Friday, September 4, 2026

 *_ నువ్వు చేసే ప్రతీ ప్రార్థనకు వెంటనే భగవంతుడు నీకు సమాధానం ఇవ్వకపోవచ్చును! కానీ ఒక్కటి మాత్రం వినిపిస్తుంది.. " నాపై నమ్మకం ఉంచు." అని.. నీలో ఆయన పట్ల, ఆయన ఆశించే విశ్వాసము ఉన్నపుడు  నీ ప్రగతిని అడ్డుకునే శక్తి ఏ లోకమందూ ఉండదు.. నీవు చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోనివ్వడు.. విశ్వాసమే ప్రధాన మంత్రం.._*

No comments:

Post a Comment