RGV About Different Needs of Men And Women | RGV About Women Ramuism 2nd Dose | iDream Gudivada
Author Name:iDream Gudivada
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamGudivada
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kVmH70uzPLs
Transcript:
(00:00) మహిళా సంఘాలు ఇప్పటికే చాలా విమర్శలు చేసాయి మీ మీద ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చూసి వాళ్ళు ఏమంటారా అని మాకు కూడా ఒక విధమైన అంటే మీరు అమ్మాయిలని చిత్రీకరించి వాళ్ళ బాడీ మీద పెట్టే ఎవరు ఎవరికైనా ఏ మాత్రం ఇంగిత జ్ఞానం అన్నా నేను కేవలం అమ్మాయిలని పొగుడుతున్నాను ఆరాధిస్తున్నాను అమ్మాయిల కన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను అదిఒకటి అర్థం అవ్వాలి అవుతుంది.
(00:22) కానీ కల్చరల్లీ మన దేశంలో అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది చాలా మంది అని చెప్పను కొంతమంది గొడవ చేసేవాళ్ళు కొంతమంది బట్ యస్ ఏ కల్చర్ ఇంకా ఓపెన్స్ ఉందంటారా అంటే యక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ అట్రాక్షన్ ఆఫ్ ఏ మన్ ఫర్ ఏ మన్ టువర్డ్స్ ఏ వమన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్ అది అది మనం సృష్టించింది కాదు.
(00:46) నేచర్ లో ఇంక్లూడింగ్ అనిమల్స్ లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సక్సెస్ అనేది అంత గొప్ప సింహం కూడా రోజ్ చేసి చంపేది కూడా ఆడ సింహం చూడగానే తోక ముడుచుకొని అది అయిపోతుంది. సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్ సో అది ఒక యసెట్ గా తీసుకుని అమ్మాయిలు ఆనందించాలి గనీ నన్ను ఇలా చూస్తారా అనేసి చేయటం అనేది ఒక రిలీజియస్ గా మోరల్ గా సోషల్ వాల్యూస్ లో వాళ్ళ అందాన్ని వాళ్ళు పక్కన వాడేసి వాళ్ళకు ఉన్న ఆసెట్ ని డౌన్ ప్లే చేయడం అనేది ఒక కుట్ర పనింది.
(01:16) రిలీజన్ సొసైటీ అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్ లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని గాని వాళ్ళందరిని ఒక వెల్త్ గా తీసుకోవాలి. అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు చేసుకోకూడదు. అమ్మాయిలు మీరు చెప్పినట్టు కూర్చుని ఎదురుకుండా బొమ్మలాగా షోకేస్ లో బొమ్మలా ఉండి మీరు ఆరాధించుకుంటూ పోతే వాళ్ళు చూసి ఏమి మాట్లాడకుండా చలన లేకుండా చివరికి అమ్మాయిలు తింటే కూడా మీరు సహించలేరు అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఏ గర్ల్ ఈటింగ్ ఫుడ్ అంటే పాయింట్ అంటే నాకు అమ్మాయి అనేది నేను దేవత అన్నప్పుడు అని అనిపించినప్పుడు దేవతలు మనుషులు చేసేది ఏమి చేయకూడదు అనేది నా ఫీలింగ్ అయితే అఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్ ద హ్యూమన్
(01:48) బీయింగ్ ఇట్ ఇస్ నాచురల్ అది క్వశ్చన్ అది కాదు అప్పుడే అప్పుడు నేను ఫర్ ఎగజాంపుల్ ఒక అమ్మాయితో నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను రెస్టారెంట్ కి వెళ్లి నేను ఎంత సెన్సిటివ్ అంటే ఒక అమ్మాయి అందానికి ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది అక్కడ రెస్టారెంట్ లో ఆ మిర్రర్ లో మా ఇద్దరి రిఫ్లెక్షన్ వస్తే నా మొహం ఫ్రేమ్ ని చెడగొడుతుంది ఆ అమ్మాయి అందం ముందు అందుకని నేను నా పొజిషన్ మార్చుకుని ఉట్టి ఆ అమ్మాయి కనిపించేలాగా నేను పెట్టి దాని తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు తను చిప్స్ ఏదో తినటం అంటే నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను చిప్స్ అన్నా తిను లేకపోతే నాతో మాట్లాడని
(02:22) మాట్లాడ అని చెప్పాను ఐమ ఓకే విత్ బోత్ యనో కానీ నే అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి బట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు తినకూడదు అని చెప్పాను. మ్ బట్ అంటే అది ఆర్డర్ కాదు అది ఇట్ ఇస్ జస్ట్ బికాజ్ నాకు కలిగే ఆనందం ఆ అమ్మాయి అందం చూస్తా ఆ 15 నిమిషాలు దాని నా లైఫ్ లో 15 మినిట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. సో అప్పుడు ఆ వేస్ట్ అయిపోకుండా నేను వేరే పని చూసుకుంటాను అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను.
