Wednesday, June 10, 2026

విధి విసిరిన పరీక్షలను జీవిత పాఠాలుగా మలిచిన తత్వవేత్త ||#friedrichnietzsche #rockingravireality

విధి విసిరిన పరీక్షలను జీవిత పాఠాలుగా మలిచిన తత్వవేత్త ||#friedrichnietzsche #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BhITo3Mtj6Q



Transcript:
(00:01) [సంగీతం] ఫ్రెడ్రిక్ నీషే జర్మనీ దేశంలో 1844వ సంవత్సరంలో జన్మించాడు. [సంగీతం] అతని తండ్రి ఒక లోతరన్ చర్చ్ పాస్టర్ [సంగీతం] చిన్న వయసులోనే నాలుగైదేళ్ల వయసులో అతని తండ్రి ఒక తీవ్రమైన [సంగీతం] బ్రెయిన్ రిలేటెడ్ వ్యాధితో చనిపోతాడు. [సంగీతం] కొన్ని రోజుల తర్వాత అతని చిన్న తమ్ముడు కూడా చనిపోతాడు. [సంగీతం] చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం కళ్ళ ముందే తన చిన్న తమ్ముడిని కోల్పోవడం [సంగీతం] వల్ల మనుషులకే ఎందుకు బాధ వస్తుంది? మంచి [సంగీతం] మనుషులకు ఎందుకు బాధ అనేది
(00:46) కలుగుతుంది అని ఫ్రెడ్రిక్ నిషేకి ఆ చిన్న వయసులోనే [సంగీతం] ఒక క్వశ్చన్ మొదలైంది. అలాంటి ఒక క్వశ్చన్ లో నుంచి [సంగీతం] వచ్చిన స్టేట్మెంట్ేహి హస్ ఏవైట్ టు లివ్ కెన్ [సంగీతం] బేర్ ఆల్మోస్ట్ ఎనీహౌ [సంగీతం] ఒక యువకుడిగా ఉన్నప్పుడు అతను కాలేజీలో చదువుకునే స్థాయికి వచ్చినప్పుడు [సంగీతం] అతనిలో ఉన్న అల్టిమేట్ టాలెంట్ చూసి కాలేజీలో ఎంతో మంది ప్రొఫెసర్స్ ఆ కాలేజీలో [సంగీతం] చదువుకునే స్టూడెంట్స్ ఎంతోమంది అతన్ని ఎన్నో రకాలుగా అతని ప్రతిభను మెచ్చుకుంటారు.
(01:27) [సంగీతం] 24 ఏళ్లకే యూనివర్సిటీ ఆఫ్ బాసల్ లో ప్రొఫెసర్ అవుతాడు. అది ఒక రికార్డు ఆ రోజుల్లో [సంగీతం] అందరూ అతని తెలివిని చూసి మెచ్చుకుంటారు. కానీ అతను ఏం చెప్తున్నాడో [సంగీతం] అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు. అందులో నుంచి వచ్చిందే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ [సంగీతం] ద హైర్ వ సోర్ ద స్మాలర్ వే అపియర్ టు దోస్ హ కెనాట్ ఫ్లై ఎగరలేని వాళ్ళకి ఎత్తుకు ఎదిగిన వాళ్ళు చిన్నవాళ్ళలా కనిపిస్తారు అని [సంగీతం] ప్రేమ లవ్ యండ్రస్ సలోమి అనే ఒక వ్యక్తిని [సంగీతం] హెడ్రిక్ నిషే ప్రేమిస్తాడు.
(02:12) ఆమె కూడా సిమిలర్ గా ఒక ఫిలాసఫర్ే [సంగీతం] చాలా తెలివైనది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమెకి ప్రపోజల్ పెట్టాడు. [సంగీతం] దాన్ని తిరస్కరించింది. మళ్ళీ ట్రై చేశాడు కానీ మళ్ళీ రిజెక్ట్ చేసింది. [గొంతు సవరించుకోవడం] సో చివరికి ఆ సలోమి [సంగీతం] తనకు దూరం అయిపోయింది. ఆ క్షణాల్లో ఫెడ్రిక్ నేషే తనను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దొరికింది అని అనుకుంటే ఆ వ్యక్తి కూడా ఇప్పుడు నాతో లేదు [సంగీతం] అనే ఒక ఫీలింగ్ ఒక ఎమోషన్ ఫ్రెడ్రిక్ నిషే యొక్క ఒంటరితనాన్ని ఇంకా డీప్ గా ఇంకా లోతుగా [సంగీతం] మార్చింది.
(03:00) అలాంటి ఒక బాధలో నుంచి అలాంటి ఒక ఒంటరతనంలో నుంచి పుట్టిందే ఈ స్టేట్మెంట్ [సంగీతం] ఇట్ ఇస్ నాట్ ఏ లాక్ ఆఫ్ లవ్ బట్ ఏ లాక్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ మేక్స్ అన్హ్యాపీ రిలేషన్స్ ఇలా ఎన్నో రోజులు ఆ ఒంటరితనం భరించిన తర్వాత [సంగీతం] కాలక్రమైన ఫెడ్రిక్ నిషేకి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఒక తీవ్రమైన మైగ్రేన్ హెడ్ేక్ [సంగీతం] కంటి చూపు మందగించడం నిద్ర లేకపోవటం డైజెషన్ సరిగ్గా లేకపోవడం ఎన్నో రోజులు ఒక రూమ్లో పూర్తిగా చీకటిలో ఉండాల్సి రావటం కొన్ని రోజులు అసలు పుస్తకాలు చదవలేని పరిస్థితి రాయలేని
(03:46) పరిస్థితి. ప్రపంచానికి ఏదో చెప్పాలి. ఈ ప్రపంచంలోని కొన్ని విషయాలని మార్చే ఆలోచనలు నాలో ఉన్నాయి. వాటిని మనం ఎలా అయినా సరే రాయాలి అనే ఒక స్ట్రాంగ్ ఇన్స్టింట్ అతనిలో ఉండేది కానీ శరీరం నిరంతరం అడ్డుపడేది అనారోగ్యం ద్వారా అలా ఒక 34 సంవత్సరాలు వచ్చేటప్పటికీ [సంగీతం] తాను చేస్తున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుంది.
(04:14) అలాంటి అనారోగ్య సమస్యల్లో నుంచి వచ్చినదే స్టేట్మెంట్ వాట్ డస్ నాట్ కిల్ మీ మేక్స్ మీ స్ట్రాంగర్ [సంగీతం] నన్ను చంపలేని ప్రతి కష్టం నన్ను మరింత బలవంతుడిని చేస్తుంది అని ఇలా తన జీవితం మొత్తం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ తన చివరి దశలోకి వచ్చినప్పుడు [సంగీతం] 1889వ సంవత్సరం ఇటలీలో ఒక గుర్రాన్ని ఆ గుర్రం యజమాని కొడుతూ ఉంటాడు.
(04:49) ఆ గుర్రాన్ని కొడుతున్న ఆ సంఘటనని చూసిన నీషే ఒక జంతువుని ఆ రకంగా కొట్టడాన్ని చూసి చెలించిపోయి ఆ క్షణం అతను మానసికంగా అక్కడే కొప్పకూలిపోతాడు. అదే ఫెడ్రిక్ నీషో యొక్క చివరి క్షణాలు ఏళ్ల తరబడి ఎన్నో సంవత్సరాల తరబడి ఎంతో ఒత్తిడి అనారోగ్యం ఒంటరతనం అన్ని కలిసి హెడ్రిక్ నీషే ఆ [సంగీతం] క్షణంలో కుప్ప కూలిపోయి కింద పడిపోతాడు.
(05:24) తాను చివరగా మనుషులకు అందించిన ఒక గొప్ప [సంగీతం] జీవిత విధానం అమోరఫతి ఫ్రెండరిక్ నీషే తన జీవితంలో ఓడిపోయినట్టే కనిపించాడు [సంగీతం] ఎంతో మందికి కానీ నీషే తన జీవితం మొత్తాన్ని ఒక ఫిలాసఫీగా మార్చాడు. లవ్ యువర్ ఫేట్ అన్నాడు అంటే జీవితాన్ని తప్పించుకోవద్దు. జీవితాన్ని యక్సెప్ట్ చెయ్ జీవితం ఎప్పుడూ సులభం కాదు అది ఎప్పుడు మనల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది.
(06:01) ఈ జీవితం అనేది చెత్త ఈ జీవితం అనేది ఎప్పుడు నిరాశ ఇలా కాదు నువ్వు జీవితం గురించి ఆలోచించాల్సింది జీవితం అనేది ఎప్పుడు సవాలతో నిండి ఉంటుంది. ఒక ఛాలెంజెస్ తో నిండి ఉంటుంది. వాటితోనే సాధ్యమైనంత ఎదుగుతాను నేను అనేదే అమర్ ఫతి అని గడ్రిక్ నిషే చెప్పిన రిఅకరెన్స్ ప్రిన్సిపల్ విధిని ప్రేమించటం అంటే విధి నుండి వచ్చిన ప్రతి కష్టానికి లొంగిపోవడం కాదు ఉన్న అర్థాన్ని వెతికి మనలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని [సంగీతం] చూడటానికి దాన్ని మనం ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం మన ప్రతి అనుభవాన్ని శక్తిగా మార్చుకోవటం ఫ్రెడ్రక్ నిషే చిన్నప్పుడే తన తండ్రిని
(06:45) కోల్పోయాడు. తన తమ్ముడిని కోల్పోయాడు. ఆ చిన్న వయసులో వాళ్ళ నాన్నగారు పాస్టర్ అవ్వటం వల్ల ఒక చర్చి పాస్టర్ అవ్వటం వల్ల ఆ బైబిల్ లో ఉండే విధానాలు ఆ బైబిల్ లో చెప్పిన లిటరసీ ఏది కూడా పెడ్రరినేషక ఒక బలాన్ని గాని ఒక తాత్వికతను గాని బతకడానికి కావలసిన శక్తిని గాని ఇవ్వలేదు. ఇది కాదు మనిషికి కావాల్సిందని తాను వాటిని బ్రేక్ చేసి చిన్నప్పుడు తన తండ్రిని తన తమ్ముడిని కోల్పోయిన ఆ నాలుగైదే ఏళ్ల వయసులోనే ఎంతో మానసికమైన బాధను అనుభవించాడు.
(07:26) తనకి 24 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చే సమయానికి తనని అర్థం చేసుకున్న ఒక అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది వచ్చింది అనుకున్న వ్యక్తి తనని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. ప్రేమలో ఓడిపోతాడు. ఆరోగ్యంలో ఎంతో తీవ్రమైన తలనొప్పి గ్లకోమా లాంటి వ్యాధులు నిద్రలేమి డైజెషన్ ప్రాబ్లమ్స్ [సంగీతం] రాయలేని పడుకోలేని ఎంతో పరిస్థితులు ఎన్నో సంవత్సరాలు చీకటి గథలు గడిపాడు.
(07:55) తాను ఎలా బ్రతకాలనుకున్నాడో అది తన ఫిలాసఫీలో చెప్పాడు. కానీ తన ఫిలాసఫీలో ఏం చెప్పాడో అలా బ్రతికే అవకాశం ఫ్రెడ్రిక్ నిషేకి ఎప్పుడు దొరకలేదు రాలేదు. అతను మనకి చెప్పింది మనకి నేర్పింది చివరగా మనుషుల్లో ఉన్న ఎంతో పిచ్చిని తగ్గించి చివరికి తాను పిచ్చివాడు అయిపోయాడు. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ ఇన్ మై వ్యూ అతను ఎన్లైటెడ్ అయ్యాడు ఫ్రెడ్రక్ నిషే ఇస్ ఎన్లైటెడ్ ప్రపంచానికి ఇంత గొప్ప ఫిలాసఫీ అండించి ఐన్డ్ లాంటి గొప్ప వ్యక్తులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అందించిన ఫెడ్రిక్ నిషే [సంగీతం] చివరికి ఒక మానసిక స్థాయి సరిగ్గా లేక తాను తినే
(08:39) అన్నం కూడా తాను తినలేని స్థాయికి వెళ్ళిపోయి ఒక ఏడుఎనిమిది సంవత్సరాలు ఒక హాస్పిటల్లో ఒక మానసిక వైద్యాలయంలో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అని మనందరం అనుకుంటాం తనకు వచ్చిన ప్రతి కష్టాన్ని ఒక బాధని తన అక్షర రూపంలో మార్చి ఒక ఫిలాసఫీని అందించాడు [సంగీతం] అది ఎంతో మంది పిచ్చిని తగ్గించింది. ఎంతో మందిలో ఉండే మానసిక రుగ్మతలని తగ్గించింది.
(09:05) ఎంతో మందికి డైరెక్షన్ ఇచ్చింది. [సంగీతం] ఎంతో మంది భయాన్ని పోగొట్టి ఒక క్లారిటీని ఇచ్చింది. ఒక గట్స్ ని క్రియేట్ చేసింది ఒక డేర్నెస్ ని ఇచ్చింది. [సంగీతం] ఇన్ని చేసినప్పుడు మనుషుల్లో ఉన్న పిచ్చిని తగ్గించి అతను ఎన్లైటెడ్ [సంగీతం] అయ్యాడు. జీవితం నీకు ఏమ ఇచ్చింది అనేది కాదు. దానితో నువ్వు ఎవరిగా మారావ అన్నదే విజయం దట్ ఇస్ వాట్ ఫ్రెడ్రిక్ నిషే విల్ టు పవర్ మనిషిని నిరాశ నుంచి ఆశ వైపు నడిపించేది [సంగీతం] ఓటమి నుండి మళ్ళీ తిరిగి ప్రయత్నించమని ఒక దారిని చూపించేది.
(09:39) [సంగీతం] చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు తన తమ్ముడిని కోల్పోయాడు. [సంగీతం] కాలేజ్ డేస్ కి వచ్చేటప్పటికీ తన స్నేహితులని కోల్పోయాడు. తాను ప్రేమించిన ఒకే ఒక్క అమ్మాయిని తననే కోల్పోయాడు. [సంగీతం] తాను బ్రతికినంత కాలం తనను అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి అన్నా దొరుకుతాడా దొరుకుతుందా అని తన సోల్ ఎంతగా పరితపించింది అంటే తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని అక్షరంగా మార్చి దానికి ఒక జ్ఞాన రూపాన్ని ఇచ్చి [సంగీతం] నీషే ఫిలాసఫీగా మార్చాడు.
(10:13) జీవితం అంటే నిరంతరం [సంగీతం] తనను తాను అధిగమించే ఒక ప్రక్రియ అని చెప్పాడు. దట్ ఇస్ వాట్ [సంగీతం] విల్ టు పవర్ ప్రపంచానికి తాను అందించాల్సిన ఒక ఫిలాసఫీని ప్రపంచానికి తాను నేర్పించాల్సిన ఒక జ్ఞానాన్ని తన ఫిలాసఫీని ఇచ్చిన తర్వాత అతని పర్పస్ పూర్తయపోయింది. తాను ఈ ప్రపంచానికి ఫిలాసఫీని ఇవ్వడం అనేదే తన పర్పస్ అని తెలుసుకున్నాడు తట్టుకున్నాడు నిలబడ్డాడు నేర్పించాడు.
(10:47) తన పర్పస్ పూర్తయింది. హి ఎన్లైటెడ్ ద ఓన్లీ వెపన్ హి హస్ గివెన్ దట్ విల్ టు పవర్ అర్థం చేసుకొని దానినుంచి ఎలా ముందుకు ఎదగాలో చెప్పాడు కానీ అక్కడే ఆగిపోమని చెప్పలేదు. ఫెడరిక్ నిషా ఇస్ ఏ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఎవర్గ్రీన్ [సంగీతం]

No comments:

Post a Comment