Sunday, January 25, 2026

What is in our stomach? Kanth Risa Philosopher Interview About "Ashuddam" || RGV Blue Book Writer

What is in our stomach? Kanth Risa Philosopher Interview About "Ashuddam" || RGV Blue Book Writer

https://youtu.be/uWS43nutrww?si=3U7c5NSOItcYU3FO


https://www.youtube.com/watch?v=uWS43nutrww

Transcript:
(00:06) ఇది కరెక్ట్ అంటారా కాదా అనేదాని నేను అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా గురువుగారు అన్న అడిగింటే అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపం కరెక్ట్ అది అది చూసే కొలీథింగ్ కూడా పరబ్రహ్మ స్వరూపమే అన్నం ఒక్కటే కాదు మరి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది ఎలా చేరుకుంటాం చేరుకునేది ఏమ గుర్తించడమే ఇప్పుడు విషం తాగితే చచ్చిపోతాం అన్నది గుర్తించినావా లేదా అవును ఎప్పుడు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినావ్ అయిపోయింది.
(00:33) సింపుల్ యు జస్ట్ రికగ్నైజ్ ఇట్ సి ఇంతకుముందు అనుకున్నాం కదా ఆపిల్ నీవు శక్తి షిట్టు అంతా నీవే ఓకే ఏది తీసేసినా నువ్వు లేవు చూడు ఆపిల్ తీసేసిన నువ్వు లేవు అంటే భోజనం తీసేస్తే నువ్వు లేవు అరగకపోతే నీవు లేవు. తినకపోతే నువ్వు లేవు తిన్న తర్వాత షిట్ రాకపోతే నువ్వు లేవు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే అది ఎందుకు కాదు కానీ దేని ధర్మం దానికి ఉంది ఆ నేను అదే అంటే ఒకదాన్ని పిసికి తినాలి ఒకదాన్ని చీకి తినాలి ఒకదాన్ని నమిలు తినాలి అన్ని ఒకలా తింటే ఎట్లా అట్లా శితిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తున్నాం అలా ట్రీట్ చేయడం అశుద్ధం ఏమి కాదు శుద్ధమైనది మనకు
(01:13) నచ్చలేదు అది అన్నీ శుద్ధమైనవి మనకు ఉపయోగపడందంతా అశుద్ధం బేసికల్ యక్చువల్గా వేస్ట్ అని మన అది బాలేదు నీకు నచ్చలే అది బాగానే ఉంది. నువ్వు ఎంతమందికి బాలేవు దానికి ఏం చేస్తావ్ అందుకని ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పినా అది చాలా పరమోత్కృష్టమైన స్టేట్మెంట్ అది అది మామూలు మాట కాదు ఆ వ్యక్తి ఎవరు చెప్పినా ఇక్కడి నుంచి ఆయన పాదాలకు నమస్కారం ఒకవేళ అది అతని అనుభవమే అయితే ఇ అంతకంటే గొప్ప స్థితి లేదు అప్పుడు నీకు అందుకే నేను రాసుకున్న ఒక పద్యం జ్ఞానికి ఉండదు అసహ్యము ప్రతీకారము జుగుప్స ఎందుకు అంటే చిట్టు ఇక్కడ ఉందనుకో ఇట్లా ఉండదు చిట్టని గుర్తించావా
