ఈ నిజం తెలిస్తే కష్టాలను ఇష్టపడతారు! by Vamsi Kiran sir
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hpu2Cp7Qytc
Transcript:
(00:03) [సంగీతం] వారు ఏ ప్రశ్న అడుగుతున్నారు అంటే ధ్యానం వల్ల దుఃఖం పోతదా అని అడుగుతున్నారు. పోదు ధ్యానం వల్ల శక్తి వస్తది. శక్తి వల్ల బుద్ధి వికసిస్తుంది మీరు వికసిస్తారు వికాసం వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే రెండోది జ్ఞానము విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు తెలుసా అప్పట్లో కాలం వేరువెయ్యేళ్ళు తపస్సు చేశాడు ఆయన తపస్సు పూర్తి అయి వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠతో తగు పెట్టుకునేవాడు ఆయన నూరుగురు కొడుకుల్ని ఈయన్ని చంపించాడు.
(00:40) విశ్వామిత్రుడు ఒకసారి మేనకతో కాపురం చేసి బిడ్డనిగా అన్నాడు చూసారా అంటే ఆయన సాధన చేశాడు కానీ ఆయన ఎన్లైటన్మెంట్ జ్ఞానం కలగలేదు ఎప్పుడు జ్ఞానం కలిగింది అంటే ఆయనకి ఎప్పుడైతే ఆయన స్వీయ ఆత్మ పరిశీలన చేసుకున్నాడో ఆ రోజు కలిగింది ఆయనకి జ్ఞానోదయం అప్పుడే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు కనుక ధ్యానం ఒక రెక్క జ్ఞానం ఒక రెక్క రెండు ఉండాలి మీకు కొంతమంది ఓన్లీ జ్ఞానం ఉంటది నో ధ్యానము ఉపయోగం ఉండదు కొంతమంది ఓన్లీ ధ్యానమే ఉంటది జ్ఞానం ఉండదు ఉపయోగం ఉండదు రెండు ఉండాలి ధ్యానము జ్ఞానము అందుకనే నేను ధ్యానానికి నీ వ్యక్తిగత సాధన మీరు చేయాలి ఆచార్య సాంగత్యం సజ్జన
(01:22) సాంగత్యం చేయాలి అప్పుడు జ్ఞానం వికసిస్తది రెండు అనుభవాల ద్వారా జ్ఞానం వస్తది అనుభవ జ్ఞానం కావాలి మీకు ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇదిగో ధ్యానం చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుది అని మీకు చెప్పాను ఓకే నేను చేశాను నాకు తలనొప్పి తగ్గిపోయింది కాబట్టి నేను మీకు చెప్పాను అది మీరు విని వదిలేస్తే ఉపయోగం ఉండదు మీరు మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి అందుకని ధ్యానం చేయడం వల్ల దుఃఖం పోతదా అంటే పోదు ధ్యానం చేయడం వల్ల వికసిస్తారు జ్ఞానం పొందడం వల్ల దుఃఖాన్ని విడుదల పొందుతారు.
(01:56) ధ్యానం చేయకుండా జ్ఞానం పొందారు అనుకోండి మీరు వికసించలేదు కదా ఒప్పుకోదు మీ మనసు ఒప్పుకోదు ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ మీరు ఉన్నారు మీరందరూ ఎంతో కొంత ధ్యానం చేశారు ఆధ్యాత్మికత అవగాహన ఉన్నవాళ్ళు ఈ మీరు అనుకుంటున్నారు ఇవాళ కొత్తగా వచ్చానని మీరు ఆల్రెడీ ఎన్నో జన్మల క్రితం ధ్యానం చేశారు లేకపోతే రారు మీరు భూమిలో నుంచి పరిమళం ఎప్పుడు వస్తుంది అది వికసించినప్పుడే వస్తుంది అలాగ అన్నమాట అందుకని ముందు ధ్యానం చేయాలి సాంగత్యం చేయాలి ఆచార్య సాంగత్యం చేయాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ నాలుగు ఉంటేనే దుఃఖం పోద్దమ్మ లేకపోతే పోదు ఇంకొక ఎగ్జాంపుల్
(02:28) చెప్పనా అర్జునుడికి భగవద్గీత చెప్పాడు కృష్ణుడు చెప్పాడు కదా అంతా అయిపోయింది కదా అర్థమైపోయింది అన్నాడు ఓకే యుద్ధం చేశడు యుద్ధం స్టార్ట్ అయింది మధ్యలో అభిమన్యుడు చనిపోయాడు అభిమన్యుడు చనిపోగానే అర్జునుడు దుఃఖం వచ్చింది దుఃఖపడతా కూర్చున్నాడు ఏడుస్తూ కూర్చున్నాడు వేదన చెందుతున్నాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు నీకు గీత అంతా చెప్పాను దుఃఖం పోయింది అనేకున్న అన్నావు మల్లా ఎందుకు దుఃఖిస్తున్నావ్ అన్నాడు నాకు తెలిీదు నా బిడ్డ నా అభిమన్యు నా బిడ్డని నేను చూడాలి అని దుఃఖపడతా ఉన్నాడు.
(03:03) అప్పుడు సరే పదా నీ బిడ్డని చూపిస్తానుఅని కృష్ణుడు ఏం చేశడు అభిమన్యుడు సోల్ని పిలవడానికి తీసుకొని వెళ్ళాడు ఒక ఋషుల దగ్గరికి తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి అయ్యా ఈయన బిడ్డని పిలవండి అంటాడు వాళ్ళు తమ శక్తితో ఆయన పిలుస్తారా పైలోకం నుంచి కిందకి వస్తాడు అభిమన్యుడు చనిపోయిన కొడుకు ఎదురుకు కనపడితే తండ్రికి ఎంత ఆనందం ఉంటది ఉండదా ఉండదా పరిగెట్టుకొని వెళ్ళాడు నానా అభిమన్యు అని అభిమన్యుడు ఏమన్నాడో తెలుసా ఎవరండి మీరు అన్నాడు అర్థమైందా ఆడిదాకా ఎందుకు ఇప్పుడు పోయిన జన్మలో నీ బిడ్డ ఇప్పుడు వస్తే నువ్వు గుర్తుపడతావా లేకోతే మీకు మీరు గమ మీరు గమనించారా లేదా
(03:42) మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా చనిపోయినవాళ్ళ చేతులు ఎత్తండి తండ్రి గాని తల్లి గాన ఎవరో చనిపోయారు కదా అమ్మ ఎవరు చనిపోయారు ఆ మీ మదర్ చనిపోయారు కదా నువ్వు ఎప్పుడనా కళలో ఉన్నప్పుడు మీ మదర్ కనిపించారా కదా కానీ అక్కడ ఆమె చనిపోయింది అన్న విషయం నీకు గుర్తులేదు కదా ఆ అది సంగతి అంటే దాని అర్థం ఏంటంటే మీరు అనుభవం పొందితేనే జ్ఞానం వస్తది జ్ఞానం రావాలంటే ఏం కావాలి అనుభవం కావాలి అర్జునుడిని అభిమన్యుడు ఏమన్నాడు ఎవరు మీరండి అన్నాడు అయ్యో నేను నీ తండ్రిని అన్నాడు అప్పుడే మర్చిపోయావా నేను నీ తండ్రిని అన్నాడు నేను నా తండ్రి ఏ జన్మ
(04:24) తండ్రి ఒక్కసారి ఉండండి చెప్పు చూద్దాం అని పెద్ద లిస్ట్ తీసాడు. నీకు ఒకో జన్మలో ఒక తండ్రి ఉంటాడు కదా ఒక జన్మలో ఒక తల్లి ఉంటది ఒక జన్మలో భర్త ఉంటాడు ఒకో జన్మలో భార్య ఉంటది ఉంటారు ఉండరా అప్పుడు అర్జునుడికి క్లారిటీ వచ్చింది వారే వర వారే నేను ఆత్మనా ఇది గతించిపోయిందా అని చెప్పి అప్పుడు జ్ఞానోదయం అవుతది అంటే అర్జునుడు ఎప్పుడు జ్ఞానోదయం అయింది అనుభవం వచ్చాక జ్ఞానోదయం అయింది అది జ్ఞానం అంటే మీకు జ్ఞానోదయం కావాలంటే అనుభవం కావాలండి ఇక్కడ మీరు ధ్యానం చేస్తారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అనుభవం ఉంటది ఆ అనుభవం నుంచి మీరు జ్ఞానదయం పొందాలి.
(05:06) ఇప్పుడు ఏమన్నారు నేను శరీరం కాదు ఆత్మనే అన్నారు కదా ఇంటికి వెళ్ళేటప్పటికి నీకు ఎవడో ఒకడు లేదు అంటారు అనగానే బాధ కలుగుతుదా కలగదా అప్పుడు అప్పుడు మీకు ప్రాక్టీస్ చేయాలి అవును కదా నేను శరీరము కాదు కదా నేను ఆత్మను కదా నన్ను ఎవడేమ అనగలడు నేను ఎందుకు బాధపడుతున్నాను అని మీకు అనుభవం రావాలి. అందుకే అనుభవమే జ్ఞానము గుర్తుపెట్టుకోండి మిత్రులారా అనుభవం లేకపోతే జ్ఞానం రాదు కనుక మీరు చక్కగా ధ్యానం చేయండి వికసించండి శక్తి పొందండి మీ జీవితాన్ని గడపండి మీరు జీవితాన్ని గడపోతే జ్ఞానం ఎట్లా వస్తుందండి మీకు ఒక విషయం తెలుసా అడవిలో ఉండే యోగి
(05:46) కన్నా ఊళలో ఉండే మీరే ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటారు. అడవిలో ఎవరు ఉండరు కదా మీకు ఇది అర్థం కావాలంటే ఒక కథ చెప్తా ఒక ఊర్లో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన ఏం చేసాడంటే తన భార్య బిడ్డల్ని వదిలేసాడు ఈ అదవగోలు పడలేమ అని చెప్పేసి ఆయన భార్య అంటే ఏంటి పద్దాకా డబ్బులు చీరలో నగలో లేకపోతే పిల్లలో పాలు అడుగుతుంది కదా ఆ ఇక కరెంటో రెంటో అదేంటో పెళ్లి చేసుకునేటప్పుడు ఏం తెలియవా పెళ్లి చేసుకునేటప్పుడు అడుగుతుదని తెలియదా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది చాలామందికి అప్పటిదాకా వైరాగ్యం రాదు కాపురం చేస్తే పిల్లలే కదా పడతారు వీడికి
(06:31) వైరాగ్యం పుట్టుద్ది ఏదో పెళ్లం వచ్చి ఎదవ పిల్లలు వచ్చి ఎదవ జీవితం ఇట హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం అంటాడు హిమాలయాలు ఏదో ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారు ఏటో సరే మొత్తం మీద ఇలాంటి స్వామి ఒకడు భార్యని వదిలేసి పిల్లల్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కొండ మీద ఏదో చెట్టు చూసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూఉంటాడు నెల రోజులు చేస్తాడు ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి ఎవరో స్వామీజీలా ఉన్నాడని ఆయనకి ఒక చిన్న కుటీరం వేసి పెట్టడం భోజనం పెట్టడం అలాంటివి చేస్తుంటారు మొత్తం మీద అతనికి గడిచిపోతుంటది హాయిగా ఉంటది జీవితం ఎంత
(07:02) హాయిగా ఉంటదో కదా చాలా శాంతమూర్తి అయిపోయాడు ఎంత శాంతం అంటే భార్య లేదు అప్పులోళ్ళు లేరు పిల్లలు లేరు పీకేవాళ్ళు లేరు లాగేవాళ్ళు లేరు శాంత మూర్తి అయిపోయాడు ఒకరోజు ఆ కొండ కింద ఉన్న ప్రజలు వచ్చి అయ్యా మా గుడిది వారి కోసం మీరు రావాలని ఆ కమిటీ వాళ్ళు పిలుస్తారు. ఈయన ఆలోచిస్తాడు నేను వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది నాలో కామం పోయింది క్రోధం పోయింది మొహం పోయింది ఇరిటేషన్ అవ్వట్లేదు నేను చాలా శాంతంగా ఉన్నాను శాంతంగా ఉన్నాను వెళ్దాంపా అని వెళ్తాడు.
(07:39) వస్తాడు స్టేజ్ మీద ఎక్కిస్తారు అందరూ దండలు వేస్తారు దండాలు పెడతారు ఓ బ్రహ్మాండంగా ఉంటది అంతా హ్యాపీగా అయిపోయింది నేను ఇంకో మంచి స్వామీజీ అయిపోయాడు అందరూ చెప్తాడు నాలాగా మీరు కూడా కుటుంబ సంసారాలు అవతలు పారేయండి సన్యాసులుగా జీవించండి శాంతంగా ఉంటారు అని చెప్తాడు సరే ఈలోపు తిరణాల జరుగుతుంటది కదా తిరణాల తిరణాలు అంటారా మీరు ఏమంటారు ఇటువైపు జాతర జాతర అవుతుంటే నేను ఆ జాతర చూస్తాను అంటాడు సరే వెళ్ళండి అని ఒక కుర్ర నుంచి పంపిస్తారు ఇక్కడంటే స్వామీజీ జాత్రలో ఎవడనా స్వామీజీ చూస్తారా గౌరవిస్తారా తోసేస్తారు పక్కకి ఇలాగ వెళ్తుంటే అక్కడ
(08:18) ఒక తోపులాడు జరుగుతుంటది తోపులాడుట జరుగుతుంటే ఒక పిల్లోడు వచ్చి ఒక యువకుడు వచ్చి ఆయన మీద పడతాడు ఇలాగ పడి కాళ్ళు తొక్కేస్తాడు తొక్కగానే సర్రమని కోపం వచ్చేస్తది ఆయనకి కోపం వచ్చి చొక్క పట్టుకుంటాడు ఒరేయ్ ఎదవా ఎవడరా నువ్వు నా కాళ్ళు తొక్కుతావ్ నేను అసలు ఎవరిని తెలుసా నేను ఎంత పెద్ద యోగునో తెలుసా అని బగ్గుమంటాడు నేను ఎంత శాంతమూర్తినో తెలుసా అని బగ్గుమంటాడు అంట అంటా కళ్ళలో ఆ పిల్లని చూసి ఒక్కసారి తనంతా చూసుకుంటాడు అవును ఇదేంది నేను అరిసేస్తున్నాను కరిసేస్తున్నాను నా శాంతం ఏమైపోయింది అని ఒక్కసారి కింద పడి బల బల వాల ఏడుస్తాడు మొత్తం పోయింది
(08:51) సంవత్సరం సాధన అంతా పోయింది. ఏడుస్తాడు ఈలోపు వాళ్ళందరూ పరిగెట్టుక వస్తారు అయ్యా ఏమైంది ఏమైంది పదండి నేను మిమ్మల్ని మీ ఆశ్రమంలో దించుదాం పదండి అంటారు అప్పుడు చెప్తాడు అతను వద్దొద్దు వద్దు నాకు సంవత్సరం పాఠం నేర్చుకోలేనిది ఈ ఇతని వల్ల ఒక్క నిమిషంలో నేర్చుకున్నా అంటే నేర్చుకోవాలంటే అనుభవం కావాలి అనుభవం కావాలంటే మనుషులు కావాలి నా గయ్యాలి బెల్లం కావాలి నా రేగంపిని పిల్లలు కావాలి అర్థమైందా నీ మొదటిష్ట మొగుడు కావాలి వీళ్ళందరూ ఉంటేనే మీరు నేర్చుకుంటారు లేకపోతే నేర్చుకోరు అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు వాళ్ళ లామిడి దగ్గరికి వెళ్తాడు వెళ్లి సరే నేను
(09:35) ఇన్నాళ్ళు సాధన చేశను ఇప్పుడు నువ్వు అటాక్ చెయ్ కమాన్ అంటాడు అర్థమైందా ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఏం కావాలి అనుభవం కావాలి అనుభవం కావాలంటే ఏం కావాలి అనుభవాలు కావాలి అనుభవాలు ఎక్కడఉన్నాయి మీ జీవితం అంతా అనుభవాలే కదా ఆ మీరు ఇంటికి వెళ్ళగానే ఎవడో ఒకడు ఉంటాడు కదా నేను తినే తలక తినేసేవాడు ఆ నీకు రెడీగా ఉన్నారు వెళ్ళు ఇంటికి వెళ్ళగానే ఎక్కడ చచ్చావు నువ్వు ఇప్పటి దాకా అంటారు ఫస్ట్ ధ్యానంకి పోయావు ఏం పనిలేదు ధ్యానంకి అని తిడతారు అనింటే ఎదురుకోవాలి మీరు ఇన్నీ మీరు పెట్టుకున్నారు ఏవండీ ప్లీజ్ అండి నన్ను బాగా కాల్చుకొని తినండి ఏవండీ
(10:14) నన్నండి పొడుచుకొని తినండి ఏవండీ నన్ను పొడవండి నన్ను తిట్టండి నన్ను కరవండి కొరకండి పీకండి లాగండి అని మీరు పైలోకాల్లోనే వాళ్ళని తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు అనుభవం కోసం ఎందుకు అనుభవం జ్ఞానం కోసం అది కథ చెప్పండి నాతో పాటు జ్ఞానమే మోక్షము మోక్షం కావాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే ఏం కావాలి అనుభవం కావాలి అందుకని మీ జీవితమే ఇప్పుడు మీకు అనుభవం యడికో బోక్కర్లే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా నిశ్చలంగా ఉండండి ఇప్పుడు ఎంత నిశ్చలంగా ఉన్నారు ధ్యానం చేస్తే ఎలా ఎలా ఉన్నారు నిశ్చలంగా హాయిగా ఉన్నారు ఒక్క కోపం లేదు ఎవరికైనా కోపం ఉందా మీలో
(10:57) అందరూ శాంతమూర్తుల్లా ఉన్నారు. ఇంటికి వెళ్ళాక నిన్ను ఎవడో రెచ్చగొడతాడు దారిలోనో ఎవడో రెచ్చగొడతాడు అప్పుడు కూడా మీరు శాంతమూర్తిలా ఉండి వాళ్ళని డీల్ చేయాలి. మీరు శాంతమూర్తిలా ఉండి వాళ్ళ సంగతి చూడాలి అంటే వాళ్ళని తనాల్సి వస్తే తనండి తిట్టాల్సి వస్తే తిట్టండి మీరు మాత్రం ఎలా ఉండాలి లోపల ఎలా ఉండాలి శాంతమూర్తిలా ఉండాలి దాన్ని కృష్ణుడు ఏమంటాడు అంటే వాయు ప్రసారం లేని చోట దీపము వలె వాయు ప్రసారం లేని చోట దీపము వలె యోగి నిశ్చలంగా ఉండవలెను అంటాడు అర్థమైందా వాయు ప్రసారం లేని చోట దీపం అంటే ఏంటి గాలి లేని చోట దీపం ఉంటది కదా ఎలా ఉంటది
(11:42) నిశ్చలం గీత కొట్టినట్టు ఉంటది మీరు బొట్టెలా నిలువుగా ఎందుకు పెట్టుకున్నారో తెలుసా నిలువు పొట్టి అర్థం ఏంటో తెలుసా వాయు ప్రసారం లేని చోట దీపం ఇది అంటే మీరు కూడా ఈ బొట్టులాగా నిశ్చలంగా ఉండాలి అది నిలువు బొట్టు అర్థం నిశ్చలంగా ఉండాలి నిశ్చలంగా ఉండి ఏం చేస్తావో అది చెయ్ ఇక్కడ పాయింట్ ఏం చేయకుండా ఉండమనట్లేదు నేను గుర్తుపెట్టుకోండి అంటేనండి ఇప్పుడు ఎవరనా తిడితే మనం ఇలా ఉండాలంటే అలా ఉండొద్దు నువ్వు నిశ్చలంగా ఉండి ఏం చేయాలో అది చెయ్ అది రావాలంటే అనుభవం కావాలి నిన్న ఎవడన్నా 10 సార్లు తిట్టాడు అనుకో మొదటిసారి బాధపడతావ్ రెండోసారి బాధపడతావ్
