Instagram ఇన్‌ఫ్లుయెన్సర్ల భారీ సంపాదన! నెలకు కోట్లలో వసూలు! Instagram Influencer Income Secret
Author Name:Trendsetter Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@TrendsetterTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_AOw3AQuCm0
Transcript:
(00:01) నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా సరే ఒక టాపిక్ భయంకరంగా వైరల్ అవుతా ఉంది. అదేంటంటేఇ సబ్స్క్రిప్షన్స్ ఏంటిఇ సబ్స్క్రిప్షన్స్ అసలు ఏం జరుగుతా ఉంది Instagram లో కొంతమంది ఒక ₹399 ₹450 అని చెప్పేసి ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. సో ఇలా తీసుకోవడం కారణంగా ఒక అమ్మాయి మన కేరళాకి సంబంధించి ఒక అమ్మాయి దాదాపు ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 20 టు 25 ఏజ్ మధ్యలో ఉంటది.
(00:36) సో ఆ అమ్మాయి వచ్చేసి ఒక కోటి రూపాయలు 95 లక్షల వరకు ఎర్న్ చేయడం జరుగుతాఉంది. అలాగే మన తెలుగులో కూడా ఆ విష్ణుప్రియ కావచ్చు మరి కొంతమంది కావచ్చు ఇదే మాదిరి సబ్స్క్రిప్షన్స్ పెట్టి దాదాపు ఈమె వచ్చేసి ఒక 8 లక్షల వరకు సంపాదించడం అయతే జరిగింది. అసలు ఏంటి ఈ సబ్స్క్రిప్షన్స్ ఏంటి ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకుంటున్నారు దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి ఇది చాలా మంది స్కామ్ అంటా ఉన్నారు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఇది పెద్ద స్కామ్ అంటా ఉన్నారు.
(01:05) అసలు ఈ స్కామ్ ఏంది కథ ఏందో మొత్తం చెప్తా చూడండి. సో దీనికంటే ముందు ఒక విషయం నేను మీకు చెప్పాలి బేసిక్ గా మన సమాజంలో వ్యభిచారం చేసేవాళ్ళని చాలా చీప్ గా చూస్తా ఉంటారు. అలాగే రోడ్ల మీద బజార్ తిరుగులు తిరిగేవాళ్ళనే చాలా చీప్ గా చూస్తా ఉంటారు. ఇంచుమించు సోషల్ మీడియాలో YouTube ఛానల్స్ లో కొన్ని వెబ్సైట్లలో ఇలాంటిదే నడుస్తా ఉంది. అంటే ఆన్లైన్ వ్యభిచారం అనేది నడుస్తా ఉంది.
(01:38) ఈ సబ్స్క్రిప్షన్స్ కథ కూడా ఇంచుమించు ఇదే అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి తంతు ఏం చూపిస్తారు అక్కడ? మీకు అక్కడ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన లెసన్స్ చెప్తారా? లేదంటే మీ కాలేజ్లో మీకు మీరు ఇంటర్ చదువుతున్నట్లయితే గనుక మీ మాథ్స్ ఫిజిక్స్ క్లాసులు చెప్తారా లేదా మీరు బీటెక్ చేస్తున్నట్లయితే గనక దానికి రిలేటెడ్ సంబంధించిన కోర్సులు చెప్తారా లేదంటే మీరు డిగ్రీ చదువుతుంటే గనక దానికి సంబంధించి ఏమనా చెప్తారా మన దేశంలో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లే కాదు మన దేశంలో టాప్ పొజిషన్ లో ఉన్నోళ్ళు కూడా నెలకి కోటి రూపాయలు సంపాదించినోళ్ళు కేవలం
(02:11) కొంతమంది అమ్మాయిలు 25 ఏళ్ల వయసు కూడా ఉండదు వాళ్ళు మన దేశంలో ఇంతగాన సంపాదించడం జరుగుతాఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది బేసిక్ గా మీరు గమనిస్తే గనుక ఈ ఆన్లైన్ వ్యభిచారం అనేది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు దీనికి చాలా రిలేటెడ్ యప్స్ అయితే ఉంటాయి చాలా ఉన్నాయి అన్నమాట వాటిని ఎందుకు బ్యాన్ చేయాలో నాకు ఇప్పటికి అర్థం కాదు.
