సంతోషమే స్వర్గం,సంతోష నరకాలు నీ అలోచనలను బట్టే…🌹అష్టావక్ర టాక్112🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZmzckRMT0Bc
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 112 ప్రకృతి పరంగా ఈ భూమి మీద జస్ట్ ప్రకృతి ఉంది అంతే కానీ మనిషి తన సౌలభ్యం కోసం తనను తాను తృప్తి పరుచుకోవడం కోసం తన హోప్ కి గండి పడకుండా చూసుకోవడం కోసం చాలా సృష్టించాడు. అందులో ఈ జన్మ తర్వాత నెక్స్ట్ ఏమిటి అన్న ఆలోచన నుంచి పుట్టినవే స్వర్గ నరకాలు ఒకవేళ భూమి మీద మనిషినేవి అనేవాడు లేడు అనుకుందాం.
(00:35) స్వర్గ నరకాల ప్రస్తావన లేదు. ఈ భూమి మీద ఈ ప్రాపంచిక లగ్జరీస్ లేవు అనుకుందాం స్వర్గ నరకాల ప్రస్తావన ఏమీ లేదు. అసలు స్వర్గం నరకం అంటే ఏమిటి? ఒకసారి గనుక మీరు రిలీజియస్ టెక్స్ట్ లో డిస్క్రైబ్ చేయబడ్డ విషయాలు గనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు భూమిమీద ఉన్న స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ కంటే గొప్పగా ఏమ ఉండవు అవి ఈ క్షణం మనిషి అనుభవిస్తున్న వాటికి ఎక్స్టెన్షన్ అది ఇక్కడ మనిషి కష్టాలు పడుతుంటాడు దాని యొక్క వంద రెట్లు 1000 రెట్లు నరకంలో ఉంటది ఇక్కడ మనిషి సుఖం అనుభవిస్తున్నాడు దానికంటే 1000 రేట్లు వంద రెట్లు అక్కడ ఎక్కువ ఉంటది
(01:15) అంతే ఇక్కడ నువ్వు శృంగారం చేస్తే అలసిపోతున్నావ్ స్వర్గంలో అలసిపో ఇక్కడ నువ్వు ముసలుగా అయిపోతున్నావ్ అక్కడ ముసలిగా అవ్వు ఇక్కడ చిన్న చిన్న రేగిపళ్ళు ఉన్నాయి అక్కడ చాలా పెద్ద రేగిపళ్ళు ఉంటాయి. ఇక్కడ ఆకలి నిద్ర దప్పిక బాధ ఇవన్నీ ఉన్నాయి అక్కడ అవఏవి ఉండవు. ఇంకా చాలా వికృతమైన చాలా వింత వింత డిస్క్రిప్షన్స్ ఉన్నాయి.
(01:41) అట్లాగే నరకంలో నినుప చెవుల్లో గుచ్చుతారు నూనెలో వేయిస్తారు వాట్ఎవర్ ఇట్ మే బి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఎగజక్ట్ నేను చెప్పడంలేదు బట్ దుఃఖం యొక్క విస్తారం నరకం సుఖం యొక్క విస్తారం స్వర్గం ఈ భూమి మీద రకరకాల స్వర్గాలు ఉన్నాయి రేపు ఎప్పుడు చెప్పుకుందాం. సో ఒకప్పుడు మనిషికి ఉన్న అప్పటి సమాజంలో స్వర్గం యొక్క అవధారణ ఇప్పుడున్న సమాజంతో పోలిస్తే నథింగ్ భూమిమీదనే ఒక అద్భుతమైన స్వర్గాన్ని మనిషి సృష్టించాడు అయినప్పటికిని ఇంతకంటే ఎక్కువ కావాలి దిల్ మాంగి మోర్ అన్న ఆలోచన మనిషిని వదిలిపెట్టదు అష్టవక్కుడు ఈ విషయం చెప్తున్నాడు జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో
(02:21) స్వర్గం నరకం ఏమిటి అసలు వినండి కాస్త దీన్ని జీర్ణం చేసుకోండి మీ దైనందిక జీవితంలో దాన్ని అనుభవించండి. మీరే ఫలం మీరే ఫలితం అష్టవకుడు చెప్పేది అల్టిమేట్ నా స్వర్గో నైవ నరకో జీవన్ ముక్తి న చైవహి బహునాత్రకి ముక్తేనా యోగ దృష్ట్యానకించన జ్ఞానికి స్వర్గము లేదు నరకము లేదు
(03:07) ఇంతవరకు అందరూ చెప్పారు చాలామంది జ్ఞానులు చెప్పారు కానీ అష్టవకుడు ఒక కడుగు ముందుక వేసి జీవ జీవన్ ముక్తి అనేది కూడా లేదు అంటున్నాడు. అలా ఎందుకు లేదో మనం రెండు మూడు మాటల్లో మీకు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తా సో సింపుల్ ఏది పట్టించుకోడు ఏది కోరుకోడు అట్లాంటి వ్యక్తి గురించి ఎక్కువ చెప్పడానికి ఏముంది జ్ఞాని డిస్క్రిప్షన్ లెస్ యోగ దృష్ట్యా అతనికి ఏమి అక్కర్లేదు.
(03:38) సో ఆత్మజ్ఞాని అయిన జీవన్ ముక్తుడికి దృష్టిలో స్వర్గం లేదు నరకం లేదు. సో జీవన్ ముక్తి కూడా లేదు అనడానికి కారణం ఏందంటే ఎప్పుడైనా మీరు రమణ మహర్షి సాహిత్యం చదివితే ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. ఇట్ ఇస్ రిటన్ ఇట్ ఇస్ బీన్ డాక్యమెంటెడ్ పాల్బ్రంటన్ రమణ మహర్షిని అడిగాడు నాకు లిబరేషన్ కావాలి. అప్పుడు రమణ మహర్షి అడిగిన ప్రశ్నని అష్టవకుడు చెప్తున్నది దేని నుంచి నీకు బంధం ఉంటేనే లిబరేషన్ బంధం లేకపోతే లిబరేషన్ ఎక్కడిది ఒక వ్యక్తిని ఒక 50 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత అతన్ని బయటికి తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదటిసారి
(04:24) ఒక అనుభూతి చెందుతాడు హి ఇస్ ఫ్రీ చేతులు పైకెత్తుతాడు ఆకాశం వైపు చూస్తాడు కేరింత కొడతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోవచ్చు అతన్ని చూసి వాళ్ళకి తెలియదేమో ఇతను జైల్ నుంచి బయటికి వచ్చాడు ఇట్లా వెర్రిగా ప్రవర్తిస్తున్నాడని అరే అదే ఆకాశం అదే గాలి అదే చెట్లు అదే నేల అంత హర్షాతిరేకం ఎందుకు అన్నప్పుడు నీకు తెలిీదయ్యా 50 ఏళ్ళు వీటికి దూరమయ్యాను బయటికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి వాటిని ఆస్వాదిస్తున్నాను.
(04:55) స్వేచ్ఛ గాలి పిలుస్తున్నాను అని చెప్పవచ్చు. ఇక్కడ వస్తుంది రియల్ క్వశ్చన్ అదే వ్యక్తి ఒక 10 రోజుల తర్వాత అట్లా ఆకాశాన్ని చూసి ఎంజాయ్ చేయగలడా అంతెందుకు ఒక ఆస్కర్ అవార్డు వస్తుంది ఒక పద్మశ్రీ వస్తుంది పద్మభూషణ వస్తుంది స్టేజ్ మీద నీకు ఒక రకమైన ఉన్మత్త అవస్థ కలుగుతుంది అందరూ నీకు కంగ్రాాచులేషన్స్ చెప్తారు 10 రోజుల తర్వాత సో నీవు బంధం వల్ల అనుభవించే లిబరేషన్ యొక్క స్థితి ఎక్కువసేపు నిలుపుకోలేవు.
(05:27) నిజంగా లిబరేషన్ ఎలా ఉంటది అంటే సహజమైన శ్వాస లాగా ఉంటది. ఇట్లా బంధం నుంచి విముక్తి అయినప్పుడు కలిగే ఒక ఉన్మత స్థితి ఎలా ఉంటది ఆస్తమ లాగా ఉంటది. యు బికమ్ ఎక్స్టాటిక్ ఈ భూమిమీద ఎందరెందరో ఈ సంసార బంధాల్లో ఇరుకుపోయి హటాత్తుగా జ్ఞానం లేదా అసలు పట్టుకోవాల్సింది ఏది లేదుని అర్థమైనప్పుడు ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క విధంగా ప్రవర్తించాడు కొందరు మౌనం అయపోయారు కొందరు స్థాణువ అయిపోయారు కొందరు బట్టలు చింపుకొని పరిగెత్తారు కొందరు ఆనంద నిత్యం చేశారు కొందరు పాటలు పాడారు కొందరు పక్కవాళ్ళని కొట్టారు అరే ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాం సడన్గా ఒక
(06:07) ఉన్మత వచ్చింది సో జ్ఞానం అంటే ఇది వర్తమానంలో స్థితం అవ్వడం తద్వారా స్వర్గం నరకం ఎట్లాగ పడిపోయాయి. సో బంధం కూడా లేదు కాబట్టి జీవన్ముక్తి కోసం తాపత్రయం అక్కర్లేదు ఆ నిజంగా బంధంలో ఉన్నవాడు ఆ బంధాలన్నీ పోయిన అనుభూతి మనసులో కలిగినప్పుడు ఒక క్షణం పాటు జీవన్ముక్తి అనుభవాన్ని పొందుతాడు అందులో ఏ సందేహం లేదు.
(06:35) నేను నా అనుభవంగా కూడా చెప్తున్నాను అటువంటి ఒక చిన్న హర్షాతిరేకం కలుగుతుంది సడన్లీ ఒక ట్రమండస్ హ్యాపీనెస్ నిన్ను చుట్టుముట్టేస్తాి అది ఎప్పటి నుంచో ఉన్నది కానీ సడన్లీ పరిగెత్తుకొని నీళ్ళలో దుంకినప్పుడు నీకు కలిగే సంవేదన ఉంది నీళ్లలోనే 10 అవర్స్ ఉన్నావ అనుకో ఏ సంవేదన ఉండదు నీళ్లలోనే తిమింగలం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది ఏ సంవేదన ఉండదు.
(06:57) సో అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో అష్టవకుడు చెప్తున్న సూత్రాలు సహజ జీవనానికి ప్రమాణాలు సో జ్ఞానికి స్వర్గం లేదు నరకం లేదు నస్వర్గో నైవ నరకో జీవన్ముక్తిహి నచేవహి జీవన్ముక్తి అన్న అవగాహన అది కూడా లేదు ఎందుకు నీకు బంధం ఉంటేనే ముక్తి ఉంది బంధం ఉంటేనే మోక్షం ఉంది. నిన్ను ఎవరినో తాళ్ళతో కట్టేస్తేనే వదిలించుకొని స్వేచ్ఛ పొందాలని అనిపిస్తుంది నువ్వు రూమ్లో హాయిగా ఉన్నప్పుడు నిన్ను బంధించేది ఏది ఆలోచన కాదు స్వస్తవకుడు అదే చెప్తున్నాడు నిన్ను బంధించేది ఏమిటి అసలు మన మనసు మనకు చాలా కల్పనలు క్రియేట్
(07:41) చేస్తుంది స్వర్గ నరకాలు కూడా గొప్ప కల్పనలు అంతే మోక్షం కూడా కల్పన కాకూడదు మోక్షం నీ సహజ స్థితి మోక్షం అంటే మనసులో ఏ బంధము లేదని నిన్ను ఆలోచించి ఏ నిన్ను బాధపెట్టి ఏ ఆలోచన లేని స్థితి మోక్షం మహా శూన్యం అంటే అది ఇవేమి గొప్ప గొప్ప పదాలు కావు అత్యంత సహజమైనవి ప్రతి పిల్లి మహా శూన్యన్ని అనుభవిస్తది.
