Saturday, January 24, 2026

ఇంద్రుడే నమస్కరించే మనిషి ఎవరు?-గరికపాటి #ytshorts #lifelessons #motivation #inspire #garikapati

ఇంద్రుడే నమస్కరించే మనిషి ఎవరు?-గరికపాటి #ytshorts #lifelessons #motivation #inspire #garikapati

https://youtube.com/shorts/175Z5yrVyXo?si=RQ56OvvyPn72HGsp


https://www.youtube.com/watch?v=175Z5yrVyXo

Transcript:
(00:00) ఈ ఇంతమంది మిమ్మల్ని కీర్తించారు మీకు నమస్కారం చేశారు ఋషులు కూడా మీకు నమస్కారం చేయడం చూశను నేను ఇంతమంది మీకు దండం పెట్టారు కదా మీరు ఎవరికి దండం పెడతారు అని అడిగాడండి అది ప్రశ్న ఈ పత్రికల వాళ్ళు ఈ మాట అడగరు సాధారణంగా మీకు ఎలా అనిపించింది ఇది గొప్ప సన్మానమా అది ఇంకా మీకు తగ్గింది అనుకుంటున్నారా ఏదో గిల్లుతారు వీళ్ళు అలా గిల్లలేదు మాత ఇంత గొప్ప సన్మానం జరిగింది మీకు అందరూ నమస్కారాలు చేశారు కదా మీరు నమస్కారం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే మనం ఏమనుకుంటాం చదువుతుంటే బ్రహ్మో విష్ణువో ఈశ్వరుడో ఉన్నారని చెబుతాడేమో అనుకో అలా
(00:26) చెప్పలేదు ఆయన ఏమన్నాడో తెలుసా అందుకే నేను బయట తిరుగుతున్నానయ్యా నేను ఎవరికి నమస్కారం చేస్తానో తెలుసా 14 లోకాల్లో ఎక్కడైనా సరే నాకు ఏ కోరిక లేదు అనే మహానుభావుడు ఉంటే వాడికి నమస్కారం చేస్తాను నేను అన్నాడు ఇది ఇంద్రుడు ఆలోచన ఇది ఇంద్రుడు ఆలోచన అలా ఉండాలి మనం కోరిక లేకుండా ఉంటే ఇంద్రుడు మన కాళ్ళకి దండం పెడతాడు మనం ఆయన కాళ్ళకి దండం పెట్టకల మనం ముంచేస్తున్నవి రెండే రెండు జీవితంలో ఒకటే కోరిక రెండు భయం ఈ రెండో దానికి కూడా మొదటిదే కారణం ఏ కోరిక లేని వాడికి భయం లేదు ఏదో ఉండబట్టే అది తీరదేమో అని భయం లేకపోతే కోరిక లేకపోతే మిగిలినందులో అది తీరకపోతే క్రోధం
(00:58) అది నాకే తీరాలి అనుకోవడం లోభం అది తీరకపోతే నేను చచ్చిపోతాను అం మోహం అది తీరింది అని గర్వించడం మదం అది నాకు తీరకుండా ఇంకోడికి తీరింది అనేది మాత్సర్యం నిజానికి హరిషడ్ వర్గాలు లేవండి ఆరుగురు శత్రువులు లేరు ఉన్నది కామం ఒకటే కోరిక ఒకటే ఆ కోరికలను రద్దు చేసుకొని ఉన్నదానితో సంతృప్తిగా హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే మనం ఇంద్రుడు కంటే గొప్పవాళ్ళం ఇంద్రుడు మనకఎందుకు

No comments:

Post a Comment