Sunday, January 25, 2026

 [1/21, 09:24] +91 89192 91603: Pasupula pullarao..8919291603... ధ్యానం అంటే శ్వాసను మూలాధారం వరకు తీసుకు వెళ్లడం... అదే అంతర్గత ప్రయాణం... అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టాలి... అందువలన ప్రతి కణం శ్వాసతో నిండి విశ్వ శక్తిని పొందడం జరుగుతుంది... కుండలిని శక్తి ఉత్తేజం అవుతుంది... నాడీమండలం శుద్ది జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది... మనసు నిలకడగా ఉండి పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా పాజిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుంది... ఈ ప్రక్రియ ఎవరికి వారే చేయాలి... ఎవరిని వారే ఉద్దరించుకోవలి... శ్వాస మీద ధ్యాస పెట్టీ ధ్యానం చేయడం వల్ల శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం జరగాలి... సరైన సాధన చేయడం ద్వారా జ్ఞానం,విజ్ఞానం, ఆత్మ జ్ఞానం పొండడం జరుగుతుంది... సాధన చేసే విధానం తెలుసుకోవాలి, సాధన చేయడం మొదలు పెట్టాలి... అర్ధం పర్ధం లేని గందరగోళ ప్రచారాలకు,పుస్తకాలకు దూరంగా ఉండాలి... సర్వం సకలం మనలోనే, మనతోటే... భౌతిక జీవితంలో కొన్ని భౌతిక పరిణామాలు, కారణాల వల్ల కొంత గందరగోళ పరిస్థితిని అర్థం చేసుకోండి, వాటిని అధిక మించడానికి సరైన సాధన ఒకటే ఏకైక మార్గం, మార్గదర్శి.
[1/21, 17:04] +91 89192 91603: Pasupula Pullarao...8919261603... మైండ్ నిండు కుండ అనే నెగటివ్ అలోచనల తో నిండి పోయింది... పాజిటివ్ ఆలోచనలు చేయడం కొరకు స్థలం లేదు.. సరైన సాధన ద్వారా మైండ్ అనే కుండలో ఉన్న నెగటివ్ అలోచనలు అనే నీళ్లను తొలగించడం చేయాలి... సాధన చేయగా చేయగా నెగటివ్ అలోచనలు అనే నీళ్ళు ఖాళీ అయి చిన్న చిన్నగా పాజిటివ్ ఆలోచనలతో నిండి పోతుంది... దేనికైనా process మరియు కొంత సమయం పడుతుంది... చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లు సరైన సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత తక్కువ కాలంలో ఆయురారోగ్యాలు ఐశ్వర్య ఆనందాలు కీర్తి ప్రతిష్టలు చిరంజీవ త్వం ఒకదాని కొకటి పోటీ పడి భౌతిక మరియు అధ్యాత్మిక జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగి అన్ని వాస్తవరూపం చెందడం జరుగుతుంది... సవాలక్ష సమస్యలు, ప్రశ్నలకు ఒకే ఒక్క సరైన సాధన ద్వారా అన్ని సమస్యలకు సరైన పరిష్కారం, అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం పొందడం జరుగుతుంది.. అదే కదా ఆత్మ జ్ణానం...

No comments:

Post a Comment