(08:06) ఎనుక కోసం పరిగెత్తింది ఆకలి తీరింది మళ్ళీ నెక్స్ట్ ఆకలి అయ్యే వరకు పిల్లి మనసులో శూన్యమే ఉంటది. తను సాధించే లక్ష్యం గాని కోల్పోయే ఆలోచన గాని బాధ పెట్టేది గాని బంధువుల గురించి ఆలోచించేది గాని సాధించేది గాని ఉద్యమం గాని ఆధ్యాత్మికత గాని దేని మీదో ఒక దాని మీద ధ్యాస గాని ఏమీ ఉండదు ఇట్ ఇస్ జస్ట్దేర్ సో ప్లెజెంట్ ఒక యోగి ఎలా ఉంటాడు ఒక పిల్లి ఎలా ఉంటది మీరు ఎప్పుడు పద్ధతిని సాధనని చూడకండి అది విక్షిప్త స్థితి అనుభవించే స్థితి వర్తమానంలో ఉంది యోగి స్థితి ఈ ప్రకృతి స్థితి సో మనకు మనసు కల్పించే రకరకాల కల్పనల్లో నేను ఒక అనాలజీ చెప్తున్నాను ఒక వ్యక్తి 50వ అంతస్తులో ఉన్నాడు అతను
(08:48) లిఫ్ట్ మీద నుంచి కిందికి వస్తున్నాడు ఎవరిని అడిగితే ఎక్కడికి పోతున్నాడు అంటే కిందికి పోతున్నాడు అంటాడు కిందికి వచ్చిన తర్వాత కిందికి వచ్చాను అంటాడు యక్చువల్లీ ఉన్నదే అది కానీ మనం పై నుంచి కిందికి వచ్చినప్పుడు అట్లా అనిపిస్తది యస్ ఇఫ్ యు ఆర్ డిసెండింగ్ ఫ్రమ్ ద టాప్ నువ్వు కిందనే ఉన్నావు అట్లా అనిపిస్తది పైకి కిందికి పోయినట్టు సో అనిపించడం వేరు ఉండడం వేరు నువ్వు ఎప్పుడూ కిందనే ఉన్నావ్ ఎందుకంటే ఆ బిల్డింగే కింద ఉంది నేల మీద దాంట్లో నువ్వు పైకి కిందికి కదులుతున్నావ్ అట్లా నీ మనసు నీలో ఉంది కానీ నా మనసులో ఆలోచనలు
(09:19) పైకి కిందికి కదులుతున్నాయి సో స్వయం ప్రకాశం నిరంజనం నిర్గుణం నిర్విషయం నిష్కామ కర్మం సహజం స్వభావం సాక్షిత్వం సమత్వం సమభావం సమశ్రద్ధ సహజమైన ఎరుక సహజ చైతన్యం సహజ ప్రశాంతత సహజ నిరంతరత అఖండత ఆత్మజ్ఞానః ఇది నేను చెప్తున్న సూత్రం స ఉన్నదంతా ఉన్నది దానికి భిన్నంగా పోయింది నీవు దానికి అన్యమైంది నీవు తద్వారా బాధపడుతుంది నీవు
(10:04) తిరిగి అఖండంలో కలుసుకుంటే సరిపోతుంది నిన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు అసలు పీస్ అంటే ఏమిటి అంటే ఎప్పటికీ చెక్కు చెదరనిది అంతే పీస్ ఫుల్ గా పడుకున్నాను అంటే చెదరలేదని చెదరనివ్వకు ఆ తర్వాత అష్టావకుడు చెప్తున్నాడు నైవప్రా ర్థయతే లాభం నాలాభే నానుషోచతి ధీరస్య శీతలం చిత్తం అమృతేనైవపూరితం సో ఇప్పుడు అద్వైతాన్ని చెప్పాలంటే ద్వైతం చర్చిలోకి తీసుకురావలసింది ద్వంద్వాతీతంలోకి నిన్ను తీసుకెళ్ళాలంటే ద్వంద్వమే ఆధారం కొట్టుకోకుండా ఉండండి అని సినిమాలో
(10:50) చూపించా అంటే మొదట కొట్టుకోవడమే చూపించాలి. నేను ఆనందంగా ఉంటున్నాను అంటే మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని ఎవడన్నా అంటే ముందు బాధలే చూపించాలి. అందుకే చివరిలో శుభం కాడు ఉంటది. అంతకుముందంతా సమస్యలు రక్తశక్తం గొడవలు తిట్లు శాపర్థాలు అవన్నీ ఉంటాయి సినిమాలో కూడా జీవితాల్లో కూడా అంతే సో అష్టవక్రుడు ద్వంద్వాలని పరిచయం చేస్తున్నాడు ఇప్పటివరకు ఎక్కడ వాడిని మరొక ద్వంద్వాన్ని తీసుకొచ్చాడు ఆ ద్వంద్వం ఏమిటి అంటే లాభం నష్టం సో లాభ నష్టాలు సంపూర్ణంగా ప్రపంచానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి ప్రకృతిలో లాభము లేదు నష్టము లేదు
(11:33) ధీరుడి చిత్తం అమృతంతో నిండి చల్లగా ఉంటుంది. ధీరస్య శీతలం చిత్తం కనుక అది లాభాల కోసం ప్రార్థనలు చేయదు నష్టం వస్తే కానీ లాభం లేదని గాని హాని కలిగిందని శోకించడు. జీవన్ ముక్తుడైన జ్ఞాని లాభాలకు సంతోషం నష్టాలకు దుఃఖం పొందడు అతని చిత్తం పరమానందామృతంతో తృప్తిగా ఉంటుంది నిన్ననే ఒక వ్యక్తి వచ్చాడు వ్యాపారం పెట్టాను నాకు లాభం రావాలని కోరుకోండి.
(11:58) ఏం చేయాలి నేను చెప్పాను మీరు రాంగ్ ప్రశ్న అడుగుతున్నారు రాంగ్ వ్యక్తిని అసలు లాభ నష్టాలకు అతీతంగా జీవించమని నేను చెప్తున్నాను నేను జీవిస్తూ అన్ని పనులు చేయవలసిందే నాకు డబ్బు కావాలి కానీ ఇందులో లాభ నష్టాల ప్రసక్తి ఎక్కడిది అమృతంతో చల్లగా ఉంటుంది ధీరుడు చిత్తం ధీరస్య శీతలం చిత్తం అమృతే నైవ పూరితం అమృతం అని దేన్ని అంటున్నాం అంటే ఏది తాగితే నువ్వు చిరస్ స్థాయిగా చిరంజీవిగా ఉండబోతున్నాం అంటే మళ్ళీ నిరంతరతని అందుకే ఆనందం అమృతం ప్రశాంతత అమృతం ఒక్కసారి అది నీలోకి జొరపడింది అనుకో అది పోదు ఇంకా సో ఆనందం నుంచి ఆనందం తీసేసిన ఆనందమే
(12:44) మిగులుతుంది ఆనందానికి ఆనందం కలిపిన ఆనందం మిగులుతుంది పూర్ణస్య ఆ పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ మశిష్యతే ఉన్నదంతా అదే నీవే మధ్యలోకి వస్తున్నావ్ నువ్వే చెడగొడుతున్నావ్ నీవే ఆరోపణలు చేస్తున్నావ్ నువ్వే ఆరాటపడుతున్నావ్ ఏ ఉపయోగం ఎందుకు వై ఎవ్వరిని పట్టించుకోకుండా ఉండండి వేరే దేశంలో ఉన్నట్టు మీ ఇంట్లో ఉండండి.
(13:15) వేరే దేశంలో ఉంటే అన్ని నోరు మూసుకొని కేఎఫ్టీ లో కూర్చొని మీ కాఫీ తాగి మీరు వస్తారు అక్కడ ఉన్న వాళ్ళంతా మీ బంధువులే అనుకో వాడు అట్లా కూర్చున్నాడు వీడు ఇట్లా కూర్చున్నాడు ఏరా సరిగ్గా కూర్చో సాంప్రదాయం సంస్కృతి ఎందుకు నీ సంస్కృతి నీ సాంప్రదాయం నువ్వు ఆచరించడానికి సలహాలు ఇవ్వకు నువ్వు ఆచరిస్తూ ఉంటే నిన్నే చూసి 100 మంది ఆచరిస్తారు నువ్వు ఇల్లు చక్కగా సర్ది పెట్టుకో నిరంతరం అందంగా పెట్టుకో నిరంతరం పని చేస్తూ ఉండు నువ్వు చెప్పక్కర్లేదు నేను చెప్పాను కదా ప్రశాంతత అంటూ వ్యాధి నిజమైన సృజనాత్మకత అంటూ వ్యాధి ఒక వ్యక్తిని ఒక్క
(13:44) మాట మాట లేకుండా మార్చేస్తుంది. అసలు ఆ స్థితిలోకి ఎందుకు రారు [గొంతు సవరించుకోవడం] [బెల్] సో మనసు యొక్క నిరంతర ఆనంద స్థితి అమరత్వం అంటే సో దేని గురించి అద్దిగా ఆలోచించకండి ఏమి లేదు ఇక్కడ అంత గంభీరంగా తీసుకునేది యు ఆర్ గోయింగ్ టు డై ఎనీవే అవునా కాదా ఎప్పటికి ఉంటావు ఇక్కడే నిన్నగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని అడిగాను నీ జీవితకాలం 100 గంటలు అనుకో పీకలాడుతూ ఆరోపణలు చేస్తూ బాధపడుతూ ఏడుస్తూ తల కొట్టుకుంటూ ఉండాలని ఇష్టపడతావా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా అంటే వెంటనే చెప్పింది హాయిగా ఆనందంగా ప్రశాంతంగా మరి 100 గంటలో ఎంతసేపు
(14:25) ఉండాలనుకుంటున్నావో అదన్నా చెప్పు ఒకవేళ ఉండాలనుకుంటే దానికోసం ఏం చేయాలో అది చెయ్ చిన్న ప్రయత్నం కల్పించుకోవడం మానేయ్ డోంట్ ఇంటర్ఫియర్ వాట్సవర్ హాపెన్స్ హాపెన్స్ అసలు నువ్వు వేరే వ్యక్తి గురించి ఆలోచించడం మానుకో తద్వారా నీవు ఉన్నావు అక్కడి నుంచి దాన్ని సరి చేసుకో నీకు అడ్డు వస్తున్న విషయాలని జరుపుకో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ సాధన అంతవరకే నిరంతరం సాధన చేస్తూ పోకు ఒక బుల్డోజర్ తో లేకపోతే రకరకాల టూల్స్ తో ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి ఇల్లు కట్టడం పూర్తఅవ్వగానే అవన్నీ పక్కకు జరుగుతాయి అట్లా సాధన కూడా పక్కకు
(15:10) జరగవలసిందే టూల్స్ పక్కకు జరగవలసింది ఇల్లు ఉండిపోతది అట నీ ప్రశాంతత ఉండిపోవాలి నేను రాసుకున్న చిన్న పోయం వచ్చేది రాని పోయేది పోని మనసు పాడని కీరవాణి వచ్చేది రాని పోయేది పోని మనసు పాడని కీరవాణి నిశ్చల నిశ్చలవాణి ఆనంద ప్రాణి నీవే సహజ కోదండ పాణి నేనన్న భావన అట్లా పడిపోని పరమ శూన్యమై నిలబడిపోని కారణమైనవన్నీ ఆవిరైపోని మిగిలేది అకారణ అనామకతని శూన్య చిత్తం నిజ విజయ యజమాని సొంతం ఆశాంతం శాంతం శాంతం నీ ప్రాంతం అడవిలో పూచిన విష్ణు క్రాంతం ఆహా సహజ [గురకలు]
(15:55) జీవన గీతం సహజ జీవన గీతం నువ్వు అడవిలో పూచిన విష్ణు క్రాంతం శాంతమే నీ ప్రాంతం ఆశాంతం శాంతం నీవే యజమానివి ఆనందం శూన్య చిత్తం నీ సొంతం దీన్నో పాటగా పాడుకుందాం వచ్చేది రానిపోయి పోయేది పోని మనసు పాడని కీరవాణి నిశ్చల పాణి ఆనంద ప్రాణి నీవే సహజ కోదండపాణి నేనన్న భావన అలా పడిపోని పరమ శూన్యమై నిలబడిపోని కారణమై
(16:39) కారణమైనవన్నీ ఆవిరైపోని మిగిలేది దియ కారణ నామకథని శూన్య చిత్తం నిజ యజమాని సొంతం ఆ శాంతం శాంతం శాంతం నీ ప్రాంతం అడవిలో పూచిన విష్ణు క్రాంతం సహజ జీవన గీతం సహజ గీవన గీతం జీవితం పాడుకోండి ఎవరు మెచ్చుకుంటారన్న కాదు ఎవరు గుర్తిస్తారన్న కాదు నీ సహజస్ప స్పందకి స్పందనకి ద్వారం ఓపెన్ చెయ్ డోంట్ క్లోజ్ యువర్ సెల్ఫ్ నీలో నీ మనసు వెయి దుక్కల ఓపెన్ అయినప్పుడు దానికి మరొక ముద్దు పేరు
(17:24) సహస్రదల కమలం యొక్క ఆవిర్భావం సహస్రారం యొక్క ఓపెనింగ్ దాని అర్థం ఏమిటి నీకు ఇన్హిబిషన్స్ ఏమీ లేవు ఇంకా అన్ని పనులు సమశ్రద్ధగా చేస్తున్నావు అన్నదానికే బుద్ధుడి యొక్క చివరి స్టేట్మెంట్ సహశ్రద్ధాల కమలం అనుభవం లోటస్ ఎఫ ఏ లోటస్ ఆఫ్ 1000 పెటల్స్ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అది అందరికీ ఉంది మనల్ని మనమే కట్టడి చేసుకుంటున్నాం చూడండి నాలాంటి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ ఇన్హిబిషన్ లేకుండా కొంతకాలం ఉండండి అన్ని పనులు సమశ్రద్ధతో చేయండి చేద్దాం నేను సలహా ఇవ్వట్లే అసలు మీరు ఆచరించిన ఆచరించకపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు నేను అలా ఉన్నాను బాగుంది ఇది
(18:06) కొనసాగిస్తేనే బాగుంటుంది రోజు తింటేనే ఆరోగ్యం రోజు పడుకుంటేనే ఆరోగ్యం ఇంతటి వరకు పడుకున్నా ఇక పడుకొనింటే చచ్చిపోతావ్ సాక్షి భావన అయినా ఏదైనా ఇట్ షుడ్ ఇట్స్ యడ్ కంటిన్యూ అండ్ యడ్ ఇన్ఫైనైట్ సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న అష్టవగ్రుడికి శూన్య చిత్తానికి మీ యొక్క సహజ శాంతానికి మీ యొక్క అడవిలో పూచిన విష్ణు క్రాంతానికి మీ సహజ జీవన గీతానికి మీలో కొలువై ఉన్న కోదండపాండికి శిరసు వంచి నమస్కారం చేస్తున్న శ్రీ సరసోవేసు
No comments:
Post a Comment