Tuesday, June 9, 2026

యోగ అంటే ఆసనాలేనా? ధ్యానం చేస్తే 10X ఫలితం!|Yoga Day Hidden Truth | Meditation Power | Tejaswi Media

యోగ అంటే ఆసనాలేనా? ధ్యానం చేస్తే 10X ఫలితం!|Yoga Day Hidden Truth | Meditation Power | Tejaswi Media

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VKWGCmth3KQ



Transcript:
(00:02) ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ప్రతి సంవత్సరం కూడా భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమం ఎంతో అద్భుతంగా నడుస్తూ భారతదేశానికి ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి పేరును తీసుకొచ్చినటువంటి ఈ ఇంటర్నేషనల్ యోగా డైరో దాంట్లో ఇంకా ఎక్కడో ఏవో కొన్ని మిస్ అవుతున్నాము అనేటటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది నా దృష్టికి కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది.
(00:34) అయితే యోగ అంటే కేవలం ఆసనాలు మాత్రమేనా యోగాలో ఇంకా ఏ విధమైనటువంటి ఆ యొక్క ప్రక్రియలు ఉన్నాయి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మానసిక పరమైనటువంటి ఆరోగ్యం శారీరక పరమైనటువంటి ఆరోగ్యం అలాగే కొంతమంది విభేదిస్తే వాళ్ళని తీసి పక్కన పెడితే కర్మలు కూడా ఈ యోగాలో ఒక భాగం అనేటటువంటి విషయం ఎంతమందికి తెలుసు చాలామందికి కూడా వీటి మీద ఒక అనుమానము అలాగే ఒక డౌట్ అనేటటువంటిది ఉంది దాని గురించి క్రిస్టల్ క్లియర్ గా మీ ముందు నేను ఉంచదలుచుకున్నాను.
(01:11) మనం విషయంలోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి. [సంగీతం] ఈ యొక్క యోగా అంటే ఆసనాలు మాత్రమేనా దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఒక విభాగం ఉంది అలాగే అతి అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి పేరు ధ్యానం ఈ ధ్యానం అనేటటువంటి ప్రక్రియను యోగా నుంచి దూరం పెట్టారా లేకపోతే దాంట్లోనే ఇమిడి ఉందా ఈ ధ్యానము కేవలము మనకి మానసిక పరమైనటువంటి బలాన్ని ఆరో ఆరోగ్యపరమైనటువంటి బలాన్నే కాకుండా కర్మలు కూడా తీయగలుగుతుందా అలా అయితే కనుక ఆ ధ్యానం ఎంత శక్తివంతమైనదై ఉంటది అనేటటువంటి విషయాలని చెప్పడానికి మన
(01:58) ముందు ఉన్నారు శక్తిపాత యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజ గారు అమ్మ నమస్తే నమస్కారం అండి అమ్మ చాలా విషయాలు మనం కొద్ది రోజుల నుంచి చర్చించుకుంటున్నాం. రేపు ఈ జూన్ 21వ తారీకున ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది. ఒకానొక ముఖ్యమైనటువంటి విషయం మీద కూడా ఈరోజు మీరు గవర్నర్ గారిని కలిసి చర్చించడం కూడా జరిగింది. యోగాలో ధ్యానాన్ని కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యోగాలో ధ్యానం భాగం అది దాన్ని మిస్ అవుతున్నాము అది ఖచ్చితంగా మీరు దీన్ని ప్రవేశ పెట్టండి అనేటటువంటి మీరు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారికి మీరు హీల్ చేయడం కూడా
