Manthena Satyanarayana’s body is not just a body— it’s a temple, a masjid, a church | Nutripolitics
https://youtube.com/shorts/yEw4lUdddgQ?si=ItmMuza5KMJ0mgBP
https://www.youtube.com/watch?v=yEw4lUdddgQ
Transcript:
(00:00) మందిన సత్యనారాయణ గారు కొన్ని నెలల పాటు ఓన్లీత్రీ కుక్కుడ్ మీల్స్ పర్ డే తింటూ తనకి ఎర్లీ మార్నింగ్ వచ్చే పాచ్ని తన మోషన్ శాంపుల్స్ ని టెస్ట్ చేసుకునేవాడు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా టూ కుక్కుడ్ మీల్స్ అండ్ వన్ రా మీల్ తీసుకుంటూ తన పాచ్ని తన మోషన్ శాంపుల్స్ ని గమనించేవాడు. ఇది ప్రీవియస్ దానికన్నా కొంచెం బెటర్ బట్ స్టిల్ ఇంకా ప్రోగ్రెస్ కావాలని చెప్పేసి మళ్ళీ డైట్ లో చేంజ్ చేశడు.
(00:23) ఈసారి వన్ కుక్డ్ మీల్ అండ్ టూ రా మీల్స్ మాత్రమే తీసుకుంటూ తన మోషన్ శాంపుల్స్ అండ్ పాచ్ ని అబ్సర్వ్ చేసేవాడు. చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనబడింది బట్ స్టిల్ తను సాధించాలనుకున్న గోల్ మాత్రం అది కాదు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లోత్రీ రా మీల్స్ తీసుకుంటూ అంటే జీరో కుక్కుడ్ మీల్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ కంటిన్యూ చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్ లో తనకు తెలిసింది ఏంటంటే తనకి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు పాచి పట్టట్లేదని మోషన్ శాంపుల్స్ నుంచి అసలు స్మెల్ే రావట్లేదని తను ఐడెంటిఫై చేశాడు.
(00:46) ఫైనల్ గా ఈ డైట్ ని ఇంకొంచెం కస్టమైజ్ చేసి ఓన్లీ టూ రా మిల్స్ ఏ డే తీసుకుంటూ 30 ఇయర్స్ నుంచి తన ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. 30 ఏళ్ల నుంచి ఒక మనిషి పొల్యూషన్ కి దూరంగా ఉండి పెస్టిసైడ్స్ కి దూరంగా ఉండి ఉప్పు కారం ఆయిల్ మసాలాకు దూరంగా ఉంటూ ఓన్లీ రా మిల్స్ మాత్రమే తీసుకుంటూ ఒక మనిషి బతుకుతూ ఉంటే మనం చాలా ఈజీగా ఆయన మీద కామెంట్లు చేసేస్తాం.
(01:08) కనీసం నీ జీవితంలో ఒక్క రోజన్నా కంప్లీట్ గా కుక్ చేసిన మీలు తినకుండా ఓన్లీ రా ఫుడ్స్ తిని బతికావా నువ్వు కూడా లెజెండ్ అని కామెంట్ చేసేవాడివే
No comments:
Post a Comment