(01:54) స్మెల్ వస్తే ముక్కు మూసుకో కానీ ఇట్లా ఉండదు అంటే నువ్వు అట్లా అట్లా ఉండదు బీ ప్లెజెంట్ జస్ట్ దాన్ని పక్కకు తీసేయండి అమ్మ అయిపో నీ ప్లెజెంట్నెస్ లో నుంచి ఆపరేట్ చెయ్ సరే చాలా నీచమైంది అంటారా చూసినావా అప్పుడు వెరీ బ్యాడ్ పర్సన్ ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్తా నేను ఢిల్లీలో వి హనుమంతరావు ఉన్నాడు కదా అప్పుడు కాంగ్రెస్ ఎంపి వాళ్ళ కోటి ోటి అంటారు దాన్ని అంటే వాళ్ళ వన్ ఎకర్ ఉంటది అందులో సర్వెంట్ క్వార్టర్ లో ఉండేవాళ్ళు ఎవ్రీ సాటర్డే సండే జర్నలిస్టులు అంతా వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు మన తెలుగు జర్నలిస్ట్ టీవీ నేను ఆంధ్రజ్యోతి ఇలాంటి
(02:34) వాళ్ళ సో అందరితో నాకు స్నేహం ఏర్పడ్డది నేను ఎదురు చూసేవాడిని సాటర్డే సండే ఎప్పుడైతదా సో ఒక వ్యక్తి షాట్ కొడితే ఒక బాల్ పోయి ఒక దగ్గర పడ్డది ఇలా పోయి పడ్డది ఒక అంచుకి నేను వెళ్లి బాల్ తీసుకొని వచ్చింది అంతకుముందే నాకు తెలియదు అక్కడ ఒక వ్యక్తి మూత్రం పోసాడు అందుకని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నన్ను ముట్టుకోను ముట్టుకో దూరం దూరం దూరం దూర ముట్టుకో అన ఏమైంది అంటే వచ్చినప్పుడు ఒక గంట క్రితం ఒక వ్యక్తి అక్కడ మూత్రం పోసాడు అయితే ఆ ముట్టుకోవద్దు ముట్టుకోదు గలీజ నేను ఏమ అనలేదు నెక్స్ట్ డే అతను మా ఆ తర్వాత సండే వచ్చాడు షేక్ అండ్ ఇస్తున్న ముట్టుకో
(03:23) లైఫ్ అంతా దూరం ఉన్నాడు ఏమైంది అన్నాడు నాకు చిన్న అవగాహన కలిగింది నీ వల్ల నువ్వు అన్నది కరెక్ట్ సో మూత్రం ఉన్నది అక్కడ ముట్టు ఉంటే అది అశుద్ధం నీ కడుపునే మూత్రం ఉంది నువ్వు ముట్టుకునే అవకాశం లేదు జస్ట్ లైఫ్ అంతా నిన్ను ముట్టుకునేది అది ఎవడో పోసింది అది ఆరిపోయి గంట అయింది కానీ ఇంకా తడితడిగా ఉంది నీలో నీలో ఇంకా తడితడిగా షిట్ ఉంది మూత్రం ఉంది ఇంకా ఏమేమ గలీజ ఉందో నువ్వు జింద దగ్గ ముట్టుకో నేను ముట్టుకోలే నేను ఢిల్లీకి బయలుదేరుతున్నప్పుడు కూడా ఒక్కసారి భయ్యా ఏదో బుద్ధి లేకన్నా లేదు నీ వల్ల నాకు అవగాహన వచ్చింది నేను ఇప్పటి
(03:57) చెప్పండి ముట్టుకు ఎట్లీస్ట్ నిన్న అయితే అసలే ముట్టుకో సరదాగా టీజింగ్ గా చెప్పాను ముట్టుకోకపోతే ఏమైద్దో చెప్పు మళల నా కడుపులో మళ్ళ మూత్రం ఉంది జస్ట్ పొట్ట ఒక్కటే ఉంది కదా జస్ట్ పొట్ట వెనుకనే ఉంది ఎందుకు ముట్టుకుంటావో చెప్పు కౌగలించుకుంటే జస్ట్ నా పొట్ట తోలు మధ్యలో ఉంటది నువ్వు మూత్రాన్ని హగ్ చేసుకున్నట్టే ఎందుకు ఇదంతా చెప్పు మనం దయచేసి వద్దు ఎవరికైతే ఈ అశుద్ధము శుద్ధమ అని లేదో అట్లాంటి దానితో పడి పొర్లుతా నేను నీలాంటి నీట్ పర్సన్ తో మనకు వద్దు భయ్యా ఏమనుకో ఇది నేను నువ్వు నిన్ను హర్ట్ చేయాలని చెప్పట్లే నీకు ఒక విషయం అర్థం
(04:32) చేయించడానికి నాకు విషయం నీ వల్ల అర్థమైంది. ఐ యమ ట్రావెలింగ్ విత్ అశుద్ధం నేను ప్రస్తుతం అశుద్ధమయే ఉన్నాను నా కడుపులో అది కూడా ఉంది. అన్ని ఉన్నాయి కలగలిసింది ఇక్కడ అందుకని దాన్ని ఎట్లా వేరు చేసి చూస్తాం ఒకరోజు ఇది రాకపోతే తెలుస్తది ఎంత పవిత్రమైందో అని వస్తుంది కాబట్టి రూపాయ ఖర్చు లేకుండా మనం దానికి అసలు వాల్యూ ఇస్తున్నాం చాలా కష్టపడితే జాబ్ వస్తుంది కాబట్టి జాబ్ కి వాల్యూ ఇచ్చాం చాలా కష్టపడితే ఎమ్మెల్యే పదవి వచ్చింది అందుకని దానికి వాల్యూ ఇచ్చాం ఇది ఏ కష్టపడకుండా వస్తుంది కదా వ డోంట్ గివ్ ఏ డామ ఒక రోజు వస్తది ఆ రోజు
(05:10) నువ్వు ఎంత ట్రై చేసినా రాదు అప్పుడు అప్పుడు డాక్టర్లు పైసలు దాన్ని బయటికి తీయాలంటే ఎంత కత్తు ఉంటదో తెలుసా అట్లా సో అంతా శుద్ధమైంది. అట్లీస్ట్ నా దృష్టిలో నేను ఉదాహరణ ఒకవేళ నేను వాడే వస్తువు షిట్ లో పడ్డా నేను జస్ట్ తీసుకొని కడుక్కుంటా తప్ప దాని పట్ల నాకేం నెగిటివ్ థాట్ లేదు. నాకైతే లేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు నేను చేసిన ప్రయోగాలు.
(05:37) సర్ కోరిక అంటే ఏమిటి? అవసరం అంటే ఎందుకంటే ఈ యువత మొత్తం జనరేష రెండిటి మధ్య పొట్టుపెట్ట అవును అవును అవును అంటే జస్ట్ అట్లా అట్లా అట్లా అనడానికి ఆత్మదర్శనం ముఖ్యం ఇందులో ఉంది మొత్తం కోరిక చెట్టు ఆలోచన చెట్టు అని ఒక చిన్న డ్రాయింగ్ ఉంటుంది ఇందులో నేను రాసిన పుస్తకంలో అందులో సమస్తం ఉంటదిన్నమాట చిన్న విషయమే మనం విభజించి చూస్తున్నాం అంతా అదే ప్రాబ్లం మొత్తం కలిపి చూడాలి అసలు కోరిక అనేది ఎట్లా పుట్టింది చిన్న జీవితం చాలా కష్టం అన్న భావన ఇక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది కింద చుక్క ఉంది అక్కడ ఇది ఆలోచన ఈ ఆలోచననే కోరిక అయింది.
(06:18) ఈ కోరికనే వ్యామోహం అయింది ఊహ అయింది అక్కడి నుంచి భయం అయింది ఆ తర్వాత సంశయం అయింది ఆ తర్వాత కాన్ఫిడెన్స్ అయింది విల్ పవర్ అయింది తర్వాత నీకు నమ్మకం ఉంటే దేవుడు అయింది ఆ తర్వాత నీకు సాధించుకునే అంశం అయితే స్లోగన్స్ గా మారింది. ఆ తర్వాత పాపం అయింది ఆ తర్వాత అదే ఫిలాసఫీ అయింది అదే ఎమోషనల్ అయింది ఆ తర్వాత అదంతా వద్దనుకుంటే ముక్తి అయింది.
(06:36) ఆ తర్వాత దానికోసం పోరాడితే ఫైట్ అయింది పోరాడిన తర్వాత గెలిస్తే జస్టిస్ అయింది. అదే ఆలోచన ఇటు పక్క వస్తే వ్యామోహం అయింది భయం అయింది నమ్మకం అయింది ప్ాషన్ అయింది అనుమానం అయింది తర్వాత అపజయం అయింది ఆ తర్వాత విజయం అయింది ఆ తర్వాత గర్వం అయింది ఆ తర్వాత ఆ కంపారిజన్ అయింది ఆ తర్వాత చివరికి బాధ అయింది ఆ తర్వాత మిజరీ అయింది సో కోరిక అన్నది కచ్చితంగా ఉండాలి.
(07:00) కానీ కోరికని రెండు భాగాలు చేసి నేను చూస్తున్నా ఒకటి ప్రాపంచికమైనది ఒకటి ప్రకృతిపరమైనది నీళ్లుు తాగాలన్న కోరిక మంచిది. డబ్బులు కావాలన్న కోరిక మంచిదే అవసరం అంటే నీకు ఎంత అవసరమో గుర్తించడమే అంటే నెసెసిటీ ఎగజాంపుల్ నాకు బట్ట అవసరం కోరిక కూడా కానీ 1అ/2 మీటర్ చాలు అన్నది ఎరుక అంతకంటే ఒక్క ఇంచ్ ఇచ్చిన వద్దు నాకు అట్లా ఈ భూమిమీద నాకు ఈ ప్రపంచంలో బతకడానికి ఏ మేరకు ఆర్థిక సమృద్ధి అవసరమో అది గుర్తిస్తే ఈ కోరిక అండ్ అవసరం అన్నది ఈక్వల్ గా మారిపోతుంది సో ఎప్పుడైతే అవసరం దాటి బట్ట బాగుంది కదా ఇంకొక రెండు మీటర్లు ఇయ అంటే అప్పుడు
(07:43) కోరిక స్టార్ట్ అయింది. అదంతా దాచుకుంటే దాని పట్ల వ్యామోహం స్టార్ట్ అయింది. ఇది వేరే వాళ్ళ దగ్గర ఉందని తెలిస్తే జెలసీ వచ్చింది. ఇది పోతదేమో అమూల్యమైంది అనుకుంటే భయం వచ్చింది. అది రకరకాల రూపాలు తీసుకుంటుంది. ఎవ్వరి దగ్గర లేనిది నా దగ్గర ఉందనుకో అప్పుడు గర్వం వస్తుంది. ఏ విషయంలో అయినా ఎవరి దగ్గర లేదు నీ దగ్గర ఉంటే గర్వం వస్తుంది ఐఫోన్ ఫస్ట్ ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంది వాడు కొంచెం గర్వంగా ఫీల్ అయి ఉంటాడు.
(08:13) అదర్వైస్ జస్ట్ ఇట్స్ ఏ ఫోన్ అంతే ఏముంది అందులో అందుకని నా దృష్టిలో కోరిక అవసరము ఇనిషియల్ గా సేమ్ కనిపిస్తుంది. ఆ కోరిక అవసరం తీరగానే కోరిక ఎండ్ అయితే చాలు ఉదాహరణ తినాలన్న కోరిక వచ్చింది అది అవసరమైన వేరకు తిన్నావు ఆ తర్వాత కోరిక ఎండ్ అయిపోయింది అయినా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మెలగా కోరిక కాస్త వ్యామోహం అయింది. తను చాలా రూపాలు తీసుకుంటది.
(08:38) సో నా దృష్టిలో కోరిక అండ్ మిజరీ అండ్ గర్వము ఆ తర్వాత సఫరింగ్ ఇవన్నీ వేరే వేరే కావు ఆలోచన అవసరం పరిధి దాటి ముందుకు వెళ్తున్న కొద్ది ఇక రుగ్మతలు స్టార్ట్ అయితాయి అవి ప్రతి వ్యక్తిలో ప్రతిఫలిస్తాయి అవి డిపెండ్ అపాన్ ఈచ్ పర్సన్

No comments:

Post a Comment