(12:23) మూడోసారి బాధపడతావ్ 10ో సారి బాధపడతావా అక్కడిదాక ఎందుకండి మీ పిల్లలు ఉన్నారా మన పిల్లల్ని మీరు కొడతారు కదా మీ పిల్లలు బాధపడతారా ఎప్పుడైనా చూసారా పిల్లలు బాధపడరు తెలుసా కాకపోతే కొద్దిగా చిన్న కన్నీరు పెడతారు చిన్న మూలుగుతారు దెబ్బ తగిలితే ఏడుస్తారు పిల్లలు పిల్లలు బాధపడతారా ఎందుకు బాధపడరు రోజు తినే తనులే కదా కానీ ఇంకోటి కొడతది అనుకుంటాడు వాళ్ళకి అను అనుభవం వచ్చింది మీరు రోజు కొడతారు కదా అన్ని పిల్లల్ని రోజు కొడతారు మీ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద కదా తీర్చుకుంటారు ముందరస్ట తల్లులు ముందరష్ట పెద్దోళ్ళు పిల్లల్ని కొట్టేవాళ్ళందరూ
(13:02) ముందనష్ట పోలే వాళ్ళకి ఉంది ఇప్పుడు కాదు ముసలోళ్ళ అయ్యాక మంచం మీద ఉంటది పిల్లల్ని ఎవరు కొడతారో వాళ్ళందరికీ మంచం మీద పడతారు చావు రాదు పిల్లలు చూడరు ఆ కర్మ వస్తది అందుకని పిల్లల్ని అస్సలు కొట్టకండి నిజం నిజంగా పిల్లల్ని కొడుతుంది మీరు పక్కవాళ్ళ ఇరిటేషన్ వాళ్ళు తప్పు చేసినందుకు కొట్టట్లేదు మీరు మొగుడి మీద కోపం అత్త మీద కోపం అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని సామెత ఉంది అలా అన్నమాట లేకోతే భార్య మీద కోపం అందరూ కలిపి పిల్లల్ని కొడతారు వాళ్ళు తిరిగి కొట్టరు కాబట్టి చిన్న పిల్లల్ని ఎందుకు కొడతారు తిరిగి కొట్టరు కాబట్టి అందుకని పిల్లలు ఏం
(13:42) చేస్తారు ఓ దెబ్బ పడగానే బేరమని ఏడుస్తారు కానీ బాధపడడు బాధపడటం వేరు ఏడవడం వేరు నెట్టు కలిగితే ఏడుపు వస్తుంది సహజంగా మళ్ల మీరు కాసేపు తర్వాత రాక అన్నా రా బుజ్జినగానే వెళ్ళిపోతారు అది బాధపడ్డోవాడు అయితే రాడు అది తేడా అర్థమైందా చిన్న పిల్లలకి ఏం బాధ ఉండదు ఎందుకు ఉండదు వాళ్ళకి అనుభవం ఉంది రోజు తన్నులు తినే అనుభవం ఉంది కదా అలాగే మనం కూడా జీవితం అన్న అనుభవాల్ని జ్ఞానంగా మలచండి లేకపోతే అనుభవాలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మీకు అప్పులు అవుతున్నాయి ప్రతి నెల అప్పులు అవుతున్నాయి ఓకే ఎందుకు అవుతున్నాయి అప్పులు ప్రతి నెల
(14:22) మీకు ఇంకా జ్ఞానం రాలేదు ఏ జ్ఞానం రాలేదు డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలి డబ్బు ఎలా సంపాదించాలి దాన్ని ఎలా పొదుపు చేయాలి ఎక్కడ ఎంత అవసరం అన్న జ్ఞానం మీకు రాలేదు రాలేదు కాబట్టి మళలా అప్పులు అవుతాయి మీకు ఒకే సమస్య పదే పదే వస్తుంది అంటే దాని అర్థం ఏంటి మీకు జ్ఞానం రాలేదు దానికి సంబంధించిన జ్ఞానం రాలేదు అర్థమవుతుందా అండి జ్ఞానం రావాలంటే ఏం కావాలి అనుభవం కావాలి అందుకే ఒక్క అనుభవంతో ఒక జ్ఞానం నేర్చుకోవాలండి పద్దాక 10 అనుభవాల ఒకే సమస్యకు 10 సార్లా ఒకే మాట 10 సార్లా ఒకే తరగతి 10 సార్లు చదువుతారు ఎవడన్నా 10వ తరగతి 10 సార్లు తప్పితే ఎలా
(15:02) ఉంటది ఒకసారి తప్పొచ్చు ఓకే పోనీ రెండోసారి తప్పొచ్చు పదగా తప్పుతారా ఒకే సబ్జెక్టు ఒకే ఒకే సమస్య మీకు పదే పదే వస్తుంది నీ భర్తతో నీకు పదేపదే గొడవ అవుతుంది అంటే అర్థం ఏంటి నువ్వు నేర్చుకోలేదు ఏం నేర్చుకోలేదు జ్ఞానం నేర్చుకోలేదు ఏ జ్ఞానం నేర్చుకోలేదు మొగుడిని ఎలా డీల్ చేయాలి అన్నది నేర్చుకోలేదు భార్యని ఎలా డీల్ చేయాలో నువ్వు నేర్చుకోలేదు అర్థమైందా అందుకని నీకు గయ్యాల బెల్లం వస్తది మల్లా జన్మలో కూడా నువ్వు నేర్చుకున్నావా మారిపోద్ది చూడండి
(15:47) చెప్తున్నా అర్థమైందా నువ్వు నేర్చుకున్నావ్ అమ్మ నేను నేర్చేసుకున్నాను ఇదా సంగతి నా భార్య ఎందుకు అంత కోపంతో ఉంటది ఓహో నేను సరిగా ఉండట్లేదా అని నిన్ను నువ్వు తెలుసుకున్నావ అనుకో ఆమె మారిపోతది అదే నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు ఎందుకు బాధ పెడుతున్నాడు ఓహో నేను అలా చేస్తున్నానా పద్దాక నన్ను ఇరిటేట్ చేస్తాడు అనుమానిస్తున్నాడు చాలా మంది చెప్తారు నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు వాడు అనుమానించేలాగా నువ్వు అనుమానించకుండా ఉండేలాగా నువ్వు నేర్చుకోలేదు అది మేటర్ ఇది జ్ఞానం అంతేగాన వాళ్ళని తప్పు పట్టి వీళ్ళని తప్పు పట్టి జీవితం అంతా తప్పు పట్టుకొని
(16:26) ఏడుస్తా కూర్చున్నాం. అందుకని మీ చుట్టూతో ఉన్న అన్ని అనుభవాలు మీ చుట్టూతో ఇప్పుడు జరుగుతున్న అనారోగ్యము మూడు రకాలుగా అనుభవాలు వస్తాయి మీకు ఒకటి భౌతిక లోకం ద్వారా అనుభవాలు వస్తాయి అనారోగ్యాల ద్వారా శారీరక అనారోగ్యాల ద్వారా వస్తాయి రెండు మానసిక అనారోగ్యాలు మానసిక బాధలు మూడు ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా అనుభవాలే మిత్రులారా బాధలు కాదు అనుభవాలు పాఠాలు నేర్పించే అనుభవాలు అందుకని ఎప్పుడన్నా సరే మీ జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి కూర్చోండి ఫస్ట్ మీతో మీరు మాట్లాడండి ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్యకు నేను ఎంతవరకు కారణం నా పాత్ర ఏంటి ఏం
(17:07) చేయాలి ఏం చేయకూడదు నీతో నువ్వు మాట్లాడుకో నీకు క్లారిటీ వస్తది ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో అది మారిపోద్దండి లేకపోతే జీవితంంతా వస్తూనే ఉంటది వస్తూనే ఉంటది వస్తూనే ఉంటది. ఎప్పుడైతే మీరు మారారో వాళ్ళు మారిపోతారు ఇది చక్రం కర్మ సిద్ధాంతం ఉంటుంది అది వేరే లెక్క సో మళలా చెప్పుకుందాం చెప్పండి అనుభవమే జ్ఞానము నీకు ఇంకా జ్ఞానం రాలేదు అనుభవం పూర్తి కాలేదు అనుభవాన్ని అర్థం చేసుకో జ్ఞానంగా మలుచుకో మారిపోతుంది చప్పలు కొడదాం మంచి ప్రశ్న అడిగిం
No comments:
Post a Comment