పిల్లలు ఫోన్కు ఎందుకు బానిసలవుతున్నారు? తల్లిదండ్రుల కోసం ప్రాక్టికల్ చిట్కాలు! | Shiva Chandana
https://youtu.be/Go6-4hApAAg?si=jw4HxvednXEVaZYa
https://www.youtube.com/watch?v=Go6-4hApAAg
Transcript:
(00:05) [సంగీతం] [సంగీతం] హలో చందన గారు హలో పవన్ యా సో చంద్ర గారు బీయింగ్ ఏ సైకాలజిస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ చిన్న పిల్లలు ఈ మధ్య ఎక్కువ YouTube చూస్తూ ఉంటారు అండ్ YouTube లో వాళ్ళకి కోకో మిలన్ అనగానే వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు అంటే కొన్ని వీడియోస్ చూసాను కోకో మిల్లన్ అని ఇలా స్టార్ట్ అయిందో లేదో ఆ సౌండ్ కే పక్క రూమ్లో ఉన్న ఒక బాబు పాక్కుంటూ పాక్కుంటూ వచ్చేస్తాడు టీవీ దగ్గరికి అలా వచ్చేసి అలా చూస్తూనే ఉంటాడు తీక్షణంగా చూస్తూనే ఉంటారు.
(00:43) అయితే ఇది చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. చిన్నప్పుడు మనం ఆస్వర్డ్ అనే ఒక బ్యూటిఫుల్ కార్టూన్ చూసేవాళ్ళు. అది చాలా స్లోగా వెళ్ళేది. వాళ్ళు మాట్లాడే విధానం చాలా స్లో గా ఉండేది బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కూడా చాలా పీస్ ఫుల్ గా ఉండేది. నేను చెప్పాలంటే పెద్దవాళ్ళకి కూడా అది వింటూ వింటూ నిద్రపోయేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు వచ్చే కార్టూన్స్ లో ఈ బేసిక్ గా YouTube జమానా వచ్చిన దగ్గర నుంచి ఈ కోకో మిలన్ కానివ్వండి లేకపోతే రాన్స్ వరల్డ్ కానివ్వండి ఇలాంటి రకరకాల ఛానల్స్ ఉన్నాయి.
(01:08) ఇవి ఎందుకని ఇంత ఫాస్ట్ గా ఉంటాయి. అండ్ దీంట్లో ఓవర్ సిములేషన్ అనే ఒక పేరుని చాలా మంది వాడుతూఉన్నారు. ఈ ఓవర్ సిములేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి చిన్న పిల్లలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి ఫస్ట్ మనం పిల్లలు ఎలా ఒక విషయాన్ని చూస్తారు అనేది తెలుసుకుందాము. బేసిక్ గా చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత అప్పుడే వాళ్ళ బ్రెయిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
(01:32) ఓకే వీళ్ళకి ప్రపంచం అంతా కొత్తది. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రతిదీ కొత్తగా ఉంటుంది ఎందుకంటే కొత్త ప్రపంచంలోకి వచ్చారు. ప్రతిదీ కొత్తగా తెలుసుకుంటున్నారు. అవును సో వాళ్ళకి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న క్రమంలో ఫస్ట్ మదర్ ఇంట్రడ్యూస్ అవుతారు. మ్ తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. ఓకే అసలు వీళ్ళ ప్రపంచంలోకి టీవీ లేదా ఒక YouTube ఛానల్ ఎలా వచ్చింది పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తేనే వస్తుంది.
(02:00) అవును ఈ పేరెంట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే వీళ్ళు ఏడ్ అవ్వడము లేకపోతే చెప్పిన మాట అంటే వినకపోవడం తినడానికి లేట్ అవ్వడం ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట ఫీడింగ్ టైం లో అవును వీళ్ళకి లేట్ అవుతున్నప్పుడు వీళ్ళకి పని ఉంటది. రైట్ అంటే మీరు చెప్పినట్టే ఆ పిల్లలు అన్నం తినాలి అంటే వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టాల్సిందే.
(02:20) అండ్ ఫోన్ పెట్టినప్పుడు అందులో పక్కగా వాళ్ళ కోకో మిలన్ కావాలి అండ్ నేను చూసాను చాలా మంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఫోన్ వాళ్ళే ఓపెన్ చేసి YouTube ఓపెన్ చేసి వాళ్ళే సెర్చ్ చేసుకొని పెట్టుకుంటున్నారు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా నేను చూశాను. పిల్లలు ఏంటంటే ఈ వయసులో ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటారు ట్రై చేస్తూ ఉంటారు ఆ రియల్ వరల్డ్ కి వర్చువల్ వరల్డ్ కి తేడా ఏంటంటే రియల్ వరల్డ్ లో అన్ని ప్లెయిన్ గా ఉంటాయి.
(02:46) అవును అంతా నార్మల్ గా ఉంటుంది చేంజ్ అనేది డ్రాస్టిక్ గా ఉండదు. వర్చువల్ వరల్డ్ ఏంటంటే పర్టికులర్లీ కిడ్స్ ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు కిట్ ఫ్రెండ్లీ ఉండే కలర్స్ ని కిడ్ ఫ్రెండ్లీ ఉండే బొమ్మలు టాయిస్ వీళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారో అలాంటివి ఎక్కువ యూస్ చేస్తారన్నమాట వాళ్ళకి ఐ ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా ఫర్ సపోజ్ ఒక ఇల్లు తీసుకుందాము ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇల్లు మొత్తం వీళ్ళ కిడ్ ఫ్రెండ్లీగా ఉండదు కొంత వాళ్ళ కోసం అసైన్ చేస్తారు ఆ ఏరియా కిట్ ఫ్రెండ్లీగా పెట్టుకుంటారు.
(03:20) మిగతా ఇల్లంతా కూడా మిగతా అందరికీ ఎలా పనికి ఈక్వల్ గా ఉంటుంది ఐమీన్ ఈజీగా ఉంటుందో అలా చేసుకుంటారు అన్నమాట బట్ ఈ కిడ్ ని టార్గెట్ చేసే ఛానల్స్ ఎలా ఉంటాయి అంటే కిడ్ ఫ్రెండ్లీగా మ్ వాళ్ళు డిజైన్ చేస్తారన్నమాట. సో వీళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. సో ఫోన్ ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు ఎప్పుడూ కూడా ప్రతిదీ వాళ్ళ ఎగ్జస్టెన్స్ లోకి వచ్చిన ప్రతిదాన్ని ట్రై చేస్తూ ఉంటారు.
(03:42) ఈ ట్రై చేసే క్రమంలో ఏంటంటే ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వాళ్ళు చూశారు ఇట్లా ఇట్లా కదిలించారు. కదిలించినప్పుడు ఆన్ అయింది. సో అది రిపీటెడ్ గా నాలుగు సార్లు చేసేటప్పుడు అలవాటు అయిపోతుంది. సో ఇట్లా ట్రై చేస్తే వచ్చేస్తుంది. వన్స్ అది అర్థం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆపరేట్ చేయడం ఈజీ అన్నమాట. పిల్లలక ఎప్పుడు ఏంటంటే వాళ్ళ ఎగ్జస్టెన్స్ లోకి ఫోన్ వచ్చింది సో ఫోన్ ట్రై చేశారు.
(04:05) అవును ఫోన్ కాకుండా ఒక టాయ్ వచ్చింది టాయ్ ట్రై చేస్తారు పిల్లలకి ఎప్పుడూ కూడా వాళ్ళకి దొరికింది ఉంటుంది తప్ప వాళ్ళకి ఫస్ట్ టాయ్ దొరికితే టాయ్ తో ట్రై చేస్తారు ఏదైనా ఆట వస్తువుతో ఫోన్ దొరికింది అనుకోండి ఫస్ట్ ఫోన్ కే ఇష్టపడతారు. అది యక్సెస్ వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నమాట. ఫస్ట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది.
(04:24) వాళ్ళు ఆపరేట్ చేయడం ఏదో ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ట్రై చేశారు. వాళ్ళకి ఓపెన్ అయింది అండ్ అందులో కలర్ఫుల్ చేంజ్ వస్తుంది. ఓకే ఇప్పుడు బొమ్మ ఉంది. బొమ్మ చేంజ్ అవ్వదు. మ్ కానీ YouTube కంటెంట్ ఎలా ఉంటుంది టైం తో పాటు వెనక బొమ్మ బ్యాక్గ్రౌండ్ మారుతుంది వీళ్ళు కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఇలా మారుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొత్తగా ఉంటుంది ఇది బాగుంది చేంజ్ ఫ్రీక్వెంట్ గా వస్తున్నప్పుడు అలా వాళ్ళు అట్రాక్ట్ అయి చూస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ అటెన్షన్ అనేది వెంటనే ఆ అక్కడ లాక్ అయిపోతుంది.
(05:00) రైట్ ఇలా ఉంటుంది. ఓకే అయితే నేను అబ్సర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళలో ఈ ఓరియంటల్ రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోకోమిలన్ తీసుకుంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి అదే ఎక్కువ అలవాటు కోకోమిలన్ తీసుకుంటే వాళ్ళుట సెకండ్ రూల్ ని ఫాలో అవుతారు. ఈటూ సెకండ్ రూల్ ఎలా ఉంటుందంటే ప్రతి సెకండ్స్ కి ఒక కొత్త కలర్ ఒక కొత్త క్యారెక్టర్ ఒక కొత్త ఆ సీన్ రావాలనేది వాళ్ళు ఒక రూల్ పెట్టుకుంటారు ఈ ఎడిటర్స్ అనేది.
(05:29) సో ఇక్కడ ఒకసారి మనం అర్థం చేసుకుంటే మనం ఓల్డ్ టైం లో మనం చూసిన 90స్ కార్టూన్స్ ఏవైతే ఉంటాయో అది ఎప్పుడూ కూడా యునో ప్రతిది స్లో గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం హస్ వల్డ్ గురించి మాట్లాడుకుంటే ఆస్వర్డ్ మాట్లాడేటప్పుడు గానీ నడిచేటప్పుడు గానీ ఆ వెనక వచ్చే ట్యూన్ గ అంతా స్లో గా ఉంటుంది. ఒక క్యారెక్టర్ మాట్లాడినప్పుడు దానికి మెల్లగా స్లోగా మాట్లాడతారు అవతల వ్యక్తి రిప్లై ఇవ్వడానికి ఒక టూ సెకండ్స్ తీసుకున్న తర్వాత రిప్లై ఇస్తూ ఉంటారు.
(05:55) సో దీని వల్ల ఏంటంటే అక్కడ పిల్లలకి అర్థం చేసుకునే ఒక టైం ఉంటుంది వాళ్ళు వెంటనే అంటే వాళ్ళ బ్రెయిన్ అప్పుడే వాళ్ళు పుట్టిన పిల్లలు కాబట్టి ప్రాసెస్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓరియంటల్ రిఫ్లెక్సింగ్ అనే వల్ల ఈటూ సెకండ్స్ కి ఒకసారి ఈ కలర్ చేంజ్ అవుతున్న దాని వల్ల పిల్లలు ఒక రకంగా హిప్నాటిజం కి గురయి ఒక జాంబీ లాగా అలానే చూస్తూ ఉండిపోయి అండ్ వాళ్ళకి అది అర్థం కావట్లేదు కానీ ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది కలర్స్ చేంజ్ అవుతుంది టకటక టకటగ ఏదో జరుగుతుంది అంటే వీళ్ళు ఇక్కడ ప్రాసెస్
(06:24) చేసుకోలేకపోతున్నారు బట్ కన్స్ూమ్ చేస్తున్నారు. దీని వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు ఎస్పెషల్లీ జీరో టుసిక్స్ ఇయర్స్ ఏజ్ లో వాళ్ళు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. లెర్నింగ్ అనేది అనుకరణ ద్వారా ఉంటుంది. ఓకే అంతే తప్ప మాటల ద్వారా వీళ్ళు నేర్చుకోలేరు. సో మనం ఈ కార్టూన్స్ చూసినట్లయితే కాన్వర్సేషన్ వీళ్ళు చూస్తూ ఉంటారు తప్ప అవి వాళ్ళు రిపీట్ చేయలేరు.
