Ayn Rand simplified reality to make us better|| Rocking Ravi|| #aynrand #rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r2JW3iC4jlg
Transcript:
(00:16) ద సైకాలజీ బుక్ ఈరోజు నేను ఏడింటికి కరెక్ట్ గాఏడున్నర ఆ ప్రాంతంలో చదవడం మొదలు పెట్టా సరే చదువుదాంలే అని చెప్పేసి అలా స్లో గా చదువుకు చదువుకుంటూ చదువుకుంటూ అంటే ఇట 11:30ర అయింది టైం చూస్తే అంటే సాయంత్రం 7:30రకు చదవడం స్టార్ట్ అయితే నైట్ 11:30ర అయింది. సో తెలియకుండానే బుక్ అంతా చదివా అన్నమాట. సో చదివిన తర్వాత సో నాకు అర్థమైంది ఏందంటే ఈ బుక్ లో మెయిన్ గా అసలు న్యూరాలజీ అంటే ఏంటి న్యూరో సైన్స్ అంటే ఏంటి సైకాలజీ సైకిక్ సైకోపాత్ లోగోథెరపీ
(01:00) న్యూరోథెరపీ థియరీ అసలు మనిషి బ్రెయిన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి మనుషులకి ఎమోషన్స్ అంటే ఏంటి థాట్స్ ఎక్కడి జనరేట్ అయితాయి కాన్షియస్ అంటే ఏంటి సబ్కాన్షియస్ అంటే ఏంటి సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్పిన సూపర్ ఈగో అంటే ఏంటి కన్విక్షన్స్ అంటే ఏంటి సఫరింగ్ సో ఇలాంటి చాలా విషయాల గురించి హిప్నోసిస్ గురించి అసలు ఒక మనిషి బిహేవియర్ చైల్డ్హుడ్ నుంచి ఎందుకు పెద్ద అయ్యేటప్పటికి ఏ ఏ ఫాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ ఈ బుక్ లో రాశారు.
(01:40) సో చెప్పాలంటే కొంచెం తలనెప్పు వచ్చింది నాకు అంటే 7:30 ట 11:30 కంటిన్యూగా చదవడం వల్ల బట్ వాట్ ఐ అండర్స్టుడ్ వెరీ క్లియర్లీ ఏదైతే ఈ బుక్లో చెప్పారో అదే విషయాన్ని మనుషులకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో ఐన్యాండ్ అట్లా స్ట్రగుల్ లో చెప్పింది. అండ్ ఫౌంటన్డ్ లో చెప్పింది. సేమ్ సేమ్ థింగ్ సో ఇఫ్ యు సి మీరు చూస్తే ద సైకాలజీ బుక్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి
(02:28) ఎమోషన్స్ ని బేస్ చేసుకొని ఒక మనిషి నిర్ణయాలు తీసుకుంటే అవి 99% సరైన నిర్ణయాలుగా అవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ఏవైతే మనం అప్పటివరకు స్టోర్ చేసుకున్న మెమరీస్ జడ్జ్మెంట్స్ ఒపీనియన్స్ తాలూకు ఒక స్టోరేజ్ నుంచి సడన్ గా వచ్చే ఒక రియాక్షన్ ఆ రియాక్షన్ ఆ ఎమోషన్ లో ఏదైతే ఒక రియాక్షన్ వస్తదో ఆ ఎమోషన్ అది ఇమ్మీడియట్ గా మన ఫేస్ లో కనిపిస్తది మనం నవ్వినా లేదంటే కోపంగా ఉన్నా చిరాకు
(03:13) పడ్డా భయపడిన మన ఫేస్ లో కనపడతది. అంటే మన కాన్షియస్నెస్ కి నథింగ్ బట్ మన తెలివి రేషనాలిటీ కి మనం ఎమోషన్ అనేది ఇమ్మీడియట్ గా అవుట్పుట్ మన ఫేస్ లో కనిపించి దాని ఎక్స్ప్రెషన్ మనం అది బయటిక వచ్చే టైం కి మన కాన్షియస్ గా కూడా టైం అంతదు అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తది ఎమోషన్ అనేది దట్ ఇస్ వాట్ ద సైకాలజీ ఆఫ్ బుక్ లో న్యూరాలజీ అనే కాన్సెప్ట్ లో న్యూరో సైన్స్ అనే కాన్సెప్ట్ లో చెప్పారు వాళ్ళు సో ఏడుఎనిమిది రకాల ఫండమెంటల్ ఎమోషన్స్ ఉంటాయి ఫియర్ లాఫ్ డిస్గస్టీ చిరాకు ఫ్రస్ట్రేషన్ ఇట్లాంటివి సో అవన్నీ మనం అసలు ఇలా మనం చిరాకు
(03:54) పడుతున్నాం ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అని మనం దాని గురించి ఆలోచించే మైక్రో సెకండ్ లోనే ఆ ఎక్స్ప్రెషన్ వస్తది మన ఫేస్ లో దిస్ ఇస్ వాట్ ది ఎమోషన్స్ 99% మన ఎమోషన్స్ ని మనం ఆలోచించుకుంటే ఆ ఎమోషన్స్ అనేవి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికే దారి తీస్తాయి. అనేది చెప్పారు ఇక్కడ సైంటిఫిక్ గా సైకాలజిస్ట్ులు న్యూరాలజిస్ట్లు సైకయాటిస్ట్లు ఎంతో ప్రపంచంలో పెద్ద పెద్ద పేరుఉన్న పిహెచ్డి చేసిన ద వరల్డ్ క్లాస్ సైకాలజిస్ట్ులు సైకయాటిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్లు ఇందులో రాశరన్నమాట అయితే ఒక వ్యక్తికి జనరల్ గా జాబ్ పోయిందనుకో జాబ్ లేకపోతే బిజినెస్ ఏదో
(04:39) ఫెయిల్ అయింది. జనరల్ గా ఇమ్మీడియట్ గా ఆలోచించే ఆలోచన ఏంటి అంటే నాకు టాలెంట్ లేదు అందుకే జాబ్ పోయింది. నాకు సరైన ఎలా నడిపించాలో బిజినెస్ ని అవగాహన లేదు అందుకే పోయింది. ఇంక నా జీవితంలో నేను ఏం చేసినా సరే సక్సెస్ అవ్వను. అందుకే ఈ బిజినెస్లు ఇవన్నీ పెద్ద పెద్దోళ్ళకి మనకు సెట్ కావు. ప్రపంచంలో అందరూ మోసం చేసేవాళ్లే మనల్ని ఎదగనివ్వరు.
(05:03) ఇలా నువ్వు ఆలోచించినప్పుడు అవును కరెక్టే అందుకే వాళ్ళు అలా చేశారు అందుకే వాళ్ళు బిజినెస్ వదిలేసి ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నారు అందుకే వాళ్ళు జాబ్ మానేసి ఇంకేదో ఆటో తోలుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలే నీ దగ్గ నీ దగ్గరికి వస్తా ఉంటాయి ఇన్పుట్ ఆ సబ్కాన్షియస్ లాగుతా ఉంటది లోపల నుంచి ఆ మెమరీ నుంచి బట్ నీ రేషనాలిటీ నీ బుద్ధి ఏదైతే ఉంటదో అది ఒక పక్క నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది.
(05:25) అది నీకు చెప్తుది లేదు లేదు సంథింగ్ ఇస్ హాపెనింగ్ రాంగ్ ఒకసారి చెక్ చెయ్ అని అంటుంది అప్పుడు లేదయ needీ టు లుక్ ఇంటు ఇట్ కరెక్ట్లీ ఎక్కడో రాంగ్ జరుగుతుంది అన్నప్పుడు నీ బుద్ధి ఏమంటున్నా లేదు లేదు బిజినెస్ మనం చేసిన కొన్ని లోపాల వల్ల తీసుకోవాల్సిన కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ఫెయిల్ అయండి. మన జాబ్ పోవడానికి కారణము రిసెషన్ అయి ఉండొచ్చు మనలో తెలివి తేటలు ఉన్నా సరే మనల్ని బరాయించే శక్తి కంపెనీకి ఉండకపోవచ్చు.
(05:53) లేదంటే జాబ్ లో మనం చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన మన జాబ్ పోయి ఉండొచ్చు అంటే ఇక్కడ ఎక్కడో మనం మళ్ళీ మనల్ని మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అని ఆలోచించినప్పుడు ఇమ్మీడియట్ గా అదంతా రాంగ్ ఎమోషన్ లో వచ్చిన ప్రాసెస్ కాబట్టి మొదలవుతది. మొదలవుతది మళ్ళీ స్టార్ట్ అగైన్ దిస్ ఇస్ ఏ రేషనాలిటీ ఫస్ట్ే ఎమోషనల్ థాట్ తీసుకొని ఇమ్మీడియట్ గా అక్కడ కూర్చుంటే ఇం దానికి సంబంధించిన వచ్చి అలా మా ట్రాక్ లో వెళ్ళిపోతాం రైట్ దట్ ఇస్ వాట్ ఎక్జక్ట్లీ అండ్ అండ్ అట్లాగలో గాని ఫౌంటన్ హెడ్ లో గాని అండ్ అండ్ చెప్పింది
(06:32) అది ఏ మన్ మస్ట్ బి గైడెడ్ బై హిస్ రేషనాలిటీ నాట్ బై హిస్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అని అంటుంది. ఎవరైతే సైకాలజిస్ట్ులు న్యూరాలజిస్ట్లు సైక్రియాటి వరల్డ్ క్లాస్ ఎన్నో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేసి వరల్డ్ క్లాస్ పిహెచ్డిలు తీసుకున్న వ్యక్తులు ఏదైతే చెప్పారో మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థం కావాల్సిన విధంగా ఆయన గారు చెప్పారు.
(07:01) ద పాయింట్ నెంబర్ వన్ ద పాయింట్ నెంబర్ టూ ఎప్పుడైతే ఒక మనిషి సహజంగా ఎప్పుడైతే ఒక పిల్లోడు చిన్నప్పుడు పుట్టినప్పుడు అతను ఎలాంటి ప్రాంతంలో పుట్టాడు అతని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ అతన్ని ఎలా పెంచారు అతను ఏ ఏరియాలో ఎలాంటి పద్ధతుల్లో
(07:48) పెరిగాడు తర్వాత అతని స్నేహితులు ఏంటి అతని కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఏంటి అతని జాబ్ ఏంటి అతని కెరీర్ ఏంటి అతను చదివిన పుస్తకాలు ఏంటి అతను కలిసిన మనుషులు ఏంటి అని ఎవ్రీబడీ ఎవ్రీథింగ్ ఈస్ షోయింగ్ మోర్ ఆర్ లెస్ సం ఇంపాక్ట్ ఆన్ దట్ పర్సన్ అది అతని బిహేవియర్ పాటర్న్ మీద అతని పర్సెప్షన్ మీద ఎఫెక్ట్ చూపెడతది. అనేది సైకాలజీలో చెప్పిన వన్ ఆఫ్ ది పాయింట్ సేమ్ పాయింట్ ఐన్డ్ కూడా ఒక మనిషి పుట్టుకతో ఎంటీ మైండ్ తో పుడతాడు దాని తర్వాత అతను ఎలాంటి ఎనర్జీని ఎలాంటి నాలెడ్జ్ ని
(08:34) ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్స్ూమ్ చేస్తున్నాడు ఎలాంటి పద్ధతులను అనుసరించి అతను ఇంటెలిజెన్స్ ని గాని విస్డమ్ ని గాని ఎవాల్వ్ చేసుకుంటున్నాడు అనేదాన్ని బట్టి ఇట్ విల్ మేక్ ది డిఫరెన్స్ అని చెప్పింది. ఇది రెండోది మూడో పాయింట్ ఇన్సైట్ ఇన్సైట్ అనే దాని గురించి ఐ థింక్ హెచ్జి వేల్స్ ఆర్ సంవన్ ఏం చెప్పారు ఇక్కడ ఇందులో ఈ బుక్ లో అంటే కొన్నిసార్లు ఇన్సైట్ అనేది మనల్ని అనవసరంగా మళ్ళీ ఇంకా బ్లైండ్ వే లోకి తీసుకెళ్తది బ్లైండ్ వే మన మన కళ్ళని ఇంకా బ్లైండ్ వే లోకి తీసుకెళ్తది అని చెప్పాడు ఎందుకు బ్లైండ్ వే అంటే కళ్ళు బ్లైండ్ అయిపోతాయి
(09:20) అని కాదు ఇంటర్నల్ గా ఇంకా ఆలోచించడం అనేది రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తది ఎందుకంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు కొన్నిసార్లు అది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అని నిరంతరం దాని మీద ఆలోచించి ఆలోచించి ఆలోచించి మనకు రూట్ కాస్ దొరక్క అది ఇంకోదానికి ఇంటర్లింక్ అయ్యి అది ఇంకోదానికి ఇంటర్లింలింక్ అయ్యి అది మొత్తం అక్కడ గజిబిజిగా మారిపోయి అందులోనుంచి ఒక కన్ఫ్యూజన్ వచ్చి మనం ఆలోచించే విధానంలో ఒక రిజల్యూషన్ దొరక్క మన మీద ఒత్తిడి ఏర్పడి ఇంకా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికో లేకపోతే ఇంకా ఇంకా మన బాధ ఎక్కువ అవ్వడానికి ఒక కారణం అవుతది
(09:52) కొన్నిసార్లు కొన్నిసార్లు ఏదైనా పొరపాట్లు గాని బాధ గురైన బాధకు గురి చేసిన విషయాలు గాని కష్టాలకు ఎదురైన విషయాలు గానీ ఏవైనా జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ఎందుకు జరిగాయి అని నిరంతరం కూర్చొని ఆలోచించే బదులు ఇప్పుడు వాట్ ఇస్ ద స్టెప్ ఐ నీడ్ టు టేక్ ఫర్ ది చేంజ్ ఇక్కడ ఇప్పుడు ఈ జరిగిన సిచువేషన్ నుంచి నెక్స్ట్ మూమెంట్ కి వెళ్ళడానికి ఏం నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి పద్ధతి అవలంబించాలని ఆలోచించడమే బెటర్ అని ఈ బుక్ లో చెప్పారు.
