Friday, January 23, 2026

ప్రాణం ఎటు పోతుంది.. ఈ ఒక్క ప్రశ్నకు జవాబు కావాలి🌹మిత్రుడు అడిగిన most important ప్రశ్న🌹Kanthrisa

ప్రాణం ఎటు పోతుంది.. ఈ ఒక్క ప్రశ్నకు జవాబు కావాలి🌹మిత్రుడు అడిగిన most important ప్రశ్న🌹Kanthrisa

https://youtu.be/2JSaxrxMSB4?si=6Xsyz-NuKI7kF2g0


https://www.youtube.com/watch?v=2JSaxrxMSB4

Transcript:
(00:01) ఆ ఇప్పుడు చెప్పండి ఇంతకుముందు ఏదో చెప్పారు సార్ అదే సార్ ప్రతి ఒక్కరిలోనే ఒకటి ఉంది అది ప్రతి జీవిలోనే ఉంది అది కొంతకాలం ఉంటాది అది వెళ్ళిపోతే బాడీ చనిపోతది కరెక్ట్ అది అది ఎందుకు ఉంటాది ఎందుకు కొంత కాలం ఉంటది కొంతమందిలో కొంతకాలం ఎక్కువ కాలం ఉంటది దాన్ని ఎలాగ అసలు అర్థం చేసుకోవాలి అనేది కొద్దిగా ఇప్పటి నుంచి ఒక ప్రశ్న సార్ అది అర్థం అవ్వడం లేదు అది తర్వాత ఇంతకుముందు అనుభూతి అనే పదం వాడారు అనుభూతి అదే సార్ దాన్ని ఎలాగ అనుభవం ఆ మనలో ఉన్నదాన్ని ఎలాగా దాన్ని తెలుసుకోవడం అంటే ఉన్నది అని ఎలా తెలుస్తది సార్ మనకి ఫస్ట్ అఫ్ ఆల్ ఉన్నది అనే పదం యొక్క
(00:38) మూలార్థం ఏందంటే సార్ నీలో అయినా సరే ఎక్కడైనా సరే ఉన్నదంటే ఉన్నదని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి ఉంది కదా ఆ ఉంది కానీ అది మీ ఇంట్లో లేదుగా లేదు సార్ కానీ ఉంది కదా ఆ ఉంది సార్ సో అట్లా ఉంది అనేదానికి మూలర్థం ఏందంటే ఇక్కడ అక్కడ అని ఉండదు సార్ ఉన్నదంటే ఉన్నదని ఇక్కడ అక్కడ అనే ప్రశ్న లేదు దానికి ఆర్ అందుకని మనం ప్రాణం అనేదాన్ని ఎట్లా చూడాలంటే మనలో ఉన్నదని ఒకసారి మనం అనుకుంటున్నాం.
(01:12) ఆ చనిపోతే మన నుంచి బయటికి పోయిందని అనుకుంటున్నాం. అవును సార్ ఇవంతా భాషాపరంగా వచ్చిన చిక్కు అంతే ఏది ఎక్కడికి పోతలేదు. అవును సార్ ఆ జస్ట్ దాని ఫంక్షనాలిటీ అంటే ఏదైతే మెటీరియల్ ఉంటదో ఆ సార్ ఆ మెటీరియల్ కి సమయానికి సంబంధం ఉంది. ఆ అంతే ఏదైతే మెటీరియల్ కాదో అది సమయానికి అతీతంగా ఉంటది. అందుకని సమయానికి లోబడి ఉన్నవన్నీ కూడా మనకు కొంతసేపు కనిపిస్తాయి కొంతసేపు కనిపిస్తూ ఉన్నత స్థితిలో ఉంటాయి కొంతసేపు కనిపిస్తూ పతనమైనట్టు కనిపిస్తాయి కొంతసేపు కనిపిస్తూ క్షీణించినట్టు కనిపిస్తాయి ఆ తర్వాత కనబడకుండా పోతాయి.
(01:58) ఆ అది దాని యొక్క స్వభావం ఎనీ మెటీరియల్ ఏదైతే గ్రాస్ రియాలిటీ ఉందో పదార్థం ఉందో అది సమయానికి లోబడే ఉంటది. అది ఎవరు నిర్ణయిస్తారు సార్ దాన్ని ఎవరు నిర్ణయించరు నీవే నిర్ణయిస్తావ్ కొన్ని ఎగజాంపుల్ ఆకలి అన్నది ప్రకృతి నిర్ణయిస్తది సార్ ఏం తినాలన్నది నువ్వు నిర్ణయిస్తున్నావ్ కదా అవును సార్ అందుకని మనం తినే ఆహార పదార్థం మీదనే లైఫ్ టైం ఆధారపడి ఉంది చూడు అందరికీ అలా ఉండదు కదా సార్ ఎవరిదైనా వాళ్ళ వాళ్ళ సందర్భంలో నుంచి ఏదైనా పడిపోవాల్సిందే శరీరం అవును సార్ అంటే నా ప్రశ్న ఏమిటంటే సార్ అది చిన్న వయసులోనే వెళ్ళిపోతది మీరు అన్నది మనం అనుకున్న
(02:44) నేను అది మన మన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఆ సార్ ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ వయసు ఉండదు దానికి ఆహ అది కాలంలో నిలబడలేని పరిస్థితి ఉంటే అది కాలం నుంచి పడిపోతది అంతే ఆ అదే సార్ దానికి ఎవరు కారణం అవుతారు అన్నది మనం నిర్ణయించడం దానికి రెండు జవాబులు సాంప్రదాయం అయితే గనుక పరమాత్మనో లేక లేకపోతే కర్మఫలం అనుకనో పూర్వజన్మ అనుకోనో లేదా ఇట్లాంటివే వస్తాయి.
(03:10) అవును సార్ ఇది నమ్మిన వాడికి అది ఉపశాంతి ఆ ఏదో పూర్వజన్మలో ఏదో తప్పు జరిగింది అని అందుకని సార్ ఇట్లా అని అనుకుంటాడు అందుకని అట్లా అనుకుంటారు. అనుకునే వాళ్ళకి దాని గురించి ఏమనా తెలుసా అంటే ఏమ తెలియదు. తెలియదు సార్ దానికి ప్రమాణం ఏమ ఉండదు. కానీ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి మేము అనుకుంటున్నాం అంతే అవును సార్ ఇప్పుడు ఉదాహరణకి ఒక సాంప్రదాయంలో ఎవరనా కనబడగానే నమస్కరించాలని అనుకున్నారు.
(03:35) సార్ అందరూ అలా చేస్తున్నందుకు మనం వాళ్ళని నమస్కరిస్తున్నాం ఇంకో సాంప్రదాయంలో వేరే దేశాలకి వెళ్తే నమస్కారం ఏమ లేదు గా అవును వాళ్ళు అట్లా అనుకోవట్లే అనుకోవడం అట్లా మనము ఒక జీవితకాలం లేకపోతే లైఫ్ టైం లేకపోతే ఆయువు లేదా ఆయుష్యు అనే పదాలు అంటున్నామో వాటికి సంబంధించి మనం కొన్ని అనుకుంటున్నాం. అవును సార్ వాటికి సత్యంతో పనిలే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఏదైతే గ్రాస్ రియాలిటీ ఉందో లేకపోతే పదార్థం ఉందో మెటీరియల్ ఉందో అది కాసేపు ఉంటది అని కాలంలో ఉన్నందుకే తెలుస్తుంది మనకి కానీ మనది అనుకున్నది మనకంటే ముందు పోయినప్పుడు మనకంటే చిన్న
(04:12) వయసు అంటే వయసు అంటే నథింగ్ బట్ కాలమే కదా ఇప్పుడు ఉదాహరణకి నీ వయసు ఎంతంటే 56 సంవత్సరాలు అని చెప్తా సంవత్సరాలు అంటే కాలమే కదా అవును సార్ కాలమే అంటే నీకు బుద్ధి ఉందా లేకపోయినా జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా కాలం అనేది ఉంది. అది నీ శరీరం ద్వారానే తెలుస్తుంది ఇప్పుడు మీ వయసు చెప్తే మీరు శరీరాన్ని చెప్తున్నారా మనసు చెప్తున్నారా వేరేది చెప్తున్నారా శరీరాన్ని చెప్తున్నా సార్ ఆ అంతే శరీరం అనేది కాలంలో ఉంది కాబట్టి కాలంలో ఉన్నది ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు పడిపోతది సాంప్రదాయ పరంగా అయితే ఇది ఒక పరమాత్మనో లేకపోతే కర్మఫలమో అనుకుంటాడు
(04:48) మనిషి అవును సార్ అదొక ఉపశాంతి అలా అనుకుంటే కాస్త హాయిగా ఉంటది అవును సార్ తను ఏదో ఏ జన్మ చేసుకు ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసాం కదా చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారు అంటే దేవుడు దగ్గరికి పోయి అని చెప్తారు. అవును ఆ పోయి ఎక్కడో చోట ఉన్నాడులే అని తృప్తి కలుగుతది కొంచెం రిలాక్స్ అయితావ్ ఆ అది ఉన్నాడో లేదో మనకుి తెలియదు ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి తన కొడుకుని అమెరికా పంపిస్తది కనిపిస్తలేడు కానీ ఉన్నాడు అన్న భావన వల్ల రిలాక్స్ ఉంటుంది.
(05:14) అవును మధ్య మధ్యలో డౌట్ వచ్చి ఫోన్ చేస్తుంది మళ్ళా ఆ సో లిఫ్ట్ చేయగానే ఉన్నాడు అన్న భావన బలపడుతుంది. కానీ ఎవరైతే మరణిస్తున్నారో వాడు అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి మనక ఒక రకమైన బాధ వస్తది చనిపోయిన తర్వాత కూడా మెసేజ్లు వస్తున్నాయి అనుకో ఆ వ్యక్తి నుంచి ఆ అప్పుడు హ్యాపీగా ఉండేవాడు కదా మనిషి అవును సో కంప్లీట్ దీనికి ఏమంటే ఇంగ్లీష్లో ఇన్ కమ్యూనికేడో అని పిలుస్తారు.
(05:38) అంటే ఏ కమ్యూనికేషన్ లేని ఒకానొక తలంలోకి ఆ మనిషి వెళ్ళిపోయాడు. అవును సార్ అందుకని మనకి దుఃఖం వస్తుంది మనకి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. సార్ కానీ సత్యం ఏంది ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఈ తను అనేది వదిలేయవలసిందే లేదా నువ్వు వదిలేసినా వదిలేయకపోయినా అది పడిపోతది. అవును సార్ నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా కూడా నిద్ర ఎట్లయితే వచ్చేసి మనం లొంగిపోతామో అట్లనే ఒక సమయంలో ఒక యోగి గాని లేకపోతే ఒక బాడీబిల్డర్ గాని లేకపోతే గొప్ప మానసిక నియంత్రణ ఉన్నవాడు గాని ఎవరిదైనా శరీరం పడిపోతుది వాళ్ళు ఎంత ట్రై చేసినా గొప్ప గొప్ప స్టార్స్ మన కళ్ళ ముందే చచ్చిపోయారు
(06:13) కదా అవును సార్ చూ రీసెంట్ గా ఆ ధర్మేంద్ర పోయారు దేవానంద్ పోయారు శతా మంగేష్కర్ పోయింది శుభన్ బాబు పోయారు ఆ ఆర్తి అగర్వాల్ పోయింది కృష్ణ గారు పోయారు చాలా మంది ఏఎన్ఆర్ పోయారు ఎన్టీఆర్ వీళ్ళంతా చక్కగా ఆ ఎలా ఉండాలి ఏం తినాలి అని నిర్ణయాలు తీసుకున్న వాళ్లే కదా అవును అయినా అది ఎక్కువసేపు నిలబడలేని స్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా తెలిసిపోతది.
(06:42) అందుకని మనం ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంది చిన్న పిల్లలు ఎందుకు అంటున్నారు కదా అవును సార్ మన కాంటెక్స్ట్ ప్రకారం చిన్న పెద్ద ప్రకృతి కాంటెక్స్ట్ ప్రకారం జస్ట్ ప్రాణం నిలబడే క్షేత్రంగా ఉందా లేదా చూస్తుంది అది ఆ అది నిర్ణయించ అదే దానికి జవాబు చెప్పేసిన ఒకవేళ నువ్వు సాంప్రదాయాన్ని నమ్మితే పరమాత్మ అనుకో శివుడు అనుకో అవును సార్ ఒకటే సాంప్రదాయం అన్న రెండోది చెప్పలేదు సార్ అది రెండో రెండోది విచారణ ఇప్పుడు నేను చెప్తుంది విచారణ మార్గం అదేంది ఆ శరీరము కచ్చితంగా పడిపోతది ఎప్పుడు పడిపోతది అన్నది రెలవెంట్ ఆ నీది పడిపోయినప్పుడు నీది పడిపోనివ్వు
(07:21) ఎదుటి వ్యక్తిది పడిపోయినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకు ఇది విచారణ వల్ల తెలుస్తది విచారణలో ఇంకా ఏమీ లేదు స్పష్టత వచ్చేసింది సరే అందుకని విచారణ చేసేవాడు ఏం చేస్తాడు ఉన్నంతవరకు ఎలా ఉండాలో ఆలోచిస్తాడు తనతో తాను గాని తను పక్కవారితో గాని ఆ అందుకని విచారణలో ఇక ప్రశ్న లేదు తెలిసిపోయింది ఆ నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాను నా చుట్టూ ఉన్న ఈ సమస్త కోటాను కోట్ల మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారని సో వయసు అనేది రెలవెంట్ అక్కడ ఒకడు 20 లో పోవచ్చు ఒకడు 60 లో పోవచ్చు ఇప్పుడు ఆదిశంకరుల వారి నిర్వాణ శతకం నేను
(08:00) రాస్తున్నాను 32 సంవత్సరాలకి తను చాలించారు ఆయన అవును సార్ అయినా ఆదిశంకరుల వారు ఉన్నారు కదా ఉన్నారు సార్ మన మధ్యన నా మాటతో నా నోటి నుంచి బయటికి వచ్చింది ఆయన పేరు అంటే మనిషి శరీరముగా కొంతకాలం ఉంటాడు తాను చేసే పనుల వల్ల ఆలోచనలుగా కొంత కాలం కాదు అనంత కాలాలు ఉంటాడు. ఒకవేళ స్థితిపరంగా అయితే ఈ భూమి ఉన్నంతవరకు ఉంటాడు.
(08:24) అందుకని నువ్వు శరీరంగా ఉండాలనుకుంటే దాని స్పాన్ లిమిటెడ్ తక్కువ ఆ ఆలోచనలుగా ఉండాలనుకుంటే ఒక సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనుకో ఈ భూమి ఉన్నంత వరకు ఎవరో ఒకరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ తలుచుకుంటూనే ఉంటారు అట్లా ఉన్నాడు కదా ఆ ఉన్నారు అట్లా ఇప్పుడు రమణ మహర్షి అనుకో భూమి ఉన్నంత వరకు తలుచుకుంటారు ఆయన్ని అవును ఎందుకు ఆయన స్థితికి సంబంధించి అక్కడ టాలెంట్ ఏమీ లేదు బట్ స్థితి ఒక ఎగ్జిస్టెన్స్ స్టేట్ లో అతను ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా ఎప్పుడు చర్చ వచ్చినా తన చర్చ వస్తది ఆ అందుకని సాంప్రదాయబద్ధంగా అయితే నమ్ముతున్నారు గత జన్మలు ఉన్నట్టు నమ్ముతున్నారు మరో
(08:59) జన్మ ఉన్నట్టు నమ్ముతున్నారు పరమాత్మ ఉన్నట్టు నమ్ముతున్నారు ఏదో లోకం ఉందని నమ్ముతున్నారు ప్రారబ్ధం ఉందని నమ్ముతున్నారు సంచిత ఆగామి రకరకాల ప్రారబ్ధాలు ఉన్నాయి అంటే నమ్ముతున్నారు. అట్లాగే నమ్ముతున్నారు ఏదో పర్పస్ ఉందని అట్లాగే నమ్ముతున్నారు ఏదో శక్తి ఉందని ఓకే దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే ఏదో ఉంది ఏదో వెళ్తుందని కనిపిస్తుంది కాన వెళ్తుంది కానీ వెళ్తున్న దాన్ని మీరు ఏమనా చూస్తున్నారా అది చూడలేకపోతున్నాం కదా అందుకని అందుకని అది లోపట ఉంది బయట ఉందని కాదు ఉదాహరణకి ఒక చెట్టు చచ్చిపోయినా కూడా చెట్టు అక్కడే ఉంటది.
(09:38) ఆ జీవం అన్నది ఏదైతే ఉందో అది నిలబడే క్షేత్రం ఉన్నంతవరకు ఉంటది అది. సార్ ఆ తర్వాత అది అక్కడే ఉంటది కానీ ఫంక్షనల్ గా ఉండదు అది. ఓకే సార్ అర్థమైంది ఉదాహరణకి నేను చెట్టుకు నీళ్ళు పోశాను నీళ్లు ఉన్నాయి పోశాను వేర్లకు తడి కానీ ఆ వేర్లు పీల్చుకునే శక్తిని కోల్పోయినాయి కాబట్టి ఆ నీళ్ళు అట్లే ఉండిపోతాయి అర్థమైంది ఆ అందుకని ఏది ఎక్కడికి పోతలేదు ఎందుకంటే పోవాలంటే మొన్ననే ఒక చిన్న చర్చ జరిగింది ఒక ఊర్లో చిన్న ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్తే అతను గట్టిగా నవ్వి వెళ్ళిపోయాడు నాకేదో అర్థమయింది సార్ అని సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు నేను
(10:16) ఉన్నాను మరి ప్రాణం ఎక్కడ ఉంటది నేను అన్న అంతటా ఉంటది అన్నాను. ఆ అవును అంతటా ఉన్నప్పుడు ఇటునుంచి అటు పోయేది లేదు అటు నుంచి ఇటు పోయేది లేదు అది ఉంది అంతే గాలి ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం అంతా ఉందే ఉదాహరణకి నేను ఇక్కడ పేలుస్తున్నా కాబట్టి ఈ ఏరియాలోనే గాలి ఉంది అనుకోవడం అజ్ఞానం కదా అజ్ఞానం సార్ నువ్వు బాత్్రూమ్ కి పోయినా ఉంది సినిమా థియేటర్ కి పోయినా ఉంది నువ్వు కొండ మీదకి పోయినా ఉంది నిద్రపోయినప్పుడు ఉంది సో ఊర్లో ఉన్నా ఉంది మన శత్రువు పక్కన ఉన్నా ఉంది ప్రియరాల పక్కన ఉన్నా ఉంది జ్వరం వచ్చినా ఉంది ఆరోగ్యంగా ఉన్నా ఉంది ఎప్పుడు ఉంది
(10:50) అది ఎక్కడ ఉందంటే అంతటి ఉంది కదా అంతటా ఉంది సార్ ఆ ఎట్లీస్ట్ అది తెలుస్తుంది గాలి కాబట్టి ప్రాణం కూడా అంతటా ఉంటది. ప్రాణము లేని జీవము లేని ప్రాంతము లేదు రెండవది ఇప్పుడు మీరు ఉన్నారు నేను ఉన్నాను మీ కంటికి నాకు మీరు ఒకమూడు ఫీట్ల దూరంలో ఉన్నారు అనుకుందాం. ఆ సార్ మన కంటికి ఏం కనిపిస్తుంది నా ఎదురుగామూడు ఫీట్ల అవతలు ఒక మనిషి ఉన్నట్టు కనిపిస్తున్నది.
(11:18) అవును సార్ కానీ రియల్ గా చూస్తే నీకు నాకు మధ్యన కొన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉన్నాయి. ఆ ఉన్నాయి సార్ అవి కనబడడం లేదు. కనబడడం ప్రాణం అంతటా ఉంది ఓన్లీ నీలోనే ఉంటేనే ప్రాణం ఉంది అనుకోవద్దు. ఒక మనిషి చనిపోగానే గాలి అయిపోయింది అనుకోవద్దు. ఆ ఆ గాలి పీల్చుకునే ఆ శక్తి ఆ సామర్థ్యం అనేది ఆ శరీరం కోల్పోవడం చేత ఆ గాలి తన శరీరంలో ఉంది.
(11:42) అవును సార్ కానీ అది ఎటు పోవాలో తెలియక అట్లా వెళ్ళిపోతాి అందుకే మనకి మనకి రకరకాల ఆ చెప్తారన్నమాట అంటే మన శరీరం మరణించిన తర్వాత మన శరీరం నుంచి గాలి ఎలా ఎలా బయటికి వెళ్ళిపోతే ఎందుకంటే అది గాలి నిలకడగా ఉండలేదు దానికి ఫంక్షనాలిటీ కావాలి. ఆ ఫంక్షనాలిటీ అంటే ఇప్పుడు ఒత్తుతుంటే అది వస్తా పోతా ఉంటది ఒత్తడం ఆపేసామ అనుకో అది రావడం ఆపేస్తది.
(12:12) గాలికి ఏం తెలియదు దానికి కావలసింది కదిలిక కావాలి ఆ కదిలిక ఆ పూనిక ప్రాణం వల్ల వస్తది. కానీ ఆ శరీరంలో ఏవైతే జీవకణాలు ఉన్నాయో దానికంటే ఒక టైం ఉంది. ఉదాహరణకి మీకు స్పాంజ్ తెలుసా స్పాంజ్ ఆ తెలుసు సార్ ఇప్పుడు దాన్ని మీరు ఒక కణం అనుకోండి ఒక ప్రాణం అనుకోండి ఫస్ట్ లో స్పాంజ్ మొత్తం వాటర్ ని పీల్చుకుంది. మీరు స్పాంజ్ ని వాడుతూ పోండి వాడుతూ పోండి ఒకరోజు వాటర్ ని పీల్చుకోదు స్పాంజ్ ఉంటది.
(12:37) ఆ నీళ్ళలో కూడా ఉంటది కానీ అది పీల్చుకునే శక్తిని కోల్పోయింది అన్నమాట అంతే అలాగని నీళ్లు లేవని కాదు ప్రాణం ప్రాణం ఎక్కడికి పోతలేదు ప్రాణం ఉన్నచోటే ఉంది. ఆ ప్రాణం నిలబడే క్షేత్రం కోల్పోయింది అది పాపం అందుకని జ్ఞానులు ఏం తెలుసుకున్నారు వాళ్ళు శరీరంతో సంబంధం పెట్టుకోకుండా అస్తిత్వంతో సంబంధం పెట్టుకున్నారు ఇప్పుడు నాకు ప్రాణం ఉందని కాకుండా ఆ ప్రాణమే నేనుఅని తెలుసుకున్నవాడు ఒకడు ఉన్నాడు.
(13:08) తద్వారా అందరిలో ఉన్నది నేనే అని చెప్పినప్పుడు ఆ ప్రాణమే నేను ఉన్నాను అని తెలుసుకున్నాడు వాడు ఆ నేనంటే అహంకారపూర్తమైన నేను డాక్టర్ని నేను ఇంజనీర్ అటువంటిది కాదు. ఇది ఆ ప్రపంచం వల్ల మనకు వచ్చిన ఐడెంటిటీ నిజమైన ఐడెంటిటీ అనేది అనామకత ఇది విచారణ చేస్తే ఒకలాగా అర్థమవుతది నిజంగా అర్థమైంది అనుకో ప్రశ్న వెళ్ళిపోతది ఎందుకంటే ఆ ప్రశ్న ఆ జవాబు నీకే నీకే దొరికింది నీ శరీరం పట్ల నీకు అవగాహన వచ్చింది ఇదేంది ఉన్నంతవరకు ఉంటది ఎప్పుడైనా పడిపోవచ్చు దాంతో నాకు అటాచ్మెంట్ లేదు అన్నది రియల్ అండర్స్టాండింగ్ సో ఉన్నంతవరకు బాగా చూసుకోవాలి అది మీ
(13:47) డ్యూటీ అంతేనా అంతే సార్ ఎప్పుడైనా పడిపోవచ్చు పడిపోతున్న ఆధన్లో మీరు దానికి కాంప్లైంట్ లేని మైండ్ తో ఉండగలిగితే చాలు అన్నది మన యోగులు చెప్తున్న ఒక చిన్న రహస్యం అది. అర్థమైంది అందుకని ఏది ఎక్కడికి పోతలేదు ఇది ఎట్లఉందంటే మీరు సముద్రంలో ఇప్పుడు దిగండి నదిలో దిగండి ఎగ్జాంపుల్ నదిలో మునగండి. ఒక సెకండ్ మునిగి ఒక దోసలు తీసుకోండి దోసలు నీళ్ళింది ఇప్పుడు నా చేతిలో చేతిలో దోసలు నీళ్ళు ఉన్నాయి కదా ఆ ఉన్నాయి సార్ ఆ నదిలో లోపట మునిగి దోసల్లో నీళ్లుు తీసుకొని పక్కన ఈ గుమ్మరియండి అప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోసరా ఉన్న నీళ్లుు ఉన్నచోటే ఉన్నాయా
(14:26) ఉన్న నీళ్ళ ఉన్నచోటే ఉన్నాయి సార్ అట్లా చూడండి ప్రాణాన్ని అర్థమైంది సార్ ఏద ఎక్కడికి పోతలేదు ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైతే నా అనుకుంటున్న వ్యక్తి ఉందో ఆ వ్యక్తి పోయినందుకు మనకు బాధ అయితే లేదు నాది అనుకున్నది పోయింది చూడు అందుకని బాధ అయతుంది. ఆ అందుకని ఆధ్యాత్మికత అంతా ఈ నా అన్న భావన వదిలించుకో ఈ అహంకారాన్ని వదిలించుకో తాదాత్మత నుంచి బయటికి రా తన్మయత్వం నుంచి బయటికి రా దేహాత్మ భావన నుంచి బయటికి రా నీ వస్తువు చుట్టుపక్కల ఉన్నది నాది అనుకో కానీ ఇన్ని వందల సార్లు ఇంతమంది ఎందుకు చెప్తున్నా ఎందుకు అర్థం కాదంటే నాదే కదా అన్న భావన ఏర్పడుతది. అవును సార్
(15:05) సో అలెన్ వాట్స్ అంటాడు నీ గుండె స్పంద కొట్టుకుంటుంది నువ్వు కొట్టిస్తున్నావా అన్నం అరుగుతుంది నువ్వు అరిగిస్తున్నావా నిద్రపోతున్నావ్ నేను నిద్రపోతున్నావా అవి జరుగుతున్నాయి అందులో నీ ప్రమేయం నువ్వు బతకడానికి కారణం నువ్వు కానే కాదు అవును సార్ అందుకే ఎగిరిన దుంకిన గుండె కొట్టుకుంటూనే ఉంది అందుకని ఆ శరీరంలో ఆ శక్తి ప్రవాహం జరిగే ఒక అవకాశం ఉన్నంతవరకు ప్రాణ అందులో ఫంక్షన్ అయితది జీవం అందులో ఎస్టాబ్లిష్ అయితది గాలిని ఉపయోగించుకుంటది ఆహారాన్ని కూడా ఉపయోగించుకుంటది ఎప్పుడైతే దాని క్షేత్రం పోయిందో అవన్నీ ఎక్కడికి పోవు ఎక్కడికి పోవు సార్
(15:49) అక్కడే ఉన్నాయి కానీ వాటికి ఏం చేయాలో తెలియదు అంతే ఆ స్పాంజ్ లాగా అంటే మీరు ఒకసారి సిమెంట్ లో ముంచి స్పాంజ్ బయటకి తీస్తే ఇంకా వాటర్ ని పీల్చుకోదు అది మీరు నీళ్ళలో వేసినా సరే 50 సంవత్సరాల నీళ్లలో ఉన్న ఒక చుక్క నీళ్ళను పీల్చుకోదు అది ఎందుకంటే పీల్చుకునే శక్తి కోల్పోయింది అట్లా అది కోల్పోవడానికి ఏమనా రేజర్స్ అని ఏమనా అనుకోవచ్చా సార్ ఏమ ఉండవు సార్ అసలు రకరకాల కారణాలు మీరు తినే ఆహారము మీరు పీల్చే గాలి మీరు పుట్టినప్పుడు మీ జెన్యూన్లు ఆ ఉన్న అమెరికా రకరకాల కారణాల వల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ స్పందించని స్థితి వస్తది అన్నమాట
(16:27) మనం ఆలోచన విధానం కూడా దాని మీద ఉండొచ్చా సార్ ఆ మనం ఆలోచించే విధానం ఎందుకు ఉంటది 100% ఉంటది ఎందుకంటే ఆలోచన శరీరము రెండు పక్క పక్కనే ఉంటాయి మీరు తప్పుగా ఆలోచిస్తే శరీరం అనేది ఉదాహరణకి మీరేదో భోజనం చేస్తున్నారు ఎవరో వచ్చి మీ అమ్మ చ్చిపోయింది అని చెప్పారు హటాతగా మీరు కొలాప్స్ అయిపోయారు. అవును సార్ అంటే ఆలోచన అందులో నా అనేది ఉన్నప్పుడు ఒక సీజర్ ఏర్పడతది అన్నమాట.
(16:51) హటాత్తుగా కొలాప్స్ అయిపోతారు అందుకని నా అనేది తీసేస్తే మీరు విషయాన్ని వింటారు. విన్నప్పుడు శరీరం ఏం చేయాలో అది చేస్తది. అందుకని శరీరం చాలా పవర్ఫుల్ కానీ దానికి లిమిటెడ్ టైం ఉంది శరీరం అంటేనే సమయం అని మనసు చాలా పవర్ఫుల్ అది సమయానికి అతీతంగానే ఉంటది కానీ సమయం అనేది శరీరం లేకపోతే అది ఏం పని చేయాలో దానికి తెలియదు.
(17:14) ఇక ప్రాణం అంటావా అందరికీ ప్రాణం ఒకటే నీలో ఉన్నది నీ ప్రాణం అనుకోవడం తప్పు అన్ని చోట్ల ప్రాణం ఉందని తెలుసుకుంటే విముక్తి అప్పుడు చెట్టులోన నేనే ఉన్నాను పుట్టలోనూ నేనే ఉన్నాను కుక్కలో నేనే ఉన్నాను అని కొందరు యోగులు చెప్తే దాని అర్థం ఆ ప్రాణము నాది కాదు సర్వత్ర ఉన్నది ఈ శరీరంలో ఉన్నా బయట ఉన్నా అది నేనే అని రూడిగా తెలుసుకున్నారు వాళ్ళు దీన్ని మనం ప్రూవ్ చేయలేం ఎవ్వరు ప్రూవ్ చేయలేరు.
(17:40) ఎవరు చేయలేదు సార్ తర్వాత ఇంకొక లాస్ట్ మాట ఏంది ఇప్పుడు ఏదైనా ఒక అనుభూతి మనకు కలగాలని ఆలోచిస్తున్నామ అనుకో అనుభూతి అన్నది లిమిటెడ్ టైమే ఉంటది. సో జీవితం అర్థమైన వాడికి అనుభవము లేదు అనుభూతి లేదు. సార్ అప్పుడు ఏముంటది జస్ట్ నిష్కామ కర్మ ఉంటది. ఇప్పుడు ఎవడనా మెచ్చుకున్నాడు అనుభూతి అంటే ఏంది అబ్బా ఎంత బాగా మెచ్చుకున్నాడురా అనిపిస్తది కదా అవును సార్ అతను ఏం తెలుసుకున్నాడు అతనికి ఏదో అనిపించి అతను అనుకుంటున్నాడు వాటి కోసం కాదు కదా నేను పని చేస్తున్నది అవును సార్ అని తెలుసుకొని వాడు మళ్ళ పనిలో పడిపోతాడు అంటే అనుభూతికి అనుభూతి అవసరం లేదు అని
(18:18) తెలుసుకున్నాడు ఎప్పుడైతే అనుభూతి అనుభవం ఎందుకంటే అనుభవించేవాడు ఉంటేనే అనుభవం అనేది ఉంటది. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ చిన్న విచారణలో అనుభవించేవాడు అంటే నా అన్నది పడిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు ఏముంటది లైఫ్ అనేది యధావిధిగా ఉంటది అంతే ఉంటది సార్ ఇప్పుడు ఆస్కార్ పొందడం ఒక అనుభవం అనుకుంటే ఆ స్టేజ్ మీద ఎక్కిన కొన్ని క్షణాలే కదా అనుభవం అయింది.
(18:44) అవును సార్ మరి నువ్వు ఫ్లైట్ ఎక్కినావు అది అనుభవం కాదు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అనుభవం అయింది తర్వాత అలవాటు అయింది నీకు నీకు రోజు పిలిచి ఆస్కార్ అవార్డు ఇస్తే అప్పుడు అనుభవం అవుతదా కాదు కదా కాదు అంటే అనుభవం అన్నది లేనే లేదు చూడు మనక ఎప్పుడనా రేర్ గా ఏదనా అందుబాటులోకి వస్తే అనుభవం అంటున్నాను దాన్ని వాట్ ఏ ఎక్స్పీరియన్స్ యార్ అంటున్నాం అది రోజు జరిగితే ఏమ ఉండదు సార్ పెళ్లిఅయిన తర్వాత తొలి రాత్రి అనుభవం అంటారు.
(19:07) మరి నెక్స్ట్ చేసేది కూడా అదే మరి అది ఎందుకు అనుభవం కాదు అంతే అంటే ఇదంతా మనకి అందుబాటులో లేనిది హటాత్తుగా దొరికినప్పుడు ఒక అనుభవ అనుభవం అన్న భావన కలుగుతుంది అది అనుభవము నేను అనుభవించాను అని అనుకుంటున్నాడు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ఏ అనుభవం లేదు ఎందుకంటే ఇక్కడ అనుభవించేవాడే లేడు అనేది ఒక రూడిగా తెలియాలి ఇది ఎంత చెప్పినా తెలియదు ఎవరు చెప్పకపోయినా ఒక్కోసారి తెలుస్తది.
(19:32) సరేనా సరే సరే ఆలోచించు ఇప్పుడు నేను చెప్పేది ఏది నమ్మకు సాంప్రదాయబద్ధంగా అయితే అది ఈజీ అన్నమాట అక్కడ నమ్మకం ఉంది కాబట్టి ఆ చనిపోయినవాడు పరంధామానికి వెళ్ళాడు. ఆ ఆ పరమాత్మ దగ్గర ఉంటాడు అనుకుంటే అదిఒక హాయి కదా ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు అంటే నీకు హాయిగా ఉంది కదా అవును అంటే ఎక్కడో చోట ఉన్నాడు అన్న భావన వల్ల తృప్తి కలుగుతది మనక అంతే కానీ అది నో కమ్యూనికేషన్ అక్కడి నుంచి రెస్పాన్స్ ఉండదు.
(20:00) అట్లా ఇప్పుడు ఉదాహరణకి చివరిగా ఎగ్జాంపుల్ ఒక కొడుకు అమెరికా వెళ్ళిపోతే వాడు ఫోన్ లేపట్లేదు అతను స్పందించట్లేదు అనుకో తల్లి ఏడుస్తుందా లేదా అవును సార్ బాగు కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఏడుస్తున్నారు. అవును సార్ అదే ఒకసారి ఫోన్ చేసి నేను ఉన్నాను మళ్ళీ మాట్లాడుతా అంటే మళ్ళీ రిలాక్స్ అయిపోతారు అన్నమాట అవును సార్ సో ఈ మరణం అనేది ఎటువంటిది అంటే ఒకేసారి మనకు అనుభవం అవుతది దానికి రెండో ఆప్షన్ లేదు.
(20:23) అసలు మరణిస్తున్నది ఏది అని విచారణ చేయడం అనేది ఆధ్యాత్మికత అంటే ఏది మరణిస్తుంది అసలు సో ఎవరెవరైతే విచారణ చేశారో వాళ్ళు తెలుసుకున్నారు నా శరీరం మరణిస్తున్నది నాకు మరణం లేదు నేను అంటే ప్రాణమైన నేను నాకు మరణం లేదు గాలి అనుకుంటే గాలికి మరణం లేదు లేకపోతే ఏదైతే ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఉందో ఇంకా ఒక ఒక సాక్షి అన్నం అంటే అన్బయాస్డ్ లుకింగ్ దానికి మరణం లేదు అదిఒక ఆకాశం చూసే చూపుకు మరణం లేదని తెలుసుకున్నారు వాళ్ళు నేను తెలుసుకొని చెప్తున్నాను అందుకని ఇది ఒకరిని నమ్మించేది కాదు ఇది ఇప్పుడు నేను తెలుసుకున్నాను నా పక్కన 50 ఏళ్ళ ఒకడికి
(20:59) అర్థం కాకపోవచ్చు. ఇది ఆకలి వంటిది నాకు ఆకలి అయింది మా ఊళలో అందరికీ ఆకలి కావాలని లేదు గా అవును సార్ ఇది ఎవడి ఆకలి వాడిది అట్లాగే ఎవడి గాడది వాడిది అట్లాగే ఎవడి హాయి వాడిది అట్లాగే ఎవడి ఆత్మానుభవం వాడిదే వేరేవాడు దీన్ని దొంగతనం చేయలేడు వేరేవాడికి నువ్వు కొన్ని లక్షల గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ల ప్రశ్న మిగిలే ఉంటది.
(21:23) ఆలోచించు అలాగే సార్ ఉంటాను అలాగే సార్ థాంక్యూ సార్

No comments:

Post a Comment