'కిలో పంచదార' అంటాము.
➡️ కిలో అనేది పంచదార కాదు,
➡️ పంచదార అనేది కిలో కాదు.
'నేను నీలిమ' అంటావు.
➡️ నేను (ఆత్మ) అనేది నీలిమ కాదు,
➡️ నీలిమ (దేహం) అనేది నేను కాదు.
నేను (ఆత్మ) - నీలిమ (దేహం) ఇద్దరూ వేరు, వేరు.
ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఒకరు గానే లెక్కకు వస్తుంది.
నీకు నీవు విడిగా ఉండటమే మోక్షం అంటే.
No comments:
Post a Comment