(02:39) జరిగింది ఈరోజు ఆయన చాలా సంతోషంగా దాన్ని స్వీకరించడం అనేది దాని మీద డిస్కస్ చేయడం అనేది అలాగే వారు మిగిలిన విభాగాలకు కూడా దాన్ని రిఫర్ చేయడం అనేటటువంటిది జరిగింది. అమ్మ ఎందుకని ఇప్పటివరకు ఆ ధ్యానాన్ని కూడా యోగాలో భాగం ఎందుకు చేసి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళడం లేదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటేనండి మనం డాక్టర్లు చూస్తే రకరకాలైన పార్ట్స్ ఎలాగ అయిపోయాయో అంటే సెపరేషన్ అన్నమాట ముక్కలు ముక్కలు చేస్తే కోడి ముక్క డాక్టర్ ముక్క [నవ్వు] ఒక డాక్టర్ ఒకటి కరు రెప్పలక ఒకటి ఇలాగ అయిపోయేటప్పటికి ఏమైందంటే పతంజలి యోగ సూత్రాలు అష్టాంగ యోగం
(03:18) యోగ సూత్రాల్లో ఈ ఎనిమిది పార్ట్స్ కలిపినది యోగ మ్ అంటే మీరు ఒక వంట చేయాలి అనుకుంటే స్టవ్ వెలిగించిన దగ్గర నుంచి స్టవ్ ఆపి అది దించే వరకు మొత్తం ఒక అయితే తప్ప పదార్థం బయటికి రాదు అవును అవును ఇది అసలు యమ నియమ నువ్వు ఎలా ఉండాలి ఎలా సుచిగా ఎలా ఉండాలి నీ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా ఉండాలి అబద్ధాలు ఎలా ఆడకూడదు ఎలా పరిగ్రహం చేయకూడదు ఇలా ఆస్తే ఇలా రకరకాల అవన్నీ కూడా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ అంటే మనోవాక్కాయ కర్మలందు అన్నిటి యందు కూడా మనం ప్యూరిఫికేషన్ ఉంటేనే అల్టిమేట్ యోగ అంటే యోగ అంటే జీవాత్మ పరమాత్మతో
(04:03) అంటే అది మళ్ళీ దేవుడు గీవుడు అని ఏం కాదు ఈ మన యొక్క ఈ ఎనర్జీలో ఉన్న అల్టిమేట్ రియల్ ఎనర్జీని ఆ యూనివర్సల్ ఎనర్జీ తోటి అనుసంధానం అవ్వడమే యోగం దాన్ని చేయడానికి ఈ ప్యూరిఫికేషన్స్ అన్ని అవసరం. మ్ నువ్వు ఎలా ఉండాలి సుచిగా ఎలా ఉండాలి ప్రాణయామ ఏం చేయాలి ఏ ఆసనాలు వేసి నిన్ను నువ్వు అంటే ఈ 72వ000 నాడులు ఉన్నాయి చక్రాస్ ఉన్నాయి ఈ షట్ చక్రాలే కాక ఎన్నో చక్రాస్ ఉన్నాయి ఇవన్నిటిలో [గురకలు] ఏంటి ఎనర్జీస్ వచ్చి వెళ్తూ ఉంటాయి.
(04:37) ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్ అంటే డివైన్ ఎనర్జీ నుంచి మనలోనుంచి ఫ్లో అయి వెళ్ళడం అనేది ఆ అనుసంధానం మనం సెపరేట్ అయ్యాం కాబట్టి కలవడం అది ఈ యోగ యొక్క పర్పస్ అన్నమాట యోగ చిత్తవృత్తి నిరోధక అనేది ఫస్ట్ చెప్పేదే అవును అవసరం కాదు నీ చిత్తవృత్తులు అంటే నీ యొక్క ఆలోచన బియాండ్ మనసు కన్నా ఇంకా బియాండ్ కదా చిత్తము అంటే ఆ మైండ్ కి బియాండ్ ఉండేది కూడా అది ఆవర్తనలు తిరుగుతూ తిరుగుతూ ఉందన్నమాట ఆ వృత్తాలు లేకుండా స్టిల్ గా ఉండగలగడం మైండ్ చలనము లేకుండా అలా స్థిర చిత్తంతో ఉన్నప్పుడు హోల్ ఎనర్జీ ఫ్లో అవుతది.
(05:18) ఇప్పుడు ఒక సుడిదిలో దారం ఎక్కించాలి మనం అటు ఇటు చూస్తే ఎక్కించలేం అవును ఏకాగ్రత ఎలా అన్నప్పుడు ఎక్కించాలి లక్ష్యం లక్ష్యం అలాగే ఆ యొక్క బాడీ మైండ్ అండ్ స్పిరిట్ అన్ని ఒకే లైన్లో అనుసంధానం అయినప్పుడు నీకు ఆ యొక్క ఎనర్జీ అనేది నీ లోపల ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు క్లియర్ గా ఒక మాట చెప్పారు ఏంటి అనింటే బాడీ మైండ్ అండ్ సోల్ ఈ మూడిటి యొక్క అనుసంధానము ఒక మనిషి యొక్క లైఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఇక్కడ కేవలము ఇప్పుడు నేను చూస్తున్నటువంటిది లేదా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ దృష్టా ఇంటర్నేషనల్ యోగా డేలో ఓన్లీ బాడీ కదలిక మాత్రమే ఉంటుంది. అక్కడ
(06:04) మిస్ అయింది మైండ్ మైండ్ కి సంబంధించినటువంటి ధ్యానము ఆ ధ్యానంలో ఏ ఎనర్జీకి కనెక్ట్ అయితే అది సోల్ ని కనెక్ట్ చేస్తుంది అనేటటువంటి ఇవి రెండూ కూడా దీని నుంచి విభేదించడం జరిగింది. ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటంటే నమ్మ ఇప్పుడు మీరు యోగ అంటే దాంట్లో ప్రాణాయామం ఉన్నది చక్రాస్ శుద్ధి ఉంది అలాగే ఎనర్జీస్ ఆ తోటి మన యొక్క మీరు అన్నట్టు బాడీ మైండ్ సోల్ మూడు కూడా ఎనర్జీ హీలింగ్ ఎక్కడ అవుతది చక్రాస్ అలాగే మైండ్ హీలింగ్ ఎక్కడ అవుతుంది ఎనర్జీస్ తీసుకోవడం వల్ల అవుతుంది అలాగే బాడీ హీలింగ్ ఎక్కడ అవుతుంది ఈ మూడిటి అనుసంధానం అంటే మీరు అన్నట్టు యోగ ఆసనాలు
(06:45) ధ్యానము అలాగే స్పిరిచువల్ హైయర్ ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వడం మరి ఇక్కడ చూస్తే కేవలము ఆసనాలతోటే యోగా డే అయిపోయిందా ఇంటర్నేషనల్ యోగా డే ఇక ఈ ధ్యానాన్ని ఎందుకు మిస్ అయ్యారు అంటే చివర్లో ఏ యోగాలో అయినా శవాసన వేయిస్తారు తర్వాత ఓమ ఏదో స్టార్టింగ్ చేసి చివరి కాసేపు ఓ ఫైవ్ మినిట్స్ ధ్యానం చేసి పంపించేస్తారు. లేదు అనేది ఏం కాదు కానీ అంటే నేను కూడా లేదు అనట్లేదమ్మా ఇప్పుడు మీరు అన్నారు బాడీ మైండ్ సోల్ ఈ మైండ్ సోల్ చివర్లో ఒక 10 నిమిషాల ప్రక్రియ కింద వచ్చింది అది అంటున్నాను అది మేజర్ గా దీంతో పాటు తీసుకురావాల్సినటువంటి అవసరం
(07:27) ఉంది అనేటటువంటిది నేను దాని మీద కూడా కొంచెం వర్క్ చేయాలి మనం ఏమవుతుందంటే అవర్ ఇంటెన్షన్ టు రీచ్ మోర్ పీపుల్ ఉన్నప్పుడు ఆ యోగా అంటే ఆసనాలతోటి కనెక్ట్ అయిపోయారు జనం అంతా అదే యోగా ప్రాణాయామ అది వేరు చాలా మంది మెడిటేషన్ పెడుతూ ఉంటారు. ఆ మెడిటేషన్స్ వేరు అవును అంటే అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు కాదు అసలు నిన్ను నువ్వు శుభ్రంగా చేసుకోవడం స్నానం చేయడం దగ్గర నుంచి నాడ శోధన చేయడం దగ్గర నుంచి నీ యొక్క కాన్షస్నెస్ కాన్షియస్ గా లివింగ్ అన్నమాట అంటే ఒక అబద్ధం చెప్పడం ఒక తప్పు చేయడం తప్పు చేస్తే తప్పు చేసావని నీ లోపలే ఉంటది నీకు ఎవడు చెప్పడు
(08:09) అవును కానీ నీకు తెలుసు నువ్వు తప్పు చేసావని ఎవరు చెప్తున్నారు నిన్ను తప్పు చేసావ అని నువ్వు తప్పు తప్పు ఎందుకు చేసావు నీకు ఏదో నాకు ఇది చేయాలి అని అనిపించి చేసావ్ నీకు అనిపించినప్పుడు నువ్వు నమ్మాలి కదా తప్పు అనే లోపల నీకు ఎవరు ఉంది దట్ కాన్షస్నెస్ ఇన్నర్ స్పిరిట్ ఇస్ ప్యూర్ అది చెప్తూ ఉంటది. అంటే అనుసంధానం పక్క పోయింది నువ్వు చేసే పని కాన్షస్ గా ఒక పని చేస్తున్నావు బాడీ ఒక పని చేస్తుంది స్పిరిట్ కాదురా కాదురా అని చెప్తుంది.
(08:35) ఈ మూడిటి చేసినప్పుడు నువ్వు ప్యూర్ గా అవుతూ ఉంటావు. వీటిని మూడు క్లియర్ చేయడం అనేది మనకి ఇవన్నీ అష్టాంగ యోగ చేసినప్పుడే వస్తది. మనకు ప్రత్యాహారని ధారణ అని మీరు అయని వినే ఉంటారు ఒకే ఏకాగ్రతతో ఒకదాన్ని చూడడం ఒక ఒక దాని మీద ధ్యాసన పెట్టడం ఇవన్నీ ఏంటి మనకు అబ్సర్వర్ ఎఫెక్ట్ లో మీరు చూస్తారు దేని మీద నీవు ఫోకస్ పెట్టావు అది యూనివర్సల్ ఎనర్జీ క్వాంటం ఎనర్జీ కొలాప్స్ అవుతది.
(09:01) అది మెటీరియల్ గా మారుతది. అవును వేవ్ గా ఉన్నది మెటీరియల్ గా మారుతది. డేలో ఉండేది ఐస్ ముక్కగా మారడం ఎలాగో వేపర్ కనిపించలేదు ఇక్కడ వాటర్ వేపర్ ఉంది. కానీ అది వాటర్ అవ్వాలి ఐస్ అవ్వాలి అంటే అది కొలాప్స్ అవ్వాలి. అంటే దానికి ఒక ప్రక్రియ అది కూల్ అయితే అవుతుంది. అలాగే అబ్సర్వ్ చేసినప్పుడు అంటే ధారణలో నువ్వు చూసినప్పుడు ఏదైతే చిత్తంతోటి ఏదైతే ఏకాగ్రత తోటి ఏ ఆలోచన నువ్వు చూస్తూ ఉన్నావో అదిగా నీకు మనిఫెస్ట్ అవుతది.
(09:32) వీళ్ళందరూ మెనిఫెస్టేషన్ మనిఫెస్టేషన్ సైంటిఫిక్ ఏంటి సైంటిఫిక్ మనిఫెస్టేషన్ ఎవ్రీథింగ్ ఇస్ మనిఫెస్టేట్ వాట్ యు థింక్ యు బికమ నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతుంది నాకు ఇది అవ్వదురా బాబు నా జీవితం ఇంతే అంటే అదే అవుతుంది నీ జీవితం నీ ఆలోచన మనిఫెస్టింగ్ వాట్ యు ఆర్ థింకింగ్ వాస్తవం అమ్మ ఎందుకంటే ఎవరీవన్ ఇస్ ఏ మనిఫెస్టర్ ఎవ్వడి దగ్గర మనిఫెస్టేషన్ నేర్చుకోక్కర్లే కానీ మనము ఏది మనిఫెస్టేషన్ అడుగుతూ ఉన్నామో సబ్కాన్షియస్ లో దేని దేని మీద మన ఫోకస్ ఉంది అంటే అదే మనకు అవుతుంది అని గుర్తించి దాన్ని కరెక్ట్ మెథడ్ లోకి తీసుకెళ్ళినప్పుడు మనక ఏది కావాలో మనక ఏది
(10:11) అవసరమో అది మనిఫెస్ట్ అవుతుంది. ఈ ఈ ధ్యానము అనేది ఆ ధ్యానం అనేది ఒక ప్రక్రియగా కాకుండా హైయర్ వైబ్రేషన్స్ ని హైయర్ గురుస్ నుంచి వచ్చిన శక్తిని తీసుకుని ధ్యానం చేస్తే తక్కువ టైంలోనే యు అచీవ్ ఎవ్రీథింగ్ మ్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మ్ పెయిన్స్ తగ్గుతాయి మ్ ఇప్పుడు నువ్వు ఉట్టి ఆసనాలే వేసి ఇంకే పని చేయకుండా మ్ శుభ్రంగా వెళ్తావు ఏదో చేస్తావు వస్తావు యోగా చేస్తావు మళ్ళీ వెళ్తావు నీ ఇష్టం వచ్చింది తాగుతావు నువ్వు ఇష్టం వచ్చినంత తింటావు అంటే ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ అవన్నీ సైలెంట్ అవుతాయి అని నమ్మకం బాగలేదు అనుకుంటే నువ్వు ఒక ఎక్సర్సైజ్ చేస్తే
(10:52) ఎంతో ఇది అంతే అవుతది. ధ్యానం కూడా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ ఆల్ ప్రిపరేషన్ నువ్వు యమానియమా నుంచి అప్పటివరకు నువ్వు చేసే పనింతా యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ బాడీ మైండ్ అండ్ సోల్ టు రిసీవ్ ది హైయర్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ ఇవన్నీ సమానంగా పెడితే ఇప్పుడు ట్యూబులు ఉన్నాయి ఇదో పక్క ఇదో పక్క ఇదో పక్క పెడితే నీళ్ళు అక్కడికి వెళ్ళవు కదా కాస్త నువ్వు వీటన్నిటిని కరెక్ట్ గా ఫిట్ చేసుకుంటూ ఇటు ఇటు ఇటు వెళ్ళాల చక్కగా వెళ్తాయి ఈ ఈ ప్రిపరేషన్ ఆఫ్ బాడీ ఇస్ అష్టా యోగ అయినప్పుడు ధ్యానంలో ఆ శక్తిని తీసుకున్నప్పుడు అది ఎక్కడ అడ్డంకులు
(11:33) లేకుండా అటు పోయి ఇటు పోకుండా కరెక్ట్ గా ప్రవహించి నీ ఆర్గాన్స్ లోకి నీ చక్రాస్ లోకి నీ యొక్క 72000 నాడుల్లోకి ప్రవహిస్తూ నీలోంచి ఆ శక్తి ప్రవహించి బయటకి వెళ్లి దిస్ ఈస్ టు హెల్ప్ అదర్స్ బీ హ్యూమన్ బీయింగ్ బీయింగ్ మ్ ఆ హ్యూమన్ బీయింగ్ మానవత్వము అంటే ఏంటంటే టు హెల్ప్ అదర్స్ వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండడము టు బి వన్ విత్ ఆల్ అది అసలు అప్పుడు ఎప్పుడు వస్తది నువ్వు ఎక్స్పాండ్ అయినప్పుడు వస్తది.
(12:09) అది అవ్వడానికి అంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ధ్యానం వల్ల వస్తది. ధ్యానం వల్ల వచ్చే శక్తి ఇవన్నీ ప్రిపరేషన్ వల్ల ప్రాపర్ గా బాడీలో మన యొక్క అన్ని కోషాల్లో పంచకోశాల్లో కూడా అది వెళ్తదిఅన్నమాట ఓకే అది ధ్యానంలో హైయర్ ఎనర్జీస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ నార్మల్ గా చేసుకుంటూ అది కూడా చేసినప్పుడు మనకి ఏదైతే హెల్త్ కావాలో ఆ హెల్త్ కి మానసికమైన ఒత్తిడి తగ్గుతది ఎమోషనల్ హెల్త్ ఎంతమంది మీరు ఇవాళ చూస్తున్నారు మానసిక వత్తిడి బాధతో చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి జంజీ అన్నారు జంజీకి ఏం బాధలు లేవా బాధలే ఉన్నవే
(12:55) గీక్రోచులు తిరుగుతున్నారు ఎక్లీ వాళ్ళు వెతుకుతున్నారు అసలు ఎక్కడ ఏముంది అనింటే దే హవ్ సం అద్భుతమైన సీతాకాకు చిలకల్ల ఎగరవలసిన వాళ్ళు కాక్రోచులుగా ఎందుకు మారుతున్నారు అబ్బా గ్రేట్ గ్రేట్ వర్డ్స్ నిజమే వాళ్ళు స్వేచ్ఛగా ఎగరవ ప్రపంచాన్నంతా జయించవలసిన వాళ్ళు కదా అద్భుతం వాళ్ళకి శక్తి అవసరం ఆ ప్రెషర్ మనం మనకు తెలిసో తెలియకో వాళ్ళని ఆ ప్రెషర్ లో పెడుతున్నాం.
(13:21) ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి అందరి మీద ఇదే ప్రెషర్ పిల్లల మీద పెద్దల మీద దాన్ని తగ్గించాలంటే ఈ ఈ ఆవృత్తాలు మనం ఏవైతే చిత్తంలో ఉండే ఆవృత్తాలు తగ్గినప్పుడు యు ఆర్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఎనర్జీస్ అండ్ బాలెన్స్ యువర్ లైఫ్ ఈ జంజీకి చెప్పాలంటే రీకాలిబ్రేట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని మళ్ళీ సరి తూచుకో ఎలా ఉందో చూసుకో నీకు ఏది కావాలో అది అచీవ్ చేయడానికి కావల్సిన శక్తిని నీలో నీవు ఆ యూనివర్స్ తో అనుసంధానమై దాన్ని ఏర్పరచుకో అని చెప్తున్నాను లేకపోతే నీకు రాదు ఎనర్జీ వస్త ధ్యానము ఆ ధ్యానం కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం ఇప్పుడు అదే అడగబోతున్నా [నవ్వు] ఇప్పుడు
(14:05) ధ్యానములో మీరు ఎన్నో జరుగుతాయి అని చెప్తున్నారు కానీ సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ధ్యానం చేస్తున్నారు ధ్యానం లేకపోతే మేము ఉండలేమండి అని మాట్లాడుతున్నారు కానీ ధ్యానంలో ఏమి అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఏవో అయిపోతున్నాయి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇద్దరు ఒకేలా ఉన్నారు.
(14:30) అవును అర్థమైందా అమ్మ ఇద్దరు ఒకేలా ఉన్నారు అంటే ఒక కరెక్ట్ గైడెన్స్ అనేటటువంటిది ఈ ధ్యానము అనేటటువంటి ప్రక్రియను తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు ఈ రోజు నిజంగా చెప్తున్నారు చాలా తక్కువ మంది ఉన్నారమ్మ మీరు అన్నట్టుగా ఈ యోగా డే రోజునైనా అసలు ఈ ధ్యానం యొక్క గొప్పతనము దాన్ని పర్ఫెక్ట్ గా ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏ విధంగా యోగాతోటి అనుసంధానం చేస్తే మీరు అన్నారు నిజంగా నిజంగా ఆ మాట ఎంత నాకు పెయిన్ అనిపించింది మీరు మాట్లాడన్నమాట పిల్లలు స్వేచ్ఛగా సీతాకోక చిలకల్లాగా ఎగరవలసినటువంటి పిల్లలు కాక్రోచుల్లాగా మారారు అనింటే దానికి కారణం ఏంటి వాళ్ళ
(15:08) చిత్తవృత్తి అంతే కదా వాళ్ళ యొక్క చిత్తము ఎంత ప్రెజర్ తోటి నింపేసి ఉన్నామో ఆ ప్రెజర్ ఫ్రీ అవ్వాలి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఈ యొక్క సబ్జెక్ట్ ను మాత్రం నేను కోరుకుంటున్నానమ్మా ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు కాదు నెక్స్ట్ సంవత్సరానికైనా దీన్ని ప్రధానంగా దీన్ని కూడా యోగాలో చేర్చి మీలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలనేటటువంటిది మాత్రం నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీరు అదే మీరు గవర్నర్ గారితోటి కూడా చర్చించడం జరిగింది ఆయన చాలా ఓర్పు తోటి అది విన్నారు దాన్ని యక్సెప్ట్ చేశారు ఇది ఉండాల్సిన అవసరం ఉంది అని
(15:40) అన్నారు దాని ప్రపోజల్స్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ కి పంపించడం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను రేపు జూన్ 21వ తారీకున జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు అమ్మ చెప్పారు మాకు ఈ పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనింటే వాళ్ళ చిత్తవృత్తి ఎలా ఉంది ఎంత డిస్టర్బ్డ్ గా ఉంది దాన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు కరెక్ట్ గా సబ్జెక్ట్ కి కనెక్ట్ అవుతారు అలాగే ఈ విశ్వానికి కనెక్ట్ అవుతారు అలాగే ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవుతారు అలాంటి వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టాలని కనీసం స్కూల్ యాజమా మాన్యాలైనా అనుకుంటే
(16:16) మీరు అన్నట్టుగా వాళ్ళు మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు కూడా సాధించేటటువంటి ఆ శక్తి ఈ ధ్యానం ద్వారా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను ఎన్నో రిజల్ట్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను ఈ జూన్ 21వ తారీకున ఏ స్కూల్స్ అయినా ముందుకు వచ్చి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే రోజున మీ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో గాని యూనివర్సిటీస్ లో గాని ఈ యొక్క ప్రోగ్రాం ని గనుక మీరు పెట్టదలుచుకుంటే నిజంగా మీకు కూడా యాజమాన్యానికి కి కూడా స్ట్రెస్ ఫ్రీ ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా ఈరోజు అమ్మ ఆ మన ముందు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మీరు చూశారు కాబట్టి దయచేసి
(16:53) దాని గురించి ఆలోచిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీకు ఎవరికైనా సరే ఆ రోజు గనుక మీరు మేడం ని పిలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అలాగే నాట్ ఓన్లీ ఇన్ యోగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా ఇవాళ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే చాలా స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ లో సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా అమ్మ వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఎంత స్ట్రెస్ తోటి నేను మీరు యాజమాన్యాలు ఈ ఒత్తిడి నుంచి బయట పడాలి పిల్లలు ఇలాంటి స్థితికి వెళ్ళకూడదు
(17:26) అనుకుంటే దయచేసి సరైనటువంటి ధ్యానం నేర్పేటటువంటి వాళ్ళని ఎనర్జీస్ ఇచ్చేటటువంటి ఇలాంటి యోగాచార్యులు ఉన్నారు వారిని కన్సల్ట్ అవ్వండి వారి ద్వారా మీ పిల్లల్ని స్ట్రెస్ ఫ్రీ చేయండి తద్వారా మీరు స్ట్రెస్ నుంచి బయట పడండి. ఎవరికైనా సరే మేడం శైలజ మేడం గారి హీలింగ్ క్లాసెస్ ఎవరికైనా కావాలి అన్నా స్టూడెంట్స్ కోసము అలాగే ఏ విధమైనటువంటి స్ట్రెస్ ఫ్రీ ప్రోగ్రాం్ కావాలన్నా కూడా ఆ స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మ థాంక్యూ సో మచ్ చాలా చాలా విషయాలు చెప్పారు థాంక్యూ

No comments:

Post a Comment