(10:23) దట్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ అట్లాషగల్లో జాన్ గాల్ట్ క్యారెక్టర్ చెప్తుంది మనకి డేతో మాట్లాడేటప్పుడు బాధ అనేంత పనికి మాలింది బాధ ఎంత పనికి మాలింది అంటే ప్రపంచ మన జీవితంలో బాధ అంత పనికి మాలింది ఇంకొకటి లేదు. అందుకే బాధను ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దు. నేను అలా అని నేను బాధ పడలేదని అర్థం కాదు బాధని అర్థం చేసుకున్నాను దానితో పోరాడాను కానీ దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం నీకు నేను చెప్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ అవర్ లైఫ్వ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్స్ మనం డోంట్ ట్రై టు బి అన్హ్యాపీ ఎప్పుడు అన్హ్యాపీగా ఉండటానికి అంత స్ట్రగుల్
(11:02) అవ్వద్దు అని చెప్తాడు దట్ ఇస్ ద సైకాలజీ నెక్స్ట్ వన్ ఆఫ్ ది పాయింట్ ఇంకొక వన్ ఆఫ్ ది పాయింట్ ఏదైతే మన సెన్సెస్ ఉంటాయో మన ఫైవ్ సెన్సెస్ చెవులు ముక్కు నోరు చర్మం ఎవ్రీథింగ్ ఈ ఫైవ్ సెన్సెస్ నుంచి మనం ఏదైతే కన్స్ూమ్ చేస్తున్నామో మనం కన్స్ూమ్ చేసిన ఏదైతే ఒక తాలూకు ఇన్ఫర్మేషన్ ఉంటదో అదే ఇంటర్నల్ గా మన సబ్కాన్షియస్ లో స్టోర్ అయిపోయిన ఒక మెయిన్ మెమరీలో నిలిచిపోయి ఆ మెయిన్ మెమరీలో నుంచి వచ్చిన డేటాలో నుంచి మన ఆలోచన గాని మన విధానాలు గాని మన పర్సెప్షన్స్ గాని ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ అందుకే ఇం్రాంటి చాలా వరకు ఏం చెప్తుందంటే
(11:45) నాకు సంబంధం లేని విషయాల్లో నేను తల దోర్చును నా పని చేయడం వరకే నా పని పని చేసుకుంటాను వెళ్ళిపోతాను. నాకు అసలు ఐ యమ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ ఆల్సో అని హోమ అడ్రర్ క్యారెక్టర్ లో మనకు చూపించింది అది ఎమోషన్స్ అనేవి మనిషిని ఎంత బలహీన పరుస్తాయో ఈ బుక్ లో చెప్పారు. ఎమోషన్స్ అనేవి నీ రేషనాలిటీ మీద ఎఫెక్ట్ చూపెడతాయి.
(12:18) నువ్వు ఆలోచించే నిజమైన తెలివి ఏదైతే నీలో ఉంటదో దాన్ని అవి వెనక్కి లాగుతాయి ఎమోషన్స్ బేస్డ్ మీద నువ్వు తీసుకెళ్తే చాలా వరకు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు యస్ పర్ సైకాలజీ మనం బాధపడతాం కానీ అక్కడ రియాలిటీలో యస్ పర్ సైకాలజీ వీళ్ళు న్యూరాలజిస్ట్ులు ఈ సైకాలజిస్ట్ ఇందులో చెప్పింది ఏంటంటే వాళ్ళు మనల్ని అవమానించగలరని మనం నమ్ముతున్నాం కాబట్టే మనం మనల్ని అవమానించారని బాధపడుతున్నాం వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేయగలరు అని మనకు మనమే ముందు నమ్మాం కాబట్టి మనకు ఇన్సల్ట్ జరిగిందని బాధపడుతున్నాం.
(12:55) అంటే వి ఆర్ గివింగ్ అవర్ ఎమోషన్స్ టు అదర్స్ మన ఎమోషన్స్ ని అవతల వాళ్ళు కంట్రోల్ చేయడానికి మనం అవకాశం ఇచ్చాము. ఎప్పుడైతే అవకాశం ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఎఫెక్ట్ యు మోర్ ఆర్ లెస్ అనేది సైకాలజిస్ట్ ఈ సైకాలజీ కాన్సెప్ట్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఈ బుక్ లో ఆ పేర్లు అవన్నీ ఏవో చాలా పేర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 70 80 ఉన్నారు సైకాలజిస్ట్లు ఇందులో దట్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ హోడ్రర్ క్యారెక్టర్ డొమినిక్ ఫ్రాంక్ అని చెప్పిన డైలాగ్ నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను అనింటే నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తున్నావా లేదా అసలు నా మీద నీకు ఎంత ఇష్టం ఉంది అనేది కూడా ఐ డోంట్
(13:32) కేర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేదే నాకు ముఖ్యం ఇఫ్ యుఆర్ లైకింగ్ సంవన్ గో విత్ దెమ దట్స్ ఆల్ అని అంటాడు ఎందుకు ఆ క్యారెక్టర్ అక్కడ అయిందండి ఆ డైలాగ్ చెప్పింది అంటే ఈవెన్ దో నేను నిన్ను ప్రేమించిన నా ఎమోషన్స్ ని నువ్వు హ్యాండిల్ చేయడానికి నేను ఒప్పుకోను. నా ఎమోషన్స్ ని నా దగ్గరే పెట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను కానీ నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నేను నీ హ్యాండ్ ఓవర్ లోకి వస్తే ఇంక నువ్వు నన్ను ఆడుకుంటావ్.
(13:59) ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఎమోషనల్ ప్లే కదా అని నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం కూడా నాకు పెద్దగా పట్టదు నేను నిన్ను ప్రేమిస్తా అంతే అని అంటాడు దట్ ఈస్ వాట్ ఎమోషన్స్ ని ఎమోషన్స్ ని మనం ఎదుటి వాళ్ళక ఇవ్వకుండా మన చేతుల్లో మన కంట్రోల్లో మన అడ్మినిస్ట్రేషన్ లో పెట్టుకున్నప్పుడు లైఫ్ చాలా కమాండబుల్ గా ఉంటది అనేది ఇండ్రడ్ చెప్పింది.
(14:22) దట్ ఇస్ వాట్ ఎక్జక్ట్లీ ఐ సేయింగ్ దట్ ఫిలాసఫీ కి సైకాలజీ కి పొయెట్రీకి డిఫరెన్స్ ఏందంటే పోయెట్రీ చందమామ సూర్యుడు పక్షి ఆకులు ఆకాశం వెన్నెల ఇవి చెప్తా ఉంటారు ఇంక వెన్నెల చందమామ చందమామ పక్షులు ఆకులు చెట్లు ఎంతసేపు అదే పోయెట్రీ నీకు ఒకరు నాలుగైదు పోయెట్రీలు చదివిన తర్వాత అందులో ఏదో ఒక ప్లెజర్ లో వెళ్ళిపోతావ్ సైకాలజీ వాట్ ఇస్ సైకాలజీ ఇప్పుడు ఇప్పుడు ఈ బుక్లో ఈ బుక్ లో ఉన్న కాన్సెప్ట్లు గనుక మీరు చదివితే 7:30 నుంచి 11:30 వరకు చదివినను అందులో కొంచం తలనొప్పి వచ్చింది.
(15:01) ఎందుకనింటే వెరీ ప్యూర్ సైంటిఫిక్ ప్యూర్ సైంటిఫిక్ ఎంత ప్యూర్ సైంటిఫిక్ అంటే ఇప్పుడు చూసావా దసెవెన్ సీన్స్ ఆఫ్ మెమరీ అని ఉంది ఇక్కడ ఈ బుక్ లో దసెవెన్ సీన్స్ ఆఫ్ మెమరీ అని ఉంది. వాట్ ఇస్ ద సెవెన్ సెన్స్ ఆఫ్ మెమరీ అంటే సం టైమ్స్ వ ఫర్గెట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ సం టైమ్స్ మెమరీస్ బికome కన్ఫ్యూస్డ్ త్రో అండ్స టైమ్స్ వ రిమెంబర్ థింగ్స్వాట్వ థింగ్స్వ వాంట్ టు ఫర్గెట్ త్రough కొన్ని సార్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు మర్చిపోతాం మర్చిపోవాల్సిన విషయాలు గుర్తుంచుకుంటాము దీనికి కారణం ఏంటి అనింటే ఇగో మొత్తం 1వ టత్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇచ్చాడు మెమరీ టైప్స్ ట్రాన్సైన్స్
(15:39) మైండెడ్నెస్ అబ్సెంట్ మైండ్ బ్లాకింగ్ మిస్ అట్రిబ్యూట్స్ అడ్జస్టబిలిటీ బయాస్ పర్సిస్టెన్స్ ఇన్ని ఉంటాయి అని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటా గుర్తుపెట్టుకొని కూర్చొని చదువుకుంటే మీకేమన్నా యూస్ ఉంటదా ఉండదు కదా బట్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళ ఒక ప్రొఫెషన్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అదంతా చెప్పుకుంటూ వచ్చారు.
(16:01) ప్యూర్ సైంటిఫిక్ ఆ ప్యూర్ సైంటిఫిక్ ని నాలెడ్జ్ బేస్డ్లో తీసుకొని రెగ్యులర్ లైఫ్ లో అప్లై చేయడానికి నీకు కుదరదు. ఆ నీకు ఏడు రకాల మెమొరీలు ఉన్నాయి అందులో బయాస్ సైంటిఫిక్ సైంటిక్ మైండెడ్ అబ్సెంట్ బ్లాకింగ్ ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే నీకు తలనెప్పి వస్తది కదా ఎవరికైనా వినేవాళ్ళకి వస్తది చెప్పే వాళ్ళకి వస్తది కదా సో దట్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ అలాంటి విషయాలనే ఐన్డ్ గారు సో ఫిలాసఫీ పొయెట్రీ అయిపోయింది పోయెట్రీ ఊరికే వర్ణించడం వర్ణించడం అయిపోతుంది.
(16:34) సైకాలజీ న్యూరాలజీ న్యూరో సైన్స్ ఇట్ ఇస్ ఏ ప్యూర్ సైన్స్ అందులో ఒక ఒక సెన్స్ ఉండదు మనం దానికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక ఇన్స్టింట్ కదలటానికి బికాజ్ దేర్ ప్రొఫెషన్ చేస్తున్నారు. ఫిలాసఫీ ఏంటంటే పొయట్రీలో ఉండే ఆ లిటిల్ బిట్ బ్యూటీ ఫిలాసఫీలో సైన్స్ లో ఉండే ఆ రియాలిటీ బేస్డ్ అప్రోచ్ ఈ రెండిటిని కలిపి మనిషి రెగ్యులర్ మనిషికి కూడా అర్థమయ్యే ఒక భాషని వాడి ఆ తత్వాన్ని చెప్పేది ఫిలాసఫీ అంటే దట్ ఇస్ వాట్ ఐ యమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలాసఫీ అలాంటిది అలాంటి ఫిలాసఫీలో మళ్ళీ ఐన్డ్ గారు తనదైన ఒక స్టైలిష్ సాహిత్యాన్ని ఒక యూనిక్ వే ఆఫ్ లిటరసీ స్టైల్ ని కూడా యాడ్
(17:18) చేయడం వల్లనే ఈ రెండు బుక్స్ అనేవి ప్రపంచం మొత్తం అంతా అంత పేరుపొందని ఇప్పటికీ చదువుతూ ఉన్నారు అందుకోసం దట్ ఇస్ వాట్ ది బ్యూటీ ఆఫ్ ఫైన్లైన్ ఎంతో పెద్ద పెద్ద విషయాలని కాంప్లికేటెడ్ విషయాలని అట్లా రగుల్లో మూడే మూడు పార్ట్లు ఉంటాయి నాన్ కాంట్రడిక్షన్ ఐదర్ ఆర్ ఏఈఏ ఈ బుక్లో కాన్షియస్నెస్ గురించి ఏం చెప్పారు అంటే అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే క్వశ్చన్ అడిగిన తర్వాత అవతలోడికి తెలిసిద్ది కాన్షియస్ అంటే వాడికి కూడా ఏం తెలియదని చెప్పాడు ఒక సైకాలజిస్ట్ అంటే నా కాన్షియస్నెస్ అంటే ఇది అని నేను అన్నాను అనుకో అని నాకు నేను
(17:59) అనుకున్నాను అనుకో నువ్వు వచ్చి నన్ను అడిగావ అనుకో వాట్ ఇస్ కాన్షియస్నెస్ అని నువ్వు క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్పే ప్రాసెస్ లో నాకు కూడా సరిగ్గా తెలియదని నేను రియలైజ్ అవుతాను అంట అంటే కాన్షియస్ అనే దాని మీద ఎవడికీ అంత అండర్స్టాండింగ్ లేదు అని చెప్పారు ఇందులో బట్ ఆయన రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఒక ఇద్దరు ముగ్గురు సైకాలజిస్ట్ులు రీసెర్చ్ చేసి ఆ సైంటిస్టులు చెప్పింది ఏంటంటే కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు ఏదైతే ఆ లైట్ నేను చూస్తున్నా ఈ బుక్ నేను చూస్తున్నా ఆ కెమెరా నేను చూస్తున్నా ఆ గోడ నేను చూస్తున్నా వీటిని చూస్తున్నప్పుడు
(18:32) ఇవి నా మైండ్ లోకి ఎలా పర్సీవ్ అవుతున్నాయి నా మైండ్ ఎలా వీటిని పర్సీవ్ చేస్తుంది గ్రహిస్తుంది ఆ గ్రహించే శక్తి ఆ గ్రహించే తాలూకు శ్రద్ధ ఏదైతే ఉందో దట్ ఇస్ వాట్ ది కాన్షస్నెస్ ఆ కాన్షస్నెస్ అనేది ఎంత పవర్ఫుల్ అనిఅంటే నువ్వు ఇప్పుడు ఇట్లా ఇట్లా తిరగగానే సైడ్ కి నువ్వు ఇలా సైడ్ కి ఇలా ఉన్నప్పుడే నీకు అక్కడ కిటికీ ఉందని తెలుస్తుంది ఇటు గాడ్ ఉందని తెలుస్తుంది.
(19:01) అంటే కాన్షస్ అనేది అంత అబ్సర్వ్ చేసుకొని ఇమ్మీడియట్ గా రెటినా మీద ఆ ఆ ఇమేజ్ తలకిందులుగా పడితే మన బ్రెయిన్ లో ఉన్న వన్ ఆఫ్ ది ఎనర్జీ దాన్ని మళ్ళీ తిప్పి మనకి ప్రాపర్ గా అది కనపడేలాగా చేస్తుంది ఇదంతా కాన్షియస్ లో జరిగి మిల్లీ సెకండ్స్ లో జరిగే ఒక ప్రాసెస్ ఆ కాన్షియస్నెస్ అనే దాని గురించి వీళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇట్స్ ఏ ఫ్లో ఆఫ్ స్ట్రీమ్ ఒక ప్రవాహం అది కాన్షియస్నెస్ అంటే ఆ ప్రవాహం ఎప్పుడు నువ్వు చూసేవాడి వాటిని వినే వాటిని గ్రహిస్తూ ఉంటుంది ఆ గ్రహించే శక్తి కాన్షియస్నెస్ అనేది ఒక సినిమా తెర అయితే దాని మీద ఏదైతే బొమ్మలు
(19:37) పడతాయో ఆ తెర దాన్ని అబ్సర్వ్ చేసుకొని మైండ్ లోకి తీస్తుంది అదే చైతన్య శక్తి అంటారు దాన్ని అంత కాంప్లికేటెడ్ గా అంత టఫెస్ట్ లాంగ్వేజ్ వాడారు ఇందులో వాళ్ళు నేను మీకు నార్మల్ గా చెప్పా దాన్ని ఏంటంటే ఆ అరిస్టాటిల్ చెప్పిన వెరీ వెరీ వెరీ వెరీ టఫెస్ట్ ప్రిన్సిపల్స్ అరిస్టాటిల్ ఒక మూడో నాలుగో చెప్తాడు ప్రిన్సిపల్స్ లా ఆఫ్ లాజిక్ కి తర్కానికి అవి ఎంత ఇంతంత పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి అవి అసలు ఆ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు.
(20:06) అలాంటి కొన్ని వేల పుస్తకాలని ఐన్రాండ్ గారు చదివి దాన్ని ఆమదైన వేలో సింప్లిఫై చేసి దానికి బ్యూటిఫుల్ గా ఒక సాహిత్యాన్ని యాడ్ చేసి దానికి నిన్ని క్యారెక్టర్లు పెట్టి ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక గ్రిప్పింగ్ గా ఉండే కథని తీసుకొచ్చి ఆ కథకి మధ్యలో ఒక హీరోయిజాన్ని ఒక ఉమెనిజాన్ని ఒక రొమాంటిజాన్ని యాడ్ చేసి ఒక రెబెల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి ఆ ఫౌంటైన్ హెడ్ అట్లా స్ట్రగ్గుడ్ అని పేర్లు పెట్టి ప్రపంచం మొత్తం పుస్తకాలు తీసుకెళ్లగలిగింది అంటే దట్ ఇస్ ద దట్ ఈస్ ఐన్ండ్ ఐన్ండ్ యొక్క వింటజెన్స్ ఆమె టాలెంట్ ఏంటనేది అక్కడ అర్థం అవుతది మనిషికి అంటే నేను ఏద ఏదో ఊరికే
(20:45) ప్రతిదాన్ని ఐన్డ్ కి రూట్ చేసి చెప్పాలని కాదు ఎప్పుడైతే మనం ఒక మనిషిని మిస్ అవుతామో ఆ మనిషి వాల్యూ మనకు అర్థం అవుద్ది కదా అలాగే నువ్వు చదువుతున్నప్పుడు తెలియకుండా మనలో ఉన్న వివేకం మనకి విలువని తెలియపరుస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐన్డ్ సెడ్ రైట్ బట్ ఇక్కడ ఎంత రాడ్డు కొట్టుడు చెప్పిన విషయాన్ని ఐన్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చెప్పింది అసల ఎంత సింపుల్ గా పేర్లు పెట్టిన నాన్ కాంట్రడిక్షన్ అంటే ప్రతిది మన జీవితంలో ఒక కాంట్రడిక్షన్ తో మొదలవుద్ది ఏదైనా సరే ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు గాని ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు గాని
(21:16) దేనితోయినా మనం వ్యవహరించేటప్పుడు గాని ఫస్ట్ మనక అది ఏంటో తెలియదు. అటా ఇటా ఇదా అదా అవునా కాదా తప్పా రైటా ఇలాంటి ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది కదా దట్ ఇస్ వాట్ ది కాంట్రడిక్షన్ కొంచెం మనం దాని మీద సాధించి శోధించి మనం దాని మీద తర్కం వాడో లేకపోతే మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించో పరిస్థితుల ప్రభావంనో మధ్యలోకి వెళ్ళేటప్పుడు కొంచెం దిస్ ఇస్ వాట్ కొంచెం మనకు అర్థం అవుతుంది అది విషయమైనా మనిషి అయినా ఐదర్ ఆర్ అదా ఇదానో ఒక క్లారిటీ ఒక సగం క్లారిటీకి వస్తుంది.
(21:43) కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ వెళ్లి ఇంకా మనకి రీసెర్చ్ చేసినప్పుడు ఏజే దిస్ ఇస్ వాట్ రియాలిటీ అని మనం అర్థం చేసుకుం ఓహో ఇక్కడ ఏదో జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా అయింది అందుకోసం అయింది ఇక్కడ మనం మోసపోయాం ఇక్కడ మనం చేయంది వీడు మంచోడు వీడు మనోడు వీడు కాదు వీడు ఈ థింగ్స్ అన్ని క్లారిటీ వస్తాయి మనకి ఎలా వస్తాయి మనక ఎదురైన అనుభవాలు మనక ఎదురైన ఎక్స్పీరియన్సెస్ లో మనం వాటిని పర్సీవ్ చేసే విధానాన్ని బట్టి మనకి వస్తది.
(22:07) దట్ ఇస్ వాట్ ది లా ఆఫ్ లాజిక్ లాజిక్ అంటే తర్కం తర్కం అంటే తెలివి అంత కాంప్లికేటెడ్ విషయాలని అరిస్టాటిల్ చెప్పిన విషయాలని హైనాండ్ గారు సింపుల్ గా మూడు పార్ట్లు పెట్టి ఆ మూడు పార్ట్స్ కి మూడు పేర్లు చెప్పి హోవాడ్రవర్క్ డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ ఎల్స్ ఎం టూహి జాన్ గాల్ట్ రియర్డన్ రేనర్ డెనిస్ సుజల్ట్ ఫ్రాన్సిస్కో లియన్ ఫిలిప్ జేమ్స్ టాగర్ట్ డేగిని టాగర్ట్ వెస్లీ మోచు ఇన్ని పేర్లు పెట్టి మనకి వాటిని అబ్సర్వ్ చేయడానికి మనకి అంత దట్ ఇస్ వాట్ ది లిటరసీ ఫిలాసఫీకి లిటరసీకి తేడా ఏంటంటే లిటరసీ అనేది ఊరికి ఒక క్యారెక్టర్ని రాస్తుంది ఒక కథ హీరో
(22:53) ఇక్కడ పుట్టాడు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాడు అని దానికి ఒక మోటివ్ ని ఒక పర్పస్ ని ఒక రియలిస్టిక్ రియాలిటీ అప్రోచ్ లో యాడ్ చేసినప్పుడు అది ఫిలాసఫీ అవుద్ది. సో ఇది చెప్దాం అనిపించింది నాకు ఎందుకో అంత కాంప్లికేటెడ్ విషయాలని ఐన్రాండ్ గారు ఎంత సింప్లిస్టిక్ ఎంత సింపుల్ వేలో చెప్పారు అసల ఎంత గొప్ప విషయం అని సో చదవండి మీ దగ్గర పుస్తకాలు ఉంటే డెఫినెట్ గా ఫోన్ అనే హెడ్ చదవండి ఫస్ట్ తర్వాత అట్లాగ చదవండి సో దట్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ పార్ట్ 3ఏ పార్ట్ 3ఏ లో క్లియర్ గా చెప్పింది కాన్షియస్ అంటే ఒక వస్తువు ఉంది ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ గుర్తింపబడేది
(23:36) గుర్తించేది గుర్తింపబడేది వస్తువు గుర్తించేది కాన్షియస్నెస్ దానికి వీళ్ళు ఇక్కడ ఒక 20 పేజీల మేటర్ రాశారు దాన్ని నయం గారు సింపుల్ గా ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ దట్ ఇస్ వాట్ పార్ట్త్ర ఏ ఇస్ ఏ ఒక వస్తువుని గుర్తించేది నీలో ఉన్న కాన్షియస్నెస్ గుర్తించడానికే ఒక వస్తువే లేనప్పుడు నీ కాన్షియస్ కి విలువ ఏముంది ఊరికే శూన్యం శూన్యం అని మాట్లాడుకోవద్దు దేర్ ఇస్ ఏ ప్రొడక్టివిటీ లైఫ్ అని ఆ కాంటెక్స్ట్ లోకి వెళ్ళిపోయినాం.
(24:06) ఇప్పుడు వాటి ఎంత సింపుల్ గా చెప్పింది చూడు ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ దాన్ని ఇక్కడ వీళ్ళు 30 పేజీల్లో చెప్పారు. వీళ్ళ ప్రొఫెషన్ అది బట్ నీకు ఒక అర్థం కావాలనుకున్నప్పుడు ఫిలాసఫీని రియాలిటీని సింప్లిఫై చేయాలి. జీవితాన్ని సింప్లిఫై చేసి మనిషికి అర్థంఅయ్యేలాగా చెప్పగలిగేదే ఇట్స్ ఎగజక్యూటబుల్ ప్రాపర్ రబస్ట్ ఫిలాసఫీ దట్ ఇస్ వాట్ ద ఆబ్జెక్టివిజం ఆఫ్ ఐలాండ్ థాంక్యూ మళ్ళీ కలుద్దాం
No comments:
Post a Comment