(02:33) అయితే ఆ ఈ బ్యాచ్ అంతా ఎలా అయిపోయిందంటే ఈ డబ్బుకి అలవాటు పడిపోయింది. రెండోది ఏంటంటేఇగ లో ఇదివరకు రోజులు ఏం చేస్తారు బేసిక్ గా చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేయడం రీల్స్ చేయడం వాళ్ళు డాన్స్ చేయడం డైలాగ్స్ చెప్పడం లేదంటే గనుక కొంచెం సొగసులు ఎర్ర వేయడం ఇవి మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పైకి లేసినా అంటే ఇప్పటి వరకు డాన్స్ులు చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే గనుక సెల్ఫీ వీడియోలు పెడతా ఉండేవాళ్ళు సో వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా స్కిల్స్ తీసుకుంటే ఫోటోలు పెట్టేవాళ్ళు సో ఇదంతా కథడిచేది కదా
(03:07) ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి పెట్టి కొన్ని రీల్స్ అన్నమాట అంటే మగవాడి యొక్క మగవాడి యొక్క ఏదైతే బలహీనతని ఆసరాగా చేసుకొని కొంతమంది మహిళలు అమ్మాయిలు చేస్తున్న పని ఏంటయ్యా అంటే ఈ సబ్స్క్రిప్షన్ లో పెట్టడం. సో వీళ్ళు దీంట్లో కొంతమంది అంగాంగ ప్రదర్శన చేస్తా ఉంటారు.
(03:35) కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి అంగాంగ ప్రదర్శనతో ఉండేటువంటి వీడియోలు పోస్ట్ చేస్తా ఉంటారు. సో అవి మీరు చూడాలంటే ఆ కంటెంట్ మీరు యాక్సెస్ చేయాలంటే గనుక మీరు ఇంత సబ్స్క్రిప్షన్ పర్ మంత్ కి పే చేయాలి. అంటే అది లైఫ్ టైమ కూడా కాదు పర్ మంత్ కి మాత్రమే పర్ మంత్ కి ఇంత మీరు పే చేయాలని చెప్పేసి మేము పెట్టేటటువంటి మా పర్సనల్ ఫోటోలు మీ పర్సనల్ ఫొటోస్ అంటే నార్మల్ ఫోటోలు వాళ్ళందరికీ మనకి సంబంధించి తెలిసిందే ఫలానా విష్ణుప్రియ ఎలా ఉంటది ఫలానా యాంకర్ సుమ గారు ఇలా ఉంటారు ఫలానా శ్రీముఖి ఎలా ఉంటది ప్రధాన మాచీర్ ప్రదీప్ ఇలా ఉంటాడు ఫలానా దీప్తి సునయన్ ఎలా ఉంటది ఫలానా
(04:08) కాజల్ అగర్వాల్ ఎలా ఉంటది ఫలానా ఇంకొక యాక్టర్స్ ఇలా ఉంటది. కదా వీళ్ళందరూ మనకుి తెలిసిన ఫేస్ వీళ్ళందరూ కూడా మనకు తెలిసినవాళ్ళే కానీ వీళ్ళందరూ లేరు. ఇప్పుడిప్పుడే కొంతమంది వచ్చినారు ఇప్పుడు చెప్పినా కదా విష్ణుప్రియ మన తెలుగులో నుంచి ఎక్కువగా ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ పొందుతున్నటువంటి యాక్టర్స్ ఎవరైనా ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ దాదాపు ఇప్పటికే ఒక 1700 మంది ఎంతమంది అయిపోయినారు 1800 మందో పైగా 390 రూపాయలు అంత పెట్టింది ఆమె సబ్స్క్రిప్షన్ ఏమ ఉండదు లోన్కి వెళ్తే గనుక మీకు ఆ నార్మల్ రీల్స్ కి బదులుగా కొంచెం టీజింగ్ రీల్స్
(04:40) ఉంటాయి అన్నమాట వాటిని చూడడం కోసం యువత అంటే ఎంతలా అంటే మగాడు యొక్క చెప్పా కదా బలహీనతని ఆ ఆడుతూ ఆడుకోవడం అన్నమాట. మీరు థియేటర్ లో సినిమాలు చూడండి ఎక్కువగా మగోళ్లే ఉంటారు. ఆడవాళ్ళు చాలా లిమిటెడ్ గా ఉంటారు. అలాగే మీరు ఏదైనా ఇప్పుడు మీరు గమనించినట్లయితే గనుక సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి కూడా మీరు టీజింగ్ అంతా కూడా ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతా ఉంటది అది మగవాళ్ళు చేసినట్టుగా మీరు చూడండి ఏ ఒక్క యాక్టర్స్ ని కూడా ఏ ఒక్క హీరోయిన్ని ని కూడా 100% రెస్పెక్ట్ ఫుల్ గా అయితే చూడరు.
(05:14) వాళ్ళ యొక్క అంగాల్ని వాళ్ళ యొక్క వస్త్రధారని చూడడానికి మెజారిటీ పీపుల్ అయితే సినిమా థియేటర్ కి పోతారు. సినిమా పక్కన పెట్టండి ఒక హీరోయిన్ కోసం వెళ్లేదు అయితే అందుకే ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటా ఉన్నారు. ఎలాగో మాకంటూ ఒక ఫేస్ వాల్యూ ఉంది. అంటే మమ్మల్ని చూడడానికి కొంతమంది ఇష్టపడతా ఉన్నారు.
(05:35) అలాగే ప్రతి ఒక్కలకి మగోడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటదింటే అంటే ఊరికి అట్రాక్ట్ అయిపోతా ఉంటాడు అంటే కామం ఒక్క మగోడికే ఉంటది ప్రపంచంలో ఇంకఎవడికి ఉండదు అన్న తీరుగా ఒక మగోడు ఉంటాడు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మగవాడు ఈ విధంగా మహిళ యొక్క చపలత్వం కోసం వెండబడతా ఉంటాడో తప్పనిసరిగా అతడు ఏదో ఒక దరిద్రుడు అయిపోతాడు. అంటే చాలా భగవంతునికి సంబంధించిన చాలా గ్రంథాలు కూడా చెప్తాయి అన్నమాట అంటే మహిళ విషయంలో కామం విషయంలో కోర్కెల విషయంలో ఎంత మనిషి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా గ్రంథాలు చెప్తా ఉంటాయి.
(06:15) ముఖ్యంగా సెమన్ రిటెన్షన్ కి సంబంధించి కావచ్చు అంటే బ్రహ్మచర్యానికి సంబంధించి కావచ్చు వాటి రిలేటెడ్ వాటి పవర్ ఎంత అనేది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి తెలియదు బేసిక్ గా. ఎందుకంటే ఆ యోగులు కావచ్చు బ్రహ్మచార్యులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వీలైనంత వరకు వాళ్ళ వీర్యాన్ని వృధా చేయడానికి ఇష్టపడరు కానీ ఈ రోజున ప్రతి కుర్రోడు కూడా తన యొక్క వీర్యాన్ని మృగకాలంలోకి దాంట్లో dఎన్ఏ ఉంటది దాని నుంచి ఒక మనిషి ఉద్భవిస్తాడు అది మహిళ అయినా పురుషుడైనా ఒక ఒక వీర్యం చుక్క రెడీ అవ్వడం కోసం చెప్పేసి 40 ఆ చుక్కల రక్తం ఖర్చుఅవుతది
(06:55) ఏడు ధాతువులని దాటి వెళ్తది దాదాపు ఒక ఒక వీర్యం రెడీ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక దాదాపు ఆ ఒక 70 రోజులు టైం తీసుకుంటది 90 రోజులు టైం తీసుకుంటది. అది మనం తిన్నటువంటి ఆహారం జీర్ణ రసాలుగా మారి అక్కడి నుంచి అది రక్తంగా మారి ఆ తర్వాత నుంచి బోన్ గా మారి బోన్లో నుంచి మజ్జగా మారి మధ్య నుంచి ఆ విధంగా సెమన్ అనేది తయారవుతూ ఉంటది.
(07:22) వీర్యం అనేది తయారవుతా ఉంటది. దాన్ని ఇలాంటి అట్రాక్షన్స్ తో ఇలాంటి వాటితో ఈరోజున మనం చాలా వేస్ట్ చేసుకుంటా ఉంటున్నటువంటి పరిస్థితి చాలా ఉంటాయి చిన్న చిన్న వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట కోర్సులు కూడా ఉంటాయి బ్రహ్మచర్యానికి రిలేటెడ్ ఒకసారి చూడండి ఇలాంటి అట్రాక్షన్స్ కారణంగా మీరు దీని మీద కాన్సంట్రేట్ చేయలేరు. ఏదైనా వర్స్ట్ చిన్న సిచువేషన్ వచ్చినా గన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూఉంటారు లేదంటే గనుక లైఫ్ ని ఎండ్ చేయాలి అనుకుంటారు.
(07:53) సో చాలా మంది చెప్తారు మాస్టర్బేషన్ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి కానీ దాని వల్ల ఉండేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నినే కాదు డాక్టర్లు కూడా ఈ రోజుల్లో ఇలా చెప్తేనే జనం వింటారు కదా అని మరి మన పురాణాస్ ఎందుకు చెప్పు అలాగ కోరికల్ని కంట్రోల్ చేయమని మనలోకల్ల ఒక్కసారిగా మనకు చూపించేటువంటి కోరిక ఏదైనా ఉంది అంటే అది శృంగారానికి సంబంధించినటువంటి కోరికలే అతి త్వరగా మనకు బయటకి కనిపిస్తా ఉంటాయి.
(08:18) సో మనం మనం ఏది నేర్చుకోవాలనుకున్న ఏది చేయాల చాలా టైం పడుతది. కానీ శృంగారానికి సంబంధించి చాలా ఫాస్ట్ అయితా ఉంటది. కాబట్టి దీన్ని పెట్టుకొని ఒక మగాడి యొక్క బలహీనతను అడ్డు పెట్టుకొని కొంత ఉండి మహిళలు ఈఇగ లో ఆ కొన్ని టీజింగ్ పోస్టులు పెడతా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఇచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు అడగొచ్చు ఎందుకు అంటే కొంతమంది గురువులు చెప్తా ఉంటారు అందరికీ ఉండే అవే భాగాలు కానీ ఏంటంటే మన గరికిపాటి కాదు మన చాకండి కోటేశ్వరరావు గారు చెప్తారు చక్కరైనా ఒకటే బెల్లమైనా ఒకటే ఒకటి తెలుపయ ఉండొచ్చు ఒకటి నలుపై ఉండొచ్చు అనే విధంగా ఆయన ఒకటి చెప్తారు మీరు చూడండి
(09:00) అవసరం అయితే సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే సో ఒక మగాడి యొక్క బలహీనతని ఈరోజున కొంతమంది మహిళలు కొంతమంది మహిళలు ఈ విధంగా డబ్బులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి అంగాల్ని చూపించి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి అంతకుమించి స్కామి అయితే ఏమ లేదు. మీరు అడగొచ్చు వివిధ వెబ్సైట్లో కాంటెంట్ ఉండదు అంటే ఎలా ఉంటదంటే ఈ రోజున మనిషి పరిస్థితి ఎలా ఉందంటే చూడకపోతే బ్రతకలేనేమో ఒక సినిమా టికెట్ రేటే కదా పెడితే ఏమైంది ఇస్తాది కదా ఏమనా చూపిస్తారు కదా సో అలాంటి సిచువేషన్ లో ఉన్నారు.
(09:34) ఇంత ధైనీయమైనటువంటి సిచువేషన్ లో ఈరోజున సమాజం ఉన్నందుకు మరి దాన్ని నవ్వాలా ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి సో ఇదన్నమాట మొత్తానికి అయితే భగవద్గీతలో చెప్తాడు కదా కోర్కెలు కామ క్రోధ మాద మాచర్యాలు అంటారు కదా మొత్తానికి అయితే వాటిలో ముఖ్యమైనది కామం అన్నమాట దీన్ని కంట్రోల్ చేయబోతే కామం అంటే ఓన్లీ కామమే కాదు దాని కోరిక కూడా ఒక పేరు వచ్చిద్ది సో ఈ కోరికలు కనిపించిన ప్రతి మహిళా మీద కోరికలు ఉంటే గనుక అది చాలా ఇబ్బంది అవుతది.
(10:01) రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇటివల్ల జరిగినటువంటి సంఘటన ఆ ఈ వ్యభిచార కోపాలు వీటికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే గనుక రీసెంట్ గా ఏమైందంటే చాలామంది ఆ ఇల్లీగల్ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇవి వీటిలో టాప్ లో ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి మహిళలే పురుషులు అలాగే వీటిలో నెంబర్ వన్ పోజిషన్ లో ఇప్పుడు బెంగళూర్ ఉంది నెంబర్ టూ పొజిషన్ లో ఇప్పుడు హైదరాబాద్ ఉంది.
(10:29) అంటే ప్రతి 10 మందిలో ఆరుగురు వరకు ఏడుగురు వరకు కమిట్ అవుతున్నారు వేరేవాళ్ళకి సో సిచువేషన్ అర్థం చేసుకోండి అలాగే హెచ్ఐవ లో కూడా ఇప్పుడు హైదరాబాద్ ముందు వరుసలో ఉంది అంటే అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రీసెంట్ గా ఎవరో ఒక త్రీ కపుల్స్ అన్నమాట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారన్నమాట వాళ్ళు పెళ్లి చేసు అంటే ఒక కపుల్ వెళ్ళారు డాక్టర్ దగ్గరికి సో వెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేపించుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి తరపువాళ్ళు అడిగ అడిగారంట ఆ అబ్బాయిని ఆ పెళ్లి కోసం అని చెప్పేసి పెళ్లి రిజిస్టర్ అయిన తర్వాత అంటే నిర్ణయించుకున్న తర్వాత వెళ్తే అక్కడికి
(11:04) వెళ్తే తెలిసిన విషయం ఏంంటే బ్లడ్ టెస్ట్ ఇయగా అబ్బాయికి ఎయిడ్స్ ఇలాగే ఇంకొక ఇద్దరు కపుల్స్ కి సంబంధించి కూడా చూడగా ఆ గర్ల్స్ కి కూడా కొంతమందికి ఎయిడ్స్ ఉన్నట్టు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు ఒకవేళ పెళ్లి చేసుకునే లెక్క అయితే గనుక తప్పనిసరిగా బ్లడ్ టెస్ట్లు అనేది కంపల్సరీగా చేయించుకోండి ఏంటి తిధులు నక్షత్రాలు ఏవో ఏవో కాదు ఇవి ఎందుకంటే అలాగే ఇంకొకటి మన దేశంలో ఈ ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి యప్స్ కొన్ని ఉంటాయన్నమాట సో ఆ యాప్స్ లో రిజిస్టర్ అయినటువంటి పరిస్థితుల్లో మన దేశంలో
(11:35) కొన్ని లక్షలు ఒక 40 లక్షల మంది పురుషులు మహిళలు ఆ వెబ్సైఆ యాప్స్ లో ఉన్నారన్నమాట కాబట్టి అంటే పరిస్థితి ఎంత దిగజారిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం కామ కోరికల కారణంగా ఇక ఈ విధంగా ఇండ్లల్లో ప్రశాంతత ఉండదు కొన్ని నిమిషాలు సుఖాల కోసం తీసుకునేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్ లోకి వస్తే అంటే విలేజెస్ లెవెల్ లేదా చదువుకునేటువంటి ప్రాంతాల్లోకి వెళ్తే గనక వాళ్ళు హత్యలు చేసుకొని చస్తా ఉన్నారు హత్యలు చేసుకొని చస్తా ఉన్నారు.
(12:06) చదువుకునవాళ్ళు ఏంటంటే ఏదో ఒక రపని చంపడమో లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తా ఉన్నారు. సో ఈ ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యప్స్ కావచ్చు ఈ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ ముగుస్తున్నాయి అంటే కామం దగ్గర కామాన్ని కంట్రోల్ చేసుకొని వాడు జీవితంలో వాడు బాగుపడడు. చరిత్రలో కూడా లేదు.
(12:24) సో నేను చెప్తున్నా కదా మీరు వీడియోలు చూడండి సెవెన్ రిటెన్షన్స్ రిలేటెడ్ కావచ్చు బ్రహ్మచర్యానికి సంబంధించి రిలేటెడ్ కావచ్చు ఎట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది మన అయ్యప్ప స్వామి మాల దీక్ష చేస్తా ఉంటారు వాళ్ళు ఎంత నిష్టతో ఉన్నప్పుడు వాళ్ళని చూడండి ఒకసారి వాళ్ళ యొక్క ఫేస్ ని చూస్తా ఉండండి. అంటే ఇవన్నీ ఎలా ట్రిగ్గర్ అయితున్నాయి అంటే వాటిని కంట్రోల్ చేయడానికి అట్లీస్ట్ భగవంతుడు అనే ఒక పేరుతో కొన్ని రోజుల పాటు మనం ఉండగలుగుతున్నాం.
(12:47) ఉండగలుగుతున్నాం కానీ విచ్చల విత్తనానికి అలవాటు పడితే మాత్రం పబ్బుల్లో క్లబ్బుల్లో తాగుతా తందనలాడతా సిగరెట్లు కాలుస్తా మీరు అడగొచ్చు ఇవన్నీ అనుభవించినోడు మనిషే కాదు అని చెప్పేసి కొంతమంది అనొచ్చాను అయినా పర్ల వాడు మనిషి కాకపోయినా పర్ల వాడికి సిగరెట్ అలవాటు లేకపోయినా మందు అలవాటు లేకపోయినా అమ్మాయిలతో తిరగడం అలవాటు లేకపోయినా లేదంటే బజార్ పనులు చేయకపోయినా లేకపోతే పనికిమాలిన ఫుడ్ తినకపోయినా వాడి చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ చేయకపోతే వాడు చెడ్డోడు అన్నట్టుగా ఈరోజు సమాజం తయారైింది.
(13:15) దయచేసి అర్థం చేసుకోండి డ్రగ్స్ తాగేవాడు పనికి మలిన పనులు మందు తాగేవాడు అమ్మాయిలతో తిరిగేవాడు సిగరెట్లు కాల్చేవాడు వీటిలో ఒక్కటి ఉన్నా గన ఉండి నేను గొప్పగా ఫీల్ అయ దానింత దరిద్రం ఇంకొకటి లేదు. ఏమి లేని పనికిమాల సన్నసియనా పర్లేదు అది ఏమి చేయలేకపోయినా ఏమి లేకపోయినా ఏ అలవాట్లు లేకుండా వాడు ఒక మూల ఉన్నా పర్లే కానీ అలవాట్లన్నీ ఉండి నేను గొప్పగానే ఫీల్ అయ్యేవాడు తప్పనిసరిగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కర్మ అనేది ఒకటి ఉంటది అది గట్టిగా కొట్టిద్ది అన్నమాట ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
(13:40) సో ఇదన్నమాట వీళ్ళకి అందాలు ఉన్నాయి. ఒక కొంత ఫేస్ వాల్యూ జనరేట్ చేసుకున్నారు అది ఇంతకుముందు డాన్స్ లేయడం ద్వారా లేదంటే గనుక ఫీల్డ్ లో తిరగడం ద్వారా ఏదైతే సదరు పురుషుడికి ఉండేటటువంటి మోజుని వాళ్ళు ఆ ఈరోజున బలహీనతని ఎన్కాష్ చేసుకుంటా ఈరోజు డబ్బు సంపాదించుకున్నటువంటి పరిస్థితి సో కోట్ల రూపాయలు అంటే కొంతమంది మహిళలు వాళ్ళకు చూపిస్తున్నటువంటి క్లీవేజ్ కావచ్చు లేదంటే గనుక ఆ ట్రాన్స్పరెంట్ బట్టలు కావచ్చు ఆ అంటే ఎంత దరిద్రానికి వెళ్ళిపోయింది ఎంత దరిద్రానికి దిగజారిపోయింది అంటే కోటి రూపాయలు ఇచ్చేంత ఒక అమ్మాయికి అయితే 24వేల
(14:15) మంది సబ్స్క్రైబర్లా 24వే మంది అంటే అంత కక్కుర్తితో ఒక మనిషి ఉన్నాడు అనేది ఇది మనకు చెప్తా ఉంది
No comments:
Post a Comment