The Hidden Science Behind True Self Confidence | The Skill of Self Confidence |#shorts #motivation
https://youtube.com/shorts/sLq4cNrQucs?si=-pZbv7FMNFP8fUlR
https://www.youtube.com/watch?v=sLq4cNrQucs
Transcript:
(00:00) నీ బాడీ మీద నీకు 10% లవ్ మాత్రమే ఉంటే ఎవడైనా 20 25% లవ్ తోటి నిన్ను అప్రోచ్ అవితే వాడికి నువ్వు అట్రాక్ట్ అవుతావ్. అదే నీ బాడీ మీద నీకు 30 ట 40% లవ్ గనుక ఉంటే నిన్ను అట్రాక్ట్ చేయాలంటే అవతల వ్యక్తి 50 ట 60% లవ్ తోటి రావాలి. జస్ట్ ఇమాజిన్ నీ బాడీ మీద నీకు 100% లవ్ గనుక ఉంటే నిన్ను అట్రాక్ట్ చేయాలంటే అవతల వ్యక్తి 100 గాని అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ లవ్ తోటి నీ ముందు ఉండాలి.
(00:20) అండ్ దట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వార్డ్. నీకు 100% లవ్ దొరకాలి అంటే ముందు నిన్ను నువ్వు 100% లవ్ చేసుకోవాలనే కదా ఇక్కడ మీనింగ్. ఎందుకంటే నిన్ను నువ్వు 100% లవ్ చేసుకుంటంటే అవతల వ్యక్తి నీకు 60 ట 70% లవ్ తోటి అప్రోచ్ అవుతే అది అసలు కన్సిడరే చేయవు. ఎందుకంటే నీ మీద నీకున్న లవ్ కన్నా వాడి లవ్ నీకు చాలా చీప్ గా కనపడతది.
(00:38) 100% సెల్ఫ్ లవ్ ఉన్నోళ్ళకి గాసిప్స్ బోరు కొడతాయి. మూవీ ముచ్చట్లన్నీ బోరు కొడతాయి. పొలిటీషియన్స్ గురించి ముచ్చట్లన్నీ బోరుకొడతాయి. నేను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళాను కాబట్టి వాళ్ళు కూడా నా ఇంట్లో ఫంక్షన్ కి రావాలన్న విషయాలన్నీ వాళ్ళ బ్రెయిన్ లో క్యారీ చేయరు. ఆమె కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నేను పొగడాను కాబట్టి నేను కూడా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఆమె నేను పొగడాలన్నే విషయాలు కూడా వాళ్ళ బ్రైన్ లో క్యారీ చేయరు.
(00:53) నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ₹000 రూపాయలు చదివించా వాళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు 500 చదివించారు అన్న విషయాలు కూడా వాళ్ళ బ్రైన్ లో క్యారీ చేయరు. ఇవన్నీ సెల్ఫ్ లవ్ తక్కువైన వాళ్ళు చేసే పనులు అన్నమాట. జస్ట్ వాళ్ళ బాడీని వాళ్ళు 20 నుంచి 30% మాత్రమే లవ్ చేసుకుంటారు. మిగతా 70 ట 80% లవ్ అనేది హస్బెండ్ నుంచి గానీ పిల్లల నుంచి గానిీ ఫ్రెండ్స్ నుంచి గాని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు.
(01:09) గుర్తుపెట్టుకో ఒకరి కోసం నువ్వు హ్యాపీగా ఉన్నా ఒకరి వళ్ళ నువ్వు హ్యాపీగా ఉన్నా ఒకరితో నువ్వు హ్యాపీగా ఉన్నానని స్టేట్మెంట్ నువ్వు చెప్పినా నీ మీద నీకు సెల్ఫ్ లవ్ లేనట్టే
No comments:
Post a Comment