Wednesday, June 10, 2026

ఒక మంత్రానికి, నామానికి శక్తి ఎలా వస్తుంది. నమ్మలేని నిజాలు ఇవి | Venu Syama | iDream

ఒక మంత్రానికి, నామానికి శక్తి ఎలా వస్తుంది. నమ్మలేని నిజాలు ఇవి | Venu Syama | iDream

Author Name:iDream Omkaram

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamOmkaram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xeAhMcFCNvA



Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి గోల్డ్. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత సోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
(00:32) నమస్కారం అమ్మ అమ్మ మనం ఏం జపం చేయాలన్నా సాధన చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక నామాన్ని గాని ఒక మంత్రాన్ని గాని తీసుకోవాల్సిందే. మరి ఇప్పుడు విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ట చేస్తేనే అందులో ఎనర్జీ వస్తుంది భగవంతుడిగా మనం భావిస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక బొమ్మని షోకేజ్ లో పెడితే అది షోకేజ్ లానే ఉంటుంది పూజ రూమ్లో పెట్టి పూజ చేస్తేనే ఆయన భగవంతుడు అని ఆరాధిస్తాము.
(00:56) మరి అలాంటప్పుడు ఈ మంత్రానికి ఎనర్జీ ఎట్లా వచ్చింది ఈ నామానికి ఎనర్జీ ఎట్లా వచ్చింది స్వతహాగానే ఉందా లేదంటే మనం సాధన చేస్తున్న కొద్ది అందులో ఎనర్జీ బిల్డ్ అవుతుందా దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. మంత్రం అంటేనే శక్తి ఎందుకు శక్తి అనింటే అసలు అక్షరము అంటేనే శక్తి మీరేం చెప్పక్కర్లే సంస్కృతం కానీ మన తెలుగు భాష కానీ అక్షరాలు 51 పలికితే చాలు కరెక్ట్ గా మనకి అవన్నీ మంత్రాలే అందుకే ఏమంటారు అనిఅంటే మననాం త్రాయతే ఇతి మంత్రః అంటే మీరు ఏదైతే రిపిటేటివ్లీ రిపీట్ చేస్తున్నారో అది మంత్రం అయిపోతుంది.
(01:34) ఎందువల్ల అక్షరాల్లోనే ఆ శక్తి ఉంది అందుకే దాన్ని అక్షరము ఆ అక్షరము అంటే ఏంటి అంటే క్షరము లేనిది మ్ క్షరము లేనిది అంటే అర్థం ఏమిటి చావు లేనిది. ఆ దేనికి చావు ఉండదు అనిఅంటే దేవతలకు ఒక్కలకే చావు లేదు అన్నారు ఎందుకు అంటే వాళ్ళు అమృతం తీసుకుంటారు కాబట్టి అంటే ఈ ప్రతి అక్షరంలోనూ ఏమున్నట్టు లెక్క అమృతం ఉన్నట్లు ఆ అమృతం ఉంది కాబట్టే ఏమవుతుంది అనింటే పైగా ఇక్కడ ఒక్కొక్క అక్షరం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న ఒక్కొక్క ప్రతి ఇప్పుడు చూడండి ఫస్ట్ అ నుంచి అహ వరకు ఉన్న అక్షరాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉంటాయి అంటే విశుద్ధి చక్రం చుట్టూ ఉంటాయి ఆ 16 అక్షరాలు అందువల్ల ఏంటి అంటే మీరు ఆ నుంచి అహ వరకు
(02:14) ఏ అక్షరం మీరు పలికినా సరే యాక్టివేషన్ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది విశుద్ధి చక్రంలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇటు నాలుగు ఇటు నాలుగు ఇటు నాలుగు ఇటు నాలుగు మొత్తం నాలుగు నాలుగు 16 ఆ ఏ అక్షరం చదివారో ఆ ప్లేస్ ఆ ఎనర్జీ పాయింట్ ఏదైతే ఉందో ఎందుకంటే 51 శక్తిపీఠాలు ఉన్నాయి ఒక్కొక్క శక్తి అంటే ఆ ఒక్కొక్క శక్తిపీఠంలో ఉన్న ఆ ఎనర్జీ అన్నది అందుకే ఏంటంటున్నారు జిహ్వ చాపల్యం మీరు మీరు అక్షరాలు పలకడంతో ఏమవుతుందండి అనిఅంటే చూడండి నాలిక మ్ ఒకసారి లోపలికి వెళ్తుంది ఒకసారి బయటికి వస్తుంది మీరేం చేయరు అది ఒకసారి ఇటు పక్కకి వెళ్తుంది ఒకసారి ఇటు పక్కకి
(02:53) వెళ్తుంది ఒకసారి ఇలా ముడుచుకుంటుంది ఇవన్నీ ఏమిటైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి మనలో ఉన్న టేస్ట్ బ్యాలన్స్ అన్నది ఎప్పుడైతే టేస్ట్ బ్యాలన్స్ వచ్చిందో ఎమోషన్ బ్యాలన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉన్న క నుంచి టం వరకు ఉన్న 12 అక్షరాలు అనాహత చక్రం చుట్టూ ఉంటాయి. అంటే ఆ అక్షరాలు ఏవి పలికినా యక్టివేషన్ అన్నది ఇక్కడ జరిగిపోతుంది.
(03:13) ఉ అంటే మంత్రము అన్నది మంత్రం అన్నదే ఆల్రెడీ శక్తి అవును దాంతో మనం ఏదైనా విగ్రహానికి అనుకో లేకపోతే మనకఅనుకో ప్రతిదానికి ఎందుకంటే మనలో శక్తి లేదా అంటే ఆల్రెడీ ఎనర్జీ ఉంది ఎనర్జీ ఉన్నా దాన్ని మనం ఎంత పెంచుకోవాలి ఎందుకంటే అంతా ఒక్కటే అని చెప్పినంత వరకు చాలా చాలా చాలా బాగుంటుంది నిజంగా అంతా ఒక్కటేనా అని ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి డిఫరెన్స్ ఉందా లేదా ఉంటుంది కచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది ఎక్కడ తెలుస్తుందో తెలుసా ఆధ్యాత్మికుడికి అనుకోండి మీరు ఒకసారి మ్ ఏదైనా గుడికి వెళ్ళారు గుడికి వెళ్ళినప్పుడు 100 మంది ఉన్నా మిమ్మల్ని
(03:50) లోపలికి పిలుస్తారు. అవును ఎందుకు అంటే మీరు చేస్తున్న ఉపాసనా బలమే అక్కడ ఏ లేదు ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారు అక్కడ లక్ష మంది ఉన్నా మిమ్మల్ని పిలుస్తారు ఎందుకంటే ఆ ఎనర్జీ ఏదైతే అంటే మీ మంత్ర బలం ఏదైతే ఉందో అదే అలా పనిచేస్తుంది. ఒక చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీకు ఫస్ట్ వచ్చిన వాడిని లాస్ట్ వచ్చిన వాడిని ఒకేలా చూస్తారా స్కూల్లో అంతా ఒక్కటే అంటే అవ్వదు అంతా ఒక్కటే అని చెప్పడం వరకు ఎప్పుడు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడికి సృష్టి అంతా ఒక్కటేను అది చాలా తక్కువ అట్ ది సేమ్ టైం అంతా ఒక్కటే అయితే కాదు ఎందుకంటే మీరు చేసిన సాధనని బట్టే మీ
(04:29) గొప్పతనం అంటే మీ జ్ఞానాన్ని బట్టే మిమ్మల్ని చూస్తున్నారు మీ తేజస్సుని బట్టే మిమ్మల్ని అంటే అన్నిటికంటే విలువైనది ఏంటి అంటే విద్య మీలో ఉన్న శక్తి ఆ ఎనర్జీ అండ్ నాలెడ్జ్ ఆ రెండు తప్ప మిమ్మల్ని ముందుకు నడిపించేది ఇంకేది లేదు ఆ శక్తి జ్ఞానం మంత్రం ద్వారా మాత్రమే వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఆలికి ఇటు అటు ఎప్పుడైతే వెళ్తుందో మనకి ఏమవుతుంది అనిఅంటే ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క లోపం ఎప్పుడైతే తొలగించుకున్నామో అప్పుడు ఏమవుతున్నాం మనం ముందుకు వెళ్తున్నాం.
(05:04) ఈ సృష్టిలో లోపాన్ని తొలగించగలిగిన శక్తులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే తల్లి మ్ ఎప్పుడు ఏం చేస్తుందిట అంటే మనం ఏం తప్పు చేసామో మనకి చెప్పదు మనకి చెప్పకుండా మనలో ఉన్న లోపాలు ఏవో అవి తీయడానికి ట్రై చేస్తుందట సేమ్ తండ్రి కూడా మన తప్పుల్ని ఎప్పుడూ మనకి ఎత్తి చూపరు కానీ మనలో ఉన్న లోపాలు తీస్తారు అంతే గొప్పగా గురువు ఎందుకు అంటే వీళ్ళద్దరికీ రక్త సంబంధం ఉంటుంది మనతో ఏ సంబంధం లేకుండా మనలో ఉన్న లోపాలు తీసి మనం ఎదగాలి అంటే మనకంటే మన యొక్క ఎదుగుదలని ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరు అంటే గురువు కాబట్టి గురువు కూడా మనక ఏం చేస్తారు
(05:46) అనింటే మనలో లోపాలు తొలగిస్తారు అదేవిధంగా మంత్రం ఎలాగ అంటే మన లోపల ఉన్న ఒక్కొక్క లోపాన్ని మనకి తెలియకుండా ఆ బయటికి వచ్చేసట్టు చేస్తుంది ఆ టైంలోనే ఏంటి అంటే మనం ఇప్పుడు ఏమవుతుంది ఒక త్రాస్ ఉందమ్మా త్రాస్ నిండ మురుకు మురికి అంటే అహంకారం భయం కోపం ద్వేషం ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ త్రాసు నిండ ఏమిటి ఉన్నాయి ప్రేమ చూడండి ఏంటంటే ద్వేషం ప్రేమ పగ పగఉన్న ప్లేస్ లో ప్రేమ ఉంది అహంకారం ఉన్న ప్లేస్ లో చక్కగా అందరినీ మొత్తం అంతా నాదే అని తెలుసుకునే స్థితి భయం ఉన్న ప్లేస్ లో ధైర్యం ఉంది ఇవన్నీ ఏ పాళ్ళు ఉన్నాయి అంటే ఇంతింతు ఉన్నాయి కాబట్టి త్రాస్ ఏమో కిందకి ఇది ఉంది పైకి
(06:30) అది ఉంది సో దీన్ని ఇలా ఎలా పైకి తీసుకురావాలి ఆ అనిఅంటే ఒక్కొక్కటి మరి ఇవి కరగాలి కదా ఇటువైపు ఉన్నవి ఆ కరిగినప్పుడే ఏమవుతూ ఉంటాం అంటే మనం ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటాం. ఎందువల్ల అంటే మన ఇంటి చుట్టూ ఒక డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ ని క్లీన్ చేయడం మొదలు పెట్టాం. క్లీన్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ వచ్చి వాసనలన్నీ ఏమిటి అంటే మురికి వాసనలే ఆ మురికి వాసనలు ఎప్పుడైతే వచ్చాయో ఆ బ్యాడ్ స్మెల్ ని ఎవరు పీల్చాలి అంటే మళ్ళీ చుట్టున్న మనమే కానీ అలా అని డ్రైనేజ్ని క్లీన్ చేయడం మానేసామ అనుకోండి దాంట్లో బ్యాక్టీరియా చేరి ఏమవుతుంది ప్రమాదాలు
(07:06) ప్రమాదాలు అంటే మనకే ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి దాన్ని శుద్ధి చేస్తేనే మనం బాగుంటాం అదేవిధంగా ఈ దేహాన్ని లోపల ఉన్న కుళ్ళను అంతటిని శుద్ధి చేస్తేనే అది అది చేసే పని ఏంటి అంటే మంత్రమే ఆ మంత్రం ఎలా చేస్తోంది అంటే దేవత యొక్క సూక్ష్మ రూపం అవును దేవత యొక్క సూక్ష్మ రూపం అంటే అర్ధనారీశ్వర తత్వమే అదే జ్ఞానము శక్తి ఆ జ్ఞానం శక్తి ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో ఇప్పుడు గణపతి మంత్రం అంటే ఇప్పుడు చూడండి సైంటిస్టులు ఇది కనుక్కున్నారు అది కనుక్కున్నారు అంటున్నారు అదే అక్షరాల్ని సైన్స్ లా భావించి ఒక్కొక్క అక్షరంలో ఉన్న శక్తిని