(02:51) ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే మీ కాల్పనిక సుందరి ఎక్కడైనా ఉండుంటుందా అనేసి మీరు ఐ థింక్ బెస్ట్ నేను చెప్పనా ఇక్కడ పక్కనే షోరూమ్స్ ఉన్నాయి మాల్స్ అక్కడ మనిక్వన్స్ ఉన్నాయి మనిక్స్ కాదా లవ్ మనిక్విన్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి వాడితో మాట్లాడుకోండి లేవని ఎందుకు అనుకుంటున్నారు ఆరాధించుకోవచ్చు కదా ఇంట్లో మనిక్వీన్స్ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఉన్నాయి మనిక్వీన్స్ పిక్చర్స్ అంతకంటే చక్కగా మీరు ఎలాగో ఆరాధనే కాబట్టి మీది ఒక మంచి దేవత సరస్వతి దేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టి రోజు ఆరాధించుకుంటూ మీ ప్రేమని ఇలా
(03:24) పువ్వులతో వ్యక్తపరచుకోవచ్చు కదా ఆవిడతో మాట్లాడితే ఆడేం మాట్లాడదు షి విల్ అదే అదే చేస్తున్నాను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అంటే వాళ్ళకన్నా అందమైన మనిక్విన్స్ ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి పెయింటింగ్స్ ఉన్నాయి య బట్ టు డెలివ లిటిల్ డీపర్ రాముగారు మీ ఇంప్రెషన్స్ అసలు ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఈ విషయాన్ని గురించి అంటే చిన్నప్పటి నుంచి మీ రెస్పాన్సెస్ చూశారు బికాజ్ ఒక టైం లో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు.
(03:46) ఇదే రాముగారు ఏమైపోయారు అని మాకు మేము బెంగ పెట్టేసుకుంటున్నాం. ఓకే కానీ అది అది మీరు సపోజిషన్ చేస్తున్నారు అది ఏమిటి గాడంగా ప్రేమించడం అనేది ఫస్ట్ అఫ్ ఆల్ అది ఒక మెజర్మెంట్ పాయింట్ గాడంగా అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకటే రెండోది నేను ఒకటేసారి కాదు చాలాసార్లు ప్రేమించాను. మ్ ఎప్పటి వరకు ప్రేమించిన అంటే అమ్మాయి అమ్మాయిగా ఉన్నంతవరకు కానీ ఇందాక నేను చెప్పాను వాళ్ళు మారిపోతా ఉంటారు.
(04:10) మారిపోయినప్పుడు నా ప్రేమ కూడా వెళ్ళిపోతా ఉంటుంది. అది కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి దూరం నుంచి ఆరాధించడం మొదలు పెట్టాను. సో అయితే మీరు ఇన్వాల్వ్ కాయితే డోంట్ గెట్ ఇన్వాల్వడ్ జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ విల్ కాస్ యు పెయిన్ బికాజ యువర్ మిర్రర్ యువర్ పర్ఫెక్ట్ మిర్రర్ వకెన్ ఇటు పీస డిస్పాయింట్మెంట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అందుకని బుద్ధుడికి జ్ఞానోదయమే అనేటు నాకు కూడా ఈ ఇన్ ఆల్ రిలేషన్షిప్స్ మీరు ఇంత బొమ్మలాగా అమ్మాయి ఉండాలంటే యూజవలీ మెదడు లేని డంబు స్త్రీలు కానీ అలాంటి మిమ్మల్ని ఎరిగిన మేము మా
(04:45) అందరికీ కూడా వాట్ వి ఫీల్ ఇస్ మీకు కొంచెం కొద్దో గొప్పో తెలివితాటలు ఉండే వాళ్ళ అంటే కొంచెం ఒక విధమైన గౌరవం స్త్రీలలో ఉన్న కూడా అని దట్స్ వాట్ వ ఫీల్ టూ పాయింట్స్ ఉన్నాయి కదా ఒకటి డంబ్ అనేది అర్థం లేనిది స్టూపిడ్ మాట్లాడటం అనేది డం మాట్లాడకుండా ఉండటం అనేది అది ఏదైనా ఒక ఫిజికల్ రిస్క్ ఏంటని నేను చెప్పట్లేదు అది అర్థం చేసుకుని ఒకళ్ళకి నా మీద ఇలాంటి ఇమేజ్ ఉందని ఇమేజ్ కి ప్లే చేయడంలో ఏం తప్పులేదు.
(05:11) మ్ సో అప్పుడు అది డమ్నెస్ నుంచి రాదు ఇంటెలిజెన్స్ లో నుంచి వస్తుంది అది ఆ ఆస్పెక్ట్ అనేది య సో మీరు ఒక అమ్మాయితో ముందు చెప్తారా నాకు మీరు నువ్వు వినకూడదు మాట్లాడకూడదు. యా నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలిఅని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారా ముందే అంటే అమ్మాయి ఇన్ ఎనీ కెపాసిటీ అది ఇట్ కెన్ బి ఏ రిలేషన్షిప్ పర్సనల్ ఫ్రంట్ ఆర్ ప్రొఫెషనల్ స ఫర్ ఎగజాంపుల్ నేను ఒక అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అమ్మాయితో నేను ఐ రాదర్ హావ్ సెక్స్ విత్ యు దన్ హావ్ ఏ కాన్వర్సేషన్ విత్ యు అన్నాను తను చాలా అఫ్రెండ్ అయింది. కానీ ఆ పాయింట్
(05:44) ఏంటంటే అప్పుడు నేను చెప్పానంటే వెదర్ ఇప్పుడు నువ్వు నువ్వు అంటే ఏంటి నువ్వు నీ బాడీ కాదు లేకపోతే నీకు మెయిన్ లో ఐడియాస్ ఉన్నాయి థాట్స్ ఉన్నాయి వాటిల నుంచి నా పర్సెప్షన్ నువ్వు చూస్తున్నావ్ సో నాకు నీలో ఏమ ఇష్టం అని చెప్పాను. నువ్వు అన్న హజారే మూమెంట్ మీద నీ ఒపీనియన్ లేకపోతే నీ రూమ్ ఇంటీరియర్ లో ఏం కలర్ కర్టన్ వేస్తే బాగుంటుంది అని నీ అభిప్రాయాలు లేకపోతే మీ పక్కంట్లో కుక్క అరుస్తా ఉంటే నీకు చిరాకు వస్తుందని నువ్వు కంప్లైంట్ చేసే విషయాలు వీటన్నిటికన్నా చాలా గొప్పది నీ అందం కానీ ఈ అందం కన్నా నీకు ఆ కుక్క గురించో లేకపోతే అన్నాజారి ఏం చేస్తా దాని
(06:25) గురించి మాట్లాడే దాంట్లో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలి అని నువ్వు అనుకుంటే అది కేవలం నిన్ను నువ్వు అవమాన పరుచుకో నీకున్న అసలు యసెట్ని మర్చిపోయి అర్థం లేని సంబంధం లేని యసెట్ల మీద మన టైం వేస్ట్ చేయడం అనేది అది నిన్ను నువ్వు కించపరుచుకోవడం అని చెప్పాను. హమ్ అప్పుడు తనకి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది తను మీ ఎక్స్ప్రెషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు స్వప్న నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ ఉందా లేదా నిజం నిజం నిజం నిజం చెప్పండి కొంచెం ఇంత ఇంత ఇంత ఇంత కొంచెం నిజం ఉంది థాంక్స్
