Friday, January 23, 2026

The Dark Side of Gynecology in India | Medical scam #shorts #nutripolitics #gynecologist #hospital

The Dark Side of Gynecology in India | Medical scam #shorts #nutripolitics #gynecologist #hospital

https://youtube.com/shorts/vdt3d8tkKYY?si=g_EsaSwqByf0Pszw


https://www.youtube.com/watch?v=vdt3d8tkKYY

Transcript:
(00:00) నాకు తెలిసిన ఒక కపుల్ ఫిఫ్త్ వీక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అబార్ట్ చేసుకోవాలని చెప్పి నా ఇన్పుట్స్ కోసం కాల్ చేశారు. నేను వాళ్ళకి సొంత ప్రయత్నాలు ఏమి చేయొద్దని డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పాను. హాస్పిటల్ లో అయితే 10,000 తీసుకుంటారు. అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి లోపల ఉన్న బేబీ గ్రోత్ ఎంతో చూసి ఎబార్ట్ అవ్వడానికి కావలసిన మెడికేషన్ అనేది ఇస్తారు.
(00:16) ఎందుకంటే అది సేఫెస్ట్ ప్రాసెస్. గైనకాలజిస్ట్ పరివేక్షణలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు అలాగే హాస్పిటల్ కి వెళ్ళారు. అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి లోపల బేబీ సైజు cm ఉందని చెప్పారు. ఆ స్కానింగ్ రిపోర్ట్లు తీసుకొని అదే హాస్పిటల్ లో గైనక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అబార్ట్ అవ్వడానికి కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు.
(00:30) ఆ టాబ్లెట్లు వన్ వీక్ వాడమన్నారు. పాపం వాళ్ళకి కొంచెం ఎక్కువ డోసెస్ ఉన్న టాబ్లెట్లు ఇచ్చారు. ఎందుకంటే ఆ అమ్మాయికి హిమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం గట్టిగానే ఉన్నాయని ఆ డోసేజ్ ఇచ్చిన తట్టుకుంటదని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేశారు. ఆ వీక్ అంతా కూడా ఆ అమ్మాయికి హెవీ బ్లీడింగ్ అయింది. వన్ వీక్ అయిన తర్వాత అదే హాస్పిటల్ కి వెళ్లి మళ్ళీ అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తే మొత్తం అంతా క్లీన్ అవ్వలేదు.
(00:46) ఇంకొంచెం పీసెస్ లోపల ఉన్నాయి అని చెప్పారు. చేసేది ఏమ లేక గైనకాలజిస్ట్ వేరే హార్మోనల్ టాబ్లెట్లు ఇచ్చి ఇంకొక వన్ వీక్ ట్రై చేయమని చెప్పారు. మళ్ళీ వన్ వీక్ అంతా రక్తపాతాం జరిగింది. కొన్ని సార్లు కలితిరి కింద పడిపోయింది కొన్నిసార్లు బ్లాంక్ అవుట్ అయింది. విపరీతమైన నీరసం ఉండేది అన్నమాట. టూ వీక్స్ అంతా ఎలాగో లాగా ధైర్యం కూడకట్టుకొని రెండు వారాలు కంప్లీట్ చేసింది.
(01:01) మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లి అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తే ఇంకొన్ని బీసెస్ లోపల ఉన్నాయి అని చెప్పారు. ఈసారి మళ్ళీ వన్ వీక్ టాబ్లెట్లు ఇచ్చారనుకో ఇక ఆమె బ్రతికిద్దో లేదో ఎవరికీ తెలియదు. పాపం వాళ్ళు భయపడకుండా నా ఇన్పుట్ల కోసం కాల్ చేశారు. నేను వాళ్ళని అర్జెంట్ గా దగ్గరలో ఏదైనా విజా డయాగ్నోస్టిక్ లాంటిది ఏదైనా ఉంటే అక్కడికి వెళ్లి స్కానింగ్ చేయించుకోమని చెప్పా ఎందుకంటే హాస్పిటల్ స్కానింగ్ లో వచ్చిన రిపోర్ట్ ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు రెండు కంపేర్ చేయొచ్చుని అనుకున్నా రిపోర్ట్ చూస్తే ఒక దిమ్మ తిరిగి నిజం తెలిసింది. అదేంటంటే రెండు
(01:23) వారాల టాబ్లెట్లు వాడిన తర్వాత కూడా ఒక్క ముక్క కూడా బయటికి రాలేదు. అసలు టాబ్లెట్ వాడకముందు ఎంతైతే లోపల ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ హాస్పిటల్ వాళ్ళేమో వన్ వీక్ వాడిన తర్వాత కొంత బయటకి వచ్చింది కొంత లోపల ఉందిఅని చెప్పారు. మళ్ళీ వన్ వీక్ వాడిన తర్వాత ఇంకొంత బయటకి వచ్చింది ఇంకొంత లోపల ఉంది అని చెప్పారు.
(01:38) కానీ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళేమో అసలు ఒక్క ముక్క కూడా బయటకి రాలేదుఅని చెప్పారు. ఇక నాకు తెక్కరేగి వాళ్ళద్దరి రిపోర్ట్లు పట్టుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. హాస్పిటల్ పేరు చెప్పను టైటాక్ సిటీ దగ్గర ఉంటది. ఆ రెండు రిపోర్ట్లు తీసుకెళ్లి గైనిక్ డాక్టర్ ముందు పెట్టా. ఆవిడ ఆ రెండు రిపోర్ట్లు చూసి షాక్ అయింది.
(01:49) అలా ఎలా జరిగింది అలా జరగకూడదు అని చెప్పేసి ఆవిడ కూడా తలకాయ పట్టుకుంది. ఇక ఆవిడ వల్ల కూడా ఈ ఇష్యూ సాల్వ్ అవ్వదు అని చెప్పేసి ఈ ఇష్యూ నెక్స్ట్ లెవెల్ కి ఎస్కలేట్ చేశారు. హాస్పిటల్ లో ఎవరో మెడికల్ డైరెక్టర్ అంట ఆయన వచ్చాడు. ఒక రూమ్ లో పిలిసి ఒక లెటర్ హెడ్ ఇచ్చి దాని మీద మీకు కంప్లైంట్ రాండి మేమ యాక్షన్ తీసుకుంటాం అన్నారు.
(02:03) నేను ఆ పేపర్ మీ దగ్గరే పెట్టుకోమని చెప్పా ఎందుకంటే నేను బయటకి వెళ్ళిన వెంటనే ఆ కంప్లైంట్ తీసుకొని డెస్టిబిన్ వేస్తారు నాకు బాగా తెలుసు. లేదండి దీన్ని మేము సాల్వ్ చేస్తాం. అదేదో మెడికల్ గ్రేవియన్స్ లకి దీన్ని ఫార్వర్డ్ చేస్తాం అని చెప్పేసి ఏదేదో కబురులు నేను ఒక్క ముక్క కూడా నమ్మలేదు. నేను ఎంత చేస్తున్నా కానీ ఆ స్కానింగ్ చేసినవాళ్ళని నా ముందు తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడివ్వడానికి ట్రై చేయట్లేదు.
(02:16) అది ఇక్కడ హైలైట్. మాది తప్పు ఉందని ఒప్పుకోవట్లేదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూస్తా ఉంటున్నారు. అదేంటో అలా అర్థం కాలేదు. నాకు చాలా మంది YouTube ఛానల్ వాళ్ళు తెలుసు. 3 మిలియన్ 4 మిలియన్ ఉన్నవాళ్ళు కూడా తెలుసు. వాళ్ళ చేత మీ హాస్పిటల్ గురించి రీల్స్ చేయిస్తానుఅని చెప్పారు. పోలీస్ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి మీ ముందు పెడతానుఅని చెప్పారు.
(02:31) ఇక అప్పుడు బిగిన్ అయింది సర్కార్ వారి పాట 10 లక్షల నుంచి ఈ సిచువేషన్ లో మీ ఇంట్లో ఒక అక్కో చేర్లో ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు ఓ 10 లక్షలో 20 లక్షలో తీసేసుకొని ఎలాగో ఇంత పెద్ద హాస్పిటల్ మీద మన కేసు గెలవలే అని చెప్పేసి సైడ్ అయిపోతారా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఒకసారి కామెంట్ బాక్స్ లో ఆ కేసు నేను ఎలా డీల్ చేశానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా గారు

No comments:

Post a Comment