(07:41) తెలుసుకుని మన పూర్వీకులు ఋషులు మునులు వీళ్ళందరూ చేసిన పనే వాళ్లే మంత్ర ద్రష్టలు అని అంటారు మంత్రాన్ని ఎలా కనుక్కున్నారు అంటే ఈ అక్షరాలన్నిటిని కలిపితే ఈ విధమైన శక్తి పుడుతోంది దీనికి ఫామ్ వస్తుంది అంటే ఆకారాన్ని కూడా ఏ ఆకారం వస్తుందో నిర్ణయించి ఈ ఆకారానికి పేరుఏం పెట్టారు గణపతి అని పెట్టారు. పెట్టేసరికి ఆ మంత్రం చదివితే మన లోపల ఏ సూక్ష్మ రూపం ఏర్పడుతుంది ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా అంటే చూడండి విశుద్ధి చక్రం దగ్గర ఒక అక్షరం ఉంది ఇక్కడ ఒక అక్షరం ఉంది ఇక్కడ ఒక అక్షరం ఉంది మూలాధార స్వాధిష్టానాల్లో ఒక కళ్ళల్లో ఈ
(08:18) అక్షరాలన్నీ కలిపేసరికి మన లోపల సూక్ష్మ దేహంలో గణపతి యొక్క ఆకారం ఏర్పడుతుంది అప్పుడు ఎవరికి మనకి తెలియకుండానే ఏ లక్షణాలు మన లోపలికి వస్తున్నాయి మంచి లక్షణాలు ఆ గణపతి యొక్క లక్షణాలు అన్నీ వస్తున్నాయి సపోజ్ గణపతికి ఏముంది అన్నారు రు బుద్ధి సిద్ధి అన్నారు అంటే అర్థం ఏమిటి గణపతి రాగానే మనలో ఉన్న మంచి బుద్ధి కుశలత అన్నది వస్తుంది.
(08:42) సిద్ధి అంటే ఏంటి అంటే మనం ఏ పని చేసినా ఆ పనిలో మనం ఏం చేస్తాం సక్సెస్ సిద్ధి మారితే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది అదే మనకి ఎప్పుడైతే అది రావడం మొదలు పెట్టిందో మనలోపల ఏమవచ్చినట్టు గణపతి యొక్క ఆకారం అందువల్లే చూడండి బాగా మంత్రం ఎవరైతే చేశారో నిజంగా ఇంకో అంటే ఇంకా అలాగే ఉపాసన చేసిన వాళ్ళు అయితే మాత్రం కచ్చితంగా నువ్వు ఈ మంత్రం చేశవని చెప్పగలుగుతారు.
(09:06) ఎందువల్ల అంటే వాళ్ళ ఆకారాన్ని ఎవరు చూడగలుగుతారు? ఇద్దరు సమాను ఉజ్జీలు అయినప్పుడు వాళ్ళు చూడగలికి చెప్పగలుగుతారు ఫలానా ఉపాసన వాళ్ళు చేశారు అని అంటే అంత గొప్ప అంటే వాళ్ళ లోపల ఆకారం వీళ్ళకి కనిపిస్తుంది ఆ స్థితి ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఉన్నవా ఆ జ్ఞానం ఉన్నవాళ్లే ఆ జ్ఞానం లేకపోయినా మనకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గరికి రాగానే మనక ఏమ వస్తుంది ఫస్ట్ మనలో కన్ఫ్యూజన్ పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది అచ్చా ఇప్పుడు మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి అంతే ప్రశాంతత ప్రశాంతత కోసం అక్కడ ఉన్నది ఏమిటి ప్రశాంతత మీ ఇంట్లో ఇంట్లో లేనిది అక్కడ
(09:40) ఉన్నది ఏమిటి అంటే మంత్రమే అవునమ్మ ఆ మంత్రం ఎప్పుడైతే చదవడం మొదలు పెడుతున్నామో ఆటోమేటిక్ గా అందులోనే శక్తి జ్ఞానం ఎందుకంటే అక్కడఉన్న పవర్ ఆఫ్ అక్షరం ప్రతి అక్షరము పవర్ఫుల్ే ఇక్కడ కాబట్టి మనం మాట్లాడే మాట ఎప్పుడు ఎలా మాట్లాడాలి అంటారంటే అందుకే సరస్వతి అమ్మవారి చేతిలో ఉన్న మాలను కూడా అక్షరమాల ఓహోహో ఒక్కొక్క అక్షరం మాల కింద అందుకే గురుజీ కూడా ఎప్పుడు ఏం చెప్పేవారంటే జపం చేయాలంటే అంటే ఏ మాల వాడాలండి అంటే ఏ మాల వాడకు నీ లోపల ఉన్న అక్షరమాలలు తీయి ఎందుకు అంటే ఈ 51 అక్షరాలని కనుక మనం ఎవరుగా అవుతూ ఆ మంత్రాన్ని కనుక జపం చేయగలిగాము అంటే
(10:22) ఏమవుతుంది అనిఅంటే ఆ శక్తి జ్ఞానాన్ని కొంచెం ఇంకొంచెం తొందరగా అంటే మంత్రం చేస్తేనే చాలు ఆ శక్తి జ్ఞానం మనకి తెలియకుండానే వస్తుంది. ఈ అవేర్నెస్ తో చేస్తే ఇంకొంచెం బాగా అందుకే దీన్ని చక్ర మెడిటేషన్ అని అంటారు ఆ చక్ర చక్రాల్లో ఒక్కొక్క అక్షరాన్ని తలుచుకుంటూ అయినా చేయొచ్చు లేదా ఇప్పుడు చెప్పాను కదా విశుద్ధి చక్రం చుట్టూ 16 సార్లు ఇక్కడ అనాహత చక్రం చుట్టూ 12 సార్లు మణిపురి చక్రం చుట్టూ 10 సార్లు స్వాధిష్టాన చక్రం చుట్టూ ఆరు సార్లు మూలాధారంలో నాలుగు సార్లు ఆజ్ఞ చక్రంలో మూడు సార్లు ఇవన్నీ కలిపితే 51 సార్లు ఈ 51 సార్లు కనుక మనం మంత్రం చేసి మళ్ళీ
(11:05) ఏంటంటే ఇందులో అనులోమ అంటే పైనుంచి కిందకి విలోమ అంటే కింద నుంచి పై ఎప్పుడైతే ఈ రెండు మనం చేయగలిగామో ఏమవుతుంది ఒక శక్తిని పైనుంచి కిందకి తెచ్చుకొని ఎందువల్ల నేను అన్నది వ్యాపకం అవ్వాలి అంటే నా లోపల ఉన్న శక్తి విశ్వంలో కలవాలి మళ్ళీ నేను శక్తివంతం అవ్వాలి అంటే విశ్వంలో ఉన్న శక్తి నా లోపలికి రావాలి ఆ విధంగా అనులోమ విలోమాల కింద చేయడాన్నే చక్ర మెడిటేషన్ అంటారు ఇది ఇది ఎంత బాగా చేస్తామో అంత బాగా దేవత యొక్క సూక్ష్మ రూపం మన లోపల ఏర్పడుతుంది.
(11:36) అప్పుడే మీరు చూస్తే చాలామంది గొప్పగా మంత్రం చేసిన వాళ్ళు అంటారు మన శ్వాసతో పాటు ఆ మంత్రం జరగాలి అని ఇది చేయగా చేయగానే శ్వాసతో పాటు మన మంత్రం అంటే మనం ఊపిరి ఎలా పీలుస్తున్నామో అలా మనం చేస్తున్న మంత్రాన్ని కూడా చేయగలిగే స్థితి అంటే మాట్లాడుతున్నా పడుకున్నా లేచున్నా ఎప్పుడు మంత్ర జపం ఆటోమేటిక్ గా లోపల అయిపోయే స్థితి అన్నది వస్తుంది.
(11:58) అది వచ్చిందా తప్పకుండా ఆ దేవత అనుగ్రహం వాళ్ళ పైన 100 శాతం ఉంటుంది. ధన్యవాదాలమ్మ.

No comments:

Post a Comment