(07:00) మై పాయింట్ ఇస్ మేడ్ య బట్ స యస్ ఏ కల్చర్ లైక్ ఐ సెడ్ మనం ఇప్పుడు ఇప్పుడు వర్మ గారికి మాత్రమే ప్రపంచం ఉంటే విడిగా ఉండదు. ఉమ్ అది ఉంటే గనుక మీరు మీకు మాత్రమే ఉంటది మీరు మాత్రమే ఉంటారు మీరే ఆడియన్స్ మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇప్పుడు సిన్స్ రామోయిజం అనే కాన్సెప్ట్ కేవలం మీ భావజాలం మాత్రమే కాదు ఏదో విధంగా మనుషులని కొంతైనా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాం కనుక అమ్మాయిల పాత్ర నిర్మాణాత్మకంగా మారుతున్నాయి ఈ రోజుల్లో మీరు కేవలం బ్యూటీ బ్యూటీ అంటే ఎలా ఇందాక ఏమన్నాను [గొంతు సవరించుకోవడం] దే
(07:31) టూ ఆర్ సెపరేట్ థింగ్స్ కిల్లు అమ్మాయి పాత్ర ఇందాక చెప్పాను ఉసామి బింలాదని పట్టుకుంతానని దేర్ ఆర్ సోల్జర్స్ వర్కింగ్ అంటే ప్రతి మగోడు చేసే ప్రతిది చాలా చోట్ల అమ్మాయిలు బెటర్ గా చేస్తున్నారు విచ్ విచ్ ఇస్ ఏ ప్రూవెన్ ఫాక్ట్ అఫ్కోర్స్ బట్ దట్ ఇస్ నథింగ్ టు డు విత్ దేర్ సెక్షువాలిటీ జెండర్ కి సంబంధించిన ఇది విషయం కాదు స్కిల్ కి సంబంధించింది బట్ మీరు ఏ రోజుయితే స్కిల్ కి ఐదు మార్కులు ఎక్కువ వేస్తారో కొంచం ఇప్పుడు ఇప్పుడు నేను మాక్సిమం [గొంతు సవరించుకోవడం] ఇందాక చెప్పిన ఎయిన్ రాండ్ ఎయిన్ రాండ్ నేను అంటే నేను మామూలుగా చాలా
(08:02) నాన్ ఎమోషనల్ పర్సన్ నేను ఎయిన్ రాండ్ డాక్యుమెంటరీ ఏ సెన్స్ ఆఫ్ లైఫ్ అని చూసి ఒక అమ్మాయి 20త ఇయర్ లో రష్యన్ ఇమ్మిగ్రెంట్ న్యూయార్క్ వచ్చి తను సాధించిన డాక్యుమెంటరీ చూస్తే నాకు నిజంగా నా కళ్ళ నీళ్లు వచ్చేసినయి. హమ్ అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఒక ఒక ఎమోషనల్ అప్సర్చ్ తోటి మమ్ ఒక విధంగా చూస్తే ఐ డౌట్ ఇప్పుడు ఐడ్రాండ్ ఒక మగోడై ఉంటే నాకు అలా వచ్చేదని మ్ కానీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు 19 30 ఆ 40 ఆ టైంలో అబ్సల్యూట్లీ ఫీమేల్ జెండర్ ఫీమేల్ సెక్స్ అనేది అసలు ఏ విధంగా ఆ అంటే లిబరలిజం గాని విమెన్ అప్లిఫ్ట్మెంట్ అనే రాని రోజుల్లో ఒక అమ్మాయి అంత స్టేజ్ కి
(08:45) వెళ్ళింది అంటే అది ఎక్స్ట్రార్డినరీ అంటే ఒక అండర్ డాగ్ ఎలిమెంట్ రైజ్ అయినట్టు సో ఆ ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది. ఎందుకంటే వీకర్ సెక్స్ అనేది ఒక సోషియలాజికల్ గా జెండర్ మీద ఇది ఉంది కాబట్టి వీకర్ అనేది ఆబియస్లీ మీకు అండర్ డౌన్ కి వెళ్ళిపోతుంది. అవును సో అది అది ఒక పర్టికులర్ పీరియడ్ ఆస్పెక్ట్ దాని హిస్టారికల్ ఆస్పెక్ట్ అది.
(09:05) కానీ ప్రెసెంట్ డే లో ఒక 20 ఏళ్ళ అమ్మాయో లేకపోతే వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ నేను చెప్పేది. దాంట్లో నేను ఆబవియస్లీ ద మెన్ అండ్ విమెన్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ వరల్డ్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో యనో ఆ స్పేస్ లో స్కిల్ ఎడ్యుకేషన్ ఇండిపెండెన్స్ అన్నిది ఉన్నాయి కాబట్టి అది ఇట్ బికమ్స్ జస్ట్ ఏ బ్రెయిన్ ఆస్పెక్ట్ కానీ అమ్మాయి అనే సెక్షువల్ జెండర్ ఆస్పెక్ట్ అనేది ఒక పర్టికులర్ ఒక ఒక ప్రత్యేకమైనది.
(09:32) నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో మీ ఫోకస్ మీరు జూమ్ ఇన్ ఈ విషయంలో మాత్రం మీరు జూమ్ ఇన్ అక్కడ మాత్రమే ఉంటారు నో జూమ్ అవుట్ నో జూమ్ అవుట్ ఓన్లీ య సో అమ్మాయి అంటే ఇంట్లో మీకు అత్తలు పిన్నులు అక్క అందరూ అమ్మాయిలే చెల్లెలు ఓవర్ రైట్ వాళ్ళందరితో మీరు ఎలా రిలేట్ అవుతారు వాట్ ఇస్ యువర్ ఈక్వేషన్ విత్ దెమ్ యు లుక్ అట్ దెమ్ యస్ వమెన్ ఆర్ యు డోంట్ హావ్ అసలు ఆ థాట్ రాదు థాట్ రాదు నాకు అసలు అసలు వెళ్ళను నేను అసలు నాకు ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళను నేను అసలు ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ డాటర్ యు హావ్ ఏ డాటర్ స మై డాటర్ కాల్స్ మీ రాము
(10:05) నేనే చెప్పాను దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను ఐ డోంట్ లైక్ డాటర్ సన్స్ ఎలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది టూ పొలిమెంట్స్ ఏం చెప్పానంటే నాకు ఒకటి నువ్వు నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది నాకు అది ఇష్టం ఉండదు. రెండోది నువ్వు నాన్న అని పిలవన్నప్పుడు నిన్ను కూడా ఒక అమ్మాయి లాగా చూస్తున్నాను.
(10:27) ఐ లుక్ అట్ ఎవరీవన్ లైక్ ఏ వమన్ యనో యా సో అప్పుడు తను తను నన్ను ఒక స్పీషీస్ లాగా చూస్తుంది నా డాటర్ అంటే జూలో వెళ్ళినప్పుడు ఒక రకరకాల జంతువులు ఉన్న నన్ను కూడా ఒక జాతిలాగా చూస్తుంది ఐ లైక్ దట్ ఐ ఓకే విత్ దట్ నాన్నలా చూడటం కన్నా జాతిలా చూస్తే చాలా బెటర్ సో వీళ్ళందరూ అంటే ఇతర హూ ఎవర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరైతే ఎవరితో అయితే అసోసియేట్ అవ్వరో మీరు అమ్మాయిలని బికినీల్లో చూపించి స్విమ్ సూట్లో చూపించి ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేశారా? ఎవరు? ఆ మదర్ గాని, సిస్టర్ గాని మేబీ అంటే వన్ స్పెసిఫిక్ పర్సన్ కదా చాలా మంది చేస్తారు. పిడుగు పిడిగి చేస్తారు.
(11:06) నేను మామూలు మనిషిని అని నాకు తెలుసు కానీ నేను సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతారు. డైరెక్ట్ గా ఇవాళ నా షాట్ లో నువ్వు అందంగా కనిపించావ అని చెప్పగలిగారా? ఆవిడ థైస్ ఫోర్ రౌండ్ లో క్రాస్ అయ వెళ్తామా కెమెరా ఆ ఒక్క షాట్ కోసం నేను 17 సార్లు చూసాను ఆ సినిమా. పెదాలు బాగున్నాయి అంటే క్వైటిక్ గా కనిపిస్తుంది. కరెక్ట్ తొడలు బాగున్నాయ అంటే నా వరల్డ్ లో అమ్మాయిలు ఇలా ఉండాలి.
(11:24) ఫస్ట్ అఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు అమ్మాయిగా కనిపిస్తున్నాను అబ్బాయిగా కనిపిస్తున్నాను అసలు ఎలా కనిపించట్లేదు
No comments:
Post a Comment