Never React, Never Explain, Just Ignore | Psychology Tricks | Best Moral Video | Sumantv Shirisha
Author Name:SumanTV Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvmotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-3r1Ub09ZL8
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి కొన్ని [గురకలు] కొన్ని సందర్భాల్లో మనం దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వద్దు అన్నది కూడా మనకి తెలియదు. దేనికి రియాక్ట్ అవ్వాలి సార్ దేనికి రియాక్ట్ అవ్వకూడదు.
(00:21) [గొంతు సవరించుకోవడం] ఓయా జంతు స్వభావంలో రియాక్షన్ మనుషుల స్వభావంలో రెస్పాండ్ ఆర్ ఇంకా ముందుకు వెళ్తే విచక్షణ ద కాన్షియస్నెస్ దాంట్లో మెయిన్ గా కాన్సెన్షియస్నెస్ లో వచ్చే దాంట్లో మెయిన్ గా ఆలోచించి ఇక్కడ ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకుని మా రెస్పాండ్ అవ్వగలిగేవాడు మనిషి గుణంలో ఉన్నట్టు అల్టిమేట్లీ ద హైయెస్ట్ థింగ్ ఇస్ అందులోకి రావడం దీనికి నేను అవసరమా మాట్లాడడమా లేదా అని ఇది తెలియక చాలామంది అన్నిటికీ రియాక్ట్ అయిపోయి ఒక జంతువుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు.
(00:59) జంతువులని తక్కువ చేయడం కాదు జంతువులాగా ఉండడం చాలామంది నాకు చెప్తుంటారు లయన్ లాగా ఉండాలి ఈగల్ లాగా ఎగరాలి అట్లా కాదు జంతువు జంతువులా ఉంటే బాగుంటుంది. మనిషి జంతువులాగా మారకూడదు. మనిషి ఎప్పుడూ కూడా మనిషిలాగే ప్రవర్తించాలి అది రెస్పాండ్ అయి ఆలోచించి ప్రవర్తించాలి. [గురకలు] ఓకే దేనికి రియాక్ట్ అవ్వచ్చు ప్రాణాపాయమైన సమయంలోనే రియాక్షన్ ప్రాణాపాయం ఏమో అని అనుకని కాదు చాలా మంది అలా రియాక్ట్ అవుతారు అలా చేస్తే అలా మాట్లాడితే వాళ్ళు అలా చేస్తే నా ఇమేజ్ వాడి మైండ్ లో డామేజ్ అయిపోతే నేను చచ్చిపోయినట్టే అన్నట్టుగా రియాక్ట్
(01:36) అవుతారు కాదు నిజంగా ప్రాణాపాయం అయితే తప్ప మ్ డోంట్ ఓవర్ రియాక్ట్ టు ఎవ్రీథింగ్ ఓకే ఓకే చాలా ఇంపార్టెంట్ సెకండ్ రియాక్షన్ ఎప్పుడు ఇవ్వాలి వెన్ అది నీకు ఆ రియాక్షన్ వల్ల నీకు రిజల్ట్ వస్తుంది అంటేనే లేకపోతే నువ్వు ఒక రోజు ఇచ్చావు రియాక్షన్ ఎగ్జాంపుల్ ఒకడు ఎవడో గొడవ అయింది పెద్ద పెద్ద సినిమా డైలాగులు పేజీ పేజీ డైలాగులు కొట్టావు కొట్టగానే వాడు అరెరే ఎంత మంచి డైలాగు అని చెంపలు వేసుకొని మారిపోయాడు అనుకో అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు వాడు మారడు కచ్చితంగా మారడు సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నానో చిన్న యక్సిడెంట్ అయింది.
(02:11) ఏయ్ నీకు నా సంగతి తెలియదురా అని చెప్పి వాడేమి అయ్యయ్యో ఎంత మంచివాడివి నీకు యాక్సిడెంట్ చేశనా నేనే తప్పు అని ఒప్పుకోడు వాడు ఇంకో నాలుగు అంటాడు. రియాక్ట్ ఎప్పుడు అవ్వకూడదు అంటే అక్కడ సిచువేషన్ మారదు అని తెలిసినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు క్లియర్ ఎవరు రియాక్ట్ అవుతారో తెలుసా సిచువేషన్ మారినా మారకపోయినా ఓ అని స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు తిరిగేవాడు రియాక్షన్ మోడ్ లోనే ఉంటాడు మోడ్లో రియాక్షన్ మోడ్ లోకి ఎందుకు వెళ్ళకూడదు రియాక్ట్ అవుతే ఏంటి తప్పు బాడీ లోపల అడ్రినలిన్ నార్ అడ్రనలిన్ కార్టిజోల్ ఇలాంటి స్ట్రెస్
(02:47) హార్మోన్స్ అన్ని ప్రొడ్యూస్ అయిపోయి నీ బాడీ అంతా టాక్సిక్ అయిపోతుంది అబ్సర్వ్ చేసుకో ఎప్పుడైనా రియాక్షన్ వచ్చినప్పుడు గుండె టప్ టప్ ప్టప్ అని కొట్టుకుంటుంది మజల్స్ అన్నీ టైట్ అయిపోతాయి నోట్లో అని ఉమ్ము ఆగిపోతుంది. యు విల్ నాట్ నో వాట్ యు ఆర్ డూయింగ్ అందుకని రియాక్షన్ ఇస్ బ్యాడ్ అని మొత్తం కెమికల్ ఇంబాలెన్స్ చేసేస్తున్నాం మొత్తం సో అందుకని రియాక్షన్ అవ్వదు.
(03:11) ఎలాంటి వాటికి రియాక్ట్ అవ్వకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిస్థితి మారనప్పుడు రెండోది ఆ నేను రియాక్ట్ అవుతున్న ఆర్ రెస్పాండ్ అవుతున్న సిచువేషన్ అవతలవాడు తీసుకునే మైండ్ లో ఉన్నాడా [గురకలు] లేదా అనేటప్పుడే రియాక్షన్ చాలా మటుకు రియాక్షన్ లో ఎందుకు పని చేయవంటే అవతలవాడు ఆ మైండ్ లో లేడు వాడిని పోటీ పడడానికి వచ్చాడు అందుకే నేను ఎవరో అడుగుతుంటారు సైంటిఫిక్ స్పిరిచువల్ దాంట్లో డిబేట్ చేద్దాం రండి డిబేట్ చేద్దాం డిబేట్ అంటేనే వాడు ఫిక్స్ అయ్యాడు నేను నా మాటే నెగ్గించుకుంటా అని ఫిక్స్ అయి వచ్చాడు.
(03:47) వాడికి ఎంత చెప్పినా డిబేట్ లో గెలవం. మీరు చూడండి ఈ ఫోరమ్స్ లో వాటిలో గొడవలు పడుతుంటారు. వాడు ఆల్రెడీ డిబేట్ లో ఫిక్స్ వాడు నా పాయింటే కరెక్ట్ నువ్వు ఏమ ఎగిరినా నేను నాదే కరెక్ట్ అని వాదిస్తా వేస్ట్ వాడి మైండ్ కి ఎక్కడ నువ్వు ఊరికే రియాక్షన్ ఆ నన్ను అలా అంటావురా నువ్వు అమ్మ ఆలి బూతులు తిడతావురా ఇదిరా అదిరా అని వాడు వాడి దాంట్లో ఉంటాడు.
(04:07) మనని తిప్పేస్తారు అలాంటి వాళ్ళ వాడి మైండ్ రెడీ లేనప్పుడు రియాక్ట్ అవ్వకు అంటిల్ అండ్ అన్లెస్ యువర్ దేర్ మైండ్ ఇస్ రెడీ డోంట్ రియాక్ట్ టైం వేస్ట్ అవతలవాడు మారాడు వాడి మైండ్ రెడీ అవ్వనంత వరకు నువ్వు ఎంతసేపు రియాక్ట్ అయినా తెలియదు ఫోర్త్ ఎవరినైనా సరే రియాక్షన్ అవుతున్నారు అంటే ఎక్కడో స్టిములేటరీ సిస్టం ఉంది వాళ్ళ దాంట్లో అంటే ఎన్నో స్విచ్లు మన బ్రెయిన్ లో ఆన్ పెట్టేసుకుంటాం అందుకని రియాక్ట్ అయిపోత దట్ ఎవరైనా ఏదైనా మాట చెప్పగానే నన్ను ఇంత మాట అంటావా అంత మాట అంటావా నా ఇంట్లో చేసావా అలా చేసావా వీళ్ళంతా కుట్ర పని నా మీదే ప్లాన్ చేసేస్తున్నారు. వీళ్ళు
(04:45) రియాక్షనరీ మోడ్ మా అత్త ఇలా చూపు చూస్తుందండి అని ఆమె చూపుని ఎందుకురా నువ్వు చదువుతున్నావ్ ఎందుకు ఆమె చూపుని నువ్వు అర్థం చేసేసుకోవాలనే ప్రోగ్రాం పెట్టుకున్నావ్ టైం వేస్ట్ బికాజ్ ఆమె చూస్తుంది కాబట్టి కొంచెం గ్లాస్ ఇలా వేసినా కూడా ఆ సౌండ్ కి నీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది రియాక్ట్ అయిపోతావ్ ఆ నేను సరిగ్గా ఉండలేరా నేను ఏం చేశాను నేనేం తక్కువ చేశాను అని ఏడుపు రియాక్షన్ ఎంతమందిని చూస్తానో నేనైతే ఎందుకు రియాక్ట్ అవుతున్నావ్ ఏమైతది ఎన్ని గిన్నెలు వేసుకొని కింద ఏమైతది నీకేమైతది గిన్నె సౌండ్ వినేసరికి నీకు ఇరిటేషన్ వచ్చేసి నువ్వు రోడ్ రోల్ రుబ్బరోలు
(05:23) తిరిగినట్టు తిరుగుతావ్ వై రియాక్షన్ వెన్ దర్ మైండ్ ఇస్ నాట్ రెడీ నీ లోపల చాలా ఇరిటేషన్ పాయింట్లు పెట్టుకొని నన్ను ఇరిటేట్ చేయకుండా నువ్వు జాగ్రత్త పడు వై ఆర్ యు రియాక్టింగ్ నేను ఒకవేళ ఫిక్స్ అయ్యాను అనుకోండి నాకు కుక్క తోక ఇలా వంకరగా చూస్తే ఇరిటేషన్ వస్తుంది. [నవ్వు] కుక్క తోక స్ట్రెయిట్ చేసుకోదు నీకు ఇరిటేషన్ వస్తే నేనేం చేసేది ఆ ఇరిటేషన్ లాగే కనిపిస్తూ ఉంటా నీకు నిజంగా వాడు చాలామంది ఇలా రియాక్ట్ అవుతారు దట్ ఆ ఇరిటేషన్ పాయింట్ నా ముందు నువ్వు కనిపించకు జీవితాంతం ఇరిటేట్ అవుతూ బతుకుతారు. నీకు నచ్చినట్టుగా వాడు ఎందుకు
(06:01) బతకాలి బాస్ ఆ కుక్క తోక స్ట్రెయిట్ చేసుకుని నీకోసం ఎందుకు రావాలి బాస్ సింపుల్ పాయింటే కానీ ప్రొఫౌండ్ జీవితాన్ని మార్చబడేసింది మాట ట్రూ సార్ నేను నాకు నచ్చినట్టుగా వాళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవుతారు బాస్ నాకు అవరు అవ్వన అవసరం లేదు నేను వాడి గురించి ఆలోచించన అవసరం లేదు లేదు చాలా సింపుల్ బట్ చే ఎక్కడ రియాక్ట్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి అని మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు రియాక్ట్ క్షనరీగా ఉంటారో తెలుసా వాళ్ళ లోపల అగ్ని వెలిగిపోతూ వెలిగిపోతూ ఎప్పుడైతే ఇంబాలెన్స్ అయిపోతుందో వాళ్ళు హైలీ ఫ్లేమబుల్ గా ఉంటారు వాళ్ళు రియాక్ట్
(06:39) అవుతారు ఏదనా అవ్వగా యడస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎందుకు పనికి రాను నేను అరవకపోతే నా మాట నెగ్గదు నేను నా మాట ఎగ్గించుకోవడానికి ఏదో రకంగా ఒక టాంట్రమ వేసి ఒక అరిచ్చి ఒక గోల చేసి నా పాయింట్ నేను ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు అరిచి ఎక్కడైనా పాయింట్ ప్రూవ్ చేస్తున్నావు అంటే రియాక్ట్ అయి ప్రూవ్ చేస్తున్నావ అంటే నీకు అక్కడ విలువ లేనే లేనట్టు లేనే లేనట్టు నువ్వు అరిచిన ఒకరోజు నీ అరుపు కోసం భయపడి ఒకరోజు ఆగినా ఏదో రోజు నువ్వు వేస్టే వాళ్ళ దృష్టిలో ఎంతో మంది టీచర్స్ అరిచి నువ్వు సాధించావ అనుకో అరిచినందుకే నీ గురించి కాదు నువ్వు అని గొడవ చేస్తే
(07:22) వాళ్ళు మారారునుకో నీ గొడవకి మారారురా నీ గురించి కాదు అంటే నువ్వు ఆల్రెడీ కింద పడిపోయినట్టే నువ్వు అరిస్తేనే గాని నీ ఇంట్లో చక్కబడట్లేదు అంటే నీ అరుపుకి చక్కబడుతున్నారు వాళ్ళేం మారరు వాళ్ళు ఛాన్స్ దొరగానే ఎగిరిపోతారు. పిల్లలు ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటే అరుస్తాం వాడు చూసి చూసి బయట ఫ్రెండ్స్ తో మా ఇంటికి పోతే మా అమ్మ టార్చర్ పెడతది రా అని బయట తిరుగుతాడు.
(07:44) అరిచి సాధించలేవు గోల పెట్టి సాధించలేవు ఇది నిజం. డెఫినెట్ గా సార్ అండ్ మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా అంటే రకరకాల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది తెలియదు రిలేషన్షిప్ లో అయినా లేదు అంటే ఆఫీస్ లో అయినా ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మైండ్ సెట్ే అని అంటున్నారు కాబట్టి ఆ మైండ్ సెట్ ని కనుక మనం క్లియర్ చేసుకోవడానికి కవల సూర్య సాధన ఉపయోగపడుతుందంట అబ్సల్యూట్లీ అండి కౌల సూర్య సాధనలో మన మైండ్ ని ఎలా ఒక ఆర్గనైజ్ వేలో పెట్టుకోవాలి ఏ గ్రహ ప్రభావం వల్ల అంటే మన లోపల మన మైండ్ లో ఒక గ్రహించేసి ఉంటాం కొన్ని క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ని ఎలా మార్చుకోవాలి ఎలా సాధన చేసుకోవాలి మన
(08:24) లోపల ఉండే స్వశక్తి సంధాన్ మన లోపల జరుగుతున్న ఎన్నో రకాల నవగ్రహ అనుగ్రహం వాటికి అండ్ నిజంగా కూడా సూర్య శక్తిని శిఖరాలో తీసుకొచ్చుకొని శిఖర ధ్యాన వీటివల్ల చాలా క్లెన్సింగ్ అవుతుంది మైండ్సెట్ చాలా మారుతుంది. సాధన చేసుకోవాలనుకుంటే మాత్రం కౌళ సూర్య ఇస్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment