Why First Periods Are Celebrated | puberty ceremony for girls #shorts #nutripolitics #periods #women
https://youtube.com/shorts/z62Pp2C9m4o?si=0a1FeCFdACdnaZ8y
https://www.youtube.com/watch?v=z62Pp2C9m4o
Transcript:
(00:00) మెచూర్ అయిన అమ్మాయిని స్టేజ్ మీద నిలబెట్టి స్టేజ్ కింద ఒక 100 మంది దాకా కుర్రోళ్ళు కూర్చునేవాళ్ళు వాళ్ళ నాన్నలతో సహా అప్పుడే వేలం పాట బిగిన్ అవుద్ది. సుబ్బారావు గారి పాట 1 రూపాయలు అప్పారావు గారి పాట 200 వెంకట్రావు గారి పాట 300 శ్రీనివాసరావు గారి పాట 400 ఏంటి 400 కన్నా ఎవరు ఎక్కువ పాడట్లేదు. సో ఇంక ఇదే రైట్ ఫైనల్ చేసేద్దాం.
(00:18) శ్రీనివాసరావు గారి పాట 40 ఒకటోసారి రెండోసారి మూడోసారి ఆ స్టేజ్ మీద నిలబడిన మెచ్యూర్ అయిన అమ్మాయిని ఆ శ్రీనివాసరావు గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఆ 400 కన్యా శుల్కం తీసుకొని అప్పటి నుంచి ఆ శ్రీనివాసరావు గారి అబ్బాయి చచ్చేదాకా ఆ అమ్మాయి వాడికి బానిసలానే ఉండాలి. ఎంతలా బానిసగా ఉండాలంటే వాడు చెప్పిందే వినాలి వాడు తిన్నదే తినాలి వాడు రమ్మంటే రావాలి వాడి పక్కలో పడుకోమంటే పడుకోవాలి.
(00:38) ఆఖరికి వాడు చస్తే వాడితో పాటు కలిసి ఆ అమ్మాయిని తగలబెట్టాలి. దీన్నే సతీ సహగమన అంటారు. ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ మనం ఇప్పుడు సాంప్రదాయం అనే పేరుతో చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగితే మాకు రెడీ అవ్వడం ఇష్టం కాబట్టి చేసుకుంటున్నాం. మా దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ చేసుకునేటప్పుడు మేము కొన్ని ఫోటోలు దిగుతాం.
(00:53) అది రేపు పెద్ద అయిన తర్వాత మాకు చూసుకోవడానికి బాగుంటది ఆల్బం లో పెట్టుకోవడానికి బాగుంటది వచ్చిన చుట్టాలందరూ చూపించుకోడానికి బాగుంటది అని చెప్తున్నారు. కొంతమంది అయితే అతి తెలివిగా ఆలోచించి ఆడవాళ్ళకి మదర్ హుడ్ అంటే ఏంటో చెప్పడానికి తన గర్భం తెల్చి ఒక ఫ్యామిలీ కి జన్మని ఇవ్వగలదని చెప్పడానికి చేస్తున్నావ అని చెప్తున్నారు. నాకు తెలియగా అడుగుతాను ఇవన్నీ ఈ ఏజ్ లో ఉన్న నీకు తెలుసు పాప ఆ అమ్మాయికి తెలుసా ఉన్న పలంగా పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల అదేంటో తెలియక పాప వాళ్ళ బాడీ కంటిన్యూస్ గా పానిక్ మోడ్ లో ఉంటది.
(01:15) సడన్ గా ఇంట్లో వాళ్ళ హడావుడి ఫ్రెండ్స్ హడావుడి చుట్టాలందరూ హడావుడి ఆ అమ్మాయి మైండ్ లో సవ లక్ష క్వశ్చన్స్ రేపటి నుంచి నేను అందరితో క్యాజువల్ గా ఆడుకోకూడదా నాకు ఇష్టమైన నాన్నని నేను హగ్ చేసుకోకూడదా నాకు ఇష్టమైన నా అన్నయకి నేను ముద్దు పెట్టుకోకూడదా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిసేలోపు స్టేజ్ మీద నిలబెట్టి ఊరేగిస్తారు. నేను చెప్పాల్సింది నేను చెప్పా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటాను అంటే మీ ఇష్టం
No comments:
Post a Comment