Friday, January 23, 2026

🫦SEX ని ఒక పాపంగా మార్చిందెవరు? దీని వెనకున్న అసలు కుట్ర ఇదే | Anukula Vedam || Telugu Podcast

 🫦SEX ని ఒక పాపంగా మార్చిందెవరు? దీని వెనకున్న అసలు కుట్ర ఇదే | Anukula Vedam || Telugu Podcast

https://youtu.be/nh9QC6SvzAM?si=72o4u0tg78PUpRjg


https://www.youtube.com/watch?v=nh9QC6SvzAM

Transcript:
(00:04) మనిషికి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది. ఏమీ లేని చోట సమస్యను సృష్టించి ఉన్నదాన్ని నరకంగా మార్చేసుకోవడం మనకి దేవుడు ఒక సమస్య ప్రేమ ఒక సమస్య సమాజం ఒక సమస్య సెక్స్ కూడా ఒక సమస్య నువ్వు దేవుని సమస్య చేశవు వాడిని వెతకలేక నువ్వు ప్రేమను సమస్య చేశవు [సంగీతం] దాన్ని పొందలేక నువ్వు సెక్స్ ని సమస్య చేశవు దాన్ని అనుభవించలేక అయితే అన్ని సమస్యల్లోకి వెళ్ళా ఒక్క సెక్స్ మాత్రమే ఎందుకు అంత పెద్ద సమస్యగా మారిందో తెలుసా ఎందు ఎందుకంటే మనిషిని బానిసగా మార్చాలంటే వాడిలో ఉన్న శక్తిని చంపేయాలి.
(00:44) మరి మనిషిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనర్జీ ఏదో తెలుసా? సెక్స్ ఎనర్జీ నువ్వు ఒక చెట్టుకున్న కొమ్మలు నరికితే అది మళ్ళీ పెరుగుతుంది. కానీ దాని వేరులు విషం పోస్తే ఆ చెట్టు చచ్చిపోతుంది లేదా వికృతంగా తయారవుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా నీ మతాలు నీ సమాజం నీ నీతి నియమాలు చేసింది ఇదే వాళ్ళు నీ మూలాల్లో విషం పోశారు.
(01:09) నిన్ను [సంగీతం] పుట్టించిన ప్రక్రియనే పాపం అని నీ మెదడులో ముద్ర వేశారు. ఆలోచించు నువ్వు పుట్టిందే సెక్స్ వల్ల కానీ సెక్స్ గురించి మాట్లాడడం తప్పు సెక్స్ చేయడం తప్పు అంటే నీ ఉనికి ఒక పాపం నుండి పుట్టిందా నువ్వు ఒక పాపపు ఉత్పత్తివి అని నిన్ను నువ్వే అసహించుకునేలా చేశారు. అందుకే అది నీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మనకి సెక్స్ అనేది అది నీకు అత్యున్నత ఆనందాన్ని ఇస్తుంది.
(01:40) క్షణకాలం పాటు నీ నేను అనే అహంకారాన్ని మాయం చేసి నిన్ను శూన్యంలో కలుపుతుంది. అండ్ సమాజానికి ఇది ఇష్టం లేదు. నీకు ఆనందం సెక్స్ లో దొరికిస్తే నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు నువ్వు సంతృప్తిగా ఉంటే మార్కెట్లో వస్తువులు ఎందుకు కొంటావు నువ్వు ఆనందంగా ఉంటే రాజకీయ నాయకుడి మాట ఎందుకు వింటావు నీ అసంతృప్తే వాళ్ళ పెట్టుబడి యువర్ ఫ్రస్ట్రేషన్ ఇస్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అందుకే వాళ్ళు సెక్స్ ని ఒక దెయ్యంలా చూపించారు.
(02:08) ఇది ముట్టుకుంటే నరకానికి పోతావు అని భయపెట్టారు. అండ్ నువ్వు భయపడ్డావ్ అందుకే అది సమస్య అయింది. దీని గురించి నీ బుర్రక ఎప్పుడూ తటని ఇంకో లాజిక్ ఏంటో చెప్పనా నువ్వు దేన్నైతే బలవంతంగా అణచివేస్తావో అదే నీ మెథడ్ ని ఆక్రమించేస్తుంది. సమాజం మనక ఏం నేర్పింది? సెక్స్ తప్పు అది పాపం అది కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే అని చెప్పింది.
(02:32) వినడానికి చాలా గొప్పగా ఉంది కదా కానీ నిజం చెప్పండి మనమందరం పుట్టింది ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డామా? లేదు కదా ఏ చర్యనైతే సమాజం అయ్యో తప్పు అసహ్యం అని అంటుందో అదే చర్య నుంచి నువ్వు నేను మనందరం పుట్టాం. కారణం అసహ్యమైనప్పుడు దాని నుంచి వచ్చిన ఫలితం మాత్రం పవిత్రం ఎలా అయిపోతుంది ఎందుకంటే మనమంతా కూడా ఆ కారణం నుంచి వచ్చిన ఫలితాలమే కదా మన ఉనికికి ఏదైతే కారణమో దాన్నే అసహించుకుంటూ బ్రతకడం వల్ల మనిషి లోపల రెండు ముక్కలు అయిపోయాడు.
(03:08) ఒకడు బయటకి కనిపించే నీతిమంతుడు ఇంకొకడు లోపల రగిలిపోతున్న జంతువు అసలు సెక్స్ అనేదాన్ని ఒక ప్రాబ్లం గా ఎందుకు మార్చారో తెలుసా సింపుల్ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మనిషిలో ఉన్న అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ సెక్స్ ఎనర్జీ అది సృష్టికే మూలం ఒకవేళ మనిషి ఆ ఎనర్జీని ఫ్రీగా నాచురల్ గా ఆనందంగా అనుభవించేస్తూ ఉంటే వాడు ఇంకా ఎవడి మాట వినకుండా సంతృప్తిగా బ్రతికేస్తాడు కానీ మన సమాజానికి మతాలకి వ్యవస్థలకి నువ్వు సంతృప్తిగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు గిల్టీగా ఉండాలి.
(03:44) అయ్యో నేను బయటికే చెప్పుకోలేనంత పెద్ద పాపం చేసేస్తున్నాను అనే భావన నీలో ఉంటేనే నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తావ్. అందుకు మాత్రమే దేవుడే క్రియేట్ చేసిన ఆ నాచురల్ ఆకలిని వీళ్ళు ఒక దెయ్యంలా మార్చేశారు. జంతువులని చూడండి వాటికి సెక్స్ అనేది అసలు ఒక సమస్య కాదు అది ఒక సీజన్ మాత్రమే అదిఒక ప్రకృతి ధర్మం కానీ మనిషికి 24 గంటలు అదే ధ్యాస ఎందుకు ఎందుకంటే మనల్ని మనం మనుషులం కాదు మహాత్ములం అని నమ్మించడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి [సంగీతం]

No comments:

Post a Comment