(06:50) మ్ వాళ్ళు అంత ట్రై చేయలేరు అన్నమాట. ఫాస్ట్ మూవింగ్ ఉన్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవడానికి వీళ్ళకి టైం పడుతుంది. అండ్ పిల్లల్లో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇమేజ్ ని త్రీ డైమెన్షన్ లో చూడరు. అవును వీళ్ళకి పిల్లలకి ఎప్పుడూ కూడా ఏదైనా కూడా 2డి గానే కనిపిస్తుంది ఫస్ట్ ఓకే టూ డైమెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఇంకా చిన్న పిల్లల్లో ఇప్పుడు వన్ ఇయర్ బిలో టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకయతే వన్ డైమెన్షన్ టూ డైమెన్షన్ కూడా ఉండదన్నమాట ప్లెయిన్ ఒక జస్ట్ ఇట్లా ఒక స్లాంట్ గా ఏదో ఉంది.
(07:22) అవును బ్లరీ గా కూడా కనిపిస్తుంది బ్లరీర్ గా ఉంటుంది. రైట్ సో వీళ్ళకి ఏంటంటే రియల్ వరల్డ్ ఏది వర్చువల్ వరల్డ్ ఏది తేడా తెలియదు. ఓకే వాళ్ళ ఎగ్జస్టెన్స్ లోకి ఏం వచ్చింది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ వచ్చినా పోకమలన్ క్యారెక్టర్ వచ్చినా వాళ్ళకి తేడా ఉండదుఅన్నమాట ఓకే రెండు ఒకటే అనుకుంటారు. ఇప్పుడు కొంత పెరిగిన పిల్లలకి ఏంటంటే ఇది బయట ఉన్నారు వీళ్ళు మనుషులు వీళ్ళు ఇట్లా ఇట్లా ఒక ఇప్పుడు ఒక ఫోన్ చూసాము ఇది ఇంత లావ్ ఉంది ఇంత పొడుగ్గా ఉంది ఇంత విడ్త్ ఉంది ఇంత డైమెన్షన్ లో ఉంది మనకి తెలుస్తుంది.
(07:58) పిల్లలక ఏమ ఉండదు అంతా స్ట్రెయిట్ అన్నమాట మాక్సిమం లెంత్ విడ్త్ ఇవి రెండే తెలుస్తాయి. మిగతా టూ డైమెన్షన్స్ తెలుస్తాయి అన్నమాట థర్డ్ డైమెన్షన్ ఒకటి ఉంటది అనేది వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లోకి ఇంకా రాలేదు. రైట్ సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా రియల్ కి వర్చువల్ కి తేడా తెలియదు కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లోకి ఏం కనిపిస్తుందో అదే వాళ్ళు రియల్ లైఫ్ రియల్ లైఫ్ అనుకుంటారు.
(08:22) సో డిఫరెన్స్ వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఈ అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి అలా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎదురుగా టీవీ ఆన్ చేసి పెట్టారు అంటే వాళ్ళు ఇంకా కంటిన్యూషన్ వాళ్ళకి బొమ్మ చూడటం ఎలానో ఇంట్లో మమ్మీనో డాడీనో చూడటం కూడా అలానే ఉంటుంది. వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు మేలుకొని ఉన్నప్పుడు మనం మనమైనా చూస్తూ ఉంటాం కదా అవును సో మనకి కాన్షస్ ఉంది కాబట్టి మనం ఇది టీవీ చూస్తున్నాము లేదా రియల్ మనుషులతో మాట్లాడుతున్నామ అనేది తెలుస్తుంది.
(08:51) ఓకే పిల్లలక ఏంటంటే ఈ విషయం డిఫరెన్సియేషన్ తెలియదు కాబట్టి వీళ్ళు మనుషుల్ని చూస్తున్నారా బొమ్మని చూస్తున్నారా అసలు అర్థం కాదన్నమాట సో అలా ఎంతసేపైనా చూస్తూ ఉంటారు. ఓకే అంటే అంటే తెలియకుండానే వాళ్ళు రియాలిటీని వర్చువాలిటీని రెండు కలిపేసి ఇదే అంటే అనుకుంటారు వాళ్ళకి అర్థం కాదన్నమాట ఏజ్లో బాగా చిన్న పిల్లలకి అర్థం కాదు అయితే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పెరిగే కర్మంలో వీళ్ళకి అర్థం అయిపోతుంది కదా ఎందుకంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది అంటే నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక నార్మల్ మ్యాన్ గా
(09:22) ఏముంది పిల్లలే కదా పెరుగుతూ పెరుగుతూ వాళ్ళకే నిజం తెలిసిపోతుంది ప్రస్తుతానికి వాళ్ళు చూస్తున్నారు అన్నం తింటున్నాడు అన్నం ఒకవేళ సెల్ ఫోన్ అక్కడి నుంచి గుంజుకుంటే ఒక విత్డ్రాల్ సింటమ్స్ కనిపిస్తాయి ఏడవడం కానివ్వండి లేకపోతే చిరాగు పడడం కానివ్వండి కోపం తెచ్చుకోవడం కానివ్వండి లేకపోతే అది ఇస్తేనే నేను తింటాను అది ఇస్తేనే నాకు ఫోన్ ఇస్తేనే నాకు బొమ్మ చూపిస్తేనే నేను స్నానం చేస్తానుని ఇలా చిన్న పిల్లలు మారం చేస్తూ ఉంటారు.
