Saturday, January 24, 2026

🔥GenZ ki endhuku antha Attitude? Harsh Truth 💥 by Teja Gudluru | Vidvika Growth Talks - SriLakshmi

🔥GenZ ki endhuku antha Attitude? Harsh Truth 💥 by Teja Gudluru | Vidvika Growth Talks - SriLakshmi

https://youtu.be/wS84w-JHTO8?si=90FeunbTPigaEpuR


https://www.youtube.com/watch?v=wS84w-JHTO8

Transcript:
(00:00) మనం ఆఫీస్ లో బాస్ ఏదో అనేవాడు రూడ్ గా వాడు అథారిటీ కి మనం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఏమ అనలేం బ్రేక్ లో బయటికి వెళ్తాం. బయటో టీ బడ్డీయో ఏదో ఉంటుంది. అక్కడో నలుగురు పోగేసుకొని ఎంత ఎదవరో వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా సర్ ఓకే సార్ ఆల్రైట్ సార్ జెన్జీ అనేవాడు ఆ బయటికి వెళ్ళట్లేదమ్మ వాడికి నచ్చకపోతే వాడు స్ట్రెయిట్ గా క్వశ్చన్ చేస్తాడు.
(00:19) జెన్జీ మీకు ఈ వీడియో చూస్తే ఇక సంక్రాంతి మూవీ రిలీజ్ లాగా ఉంటది. కచ్చితంగా ఈసారి మనకి గట్టిగా తిట్లు పడతాయి నేను డిసైడ్ అయిపోయి వచ్చేసాను ఎందుకంటే ఇంట్లో ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటే ఓ నర్స్ ని పడేసారు ఆ చేసా అబ్బా నేను నా పేరెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటున్నాను చిన్నవాడు చూస్తాడు ఇవన్నీ వాడికి ఏంటి అంతేనా పేరెంట్స్ కి రెస్పెక్ట్ అంటే బాగా డబ్బులు సంపాదించి నర్స్ ని పెడితే అయిపోయింది కదా బికాజ్ దట్స్ వాట్ మై డాడ్ డిడ్ పెద్దవాళ్ళయి బ్లాడర్ కంట్రోల్ మిస్ అయ్యి పొరపాటున బాత్్రూమ్ కి వెళ్ళే లోపల ఫ్లోర్ పైన యూరినేట్ చేస్తే ఫాదర్స్ ని
(00:50) కొట్టినవాళ్ళు నాకు తెలుసండి. ఎవడితో పెళ్లి అనంగానే నగలేసేసుకొని అందరికీ కౌగలించేసుకొని సెల్ఫీలు ఒకడికొకడికి పడదు ఫ్యామిలీలో ఫోటోలు దిగడా మాటకి అందరూ వస్తారండి పెద్దవాళ్ళు చేస్తుంది ఏంటండి ఈరోజు ఫేక్ రిలేషన్షిప్స్ చూసే సడన్ గా రియల్ పీపుల్ తో మాట్లాడాలి అన్నా దే నాట్ ఏబుల్ టు టాక్ రీసెంట్ గా నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఆయన పోయారు.
(01:10) వాళ్ళ పిల్లలు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ యుఎస్ లో పోయి నాలుగు రోజులు అవుతుంది. ఏదో వీసా ప్రాబ్లమ్స్ అని అంటున్నారు మార్చరీలో ఉంది బాడీ అది బతుకైనా ఆ సంపాదన ఓ సంపాదన అయినా చావైనా పెళ్లయినా ఫంక్షన్ అయినా దాని తర్వాత ఎవడు ఎట్ల పోయినా ఒకటి సంబంధం లేదండి. బట్ వాళ్ళు అలా అవ్వడానికి కారణం మనమేనా కచ్చితంగా ఈ మిస్టేక్ మనదే జెన్జీ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక షార్ట్ చూసినప్పుడు డెసిషన్ కానీ ఒక ఒపీనియన్ కానీ పెట్టుకునే ముందు ఆ ఛానల్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయమాకండి లైక్లు చేయమాకండి ఫుల్ వీడియో చూడండి వన్ మినిట్ లో చూసి
(01:40) లైఫ్ లు గనుక డెసిషన్స్ ఒపీనియన్స్ గనుక మార్చేసుకుండేదే అంత సింపుల్ే లైఫ్ అయితే ఈ పాటికి ఎప్పుడో అందరం బాగుపడిపోయేవాళ్ళం వెల్కమ్ టు విద్విక గ్రోత్ టాక్స్ మళ్ళీ తేజా గారితో వచ్చేసాం. ఈసారి జెన్జీ మీరు ఉన్నారా మీకు ఈ వీడియో చూస్తే ఒక సంక్రాంతి మూవీ రిలీజ్ లాగా ఉంటది చూడండి అంత హ్యాపీనెస్ ఇస్తది చాలా అవేర్నెస్ ఇస్తది.
(02:05) మీరు మీ పేరెంట్స్ కి చూపించండి మీరు పేరెంట్స్ అయితే ఈ వీడియో కచ్చితంగా మీ పిల్లలతో పాటు కూర్చొని చూడండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్లాక్బస్టర్ వీడియోస్ ఆఫ్ సంక్రాంతి సీజన్ ఓకేనా సో డ వాచ్ ఇట్ దిస్ ఇస్ రియల్ అవేర్నెస్ ఆన్ జెన్జీ ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఏంటి సొల్యూషన్ ఏంటి? వాచ్ ది వీడియో కమ జాయిన్ మీ హలో తేజా గారు వెల్కమ్ టు విద్వికా గ్రోత్ టాక్స్ అగైన్ థాంక్స్ అమ్మ థాంక్యూ మళ్లా పిలిచారు.
(02:27) ఓకే ఇది కాంబినేషన్ చాలా బాగా అంటే ఈ హోస్టింగ్ నా క్వశనింగ్ మీ ఆన్సరింగ్ అన్ని సూపర్ గా కాంబో కుదిరింది. పీపుల్ ఆర్ లవింగ్ టు హియర్ ఫ్రమ్ యు పీపుల్ ఆర్ లవింగ్ టు ఆస్క్ క్వశన్స్ త్రూ మీ అందుకని వి ఆర్ డూయింగ్ ఇట్ థాంక్స్ అంటే ఈ పాడ్కాస్ట్ వల్లమ్మ కొన్ని వేల మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను. అంటే వైరల్ అయిందా లైక్స్ వచ్చాయా కామెంట్స్ వచ్చాయి పక్కన పెడితే తృప్తిగా ఉంటుందమ్మా అంటే జెన్యూన్ క్వశ్చన్స్ తో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు.
(02:57) మాక్సిమం ట్రై చేస్తున్నాను చాలా మందికి నేను రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాను. కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏదైతే విద్వితక గ్రోత్ టాక్స్ లో ఒక ప్లాట్ఫామ్ నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళకి ఇస్తున్నారో అది మటుకు కమాండబుల్ అమ్మ థాంక్యూ సో మచ్ అండి బికాజ్ ఈ లెర్నింగ్ ఇంత లెర్నింగ్ ని మనం వన్ టు వన్ చేయడం కష్టం లార్జర్ ఆడియన్స్ కి వెళ్ళాలంటే త్రూ దిస్ ఓన్లీ థాంక్యూ ఒక పాయింట్ ఏంటంటే ఆ ఒక పర్సన్ ని కానీ లేదంటే ఒక యూజువల్ గా మనం ఏమంటారు ఫీమేల్ ఈ మధ్యన చాలా రెబెల్స్ అయిపోయింది అని అంటారు కదా దానికి కారణం ఇంతకుముందుకు మన ఓల్డర్ జనరేషన్ క్రియేట్
(03:37) చేసిన పరిస్థితులే తొక్కేసి తొక్కేసి తొక్కేసి ఒక్కసారి ప్రెజర్ బిల్డ్ అయిపోయి బాంబ్ బ్లాస్ట్ అయిపోయి రెబెలియస్ అయిపోతారు. సిమిలర్ సిచువేషన్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సో కాల్డ్ అందరినీ జెన్జీస్ నైట్ మేర్ అని పెద్ద పెద్ద ఫస్ట్ పోస్ట్ న్యూస్లు అక్కడ కూడా వెళ్తున్నాయి. బట్ వాళ్ళ అలా అవ్వడానికి కారణం మనమేనా అన్న క్వశ్చనింగ్ వేసుకున్నప్పుడల్లా బికాజ్ నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ వాళ్ళని వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు ఈ నాలెడ్జ్ లేదని నేనే ఫస్ట్ క్రిప్ చేశ కాంటెంట్ జనరేట్ చేస్తున్న కొద్దీ పీపుల్ తో టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ
(04:16) మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ అర్థమైంది ఏంటంటే ప్రాబ్లం ఫస్ట్ మనం క్రియేట్ చేసామా మనమే దీన్ని ఫిక్స్ చేయాలా అన్న థాట్ వచ్చింది డీప్ కంపారిజన్స్ ఆ వాడిలా నువ్వులా వాళ్ళు మా చిన్నాన్న కొడుకు చేశడు నువ్వు చేయలేదు ఆ టూ మచ్ ఆఫ్ రాట్ రేస్ ఇది జరుగుతుంది కదా మీ పర్స్పెక్టివ్ చెప్పండి అసలుకు వర్కింగ్ మన వర్క్ లో కూడా లైక్ ఆఫీస్ కల్చర్ లో కూడా చూస్తే జెన్జీని బాబోయ్ వద్దు అని అంటున్నారు చాలామంది మిలీనియల్స్ హౌ డు వి సాల్వ్ దిస్ ఫస్ట్ అఫ్ ఆల్ అమ్మా మీరు ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు దీనికి కారణం మనమేనా అని
(04:58) ఉమ్ దీన్ని రెండు రకాలుగా చూడాలి మనం అసలు ఫస్ట్ ఇది ప్రాబ్లమేనా అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇది ప్రాబ్లమే అని అనుకున్నప్పుడు మనమే సృష్టించాం. అవును ఇది ప్రాబ్లం కాదు అనుకున్నప్పుడు కూడా వ షుడ్ బి ప్రౌడ్ దట్ వి క్రియేటెడ్ దిస్ ఎందుకో కూడా చెప్తాను. మ్ నేను మీకు ఇంతకుముందు పాడ్కాస్ట్ ముందు కూడా మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పాను.
(05:22) ఆఫీస్ లో నేను నేను పని చేసేటప్పుడు అంటే మనల్ని మిలినియల్స్ నేను ఇంకా జెనెక్స్ కాదులేండి మా పేరెంట్స్ వాళ్ళయితే జెనక్స్ మనం మిలినియల్ మనం మిలినియల్స్ అంటే 70స్ 80స్ తర్వాత పుట్టినవాళ్ళు మనం ఆఫీస్ లో బాస్ ఏదో అనేవాడు రూడ్ గా అంటే చిరాగ్గా ఏదో అనేవాడు వాడు అథారిటీకి మనం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ ఏమ అనలేం ఏం చేస్తాం బ్రేక్ లో బయటికి వెళ్తాం బయటో టీ బడ్డీో ఏదో ఉంటుంది.
