`శ్రావణ బహుళ అష్టమీనాడు` -
*శ్రీ కృష్ణ జన్మాష్టమీ*
*శ్రీకృష్ణుని జీవితములో కొన్ని ముఖ్య ఘట్టాలు..*
*ఈ క్రింది వయస్సులో జరిగాయి.*
```
*మన్ను తినడం --- 2 సం॥లు
*విశ్వరూప దర్శనం --- 2సం॥లు
*యమళార్జున భంజనం -- 3 సం॥లు
*బృందావన గమనము-- 3 సం॥లు
*వత్సాసుర,బకాసురుల వధ-- 4॥సం లు.
*(అఘాసుర) అజగర వధ-- 5సం॥లు.
*బ్రహ్మ పరాభవం --6 సం॥లు.
*ధేనుకాసుర వధ --6 సం॥లు
*కాళీయమర్దనం--6 సం॥లు
*దావాగ్ని భక్షణం-- 7సం॥లు
*ప్రలంబాసుర వధ-- 7సం॥లు
*గోపికా వస్త్రాపహరణం--7సం॥లు
*ముని భార్యలను అనుగ్రహించడం--7సం॥లు
*గోవర్ధనోద్ధరణం-- 8సం॥లు
*నందుని వరుణ నగరం నుండి లేవడం-- 8సం॥లు
*రాసక్రీడలు-- 8సం॥ల
*వృషభాసుర వధ--9సం॥లు
*కేశి, వ్యోమాసుర వధ--9సం॥లు
*అక్రూరునికి విశ్వరూప దర్శనం, కంస వధ --10సం॥లు
*సాందీపని వద్ద విద్యాభ్యాసం--12సం॥లు
*భ్రమర గీతలు-- 13 సం॥లు
*పాండవులు హస్తినకు వచ్చుట--14సం॥లు
*అక్రూరుడు హస్తినకు వెళ్ళి వచ్చుట--16సం॥లు
*జరాసంధుని దండయాత్రలు
(17 సార్లు)--13 నుండి22సం॥లు
*ద్వారకా నిర్మాణం,
కాలయవన వధ-- 22సం॥లు
*రుక్మిణీ కళ్యాణం-- 23సం॥లు
*పాండవుల వారణావత గమనం--27సం॥లు
*జాంబవతీ పరిణయం--28సం॥లు
*సత్యభామా పరిణయం--28 సం॥లు
*సత్రాజిత్తు మరణం--29-30 సం॥లు
*కృష్ణుడు హిమాలయాల్లో శివుని గూర్చి-- 31-42 సం॥లు (12 సం॥ లు తపస్సు చేయడం)
*ద్రౌపదీ స్వయంవరం-- 43 సం॥లు
*కృష్ణుడు మిగిలిన ఐదుగురు భార్యలను వివాహమాడడం--44 నుండి 18 సం॥లు
*పాండవులు ద్రౌపదితో హస్తినాపురికి వచ్చారు --44 సం॥ లు
*5 సం హస్తినాపురంలో ఉన్న తరువాత కృష్ణుని సన్నిధిలో అర్థరాజ్యం వచ్చింది-- 44 నుండి 48 సంవత్సరాలు.
*ఇంద్రప్రస్త నిర్మాణం-- 49 సం॥లు
*పాండవులు ఇంద్రప్రసంలో ఉన్నది (23 సం॥లు)-- 50 నుండి 72 సం॥లు
*అర్జునుని తీర్థయాత్ర--54 నుండి 65 సం॥లు
*ఖాండవ వన దహనము--66 సం॥లు
*మయ సభ-- 68 సం॥లు
*రాజసూయారంభం--71 సం॥లు
*రాజసూయం-- 72సం ॥ లు
*ద్యూతం-- 74 సం॥ లు
*అరణ్యవాసం-- 75 నుండి 86 సం॥ లు
*అజ్ఞాతవాసం--- 87 సం॥లు
*ఉత్తర కళ్యాణం--88 సం॥లు
*యుద్ధ ప్రయత్నం గీతాగానం (కీ.పూ. 3139 )--89 సం॥లు
*ధర్మరాజు పట్టాభిషేకం-- 90 సం॥లు
*ధృతరాష్ట్రుని నిర్యాణం--105 సం॥లు
*కృష్ణ నిర్యాణం-- 126 సం॥లు
*పాండవులు స్వర్గారోహణం-- 127 సం॥లు.
*శ్రీ కృష్ణ శరణం మమః*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment