ఆడోళ్ళా..మ్యాన్ హోల్సా..!? #kerala #deepak #busvideo #reelcontroversy #amulyarattan #racharamulamma
https://youtube.com/shorts/BxuS_8gzcbk?si=3Z6IoCdZJqUW9vgY
https://www.youtube.com/watch?v=BxuS_8gzcbk
Transcript:
(00:00) కేరళలో బస్ లేడీ ఇష్యూ గురించి తెలుసు కదా మీకు ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక షాకింగ్ విషయం ఏం తెలిసింది అని అంటే ఈ అమ్మగారంట ఆ వీడియోని ఏదైతే దీపక్ అనేటట్ట ఆయన తగిలిండు అనే వీడియో తీసిందో ఆ వీడియోని తీయడానికి ఏడు సార్లు వీడియో తీసిందంట అలా ఆరు సార్లు ఆయన తగలలేదంట. ఏడోసారి బస్సు మూమెంట్ వల్ల తగిలిండు.
(00:19) ఆ వీడియోని అడ్డం పెట్టుకొని దాన్ని వైరల్ చేసుకుంటా పాపం ఒక మనిషి ప్రాణాలే తీసింది. ఇప్పుడు ఇంకో విషయం కూడా బయటికి వచ్చింది ఏంది అని అంటే ఈ దీపక్ అనేట ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు మామూలుగా జనరల్ గా బస్ ఎక్కిపోయేటోళ్ళు ప్రతిరోజు అదే టైం కి బస్ ఎక్కి ఆ రూట్లోనే పోతా ఉంటారు కదా అట్లా ఒక సంవత్సరం కింద అదే రూట్లో పోతున్న బస్సుల దీపక్ అనే ఈ మనిషి ఒక టీనేజర్ కి పీరియడ్ క్రామ్స్ వచ్చి ఎగ్జామ్ కి పోతూ టెన్షన్ పడుతూ ఆ నొప్పికి బాధపడుతుంటే చూసి ఆమెని కన్సోల్ చేసి ఆయన దగ్గర ఉన్న పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి నొప్పి తగ్గుతదిలే ఏం టెన్షన్ తీసుకోకు
(00:51) ఎగ్జామ్ మంచిగా రాయి అని చెప్పేసి ఆ టాబ్లెట్ వేసుకోమని ఇచ్చిండంట ఈ విషయాన్ని ఆయనతో పాటు ఎవ్రీ డే ట్రావెల్ చేసేవాళ్ళు కొంతమంది ఫెమిలియర్ ఫేసెస్ ఉంటాయి కదా వాళ్ళు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన గురించి బయటికి వచ్చి చెప్తున్న మాటలు ఇవి మీడియాకి ఇదే విషయాన్ని హరీష్ అనే మలయాళి ఆర్టిస్ట్ కూడా పోస్ట్ చేసిండు ఏదన్నా ఒక ఇష్యూ జరగంగానే జనాలు కూడా ఎట్లా అయిపోయిన అంటే ఏదైనా చూడంగానే ఇట్లా ఆవేశం వచ్చేస్తది అది ముందు వెనక ఏం జరిగింది అసలు ఏది నిజం ఏది అబద్ధం దాని ప్రూఫ్ ఏంది ఏం చూడకుండా ఆవేశపడిపోయి ఒక మనిషిని ఇష్టం వచ్చినని మాటలు అంటారు తర్వాత ఆ
(01:22) మనిషి నాజూక్ అయితే ఇట్లా ప్రాణాలు పోతి ఈ రోడ్ల మీద వీడియోలు తీసే ఆడోళ్ళు కొంతమంది ఉన్నారు చూసింరా వీళ్ళు వీడియోలు తీసుకుంటా తీసుకుంటా ఆ వీడియోలకి ఆ ఫ్రేమ్లకి ఎవరనా మొగలు వచ్చిరనుకో ఎట్లా వేస్తురో చూడరు. జీరో జీరో సెన్స్ జీరో వీడియో బనా బీచ్ మే భయ కహా సెన్స్ ర్ కోయి సారీ గల్తి సే నికల్ గయా జోబి కుచ్చు విని చూసరు కదా ఆమె నడి రోడ్డు మీద కెమెరా పెట్టుకొని వీడియో చేసుకుంటుంది ఒకాయన ఆయన పని మీద ఆయన వెనకాలకి వెళ్లి పోతుండు వీడియోలో కనిపించిండు అసలు సివిక్ సెన్స్ లేదు ఈయనకి అసలు సారీ కూడా చెప్తలేడు మినిమం ఇట్లా ఆయన వీడియోలోకి వచ్చినందుకు అని
(02:04) అంటుంది అంటే ఏడేడ ఈ ఆడోళ్ళు కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేసుకుంటున్నారుని చూసుకుంటా పోతారా మీరేమైనా మానోలా
No comments:
Post a Comment