(05:51) అక్కడ నలుగురిని పోగేసుకొని ఎంత ఎదవరా వాడు ఆ అంత అనేస్తాడురా నోటికి ఎంత వస్తే అంత బుద్ధి ఉందరా వాడికి అక్కడ అంటే అనేవాళ్ళం ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా సర్ సార్ నేను చేసేస్తాను సార్ ఓకే సార్ ఆల్ రైట్ సార్ జెన్జీ అనేవాడు ఆ బయటికి వెళ్ళట్లేదమ్మ వాడికి నచ్చకపోతే వాడు స్ట్రెయిట్ గా క్వశ్చన్ చేస్తాడు. ఇదే కదా మనం ఎప్పటినుంచో ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు నాలాగా ఉండకూడదు నా పిల్లలు అనుకునే పెంచుతారు.
(06:18) అవును వాళ్ళు అలానే పెరిగారు కదండీ మీకు కావాల్సింది అదే కదా ఇప్పుడు సడన్ గా వాడు హిందీలో ఏదో ఒక ఒ సామెత ఉంటుంది మేరీ బిల్లి మెరికో మియావ అని అంటే నా పిల్లి నన్నే ఎదురిస్తుందా అనే ఒక సామెత అన్నమాట అది అలా ఇప్పుడు ఏటి నా పిల్లవాడు నన్నే ఎదురిస్తున్నాడుఅని దగ్గర మన ఈగోలు హర్ట్ అవుతున్నాయి తప్ప ఓవరాల్ గా చూస్తే మనం అలానే కదండీ వాళ్ళని ఉండాలనుకుంది వాడి రైట్స్ వాడు ఆలోచించాలి వాడి లైఫ్ వాడు జీవించాలి ఎవడైనా తప్పు తప్పుగా మాట్లాడితే ప్రశ్నించగలగాలి వాడు స్ట్రాంగ్ గా ఉండాలి అది అమ్మాయినా అబ్బాయినా అవును అనేదే కదా మనం అనుకుంటాం పిల్లల్ని
(06:55) వాళ్ళు ఇప్పుడు అలానే కదండి తయారయ్యారు వాళ్ళకి క్లారిటీ ఉందండి డైరెక్షన్ లేదు అది ఇవ్వడం పోనిచ్చి వాళ్ళు అన్న మాటలో వాళ్ళు మాట్లాడే పద్ధతో వీటిలతో మనం కోపం పడుతున్నాం నేనైతే జెన్జీకి ఫుల్ సపోర్ట్ అమా నా కుళ్ళు వాళ్ళంటే ఎందుకంటే నేను ఎలా అయితే బతకాలనుకున్నానో వాళ్ళు అలా బతుకుతున్నారు ఇప్పుడు నాకు చాలా ఇష్టం వాళ్ళని చూస్తే ముచ్చడేస్తది నాకు నేనే 21 ఇయర్స్ అప్పుడు కరెక్ట్ గా అలా ఇప్పుడు మన వీడియోస్ కింద కూడాను చూడండి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు ఏ కొంతమందికి లాంగ్వేజ్ ఇంటర్నెట్ కాబట్టి కొంచెం దురుసుగా మాట్లాడొచ్చు. నేను
(07:28) ఎప్పుడూ కోప్పడం నేను మీరు నా కామెంట్స్ నా రెస్పాన్సెస్ చూస్తే మన టీం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సార్ మీరెందుకు సార్ కామెంట్ చేస్తున్నారు మేము ఉన్నాం కదా అని ఏంటంటే వాళ్ళకి లాజిక్ చెప్పారనుకోండి వాళ్ళు వింటారు. మనవాళ్ళు ఏం చెప్తారు సొలు చెప్తారు. సైంటిఫిక్ గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. తుమ్మితే కూర్చోవాలి రెండు నిమిషాలు అనేది మన కల్చర్ ఎందుకు మనం గుడ్డిగా నమ్మేసాం ఎందుకంటే మన జెనెక్స్ పేరెంట్స్ మనకు చెప్పారు కాబట్టి మిలెనియల్స్ నమ్మేసా వాళ్ళు నమ్మరు వాడికి సైన్స్ చెప్పాలి ఎందుకు కూర్చోమంటారు ఎవ్రీ టైం యు స్నీజ్ మన మన రిలీజియన్ లో
(08:00) ఉండే సైన్స్ మనం మన జెనెక్స్ వాళ్ళు మన మిలెనియల్స్ కి చెప్పలేకపోయారు. అవును మనం అట్లీస్ట్ వి ఆర్ వి హావ్ యక్సెస్ టు చాట్ జిపిటి నేర్చుకోండి కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి కదా ఈ రోజు వాళ్ళు అది కూడా వెయిట్ చేయట్లేదమ్మా వాళ్ళే చూసేసుకుంటున్నారు. అవును కానీ లాజిక్ కావాలి వాళ్ళకి ఎందుకు కూర్చోమంటారు తుమ్మితే ఆ పార్టికల్స్ అన్నీ పడతాయి నెక్స్ట్ వెళ్ళే పర్సన్ అదిఒకటి రెండు ఎవ్రీ టైం యు స్నీజ్ మనం ప్రతిసారి తుమ్మినప్పుడల్లా మన హార్ట్ స్కిప్స్ ఏ బీట్ అవును అంటే ప్రతిసారి మనం ఒక కొత్త జీవితం వచ్చినట్టు తుమ్మితే లిట్రలీ
(08:34) అవును ఎందుకంటే ఆ మైక్రో సెకండ్ కి మన హార్ట్ ఆగిపోతుంది. ఉమ్ అంటే ఇట్ స్కిప్స్ ఏ బీట్ అందుకే చిరంజీవ గాడ్ బ్లెస్ యు చిరంజీవ అని ఎందుకు అంటారంటే అమ్మ చచ్చి బతికవరా ఇది మనం సైంటిఫిక్ గా చెప్పలేకపోయాం ఏది జెనెక్స్ వాళ్ళు మనకు చెప్పలేదు. గుడ్గా రమ్మేస్తావ అన్నమాట అరే తమ్ముతే కూర్చొని వెళ్ళాలిఅన్నమాట కోపం వస్తే వాటర్ తాగండి అంటారు లేకోతే వన్ టు 10 కౌంట్ చేయండి లేకపోతే 10 టు వన్ కౌంట్ చేయండి అంటారు.
(09:00) ఇప్పుడు అదే కదమ్మా మైండ్ ఫుల్నెస్ అని చెప్పి కోట్లు సంపాదించుకుంటున్నారు ట్రైనర్స్ అవును అంతే కదా ఆ లాజిక్ తో జెన్జీకి చెప్తే వాడు ఖచ్చితంగా వింటాడు. మన ప్రాబ్లం ఏంటంటే అమ్మా మనకి మనకే తెలియదు లాజిక్ మనం ఒక రూల్ పెట్టేస్తాం అది ఫాలో అవ్వాలి అనుకుంటాం వాళ్ళు అవ్వరు. మ్ అందుకని ఎట్ వీడు రిబేలియస్ ఏట్ వీడికి రెస్పెక్ట్ లేదు అనుకుంటాం వాడికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే జెన్జీ అంత ఇన్ఫార్మ్డ్ ఆ యక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఉన్న జనరేషన్ ఇప్పటివరకు లేదమ్మా కరెక్ట్ అండి సో అందుకని తప్పు మందా అంటే మందే అది తప్పు అనుకుంటే నేను తప్పు అనుకోవట్లేదు.
(09:39) వాళ్ళకి డైరెక్షన్ కావాలి క్లారిటీ వాడికి ఉంది. కరెక్ట్ అది ఏమంటారంటే మనము మిలీనియల్స్ సైలెంట్ గా సఫర్ అయిపోయాం. వాళ్ళ ఆ సైలెన్స్ లో సఫర్ అవ్వద్దు అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు అనుకోండి నేను అలా గొడవ పడొద్దు నేను ఆ ఆ షీట్ నాకుొద్దు అని అనుకుంటే గనుక వాళ్ళు హనెస్ట్ గా నాకు వద్దు అని చెప్పేస్తున్నారు.
(10:04) అంతే అండి అదే అది జన్జీ వాళ్ళు ట్రాన్సాక్షనలు ట్రాన్సాక్షనలు ట్రాన్సాక్షనలు అంటున్నారు. ఆ మీరు మార్కెట్ లో రీటేల్ కూడా చూస్తేమ్మా ఒకప్పుడు మీకు గుర్తే ఉండే ఉంటుంది షాప్ స్టాప్ ఇలాంటివి కొత్తగా వచ్చిన రోజుల్లో సార్ ప్లీజ్ మా మెంబర్షిప్ తీసుకోండి సార్ మీకు కాయిన్స్ వస్తాయండి మీరు సంవత్సరం రోజులు మాకు లక్ష రూపాయలు ఖర్చు పెడితే మీకు 10,000 కాయిన్లో 2000 కాయిన్లు వాట్ఎవర్ ఆ కాయిన్స్ వాడి మీరు మళ్లా ఇంకోటి ఏదైనా కొనుక్కోవచ్చుండి అంటే మనం రెచ్చిపోయి మెంబర్షిప్ కార్డులు తీసేసుకునేవాళ్ళం అవును ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారండి
(10:37) మెంబర్షిప్ కాయిన్స్ ఈరోజు ఏమంటున్నారు 5000కు కొంటే బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ 10,000కు కొంటే సూట్ కేస్ ఫ్రీ అది అది సూట్ కేస్ కి ఆ కొన్న ప్రాడక్ట్ కి సంబంధం ఉండదు. కానీ ఏదో ఒకటి ఫ్రీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ నేను వెయిట్ చేయను వన్ ఇయర్ దాకా నాకు వెయిట్ చేసే ఓపిక లేదా నువ్వు ఏమన్నా ఇస్తే కొన్నందుకు ఇప్పుడే ఇవ్వు. దట్ ఇస్ డెన్జీ ఫర్ యు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అది ఫార్చునేట్ గానో అన్ఫార్చునేట్ గానో మన మిలెనియన్స్ టైం కమ్మ ఇండియా స్టార్టెడ్ గ్రోయింగ్ ఓకే అంటే ఖర్చులు పెరిగాయి రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగాయి ఈఎంఐ లు పెరిగాయి
(11:16) క్రెడిట్ కార్డు ఎక్స్పెన్సెస్ పెరిగాయి మన పేరెంట్స్ డబ్బులు ఉంటే తప్ప సేవ్ చేసుకొని కార్లు కొనుక్కునే వాళ్ళు కాదు. వాళ్ళకి లోన్ అనేది అదిఒకేదో పెద్ద భూతం లాగా అప్ప అప్పు చేసావా నువ్వు ఏటరా అప్పు చేసావు నువ్వు అంటే వాడుఏదో జూదగాడిలాగా చూసేవాళ్ళు అవును మా తాతగారి కాలంలో అప్పులు చేయడం అంటే అవును అంతే కదండి ఈరోజు క్రెడిట్ అనేది సింపుల్ అయిపోయింది.
(11:37) సో మిలెనియల్స్ కి ఏమైందమ్మా యక్సెస్ వచ్చేటప్పటికి ఖర్చులు పెరిగిపోయాయి. అంటే ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేయాల్సిన పరిస్థితి. అవును అందుకే ఇప్పుడు సంబంధాల్లో కూడా చూడండి అమ్మాయి ఎంత ఎక్కువ చదువుకుంటే అంత మంచి సంబంధాలు వస్తాయి అనేవాళ్ళు మన దాంట్లో మన దానికి వచ్చేటవాడికి ఇప్పుడు అది లేదనుకోండి మళ్లా తిట్టుతారేమో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అని కానీ నేను కల్చర్ గురించి చెప్తున్నాను అది వచ్చేటవాడికి ఏమైపోయింది అంటే అమ్మా డే కేర్ సెంటర్స్ కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.
(12:03) ఇప్పుడు గలీకో డేకేర్ సెంటర్ ఉంది మీరు చూసారో లేదో అవును మనం పుట్టి పెరిగినప్పుడు ఉన్నాయమ్మా డేకేర్ సెంటర్స్ వెరీ వన్ రేర్ టూ ఫర్ లోకేషన్ మొత్తం సిటీలో ఐదు ఉంటే ఎక్కువ ఏది మంచి వెల్ వాల్యూడ్ ఎందుకు అనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేయడం స్టార్ట్ చేశారు. అయ్యేవాడికి ఏమవుతుంది వాడు ఏడుస్తాడు పిల్లవాడు వీళ్ళు ఏం చేశారు సెల్ ఫోన్ ఇచ్చారు వాడికి వాడు కామగా ఉంటాడు మన పనులు మనం చేసుకోవచ్చు అవును అంటే వాడు పుట్టినప్పటి నుంచి వ టాట్ దెమ ట్రాన్సాక్షన్స్ అంతే కదా ఆ మనకి టైం లేదు ఆయాలతోనూ స్కూల్లోనూ అక్కడ పెరిగారు వాళ్ళు అందుకని వాడికి ఫ్యామిలీ
(12:40) అంటే ట్రాన్సాక్షన్ నాకేంటి లేకపోతే నేను గట్టిగా ఏడుస్తే నాకు వస్తది అనేది ఒకటి మనమే అలవాటు చేసాం వాళ్ళకి సో టుడే దే ఆర్ ట్రాన్సాక్షనల్ నౌ డోంట్ కంప్లైన్ నో ఆయ ఏంటి వాడు అట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లా నువ్వు నేర్పించావా మీ పేరెంట్స్ ని వెళ్లి పలకరించారా మీరు ఇంట్లో ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటే ఓ నర్సుని పడేసారు అవును చేసా అబ్బా నేను నా పేరెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటున్నాను మా క్లోస్ ఫ్యామిలీలోనండి తరించిపోయేవారు ఒక్కసారి ఫోన్ చేయమనండి అమ్మ ఒక్కసారి మాట్లాడాలని ఉంది అబ్బా మేము బిజీ అమ్మ మీటింగ్స్ లో ఉన్నాం.
(13:16) లేకపోతే వాడు ఎక్కడో యుఎస్ లో ఉంటాడు. ఆ బిజీ అవును వీళ్ళేమో కేర్ టేకర్స్ తో వాళ్ళతో పాపం రిలేషన్షిప్స్ వాడినే కొడుకులా చూసుకుండేవాళ్ళు ఎందుకంటే వాడు వస్తున్నాడు మందు తాపిస్తున్నాడు లేకపోతే తుడుస్తున్నాడు. ఆస్తి కూడా వాళ్ళకి రాసేస్తే అయిపోయింది ఇవ్వరు కదా అప్పుడు అందరూ వస్తారండి ఎఫెక్షన్ అండి ఇది అప్పుడు అందరూ వస్తారని ఆస్తులక అందరూ వస్తారు అక్కడ మనవాళ్ళు పాపం మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది అబ్బో అక్కడ వస్తారు కానీ కలదుకోవాలి ఇప్పుడు చిన్నవాడు చూస్తాడు ఇవన్నీ వాడికి ఏంటి అంతేనా పేరెంట్స్ కి రెస్పెక్ట్ అంటే బాగా డబ్బులు సంపాదించి నర్సుని పెడితే
(13:51) అయిపోయింది కదా బికాజ్ దట్స్ వాట్ మై డాడ్ డిడ్ ఉమ్ అంతే ఇప్పుడు నా కొడుకు నన్ను చూసుకోవట్లేదని నువ్వు ఏడవకూడదు ఆహా ఫ్యూచర్ లో కూడా చూసుకోవట్లేదుని ఏడవద్దు ఏడవకూడదు ఎందుకంటే మీరే నేర్పించింది వాడు చూసి పెరిగాడు ఇవన్నీ మీరు ఎంత రెస్పెక్ట్ తో మీ పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు ఆ వాళ్ళని ఎంత ప్రేమతో మీరు పలకరిస్తున్నారు పెద్దవాళ్ళయి బ్లాడర్ కంట్రోల్ మిస్ అయ్యి పొరపాటున బాత్్రూమ్ కి వెళ్లే లోపల ఫ్లోర్ పైన యూరినేట్ చేస్తే ఫాదర్స్ ని కొట్టిన వాళ్ళు నాకు తెలుసండి.
(14:26) అలాంటి జమానాలో మనం ఉన్నప్పుడు వాళ్ళు అలానే కదండీ ఉంటారు వాళ్ళు ఏం చూసి నేర్చుకున్నారు. కర్మ విల్ రిటర్న్ బ్యాక్ అందుకే ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ ఇస్ ట్రాన్సాక్షనల్ అందుకే ఈరోజు 10 మినిట్ గ్రోసరీ యప్ అంటే మనకి హ్యాపీ బికాజ్ ఇట్స్ ఇన్స్టంట్ ఎవ్రీథింగ్ టుడే ఇస్ ఇన్స్టంట్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్స్టంట్ డేటింగ్ ఇస్ ఇన్స్టంట్ అవును ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టంట్ దేర్ఫోర్ మీకు మ్యారేజెస్ ఎన్ని సంవత్సరాలు నిలబడతాయి అనేది కూడా బాగా తగ్గిపోయిందమ్మ నేను ఇదేదో రెవల్యూషన్ వచ్చేసింది ఇండియాలో అని అనట్లేదు ఇప్పటికీ బాగా సుఖంగా ఆ అన్యోన్యంగా ఉన్న దంపతులు ఉన్నారు
(15:04) ఇప్పటికిను జెన్సీస్ లో కూడాను కానీ అది పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది. ఎవ్రీ డే అది తగ్గుతుంది మనకి ఎందుకు అంటే పేషెన్స్ లేదు మనం నేర్పించలేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయమాకండి. మ్ ఇప్పుడు వాడు వినట్లేదు ఏంటి వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ లేదని ఇప్పుడు అనమాకండి. మిమ్మల్ని చూసే నేర్చుకో అంతే కదండీ ఒక ఎల్డర్లీ లేడీ అంటే మదర్ ఫాదర్ పోయారు ఆవిడకి ఫాదర్ పెన్షన్ వస్తుంది.
(15:32) హమ్ ఆ ఆవిడ్ని అరే అమ్మ సార్టెడ్ అని నాకు ఫ్రీడమ్ ఇస్తున్నామా లేదు ఆ అకౌంట్లు అన్నీ మనం పెట్టుకుంటాం మనం కంట్రోల్స్ ఆవిడకి అబ్సల్యూట్లీ ఎంత కరెక్ట్ అమ్మా అది నిజంగా పిల్లలు అది చూసినప్పుడు వాడు అదే కదా నేర్చుకుంటాడు వాడు అప్పుడు అదే కదా ట్రాన్సాక్షన్లు అవుతాడు నన్ను ఇది కచ్చితంగా వన్ మినిట్ వీడియోలు చూసి మనల్ని గ్యారెంటీగా అందరూ తిడతారు ఈ వీడియోలో తిట్టుకొనియండి పర్లేదు కానీ లాంగ్ ఫామ్ వీడియో చూసిన వాళ్ళకి కచ్చితంగా అర్థం అవుతుందమ్మ ఎందుకంటే అది అది కూడా నేను చెప్పాలి అడ్రెస్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాను నాకు ఎంతమంది ఫోన్
(16:05) చేస్తారో తెలుసా అండి సర్ ఏంటి సార్ అమ్మ నా బూతులు తిట్టేస్తున్నారు మిమ్మల్ని అయినా మీరు పాడ్కాస్ట్ లు ఎందుకు చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారండి నేను ఒకటే చెప్తాను అమ్మ షార్ట్ ఫామ్ వీడియో చూడొద్దు కామెంట్స్ లాంగ్ ఫామ్ వీడియోలోకి వెళ్తే మీకు కంపారిటివ్లీ నెగిటివ్ కామెంట్స్ తక్కువ అంటే ఏంటి మీకు మొత్తం సీన్ అర్థంవుతే మీకు లైఫ్ లో క్లారిటీ ఎక్కువ ఉంటుంది.
(16:28) జెన్జీ కి ప్రాబ్లం ఏంటంటే అమ్మా రీల్స్ కి అలవాటు పడిపోయారు అంటే వన్ మినిట్ ఈరోజు కంట్రీస్ లో గవర్నమెంట్స్ ని కూడా దింపగలిగేంత ఇన్ఫ్లయెన్స్ జెన్జీస్ ని చేయగలుగుతున్నారు అంటే బికాజ్ దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ డెప్త్ వాడు వన్ మినిట్ లో వాడు అదే నిజం అనేసుకుంటున్నాడు. అదే అస్యూమ్ చేసేసుకుంటారు కూడా ఆ కానీ మళ్లా నేను ఐ విల్ కమ్ బ్యాక్ దానికి తప్పు వాడిది కాదు.
(16:53) దానికి తప్పు కచ్చితంగా మిలియనల్స్ దే మ్ అంటే ఆ జెన్జీ అనే కాదు మిలీనియల్స్ కూడా ఇప్పుడు మనం షార్ట్ ఫార్మ్ కాంటెంట్ కి ఎక్కువ చూస్తున్నామా అంత టైం లేదు అన్నట్టుగా అదే చూస్తున్నాం కదా సో వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫుల్ ఫామ్ వీడియో కి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు యట్ అంతాఇగ లోఫ లోనే బతికేస్తున్నారు జన్జీ అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు సంవత్సరం అంతా తిట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళు వినరా ఇంట్లో కాన్వర్సేషన్స్ ఏ మీ ఆడపడుచు ఏ చేంజ్ చేసిందో తెలుసా మీకు అంత మాట అంటదా అని కాన్వర్సేషన్ లంచ్ లోన డిన్నర్ లోన అవును అవును పెళ్లి ఎవడిదో పెళ్లి అనంగానే
(17:30) నగలేసేసుకొని అందరూ కౌగలించేసుకొని సెల్ఫీలు అవును పెద్దవాళ్ళు చేస్తుంది ఏంటండి ఈరోజు ఒకడికి ఒకడికి పడదు ఫ్యామిలీలో అవును ఒకడికి ఒకడు సాయం రాడు. ఫోటోలు దిగడాన్నమాట అందరూ వస్తారండి ఒప్పుకుంటూ అది చావైనా కానీ పెళ్లయినా కానీ చావులో కూడా అబ్బా అందరం ఎన్ని రోజులు అయిందో కలిసి అని ఒక చావులో ఫోటోలు దిగినోళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో నేను జోక్ కాదండి అబ్బా బ్రదర్స్ అందరం ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసాం ఆ అని ఏది అక్కడ శవం పడిఉంది.
(17:58) హమ్ అక్కడ సెల్ఫీలు అందరూ అలా పెద్దవాళ్లే తయారైనప్పుడు వాట్ కెన్ వాళ్ళు ఎందుకు వాళ్ళుఇగ లోనఫస్బ లోనే ఉంటారండి వాళ్ళు ఈ ఫేక్ రిలేషన్షిప్స్ చూసే డేటింగ్ యాప్స్ అనేవి అంటే వర్చువల్ గానే ఇంకా రిలేషన్స్ అలా డేటింగ్ యప్స్ కానీ లేదంటే సోషల్ మీడియా ఫ్రెండ్స్ కానీ చేసి చేసి సడన్ గా రియల్ పీపుల్ తో మాట్లాడాలి అన్నా రియల్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి అన్నా దే నాట్ ఏబుల్ టు టాక్ వాళ్ళని హ్యాండిల్ చేయలేక ఓహో రియల్ గా చూస్తే పర్సన్ ఇలా ఉంటాడా ఇంత రా గానా ఇంత రస్టిక్ గా ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అది తెలియట్లేదు.
(18:36) సో దాంట్లోనుంచి ఆ నెట్వర్క్ లో నుంచి అలా బయటికి రావాలి రియల్ పీపుల్ కి కలవాలి అంటే దే హావ్ టు టేక్ దిస్ డిసిషన్ ఒకప్పుడమ్మ మనకి పండగలన్న ఇప్పటికీ ఉంది. నేను అది కంప్లీట్లీ పోయింది అనట్లేదు. ఇప్పుడు నిన్న రేపు సంక్రాంతి పొంగలు మనం చేస్తున్నప్పుడు ఈ వీడియో నిన్న నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ టోల్ గేట్స్ లో అన్నారు.
(18:59) పాపం ఆ ట్రాఫిక్ జామ్ లో ఉన్నవాళ్ళకి ఇబ్బంది పడి ఉంటారేమో గానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పోన్లే కొంతమందైనా ఇంకా ఊర్లకి వెళ్ళాలి పండగ అంటే ఫ్యామిలీ అందరూ కలవాలని అందరూ మళ్ళ మిలినియర్స్ే 90% ఆ బ్యాచ్ అంతా ఏది ట్రాఫిక్ జామ్ బ్యాచ్ అంతా మిలినయర్స్ే జెన్జీలు అనుకోవట్లేదు జెన్జీ అయి ఉంటే నేను ఇంకా హ్యాపీ కానీ ఎక్కడో కొద్దో గొప్పో ఇంకా కల్చర్ ఉందన్నమాట ఊర్లకి వెళ్తారన్నమాట అందరు నలుగురు కలుస్తారన్నమాట అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మ అవును ఎందుకంటే ఈ రోజు అది లేదు ఈరోజు రిలేషన్షిప్స్ అనేవి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు న్యూక్లియర్ ఫ్యామిలీస్
(19:33) అయిపోయాయి పేరెంట్స్ ని కూడా పంచుకుంటున్నారు. ఆ అదేదో బాగ్బాన్ అని అమితాబ్ బచ్చన్ గారిది ఒక మూవీ వచ్చింది. ఆ దాంట్లో పిల్లలు పంచుకుంటారమ్మ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ ఒక దగ్గర హస్బెండ్ దారు ఒక పిల్లవాడి దగ్గర వైఫ్ ఓ పిల్లవాడి దగ్గర హస్బెండ్ పంచుకోవడం అంటే అదా ఆ అంతే ఆ ఆస్తులు పోయిన తర్వాతనే లేండి ఇంకా అంతదాకా రాలేదు మనం వాళ్ళు ఉండంగానే పని చేసుకోవడాలు రాలేదు లక్కీలీ వస్తదేమో రాకూడదనే కోరుకుందాం ప్రస్తుతానికి వాళ్ళు పాపం చచ్చేదాకా వెయిట్ చేస్తున్నారండి ఆ మాత్రం రెస్పెక్ట్ పేరెంట్స్ కి ఇస్తున్నారు. ఆ అంటే చచ్చిన తర్వాత వచ్చి
(20:08) ఈ చీర ఎవడు తీసుకుంటాడు ఆ నవ్వి ఎవడు తీసుకుంటాడు అబ్బా మా తాత ఇచ్చాడని ఐపాడ్ తీసుకెళ్తాడు ఒకడు ఆ ఇవన్నీ చచ్చిన తర్వాత అప్పటి వరకు గుర్తు రాదండి అప్పటి వరకు లేదు ఎవడో నర్స్ చూసుకుంటున్నారు కదా డబ్బులు పడేస్తున్నాం గాపవే పడేస్తే చూసుకుంటారు పోయిన తర్వాత పాపం మనకి రైట్స్ ఉన్నాయి కదండీ లా ఉంది ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అక్కడ ఫ్యామిలీ రైట్స్ ఖచ్చితంగా ఆ ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అది వాడు అదే చూస్తున్నాడు జెన్జీ వాడు నిన్ను ఎలా చూసుకుంటాడు వాడు నీకు నర్సుని పడేద్దాం అనే ప్లాన్ లో వాడు అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు. ఉమ్
(20:43) మనమేమో సంవత్సరానికి ఒకసారి వెళ్లి నలుగురికి చెప్పుకోవడానికి నేను యుఎస్ వెళ్ళాను మా కొడుకు దారుని చెప్పుకోవడానికి ఒకసారి వెళ్ళవస్తావ్. ఆ ఇయర్ అంతా ఒక్కడివే సఫర్ సఫర్ అవుతావు ఆడు రాడు రీసెంట్ గా మా నాన్నగారి శ్రేయోభిలాష్ అనుకోండి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఆత్మీయరు అనుకోండి ఆయన పోయారు పేర్లు ఎందుకు లేండి ఆయన ఫేమస్ బాగా పోయారు ఆయన వాళ్ళ పిల్లలు గ్రీన్ కార్డు హోల్డర్స్ యుఎస్ లో ఇప్పుడు పోయి నాలుగు రోజులు అవుతుంది.
(21:09) వాళ్ళకి అది మరి ఏదో వీసా ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. గ్రీన్ కార్డు పెట్టుకొని కూడాను నాలుగు రోజులు అయింది ఇంకా రాలేదు మార్చరీలో ఉంది బాడీ నేను అందరి కథ చెప్తానమ్మ అదిగో బతుకనా ఆ సంపాదన సంపాదన అంతే కదా కానీ వాళ్ళని తప్పు పట్టలేమ ఎందుకంటే వాడుటెన్త్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దగ్గర నుంచి అంతా డిసైడ్ చేసేది వీళ్లే వాళ్ళని వృద్ది రుద్ది యుఎస్ కి పంపించేది వీళ్ళే వీళ్ళే వాడు రావట్లేదని బాధపడేది వీళ్ళే అనుభవించు రాజా అంతే కదా అంతే కదండి ఆ నా కచ్చితంగా ఈసారి మన గట్టిగా గా తిట్లు పడతాయి నేను డిసైడ్ అయిపోయి వచ్చేసాను ఎందుకంటే జెన్జీ ని మనం
(21:53) మిలెనియల్స్ మిస్అండర్స్టాండ్ చేసినట్టు ఏ జనరేషన్ ఇంకో జనరేషన్ ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు అని నేను అనుకుంటున్నానండి. అది కంప్లీట్ షిఫ్ట్ వచ్చేసింది వచ్చేసింది కానీ దాంట్లో పాజిటివ్ చాలా ఉందమ్మ మనం కరెక్ట్ గా గనుక జన్జీ వాడికి డైరెక్షన్ ఇవ్వగలిగితే దిస్ వరల్డ్ విల్ బికమ్ ఏ బెటర్ ప్లేస్ ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి మార్కెట్ లో ఫ్రీడమ్ అనో డ్రెస్సింగ్ అనో జెన్జీ వాడికి కనుక మీరు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవమ్మ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో వ్యూస్ కోసమో వైరాలిటీ కోసమో జెన్జీ వాళ్ళు నాకు లైక్లు కొట్టాలని
(22:29) నన్ను వాళ్ళే ఎక్కువ తిడుతున్నారు పోస్ట్లో ఇంకా కొంచం మిలియనియర్స్ సపోర్ట్ చేస్తున్నారు నా పాడ్కాస్ట్లో కానీ నేను వాళ్ళని అర్థం చేసుకుంటానమ్మ నాకు వాళ్ళపైన కోపం రాదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది వాళ్ళ పర్స్పెక్టివ్ లో కరెక్టే నేను ఇప్పుడు చెప్పేది వాడికి చాలామంది ఆ వచ్చాడే అంకుల్ సొలు చెప్తున్నాడు అంటున్నారు కొంతమంది కామెంట్లు వాళ్ళ పర్స్పెక్టివ్ లో అది కరెక్టే అమ్మ ఎందుకంటే నేను క్రిస్ప్ గా వాడికి అర్థమయ్యేటట్టు లాజిక్ తో చెప్పలేదేమో అనుకుంటాను నేను తప్ప ఏ అంత ధైర్యం వాడు పిల్లవేదో వాడు నన్ను తిడతాడో అనుకోనమ్మ నేను
(22:58) కరెక్ట్ అండి అది ఇప్పుడు మీరు అంటారు ఫస్ట్ టైం నేనే చెప్పిన కదా నా ఫస్ట్ వీడియోలో నేను వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు ఈ నాలెడ్జ్ లేదు వాళ్ళకి నేర్పించింది ఎవరు హూ టాట్ దెమ మిలీనియల్స్ే మళ్ళీ వాళ్ళే టీచర్స్ సేమ్ అదే సిచువేషన్ మీరు చెప్పేది అంతే దట్స్ వాట్ నేను కూడా అదే అండర్స్టాండ్ చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ వాళ్ళది ప్రాబ్లం క్రియేట్ చేసిందే ఇది ఎడ్యుకేషన్ సిస్టం కానీ లేదంటే ఇది కానీ తర్వాత వర్క్ విషయానికి వస్తే ఆఫీసెస్ లో ఒక మీటింగ్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది.
(23:33) మిలీనియల్ బాస్ జెన్జీ ఎంప్లాయి వాళ్ళద్దరు డిస్కషన్ అవుతారు ఇద్దరు మీటింగ్ రూమ్ లో నుంచి ఫ్రస్ట్రేషన్ గానే ఫ్రస్ట్రేటెడ్ గానే బయటికి వచ్చేస్తారు ఎందుకు బాస్ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఓవర్ టైం చేయాలి. ఆ తర్వాత అది కూర్చొని ఎక్స్ట్రా అయినా చేయాలి హాలిడేస్ అయినా తీసుకోవద్దు ఓకే అది అవ్వట్లేదు దట్స్ దేర్ ప్రాబ్లం జెన్జీ ఏంటి నా రోల్ క్లారిటీ ముందు ఇవ్వలేదు.
(24:00) నాకు రెస్పాన్సిబిలిటీ ముందు చెప్పలేదు. నాకు చెప్పే ఐ మీన్ హనెస్ట్ గా చెప్తూ ఉంటాడు అన్నమాట లైక్ దిస్ ఇస్ మై ప్రాబ్లమ్ ఐ కెనాట్ డూ ఇట్ ఆన్ దిస్ డే అని నౌ మిలీనియల్ బాస్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది కూడా ఫ్యామిలీ లోనే ఉందమ్మా కనెక్షన్ ఓకే ఎవరో రిలేటివ్స్ ఇంటికి వస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది ఇంట్లో పండగ లాగా ఉండేది సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోవాలి ఇది తీసుకొచ్చేయాలి స్వీట్ చేయాలి అది చేయాలి ఇప్పుడు ఏముందమ్మా స్విగ్గి చేస్తున్నారు.
(24:27) ట్రాన్సాక్షన్ లేకపోతే అబ్బా వీళ్ళు వస్తున్నారు అబ్బా ఇప్పుడు ఎందుకు వస్తున్నారండి మీ వాళ్ళు ఏ పనిపాడు లేదా వాళ్ళకి ఆ అని ఆ ఏమి లేదు లేవే స్విగ్గి ఆర్డర్ చేసేస్తాం ఉంటారులే పాపం అని వీడు బతుకులాడుకుంటున్నాడు ఏది వాళ్ళ ఫ్యామిలీ వస్తుంటే ఇంటికి మ్ అదే కదండీ వాడు చూసేది అంటే సొంత ఇంట్లో సొంత సొంతమైన వాళ్ళకి మీ బ్లడ్ రిలేషన్ కి నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టలేరు అని మీ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు.
(24:53) వాడు అదే కల్చర్ క్యారీ చేసి నా సొంత మా వస్తేనే దిక్కు లేదు ఇంట్లో ఈ బాస్ గాడికి నేను పని చేయాలా ఎక్స్ట్రా మ్ ఇది వితండవాదం అనుకోవచ్చు చాలామంది డీప్ సైన్స్ లో వాడు పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి చూస్తుంది అదే అమ్మ ఇఫ్ మా పేరెంట్స్ ఎవరికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు మ్ పిల్లలకే పెట్టట్లేదు మనం ఎవ్రీథింగ్ అది అవుట్ సోర్స్ టుడే మ్ వాడు సరిగ్గా చదువుకోవట్లేదు ట్యూషన్ ఆన్లైన్ క్లాస్ అంటారు కరెక్ట్ వాడికి వాడికి స్విమ్మింగ్ బాక్సింగ్ అన్ని నేర్పించేయాలి అంటే ఎందుకు వీళ్ళు బిజీ కాబట్టి వీళ్ళు ఇంటికి వచ్చే లోపల వాడిని ఆకుపైగా చేయాలి. దానికిఏంటి
(25:31) భరతనాట్యం హార్స్ రైడింగ్ బాక్సింగ్ కిచిడి వాడు ఎందుకు అంటే వాడు నేర్చుకోవాలని కాదమ్మ ఎందుకంటే అదే హార్స్ రైడింగ్ చేసినవాడు నేను పోలో స్పోర్ట్ నా కెరియర్ కింద సెలెక్ట్ చేస్తున్నావ అంటే బెల్ట్ తీసుకొని తన్నేది వీళ్ళే మల్ల యట్ ఇంజనీరింగ్ చేయ కూర్చొని అవును వాళ్ళకి కన్వీనియన్స్ అప్పుడు ఏం చేస్తారు వాడికి హార్స్ రైడింగ్ క్లాసులు జాయిన్ చేపిస్తారు.
(25:55) ఎందుకంటే వీళ్ళద్దరు బిజీ ఇంట్లో కరెక్ట్ ఈవెన్ ఇట్ కుడ్ బి బ్యాడ్మింటన్ కావచ్చు ఏదన్నా అది ఓన్లీ పేరెంట్స్ కన్వీనియన్స్ కోసం వాళ్ళని ఆక్యూపై చేయడం కోసం పెట్టే ప్రాజెక్ట్స్ ఇవి ఆ ఇప్పుడు బ్యాడ్మింటన్ అంటాడు నేను బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ అయిపోతాను నాన్న అంటే కాళ్ళఇరగొట్టి ఇంజనీరింగ్ జాయిన్ చేపేసే వీళ్లే మల్ల వాడు అదే కదండీ చూసి పెరిగాడు అవును వాడు ఎందుకు చేస్తాడు ఓవర్ టైం సొంత ఇంట్లో సొంతవాళ్లే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కి తోడబుట్టిన వాళ్ళకే ఎఫర్ట్ చేయలేకపోతున్న వాళ్ళు వాడు అదే కదా చూస్తున్నారు అంటే నా సొంత ఫ్యామిలీకే నేను ట్రాన్సాక్షన్ నా కన్వీనియన్స్
(26:30) అప్పుడు కలుస్తా నాకు ఈరోజు మూడ్ లేదు అబ్బా మేము బయటికి వెళ్తున్నామ అండి ఈ రోజు వద్దు లేండి అని చెప్పేస్తారు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఆ వాడు అదే కదా చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి వాడు ఆఫీస్ కి వెళ్లి కూడా అందుకే ఈరోజు జంజీ ఇస్ నాట్ లాయల్ డిడ్ దేర్ పేరెంట్స్ టీచ్ లాయల్టీ ఫ్యామిలీ అంటే ఒకప్పుడు మా ఇంట్లో అండి మా తాతగారు మమ్మీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ అన్నే చెప్త మా మమ్మీ వాళ్ళ ఫాదర్ పెద్ద అన్నే చెప్పాడు అంటే అది అంతే ఏదో ఉండే ఉంటుంది మనం అన్నయని చెప్తే మనం మాట దాటకూడదని వాళ్ళకి 85 90 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఇది మారలేదండి వాళ్ళు
(27:07) అది చూసిన పెరిగిన వాళ్ళు ఎలా ఉండాలండి అంటే ఒక ఫ్యామిలీ వాల్యూస్ కలిసి ఉండాలి ఈరోజు ఎలా అయిపోయింది అది ఇవెంట్ బేస్డ్ అయిపోయింది అది అన్ని ఫ్యామిలీస్ లోన అవును ఆ ఇయర్ అంతా వాడు ఏమైపోయినా వాళ్ళకు సంబంధం లేదు. ఒక మోరల్ సపోర్ట్వాట్ గ్రూపులు పెట్టుకుంటారు. అన్ని గుడ్ మార్నింగ్ ఫ్లవర్స్ వాడి కేకు వీడు ఇదే తప్ప ఒకడు ఏదైనా కంపెనీ పెట్టుకున్నాడు.
(27:32) ఒక్కడు లైక్ కొడుతున్నాడండి గ్రూపుల్లో పేజీల్లో ఎవడు కొట్టడు లేదు సపోర్ట్ చేయడు సమస్య లేదు లేదు మరి వాడు అదే కదండీ చూసేది వాడు ఉన్నాడుగా ఫ్యామిలీ గ్రూప్స్ లో అవును ఆ అంటే మన బ్లడ్ రిలేషన్షిప్ సొంత బావో సొంత అన్ననో సొంత తమ్ముడో ఎవడో వాడు పెట్టుకున్నాడు. మనం అందరం వాడు షాప్ పెట్టుకుంటే వాడి షాప్ దగ్గరికి వెళ్లి బిజినెస్ ఇస్తున్నామఅండి మనకి టైంలు లేవు.
(27:55) వాడు ఏదో ఇనాగరేషన్ పెట్టి ఓ మంచి షామియా అయి ఇవెంట్ పెడితే వెళ్తాం ఎందుకంటే ఫోటోలు దిగొచ్చు. ఫుడ్ దొరుకుత Instagram కి చాలా ఇంపార్టెంట్ అదివాట్ స్టేటస్ కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు మటుకు అందరూ కౌగలించుకుంటారు అందరూ బాగా డ్రెస్ వేసుకొని వస్తారు అంతా బాగానే ఉంటుంది. మళ్లా చెప్తున్నాను అది చావైనా పెళ్లయినా ఫంక్షన్ అయినా దాని తర్వాత ఎవడు ఎట్లా పోయినా ఒకడికి సంబంధం లేదండి.
(28:17) హ్ ఓకే అందుకని కచ్చితంగా ఈ మిస్టేక్ మనదే మీరు ఎన్ని రీసన్స్ చెప్పినా నేను అటు పీక్ ఇటు పీక్ అది ఫ్యామిలీ లోకే తీసుకొస్తా గ్యారెంటీ ఎందుకంటే ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ ఇస్ ద డిన్నర్ టేబుల్ అట్ హోమ్ ఇది నేను చెప్పట్లేదు సైన్స్ చెప్తుంది. మన కోర్ పర్సనాలిటీస్ అమ్మ బిట్వీన్ ది ఏజెస్ జీరో టుఎ ఫామ్ అవుతాయి. దే గెట్ నర్చర్డ్ త్రూ టు 14 15 అందుకే అడల్ట్ ఏజ్ అనేది 18 అంటారు ఎందుకంటే అప్పుడే మనకి మన డెసిషన్స్ మనం తీసుకోగలిగే మెచూరిటీ వస్తుంది.
(28:48) ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ సైన్స్ లో ఇదేదో మ్యాజిక్ ఫిగర్ 18 వరల్డ్ వైడ్ 18ే కదమ్మా బేసిక్ గా ఎనీ అడల్ట్ హుడ్ కి 18 ఇట్స్ నాట్ బై రాండమ నంబరింగ్ ఇట్స్ అబ్సల్యూట్ సైన్స్ అంటే జీరో టుఎ వాడి పర్సనాలిటీ ఒక్కసారి ఫామ్ అవుతే ఇట్ ఇస్ హైలీ అన్లైక్లీ దట్ దట్ పర్సనాలిటీ విల్ చేంజ్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు నేను ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టెంపర్డ్ అమ్మ ఓకే ఉండేవాడిని అని అను ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టెంపర్డ్ ఓవర్ ది ఇయర్స్ విత్ విత్ ఏజ్ విస్డమ్ అనుకోండి ఎక్స్పీరియన్స్ అనుకోండి.
(29:21) నేను కోపం పడడం వల్ల నా మూడు పాడవ్వడం నా సొంతవాళ్ళు హర్ట్ అవ్వడం తప్ప నాకు ఒరిగింది ఏమీ లేదని తెలుసుకోవడానికి 30 సంవత్సరాలు పడతది. మ్ పట్టినప్పుడు కోపం కొన్ని చిన్న చిన్న విషయాలకి కోపం రావడం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటారు మీరు. దానికి అర్థం నేను శాంతమూర్తిని అయిపోయానని కాదు. ఏదన్నా ట్రిగ్గర్ చేస్తే ఇప్పటికి వచ్చేస్తది అది బయటికి ఎందుకంటే దట్స్ మై కోర్ పర్సనాలిటీ ఓవర్ ది ఇయర్స్ మనం బిహేవియర్స్ మార్చుకుంటాం.
(29:48) అది ఏజ్ వల్లో ఎక్స్పీరియన్స్ వల్లో మన చుట్టూ సర్కమస్టాన్సెస్ వల్లో మార్చుకుంటాం. కానీ ఆ లోపల ఉండే పర్సనాలిటీ మట్టుకు జీరో టుఎ ఫామ్ అవుతుందమ్మ దాంట్లో కొన్ని జెనటిక్స్ ఉంటాయి. వీడికి తాతగారి కోపం వచ్చింది నాన్నగారి ముక్కు వచ్చింది ఇవి కొన్ని జెనెటిక్స్ ఉంటాయి. కానీ 60 టు 80% వాడ ఏ ఎన్విరన్మెంట్ లో ఏం అబ్సర్వ్ చేసి పెరుగుతున్నాడో దాన్ని బట్టే వాడి పర్సనాలిటీ ఫామ్ అవుతుంది.
(30:15) అంటే ఈరోజు జెన్జీ 16 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఇలా ఉన్నాడంటే జీరో టుఎ వాడు ఎలా ట్రీట్ చేశారు మీరు ఆయాతోనా ఇది దీనికి చెప్తే మిలెనియల్ ఫ్రెండ్స్ అరే కానీ వాడి కోసమే కదరా మేము కష్టపడ్డాం నేను ఒకటే చెప్తానమ్మ సాయంత్రం మీరు ఎంత బిజీగా ఉన్నా నుదుటిపైన ఒ ముద్దు పెట్టి ఎలా ఉంది నాన్న ఈరోజు ఈరోజు అని అడుగుతున్నారా కేర్ అంటే ఏంటో చూపిస్తున్నారా మా ఫ్యామిలీలో చూశనండి ఆ నర్సులని పడేసి డబ్బులు పడేస్తే పెద్దవాళ్ళ చూసేసుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు.
(30:47) పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు. హమ్ సాయంత్రం వచ్చి పక్కన కూర్చొని ఏమ్మ ఇబ్బందిగా ఉందా చెయి పట్టుకొని నొదుటి పైన చేయేసి రెండే రెండు నిమిషాలుండి వాళ్ళు రోజంతా మీకోసం బతికేస్తారు మల్ల కరెక్ట్ అండి అది చూపించట్లేదమ్మా మనం పిల్లలకి అవును నేను ఆ డిఫరెన్స్ చూస్తున్నాను అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఆ పిల్లల్ని అలా చూస్తూ ఉంటాం కదా ఆ మా సన్ తో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ఆ అపర్చునిటీ ఏదో వాళ్ళ యుఎస్ ఎగ్జామ్స్ అది అన్నారు నువ్వు కూడా వెళ్తావారా నువ్వు కూడా వెళ్తావా నీకు ఆలోచన ఉందంటే నేను ఇండియా వెళ్లి ఇండియా వదిలి వెళ్ళనే వెళ్ళను అని అంటాడు.
(31:26) అంటే ఇల్లు వదిలే వెళ్ళను అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు బికాజ్ ఆ ఎన్విరన్మెంట్ ఇలా ఇప్పుడు వి టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇన్ లాస్ పేరెంట్స్ చూసుకుంటాం అది చూస్తూ పెరుగుతున్నాడు కదా సో నేను ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకున్న కిడ్స్ ఉంటారు కదా దీనికి ఆపోజిట్ అన్నమాట వీడు తేడాగా ఉన్నాడా అని నేను అనుకుంటూ ఉంటాను కాదు ఇస్ ది ఎన్విరన్మెంట్ దట్ యు బ్రంగింగ్ ఇన్ అబ్సల్ూట్లీ నేను ఇది లీడర్షిప్ ప్రోగ్రామ్స్ లో కూడా చెప్తాను బాస్ కొన్ని రోల్స్ ఉంటాయమ్మా లైఫ్ లో మీరు బాగా చేసిన తిట్లే బాగా చేయకపోయినా తిట్టలే ఆల్మోస్ట్ ఈ పాడ్కాస్ట్ లాగా కూడాను
(32:00) ఓకే కొన్ని రోల్స్ ఉంటాయి తప్పదు. ఇప్పుడు టీచర్ ఉంటాడు స్కూల్లో మంచి ఇంట్రెస్ట్ తో ప్ాషన్ తో ఎక్కువ చెప్పేస్తున్నా అనుకో అబ్బా సోదిగాడురా వీడు సంపుక తింటాడురా బాబు వీడు అనుకుంటారు. ఏమి చెప్పలేదుఅనుకో ఈ వెదవకి ఎవడు ఇచ్చాడురా టీచర్ పోస్ట్ అనుకుంటారు. హమ్ ఎందుకంటే టీచర్ మంచిగా ఉన్నా తిట్లే మ్ బాలేకపోయినా తిట్లే కొన్ని రోల్స్ లైఫ్ లో అలా అమ్మ రెండోది మదర్ ఇన్ లాస్ మ్ బాగున్నా తిట్లే బాలేకపోయినా తిట్టలే యాక్చువల్లీ ఏమున్నా తిట్లే మ్ ఇంకోటి బాస్ మ్ ఈ మూడు పేర్లు వింటే తెలియకుండానే సబ్కాన్షిస్ లో ఒక నెగిటివ్ ఫీలింగ్ మనమే
(32:37) క్రియేట్ చేశం. ఉమ్ ఓకే ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మారిందని అనుకుంటున్నానమ్మ నేను మిలినియల్ పర్స్పెక్టివ్ లో మళ్ళా ఈ వీడియో చూస్తున్న జన్జీ వాళ్ళందరికీ నాయనలారా ఇది నా పర్స్పెక్టివ్ నా టైం లో ఉన్న మాటలు మాత్రమే కెమెరా చూసి చెప్తాను ఓకే నన్ను వేసుకోమాకండి మనక అప్పుడు ఏం చెప్పేవాళ్ళమ్మ మన మిలియనల్ దీంట్లో చిన్న పిల్లలకి ఆడపిల్లలకి అబ్బా ఇప్పుడు ఇట్లా పనులు నేర్చుకోకపోతే రేపు పెద్దయిన తర్వాత అత్తగారు ఏమంటారు అత్తగారు ఆవిడ చిన్నప్ప అప్పటినుంచి పెట్టుకొని ఉంటుందన్నమాట ఎవరితే అత్తగారు ఆ అన్ని నాతో ఒక కాకరకాయ తినిపిస్తున్నారు
(33:14) నాతో ఇల్లు ఉడిపిస్తున్నారు ఏమన్నా అంటే ఎవరెవరో అత్తగారు అంటారు అనంగానే ఇప్పుడు ఫైనల్లీ అత్తగారి మీద ముందుకు రాంగానే నువ్వే నటినే అని మనసులో సో ద పాయింట్ బాస్ అంతేనమ్మ చిన్నప్పటి నుంచి మనం బయట అబ్బా బాస్ అన్ని జోకులు అవే బాస్ పైనే జోకులు పాపం వాడు మంచి వెదవ దొరికినా వీడికి ఏదో డౌట్ ఎందుకు అని ఉంటాడు వీడు ఇట్లా గుడ్ జాబ్ అన్నాడు నన్ను ఈరోజు అంటే వీడు ఎక్కువ పని ఇస్తాడేమో నాకు ఆడు పాపం జెన్యూన్ గానే అనిఉంటాడు.
(33:45) సేమ్ విత్ మదర్ ఇన్ లా సేమ్ విత్ టీచర్స్ సేమ్ విత్ పాడ్కాస్టర్స్ నాలుగు మంచి మాటలు చెప్పినా తిడతారు. ఆ ఏది చెప్పినా మైక్ ఉంది కదా చెప్పేస్తారు అని అంటారు అంతే బోరింగ్ గా చెప్తే వ్యూస్ ఇవ్వరు ఎంటర్టైనింగ్ గా చెప్తే తిడతారు తప్పదు కొన్ని రోల్స్ తప్పవు కానీ ఇవంతా జోకులు కాదమ్మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అంత దగ్గరగా అబ్సర్వ్ చేస్తారు పిల్లలు.
(34:09) ఎస్ రైట్ సో సడన్ గా ఈరోజు వాడు మారిపోవాలంటే కష్టం అమ్మ కరెక్ట్ మీరు స్పెండింగ్ పాటర్న్ కూడా చూస్తే మనం ఎలా స్పెండ్ చేసాం మీరు అన్నారు జెనక్స్ వాళ్ళు అసలుకు అప్పు అంటేనే భయపడతారు అన్నట్టుగా మనం క్రెడిట్ కార్డు ఎంత వాడితే క్రెడిట్ కార్డు పాయింట్స్ అంత వస్తాయి అంత బెనిఫిట్ మన ఈఎంఐస్ హౌస్ లోన్స్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వాళ్ళు లోన్స్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళ స్పెండింగ్ పాటర్న్ దేనికి మారుతుంది వెకేషన్ కి వెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి లేదంటే రాంగ్ హ్యాబిట్స్ లో వెళ్లి అప్పులు తీర్చలేక కూడా లోన్స్
(34:49) తీసుకుంటున్నారు. బెట్టింగ్ యప్స్ లో కానీ దేనికైనా అంటే ఫర్ గుడ్ ఇంకొంతమంది స్పెండింగ్ పాటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇలా డిఫరెంట్ పాటర్న్స్ లో ఉన్నారు. వాళ్ళ స్పెండింగ్ పాటర్న్ తప్పు అని పేరెంట్స్ చెప్పడం వల్ల అక్కడ కూడా లైక్ వీళ్ళ ఎర్నింగ్ కానీ అంటే నాకు బాధ్యత వద్దు నేను ఇల్లేం కట్టుకోను ఐ యమ్ హ్యాపీ రెంట్ హౌస్ లో ఉంటా సో నాకు ఇంత జీతం చాలు అన్నప్పుడు వాళ్ళు అక్కడ హనెస్ట్ గానే మళ్ళీ ఉంటున్నారు.
(35:21) మీకు అర్థం అవుతుందా నేను కనెక్షన్ వాళ్ళు ప్రాక్టికల్ అమ్మ ఇప్పుడు మనవాళ్ళు నలుగురు ఏమనుకుంటున్నారని పిల్లల బతుకులు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ మ్ ఇలాంటి కోపాలు వస్తాయి అందరికీ మ్ నలుగురు ఏమనుకుంటున్నారని పిల్లల జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడు వాడుఇగ లో ఫాలోవర్స్ ఏమనుకుంటారని వాడి జీవితం వాడు నాశనం చేసుకుంటున్నాడు.
(35:42) అందుకంటే ఇంకేం లేదు మారలేదు. ఆ కరెక్ట్ గా సోషల్ మీడియాలో చూసి అరే అలా అక్కడికి వెళ్తే ఆ పబ్బు కి వెళ్తే ఆ కార్లో వెళ్తే నేను హాపెనింగ్ స్టేటస్ అన్నమాట హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ అంటే వాడికి పాపులర్ అన్నమాట వాడు ఆ రోజుకఒక ఎందుకంటే వాడు రోజు ఫోటోలు పెట్టి చూపించాలి కాబట్టి వాడు ఒకటే షర్ట్ ఇంకోసారి వేసుకోలేడు.
(36:03) దానికి షాపింగ్లు పెరిగిపోతున్నాయి. హమ్ ఓకే వాడు ట్రావ ఈరోజు నేను ఎక్కడో ఒక సర్వే చూసానమ్మా ఎక్కడో పోస్ట్ అది వాషింగ్టన్ పోస్ట్ ఎక్కడో ఈరోజు గనుకఇగ ఒక వారం రోజులు గనుక బంద్ చేసేస్తే ఏవియేషన్ ఇండస్ట్రీ ట్రావెల్ ఇండస్ట్రీ కుప్పుకొలిపోతుంది వల్డ్లో ఇది యాక్చువల్ డేటా ఆ వారమే వారం అసలు వారం నేను ఎక్కువ చెప్తున్నాను.
(36:30) ఇ ఇస్గ గనుక పొరపాటున టచ్డ్ వాళ్ళు మళ్ళ వాళ్ళక ఎందుకునే ఆపశకునం కానీ ఏదన్నా రీజన్ వల్లఫేస్బఇస్గ గనుక ఆగిపోతే ట్రావెల్ ఇండస్ట్రీ ఏవియేషన్ ఇండస్ట్రీ మూసుకుపోతుందమ్మ ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మీరు హోటల్స్ కి వెళ్ళండి నెక్స్ట్ టైం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చూడండి. ఫుడ్ రాంగానే చేసేది ఫస్ట్ ది ఏంటమ్మా మనమైతే అబ్బా బాగుందని తినేస్తున్నాం వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు.
(36:52) ఎందుకు ఇప్పుడు నేను కొన్ని కొన్ని సెషన్స్ ఇప్పుడు నిన్ననో మొన్ననో హైదరాబాద్ లోనే ట్రైనర్స్ అందరికీ ఏదో చిన్న గేమ్ స్టామ్ అని ప్రోగ్రాం్ అంటే అది వెళ్ళాను. సగం మంది నేను చెప్పేది లైవ్ లో వినేదానికంటే వాడు ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకోవడంలో వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామ ఆన్లైన్ ఆడు వర్చువల్ గా వస్తాడు ప్రోగ్రాం్ కి ఆడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనుకుంటున్నారు విల్ ద రికార్డింగ్ బి ప్రొవైడెడ్ సార్ ఆ వచ్చావు కదరా నాలుగు గంటలు నేను వింటాన నీకు మళ్ళ రికార్డింగ్ ఎందుకు బికాజ్ టుడే ఎవ్రీబడీ హస్ గాట్టన్ లేజీ
(37:27) అమ్మా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి ఇన్స్టెంట్ ఇన్పుట్స్ కూడా కావాలి. వాడికి అప్పటికప్పుడు అయిపోవాలి అగైన్ ట్రాన్సాక్షన్స్ సో దాని వల్ల ఏమవుతుందంటే వాడికి Instagram లో రోజుక ఒక కొత్త పోస్ట్ పెడితే తప్ప ఫాలోవర్స్ రావు. ఫాలోవర్స్ వస్తే డబ్బులు వస్తాయి. హమ్ రైట్ ఇట్స్ ఏ సీరియస్ ప్రొఫెషన్ కాంటెంట్ క్రియేషన్ ఇస్ ఏ సీరియస్ ప్రొఫెషన్ టుడే రైట్ కానీ ఇట్ ఇస్ లైక్ క్రికెట్ ఇట్స్ లైక్ ఫిల్మ్స్ లక్ష మందిలో ముగ్గురు వస్తారు పైకి మ్ ఆ 9 లక్షల 90,ే 7000 మంది 97వ000 మంది ఆ లైఫ్లు పాడు చేసుకుంటారు.
(38:04) కరెక్ట్ అదే అవుతుంది ఇప్పుడు ఒక పట్టుమని 1% కాంటెంట్ క్రియేటర్స్ డబ్బులు చేసుకుంటున్నారమ్మ వాళ్ళని చూపించి కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బికమ్ లైక్ దిస్ అనవాడు కోర్స్ ఆడు లక్షాధికారి అయిపోతున్నాడు. వీళ్ళు మటుకు అక్కడే ఉంటారు అనవసరంగా పేరెంట్స్ పైన ప్రెజర్ వాడికి ఒక కొత్త షర్ట్ కావాలి రోజుక ఒక కాఫీ షాప్ కావాలి.
(38:24) ఈ పాయింట్ కూడా ఉంది కాంటెంట్ క్రియేషన్ లో చూసుకుంటే గనుక కోర్సెస్ అమ్ముతున్నారు కదా మీరు అన్నట్టుగా కోర్సెస్ అన్ని రాంగ్ కోర్సెస్ అమ్మేసి డబ్బులు చేసి అవన్నీ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. చూసాక వాళ్ళు క్వాక్స్ అని తెలుస్తుంది. అంతే ఖచ్చితంగా దాని నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఉండాలి ఉండాలమ్మ అది అదే చెప్తున్నాను ఈరోజు నా నుంచి నేను జెన్జీ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదనా ఒక షాట్ చూసినప్పుడు డెసిషన్ కానీ ఒక ఒపీనియన్ కానీ పెట్టుకునే ముందు ఆ ఛానల్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయమాకండి
(39:03) లైక్లు చేయమాకండి మ్ ఫుల్ వీడియో చూడండి అవైలబుల్ ఉంటే నా రిక్వెస్ట్ అదే అమ్మ ఎందుకంటే అంటే వన్ మినిట్ లో చూసి లైఫ్లు గనుక డిసిషన్స్ ఒపీనియన్స్ గనుక మార్చేసుకుండేదే అంత సింపుల్ే లైఫ్ అయితే ఈ పాటికి ఎప్పుడో అందరం బాగుపడిపోయేవాళ్ళం అంత చూసే ఓపికపోతే 2ఎక్స్ స్పీడ్ లో చూడండి కానీ చూడండి చూడండి అసలు అర్థం చేసుకొని వాడు ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు అది ఈ ఒక్క క్వాలిటీ కనుక జంజీ తెచ్చుకోగలిగితే వాళ్ళకు ఉన్నన్ని అపర్చునిటీస్ ఈ ప్రీవియస్ ఏ జనరేషన్స్ కి లేవు వాళ్ళకు ఉండే యక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు నిజంగా ఒకడు ఇంగ్లీషే నేర్చుకోవాలనుకుంటే నా దగ్గరికి ఎంతో మంది
(39:45) వస్తుంటారు సార్ నేను ఫలానా శ్రీకాకుళం జిల్లా అండి లేకపోతే పలానా తాడేపల్లిగూడం అండి లేకపోతే ఖమ్మం అండి ఆ ములుగండి ఇలాంటివి ఏవో చెప్తారు. ఇంగ్లీష్ రాస్తారు నాకు ఏదో చెప్తాను రెండు సజెషన్స్ వాడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళా అదే పెడతాడు మెసేజ్ అంటే ఏంటి వాడేదో మ్యాజిక్ వాండు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేనేదో తేజా గారు రెండు మూడు చెప్పేస్తే నాకు ఇంగ్లీష్ YouTube లో కూర్చోవా రోజు 15 నిమిషాలు ఎంతమంది ఫ్రీ కోర్సెస్ ఇచ్చారమ్మా YouTube లో అవును ఈరోజు నిజంగా నేర్చుకోవాలనుకునే వాడికి ఒక టీచర్ తో సంబంధం లేదు. మనకఎందుకండి చాట్
(40:21) జిపిటి ఓపెన్ చేస్తే అదే నేర్పిస్తది రోజు అదే చెప్తున్నాను చాట్ జిపిటి నాకు డైలీ ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ నేర్పి కొంచం పేషెన్స్ జన్జీకి ఈరోజు కావాల్సిన మోస్ట్ క్రిటికల్ స్కిల్ నన్ను అడిగితే పేషెంట్స్ వీళ్ళు లాస్ట్ బిఫోర్ కంక్లూడింగ్ మనకి వర్క్ లో కానీ ఇంట్లో కానీ ఎక్కువ మెంటల్ వెల్నెస్ గురించి అంటే మనం వినలేని ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్తున్నారు.
(40:47) నేను డిప్రెషన్ లో ఉన్నా యంజైటీలు నిజంగానే అది వెళ్తుండొచ్చు. మనం ఆ ఫేజ్ ని నిజంగా అది డిప్రెషన్ అనుకోము. ఒక 10 డేస్ ఒక థింగ్ జరిగింది ప్రాబ్లం జరిగింది. సిచువేషనల్ డిప్రెషన్ అనుకోండి. కానీ కొంతమందికి క్రానిక్ డిప్రెషన్స్ కానీ వాటిలో వెళ్తున్నారు అది మెడికేషన్ అండ్ ఆల్ ఆ లాంగ్ టర్మ్ దానికి ఆ షార్ట్ టర్మ్ ప్రాబ్లం ని ఇమాజిన్ చేసుకుంటున్నారు.
(41:13) మెంటల్ వెల్నెస్ అందుకనే ఆర్గనైజేషన్స్ లో కూడా మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది చాలా మీరు దీనికి నేను కల్చరలీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి రీజన్ అగైన్ లైక్ ఐ సెడ్ ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ ఇస్ యువర్ డిన్నర్ టేబుల్ అట్ హోమ్ మ్ ఓకే దానికే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏవి అడిగినా ఐ యూజలీ టెండ్ టు గో బ్యాక్ టు దట్ యుఎస్ లో 12 ఇయర్స్ ఆల్మోస్ట్ పిల్లలకు రాంగానే వాళ్ళ ఖర్చులు వాళ్లే చూసుకోవాలి.
(41:43) అనే కల్చర్ ఒకటి ఉంది. మ్ దానికి పాజిటివ్స్ చాలా ఉంటాయమ్మ కానీ నెగిటివ్స్ అంతగానే ఉంటాయి. సో పేరెంట్స్ ఏం చేస్తారు అక్కడ వెళ్లగొట్టేస్తారు ఇంట్లో నుంచి మ్ వాడు అది బర్గర్ కింగ్ లో గిన్నెలు కడిగిన పక్కింటోడికి ఎదురింటోడికి గార్డెన్ క్లీన్ చేసి పెట్టిన దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చేపిస్తారు. మ్ ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ దాన్ని ఫాలో అవుట్ చెప్తాను.
(42:06) వీడు పేరెంట్స్ క్రిటికల్ స్టేజ్ 18 ఇయర్స్ వచ్చేంత వరకు గైడెన్స్ లేకుండా వాడు రోడ్ల పైన పడిపోతే ఆ వాడు మళ్లా తిరిగి రావడం రేర్ వాడు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతారు ఉద్యోగాల పని పైన చిన్న చిన్న ఉద్యోగాలు అట్లానే ఎందుకంటే మెజారిటీ ఆఫ్ అమెరికన్స్ డోంట్ డూ గ్రాడ్యువేషన్ మ్ అది మన వాళ్ళకి తెలియదు అక్కడికి వెళ్లి వాళ్ళకి సలామలు కొడతారు మనవాళ్ళు కానీ వాళ్ళు చదువుకోరం వాళ్ళు అవును ఆ డిగ్రీలు చేసేవాళ్ళు చాలా తక్కువ రేర్ యుఎస్ లో మ్ ఓకే అది అయినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి దినాలు ఉంటాయి తండ్రి దినం ఫాదర్స్ డే అంటే ఏంటి ఆ రోజు వాడు ఫాదర్ కి ఫోన్ చేసి
(42:45) మాట్లాడతాడు లేకపోతే ఇంటికి వస్తాడు సంవత్సరంలో తల్లి దినం మదర్స్ డే అంటే ఏంటి వాడు వచ్చి ఆరోజు అమ్మ నువ్వు గ్రేట్ అని ఒక పాట పాడేది మళ్ళ వాడి జీవితాన్న ఇయర్ అంతా ఏమ ఉండదు. అదే ఆ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వరు వీళ్ళు వాళ్ళని కేర్ చేయరు. మ్ ఆ అందుకే ఈరోజు హోమ్లెస్నెస్ అని ఆ ఎంతో నేను హోమ్లెస్ డాక్యుమెంటరీస్ అవి కొన్ని చూస్తూ ఉంటాను.
(43:11) ఎందుకంటే ఒక రకంగా నాకు చారిటీ చేసేవాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడం ఇష్టం. సో చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు అన్నమాట హోమ్లెస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అవేవో చూస్తూ ఉంటాను టైం పాస్ కి అప్పుడు రెండు అర్థమైిందమ్మ ఒకటి ఏందంటే కొంచెం ఎక్కడో ఒక సైడిస్టిక్ హ్యాపీనెస్ ఇలా చెప్తే తిడతారేమో ఇన్ని రోజులు వాళ్ళ సినిమాల్లో మన స్లమ్స్ ఆ మన రోడ్ల పైన ఆవులు బర్రెలు ఇవి చూపించేవాళ్ళు కదా వాళ్ళు అవును ఇప్పుడు వాళ్ళ రోడ్ల పైన అలా చూస్తూంటే ఎందుకో ఎక్కడో తెలియని ఆనందం అంటే ఒకడు సఫరింగ్ కి ఆనంద పడుతున్నారు అని కాదు వెదవల్లారా ఫస్ట్ మీ కంట్రీ మీరు
(43:45) చూసుకోండి అనే ఒక చిన్న ఇది రెండమ్మ ఎంత ట్రాన్ ట్రాన్సాక్షనల్ లైఫ్స్ అంటే అక్కడ వాళ్ళకి మాట్లాడడానికి ఎవ్వడు ఉండడమ్మా కరెక్ట్ యూకే లో నేను జస్ట్ కొన్ని మంత్స్ ఉన్నాను ఇంటి ఎదురుంగా ఒక ఓల్డ్ మన్ 90 ఇయర్స్ ప్లస్ ఉండేవాడు. ఎప్పుడు వచ్చి డోర్ బిల్ రింగ్ చేయడం ఆయన మాట అర్థం కాదు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో మాట్లాడుతారు ఓల్డ్ ఏజ్ కదా కానీ హి వాంట్స్ టు టాక్ టు పీపుల్ టాక్ టు పీపుల్ టాక్ టు పీపుల్ దుబాయ్ లో అమ్మ ఒక కౌన్సిలింగ్ ఫర్మ్ నాకు తెలిసిన వాళ్ళది ఉంది దాంట్లో అప్పుడప్పుడు కౌన్సిలర్స్ తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను దుబాయ్ వెళ్ళినప్పుడు
(44:23) వాళ్ళు చెప్తుంటారు సిఈస్ ఆఫ్ బిగ్ కంపెనీస్ దుబాయ్లో వాడికి లేనిది లేదమ్మా లైఫ్ లో రైట్ రాల్గ అంటే యూరోపియన్స్ో జర్మన్స్ో వీళ్ళు వాళ్ళు ఉంటారు వాడు ఎవ్రీ వీక్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ కౌన్సిలర్ దగ్గర వాడి వీక్ అప్డేట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు డబ్బులు ఇచ్చి మ్ ఆవిడ అదే అంటది నాకు ఎంత బాధ అనిపిస్తది అంటే సార్ ఏంటి ఇట్లాంటి ఇష్యూస్ కూడా డబ్బులుచ్చి ఒకళలతో వినిపించుకోవాల వీడు వాడికి ఏమ ఉండదు వాడు ఎవడో ఈమెయిల్ పంపించాడు ఇలా రెస్పాండ్ చేశను నాకు చాలా కోపం వచ్చింది.
(44:57) ఏంటో వీళ్ళు ఇట్లా ఇదే వాడు మాట్లాడేది గంట దానికి 3000 4000 దిరమ్స్ వాడు కట్టి వారానికి ఒక గంట ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి టర్మ్స్ ఈజీ అయిపోతాయి. సో ఇండియాలో కనుక పిల్లలు ఈరోజు ఐ యామ్ డిప్రెస్డ్ ఐమ అన్నారంటే ఇట్స్ ఏ క్రై ఫర్ హెల్ప్ అమ్మ అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు. వాళ్ళకి ఎలా అటెన్షన్ సీక్ చేసుకోవాలో తెలియక ఈ చిన్న చిన్న టర్మ్స్ ని వాడేస్తున్నారు చాలా క్యాజువల్ గా యాక్చుల్లీ ఇవి చాలా మేజర్ ఇల్నెస్సెస్ మనవాళ్ళు నేను ఐ యమ్ ఆన్ ఓసిడి అంటారు ఇది అబ్సెసివ్ కంపల్సరీ ఇట్స్ ఏ వెరీ సీరియస్
(45:34) మెడికల్ ఇల్నెస్ మెంటల్ హెల్త్ ఇష్యూ అవును మనవాళ్ళు క్యాజువల్ గా వాడేస్తూంటారు ఐ యమ్ ఆన్ ఓసిడి అట్ దిస్ అని ఓసిడి అనేది స్క్రిడ్జోఫీనియా ఒక లెవెల్ కింద మెజారిటీ ఆఫ్ ది సీరియల్ కిలోస్ హావ్ స్క్రిడ్జోఫీనియా యా అంత సీరియస్ ఇల్నెస్ అది అది ఎందుకు క్యాజువల్ గా వాడేస్తున్నారు అంటే ఇట్స్ ఏ క్రై ఫర్ అటెన్షన్ అండి అంటే వాళ్ళకి మనం టైం ఇవ్వట్లేదు.
(46:00) వాడు అందుకే ప్రతి చిన్నదాన్ని డిప్రెషన్ అనేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరు కూర్చోబెట్టి వాడితో మాట్లాడ టైములు ఎక్కడఉన్నాయండి టైములు ఎక్కడున్నాయి పేరెంట్స్ ఆర్ పాపం పాపం అని ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువ కదండీ ఈరోజు ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది సో వాళ్ళది మనం అర్థం చేసుకోవాలి వీటన్నిటిలో నా సజెషన్ ఏంటంటేమో ఒక రిచువల్ కాన్వర్సేషన్ ఫ్రైడే అని పెట్టుకోండి మీకు వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ే కదా మీకు స్కెడ్యూల్స్ే కదా క్యాలెండర్ ఫ్యామిలీ క్యాలెండర్ పెట్టుకోండి వి డూ దట్ మేము ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టుకుందాం అని చెప్పేసి లైక్
(46:32) ఒక సండేనో ఒక ఫ్రైడేనో కాన్వర్సేషన్ డే అని పెట్టుకోండి బయటికి వెళ్ళండి ఫోన్లు పడేయండి కార్లోనే గంట సింపుల్ క్వశ్చన్స్ అడగండి. రైట్ చదువులు మార్కులు ఇవి కాదమ్మా సింపుల్ క్వశన్స్ ఆర్ యు హ్యాపీ నీకేమనా ఛాలెంజెస్ ఉన్నాయా మా పైన ఏమనా కంప్లైంట్స్ ఉన్నాయా వి డ దట్ ఐమ గ్లాడ్ మీరు చెప్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతే అమ్మ మనం ఏమి చేయక్కర్లేదమ్మా జెన్సీస్ ఆర్ బ్లెస్డ్ నాకు అదే చెప్పాను నేను స్టార్టింగ్ లో చెప్పాను నాకు కుళ్ళు వాళ్ళ అంటే వాళ్ళలాగా నేను ఉండగలిగితే 21 ఇయర్స్ అప్పుడు నేను ఇంకా ఎక్కడో ఉండేవాడినమ్మ అందుకని కుళ్ళు నాకు
(47:11) కానీ బాధ వాళ్ళకి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఈ వీడియోలోనో తిట్టేవాళ్ళు ఉంటారు కానీ అయినా వాడికి ఎలా డైరెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఒక జనరీ తలుచుకుంటే చేయలేనిది లేదమ్మ లేని అపర్చునిటీ లేదు కానీ ఆ ఊర్లో కూర్చున్న వాడికి వీడు ఇలానే అంటాడు నేను 15 ఇంటర్వ్యూలకి అప్లై చేస్తే ఎవ్వడు నన్ను పిలవలేదని వాడు చిన్న బావిలో వాడు ఉండి వాడు నన్ను తిట్టుకుంటాడు.
(47:36) కానీ ఆ బావిలో నుంచి బయట పడడానికే చాలామంది ఇంటర్నెట్ లో సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు సలహాలు వాళ్ళు ఉన్నారు నువ్వు ఎఫర్ట్ పెట్టావా లేదు పెట్టనప్పుడు కష్టమే బాబు ఎట్లీస్ట్ ఆ కప్ప బావిలో ఉన్నప్పుడు పైకి తీసి బయట పడేసేవాడిని పట్టుకో కదా దాని తర్వాత ఆ కప్ప ఎటైనా వెళ్లొచ్చు కరెక్ట్ దానికి ఫ్రీడమ దానికి ఉంది. కానీ అట్లీస్ట్ టాక్ టు సంబడీ విల్ టేక్ యు అవుట్ ఆఫ్ ద వెల్ నో కరెక్ట్ అది లేదమ్మ అందుకే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ జెన్జీక్ అనేది ప్రేమతో బాధతో చెప్తున్నాను నేను వాళ్ళకి కోపంతో మటుకు కాదు మనం క్రియేట్ చేసేది కూడా ఈ అవేర్నెస్
(48:11) వాళ్ళ కోసమే అంతే నైస్ అండి సో ఒకటి మీరు గనుక జెన్జీ అయితే ఈ వీడియో చూసి మీ పేరెంట్స్ కి ఖచ్చితంగా పంపించు ఫుల్ వీడియో పంపించండి షాట్స్ కాదు ఫుల్ వీడియో ఫుల్ వీడియో మీ పేరెంట్స్ కి పంపించండి మీరు గనుక ఇంకా పేరెంట్ అయితే కచ్చితంగా ఫుల్ వీడియో చూడండి స్కిప్ కొట్టకండి షాక్స్ తగులుతాయి మీకు తగలనివ్వండి మంచిదే. నైస్ అండి థాంక్యూ తేజ గారు థాంక్యూ అమ్మ థాంక్యూ

No comments:

Post a Comment