(09:45) సో దీనినుంచి ఎస్కేప్ అవ్వడం కోసం కార్డు ఉన్నాయి కదా అని చెప్పి పెడుతున్నారు పెద్దవాళ్ళు కూడా సో మరి ఆ విత్డ్రాల్ సింటమ్స్ వల్ల ఏమనా ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా ఫ్యూచర్ లో అసలు వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మనకు అర్థమైనప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మాట్లాడుకొని కాన్సిక్వెన్సెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం వీళ్ళకి ఏంటంటే పిల్లలకి ఎప్పుడూ కూడా సారీ మమ్ అంటే దేన్ని ఆపేసి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని అడిగారు అవును అది మనం తర్వాత డిస్కస్ చేద్దాము అసలు పిల్లలు ఎందుకు ఇట్లా చూస్తూ ఉంటారు రిపీటెడ్ గా
(10:15) ఓకే ఎందుకు చూస్తుంటారు అంటే పిల్లలకి వాళ్ళతో ఎంగేజ్ అయి ఉండడం ఎవరో ఒకళ్ళు ఎంగేజ్ అయి ఉండడం బాగుంటుంది. అవును వాళ్ళకి సెక్యూర్ ఫీల్ అవుతారుఅన్నమాట ఇప్పుడు మదర్ ఉండి మదర్ పొద్దుగోకులు ఏదో ఒకటి వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. బట్ స్టిల్ ఉండి కబర్లో చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది అవును సో పేరెంట్స్ ఏదో ఒక రీజన్ వలన వాళ్ళు ఉండలేకపోయారు ఉండలేక ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు అన్నమాట ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ క్యారెక్టర్స్ తో ఎంగేజ్ అవుతారు.
(10:48) మ్ ఎక్కడ ఈ ప్లే తో ఏదో ఒకటి వస్తుంది కదా అక్కడ ఆ టీవీలో గాని YouTube లో గాని దాంతో ఎంగేజ్ అవుతారు అన్నమాట. దాంతో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే ఓకే నేను కనెక్టెడ్ గా ఉన్నాను. ఆ టైం లో వీళ్ళకి ఏం తెలియదు కదా అవును సో ఎంగేజ్ అయి ఉన్నప్పుడు సెక్యూర్ ఫీల్ అయ్యి అది తీసేసిన వెంటనే గొడవ చేస్తుంటారు టాండ్రమ్స్ వస్తుంటాయి వెంటనే అంటే ఏడుస్తారు ఏదైనా విసిరు కొడుతుంటారు ఏదైనా ఇచ్చినప్పుడు బాగా వెంటనే ఏంటంటే పిల్లలకి ఏంటంటే జీరో టు సిక్స్ ఇయర్స్ ఈజ్ ఇంపల్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే
(11:25) వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి ఏదైనా కావాలనిపిస్తే అది కావాల్సిందే ఇంకా అవును మారా చేస్తున్నారు ఇంకా ఏంటి ఎలా అది పాసిబుల్ అవుతదా లేదా ఏం తెలిీదు. ఒక జంతువు ఎలాగైతే తనకి కావాల్సింది తీసుకుంటే ఎలా రియాక్ట్ అవుతాదో మనుషులు కూడా జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు అంతే బిహేవ్ చేస్తారు. ఓకే అది తర్వాత స్టేజ్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇట్లా కాదు సొసైటీ ఉంది.
(11:52) సో ఇవన్నీ తర్వాత వస్తాయి. పిల్లలకి ఏంటంటే అవన్నీ తెలియదు. నాకు కావాల్సింది పేరెంట్స్ తీసేసుకున్నారు. నాకు కావాల్సింది ఒకటి ఉంది అది పేరెంట్స్ లాక్కున్నారు ఇంతవరకే వాళ్ళకి ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే టాన్ ట్రమ్స్ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఎప్పుడు పేరెంట్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ రా ఇట్లా టాటమ్స్ ప్లే చేయటము ఏడవడము అరవటము విసుక్కోవడం ఇవన్నీ చేయకుండా ఉంటారు ఈ కాన్సిక్వెన్సెస్ మనం నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ దగ్గరికి వస్తే ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే పిల్లల ఆర్గాన్స్ చాలా
(12:27) సెన్సిటివ్ గా ఉంటాయి వాళ్ళు అప్పుడే పుట్టారు ఎక్కువ లైఫ్ చూడలేదు వాళ్ళకి ప్రతి ఆర్గన్ కూడా అప్పుడప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవుతూ డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇలాంటి స్టేజ్ లో ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళ రెటీనా ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది పిల్లలకి ఓకే వీళ్ళు కంటిన్యూస్ గా బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీళ్ళ స్లీప్ క్వాలిటీ అనేది బాగా పడిపోతుంది.
(12:53) అందుకోసమే రాత్రులు అంతా మేలుకొనే ఉంటారు రెండు మూడు నాలుగు గంటలు నిద్రపోరు మేలుకొని ఉంటారు. అప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేస్తుంటారు నిద్రపోవట్లేదు వీళ్ళు అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే సో కంటిన్యూస్ గా ఇట్లా బ్లూ లైట్ కి ఎక్స్పోజ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు నిద్ర పోలేరు. పిల్లలకి చాలా నిద్ర కావాలి ఎందుకంటే పిల్లలలో చాలా డ్రాస్టిక్ గ్రోత్ ఉంటుంది ఆ టైంలో ఓకే మీరు పిల్లల్ని గనుక గమనిస్తే పుట్టిన బేబీ పుట్టిన వెంటనే ఒకత కేజెస్ 2అ/2 కేజెస్ ఉంటే విత ఇన్ వన్ ఇయర్ లో వాళ్ళు 12 కేజెస్ కి వచ్చేస్తారు.
(13:26) అవును వన్ ఇయర్ అయ్యేటప్పటికి 12 కేజెస్ అయ్యారు. అంటే సిక్స్ టైమ్స్ గ్రో అవుతుంది. రైట్ అవును. ఇంత గ్రోత్ ఉంది అంటే వాళ్ళ బాడీలో అంత మెటబాలిజం జరుగుతుంది అని అర్థం అవును ఇంత మెటబాలిజం జరుగుతున్నప్పుడు వాళ్ళకి నిద్ర అనేది చాలా అవసరం అన్నమాట ఓకే ఓకే ఇలా నిద్ర పోకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళ గ్రోత్ అనేది దెబ్బ తింటూ ఉంటుంది.
(13:48) వాళ్ళు కాన్స్టెంట్ గ్రోత్ ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు సో ఎప్పుడు డ్రౌజీగా ఉంటారు లెర్నింగ్ కూడా చాలా పూర్ గా ఉంటుంది వెంటనే మామూలు పిల్లలు నేర్చుకున్నట్టు వీళ్ళు ఆ స్టేజ్లో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అన్నమాట ఏజ్ ప్రకారం వాళ్ళు టాయిలెట్ ఇప్పుడు టూ టు త్రీ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ నేర్చుకోవాలి ఆ టైంలో అది నేర్చుకోలేకపోతారు బిలో వన్ ఇయర్ పిల్లలు ఉన్నారు వాళ్ళు లేచి నిలబడాలి ఫస్ట్ వర్డ్స్ మాట్లాడటం స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ వర్డ్ మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా స్లో అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి అండ్
(14:23) ఇలా డెవలప్మెంట్ అనేది స్లో అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళ ఒక లాంగ్ రన్ లో వెనకపడిపోతారు ఆ ఏజ్ లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఇలా ఒక వర్చువల్ లైఫ్ కే అలవాటు పడ్డారు కాబట్టి ఆ టైంలో ఉండాల్సిన సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది రాదన్నమాట ఓకే అయితే దీంతో పాటు ఏడిహెచ్డి కి కూడా దీనికి సంబంధం ఉంది అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు బేసిక్ గా ఏంటంటే ఆ ఈ కార్టూన్స్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్ ఫాస్ట్ పేస్ ఉంటూ ఉంటుంది.
(14:53) అండ్ రియల్ లైఫ్ వచ్చేసరికి అంతా స్లో గా ఉంటుంది. ఉమ్ అండ్ కార్టూన్స్ లో ఏదైనా సరే ఇట్లా సడన్ గా అపీలింగ్ కలర్స్ తోని ఇట్లా పాప్ అప్ కలర్స్ తో ఇలా చూపిస్తూ ఉంటారు. బట్ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి అలా ఉండదు. అండ్ ముఖ్యంగా ఏది క్లాస్ లో పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పేది కూడా చాలా స్లో గా అనిపిస్తుందని ఎవర ఏదనా చెప్పినా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదండి దానివల్ల వాళ్ళు చదువులో వెనకపడిపోవడం ఫోకస్ మిస్ అవ్వడం అండ్ చాలా ఏదైనా కూడా చాలా ఫాస్ట్ గా ఉన్న వాటి మీదకి ఎక్కువ వాళ్ళు ఆ ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం దీనివల్ల వాళ్ళ
(15:24) లైఫ్ లో చాలా ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా ఏడిహెచ్డి వస్తుంది అని చెప్పి అంటూఉంటారు ఇది ఎంతవరకు నిజం ఏడిహెచ్డి అనేది ఒక కండిషన్ అది బీ వీటి వల్ల రాదు. ఇది ఏంటంటే సైకాలజీలో ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది అన్నమాట ఏ ఇండివిడ్యువల్ కైనా ఓకే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వ్యక్తి వీళ్ళు ఏం ఎక్స్పోజ్ అయ్యారు ఫస్ట్ టైం ఫాస్ట్ మూవింగ్ ఇష్యూస్ కి ఎక్స్పోజ్ అయ్యారు.
(15:52) అది కంటిన్యూస్ గా కొన్ని నెలలు ఎక్స్పోజ్ అయ్యారు. ఇలా అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్ మూవింగ్ అనేది నార్మల్ అయిపోతుంది. ఓకే సో వీళ్ళ బెంచ్ మార్క్ ఏంటి ఫాస్ట్ గా కాన్సెప్ట్ చెప్పేయడం ఫాస్ట్ గా కదలటము మూవ్ అవ్వడం ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటున్నాయి టీవీలో సో ఇది వీళ్ళకి బెంచ్ మార్క్ అవ్వడం వల్ల ఏంటంటే రియల్ వరల్డ్ అనేది వీళ్ళకి స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట సో వీళ్ళ బెంచ్ మార్క్ పెరిగింది.
(16:20) ఓకే బెంచ్మార్క్ ఎందుకు పెరిగింది వీళ్ళు ఉన్న ఎన్విరన్మెంట్ లో వీళ్ళు ఇది నేర్చుకువడం వల్ల పేరెంట్స్ ఆ టైంలో వీళ్ళకి వాళ్ళు టైం స్పెండ్ చేయకుండా ఆ ఇలా వర్చువల్ ఇష్యూస్ ని తీసుకురావడం వల్ల ఏంటంటే వీళ్ళ నార్మల్ అనేది పెరిగింది అన్నమాట మ్ ఇప్పుడు ఒక బేబీని తీసుకుందాము తనకఏంటి వాళ్ళ మదర్ మాట్లాడారు కథలు చెప్పారు స్టోరీస్ చెప్పారు చిన్నప్పుడు సో వాళ్ళక ఏమవుతుంది నార్మల్ అనేది మనుషులు మాట్లాడే ఆ స్పీడ్ నార్మల్ అవుతుంది.
(16:52) ఓకే అలా కాకుండా ఇంకొక కిడ్ కి వాళ్ళు ఏం చేశారు ఒక ఒక టీవీ ఛానల్ పెట్టడము YouTube ఛానల్ ఫోన్ ఇచ్చేయడమో చేశారు. అప్పుడు వీళ్ళకి ఏమ అవుతుంది ఇది నార్మల్ అవుతుంది ఇది వీళ్ళకి నార్మల్ అవ్వటం వల్ల వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు తప్ప అక్కడఏదో వాళ్ళు స్లోగా ఫీల్ అవ్వడము ఏడిహెచ్డి వల్ల అలా కాదన్నమాట.
(17:15) వీళ్ళకి ఏంటంటే బెంచ్ మార్క్ మారింది. బెంచ్ మార్క్ మారటం వల్ల వీళ్ళకి మిగతా అన్నీ కూడా స్లో అనిపిస్తూ ఉంటాయి. ఓకే ఓకే అందుకని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఆ స్పీడ్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళ అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ కూడా చాలా బలంగా ఉంటుంది చాలా లాంగ్ రన్ లో కూడా అది స్ట్రాంగ్ ఉంటుందన్నమాట.
(17:35) ఉమ్ అందుకని ఇలా ఫీల్ అవుతుంది. ఓకే అయితే ఇప్పుడు ఈ స్పీచ్ డిలే అనేది కూడా వీటి వల్లనే అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. సో అంటే స్పీచ్ డిలే అవ్వడానికి కారణాలు ఏమేమి ఉంటాయి చిన్న పిల్లల్లో అండ్ ఈ కార్టూన్స్ ఇవన్నిటి వల్ల అది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు.
(17:53) పిల్లలు సహజంగా వన్ ఇయర్ ఏజ్ నుంచి మాట్లాడటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే ఈ మాట్లాడే క్రమంలో ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్ గా ఇది మనకి బాగా తెలియాలంటే అనిమల్ కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు అనేది మనం అబ్సర్వ్ చేస్తే ఇది బాగా అర్థంవుతుంది. అనిమల్స్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్లోగా ఒక కాన్స్టెంట్ రిథం తో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే పిల్లలకు కూడా అలానే ఇవ్వాలన్నమాట.
(18:18) మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒకే బేస్ లో ఒకే టోన్ తో రిపీటెడ్ గా మనం చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని గ్రాస్ప్ చేస్తారు. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ కోకో మెనోన్ కానీ ఏదైనా కార్టూన్ కానీ ఇవి రిపీటెడ్ గా రావు ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్ వస్తుంది. రైట్ సో వాళ్ళకి విని గ్రాస్ప్ చేసే టైం వాళ్ళకి దొరకదున్నమాట. ఓకే సో అలా దొరక్కపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు వింటూ ఉంటారు ఏదో ట్రై చేస్తూ ఉంటారు సౌండ్స్ బట్ మాట్లాడలేరు ఇలా ఉంటుంది బట్ ఆటిజం పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి అసలు ఫోకస్ఏ ఉండదుఅన్నమాట ఆటిజం వేరు ఇలా వీటికి అడిక్ట్ అవ్వడం వల్ల మాటలు
(18:57) రాకపోవడం వేరు రెండు మనం ఒకలాగా కన్సిడర్ చేయకూడదు. ఓకే ఆటిజం లో ఏంటంటే వీళ్ళకి అసలు ఫోకస్ ఏ ఉండదు. మ్ వీళ్ళు అసలు టీవీనే ఎక్కువ చూడలేరుఅన్నమాట. ఓకే సో ఇది ఇలా ఉంటుంది వీళ్ళు టీవీ చూడటం వల్ల మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆ ఫాస్ట్నెస్ ని అందుకోలేక వీళ్ళ నేర్చుకోవాలంటే ఒక పర్టికులర్ టోన్ లో వీళ్ళకి అర్థమయ్యేలాగా రిపీట్ చేస్తూ పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడతారు.
(19:24) ఓకే అట్లా ఛానల్స్ లో చూయించారు కాబట్టి వీళ్ళకి గ్రోత్ అనేది స్లో అవుతూ ఉంటుంది. ఓకే అయితే ఇంకొక YouTube్ ఛానల్ కూడా ఉంది రాయాన్స్ వల్డ్ అని చెప్పేసి ఇది ఏంటంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది ఏదైనా సరే ఒక అన్బాక్సింగ్ వీడియో లాగా ఉంటుంది. ఒక కలర్ఫుల్ ఎగ్ ఒకటి ఉంటుంది. ఒక గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ దాన్ని వాళ్ళు ఓపెన్ చేయడమో లేకపోతే వాటర్ పోస్తూ దాన్ని కరిగించడం చేసాక లోపల నుంచి ఒక ఒక బొమ్మ బయటికి వస్తుందన్నమాట.
(19:54) గ్రీన్ కలర్ దాంట్లో నుంచి ఒక డైనోసర్ బ్లూ కలర్ దాంట్లో నుంచి ఒక బర్డ్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ పిల్లలు దీన్ని బాగా దీన్ని చూస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఆ ఈ ఒక అంచనా వేయడం గానీ ఒక యాంటిసిపేషన్ గాని ఇందులో ఎక్కువ రావడం అండ్ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండడం అంటే ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ని కోరుకోవడం రియల్ లైఫ్ లో అలాంటి సర్ప్రైజ్ వాళ్ళ చుట్టూ జరగకపోయేసరికి బాగా డిసపాయింట్ కావడం అండ్ దీని వల్ల రానున్న రోజులో పెద్దగా అయ్యే టైం లో కూడా అది వాళ్ళ మీద ఇబ్బంది చూపిస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే
(20:24) నార్మల్ గా నాకుేమనిపిస్తుందంటే ఏముంది పిల్లలకి ఇది జస్ట్ ఒక ఆట బొమ్మ లేకపోతే ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ వీడియోలో చూపిస్తున్నారు అనిపిస్తుంది నాకు కానీ నిపుణలు వచ్చేసరికి ఇది పెద్దయ్యాక వాళ్ళ మీద చాలా ఇబ్బంది కలుగుతుంది ఎక్కువగా వాళ్ళ రియల్ లైఫ్ కి వర్చువల్ లైఫ్ కి వాళ్ళకి తెలియ తేడా తెలియకపోవడం వల్ల ప్రతిసారి ఒక ఒక కంపారిజన్ లోకి వెళ్తారు అని చెప్పి అంటూన్నారు.
(20:46) దీని వల్ల ఏం జరుగుతుంది అంటారు ఇట్లా సర్ప్రైజింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక కొత్త విషయం మనకి త్రిల్ ఇస్తుంది ఇన్స్టెంట్ త్రిల్ వస్తుంది అన్నమాట కొత్తది ట్రై చేయడం గానీ కొత్త విషయాన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు కొత్త విషయాలు చూస్తున్నప్పుడు మనకి బాగుంటుంది ఏ ఇండివిడ్యువల్ కైనా కూడా పిల్లలకి ఏంటంటే వాళ్ళు అప్పుడే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి రియల్ కి ఇందాక మాట్లాడుకున్నట్టు రియల్ కి వర్చువల్ కి తేడా తెలియదు.
(21:14) రైట్ సో అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు బెంచ్మార్క్ పెరుగుతుంది అన్నమాట. ఈ బెంచ్ మార్క్ బాగా పెరిగి ఏంటంటే వాళ్ళు రియల్ వరల్డ్ కి మామూలు వరల్డ్ కి తేడా తెలుసుకోలేకపోతారు. అంత మెచూరిటీ వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్స్ ఉండవు. ఓకే లాజిక్ గా ఆలోచించడం ఇది రియల్ వరల్డ్ లో పాసిబుల్ అవుతుందా కొంతమంది ఉండొచ్చు ఇన్ జనరల్ ఏంటంటే బిఫోర్ 20స్ కానీ బిఫోర్ 10 అట్లా ఏజ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లాజికల్ థింకింగ్ అండ్ కాన్సెప్చువల్ థింకింగ్ ఉండదు చాలా తక్కువ ఉంటుందన్నమాట.
(21:47) లాజిక్ తో ఆలోచించలేరు. అందుకని ఏంటంటే వాళ్ళు రియల్ కి అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ బాక్స్ లో కొత్తది ఏదో కనిపించింది ఒక త్రిల్ వచ్చింది. రియల్ లైఫ్ లో పిల్లలకి ఏదైనా వస్తువు ఇంచ్చేటప్పుడు మనం అట్లా బాక్స్ లో రాప్ చేసి ప్రతిదీ ఇవ్వం కదా మామూలుగా తీసి ఇచ్చేస్తాం వాటర్ అడిగారు వాటర్ ని మనం ప్యాక్ చేసి బాక్స్ లో పెట్టి అదేదో త్రిల్ లాగా ఓపెన్ చేసి ఇవ్వరు.
(22:12) బట్ వీళ్ళకి ఏంటంటే ఆ సర్ప్రైసింగ్ ఎలిమెంట్ అనేది బాగా ఎగసైట్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే వాళ్ళు ఓపెన్ చేయడం ఆ ప్రాసెస్ దాన్ని ఓపెన్ చేయటాన్ని ఆ ప్రాసెస్ ని బాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. రైట్ ఆ ఎంజాయ్మెంట్ వీళ్ళు మిస్ అవుతున్నప్పుడు ఏంటంటే నాకు ఇది దొరకట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది అవును సో ఆ ఎంజాయ్మెంట్ కి వీళ్ళు ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక రకంగా ఇది అడిక్షనే మెల్లగా వీళ్ళు ప్రోగ్రామ్ అవుతారు అట్లా అలా అవ్వడం వల్ల వీళ్ళకి రియల్ వరల్డ్ లో అడ్జస్ట్ అవ్వడము రియల్ వరల్డ్ లో అని సర్ప్రైజెస్ ఉండవనే విషయమే తెలియదు కాబట్టి వీళ్ళకి వీళ్ళకి రియల్ వరల్డ్
(22:47) నచ్చదుఅన్నమాట అది కాన్స్టెంట్ గా అదే బాగుంది రియల్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా లేదు అదే చూద్దాము అక్కడ కొత్త కొత్తవి వస్తాయి నిజంగానే అక్కడ కొత్తవి చూపిస్తారు కూడా ఓకే ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి. ఉమ్ పిల్లల గ్రోత్ కంటే కూడా వాళ్ళకి వ్యూవర్షిప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రైట్ వాళ్ళు అదే ఫోకస్ చేస్తారు.
(23:07) ఈ పిల్లలకి కూడా ఈ విషయం తెలియదు కాబట్టి దానికి కంటిన్యూస్ గా ఇష్టపడుతూ ఉంటారు ఆ త్రిల్ కి ఇష్టపడతారు అన్నమాట. రైట్ ఓకే అయితే చివరగా ఇప్పుడు ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తున్న క్రమంలో పెద్దలకేమో ఇది ఒక రకంగా చెప్పాలంటే పులిమిన స్వారి లాంటి పరిస్థితి ఏంటంటే డిజిటల్ గాడ్జెట్స్ ని వదులుకొని లేము అట్ ద సేమ్ టైం దాంతో పాటు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఎంత వద్దనుకున్నా కూడా అది మన చేతుల్లో ఒక భాగం అయిపోయింది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది.
(23:36) మరి ఇలాంటి టైం లో పిల్లలకి అది కొంచెం ఇచ్చినా కూడా వాళ్ళకి వెంటనే అది ఒక అడిక్షన్ లాగా అదే కావాలి అన్నట్టుగా ఒక సిచువేషన్ దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేము అలా అని చెప్పి దాన్ని పూర్తిగా వాళ్ళకి అలవాటు చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి టైం లో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి ఎలా బాలెన్స్ చేయాలంటారు. ఫస్ట్ ఏంటంటే పిల్లలకి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళని అలవ చేయాలన్నమాట.
