Bryan johnson vs Manthena Satyanarayana|Nutripolitics #diet #facts #gym #health #weightloss #beauty
https://youtube.com/shorts/Wvd6dvTwEnA?si=QXZkxJPOSYP6yWOm
https://www.youtube.com/watch?v=Wvd6dvTwEnA
Transcript:
(00:00) బ్రెయిన్ జాన్సన్ ఇది నీకే రోజుకు 110 టాబ్లెట్లు వేసుకుంటేనే హెల్దీగా ఉండలే నువ్వు జీనోథెరపీ ప్లాస్మా ఎక్స్చేంజ్ కాస్మెటిక్ సర్జరీలతో బతికే నువ్వు 30 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా జలుబు దగ్గు తుమ్ములు ఫీవర్ లాంటివి ఏమీ లేకుండా బతుకుతున్న ఒక లెజెండ్ మంత్రి సత్యనారాయణ రాజు గారితోటి నీకు కంపారిజన్ ఏంటి ఇతనికి ఎక్కువ సంవత్సరాలు బ్రతికేయాలని ఒక పిచ్చి తోటి రేపమై అనే ఒక డ్రగ్ ని తీసుకున్నాడు ఆ డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దెబ్బకు మౌత్ అల్సర్లు వచ్చాయి స్టమక్ లో పెయిన్ వచ్చింది బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయాయి బాడీలో షుగర్
(00:28) లెవెల్స్ పెరిగిపోయాయి దెబ్బకి భయమే డ్రగ్ ని మానేసాడు. ఇయర్ కి 2 మిలియన్ డాలర్స్ ఖర్చు పెడుతూ హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయడం ఎలాగా బతికినంత కాలం రోగాలు రాకుండా బతకడం ఎలాగా అని నీ దగ్గరన్న 30 మంది సైంటిస్ట్ులు తలబద్దలు కట్టుకుంటుంటే 30 సంవత్సరాల క్రితమే రోగాలు రాని డైట్ ని మంతిని సత్తినరని ఎప్పుడో కనుక్కున్నాడు.
(00:47) ఏదో నువ్వు డబ్బులుఏదో ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావ అని చెప్పేసి టీవీలో ఎక్కువసేపు కనపడుతున్నావ అని చెప్పేసి మన ఇండియన్ కెమెరాస్ కూడా నీ వైపు ఫోకస్ చేశారు కానీ బాబు కెమెరామన్లు కొంచెం మీరు ఆ ఫోకస్ ని తగ్గించి మీ కెమెరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంతిన సత్యనారాయణ అనే ఒక వ్యక్తి మీద పెట్టండి. మంతిన సత్యనారాయణ అనే ఒక ఋషి మీకు కనిపిస్తాడు.
No comments:
Post a Comment