బ్రహ్మచర్యం బెడ్ రూమ్ లో కాదు | అమ్మ చేతి అన్నంలోనే బ్రహ్మచర్య శక్తి....
https://youtu.be/NjcUU1Wr6t0?si=HekoOFwJXBHq6DLa
https://www.youtube.com/watch?v=NjcUU1Wr6t0
Transcript:
(00:01) బ్రహ్మచర్య పాటించే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఫుడ్ తినకూడదు డిసిప్లన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఈరోజు మనం తెలుసుకుందాం. నువ్వు తినేది కేవలం అన్నం కాదు అది బ్రహ్మచర్య శక్తి అందుకే బ్రహ్మచర్య శక్తి అమ్మ చేతి అన్నంతోనే మొదలవుతుంది. బ్రహ్మచర్యం బెడ్రూమ్ లో కాదు నీ భోజనంతోనే మొదలవుతుంది. బ్రహ్మచర్యానికి అనుకూలమైన డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? బ్రహ్మ ముహూర్తంలో లేవడం అంటే 4:30 టు 5 చల్లని నీటితో స్నానం చేయడం వీలైతే అందరికీ కాదు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళు వేడినీటితో కూడా చేయొచ్చు. ప్రతిరోజు ధ్యానం జపం
(00:45) కనీసం అంటే 20 టు 30 మినిట్స్ యోగా లేదా సూర్యనమస్కారాలు ప్రాణాయామం ఇది మస్ట్ అండ్ షుడ్ మొబైల్ సోషల్ మీడియా నియంత్రణ ఫోన్ వీడియోస్ కి పూర్తిగా దూరంగా ఉండాలి. సమయానికి భోజనం చేయాలి సమయానికి నిద్రపోవాలి. అధిక మసాలా వేడి ఆహారం నివారించాలి. వారానికి ఒక్కసారైనా ఉపవాసం లేకపోతే ఏకభుక్తం ఉండాలి.సే సేవ స్వాధ్యాయం సత్సంగం ఇవన్నీ ఉండాలి.
(01:18) ఇకపోతే బ్రహ్మచర్యానికి అనుకూలమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఉడికిన బియ్యం బ్రౌన్ రైస్ జొన్న రొట్టె రాగి సంగటి లేదా రాగిజావ గోధుమ రొట్టె ఉప్మా కిచిడి దోస ఇడ్లీ ఏదైనా వెజిటేబుల్స్ కి వస్తే సొరకాయ కూర దోసకాయ బీరకాయ కాకరకాయ పొట్లకాయ గుమ్మడికాయ క్యాబేజ్ క్యారెట్ బీన్స్ పాలకూర ఇలా ఏదైనా పప్పులు ప్రోటీన్స్ పెసరపప్పు కందిపప్పు మినప్పప్పు శనగపప్పు ముల్లంగి పప్పు సాంబార్ పాలు సాత్విక పదార్థాలు ఆవుపాలు మజ్జి తినొచ్చు పెరుగు నెయ్యి పాలుతో ఓట్స్ ఇవి కూడా తినొచ్చు పండ్లల్లో అరటి పండ్లు ఆపిల్స్, ద్రాక్ష బొప్పాయి, దానిమ్మ, జామకాయ, సీతాఫలం,
(02:07) పుచ్చకాయ ఇవి కూడా తినొచ్చు. పానీయాల విషయానికి వస్తే గోరువెచ్చని నీరు, తులసి నీరు, జీలకర్ర నీరు, కొత్తిమీర నీరు, కొబ్బరి నీరు తేలికపాటి భోజనంలో కూరగాయల సూపు లేదా పండ్ల సలాడ్ ఉప్పు లేకుండా తప్పించాల్సినవి ఏంటంటే మాంసాహారం, మద్యం, సిగరెట్, ఎక్కువ మసాలా, ఉప్పు, ఫాస్ట్ ఫుడ్స్ రాత్రిపూట పెరుగు, చీజ్ అధికంగా చక్కెర బ్రహ్మచర్యంలో బయట ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయాలి? అసలు బయట ఫుడ్ అంటే ఏంటి హోటల్ ఫుడ్, ఆస్క్డ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్, ప్యాక్డ్ బయట ఫుడ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటివి ఎక్కువ కారం, నూనె, ఉప్పు శరీరంలో తామసిక గుణం పెరుగుతుంది.