(23:56) ఇప్పుడు బాగా చిన్న పిల్లలు ఉన్నారు పసి పిల్లలు ఓకే వాళ్ళకి అసలు అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆ ఏజ్ లో మదర్ లేదా ఎస్పెషల్లీ మదర్ తనతో కనెక్ట్ అయి ఉండడం మ్ అప్పుడు ఏం చేశారు మీరు ఉండలేని పరిస్థితుల్లో వీళ్ళకి ఎక్స్పోజ చేశారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట వాళ్ళకి ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మీరు తీసేయడం కష్టం అవుతది.
(24:21) వన్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత తీసేయడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ అన్నమాట ఇప్పుడుఉన్న కరెంట్ సిచువేషన్స్ లో ఓకే వన్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీరు కాదు అంటే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది టాండ్రమ్స్ ఎక్కువ చూపిస్తారు అరుస్తారు అంత నెగిటివ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇంట్రడ్యూస్ అవ్వకుండా ముందు మీరు ఇనిషియల్ డేస్ బిలో అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ వచ్చేలోపు వన్ ఇయర్ అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ కంటికి కూడా అది డామేజ్ అవుతుంది కాబట్టి వీలైనంతవరకు రియల్ వరల్డ్ లో వీళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండేవి ఇంట్రడ్యూస్ చేయాలి.
(24:54) ఇప్పుడు కొత్త కొత్త టాయిస్ కొనిపెట్టడం కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉంటాయి. ఆ ఏజ్ పిల్లలకి ఏజ్ ప్రకారం ఆ ఏజ్ లో ఏమ అవసరమో వాళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళకి బొమ్మలు తయారు చేస్తారు. అలాంటి ఎడ్యుకేషనల్ టాయిస్ కొనిపెట్టడం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా ఉంటుందంటే కొంత బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కలర్స్ే చూడగలరు.
(25:16) అప్పుడు ఆ కలర్స్ లో డిజైన్ చేసిన బొమ్మలు కానీ రౌండ్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఇనిషియల్ గా పట్టుకోవడం ఈజీ అవుతది. ఓకే అలా వాళ్ళు ఎడ్యుకేషనల్ టాయ్స్ ఎలా తయారు చేస్తారంటే ఆ ఏజ్ పిల్లలు ఏది పట్టుకోగలరు వాళ్ళు గ్రాస్ వాళ్ళకి ఫోల్డ్ చేయడానికి ఏది ఈజీగా ఉంది ఆడుకోవడంలో దేని మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి డెవలప్మెంట్ ఫర్దర్ ఈజీ అవుతది చూసి డిజైన్ చేస్తారు. సపోజ ఒక ఇది ఉంటుంది అంటే కలర్ ఒక టవర్ లాగా ఉండి దానిలో రింగ్స్ వేస్తామ అన్నమాట చిన్న పోల్లా ఉంటూ ఉంటారు దగ్గ అలాంటి టాయిస్ మీరు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి వాటిని ఫిట్ చేయడం ఇలాంటివన్నీ
(25:55) తెలుస్తాయి అన్నమాట ఇలా ఆడుకుంటున్న క్రమంలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇలా మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అవి కలర్ఫుల్ గా కూడా ఉంటాయి ఆ టాయిస్ అనేవి కలర్ఫుల్ గా ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒకటేమో ఎల్లో ఉంటుంది ఒకటి గ్రీన్ ఉంటుంది ఒకటి పింక్ ఉంటుంది అవును ఒకటి వైట్ ఉంటుంది ఒకటి బ్లాక్ ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ కూడా వీళ్ళకి కొంత అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.
(26:18) ఓకే సో దానికి తగ్గుతుంది అన్నమాట ఇలా మీరు వాళ్ళు ఉన్న ప్రపంచంలో అంటే వాళ్ళు ఉన్న రియల్ ప్రపంచంలో వాళ్ళకి అవసరమైనవి వాళ్ళు ఫర్దర్ డెవలప్ అయ్యే విధంగా ఉండేవి మీరు మంచి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ఇటువైపు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఫస్ట్ పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మదర్ ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందంటే అది ఫోన్ పట్టుకున్నప్పుడు ఫోన్ కేవలం మాట్లాడుతుంది.
(26:51) తను మాట్లాడేది మనం వినాలి. మ్ ఇప్పుడు చాటింగ్ అంత ఎర్లీ స్టేజ్ లో వచ్చే అవకాశం ఉండదు కాబట్టి బాగా ఎర్లీ స్టేజ్ లో వీళ్ళు అంతా చాట్ చేయలేరు. అవును సో ఎర్లీ స్టేజెస్ లో ఏంటంటే వీళ్ళకి పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కంటే పేరెంట్స్ బాగా నచ్చుతారున్నమాట ఎందుకంటే ఫోన్ లో ఏంటి వన్ వే కమ్యూనికేషన్ మ్ పేరెంట్స్ రియల్ పేరెంట్స్ ఉన్నప్పుడు టూ వే కమ్యూనికేషన్ నడుస్తది.
(27:16) ఓకే పేరెంట్స్ మాట్లాడతారు వీళ్ళఏదో సౌండ్స్ చేస్తున్న ఏదో మాట్లాడుతున్న వింటారు కూడా సో ఇది చాలా స్ట్రాంగ్ ఫాక్టర్ అన్నమాట. మీరు ఇది యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే పిల్లల్ని ఫోన్ అడిక్షన్ లేదా ఇలాంటి విషయాల నుండి కొంచెం బయటికి తీసుకురావడం ఈజీ అవుతది. మీరు వీళ్ళు ఉన్న ఎన్విరన్మెంట్ ని మార్చడం ద్వారా బయటకి తీసుకురాగలరు తప్ప ఫోన్ ని తీసేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది హైలీ ఇంపాసిబుల్ అసలు వన్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత తీసేయడం అస్సలు కుదరదు.
(27:45) ఓకే మీరు ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండే ఆలోచనలే చేయాలి తప్ప చేశాక తీసేయడం కుదరదు. థాంక్ యూ సో మచ్ మమ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ హోప్ఫుల్లీ చూసిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ థాంక్యూ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment