Side effects of using earphones ? #shorts #nutripolitics #infection #deaf #pollution #music #hearing
https://youtube.com/shorts/8NkYj-lPc6M?si=-CxYrCS0t3MXR8Ji
https://www.youtube.com/watch?v=8NkYj-lPc6M
Transcript:
(00:00) చాలా మంది చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాలు మాట్లాడుతా ఉంటారు లేదా పాటలు వింటా ఉంటారు. ఒక్కసారి చెవులో పెడితే మూడు నాలుగు గంటల దాకా బయటికి తీరు ఒకటే బ్యాటింగ్ ఇలా గనుక మీరు చేస్తే కంగ్రాాచులేషన్స్ మీరు అతి త్వరలోనే చెవుటోలు కాబోతున్నారు. మీ ఇయర్ లోపల ఉన్న సెల్స్ మెల్లమెల్లగా చచ్చిపోతా ఉంటాయి. మీ చెవులు చాలా సెన్సిటివ్ గా తయారవుతాయి.
(00:15) అందుకే మీకు అప్పుడప్పుడు చెవుపోట వస్తా ఉంటది. అది ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. బట్ అదే వచ్చి అదే తగ్గిపోవడం వల్ల అది పెద్ద సీరియస్ ఇష్యూ కాదని చెప్పేసి మీరు దాన్ని లైట్ తీసుకుంటారు. మీ చెవి లోపల డామేజ్ స్టార్ట్ అయిదని చెప్పేసి మీ చెవి మీకు ఇస్తున్న సిగ్నల్ అది. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎలా పెడతాం డైరెక్ట్ గా కర్ణ వేరు ఎదురుగా పెట్టేస్తాం దాన్ని తీసుకెళ్లి.
(00:31) పైగా వాల్యూమ్ కూడా ఫుల్ గా పెడతాం. మీరు ఎప్పుడైనా గమనించండి మనం క్లోజడ్ రూమ్ లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్ వాల్యూమ్ అనేది 50 ట 60% పెడితే మనం చాలా క్లియర్ గా వినబడిద్ది. అదే మనం ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు మాత్రం 100% ఫుల్ గా పెట్టేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ సౌండ్ లో గనక 50 ట 60% వాల్యూమ్ పెడితే మనకి వినపడదు. మనకి ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.
(00:47) మీరు ఎప్పుడైనా కాఫీ తాగేటప్పుడు మహా అయితే ఒక స్పూన్ షుగర్ వేస్తారు. అదే కొంచెం కాఫీ పొడి గనక ఎక్స్ట్రా వేశారనుకోండి రెండు స్పూన్ల షుగర్ వేయాలి. అదే ఇంకొంచెం కాఫీ పొడి యాడ్ చేస్తే మూడు స్పూన్ల షుగర్ వేయాలి. మీరు ఇక్కడ కాఫీ పొడి యొక్క చేదుని బ్యాలెన్స్ చేయడం కోసం షుగర్ యాడ్ చేసుకుంటే పోతున్నారు కానీ మీరు అప్పటికే మూడు నాలుగు స్పూన్లు షుగర్ వేశరు సంగతి మర్చిపోతున్నారు.
(01:03) మీరు ఎప్పుడైనా ఏదైనా మాల్లోకి వెళ్ళినప్పుడు కాఫీ ఆర్డర్ చేయండి. అది చాలా చేదుగా ఉంటది. అందులో చేదుని మీరు బ్యాలెన్స్ చేయడం కోసం మీరు రెగ్యులర్ గా వేసే షుగర్ కన్నా చాలా ఎక్కువ వేసుకోవాలి. అలా ఎప్పుడో ఒకసారి ఎక్కువ షుగర్ వేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. అదే షుగర్ మీరు రోజు ఎక్కువ వేశారు అనుకోండి అసలు బొక్క అప్పుడు పడుతుంది. సేమ్ అలాగనే ట్రాఫిక్ లోకి వెళ్ళేటప్పుడు 50 ట 60% పెట్టాల్సిన ఇయర్ ఫోన్స్ చాలా మంది ట్రాఫిక్ లో బండి నడిపేటప్పుడు హెల్మెట్ లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా ఉంటారు.
(01:26) అలా పెడితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళ కూడా పెద్దగా అర్థం కాదు అనుకోండి. ఆ ట్రాఫిక్ సౌండ్స్ విపరీతంగా ఉండటం వల్ల మీరు 50 ట 60% సౌండ్ లో గనక పెడితే మీకు ఒక్క ముక్క కూడా వినపడదు అవతల వాళ్ళు మాట్లాడేది. మీరు ఖచ్చితంగా 100% పెట్టాల్సింది. మీరు ఇక్కడ ట్రాఫిక్ సౌండ్ ని డామినేట్ చేసి అవతల వాళ్ళు మాట్లాడే మాట వినబడటం కోసం 100% వాల్యూమ్ పెడుతున్నారు కానీ మీరు 50 ట 60% పెట్టాల్సింది క్రాస్ చేసుకొని 100 కి వెళ్ళిపోయారు సంగతి మీరు మర్చిపోతున్నారు.
(01:45) లైక్ నేను ఇందాక చెప్పినట్టు కాఫీ పౌడర్ యొక్క చేదుని బాలెన్స్ చేయడం కోసం మీరు ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇలా కంటిన్యూస్ గా మూడున్నర గంటల పాటు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బ్యాటింగ్ చేసేవాళ్ళు మధ్యలో గంటకు ఒకసారన్న తీసి ఒక [సంగీతం] 10 నిమిషాలు గ్యాప్ ఇయండి. ఏదో కాదోకూడదు నాకు ఉన్న కొద్ది టైమ ఈలోపు మా ఆవిడ వచ్చిద్ది లేకపోతే ఈలోపు మా ఆయన వస్తాడు లేకపోతే మా నాన్న వచ్చిద్ది మా అమ్మ వచ్చిద్ది అని చెప్పేసి ఆ 10 నిమిషాలు కూడా బ్రేక్ తీసుకోకుండా మూడు నాలుగు గంటలు కంటిన్యూస్ గా కొట్టారనుకోండి మెల్ల
(02:09) మెల్లగా మీ వినికి శక్తి తగ్గిపోతా ఉంటది. ఏదో ఒక రోజు మీ పార్ట్నరే మిమ్మల్ని ఒరే చెవిటి నాయలా అని తిప్పిద్ది.
No comments:
Post a Comment