(02:53) మనసులో చంచలత్వం కోరికలు నిద్రలో కలలు రెస్ట్లెస్నెస్ ఇంద్రియ నియంత్రణ బలహీనమవుతుంది. ధ్యానం ఏకాగ్రత తగ్గిపోతుంది. జీర్ణశక్తి దెబ్బ తింటుంది. శరీరంలో వేడి పెరిగి వాసన కోరికలు పెరిగిపోతాయి. పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన బయట ఫుడ్ లిస్ట్ పిజ్జా, బర్గర్, నూడిల్స్, మెమోస్, ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ సమోసా పకోడీ, చిప్స్, కేక్ ఐస్ క్రీమ్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, బేకరీ బ్రెడ్ బయట ఫుడ్ తినాల్సి వస్తే అత్యవసరంలో ఎలాంటి వారికైనా తినాల్సి వస్తుంది.
(03:32) అప్పుడు అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఇడ్లీ, దోస, వెజ్ కిచిడి, అన్నం మీల్స్ కూర పండ్లు కొబ్బరి నీళ్లు మజ్జిగా ఇవి తినొచ్చు. బయట ఫుడ్ కోరిక తగ్గించడానికి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ఇంటి భోజనం రుచికరంగా చేయించుకుంటే బయట ఫుడ్ తినాలనే ఆలోచనే రాదు. ఆకలి వచ్చినా వెంటనే బయటకు వెళ్ళకుండా పోతే చాలా మంచిది. గోరువెచ్చని నీరు తాగండి బయట ఫుడ్ తినాలి అనిపించినప్పుడు గోరువెచ్చని నీరు తాగండి అది కొంచెం కంట్రోల్ అవుతుంది.
(04:07) వీక్లీ వన్స్ ఒక్కసారైనా ఉపవాసం లేదా ఏకభుక్తం చేయడానికి ట్రై చేయండి. బయట ఫుడ్ ఎందుకంటే సంకల్పానికి శత్రువు అని గుర్తుంచుకోండి. ఫోన్ లో ఫుడ్ వీడియోస్ ఎక్కువగా చూడకండి ఎందుకంటే ఫుడ్ వీడియోస్ చూసినప్పుడు అలాంటి ఫుడ్ తినాలి అనే ఆలోచన కరుగుతుంది. బయట ఫుడ్ శరీరాన్ని నింపుతుంది కోరికని పెంచుతుంది.
(04:31) ఇంటి ఆహారం ఇంద్రియ నియంత్రణ బ్రహ్మచర్యంలో కంట్రోల్ చేసిన నాలుక బయట ఫుడ్ ఎవరో వండారో మనకు తెలీదు వాళ్ళ మనసు స్థితి ఆలోచనలు భావాలు మనకు తెలీదు కోపంతో వండారా లాభం కోసమే వండారా అలసట చిరాకుతో వండారా లేదా శుభ్రత లేకుండా వండారా వాళ్ళ ఆలోచనలు ఫుడ్లోకి వెళ్తాయి. అంటే ఆ ఫుడ్ నువ్వు తింటే ఏమవుతుంది మనసు అశాంతిగా మారుతుంది తెలియని కోరికలు పుడతాయి. కోపం ఆవేశం పెరుగుతుంది.
(05:02) ధ్యానం నువ్వు చేయలేకపోతావు ఇంద్రియ నియంత్రణ అసలు బలహీనమవుతుంది. బ్రహ్మచర్య సంకల్పం కదిలిపోతుంది. ఆలోచన కలిసిన ఆహారం కలతపడడం మనసవుతుంది. నీ అమ్మ నువ్వు తినాలని ప్రేమతో వండుతుంది. శుభ్రమైన మనసుతో వండుతుంది. నీ ఆరోగ్యం కోసం వండుతుంది. ఆశీర్వాదం కలిసిన ఆహారం, త్యాగం కలిసిన ఆహారం, ప్రేమ కలిసిన ఆహారం ఏదైనా ఉంది అంటే అది అమ్మ చేతి వంట మాత్రమే.
(05:30) ఆ ఫుడ్ తింటే ఏమవుతుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం తేలికగా ఉంటుంది. ఆలోచనలు శుద్ధంగా పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ వండింది అమ్మ కాబట్టి బ్రహ్మచర్య బలం పెరిగిపోతుంది. ఆహారం కడుపులోకి కాదు ఆలోచనలు మనసులోకి వెళ్తాయి. ప్రేమతో వండిన అన్నం పవిత్రమైన ఆలోచనలకి కారణంఅవుతుంది. బయట ఫుడ్ తింటే ఆకలి తీరుతుంది.
(05:57) కానీ ఇంటి ఫుడ్ తింటే మాత్రం మనసు ఆకలి తీరుతుంది. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు తినేది కేవలం ఆహారం కాదు నువ్వు తినేది ఆలోచన. నువ్వు ఏం తింటే అదే నువ్వుగా మారతావు. నువ్వు తినేది కేవలం అన్నం కాదు నువ్వు తినేది నీరు, గాలి, ఆహారం అన్ని కలిసిన శక్తి. నువ్వు ఏం తింటే అదే నువ్వుగా మారతావు. మలినమైన నీరు మలినమైన ఆలోచనలుగా మారుతాయి.
(06:25) శుద్ధమైన నీరు శుద్ధమైన మనసుగా మారుతుంది. నీరు నేరుగా రక్తంగా మారుతుంది. చెడుగాలి చెడు భావాలు ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన ఆలోచనలు గాలి నేరుగా ప్రాణశక్తిగా మారుతుంది. అన్నం కోపంతో వండిన అన్నం కోపంగా తయారవుతుంది. ప్రేమతో వండిన అన్నం ప్రేమనే కలిగిస్తుంది. తామసిక ఆహారం తామసికమైన జీవితాన్ని సాత్వికమైన ఆహారం సాత్వికమైన మనసుని ఇస్తుంది.
(06:56) అన్నం నేరుగా మనసుగా మారుతుంది కొద్ది రోజులకి అందుకే నువ్వు తినేదే నీ ఆలోచన. నీ ఆలోచనలే నీ జీవితం నువ్వు ఏం తింటే అదే నువ్వుగా మారతావు. ఆహారం శుద్ధమైతే ఆలోచన కూడా శుద్ధం. శరీరాన్ని కాదు మనసును మార్చేది ఆహారమే. అందుకే బ్రహ్మచర్యానికి మొదటి సూత్రం శుద్ధమైన ఆహారం శుద్ధమైన ఆలోచన ఇదే బలమైన బ్రహ్మచర్యం ఉదాహరణకి నువ్వు పిజ్జా తింటావు పిజ్జా లాగా మారిపోతావా లేదుగా నువ్వుగా మారిపోతున్నావ్ నువ్వు నాన్వెజ్ తింటావ్ నాన్వెజ్ లాగా కనిపిస్తావా లేదుగా నీ లోపలి స్వభావమే మారిపోతుంది.
(07:34) అసలు మారేది ఏంటి నీ ఆలోచన నీ కోరిక నీ ప్రవర్తన నీ జీవన దిశ ఆహారం రూపం కాదు మారేది స్వభావం మారిపోతుంది. పిజ్జా తింటే జంక్ ఆలోచనలు తామసికాహారం తింటే తామసికమైన జీవితం మాంసాహారం తింటే ఆవేశం, అసహనం సాత్వికాహారం తింటే ప్రశాంతత, నియంత్రణ. నువ్వు తిన్నది నువ్వుగా మారిపోతావు. పిజ్జా తింటే పిజ్జా అవ్వవు. నీ ఆలోచన పిజ్జా అవుతుంది.
(08:03) నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ కావు నీ స్వభావం మారుతుంది. నువ్వు ఏం తింటే అదే నువ్వుగా మారిపోతావు. అందుకే ఆహారాన్ని నియంత్రిస్తే కోరికల నియంత్రణలో కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మచర్యంలో అన్ వాంటెడ్ టచ్ గురించి చెప్తాను. అసలు అన్ వాంటెడ్ టచ్ అంటే ఏంటి? అవసరం లేకుండా ఇంకొకరి శరీరాన్ని తాకడం. ఫ్రెండ్షిప్, జోక్, అలవాటు పేరుతో చేసే స్పర్శ. బాహోద్వేగాలను రెచ్చగొట్టే స్పర్శ ఆకర్షణతో లేదా ఆటపాటగా జరిగే టచ్ ఇవన్నీ బ్రహ్మచర్యానికి అడ్డంకులని తెలుసుకోవాలి.
(08:38) ఎందుకు అన్వాంటెడ్ టచ్ ని నివారించాలి స్పర్శ ఏం జరుగుతుంది భావనగా మారుతుంది. భావన ఆలోచనని పుట్టిస్తుంది. ఆలోచన కోరికగా మొదలవుతుంది. చిన్న టచ్ కూడా మనసులో అలజడిని పెంచుతుంది ఎనర్జీ లీక్ అవుతుంది. ఏకాగ్రత ధ్యానం తగ్గిపోతుంది. చివరికి సంకల్పం బలహీనమైపోతుంది. ఏవేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి అనవసరమైన హగ్స్ అవాయిడ్ చేయాలి చేతులు పట్టుకోవడం క్యాజువల్ గా కూడా భుజం మీద చెయి వేసి మాట్లాడడం సెల్ఫీలు తీసుకుంటూ దగ్గరగా ఉండడం క్రౌడెడ్ ప్లేస్ లో కూడా కావాలని దగ్గరగా ఉండడం ఫ్లటింగ్ పేరుతో టచ్ నిద్రలో లేదా అలసటలో జరిగే యక్సిడెంటల్
(09:22) టచ్ కూడా జాగ్రత్తగా నివారించాలి. ఏ టచ్ యక్సెప్టబుల్ గా అవుతుంది? మీ తల్లిదండ్రుల ఆశీర్వాద స్పర్శ గురువుల ఆశీర్వాదం డాక్టర్ చెకప్ అత్యవసర పరిస్థితుల్లో సహాయం చిన్న పిల్లల సంరక్షణ ఇవన్నీ యక్సెప్టబుల్ టచెస్ సెల్ఫ్ కంట్రోల్ కోసం ఇవి ఖచ్చితంగా పాటించాలి. మాట్లాడేటప్పుడు శరీరం దూరంగా ఉండి పాటించాలి. కళ్ళు మాట మనసు నియంత్రణలో ఉంచుకోవాలి.
(09:52) క్రౌడెడ్ సిచువేషన్ లో అవాయిడ్ చేయాలి. నేను బ్రహ్మచారి అనే సెల్ఫ్ రిమైండర్ ఖచ్చితంగా ఉండాలి. రోజు ధ్యానం ప్రాణాయామం చేస్తూనే ఉండాలి. రాత్రి హెవీ వుడ్ అవాయిడ్ చేయాలి. టచ్ డిజైర్ కొద్దిగా తగ్గుతుంది. స్పర్శ చిన్నదైనా సంకల్పం పెద్దది కావాలి. అన్వాంటెడ్ టచ్ ఎనర్జీ లాస్ అవుతుంది. బ్రహ్మచర్యం కళ్ళతో మొదలై స్పర్శ వద్ద ఆగాలి.
(10:20) ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయ షేర్ చేయి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment