Why Boys Have a Dhoti Function? | Dhoti ceremony #shorts #nutripolitics #adolescentes#periods #facts
https://youtube.com/shorts/A1WaDS66jL8?si=4gXMs93R1x4emqgI
https://www.youtube.com/watch?v=A1WaDS66jL8
Transcript:
(00:00) లేడీస్ కి మెచూర్ ఫంక్షన్ చేసినట్టే అబ్బాయిల కూడా పంచల ఫంక్షన్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే వాడి బాడీలో టెస్టోస్టరాన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందని పూర్వం రోజుల్లో వాడికి పంచల ఫంక్షన్ చేయకముందు నిక్కలు కట్టుకునేవాడు. పంచల ఫంక్షన్ చేసిన తర్వాత నుంచి ఆ పిల్లోడు ఇంకా పంచలే కట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫంక్షన్ చేసిన వెంటనే వాడికి పెళ్లి చేసేవాడు.
(00:18) అప్పట్లో ప్యాంట్లు లేవు కాబట్టి పంచల ఫంక్షన్ చేసిన తర్వాత వాడికి పెళ్లి చేసేసి ఆ తర్వాత నుంచి వాడి లైఫ్ లాంగ్ పంచలు కట్టుకోమని చెప్పారు. ఇప్పుడు మనం 11 12 ఏళ్ల పిల్లలకి చేయాల్సింది పంచల ఫంక్షన్లు కాదు ప్ాంట్ ఫంక్షన్ ఎందుకంటే ఆ ఫంక్షన్ తర్వాత వాడేం పంచలు కట్టుకోడు. రోజు ప్యాంట్లు వేసుకొని తిరుగుతాడు. ఆ ఫంక్షన్ యొక్క మెయిన్ మీనింగ్ ఏంటంటే ఈ ఫంక్షన్ తర్వాత ఎవ్వరు వాడిని చిన్న పిల్లోకి ట్రీట్ చేయడానికి వీలు లేదు.
(00:37) అతనికి ఎరక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అక్కలు గాని పిన్నులు గాని అత్తలు గాని వాడిని దగ్గర తీసుకొని మా బుజ్జి మా కన్నా అని చెప్పేసి వాటేసుకోకూడదు. వాడి ఇంకా చిన్న పిల్లోడే కదా అని చెప్పేసి రాత్రిపూట వాడిని పక్కలో పడుకో పెట్టుకోకూడదు. వాడికి ఇంకా మీద కాలేజ్ పడుకునే అలవాటు ఉంటే దయచేసి మానిపించాలి. ఎందుకంటే వాడు ఇప్పటి నుంచి చిన్న పిల్లోడు కాదు వాడి బాడీలో టెస్టోస్టరాన్ లెవెల్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పే ఒక వార్నింగ్ సైరనే ఈ పంచల ఫంక్షన్.
(01:02) ఆ ఫంక్షన్ తర్వాత నుంచి వాడిని మీరు ఎత్తుకొని తిరగకూడదు. వాడిని ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేయాలి. ఈ టెస్టోస్టన్ లెవెల్స్ అనే పీక్ స్టేజ్ లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ బాడీలో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి. వాడి ప్రమేయం లేకుండానే వాడికి ఎలక్షన్స్ వస్తా ఉంటాయి. ఆ ఫీలింగ్ ని ఏమనాలో వాడికి అస్సలు తెలియదు. సొంత రిలేటివ్స్ మీద వాడికి ఫీలింగ్స్ వస్తాయి.
(01:16) వాడికన్నా ఏజ్ లో చాలా పెద్ద వాళ్ళైనా ఆడవాళ్ళ మీద వాడికి సెక్షువల్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అది తప్ప ఒప్ప అని తెలుసుకునే ఏజ్ వాడికి లేదు. ఎందుకంటే వాడి బ్రెయిన్ ఇంకా అంత మెచూర్ అవ్వలేదు. అలాంటి ఫీలింగ్స్ అన్ని అందరూ ఆ ఏజ్ లో అనుభవించినవాళ్ళు. మీరు ఇప్పుడు పంచల ఫంక్షన్లు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు కూడా మీ అబ్బాయికి బాడీలో టెస్టోస్ట్రన్ లెవెల్స్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయి.
(01:32) సో మా వాడితోటి సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీడు రేపటి నుంచి చిన్న పిల్లోడు కాదని చెప్పడానికి మీరేమైనా ట్రై చేస్తున్నారా? ఎందుకు ఈ ఫంక్షన్స్ నేను చెప్పాల్సింది నేను చెప్పా నా దగ్గర డబ్బులు ఉండే నేను చేసుకుంటాను నా ఇష్టం అంటే అది నీ ఇష్టం
No comments:
Post a Comment