Were you born for a man?? |@sridevi_vlogs515#youtube#trending#viralvideo#watchnow#inspiration#suc...
https://youtu.be/fjCOLBSr8hM?si=-fmiH9edBLvcTXBl
https://www.youtube.com/watch?v=fjCOLBSr8hM
Transcript:
(00:00) అందరికీ నమస్కారంఅండి ఒక మగాడిని ఆడది బలహీనతగా ఎందుకు చేసుకుంటుంది? ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళని చూస్తుంటేనండి చాలా స్పీడ్ గా ఉన్నారు. మీరు కూడా బయట వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటారు. అసలు ఇది మన సొసైటీనా మన దేశమేనా మన ఆడవాళ్లేనా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. అంటే మేము రోజు చూస్తున్నాం ఈ ఏనా మీకు కొత్తగా కలుగుతుందా ఆశ్చర్యం అనొచ్చు కానీ రోజు రోజుకి డ్రెస్సెన్స్ చాలా దిగజారిపోతుంది అది ఒక్కటే కాదు మాటతీరు వాళ్ళలో చాలా మార్పులు ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాల్లో చూస్తుంటే చాలా బాధ్యతా రాహిత్యంగా ఉంటున్నారు. భర్తకి చెప్పకుండా
(00:46) కొన్ని పనులు చేసేవారు ఇప్పుడు డైరెక్ట్ గా భర్తకు తెలిసే చేస్తున్నారు అన్నమాట మన ఆడవాళ్లేనా అని చెప్పి చాలా ఒక విసుకు కోపం అయితే జాలి పడవలసిన అంశం కూడా అని చెప్పి చెప్తున్నాను. ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళు కేవలం ఇంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు పిల్లలు పెద్దవాళ్ళు భర్త అని చెప్పి ఇంటివరకే పరిమితమయ్యేవారు కానీ నేడు ఆడవాళ్ళు వచ్చేసరికి ఇంటా బయట నెట్టుకి రావడం జరుగుతుంది.
(01:19) ప్రత్యేకించి ఉద్యోగ బాధ్యతలతో నలిగిపోవడం శారీరక రుగ్మతులు తెచ్చుకోవడం మానసిక ఒత్తిడిలు తెచ్చుకోవడం ఇటువంటి సవాల్ని ఎదుర్కోలేక వాళ్ళు కొన్ని వీక్నెస్ లకి లోనవుతున్నారు అన్నమాట పూర్తిగా ఉద్యోగం చేయడం ఒక సంప్రదాయంగా మార్చుకొని నన్ను అడిగే వాళ్ళు లేరు అంటూ ఆమె ఏం చేస్తే అది చెల్లుబాటులోకి వచ్చేటట్టు చేసుకుంటున్నారు అన్నమాట ఇటు ఉద్యోగం ఇటు ఇంటి ఇంటి బాధ్యతల్ని మేనేజ్ చేయలేక వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమించినదిగా తయారవుతుంది.
(01:58) ఇందులో కొంతమంది ఆడవాళ్ళు బాగానే నెట్టుకొచ్చుకుంటున్నారు నేను చెప్పేది 80% మంది ఆడవాళ్ళు ఇలానే ఉన్నారు. కాబట్టి అంటే చిన్న చిన్న వీక్నెస్లకి ఎలా గురవుతున్నారు అన్నది తెలుసుకుందాము. అసలు మనం ఏ వయసులో ఉన్నాం భర్త పిల్లలు పెళ్లి ఈ సమాజం అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన కుటుంబం అన్న విషయాలన్నీ మర్చిపోయి బరితెగిస్తున్నారు. అంతేకాకుండా మగాడి కోసమే మనం పుట్టాము అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ మాట అది మాత్రం చాలా 100కి 200 శాతం నిజమండి మగాడి స్నేహం కోసం ప్రేమ కోసం అలాగే మగాడి సుఖం కోసం బెర్రెత్తి వెంపర్లాడుతున్నారు.
(02:41) ఇలా కొంతమంది ఆడవాళ్లే ఉన్నారు మళ్ళీ మీ ఆడవాళ్ళందరూ నన్ను తగులుకోకండి. ఇంకా కొత్త కొత్త పరిచయాలు పెంచుకోవడం బయటికి ఒక ఆడది వెళ్ళింది అంటే తన పని తను చూసుకొని వచ్చిన వాళ్ళు వేళ్ళ మీద లెక్కపడితే ఉన్నారు. అది మన సంప్రదాయాల్ని, సంస్కృతిని మర్చిపోకుండా ఒక వారసత్వంగా తీసుకువెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్న.
(03:06) కానీ వీళ్ళందరిలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయా అంటే భారతీయ స్త్రీ ఇలా అందరిలోనూ ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయండి కానీ కాలక్రమేన ఈ వెస్ట్రన్ కల్చర్ అని సినిమాలని ఈ మూవీస్ అని మన కల్చర్ ని పాడు చేసినయమాట టీవీలో కూడా వింత వింత షోలు ఈ వస్త్రధారణ మారిపోవటం ఇటువంటివన్నీ చూసి వీళ్ళ వేషధారణ మారిపోతుంది. కాబట్టి వీళ్ళలో కొన్ని మార్పులు చోటు చేసుకొని వీళ్ళు వింతగా ప్రవర్తించడం జరుగుతుంది.
(03:33) బయటికి వెళ్లే ఆడది ఈ కొత్త పరిచయాలు పెంచుకోవటం అలాగే ఆఫీసుల్లో కొత్త పరిచయాలు పెంచుకోవటం వీళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకు వేశారు అంటే మగవాళ్ళు ఊరుకుంటారా వీళ్ళే ముందు ఒక స్టెప్ వేయటం వాళ్ళని రెచ్చకొట్టడం కూడా జరుగుతుంది అన్నమాట వీళ్ళని చూసి మరి కొంతమంది ఇదివరకు రోజుల్లో పెళ్లి కానీ పిల్లలకి ఇలాగ అన్ని మంచి చెట్లు చెప్పి కాపలా కాసేవారు కానీ ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పాలంటే నడి వయసుకు వచ్చిన స్త్రీలు 55 ఏళ్ళు 60 దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు.
(04:08) ఇదివరకు భర్త ప్రేమ కోసం ఆడవాళ్ళు పడిగాపులు కాసేవారు మరి ఈరోజు అదే భర్త తన ప్రేమ చూపిస్తానంటూ వెంటబడిన వేసడింపు కలుగుతుంది అసహించుకుంటుంది. ఎంత భర్త దగ్గరవుదాం అన్నా దూరం చేస్తుంది. చిరుబురులాడుతుంది కోపంతో గొడవలు పెట్టుకుంటుంది. మరి ఈరోజు సమాజంలో ఆడవాళ్ళు చాలా మట్టికి ఇలాగే ఉన్నారు. తన భర్త దగ్గర లేనిది వీరక మగాళ్లో ఉందని భ్రమపడుతూ తన విలువలను తగ్గించుకుంటూ సమాజానికి ఒక కొలతగా చిత్రీకరిస్తూ తన పచ్చటి కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు అన్నమాట ఈనాటి ఆడవాళ్ళు.
