Pasupula Pullarao...8919291603... సాధకుల ముఖ్య ఉద్దేశం, లక్షణం సాధన చేయడమే తప్ప ఒకటి మరొకటి ఇంకొకటి లేనే లేదు... సాధనంన పనులు సమకూరు ధరణి లోన అని గురువులు, పెద్దలు, అన్ని అధ్యాత్మిక గ్రంథాలలో చెప్పడం జరిగింది... అసలు సాధన వదలి కొసరు పనులు చేస్తున్నారు చాలమంది సాధనా ప్రచారకులు... శక్తి ఉంటే ఏదైనా సాధ్యమే, సాధించడం కూడా అతి తేలికే... శక్తి ఉన్నవారి మాటలు మంత్రంగా మారి చేతలు లేకుండానే వాస్తవ రూపం చెందడం జరుగుతుంది... కొత్త సాధకులు అందరూ చేయవలసింది సరైన సాధన మాత్రమే... వ్యక్తిగత ప్రచారాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తి గత అహం అహంకారాలు వలన సాధకులకు జరిగేది, ఒరిగేది ప్రయోజన శూన్యం మాత్రమే... చేసేది,చేయవలసింది సరైన సాధన మాత్రమే... కూచింత ధ్యానం కొండంత జ్ఞానం... గోరంత దీపం కొండంత వెలుగులా... కలసి ఉంటే కలదు సుఖం... కలసి ఉండాలి సింది పరమాత్మ స్వరూపం అయిన ఆత్మతో... అందుకు సరైన మార్గం, దిశ నిర్దేశం, సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.
No comments:
Post a Comment