Be Careful ☠️
Author Name:Tejindia Originals
Youtube Channel Url:https://www.youtube.com/@Tejindiaoriginals
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0cmVZA7Iukc
Transcript:
(00:00) ఇది చూడు పేపర్ ప్లేటు ఇది టీ కప్పు ఈ ఫుడ్ ప్లేట్ ని చూడు ఇది పేపర్ ప్లేట్ కాదు ప్లాస్టిక్ కవర్ ఇందులో అన్నం కూర పెరుగేసుకొని ప్లేట్ మొత్తం వడ్డించుకొని తింటాం. పిల్లలు పెద్దలు అనే తేడా లేదు దీనిలో ఉండే కెమికల్స్ ఈ ప్లేట్స్ ని ఎక్కువ రోజులు డ్యూరబుల్ గా ఉంచడానికి ఫర్ఎవర్ కెమికల్స్ ని వాడతారు.
(00:25) దీనివల్ల ఇమ్యూనిటీ సిస్టం తగ్గిపోతుంది. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ వస్తుంది. దీన్ని యూస్ చేసిన తర్వాత డస్ట్ బిన్ లో పడేస్తాం. అక్కడి నుంచి డంప్ యాడ్ కి వెళ్తుంది. దీన్ని తగలబెట్టేస్తారు. ఈ ప్లాస్టిక్ ఎయిర్ లో ట్రావెల్ అయ్యి మళ్ళీ మన ముక్కుల్లోకి వెళ్లి లంగ్ క్యాన్సర్ గా మారుతుంది.
(00:45) కుక్కలకి ఆవులకి ఇందులోనే కదా ఫుడ్ పెడతాం. అవి ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియకుండా చచ్చిపోతున్నాయి. ఇవన్నీ మనకి జనాలకి జరిగే ఎఫెక్ట్ మరి ఎన్విరాన్మెంట్ కి ఇది గాలిలో కలవడం వల్ల టెంపరేచర్స్ పెరగడం మంచు కరగడం సముద్రం ముందుకు రావడం ఈ పేపర్ కప్పు ని వాటర్ లో ముంచి రబ్ చేస్తే చూడు దీని లోపల పాలిథిన్ లేయర్ కనబడుతుంది. దీనికి 80° టెంపరేచర్ యాడ్ అయితే ఇది మైక్రో పార్టికల్ ప్లాస్టిక్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
(01:11) ఇందులో పోసే వేడి వేడి టీ టెంపరేచర్ 100° ప్లస్ టెంపరేచర్ గా ఉంటుంది. ఒక పేపర్ కప్ టెంపరేచర్ పెరిగితే 25,000 మైక్రో ప్లాస్టిక్స్ ని వదలడం స్టార్ట్ చేస్తుంది ఇది. ఇదంతా మన కళ్ళకు కనిపించదు. ఇది మన బాడీ లోపలికి టీ తో పాటు క్యాన్సర్ ని కూడా లోపలికి తీసుకెళ్తుంది. ఆ పేపర్ కప్ వల్ల ఇంత జరుగుతదా ఆలోచించండి ఇలాంటి టీ కప్స్ లో తాగడం వీటిల్లో తినడం చేస్తే మీ మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటో ఇదంతా చెప్పేది మిమ్మల్ని ఎవేర్ చేయడానికి మాత్రమే మరి గవర్నమెంట్ ఏం చేయట్లేదా? మీకేమనా అర్థమైతే కామెంట్ బాక్స్ లో రాయండి.
No comments:
Post a Comment