్నది కనబడదు.
(19:09) కచ్చితంగా రెస్పెక్ట్ నీ మాటల్లో నీ చేష్టలోనే రిజిస్టర్ అయితది కొన్నిసార్లు అవసరమైతే ఫ్లవర్ బోకే ఇంతది ఇస్తారు ఇట్లా ముట్టుకొని పక్కన పెట్టేస్తారు ఏంది నువ్వు 3000 ఫ్లవర్ బోక ఇస్తే పట్టుకో కాసేపు అన్ని నీకు లేదు నువ్వు ఆశించనీక లేదు ఫ్లవర్ బోకే ఇచ్చినావ్ బాధకత ఫ్లవర్ బోకే ఎందుకు ఇచ్చినావ్ సో నీకున్న గ్రేటర్ రెస్పెక్ట్ నువ్వు ప్రదర్శించాలని ఒక ప్రయత్నం చేసినావ్ ఎందుకు అక్కడి నుంచి నువ్వు ఏదో ఆశిస్తున్నావ్ కదా సో ఇట్లా ఆశించి కాకుండా జనరల్ గా నీకు నిజంగా గౌరవించాలని గౌరవించు ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ప్రోటోకాల్ తీసుకొని గౌరవించు లేదా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి
(19:42) వచ్చినప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చెయి అంతే తప్ప ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ప్రతిదాన్ని ఆ నువ్వు జడ్జ్ చేస్తూ పోయినావ అనుకో నువ్వు గలంత అయిపోతావ్ చివరికి నువ్వు ఒక ప్రశ్నకి చచ్చిపోతావు భూమి మీద అంతే అందుకని యస్ ఏ హ్యూమన్ బీయింగ్ గా నీకు ఒక లిమిటెడ్ స్పియర్ే ఉంది. ఆ ఒక కొంచెం పరిధిలో చిన్న చీము గనుక ఒక కిలోమీటర్ రేడియస్ లో తిరిగినట్టు నువ్వు కూడా కొంత ఏరియాలో తిరగగలవు విమానాలు వచ్చినాయి కాబట్టి నువ్వు ఢిల్లీ పోతున్నావ్ బాంబే పోతున్నావ్ అక్కడ కూడా నువ్వు తిరిగే ప్లేస్ కొంచెమే అందుకని నీ చుట్టూన్న మనుషులతో సయోధ్య
(20:12) ఎట్లా వస్తది అన్న దాని మీద దృష్టి పెట్టి ఏ విధంగా చేస్తే సయోధ్య వస్తది ఏ విధంగా చేస్తే మన ముఖం మీద చిరునవ్వు పోకుండా ఉంటది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ విషయంలో 100% బయట పడ్డాను నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు వయమనష్యత లేదు ఐ రెస్పెక్ట్ ఎవరీబడీ ఆ ఎవడో దుర్మార్గుడు వచ్చాడు వాని రెస్పెక్ట్ ఇస్తావ అంటే నేను వాడిని దూరం పెట్టేస్తా మన పరిధిలో లేనివి మన పరిధిలో లేవు.
(20:37) అట్లాంటి విషయాలకు మన లీగల్ గానో లేకపోతే రకరకాలుగా స్టాండ్స్ తీసుకుంటాం. నేను చెప్పేది జనరల్ అండర్స్టాండింగ్ ఐ రెస్పెక్ట్ ఎవరీబడీ నేను అందరికీ చేతులు చూసి నమస్కరిస్తాను ఆటో డ్రైవర్ కన ఎవరికైనా ఇప్పుడు ఊరు నుంచి వచ్చాను అందరికీ నమస్కరించి వచ్చాను. ఎవరికనా చేతులు చూసి నమస్కరిస్తాను. ఇదేంటి నేనేమి యాక్ట్ చేస్తలేను ఐ రియలీ రెస్పెక్ట్ అంటే మనిషిగా అది మన కనీస ధర్మం చిరునవ్వు నవ్వడం నమస్కారం పెట్టడం పెద్దవాళ్ళయితే కాళ్ళు మొక్కడం నీకే మంచిది పోయి చిన్న యాక్టివిటీ ఉంటది న్యూట్రల్ గా ఉండకుండా లేదా అసలు నువ్వు ఎవ్వరితో ఏ లింక్ పెట్టుకోకుండా బతుకు నీ ఫుడ్ నువ్వు వండుకో నీ రూమ్లో నువ్వు
(21:09) ఉండు నీ బట్టలు నువ్వు ఉతుక్కో నీ ఇల్లు నువ్వు ఊర్చుకో అది ఎవరితో మాట్లాడకు నీ జోలికి ఎవడు రాని రాడు. ఇప్పుడు మన అరుణాచలంలో మౌనస్వామి ఉంటాడు అటు దిక్కి తిరిగి కూర్చుంటాడు. నీ దిక్కి తిరిగి కూడా చూడడు అసలు అటప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ఆయన నుంచి రెండోది నువ్వు 100 రూపాయలు ఇచ్చిన తీసుకోడు ఆస్తి రాసి ఇచ్చిన తీసుకోడు.
(21:29) అసలు దానికి కేర్ కూడా చేయడు. నువ్వు ఎదురుగా వెళ్లి నమస్కారం పెట్టిన నీ దిక్కు కూడా చూడడు అసలు తన కనుక కన్ను సన్నలో నువ్వు వచ్చినా సరే చూడడు నీ దిక్కు నువ్వు గంట సేపు ఏడిసినా చూడడు. ఎందుకంటే అతను తీసేసిండి దాన్ని తనకు అవసరం లేదు నీ నంగినంగ వేషాలు నీ ఇంటి వేసుకోపో అని చెప్తాడు అంతే అట్లా ఒక ట్రమండస్ క్లారిటీ ఉంటేనే లైఫ్ లో ప్రశాంతత అనేది రియల్ గా దిగుతది.
(21:54) లేకపోతే వస్తది పోతది ఎక్కువ వస్తది తక్కువ వస్తది ఉంటది ఉండదు. అదంతా వేరే వాళ్ళ చేతిలో బంది అయిందని నువ్వు తెలుసుకునే వరకు నీకు విముక్తి లేదు. అందుకని నీ ప్రశాంతతని గాని నీ ధ్యానాన్ని గాని లేకపోతే నీ జీవితాన్ని గాని ఒక దాంట్లో తాకట్టు పెట్టకు ఒకదానికి లింక్ చేయకు ఇండిపెండెంట్ గా అవన్నీ కలిగి ఉండి సమాజంతో ఆపరేట్ చెయ్ నేను ప్రశాంతంగా ఉండి మాట్లాడు ప్రశాంతంగా కొట్లాడు ప్రశాంతంగా నీ ఓటమని ఒప్పుకో ప్రశాంతంగా ఇంటికి రా లేదా ప్రశాంతంగా గెలుపు ఒప్పుకో ఇంటికి రా ప్రశాంతత ఇంపార్టెంట్ నీ యొక్క స్టెబిలిటీ ఇంపార్టెంట్ నీ యొక్క నిశ్చల స్థితి
(22:26) ఇంపార్టెంట్ నీతో ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండేవి నిన్ను కాపాడేవి శ్రీరామ రక్ష అది అది రక్షరేఖ అది దాన్ని మిస్ చేసుకోవద్దు ఇది సలహా కాదు ఎవడి లైఫ్ వాడిది ఎవరికో ఆలోచించుకోండి అంతకుమించి ఏమీ లేదు సరే మరి ఉంటాను
No comments:
Post a Comment