Why Are We Getting Sick Even After Eating Home-Cooked Food? #nutripolitics #shorts #obesity#disease
https://youtube.com/shorts/XC4gPF_dnR0?si=WlQxVK0KfSde_nkC
https://www.youtube.com/watch?v=XC4gPF_dnR0
Transcript:
(00:00) చాలా మంది మేము బయట తినం ఇంట్లోనే వండుకొని తింటాం కానీ మాకు రోగాలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి తెగ ఆలోచిస్తా ఉంటారు సైంటిస్ట్ లాగా మేము బయట బజ్జీలు తినం, బోండాలు తినం, పూరీలు తినం, కూల్ డ్రింక్స్ తాగం, ఆల్కహాల్ సిగరెట్లు కూడా తాగం. కానీ మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి రోగాలు ఎందుకు వస్తాయి? మా ఫ్యామిలీలో వాళ్ళకి పిసిఓడిలు ఎందుకు వస్తాయి? మాకే డయాబెటిస్లు ఎందుకు వస్తాయి? మాకే థైరాయిడ్ ఇష్యూలు ఎందుకు వస్తాయి, మాకే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మాకే ఆటో ఇమ్యూన్ డిసార్డర్లు ఎందుకు వస్తాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఎంతసేపటికి
(00:24) సొల్యూషన్ దొరకపోయేసరికి వాళ్ళ బ్రెయిన్ లో ఒక స్టేట్మెంట్ ఫామ్ చేసుకుంటారు హెల్దీగా తిన్నంత మాత్రాన రోగాలు రాకుండా ఆగవు అని ఈ స్టేట్మెంట్ లో నిజం ఎంతో ఒక క్షణంలో డీకోడ్ చేద్దాం. అసలు నీ ఇంట్లో వండుకున్న ఫుడ్ హెల్దీ అని నువ్వు ఏ బేసిస్ మీద చెప్తున్నావ్. నువ్వు బయట బజ్జీలు తిను అంతవాటికి బానే ఉంది. కానీ అదే బజ్జీలు ఇంట్లో వండుకొని తింటావ్.
(00:40) మీ ఇంట్లో బజ్జీలు ఏమన్నా ఆయిల్లో ముంచు లేపకుండా వాటర్ లో చేస్తారా? నువ్వు బయట ఫ్రైడ్ రైస్ తిను అంతవాటికి బానే ఉంది. కానీ ఇంట్లో టమాటా రైస్ చేసుకొని తింటావ్. కానీ దాన్ని చేసేది కూడా తెల్లనంతో ఉన్నాయి కదా పొడి బియ్యంతో అయితే కాదు కదా బయట బజ్జీలు బోండాలు పూరీలు అస్సలు తినవు అవన్నీ నువ్వు ఇంట్లోనే చేసుకొని తింటానంటాం.
(00:56) మీ ఇంట్లో ఏమన్నా బజ్జీలు బోండాలు పూరీలు ఆయిల్ లో ముంచు లేపకుండా ఏమన్నా అమృతంలో ముంచు లేపుతారా బయట ఐస్ క్రీమ్లు తిన అంత వాటికి బానే ఉంది. కానీ ఇంట్లో డబల్ కాటాలు సేమియా పాయసాలు ఉండుకొని తింటాం. మరి వాటిలో వేసేది ఏంటి షుగర్ కాదా నీలాంటోడే నేను హోటల్ లో బిర్యానీ తినను కానీ ఆ బిర్యానీ ఇంటికి పార్సెల్ చేసుకొచ్చి ఇంట్లో తింటాను కాబట్టి అది హోమ్లీ ఫుడ్ అవుద్ది అని చెప్పాడంట.
(01:14) నిన్ను బయట తినొద్దు అన్నారంటే దాని మీనింగ్ ఇంట్లోనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ ఫైబర్ వండుకొని తినమని అంతేగాని నువ్వు ఇంట్లోనే ఇడ్లీలు బోండాలు బజ్జీలు పూరీలున్నీ వండుకొని తిని నేను హోమ్లీ ఫుడ్ వండుకొని తింటున్నాను హెల్దీగా వండుకొని తింటున్నాను అని చెప్పేసి సమాజానికి దొంగ మెసేజ్లు ఇవ్వమని కాదు నువ్వు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో తిన్నంత మాత్రాన నువ్వు తినే హెల్దీ ఫుడ్ అని అనుకుంటే నీ అంత మూర్ఖరాలు ఈ ప్రపంచంలో ఉండరు. నీకు దండం తల్లే
No comments:
Post a Comment