Tuesday, June 9, 2026

నీ ఆలోచన నీ శత్రువు🌹ask yourself these 5 questions🌹POSTCARD (99) from Kanthrisa

నీ ఆలోచన నీ శత్రువు🌹ask yourself these 5 questions🌹POSTCARD (99) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ceMYK_Yp_fQ



Transcript:
(00:02) సోక్రటీస్ ఒక మాట అన్నాడు అన్ఎజమిన్డ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్ అని ఈ స్టేట్మెంట్ లో ఈ పదం కాస్త దృష్టి పెట్టవలసింది అన్ ఎగజమిన్డ్ అంటే పరిశీలించని జీవితం వృధా సో నిన్న ఎవరో ఒక ప్రశ్న కూడా అడిగారు అన్నా ఆలోచించక చకపోతే అసలు ఏం జరుగుతుంది బుద్ధుడు చెప్పాడు సరిగ్గా ఆలోచించమని కొందరు చెప్పారు గొప్పగా ఆలోచించమని ఆలోచిస్తేనే జీవితం ఉంటుందని అసలు ఆలోచించక ఆలోచించకపోతే మనిషి జీవితం యాంత్రికం అవుతుందని
(00:46) ఒకవేళ ఆలోచించకపోతే ఏం జరుగుతుంది అప్పుడు నేను చెప్పాను ఇది ఒక గొప్ప ఫిలాసాఫికల్ క్వశ్చన్ దానికి ఒకే ఒక జవాబు ఏమిటంటే జీవితం ఎలా ఉందో అలా ఉంటుంది. అప్పుడు జీవితం ఉంటుంది. జీవించడం అంటూ ఉండదు. జీవించాలి అనుకున్నప్పుడు ఆలోచన అవసరం అవుతుంది. ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు నిరంతరం ఏమ ఆలోచించట్లే కానీ అవన్నీ ఏం చేస్తున్నాయి యాంత్రికతలో బతుకుతున్నాయని మనం అనుకుంటున్నాం.
(01:16) ఉదాహరణకి ఉదయం లేవడం పని చేయడం తినడం నిద్రపోవడం మళ్ళీ అదే మళ్ళీ అదే మళ్ళీ అదే మనిషి అట్లా ఉండగలడా నిజానికి అలాగే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనిషి తన ఇంద్రియాలతో వేరే వాళ్ళని చూస్తున్నాడో వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది నేనుేదో చేయాలి. ఏదో చేయాలంటే చేస్తా అంటే కుదరదు దాని గురించి ఆలోచించాలి ఆలోచిస్తే కుదరదు సరిగ్గా ఆలోచించాలి సరిగ్గా ఆలోచిస్తే కుదరదు. అది సరైంది అని తెలియాలి.
(01:48) అది ఎప్పుడు తెలుస్తుంది ఆచరిస్తే తెలుస్తుంది. సో ఇదొక నెవర్ ఎండింగ్ ఎంక్వైరీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆలోచించాలా ఆలోచించకూడదా ఎంత ఆలోచించాలి ఎంతవరకు ఆలోచించాలి ఎవరి గురించి ఆలోచించాలి అసలు ఆలోచించకపోతే ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ధ్యాన పద్ధతులన్నీ మనిషిని ఆలోచన నుంచి విముక్తి చేయడానికి ఆలోచిస్తేనే జీవితం అనుకున్న మనిషి అసలు ఆలోచనల నుంచి ఎందుకు పారిపోతున్నాడు ప్రశ్నల తర్వాత ప్రశ్నలు అట్లా పడుతూనే ఉంటాయి ఉంటాయి ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో ఎన్నో టాబూస్ ఉన్నాయి మూఢ నమ్మకాలు ఉన్నాయి.
(02:30) ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తాం అంటాడు. కానీ మనిషి ఆలోచించి ఆలోచించి నిర్మించుకున్న జీవితాల వల్ల నిజంగా వరిగింది ఏమిటి? నిజంగా ప్రశాంతంగా ఉన్నాడా హాయిగా ఉన్నాడా ఏమో తెలియదు. అట్లీస్ట్ నన్ను కలిసే చాలామంది అసంఖ్యాక మంది చెప్పే ఒక మాట ఏమిటంటే అంతా ఉంది బట్ ఏదో మిస్ అయింది. ఏమిటది ఒక బ్యాలెన్స్ ఒక కోహరెన్స్ ఒక నిశ్చలత ఒక స్పష్టత మిస్ అయిపోయింది మొన్ననే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ నన్ను చాలా బాగా ఆకర్షించింది.
(03:06) ఎవరైనా చాలా దూరం వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదేమో ఎవరైనా అతిగా ఆలోచిస్తున్నాడంటే అసలు ఏం ఆలోచించాలో ఎంత ఆలోచించాలో ఎలా ఆలోచించాలో తెలియదేమో సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఆలోచించడం పరిశీలించడం రెండు వేరు వేరు జీవితాన్ని పరిశీలించాలి. కానీ జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. పరిశీలన అంటే అన్బయాస్డ్ గా చూడడం ఏది ఉందో దాన్ని యధావిధిగా అట్లా చూడటం అలా చూడటం వల్ల మనసులో ఒక సహజమైన భాషకు అతీతమైన అవగాహన పరుచుకుంటుంది.
(03:49) నాకు ఎవరో సహజ స్థితి దేహ పరివర్తన అనే ఒక పుస్తకం పంపించారు యుజి కృష్ణమూర్తి పుస్తకం చాలా బాగుంది. యూజు కృష్ణమూర్తి ఉప్పలూరి గోపాల కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి కాంటెంపరరీ థియోసాఫికల్ సొసైటీలో కృష్ణమూర్తి ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న సమయంలో యూజి కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తిని అనుసరిస్తూ ఉండేవాడు హి వాస్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి అలా వింటూ వింటూ జిడ్డు కృష్ణమూర్తి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం తన మీద లేదు.
(04:31) కృష్ణమూర్తి తను ఎలా ఆలోచించాలని తెలుసుకొని తను ఆలోచించి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ళ ఆలోచనల్ని మనం అనుకొని దాన్ని మన మీద అప్లై చేసుకోవడం వల్ల మనం ఎక్కడికి పోము అని తను చెప్తాడు అప్పటినుంచి తన జీవితం ఓ కొత్త దిశ తీసుకుంది. సో మనిషి తనకు తాను అడుక్కోవాల్సిన ఐదు ప్రశ్నలు ఏంటంటే నేను నమ్ముతున్నది నిజంగా నా ఆలోచనేనా లేదా ఎవరో నేర్పిందా ఇప్పుడు నేనుేదో పని చేస్తున్నాను.
(05:01) ఈ పని నేను ఎందుకోసం చేస్తున్నాను నిజంగా పని కోసమా కానీ అండర్ కరెంట్ గా నువ్వు పేరు ప్రఖ్యాతులు ఆశిస్తున్నావా కీర్తిని ఆశిస్తున్నావా డబ్బుని ఆశిస్తున్నావా నీ అహంకారం కోసం చేస్తున్నావా తర్వాత నేను భయపడుతున్నాను ఇది నిజమా లేకపోతే ఒక కల్పన తర్వాత జీవితానికి నేను జీవించే జీవితానికి ఒక దిశ నిర్దేశం ఏదైనా ఉందా లేకపోతే అందరూ చేస్తున్నారు కాబట్టి గుడ్డిగా అట్లా జీవిస్తున్నానా తర్వాత ఐదవ ముఖ్యమైన ప్రశ్న నేను ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నానా ఇది ప్రతి ఒక్కరు ఇది ఆలోచించుకోవాలి.
(05:37) ఒక చెట్టు ఆలోచించదు ఒక జంతువు కొంతే ఆలోచిస్తుంది. కానీ మనిషి ఆలోచించగలడు గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అతని ఆలోచనలు ఏవి అతనివి కావు. సో మనిషి ఒక పారాసైట్ గా జీవిస్తున్నాడా తెలియదు సో మనిషిని నిజంగా డిస్టర్బ్ చేసేది ఏముందంటే ఆలోచన విధానమే ఆలోచన విధానంలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడి ఏ విషయం గురించి సరైన అవగాహన లేక ఏ విషయం గురించి సరైన నిర్ణయం రాక ఒకరి మీద ఒకరు ఆధారపడి చివరికి మనిషి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు.
(06:16) కానీ ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎంత ఆలోచించినా దాని రిజల్ట్ కన్ఫ్యూజన్ే ఉంటుంది. ఆలోచన అంటే తెలివితేటలు కాదు ఎంక్వైరీ పరిశీలించడం అంటే అసలు ఏదైనా చేస్తున్నప్పుడు ఆ చేస్తున్నది నీకు ఏం చేస్తుంది అన్న దాని మీద ఒక సమగ్ర విచారణ చేయడం. చాలామంది ఆలోచన అంటే ఎక్కువ సమాచారం అనుకుంటారు. Googleగు దగ్గర కూడా చాలా సమాచారం ఉంది.
(06:46) కానీ విజ్ఞానం అంటే నీకు కలిగిన ఆలోచనని నువ్వు పరిశీలించి ఆచరించి అక్కడి నుంచి కృతకృత్యుడు కావడం నిజంగా ఆలోచన సరలి మనిషికి అర్థమైతే తను ఏ పని చేస్తున్నాడో అందులో పూర్తిగా లేనమవుతాడు. తనకి ఎవరి మీద ఏ వైమనస్యత ద్వేషము కల్మషం ఉండే అవకాశమే లేదు. పరచింతన ఉండదు. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను చాలామంది తమ జీవితంలో చేసిన పెద్ద పెద్ద తప్పులు దురుద్దేశంతో చేయడం చేయలేదు వాళ్ళు ఆలోచించకుండా చేశారు అనాలోచితంగా చేశారు కోపంలో చేశారు గుంపుతో కలిసి చేశారు ఒక అలవాటుగా చేశారు.
(07:23) సో అందుకే చరిత్రలో జరిగిన అనేక దారుణాల వెనుక దుష్టత్వం కంటే కూడా ఆలోచన లేకపోవడమే ఉంది. అందుకని ఆలోచించకపోతే ఏం జరుగుతది అంటే దాని అర్థం నువ్వు ఆలోచించకుండా ఉండొద్దుఅని కాదు ఏ ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నావో ఆచరణ ద్వారా ఆలోచనని నువ్వు లేకుండా ఉండే స్థితికి రావాలి. నిద్ర గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుంది నిద్రపోతుంది.
(07:51) చాలా చిన్న విషయం కానీ ప్రొఫౌండ్ సో జంతువు ఆలోచించదు కాబట్టి ఆలోచనతో తనకి పీచ్ లేదు కానీ మనిషి ఆలోచిస్తాడు విచారవాణి ప్రాణి అన్నారు కాబట్టి ఆలోచనలు వస్తాయి సగం సమాచారం వస్తుంది అపోహలు వస్తాయి భయాలు వస్తాయి ఫోబియాలు వస్తాయి అన్ని పట్టుకుంటాయి. కానీ ఫైనల్లీ అతను పరిశీలన ద్వారా మాత్రమే తన ఆలోచనల పంజరం నుంచి తాను బయటికి వెళ్ళగలడు.
(08:24) ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది ఆ తర్వాత ముగిస్తా ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు తన లాక్ తానే వేసుకున్నాడు కానీ స్వేచ్ఛగా ఉన్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. బయట ఎవరో చిలుకు పెట్టినా కూడా నువ్వు ఫ్రీగా లేవు అన్న భావన కలుగుతుంది. అక్కడ ఒక ఉన్నది గదే ఇక్కడ ఉన్నది గది కానీ ఈ గదికి సంబంధించిన ఒక ఆలోచనలో విముక్తి భావం ఉంది.
(08:51) ఆ జైలు గదికి సంబంధించిన ఆలోచనలో బంధించే లక్షణం ఉన్నది. అందుకని ఆలోచన మనం మెడక్ వేసుకునేటువంటి దండ లాంటిది సరిగ్గా ఉంటే దండ బాగుంటుంది. ఆ దండ బిగుసుకుపోతే ప్రాణమే పోతుంది. అందుకని ఇది ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతకుమించి మరేమీ లేదు. సో చివరిగా మళ్ళ ఒకసారి ఈ ఐదు ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడుక్కోండి. నేను నమ్ముతున్నది నిజంగా నా ఆలోచన లేకపోతే ఎవరో చెప్పిందా రెండవది నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను అసలు వాట్ ఇస్ మై మోటివ్ మూడవది నా భయం నిజమా లేకపోతే కల్పితమా నాలుగోది నా జీవితానికి ఏమనా డైరెక్షన్ ఉందా ఐదోది ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నానా
(09:35) ఐదోది చాలా ఇంపార్టెంట్ ఐదోది మొదలు పెడితే మిగత నాలుగు సర్దుకుంటాయి రీసర్చ్ సర్వీస్

No comments:

Post a Comment