Wednesday, June 10, 2026

మీ ప్రాణ శక్తి ఎలా ఉందో ఇలా చెక్ చేసుకోండి

మీ ప్రాణ శక్తి ఎలా ఉందో ఇలా చెక్ చేసుకోండి

Author Name:SAGAR SINDHURI

Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WbXH4zDX9is



Transcript:
(00:03) నిద్ర లేవంగానే అప్పటికీ రాత్రంతా నిద్రపోయినా కూడా చాలా నిస్సత్తువుగా ఉండటం బద్ధకంగా ఉండటం ఏ పని చేయాలనిపించకపోవటం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మైండ్లో ఒక గందరగోళం దేన్ని ఎన్నుకోలేకపోవడం ప్రతి పని ప్రతి మనిషి ప్రతి మాట చిరాకు కలిగించడం జీవితమంతా కూడా గందరగోళంగా ఉండటం ఎంత ఎంత తిన్నా కూడా శక్తి లేకుండా ఉండటం ఎప్పుడూ నిద్ర వస్తూ ఉన్నట్టే తమోగుణంతో మనిషి అల్లాడిపోతూ ఉంటాడు బద్ధకంతో దీనికి కారణం ఏమనుకుంటారంటే చాలామంది వయసు అయిపోయింది కాబట్టి ఈ విధంగా ఉంటుంది అనుకుంటారు దీనికి కారణం వయసు కాదు నూరు సంవత్సరాల వయసున్న యోగులు
(00:49) కూడా చిన్న యువకుల లాగా పరిగెడుతూ పని చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనలో ప్రాణశక్తి హీనత ప్రాణశక్తి తగ్గిపోవడం మనము చెక్ చేసుకోవాలి మనలో ప్రాణశక్తి సవ్యంగా ఉందా లేదా నిండుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనల్ని మనం గమనించాలి మీకు ఎప్పుడైతే ఎంత తిన్నా కూడా ఇంకా నీరసంగా ఉందా ఎంత పడుకున్నా కూడా నీరసంగా ఉందా నిద్ర లేవంగానే చాలా అలసటగా అనిపిస్తుందా కచ్చితంగా మీరు ఇది ఒక భయంకరమైనటువంటి సంకేతం ఎందుకంటే మనలో ఉత్సాహం లేకపోతే మనలో శక్తి లేకపోతే మన జీవితాన్ని మనం ఏ విధంగా నిర్మించుకోలేం.
(01:28) కాబట్టి మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేసినప్పుడు అత్యంత ఉత్సాహంగా ఉండాలి మనకు శక్తి ఉండాలి అనుకున్నప్పుడు మన ఒంట్లో ప్రాణశక్తి సవ్యంగా ఉండాలి. అందుకే నేను చెప్తాను ప్రాణశక్తి లేకపోతే మన బుద్ధి సరిగా పనిచేయదు మనసు సరిగా పనిచేయదు చాలా గందరగోళంగా ఉంటుంది శరీరంలో సత్తువు ఉండదు ఏ పని చేయడానికి కూడా మనిషి పాలుమాల లేకపోతాడు.
(01:54) అందుకని ప్రతిరోజు ఉదయం మీ శరీరాన్ని మీ మనసును బుద్ధిని సవ్యంగా సిద్ధంగా ఉంచుకోవడానికి శక్తివంతంగా ఉంచుకోవడానికి మీ ఆయుధాలను పదును పెట్టుకోవడానికి ప్రాణాయామం ఒక 10 నిమిషాలు తప్పక చేయండి ప్రాణాయామముతో జీవితం మారిపోతుంది నిర్ణయాలు మారిపోతాయి మన యొక్క క్లారిటీ మారిపోతుంది మనం ప్రపంచంలో నడిచే విధానమే మారిపోతుంది. ప్రతిరోజు 10 నిమిషాలు ప్రాణాయామము మనిషికి తప్పనిసరి ప్రాణయోగ థెరపీ ఎందుకు ప్రత్యేకం అంటే ఇది లక్షణాలను కాదు మూల కారణాన్ని సరిచేస్తుంది.
(02:30) ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. [సంగీతం] శరీరాన్ని స్వయంగా నయం చేసుకునేలా చేస్తుంది. [సంగీతం] మీ సమస్య ఏదైనా కావచ్చు సరైన పద్ధతి ఉంటే పరిష్కారం ఉంటుంది

No comments:

Post a Comment