(04:55) అసలు ఆడవాళ్ళ వీక్నెస్లకి మగాడు కారణం ఎలా అవుతాడు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అంటే ఒక చిన్న అవనివ్వండి పెద్ద అవనివ్వండి ఇక్కడ రోజులు మారిపోయినయి అనాలా లేకపోతే రోజులు దరిద్రంగా తయారైనాయి అనాలా అని అడిగితే ఒక 10ఏళ్ళ 15 ఏళ్ల 20 ఏళ్లా లేకపోతే 30 40 50 60 ఆ కాదండి ఏ వయసు వాళ్ళైనా సరే ఈ విపరీతమైన వెస్టర్న్ కల్చర్ గాని మన మూవీస్ కానీ తీసేవాళ్ళు కూడా సినిమాలు అంత దరిద్రంగా తీస్తున్నారు కొన్ని చూపించకూడని సన్నివేశాలు చూపిస్తున్నారు ఒక వల్గర్ గా మన అక్కడ భాష కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ ఒక యూత్ మీద గాని ఒక ఆడవాళ్ళ మీద గాని ముందుగా ప్రభావం
(05:45) చూపుతున్నది వాళ్ళ మీదే అని నా ఉద్దేశం వీటిలన్నిటిని చూసి అందంగా తయారవుతున్నారు ఎలాగంటే ఒక సంప్రదాయమైన వస్త్రధారణలో ముస్తాబ్ అవ్వటం అన్నది చాలా ఆనందం అది చూసి ఒక పది మంది నేర్చుకుంటారు ఒక ఆడదాన్ని చూసి కానీ వెస్టర్న్ కల్చర్ లో అర్ధనగ్నంగా తిరగడమే గాక మన కానీ బట్టలు వేసుకోవడం అంటే మన బాడీకి అది సెట్ అవుతుందా ఒక ఏజ్ లో ఏ డ్రెస్ వేసుకోవాలి వేసుకోకూడదు అన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఏది పడితే అది వేసుకోవటం అందంగా ముస్తాబు అవ్వటం అది ఎవరికి చూపించాలో తెలియక బజార్ పడుతున్నారు అన్నమాట పడటం నన్ను చూడండి నా అందాన్ని చూడండి
(06:30) బేసిక్ గా ఎవరికన్నా అదే ఆలోచన ఉంటది ముస్తాబ అవుతే నన్ను ఒక 10 మంది చూడాలి అని అలాగే బిహేవ్ చేయడం వల్ల వీళ్ళు వెళ్లి వెళ్లి ఒక ఉచ్చిలో చిక్కుకోవడమే గాక బయట ఎగేసుకొని తిరగడం వలన వీళ్ళని చూసి ఇంకొక 10 మంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు అన్నమాట ఒక ఆడవి చెడిపోవడానికి కారణం కూడా ఒక మగాడే అని చెప్పి మీకు తెలుసండి కేవలం భర్త ప్రేమ పొందలేక వాళ్ళతో దగ్గిర అవ్వలేక భర్త భార్య ని అర్థం చేసుకోలేక వాళ్ళ మీద టైం పెట్టకే ఈ అనార్థాలకి దారి తీసిందని నేను గట్టిగా చెప్పగలను.
(07:08) అందుకనే వీళ్ళు ఈ రోజున సమాజంలో ఒక వింత వింత వస్త్రధారణతో ఒక వింత వేషధారణతో అలాగే వింత మైండ్ సెట్ తో కూడా తిరుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే పూర్తిగా బాధ్యతలు వదిలేశారు. ఈ రోజు ఆడది ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఇన్ని అవమానాలు పొందడానికి కారణం ఒక మగాడే అని చెప్పి చెప్పొచ్చు. అలాగే ఈరోజు ఆడది సంసారం భర్త పిల్లలు కాపురం ఇటువంటివి బాధ్యతలకి స్వస్తి చెప్పి బజార్ లో ఒక ఎంపర్ లాడుతూ ఒక విలువ ఉన్న ఒక స్త్రీ ఈ రోజు ఒక ఎందుకు పనికిరాని ఒక చెత్త వస్తువుగా సమాజంలో ఒక మగవాడికి కనిపిస్తుంది అంటే మీరు నమ్మరన్నమాట ప్రతి ఆడవాళ్ళలో మార్పు రావాలని ఈ వీడియో చేయడం
(07:59) జరిగిందండి ఎందుకు ఎందుకు అంటే ఎంత ఎదిగినా సరే ఎంత ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వనివ్వండి లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వనివ్వండి లేకపోతే ఒక రక్షణ శాఖ మంత్రి అవ్వనివ్వండి ఒక కలెక్టర్ అమ్మ అవ్వనివ్వండి ఎంత పెద్ద పెద్ద జాబులు చేసినా కూడా ఆడది ఆడదే నండి వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అమ్మతనం ఒక దేవతామూర్తి ఒక అర్ధాంగి బాధ్యత కలిగిన అర్ధాంగిలో ఎవరు అందం చూడరండి వాళ్ళ బాధ్యతే వాళ్ళకి ఒక నిండుతనం ఒక అందం తీసుకొస్తుందన్నమాట ఆ మాటతీరు ఆ వస్త్రధారణ ఈ కల్చర్ ని ఫాలో అవ్వాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది పూర్తిగా మనల్ని మనం మార్చి
(08:49) చూపించుకోవాలని నా మనవి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment