Manthena's aura is Eternal | Nutripolitics #diet #motivation #facts #manthena #nutritioncoach
https://youtube.com/shorts/NENb_toKNF8?si=wUaFGjUomhqxE0CA
https://www.youtube.com/watch?v=NENb_toKNF8
Transcript:
(00:00) ఆయన ఒక అపార మేధావి ఉన్నత విలువలతో జన్మ తీసుకొని భూమి మీద నడిచిన ఒక మనిషి ఆయన చెప్పిన న్యూట్రిషన్ ఒక మతానికి సంబంధించింది కాదు ఒక జీవితం అతని హార్ట్ బీట్ కేవలం 60 సార్లు మాత్రమే కొట్టుకుంటది. అతని మించిన కార్డియాలజిస్ట్ ఎవరు? తన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లో ఒక్క నిమిషంలో కేవలం ఏడు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే ఉంటాయి.
(00:17) అతన్ని మించిన పల్మనాలజిస్ట్ ఎవరు? తన బాడీలో ఉన్న 18 లక్షల కిడ్నీ ఫిల్టర్స్ ఒక్కడు కూడా డామేజ్ కాకుండా చేసిన అతన్ని మించిన నెఫ్రాలజిస్ట్ ఎవరు? శ్వాస మీద దాశ పెట్టిన రెండు నిమిషాలకే నిద్రలోకి జారుకోగలిగే మంత్రం తెలిసిన అతని మించిన న్యూరాలజిస్ట్ ఎవరు 10 రోజులకు ఒక్కసారి బ్రష్ చేసినా సరే మెరిసిన ముచ్చంలాగా పళ్ళను మెయింటైన్ చేసే అతన్ని మించిన డెంటిస్ట్ ఎవరు షాంపూలు సోపులు వాడకుండా కేవలం బ్రెయిన్ వాటర్ తోనే లెస్ దాన్ వన్ మినిట్ లో స్నానాన్ని చేయగల అతన్ని మించిన డర్మటాలజిస్ట్ ఎవరు 30 సంవత్సరాలలో ఒక్కసారి కూడా కోల్డ్ గాని ఫీవర్ గాని
(00:44) రాకుండా చేసిన అతన్ని మించిన ఇమ్మునాలజిస్ట్ ఎవరు ఏ ఆసనాన్నైనా సరే ఎంతసేపైనా సరే సుదీర్ఘంగా వేయగల అతని మించిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరు బాడీలోకి ఏ వైరస్ వెళ్ళినా సరే వెంటనే నాశనం చేయగల కాంబాట్ మిల్క్ త్రీ ఫోర్స్ కలిగిన అతని మించిన గాస్ట్రో ఎంటాలజిస్ట్ ఎవరు? థైరాయిడ్ గ్లాండ్ను తన అధీనంలోకి తెచ్చుకున్న అతని మించిన ఎండోక్రైనాలజిస్ట్ ఎవరు నేను చెప్పింది ఎవరి గురించే మీకు అర్థమైందా ద గ్రేట్ లెజెండ్ మంతన్ సత్యనారాయణ రాజు గారు హిస్ ఆరా ఇస్ ఎటర్నల్ వ షుడ్ వర్షిప్ హిస్ ఎక్సలెన్స్
No comments:
Post a Comment