సౌందర్యం కేవలం చర్మ గతమై యున్నది. కావున బాహ్యదృశ్యమును చూచి మోసపోకు. ఇది కేవలం మాయాజాలమై యున్నది. కావున సౌందర్యములకెల్ల సౌందర్యము, నిత్యసౌందర్యమునకు మూలస్థానమై యున్న ఆత్మ పదార్థం సేవింపు.
- Sivananda
Page no -124,
from book:
Nitya Jeevitha Satya Deepika

No comments:
Post a Comment