Friday, January 23, 2026

టీనేజ్ లవ్ & బ్రేకప్ | Shiva Chandana | Square Talks

టీనేజ్ లవ్ & బ్రేకప్ | Shiva Chandana | Square Talks

https://youtu.be/4yboxOpl5AY?si=7HmXif_LFA41N8CH


https://www.youtube.com/watch?v=4yboxOpl5AY

Transcript:
(00:09) హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతోపాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు హలో చందన గారు హలో ప్రశా సో నేను ఈరోజు బ్రేకప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చాలా మందికి ఒక అపోహ ఉంటది అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో అంటే ఇట్స్ బీన్ 10 ఇయర్స్ గానీ 8 ఇయర్స్ గానీ అంత రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళ బ్రేక్ అప్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటది ఆల్మోస్ట్ హార్ట్ బ్రేక్ అనేంత పని అయిపోతుంది సో నా క్వశ్చన్ ఏంటంటే నేను చుట్టూ నా ఫ్రెండ్స్ సర్కిల్ గాని చూస్తున్నాను అంటే వాళ్ళు మళ్ళీ మరీ పెద్ద
(00:37) రిలేషన్షిప్ ఏం కాదు అంటే షార్ట్ టర్మ్ వెరీ షార్ట్ టర్మ్ లైక్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ సో వాళ్ళకి కూడా అదే పెయిన్ ఉంటుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇంత తక్కువ టైం లో కూడా కనెక్ట్ అయ్యి అంత పెయిన్ ఎలా వస్తుందని నా పాయింట్ అంటే కొంచెం ట్రావెల్ అయిన తర్వాత కొంచెం బాండ్ అంటే ట్రావెల్ అయి పెరిగే కొద్ది బాండ్ అనేది పెరుగుతుంది.
(00:55) సో దాని వల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే బట్ ఇంత తక్కువ టైం లో కూడా కనెక్ట్ అయ్యి ఇంత పెయిన్ ఎలా అనుభవిస్తున్నారు నా క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయన్ చేయండి. ఫస్ట్ మనం ఒక రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక రిలేషన్ లోకి ఒక ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఒక ప్రీ ఒపీనియన్ ఉంటుందన్నమాట ఆ రిలేషన్ పట్ల లేదా ఏదైతే బాండింగ్ వాళ్ళు ఏర్పరచుకుందాం అనుకుంటున్నారో దాని పట్ల ఒక ఒపీనియన్ ఉంటుంది అంటే అది రేషనల్ గా డెవలప్ అయిన ఒపీనియన్ లేకపోతే వీళ్ళు ఎమోషనల్ గా అప్పుడు ఫామ్ చేసుకున్నారా అనేది పక్కన పెడితే ఒక
(01:27) ఒపీనియన్ ఉంటుంది. ఈ రిలేషన్ ఇంత కాలం ఉంటుంది. ఇలాంటి సర్కమస్టెన్సెస్ లో ఇలా ఫామ్ అయింది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏ వ్యక్తికైనా ఏంటంటే రిలేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్ అవుతున్న క్రమంలో ప్రతి వ్యక్తికి కూడా రిలేషన్షిప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవును ఈ అవుతున్న ప్రాసెస్ లో ఏంటంటే కొంతమంది మనకి బాగా నచ్చుతారు.
(01:52) కొంతమంది వెంటనే ఇంకా వద్దు అనిపిస్తుంది. ఈ నచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో ఎక్కువ కాలం ఫ్రెండ్షిప్ కావాలి అని కోరుకుంటాం. ఒక ఎక్స్పెక్టేషన్ తో ఎంటర్ అవుతారన్నమాట. ఈ ప్రతి వ్యక్తి ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్ ఎంత పెట్టుకున్నారు కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఎస్పెషల్లీ రొమాంటిక్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కొంచెం కన్సర్న్ చూయించే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎవ్వరు ఉండరున్నమాట ఓకే ఇలాంటి వాళ్ళు రొమాంటిక్ రిలేషన్స్ ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు పార్ట్నర్ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో
(02:26) ఉంటారు ఏద ఎమోషనల్ గా కానివ్వండి ఫిజికల్ గా సోషల్ గా చూయించడం అంటే ఎదుటి వాళ్ళకు చూయించుకోవడానికి కానివ్వండి చాలా ఎక్కువ ఊహించుకుంటారు నాకు ఒకళ్ళు ఉన్నారు. అది చూయించుకోవాలన్నమాట. ఈవెన్ వీళ్ళు ఫ్రెండ్షిప్స్ లో కూడా ఇలానే బిహేవ్ చేస్తారు. అప్పటివరకు వాళ్ళకి ఎవ్వరు అంత క్లోజ్ గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఉండరు. సడన్ గా ఒకళ్ళు ఫ్రెండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.
(02:50) వీళ్ళు ఎంతకాలం అయితే ఈ ఇండివిడ్యువల్ కావాలి అనే కోరికతో ఉన్నారో అంత కాలం నుండి కూడా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంది. వీళ్ళు ఫర్ సపోజ ఇప్పుడు రొమాంటిక్ రిలేషన్స్ తీసుకుందాం రొమాంటిక్ రిలేషన్స్ వీళ్ళు 14 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీలో ఎవరో రిలేషన్ పెట్టుకున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వీళ్ళక కూడా కావాలని ఉంది కానీ ఎవ్వరు లేరు సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అప్పటి నుంచి కావాలని ఉన్నది సప్రెస్ చేసుకుంటూ వస్తారన్నమాట ఈ ఏజ్ గడిచే కొద్ది ఏంటంటే ఈ సప్రెస్డ్ డిజైర్ చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా అవుతున్న క్రమంలో వీళ్ళ
(03:29) ఎక్స్పెక్టేషన్ కూడా ఆ రిలేషన్ అంటే నెక్స్ట్ ఏర్పరుచుకోబోయే రిలేషన్ పట్ల బాగా పెరుగుతుందన్నమాట సో వీళ్ళు ఎలా ఉంటారంటే ఆ టైంలో ఎవరన్నా ఒక రిలేషన్ ఫామ్ అయ్యి అంటే వీళ్ళక అనిపించినప్పుడు ఇంకా ఈ రిలేషన్ నుంచి వీళ్ళు ఇంతకాలం హోల్డ్ చేసుకున్నది మొత్తం పొందాలని చూసి ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు ఎంతకాలం హోల్డ్ చేసుకున్నారో అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఆ రిలేషన్ మీద ఆ పర్సన్ మీద వీళ్ళకు ఉంటుంది ఓకే సో అది బ్రేక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు తట్టుకోలేకపోతారు అన్నమాట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు వన్ మంత్ క్రితమే కదా పరిచయం అయింది అన్న ఫీల్ ఉంటుంది
(04:06) కానీ వన్ మంత్ క్రితం వీళ్ళు పరిచయం అయ్యారు కానీ వీళ్ళకి రిలేషన్ కావాలి అనే కోరిక కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఓకే ఈ సంవత్సరాలుగా పేరుకుపోతూ వస్తున్న ఈ డిజైర్ అనేది వన్ వన్ మంత్ నుండి లేదా టూ మంత్స్ నుండి బయటక వచ్చింది అప్పుడు బయటక వచ్చిన దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. వీళ్ళు ఈ రిలేషన్ కావాలనే కోరిక ఉన్నది కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట.
(04:31) అప్పుడు వీళ్ళ పెయిన్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. ఒక కేస్ ఏంటంటే ఒక ఒక అమ్మాయి తను 16 ఇయర్స్ అన్నమాట 10త్ 10ెత్ క్లాస్ చదువుతుంది తను ఏంటంటే ఆ వేరే కమ్యూనిటీకి సంబంధించిన ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఓకే వాళ్ళ అమ్మ బాగా కొట్టారన్నమాట తన్ని ఎందుకు ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు రోడ్ల మీద అతను బైక్ మీద కలిసి వెళ్ళడం ఏంటి ఆ తను వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇట్లా రిలీజియన్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళతో ఇట్లా నువ్వు బైక్ల మీద తిరగడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ మదర్ బాగా
(05:10) తనని కొట్టారు. అయితే వాళ్ళ మదర్ ఈ కేస్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్ క్వశ్చన్ ఏంటంటే వన్ మంత్ పరిచయమైన అబ్బాయి ఎలా తను అట్లా బైక్ మీద వెళ్ళిపోయి తనతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎందుకు వెళ్తుంది ఓకే యాక్చువల్లీ మేము కౌన్సిలింగ్ లో మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ మదర్ ఆ అమ్మాయిని అస్సలు పట్టించుకోరు. ఓకే ఫాదర్ కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందన్నమాట.
(05:34) ఓకే సో తను ఊహ తెలిసిన దగ్గర నుండి అందరి పేరెంట్స్ కేర్ చూపిస్తున్నారు నాకు కేర్ దొరకట్లేదు ఓకే ఆ డిజైర్ తను ఏం చేసింది ఇన్ని సంవత్సరాలుగా దాచి పెట్టుకుంటూ వచ్చింది. ఆ అబ్బాయి ఏమి యాక్చువల్లీ చేయలేదు ఆ అబ్బాయి చేసింది ఏంటి తను ఒకరోజు నేను తినలేదు అంటే మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటే ఇంట్లో తను ఏం చేసాడు ఒక బన్ కొనిపెట్టాడు ఆ అమ్మాయికి సో బన్ కొనిపెట్టి అది తింటున్నంత సేపు కబుర్లు చెప్పాడు అయ్యో నువ్వు తినలేదా ఏంటి ఇలా ఆ తర్వాత తను రొమాంటిక్ ఫీలింగ్స్ తన మీద వచ్చాయి అన్నమాట అది తను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా జరిగింది తను ఎంత ప్రేమగా నేను తినలేదు
(06:09) అనగానే వెంటనే తను తన మనీ తన పాకెట్ మనీతో నాకు వెంటనే కొనిపెట్టాడు నా మీద ఎంత కన్స కన్సన్ చూపించాడు మా పేరెంట్స్ కి నా మీద అంత కన్సన్ లేదు నేను తిని స్కూల్ కి వస్తున్నానా తినకుండా వస్తున్నానా మా పేరెంట్స్ఏ పట్టించుకోవట్లేదు అలాంటిది తను ఎవరు అవుట్సైడర్ కదా నా మీద ఎంత ప్రేమ చూపించాడు మరి నేను ఆ అబ్బాయిని లవ్ చేయడంలో తప్పుఏంటి అని చెప్పి తను క్వశ్చన్ చేస్తుంది అన్నమాట సో ఇలా ఉంటారు వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంతకాలంగా కేర్ ని కన్సర్న్ ని కోరుకున్నారో అంతకాలంగా వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది అన్నమాట అన్ని సంవత్సరాలుగా
(06:46) వాళ్ళు ఆశిస్తూ ఉంటారు ఇట్లా కావాలి ఇట్లా చూసుకోవాలి ఇట్లా మాట్లాడాలి వాళ్ళు ఏదైతే పొందలేకపోయారో అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్ లో ఏర్పడినప్పుడు ఏంటంటే ఒకేసారి ఒక వ్యక్తి దొరికారు కాబట్టి మొత్తం హోప్స్ అన్ని వాళ్ళ మీద పెట్టుకుంటారు. ఈ ఇంత హోప్స్ పెట్టుకోవడం వల్ల టూ త్రీ మంత్స్ లో అది బ్రేక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి చాలా డిసపాయింట్మెంట్ కలుగుతుంది అన్నమాట.
(07:14) ఓకే ఇంత నేను ఊహించుకున్నాను వాళ్ళు ఎంత ఊహించుకుంటారు అంటే అసలు పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టినట్టు కూడా ఊహించుకుంటారు. అసలు ఏంటి వన్ మంతే కదా ఈవెన్ ఆ అబ్బాయికి కూడా లేదా అదర్ పర్సన్ కి కూడా తెలియకపోవచ్చు వన్ మంత్ నేనేమ ఎప్పుడు ప్రామిస్ చేయలేదే ఇట్లా ఎందుకు ఈ అమ్మాయి ఈ ఇండివిడ్యువల్ ఎందుకు ఇంత ఊహించుకున్నారు అనేది ఆ అదర్ పర్సన్ కి కూడా అర్థం కాదు నేను ఎక్కడా చెప్పలేదు నేనేం కమిట్ అవ్వలేదు ఎందుకు వీళ్ళు ఇంత ఊహించుకుంటే నా తప్పుఏంటి అని చెప్పి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎదుటి వాళ్ళు ఇచ్చే
(07:49) రెస్పాన్సెస్ వాళ్ళు చెప్పే చెప్పే మాటల్ని బట్టి కాదు వీళ్ళకి ఎంతకాలంగా డిజైర్ ఉంది ఎంతకాలంగా వీళ్ళు ఒక ఎమోషనల్ నీడ్ ని సప్రెస్ చేసుకొని ఉంటున్నారు అనేదాన్ని బట్టి ఆ రిలేషన్ పట్ల ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు బ్రేక్ అయినప్పుడు ఏంటంటే వెంటనే తట్టుకోలేకపో ఇది ఎస్పెషల్లీ టీనేజర్స్ ఏంటంటే అస్సలు తట్టుకోలేరు.
(08:11) ఓకే వెంటనే చాలా డిసపాయింట్ అవుతారు లేదా ఆ టైం లో ఎవరైనా ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడినా లేదా కొంత వెయిట్ చేయండి అన్నా మేమఎందుకు చేయాలి మాకు దొరక్క దొరక్క దొరికింది. మేము ఇంతకాలం ఈ రిలేషన్ కోసం మమ్మల్ని ఒకళ్ళు కేర్ తీసుకోవడాని మేమ కేర్ తీసుకుంటే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాము. అలాంటిది మాకు ఇప్పుడు మీరు ఎలాగో కేర్ తీసుకోవట్లేదు.
(08:37) మీరు తీసుకోవట్లేదు తీసుకునే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు అన్న వర్షన్ ఉంటుందన్నమాట ఎవరైతే ఎస్పెషల్లీ బిలో 20 ఉంటారో వాళ్ళల్లో ఈ వర్షన్ ఎక్కువ ఉంటుంది. సో బ్రేక్ అయినప్పుడు వీళ్ళు చాలా డిసపాయింట్మెంట్ కి గురవుతారు. ఈవెన్ అబవ్ 20 వాళ్ళలో కూడా ఏంటంటే కొంత రేషనల్ గా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. ఓకే బట్ స్టిల్ వాళ్ళక కూడా ఏంటంటే సొసైటల్ ప్రెజర్ అనేది పెరుగుతుంది.
(09:02) మరిటల్ రిలేషన్షిప్స్ ఉంటాయి సహజంగా 21 తర్వాత 24 అట్లా అక్కడి నుంచి రొమాంటిక్ రిలేషన్షిప్స్ అనేవి ఏర్పరచుకుంటారు. దట్ ఆపోజిట్ జెండర్ మధ్య వచ్చినప్పుడు సో వాళ్ళకి ఏంటంటే ఇది ఉంటే బాగుంటుంది అని కోరుకుంటుంటారు. వాళ్ళు కూడా కొంత హర్ట్ అవుతారు. బట్ స్టిల్ వాళ్ళు కొంత బయట చూస్తుంటారు కొంత ఎడ్యుకేషన్ ఉంది కొంత ప్రాక్టికల్ గా ఎలా జరుగుతుంది అనేది తెలిసి ఉంటుంది కాబట్టి కొంత హార్మోనల్ ఇన్ఫ్లయెన్స్ తక్కువ ఉంటుంది.
(09:31) ఈ టీనేజర్స్ తో పోలిస్తే వాళ్ళకి కొంత స్టెబిలిటీ వస్తుంది కాబట్టి కొంత స్టేబుల్ గా ఉంటారు బట్ పెయిన్ అనేది ఇద్దరికీ ఉంటుంది. ఆ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒకరికొకరు బాగా అడిక్ట్ అవుతారు. సో అడిగిట్ అయినప్పుడు సో సడన్ గా బ్రేక్అప్ అంటే వాళ్ళు తీసుకోలేరు చాలా పెయిన్ ఉన్నది చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో సడన్ గా బ్రేక్అప్ చేయడం అంటే అబ్రరప్ట్ గా అలా చేయడం కరెక్ట్ అంటారా లేదంటే ఏ విధంగా చేస్తే బెటర్ అంటారు బ్రేకప్ చేయాలా వద్దా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఇండివిడ్యువల్ ఛాయిస్ ఓకే ఒకళ్ళని రిలేషన్షిప్ లో ఉండండి అనే హక్కు ఏ ఇండివిడ్యువల్ కి లేదు.
(10:02) ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ డెసిషన్ తప్ప ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ప్రకారం వీళ్ళు డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోరు. ఉ మీ ఒకసారి ఆలోచించుకుంటే ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఈ వ్యక్తి కూడా వేరే వాళ్ళ కోసం వీళ్ళేం డెసిషన్స్ తీసుకోరు. అవును వీళ్ళకి నచ్చే వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు అలాగే మీతో రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి నచ్చితే కంటిన్యూ అవుతారు నచ్చకపోతే బ్రేక్ చేసుకుంటారు.
(10:25) ఆ ఛాయిస్ ఉంది అనే విషయం అర్థం చేసుకొని ఫస్ట్ ఆ ఛాయిస్ కి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తికి మనం గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆ ఛాయిసెస్ ని కూడా మనం గౌరవం ఇస్తాము. అప్పుడు మనం ఏదైనా ఇబ్బంది పడుతుంటే బ్రేకప్ వల్ల మనకి ఇబ్బంది జరిగితే మనం మన ఎమోషన్స్ ని డీల్ చేసుకోవడం ద్వారా బయటికి రావాలి తప్ప అంతేగాని వీళ్ళు నాతో బ్రేక్ అవ్వకూడదు లేదా చేసుకోవడం అనేది ఏదో తప్పు అన్న ఒపీనియన్ అనేది మార్చుకోవాలి ఫస్ట్ అండ్ బ్రేక్ చేద్దాము అనుకున్నప్పుడు హానెస్ట్ అండ్ ఓపెన్ గా కమ్యూనికేట్ చేయాలి.
(10:58) ఓకే నాకు ఇష్టం లేదు నాకు ఇట్లా అనిపిస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ ఛాయిసెస్ ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటామో అప్పుడు బ్రేకప్ ని తీసుకోవడం ఈజీ అవుతుంది అన్నమాట మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు ఈ రిలేషన్ కావాలి అంటే ఏంటి నువ్వు మొండిగా ఉన్నావు అది నీ సమస్య వాళ్ళది కాదు కదా అక్కడ హ్యాండిల్ చేయాల్సింది నీ ఎమోషన్స్ అండ్ నువ్వు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వాళ్ళమో ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడం ద్వారా వాళ్ళ పెయిన్ ని తగ్గించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అనేది పూర్తిగా ఆ ఇండివిడ్యువల్ కి ఉన్న రైట్ అన్నమాట. మీరు రిలేషన్ లో
(11:37) కంటిన్యూ అవ్వండి అనేది మనం చెప్పలేము. సో ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ పెయిన్ నుంచి బయటికి రావడం ఎవరికైతే బ్రేకప్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఫస్ట్ యక్సెప్ట్ చేయాలి అప్పుడు అది ఈజీ అవుతుంది అన్నమాట ప్రాసెస్. సో మీరు ఒకటి చెప్పారు అంటే మొండిగా స్టబ్బోన్ అని చెప్పారు కదా సో అలా ఉన్నప్పుడు ఆపోజిట్ జెండర్ కి చాలా పెయిన్ ఉంటుంది.
(11:59) సో ఎవరైతే అలా మొండిగా చేస్తున్నారో అంటే వాళ్ళ అంటే వాళ్ళ నుంచి వాళ్ళని హ్యాండిల్ చేయండి హ్యాండిల్ చేయడం కాదు అంటే వాళ్ళకి సొల్యూషన్ ఏంటని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 17 ఇయర్స్ అమ్మాయి తను 17 కాదు 19 ఇయర్స్ అమ్మాయి తన డిగ్రీ చదువుతుంది. తను ఏంటంటే యాక్చుల్లీ తను వాళ్ళు తను వేరే సారీ వేరే స్టేట్ లో జాయిన్ అయింది ఫస్ట్ సెమిస్టర్ అంతా ఏమైందంటే ఎవ్వరు తను వేరే స్టేట్ వెళ్ళడం వల్ల తనకి ఎవ్వరు ఫ్రెండ్స్ లేరన్నమాట ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు.
(12:30) తను ఎంతలా అతనికి ఎడిక్ట్ అయిపోయిందంటే అతను వచ్చి నిద్రలేపి తీసుకెళ్తే తప్ప తను కాలేజ్ కి వెళ్ళట్లేదు బయటికి వెళ్ళట్లేదు రోజు తనతోనే కమ్యూనికేట్ చేస్తుంది. ఎగ్జామ్స్ వచ్చేసాయి తనకి బ్యాక్ లాక్స్ వచ్చాయి అన్నమాట ఫస్ట్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ లో అతను ఏం చేసాడంటే ఇట్లా నాకు బ్యాక్ లాక్స్ ఉన్నాయి నాకు ఇబ్బంది అవుతుంది మనం కొంత బ్రేక్ తీసుకున్నాం కొంత బ్రేక్ తీసుకొని తర్వాత మనం కంటిన్యూ చేద్దాము అని చెప్పాడు.
(12:56) చెప్తే ఆ అమ్మాయి ఏంటంటే ఇన్ని రోజులు తను నాతో మాట్లాడాడు తను నాతో హ్యాంగ్ అయి ఉన్నాడు. ఇప్పుడు తను మాట్లాడట్లేదు. ఓకే రోజు పొద్దున్న లేచిన వెంటనే నాకు మెసేజ్ చేసే వ్యక్తి నాకు మెసేజ్ చేయట్లేదు నేను ఉండలేకపోతున్నాను సో కంప్లీట్ గా ఏంటంటే నేను తన మీద డిపెండెంట్ అయిపోయాను. నేను ఉండలేకపోతున్నాను మీరు కౌన్సిలింగ్ ఇచ్చి తన నాతో మళ్ళీ కనెక్ట్ అయ్యి మాట్లాడేటట్టు చేయండి అంటే అక్కడ ఆ అమ్మాయికి చెప్పింది ఏంటంటే నువ్వు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం అనేది నీకున్న ఇష్యూ తనకి బ్రేక్ చేసుకునే రైట్ ఉంది తనేం బ్రేక్ చేసుకుంటానని కూడా అనట్లేదు కొంత ఈ సెమ్ ఎగ్జామ్స్
(13:31) అయ్యేంతవరకు స్పేస్ కావాలి అంటున్నాడు తను మొండిగా ఉండడం వల్ల ఏంటంటే తను ఏమంటుంది తను ఏం చెప్తే నేను అది చేస్తాను. తను ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది. సో నేను ఫిజికల్ గా ప్రొవైడ్ చేయట్లేదని తను వెళ్ళిపోతున్నాడా మీరు కనుక్కోండి అది ఇష్యూ అయితే గనుక నేను ఫిజికల్ గా అయినా రిలేషన్ నాకు ఓకే మీరు మాట్లాడండి తను సెట్ చేయండి ఇట్లా ఇట్లా బ్రేకప్ అయి ఉండడం నాకు నచ్చట్లేదు నేను అసలు ఎంత అలవాటు పడిపోయాను తనకి తనకి తెలుసు కదా ఇంత అలవాటు పడిపోయానని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు. తనకి యాక్చువల్లీ ఈ
(14:06) రిలేషన్షిప్ బ్రేక్ చేసుకునే రైట్ కూడా ఉంది. ఓకే కానీ తను స్పేస్ మాత్రమే అడుగుతున్నాడు. నువ్వు ఇప్పుడు కావాలి కావాలి అని ప్రెజర్ చేయడం వల్ల తను ఇంకా ఎక్కువ సఫికేషన్ కి గురయి నిజంగానే బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అని తనకి ప్రాపర్ కౌన్సిలింగ్ లో అర్థమయ్యేటట్టు చేసి తర్వాత ఏంటంటే తను కొంచెం స్టేబుల్ అయింది అన్నమాట.
(14:32) సో మోస్ట్లీ ఇట్లాంటి కేసెస్ లో ఏం జరుగుతుందంటే టూ మచ్ అటాచ్ అయిపోతారు. ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి టూ మచ్ అటాచ్ అయిపోతారు ఎంతలా అంటే వీళ్ళ డైలీ రొటీన్ వాళ్ళ అంటూ తీసి బయట పెడితే వీళ్ళకంటూ ఏం లేదు. అంతా అటాచ్ అవుతారు అంతా అటాచ్ అయినప్పుడు ఏంటంటే అది బ్రేక్ అయినప్పుడు తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. మోస్ట్లీ అప్పుడు ఏం చేస్తాం కౌన్సిలింగ్ లో ఏం చేస్తామ అంటే కౌన్సిలింగ్ తో పాటు వీళ్ళకంటూ కొంత హాబీస్ డెవలప్ చేయడం వీళ్ళకంటూ కొంచెం యక్టివిటీస్ చేయించడం వీళ్ళ వీళ్ళ డైలీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవడం కౌన్సిలింగ్ తో పాటు ఇవన్నీ కూడా నడుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్
(15:12) ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది మళ్ళీ నేర్చుకుంటారు అన్నమాట అంటే టూ మచ్ అటాచ్ అవ్వకముందు వీళ్ళు ఎలా ఉన్నారో అలా మళ్ళీ అవ్వడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది సో బ్రేకప్ జరిగినప్పుడు మేల్ బ్రేకప్ చేస్తే ఎలా ఉంటది అండ్ ఫీమేల్ బ్రేక్అప్ చేస్తే ఎలా ఉంటది అంటే ఇద్దరి మైండ్ సెట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఫీమేల్ కి ఏ పరంగా ఉంటుంది అండ్ మేల్ కి ఏ పరంగా ఉంటుంది? ఫీమేల్ ఎక్కువగా ఏంటంటే ఎమోషనల్ బాండ్ బ్రేక్ అయినందుకు ఎక్కువ బాధపడతారన్నమాట.
(15:39) ఓకే అప్పటివరకు కనెక్ట్ అయి ఉన్న వ్యక్తి నాకు దూరమైపోయారు అన్న పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే మెయిల్ లో ఏంటంటే నేను రిజెక్ట్ చేయబడ్డాను. నేనేదో వాడుకొని వదిలేశారు అన్న ఫీల్ ఉంటుంది అన్నమాట మేల్లో. నేనేదో సరిగ్గా నేనేదో ప్రాపర్ గా డెసిషన్ తీసుకోలేదు. అందువల్ల నా ఈ నాకున్న వీక్నెస్ ని వాళ్ళు క్యాష్ చేసుకొని తను యూస్ చేసుకొని వదిలేసారు అన్న ఫీల్డ్ లో వీళ్ళు ఉంటారు.
(16:04) ఫీమేల్ ఏంటంటే నేను ఇంత హ్యాంగ్ అయి ఉంటే ఇప్పుడు నేను ఎలా ఉండాలి అన్నది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో బ్రేకప్ గురించి విన్నాము సో ఈవెన్ ఫ్రెండ్ షిప్ లో ఎనీ రిలేషన్ ఫ్రెండ్షిప్ లో గాని మేల్ టు మేల్ గాని లేదంటే ఫీమేల్ ఫీమేల్ సో ఎవరు బ్రేక్ చేసుకున్న పెయిన్ ఎలా ఉంటది ఫీమేల్ కి గానిీ మేల్ గానిీ లేదంటే మేల్ ఆర్ ఫీమేల్ ఫ్రెండ్ షిప్ లో ఈ బాండ్ ని మనం బ్రేక్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే పెయిన్ ఎలా ఉంటదో ఒకస చెప్పండి ఫ్రెండ్షిప్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రొమాంటిక్ ఫీల్ ఉండదు.
(16:34) సో క్యాజువల్ గా మామూలుగా మాట్లాడతారు వీళ్ళు ఫ్రెండ్స్ అని ఉంటారు. సో ఇంటెన్సిటీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ తో పోలిస్తే తక్కువ ఉంటుంది బట్ స్టిల్ ఫ్రెండ్షిప్ లో కూడా ఇందాక ఫస్ట్ చెప్పుకున్నట్టు వీళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్ తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక కిడ్ స్కూల్లో జాయిన్ అయ్యారు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యారు అప్పుడు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ అయ్యారు.
(16:54) ఫ్రెండ్ అయితే ఈ ఫ్రెండ్ 10 ఇయర్స్ నేనుటెన్త్ క్లాస్ కి వచ్చేంత వరకు వీళ్ళు నాకు ఫ్రెండ్ గా ఉంటారు అనుకున్నారు. సెకండ్ క్లాస్ కు థర్డ్ క్లాస్ కి వచ్చేటప్పటికి వీళ్ళకి కొత్త ఫ్రెండ్స్ వచ్చేసారు కొత్త కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అప్పుడు కొంత అలుగుతారు. ఏంటి ఇన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు చూడు ఎలా మారిపోయారు అన్న ఫీల్ ఉంటుంది.
(17:15) అట్లా బాధపడతారు తప్ప వీళ్ళకుఉన్న ఎక్స్పెక్టేషన్ వల్ల ఇక్కడ ఫీల్ అవుతారు తప్ప రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో ఉన్నంత హైయర్ ఇంటెన్సిటీ ఇందులో ఉండదు ఉండదు బట్ స్టిల్ పెయిన్ ఉంటుంది కొంత అలుగుతుంటారు కొట్టుకుంటారు నాకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు లేకపోతే నాకువచ్చే నష్టం లేదు అంటే అలుగుతారు మాట్లాడతారు నువ్వు కాకపోతే నాకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫ్రెండ్షిప్ చేస్తాను నాకు కూడా చూడు నువ్వు లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు క్లాస్ లో అన్నట్టు గా ఉంటుందన్నమాట అంతే తప్ప రొమాంటిక్ రిలేషన్షిప్స్ లో లాగా వీళ్ళు
(17:49) లేకపోతే నేనేదో ఓడిపోయాను ఏదో మిస్ అయిపోయాను అన్న ఫీల్ చాలా తక్కువ ఉంటుంది థాంక్యూ సో మచ్ చంద్ర గారు అంటే బ్రేకప్ అయినప్పుడు పెయిన్ ఎందుకు వస్తుందో దాని వెనకాల బలమైన కారణాలు చెప్పారు చాలా చక్కగా వివరించారు. థాంక్యూ సో మచ్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment