Wednesday, June 10, 2026

Diabetes, Thyroid, Migraine Devotees Believe Temples Heal | ఈ దేవాలయాల్లో నిజంగా ఆరోగ్యం లభిస్తుందా?

Diabetes, Thyroid, Migraine Devotees Believe Temples Heal | ఈ దేవాలయాల్లో నిజంగా ఆరోగ్యం లభిస్తుందా?

Author Name:Gayatri Bhargavi Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qTwzJF2Zi2A



Transcript:
(00:00) తిరుమలకు వెళ్ళిన అరుణాచలంకి వెళ్ళిన ఒక సీక్రెట్ [సంగీతం] ఉంది. వాళ్ళ కోరిక ఏదన్నా గాని ఆయన కోరిక వెంటనే తీరుస్తారు. కానీ కోర్ట్లో కేసులు అవ్వట్లేదు 12 ఏళ్ళ అయింది టైం కి. సత్యమేవ జయతే అని ఒక టెంపుల్ ఉంది కొన్ని సంవత్సరాలుగా మీకు పరిష్కారం గాని సమస్యలు అక్కడికి [సంగీతం] వెళ్లి ఒక ప్రమాణం చేసి వాళ్ళ పేర్లు చెప్పేసి వస్తే చాలు 73 రోజుల లోపల రిజల్ట్ చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు అని ఒక సమస్య ఇక్కడన్నీ ఉన్నాయి కానీ ఒక విశేషమైన అతి సీక్రెట్ అతి రహస్యమైన గుడి ఒకటి ఉందండి అదివచ్చి కేరళాలో చమ్మం కూచి సన్నాలయం అంటే మీరు వెళ్తూ వెళ్తూ ఒక
(00:37) చిన్న ఆ బాబు గాని పాపు గాని బొమ్మ వెండితో చేసి తీసుకెళ్లి అక్కడ హుండీలో వేయాలి. ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కోపం చాలా మంది మైగ్రేన్ తో బాధపడుతున్నాను అన్నారు. నర్వస్ వీక్నెస్ ఇలా ఫిట్స్ కింద కానీ వస్తూ ఉంటాయి ఏదనా దానికి ఆలయం ఉందా అని అడుగుతున్నారు. ఒక టెంపుల్ ఉందండి. ఎన్ని ఆరోగ్య కేంద్రాలు ఉన్నా ఎన్ని ఆరోగ్య సమస్యలు హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఎంతో మంచి పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గవు.
(01:13) అఫ్కోర్స్ డాక్టర్ ఇస్ ద లివింగ్ గాడ్ అనిని మనందరం భావిస్తాము అండ్ వాళ్ళు లేకపోతే డెఫినెట్ గా ఆరోగ్యవంతమైన దేశం ఉండదు. డిస్పైట్ దట్ చాలా సమస్యలు డాక్టర్స్ తో తీరని ఉంటాయి. అలాంటి ఆరోగ్య సమస్యల కోసం దేవాలయాలు వైద్యాలయాలుగా ఉన్నాయి అని అంటున్నారు నందకిషోర్ గారు అలాంటి మిస్టీరియస్ అండ్ హీలింగ్ టెంపుల్స్ గురించి ఇవాల్టి మా స్పెషల్ ఎపిసోడ్ ఇన్ గాయత్రి భార్గవి పాడ్కాస్ట్ ది నవరస నంద కిషోర్ గారు నమస్కారం అండి నమస్తే నమస్తే ఆరోగ్య కేంద్రాలు అంటే హాస్పిటల్స్ ఆ హాస్పిటల్స్ లో డాక్టర్స్ నే మనం దేవుడిగా భావిం వెళ్తూ ఉంటాము అండ్ వాళ్ళే మనని హీల్ చేస్తూ ఉంటారు. ఒక్కొకసారి డాక్టర్స్
(01:58) వల్ల కూడా సాధ్యం కాని మిస్టరీస్ ఉంటాయి. అలాంటప్పుడు దేవాలయాలే ఆరోగ్య ఆలయాలుగా అవుతాయి. అలాంటి వైద్య ఆలయాలు మన దేవాలయాలు వాటి గురించి చెప్పాలి మీరు మాకు ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్న దాంట్లోనే వైద్యాలయాల్లో చూసుకుంటే శివుడే వైద్యుడిగా మారిన్నాడు అది మనకఅందరికీ తెలిసింది ఆ తర్వాత విష్ణువు కూడా వీరరాఘవ రాఘవ ఆలయాల లాంటి అతను కూడా వైద్యుడిగా మారిన్నారు.
(02:31) ఇంకా ఇంకా చెప్పాలంటే సుబ్రహ్మణ్య శక్తి కూడా వైద్యునిగా మారున్నారు. ఇవన్నీ ఈ తత్వాలన్నీ కూడా మనకు మొదటి నుంచి ఉన్నాయండి వైద్యనాదీశ్వరుడు కానుంచి సుబ్రహ్మణ్య స్వామి దాకా ఒక్కొక్కరు ఒక్కొక్క హీలర్స్ ఒక్కొక్క స్పెషలైజేషన్ అదేవిధంగా మన ఆలయాల ప్రతిష్టాపన కూడా పూర్వకాలంలో ఋషులు ఎలా ప్రతిష్టించారు అంటే మన నాడులను పట్టుకొని రాజులు వీళ్ళందరూ ఉండేటప్పుడు వాళ్ళ చెయ్యి నాడి పట్టుకొని ఆ నాడ వ్యవస్థలో ఏ నాడి అయితే వీక్ గా ఉందో ఏ ఎనర్జీ పాయింట్ అయితే మీకు తక్కువ ఎక్కువగా బ్లాకేజ్ అయిందో ఏ చక్రం అయితే బ్లాకేజ్ అయిందో వీటికన్నిటిని ఆధారంగా ఒక విగ్రహ ప్రతిష్టాపన అని చేసేవాళ్ళు అంటే
(03:13) మంత్రం యంత్రం సూత్రం ఫార్ములా సపోజ్ సుషుమ్న నాడి దగ్గిన వాళ్ళకి ఒక సుషుమన నాడి అక్కడికి వెళ్ళంగానే ఆ ఎనర్జీ పాయింట్ లో మీరు నిలబడుకోంగానే అది యాక్టివేట్ అవుతుంది. ఈ యక్టివేట్ కావడం వల్ల సో కాల్డ్ డిసీజెస్ అన్నీ కూడా తగ్గుతా వచ్చాయండి. సో ఈ విధంగా వైద్యాలయాలు అనేది ఇప్పటి నుంచి కాదండి ఇప్పుడు కొత్తగా ఏర్పడినవి కావు ఇవి మన దేవతల దగ్గర నుంచి పరంపరా వస్తూనే ఉంది.
(03:40) అందుకే ఎప్పుడు కూడా మన దీంట్లో మన సంఘంలో ఉన్న సొసైటీలోనే కాకుండా ఆ కాలాల్లో కూడా వైద్యులకి ఒక విపరీతమైన గుర్తింపు గౌరవం ఉండేది సమాజం ఎప్పటికీ ఉంటుంది బికాజ్ వాళ్ళు ఇక్కడ ఉన్న లివింగ్ గాడ్స్ లివింగ్ గాడ్స్ సో వైద్యులు ఎప్పుడు కూడా తిరుమలకు వెళ్ళినా అరుణాచలాంకి వెళ్ళినా ఒక సీక్రెట్ ఉందండి యాక్చువల్ గా వైద్యులు కోరుకోవాల్సింది వాళ్ళ కోరిక ఏదన్నా గాని ఆయన కోరిక వెంటనే తీరుస్తాడు.
(04:07) ఎవరు వెంకటేశ్వర స్వామి అయినా అరుణాచలం అయినా కానీ దీనికి వీళ్ళు ఒక అగ్రీమెంట్ చేయాలి. ఉ వీళ్ళు ఒకటి ఇవ్వాలి ఆయనకి వీళ్ళు ఒకటి ఏదైతే ఇస్తారో వెంటనే ఆయన దాన్ని ఎలాంటి కష్ట క్లిష్టతరమైన కోరిక అయినా ఓకే చేస్తారు. ఆ ఇద్దరు కూడా ఎలా అంటే వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ తిరుమలక వెళ్తే తిరుమలలో మీ కోరిక అన్నీ చెప్పుకోంగానే దేవుడు ముందర నిలబడుకొని మీరు చెప్పాల్సింది ఏందంటే స్వామి నాకు ఈ కోరిక తీరితే నేను దాదాపుగా ఒక 10 మందికో 100 మందికో 200 మందికో నేను ఉచిత సేవ చేస్తాను గ్రామ సేవ చేస్తాను ఈ ఆచారం ఇప్పటికి తమిళనాడులో ఉందండి తమిళనాడులో ఇప్పటికీ డాక్టర్స్ టెంపుల్స్
(04:52) దగ్గరికి వెళ్ళ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఉచిత వైద్య శిబిరాలు అని పెడతారు. మనమందరం ఏమనుకుంటాం అంటే వైద్య శిబిరాలు ఏదో సోషల్ సర్వీస్ కోసం పెడుతున్నారు అనుకుంటాం కానీ బ్యాక్గ్రౌండ్ లో స్వాములు మొక్కుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళు ఏ టెంపుల్ కి వెళ్ళినా డాక్టర్స్ అనే వాళ్ళు మొక్కోవాల్సిన ఫస్ట్ మొక్క ఏందంటే స్వామి నాకు ఫలానా పని చేసిచ్చినందుకు గాను మీరేం చేయాలి అంటే నేను ఇంతమందికి నేను వైద్య సేవ ఉచితంగా చేస్తాను.
(05:20) తమిళనాడులో అయితే గ్రామ సేవలే చేస్తారు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదనా ఒక పెద్ద కస్టం నుంచి బయటికి రాంగానే వీళ్ళు పోయి ఒక కోటి రూపాయలు హుండీలో వేయడం ఇలాంటివి చేయరని వాళ్ళు స్వామి దగ్గర ఒప్పుకొని వస్తారు ఏమని నేను ఫలానాళ్లకు సేవ చేస్తాను మీరు అరుణాచలం వెళ్ళినా కూడా మూడు సెకండ్లు అక్కడ నిలబడి నా కోరిక ఇది నా కోరిక తీరిస్తే నేను ఇంతమందికి ఉచితంగా మందులు ప్లస్ వైద్య సేవ్ ఈ రెండు చేస్తానని ఎవ్వరైతే మొక్కుకుంటారండి వాళ్ళకి 60 రోజుల లోపలే కోరిక తీరినోళ్ళు ఎవరూ లేరు కోరుకోవాల్సిన పద్ధతి కూడా ఇదే మిగతా వాళ్ళందరూ నేను వస్తే నిలువు దోపుడి
(05:54) ఇస్తానో స్వామికి మేము అది చేస్తాం గుడి కట్టిస్తాం ఏదైనా చెప్పొచ్చు కానీ వైద్యులు అనే వాళ్ళు ఇప్పటికీ కూడా వీళ్ళు వచ్చి ఫస్ట్ చేయాల్సింది ఏందంటే అక్కడికి రాంగానే స్వామి దగ్గరికి స్వామి నేను ఇంతమందికి సేవ చేస్తా అదే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నట్టు అంతే స్వామి తీసుకుంటాడండి స్వామి దగ్గర అగ్రీమెంట్ జరగద్దు దళికి అరుణాచలం అయినా మీకు వేడుకొండల స్వామి అయినా ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి అయినా ఈ ముగ్గురు మీకు ఏ పనులు చేయాలన్నా డాక్టర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేయాల్సిన ఫస్ట్ పని ఇది డాక్టర్లు విన్నారు కదా సో మీకు ఏమైనా
(06:30) కోరిక తీరాలంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళ కష్టం కోరిక కష్టం ఏదైనా ఓకే కష్టమైనా కోరికైనా తీరాలంటే అక్కడ దేవుడి దగ్గరికి వెళ్లి వేడుకున్న తర్వాత ఉచితంగా ఇంతమందికి చేస్తాను వైద్యం అని ప్రామిస్ చేస్తే అవుతుందిట మరకల్ తమిళనాడులో ఇప్పటికి దీని టెస్టిమోనీస్ ఉన్నాయి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు తమిళనాడులో ఏ కార్నర్ లో వెళ్ళనా వీళ్ళు చెక్ చేసుకోవచ్చు మనం టెంపుల్ క్వెస్ట్ అని చేసాం ఇదివరకు ఆ టెంపుల్ క్వెస్ట్ లో అడిగిన ప్రశ్నలు ఇవి సో మా ప్రేక్షకుల కోసం అని వాళ్ళు అడిగింది తప్పకుండా చేయాలి అని మేము చేస్తున్నాము. కొంతమంది అడిగింది ఏంటంటే
(07:03) నర్వస్ వీక్నెస్ కానీ ఇలా ఫిట్స్ కింద కానీ వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయలేకపోతున్నాం ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏదనా దానికి ఆలయం ఉందా అని అడుగుతున్నారు. సో అదొకటి అండ్ ఆటిజం ఆటిజం కూడా సంబంధించి ఎందుకంటే ఆటిజం అనేది చాలా ఇంటెలిజెంట్ పిల్లలు జస్ట్ వైర్డ్ డిఫరెంట్లీ అంతే సో వాళ్ళకి ఏమన్నా గుడి ఉందా అని అడుగుతున్నారు.
(07:30) సో మనకి ఇక్కడ టెంపుల్ వచ్చేసరికిండి తిరుచి దగ్గర తిరుచి తిరిచి తమిళనాడులోని తిరుచి దగ్గర తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో గుణశీల టెంపుల్ అని ఉందండి గుణశీల టెంపుల్ ఈ గుణశీల టెంపుల్ ని ఏమంటారంటే ప్రసన్న క్షేత్రం అని కూడా అంటారు దీన్ని ప్రసన్న క్షేత్రం అంటే ఏందంటే ఒక సేఫ్ సిగ్నల్ ఇచ్చే ప్రదేశం సో ఇక్కడ ఇప్పుడు కాదండి మన పురాతన కాలం నుంచి కూడా మానసికమైన రుగ్మతలు ఏమన్నా ఉన్నా దానికి సంబంధించింది ఏదన్నా ఆ దాని వల్ల మనక ఏదనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ క్షేత్రానికి వచ్చి మూడు రోజులు నిద్ర చేయడం వల్ల ఆ ఎనర్జీ సర్క్యూట్ వాళ్ళ బాడీలోకి వెళ్లి ఆటో
(08:12) హీలింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగేదండి. అంటే గుళలో ఒకవేళ వాళ్ళ నిద్ర చేసే అవకాశం లేకపోయినా ఆ దగ్గరలో ఉన్న ఏదనా హోటల్లో వాళ్ళు ఒక ప్రక్రియ లాగా చేయాలండి అక్కడికి గుణశీలకి వెళ్ళంగానే ఆ రూమ్ తీసుకొని పొద్దున్నే గుడికెళ్లి గుడికి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏందంటే మూడు ప్రదక్షణలు చేయాలండి. మూడు ప్రదక్షణలు చేసిన తర్వాత వీలైతే అర్చన గాని సంకల్పం గాని చేసుకోవాలి.
(08:38) చేసుకున్న తర్వాత పిల్లవాడిని కూడా తీసుకెళ్ళాలండి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళాలి పేషెంట్స్ యా సో ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మూడు ప్రదక్షణలు చేసిన తర్వాత వీళ్ళు ఒక 10 మినిట్స్ గాని ఆ పిల్లవాడిని అక్కడ గాని ఆలయ ఆవరణలో గాని ఉంచగలిగితే ఆటోమేటిక్ గా ఆ హీలింగ్ అనేది కనెక్ట్ అవుతుందండి.
(08:59) ఆ కనెక్ట్ అయ్యి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ తులసి మాల సమర్పించడం వల్ల తులసితో అర్చన చేయడం వల్ల వీళ్ళకి ఆ క్రమేపి క్రమేపి ఆ ఇంటెన్సిటీ కొంచెం కొంచెం గ్రౌండింగ్ అవుతూ వస్తుందని ఈ విధంగా వాళ్ళు దాదాపు మూడు రాత్రులు అక్కడ నిద్ర చేయాలి. మూడు రాత్రులు నిద్ర నిద్ర చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఆ క్షేత్రంలో చేయడం ఎందుకు అంటే మనము కదిలేటప్పుడు కన్నా నిద్రలోనే మన ఎనర్జీ మొత్తం ఫుల్ సర్క్యూట్ లో ఉంటుంది అందుకే ఎక్కడనా మీరు ఆ క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లో ఇంతకు మునుపు నిద్ర చేయండి నిద్ర చేయండి అంటే ఎందుకు నిద్ర
(09:35) చేయమన్నారు అంటే ఆ మీరు అక్కడి నుంచి గ్రహించిన పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మన బాడీ అంతా సర్క్యూట్ కావాలి అంటే మోషన్ లో ఉండకూడదండి అంటే కదలికల్లో ఉండకూడదు బాడీ ఎప్పుడు కూడా మన నిద్రావస్థలో ఉంటే ఆ నిద్రావస్థలో ఏందంటే పూర్తిగా మీకు ఎనర్జీ హెడ్ నుంచి టో వరకు పాస్ అవుతుంది అందుకే ఆ క్షేత్రానికి సంబంధించిన కలలు రావడం ఆ దేవుడు మీకు కనిపించినట్టు రావడం ఆయనకి సంబంధించిన కలలు రావడం అనేది కూడా జరుగుతుంటాయి దేవుడు ఎవరండి అంటే ఆ క్షేత్ర పాలకుడు ఎవరుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వెళ్ళారు అనుకోండి గుణశీల టెంపుల్ కి వెళ్ళారు ఆ స్వామి మీ
(10:12) కళలో కనిపించడం కళలో దర్శనం స్వప్న దర్శనం గుణశీల అంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి తత్వం అండి హీలింగ్ అవ్వాలంటే అక్కడ మూడు రోజులు నిద్ర చేయా నిద్ర చేయడం అనేది సాక్షాలు ఏమన్నా ఉన్నాయండి టెస్టిమోని టెస్టిమోనియల్స్ దాదాపుగా ఇప్పుడు 80 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు దీన్ని ఒక సాంప్రదాయకంగా పాటిస్తున్నారండి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి చిన్నప్పటి నుంచే పిల్లల్ని తీసుకొని వస్తారండి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ టెంపుల్లో ప్రదక్షణలు చేపించి వాళ్ళ దగ్గర మొక్కులు కూడా ఇక్కడే
(10:46) ముక్కుంటారు. సో ఇక్కడ చేసిన వాళ్ళందరికీ కూడా దీంట్లో నుంచి చాలా రిలీఫ్ వచ్చిందండి ఇక్కడ మన కర్ణాటక రాష్ట్రం నుంచి ఉత్తరాది నుంచి కూడా విపరీతంగా క్రౌడ్ వస్తారండి దీని కోసం చాలా విశేషమైన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ఇవన్నీ కూడా చేస్తారు ఒకవేళ మేము ఈ టెంపుల్ కి రాలేము అన్న వాళ్ళు కూడా అంటే ఈ టెంపుల్ ఒక ప్రక్రియ ఉందండి ఫస్ట్ త్రీ డేస్ మీరు రావాలి వచ్చిపోయిన తర్వాత మనకు ఒక 20 డేస్ అలా చూసి ఏమన్నా మళ్ళీ మనకు సరిగ్గా కనెక్ట్ గా అదే విధంగా ఉంటే మళ్ళీ 45త్ డే రావాలి.
(11:18) మళ్ళీ 45త్ డే వచ్చి మళ్ళీ ఒక ఆ రోజు ఒక్క రోజు నిద్ర చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కూడా రిజల్ట్ రాలేదు అంటే 89 డే రావాలి మళ్ళీ ఓ ఇలా సో ఈ విధంగా అయినా ఉంటది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కసారి వెళ్తేనే ఫలితాలు వస్తాయి కొంతమందికి రెండు మూడు సార్లు రిపీటెడ్ గా వెళ్ళడం వల్ల ఆ ట్రై చేయడం వల్ల వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది ఆ ఎనర్జీస్ కాన్సంట్రేట్ అవుతాయి అంటారు ఎనర్జీస్ కాన్సంట్రేట్ అవుతాయి సో గుణశీల టెంపుల్ వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ అ లైఫ్ టైం సొల్యూషన్ వెంకటేశ్వర స్వామి మరి అలాగే చాలా మంది థైరాయిడ్ తో బాధపడుతున్నారు ఎన్ని
(11:51) మెడికేషన్స్ తీసుకున్న హైపర్ థైరాయిడ్ ఆర్ హైపోథైరాయిడ్ సో దానికి ఏమనా గుళ్ళు ఉన్నాయా అని కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ అడిగారు. మీరు ఏ సమస్య చెప్పినా మా దగ్గర దేవాలయాలు ఉంటాయి అవును అది మీరు హెల్త్ అయినా వెల్త్ అయినా విద్యాలయాలుగా ఉన్నాయ వైద్యాలయాలు సో ఇది తిరునీలకొడి శ్రీ నీలకంటేశ్వర ఆలయం అని ఇది కుంభకోణానికి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
(12:20) ఈ ఆలయంకి థైరాయిడ్ కి ఏంటి సంబంధం అంటే ఇక్కడ నీలకంటే రహస్యం ఒకటి ఉంది. ఈ రహస్యం ఏందంటే సముద్ర మదన సమయంలో మదించేటప్పుడు అక్కడ వచ్చిన హాలాహాల విషాన్ని శివుడు తాగి గొంతులో దాచుకుంటాడు అవును సో అందుకే ఆయనకి నీలకంటుడు అని పేరు వచ్చింది. అవును సో థైరాయిడ్ గ్లాండ్ కూడా గొంతులో ప్రాంతంలో ఉండడం వల్ల భక్తులు ఈ క్షేత్రాన్ని గొంతుకు సంబంధించి థైరాయిడ్ కి సంబంధించి వాక్ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రాంగానే స్పీచ్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రాంగానే వెంటనే ఒక పరిష్కారం దొరికిందండి.
(13:03) సో ఈ ఆలయ చరిత్రకు వస్తే 275 పాడల్ పేత్ర స్థలాలలో ఒకటి నైన్మార్లు కీర్తించిన శివక్షేత్రం ఆ తర్వాత చోలకాలం నాటి పురాతన ఆలయం అని భవించబడుతుంది వేల సంవత్సరాలుగా ఇక్కడ శివారాధన చేస్తారు. ఇక్కడ మెయిన్ గా ఈ ఆలయంలో శివలింగానికి నూనె అభిషేకం చేస్తారండి అది చాలా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ ఉండే వాళ్ళందరూ కూడా ఆ నూనె అభిషేకం అనేది చేయాలి అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి తిలాతైలం అంటారు.
(13:38) ఈ తిలాతైలంతో చేసిన వెంటనే పంచామృత అభిషేకం చేయాలి. ఈ రెండు చేసిన వెంటనే వాళ్ళకి వీలైతే బిల్వార్చన విశుద్ధ చక్ర ధ్యానం ఇవి చేయడం వల్ల వీళ్ళకి థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందుతాం. ముఖ్యంగా వీళ్ళు వెళ్ళవలసిన రోజు ఏదన్నా ఉంది అంటే సోమవారం రోజు వెళ్ళడం అనేది అతి ప్రాముఖ్యం ఈ దేవాలయంలో అలాగే ఇక్కడ ఎలా మొక్కుంటారు అంటే అండి ఒక్కొక్కరు నా థైరాయిడ్ సమస్య తీరడానికి నేను ఒక 11 వారాలు వస్తాను అంటే 11 సోమవారాలు వస్తాను 16 సోమవారాలు వస్తాను అని అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ విధంగా మొక్కొని ప్రతి వారం వారం అభిషేకం చేపిస్తారండి.
(14:21) ఇప్పుడు ఆరు వారాలు వాళ్ళ గాని మొక్కుంటే ప్రతి సోమవారం ఆరు వారాలు వస్తా ఉంటే ఆరు వారాలు అభిషేకాలు చేపిస్తారు 11 వారాలు అభిషేకాలు చేపిస్తారు అంటే అక్కడ ఉన్న వాళ్ళకయితే అవన్నీ వర్తిస్తాయి మనలాంటి వాళ్ళకి కష్టం కదా సో మామూలుగా అయితే ఒక్కసారి వెళ్లి అక్కడి నుంచి తీసుకొని వచ్చిన ఆ తీర్థం చాలా మెడికల్ వాల్యూస్ తో ఉంటాయి కాబట్టి అది నమ్మకంతో కూడా కూడినటువంటిది కదా ఆహ కచ్చితమైన నమ్మకాని కన్నా శాస్త్రం అనే పదం వాడదాం శాస్త్రపరంగా [నవ్వు] సో దీంట్లో ఇంకొక విశేషం ఉంటుంది ఈ ఆలయంలో శివలింగానికి చేసే నూనె అభిషేకం చాలా ప్రత్యేకం అండి ఇక్కడ మనం ఇందాక
(14:59) చెప్పుకున్నట్టు నూల్లో ఉన్నది కానీ లింగంపై పోసిన నూనె ఎక్కువసేపు నిలవకుండా లింగం గ్రహిస్తుంది అనేది ఒక భావన ఇక్కడ భావన కాదండి నిజం ఎక్కువ నూనె పోసేదంతా కిందకి రాదు సో వాళ్ళు పోసే నూనెలో అంటే వాళ్ళకు ఉన్న రోగ వ్యాధిని స్వామి తీసుకుంటున్నాడు అని ఒక సంకేతికంగా చూపిస్తారు స్వామి అక్కడ సో వ్యాధిని తీసేసుకుంటున్నారు ఆయన అని అందుకే పోసిన ఎక్కువ నూనె కూడా కిందకి రాదు.
(15:28) ఆ మధ్యలో శివలింగం మీద ఎక్కడో పడిపోద్ది ఎక్కడో అబ్సర్వ్ అయిపోద్దండి. దీనిని చాలా మంది నీలకంటుడి వైద్యశక్తి అంటారు. సో నీలకంటే కూడా గొంతులో సంబంధం కాబట్టి అది ఇందాక ఆ నీళ్లకంటు వైద్య శక్తి ఏందంటే పోసిన నూనె కిందకి రాదు ఆయన అబ్సర్వ్ చేసేసుకుంటాడు. అవును అంటే మీకున్న వ్యాధిని ఆయన తను తీసేసుకుంటారు తీసేసుకుంటారు సో ఈ నమ్మకంతో జనాలు వరుసగా చేస్తారు అండ్ ఈ 11 సోమవారాలు రాలేము అనుకున్న వాళ్ళు 16 సోమవారాలు మేము రాలేము అనుకున్న వాళ్ళు వచ్చినసారి ఒకసారి ఈ క్షేత్రంలో అండి వాళ్ళకి సాధ్యమైతే ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ రెండు సాధ్యమైతే వాళ్ళు ఒక్కసారి ఏకాదశ
(16:10) రుద్రాభిషేకం చేయించడం చాల మంచిది దాంతో పాటుగా మహన్యాస పూర్వక రుద్రాభి అభిషేకం కూడా చాలా విశేషం ఇక్కడ అంటే మేము మళ్ళీ మళ్ళీ తిరిగి రాలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అభిషేకంతో పాటు ఇవన్నీ కూడా చేయించుకొని వెళ్ళిపోయి ఆ ప్రసాదాలని ఇంటి దగ్గర తీసుకొని వాడితే ఇంకా మంచిది తర్వాత ఇక్కడ పార్వతీ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి పసుపు కుంకుమ నిమ్మకాయల మాల ఒకటి సమర్పించాలి.
(16:39) సో ఇలా సమర్పించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ కోరిక వాళ్లకు ఉన్న వ్యాధి ఇంటెన్సిటీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు దాదాపు కొన్ని వేల మంది ఈ దేవాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మంది ఫలితాలు చూశారు అందుకే వదలకుండా ప్రతి ఒక్కరు వస్తుంటారు ఇట ఎప్పటికి నైస్ నైస్ సో వాళ్ళ స్తోమక్తకి తగ్గినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కోపం ఇట్టే వచ్చేస్తుంది షార్ట్ టెంపర్డ్నెస్ అంటారు. ఉ అంటే కోపం ఆ అంటే కోపం ఇవ్వనంటే
(17:14) కోపం ఇస్తా అంటే అన్నిటికీ కోపం పళళ పెళ పెళ పేలుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు సో దాని వల్ల నెగిటివిటీ చాలా ఉంటుంది సరౌండింగ్స్ [గొంతు సవరించుకోవడం] లో బికాజ్ వాళ్ళని వద్దనలేక కాదనలేక బాధపడి వాళ్ళు చెప్పే మాటలు కూడా కంట్రోల్ ఉండదు నాలిక మీద సో అలాంటి కోప గ్రస్తుల కనాలేమో వాళ్ళని వాళ్ళకి [నవ్వు] ఏమన్నా గుడి ఉందా అక్కడికి వెళ్లి వాళ్ళ కోపం తగ్గించుకునే ఏదనా ఉందా అదర్ దన్ యోగ వ్యాయామం వ్యాయామం అండ్ బ్రీదింగ్ తప్ప అంటే ఇప్పుడు కోపం అనేది ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు అది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏందంటే షార్ట్ టెంపర్నెస్ షార్ట్ టెంపర్నెస్ అది అది కూడా కారణం
(17:52) లేకుండా మనం ఆ కారణంగా ప్రేమ అలాంటిది చూస్తుంటాం కానీ ఇప్పుడు కోపం చూడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి దేవుడు ఏది చేసినా చాలా బ్యాలెన్సింగ్ గా చేస్తాడని మానవులక అందరికీ ఏ కోచింగ్ సెంటర్ లేకుండా ఏం లేకుండా ప్రేమనాడి అనేది పెట్టేసాడు ఆయన ప్రతి ఒక్కరు అందుకే మనందరం కూడా చాలా ప్రేమిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిది దాని పక్కనే బ్యాలెన్స్ చేయడానికి కోపం అనేదాన్ని కూడా పెట్టాడు ఆయన అంటే ఒకటే ఉంటే సరిపోదని పక్కన ఇది కూడా పెట్టాడు.
(18:23) సో ఇప్పట్లో మీరు చెప్పినట్టు నెలల బిడ్డల దగ్గర నుంచి వృద్ధాపయం వరకు ఇది సహజంగా ఉండది అందరికీ తిక్క కోపం కోపం సో ఒక్కొక్కసారి ఒక డిప్రెషన్ లో ఉంటే కూడా లేక ఒక తీవ్రమైన దీంట్లో మానసిక దీంట్లో ఉంటే కూడా వాళ్ళకి కూడా కోపం విపరే షోభ ఉండే వాళ్ళలో కూడా ఎక్కువ ఈ కోపం అనేది ఉంటుంది ఈ కోపం అనే ఆ గ్లాండ్ ఏదైతే ఉందో దాని డయాక్టివేట్ గ్రౌండింగ్ పూర్తిగా గ్రౌండింగ్ చేసే ఆదాయం ఒకటి ఉందండి అది కూడా తమిళనాడులో తమిళనాడు తమిళనాడులో అది తిరుభవనం అంటారు తిరుభువనం తిరుభవనం ఎక్కడ తిరుభవనం వచ్చి కుంభకోణం నుంచి ఒక 10 టు 15 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ కి వచ్చేసరికి నరసింహుడు ఉగ్ర
(19:09) రూపాన్ని శాంతింపచేసిన శివుని అత్యంత రహస్య అవతారమే శరబేశ్వరుడు అంటారండి ఇతన్ని ఏమంటారంటే శరబేశ్వరాలయం అంటారు. అంటే ఈ సర్వేశ్వరాలయం ఆ కి ఇంకొక పేరు కూడా ఏందంటే ఆరల్ మిగు కంపహరేశ్వరర్ టెంపుల్ అని కూడా అంటారు. కంప హరేశ్వరర్ టెంపుల్ అని కూడా అంటారు. భారతదేశంలో సర్వేశ్వర స్వామికి అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఇదొకటి సో నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి శివుడే సర్వేశ్వరుడుగా అవతరించాడు.
(19:47) సో అందుకే ఈ క్షేత్రాన్ని చాలామంది ఉగ్రశాంతి క్షేత్రం అంటారు. ఆ ఉగ్రశాంతితో పాటు భయ నివారణ క్షేత్రం ఇప్పుడు ఏదనా ఒక కష్టం వచ్చిందనుకోండి ఏదనా ఒక వ్యాధి వచ్చినా ఒక కష్టం వచ్చినా ఒక నష్టం వచ్చినా ఫస్ట్ మనిషిలో కలిగేది భయం అవును సో విపరీతం ఆ భయంలోనే కోపం ఆ భయంలోనే అలజడి ఆందోళన అన్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి.
(20:15) అలాంటి భయాన్ని కూడా నివారణ చేసే క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ సర్వేశ్వరుని క్షేత్రం ఈ క్షేత్రంలో మీకు రెండోది కూడా ఏందంటే అండి జాతకపరంగా చూస్తే రాహు కేతు దోష పరిహారం జరిగే స్థలం కూడా ఇక్కడే ఆలయ హిస్టరీ ఏంటంటే 12వ శతాబ్దంలో నిర్మించబడిన శాసనాలు సూచిస్తున్నాయి స్థల పురాణం ప్రకారం ఒక రాజుకి బ్రహ్మహత్య దోషం వల్ల ఈ తీవ్ర భయంతో వనికిపోతూ ఉంటాడు అప్పుడు ఇప్పుడు శివుడు అతని వణపు అంటే ఆ కంపను తొలగించడానికి కంపహరేశ్వరుడుగా అవతరిస్తాడు.
(20:50) హ అంటే అతనిలో ఉన్న భయ కంపనలు తీసేయడానికి కంపహరేశ్వరుడుగా వస్తారు. ఈ ఆలయంలో సర్వేశ్వరుడి విగ్రహం చాల ప్రత్యేకంగా ఉంటుంది ఆ విగ్రహం కూడా చాల ప్రత్యేకంగా ఉంటుంది. సింహ మొహం ఉంటుంది. మ్ ఆ తర్వాత పక్షి రెక్కలు ఉంటాయి. ఆ ఆ తర్వాత శక్తివంతమైన కాళ్ళు ఆ తర్వాత కిందకి వచ్చేసరికి నరసింహ స్వరూపం ఉంటుంది. సో ఈ విగ్రహం కూడా డిఫరెంట్ గా ఉంటది మీకు భక్తుల విశ్వాసం ఏందంటే అధిక ఉగ్రతను శాంతిగా మార్చే శక్తి సర్వేశ్వరుడికి మాత్రమే ఉందండి.
(21:24) ఇక్కడికి వచ్చి ఆ హోమం చేయించుకోవడం వల్ల ఇక్కడ వీళ్ళు కనీసం ఒక 45 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు అక్కడ కూర్చోవడం వల్ల కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ కోపం అనేది తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ వస్తుందండి. కోపమే కాకుండా విపరీతమైన భయం ఉన్నవాళ్ళు మానసిక ఒత్తుడితో బాధపడేవాళ్ళు ఇక్కడ ధ్యానం చేయంగానే వెంటనే ఆయన దాన్ని మార్చేస్తాడు వాటన్నిటిని గ్రౌండింగ్ చేస్తాడు ఇంటెన్సిటీ తగ్గిస్తాడని కూడా చెప్పను గ్రౌండింగ్ చేస్తాడు ఆయన వెరీ గుడ్ అంటే యూజలీ ఇద్దరు వెళ్తారు కదండీ కోపం ఉన్నవాళ్ళు వాడికి భయపడేవాడు [నవ్వు] వాళ్ళఇద్దరు కూడా వెళ్తే ఇద్దరు హాయిగా
(22:06) బయటకి వస్తారు. [నవ్వు] అంతే కదా 100% నైస్ ఎందుకంటే కోపపడే వాళ్ళు ఒక్కరు ఉంటే మిగతా వాళ్ళందరూ భయపడేవాళ్లే [నవ్వు] సో ఇద్దరికీ బాగా పనికొస్తుంది ఇది అంటే కోపాన్ని కరుణగా మార్చే శక్తి ఈ ఆలయానికి మాత్రమే ఉందండి మన దక్షిణ భారతదేశంలో ఇంక ఏ ఆలయం లేదు. శరబేశ్వరుని ఆలయంలో మీకు ఇక్కడ రాంగానే ఆటోమేటిక్ గా ఆ అది గ్రౌండింగ్ అనేది జరిగిపోద్ది ఆలయంలో అడుగు పెట్టంగానే సో తర్వాత ఇంకా కొంచెం మంత్ర తంత్ర సాంప్రదాయాల్లో సర్వేశ్వరుని అత్యంత శక్తివంతమైన రక్షణ స్వరూపంగా కూడా చూస్తారండి చాలా పవర్ఫుల్ ఇతను ఇంకోటి కూడా తీరుస్తారండి ఆయన పాపం
(22:48) దీనితో పాటు అక్కడ ఉన్న వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఎవరికన్నా కోర్టు సమస్యలు ఉన్నా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నా ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్వేశ్వర హోమం చేయించుకుంటారు అక్కడికి వెళ్లి ఇన్ఫాక్ట్ నన్ను అడిగారు దట్ కోర్ట్లో కేసులు అవ్వట్లేదు కొన్నేళ్ళ అయింది 12 ఏళ్ళ అయింది టైం కి ఆ అవ్వట్లేదు ఏం చేయాలి చెప్తారా అన్నట్టు రాశారు.
(23:11) సో దానికి ఇదే సర్వేశ్వర్ రాదే దానికి ఇంకొక టెంపుల్ చాల ఫేమస్ టెంపుల్ ఉందండి. సత్యమేవ జయతే అని ఒక టెంపుల్ ఉంది. ఇది కేరళ దగ్గర ఉంది. ఈ టెంపుల్ లో కొన్ని సంవత్సరాలుగా మీకు పరిష్కారం గాని సమస్యలు అక్కడ శివుడే న్యాయాధిపతి ధర్మదేవతగా మారాడు. శివుడే ధర్మదేవతగా మారాడు మారి మీరు అక్కడ చేయవలసింది ఏమీ లేదండి అక్కడికి వెళ్లి మీకు ఎవరి వల్ల మీరు బాధింపబడ్డారో మీ దగ్గర అకారణంగా గాని ఎవరనా ఏదనా లాక్కొని కేస వేసినా అక్కడికి వెళ్లి ఒక ప్రమాణం చేసి వాళ్ళ పేరు చెప్పేసి వస్తే చాలండి 73 రోజుల లోపల రిజల్ట్ 73 రోజుల లోపల రిజల్ట్ వావ్ టెంపుల్ పేరే సత్యమేవ జయతే కర్ణాటక నుంచి
(23:55) అయితే సొంత అన్నా చెల్లెల దగ్గర నుంచి ఎవ ఆ ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు ఆ ప్రదేశానికి ఆ క్షేత్రానికి వెళ్లి ఆ క్షేత్రంలో ప్రమాణం చేస్తే చాలు కోర్టుకు సాక్షాలు కావాలి కానీ ఇక్కడ శివుడికి మీ మనస్సాక్షి సరిపోతుంది బెస్ట్ అసలు మీకు ఎవరైనా అప్పులు ఉన్నా మిమ్మల్ని ఎవరనా దోపి ఇబ్బంది పెడుతున్నా ఇబ్బంది పెడుతున్న సత్యమేవ జయతే దీనికి డిస్క్లైమర్ కూడా ఒకటి ఉందండి మనం అబద్ధం చెప్పినా మనం తప్పు చెప్పిన మీరు గుడి దగ్గర నుంచి బయటిక వచ్చిన 15 నిమిషాల లోపల మీరు టెంపరేచర్ చెక్ చేసుకోండి హై టెంపరేచర్ ఫీవర్ వస్తుంది అవునా కచ్చితంగా వస్తుంది
(24:33) ప్రమాణాలు ఉన్నాయి అసలు మీకు ఆ టెంపుల్ లో నుంచి బయటికి రాంగానే మీరు చెప్పేది దాంట్లో సత్యం లేకపోయినా మీరు చెప్పేది అబద్ధం అయినా అకారణంగా వేరే వాళ్ళ పైన నేరారోపణలు చేసినా ఫస్ట్ తగిలేది మనకే అందుకే ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు సత్యం చెప్పే పని అయితేనే మీరు ఈ ఆలయానికి సత్యమేవ జయతే జయతే మీరు నిజం చెప్పే పని అయితేనే వెళ్ళండి లేదంటే వద్దే వద్దు అందుకే నేను ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయడానికి కూడా భయపడుతుంటాను.
(24:59) ఎందుకు అంటే అది ఫస్ట్ హెల్త్ మీద వచ్చేస్తది. గుడ్ అందుకని మోళ్ళ దగ్గర పెట్టుకొని వెళ్తారు. ఇక్కడ సర్వేశ్వరుడు దగ్గరికి వచ్చేసరికి అష్టోత్తర శతనామ అర్చన చేయించుకోవాలండి భయోనివారణ కోసం ప్రత్యేకంగా చేస్తారు అంటే ఈ డెత్ ఫియర్ ఉన్నవాళ్ళకి కూడా ఏదన్నా వ్యాధి ఉంది నిజంగా డెత్ ఫియర్ ఉంది ఎనిమీ ఫియర్ ఉంది ఫియర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్స్ ఆ ఫియర్స్ ఉన్నవాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం ఇక్కడ అత్యంత రహస్యమైన పూజ కూడా ఒకరు చేస్తారండి.
(25:26) సో ఇది ఎందుకంటే అది మనవాళ్ళకి అందరికీ తెలియాలి. రాహుకాల పూజ అని చేస్తారు.హ ఆదివారము ప్రతి ఆదివారము సాయంత్రంనాలుగు:30ర నుంచిఆరు గంటల మధ్యలో రాహుకాలం అండి. ఈ రాహుకాలంలో చేసే పూజ చాలా విశేషం ఇక్కడ అందుకే ఈ ఆలయానికి ఎక్కువ ఆదివారం టైం అలో వెళ్తారు. ఆదివారం అంటే రాహుకాలం అనేది రకరకాల కాలమాన పరిస్థితులు వస్తూఉంటుంది కదా లేదు టైం జోన్ ఒకటే ఉంటుంది మీకు మీకు ఆ 436 అనేది మన సౌత్ అంతా కూడా అదే ఉంటుందండి సేమ్ ఓకే సో ఇక్కడికి వెళ్లి ఈ రాహు పూజ చేసేటప్పుడు అక్కడ సంకల్పం చెప్పడం ఇంపార్టెంట్ అంటే కోపం ఎక్కువ ఉందా లేదా మామూలుగా భయం ఉందా
(26:11) కోర్టు సమస్యలు ఉన్నాయా ఇలాంటి సంకల్పం చెప్పి అక్కడ చేయించుకుంటే ఆ పూజని చాలా పవర్ఫుల్ చాలా మంది స్టూడెంట్స్ పిల్లలండి చదువుకోరు అంటే ఎంత మంచి స్కూల్స్ కి పంపించినా ఏం చేసినా చదువు అవ్వట్లేదనో లేక చదువుకోవట్లేదనో చదువుకోరని కాదు చదువుకోరు అంతే వాళ్ళు చదువు వస్తుంది కానీ చదువుకోరు అలాంటి వాళ్ళకి ఎలాగ మా పిల్లల కోసం అని కూడా కొంతమంది రాశారు దీనికి సంబంధించి చెన్నైలో మీకు ఆ ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అని లక్ష్మీ హైగ్రీవ స్వామి ఆలయం అని ఉందండి నంగనల్లూర్ చెన్నై మ్ సో ఈ లక్ష్మీ హైయగ్రీవ స్వామి అనేది మనకి
(26:53) ఇప్పుడు కాదండి ఇతను ఒక్కొక్కసారి సరస్వతీ దేవికే ఇతను గురువుగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ అంత పవర్ఫుల్ అంటే విష్ణు స్వరూపంలో ఉన్న ఆయన గుర్రం మొహంతో ఉంటారు. ఆహ అది హైగ్రీవుడు లక్ష్మీ హైగ్రీవుడు అని ఈ లక్ష్మీ హైగ్రీవులు ఇప్పుడు కాదండి మధుకైటబులు ఎప్పుడైతే మన వేదాలని దొంగలిస్తారో ఆ దొంగలిచ్చిన వేదాన్ని తిరిగి తీసుకోవచ్చిన వ్యక్తి విష్ణువు అప్పుడు గుర్రం రూపంలో వెళ్లి హైగ్రీవు రూపంలో వెళ్లి అవన్నీ వెనక్కి తీసుకొని వస్తాడు అంటే మీరు పోగొట్టుకున్న జ్ఞానం తిరిగి రాబట్టుకోవాలంటే మీరు మీరు కొలవవలసిన దేవుడు ఎవరనా ఉన్నారంటే లక్ష్మీ హైగ్రీవ స్వామి
(27:33) సో ఈల లక్ష్మీ హయగ్రీవ స్వామి టెంపుల్ కి వెళ్లి అంటే మనం చెప్పే ఈ కథలన్నిటికీ సాక్ష్యమే ఈ గుడ్లు కదా కచ్చితంగా కదా ఆ శాస్త్ర ఎంత పాతదండి గుడి చాలా కొన్ని వేల ఇది దాదాపుగా ఇది మీకు 400 సంవత్సరాల క్రితం ఉన్న గుడి ఇది ఏది సో ఇవే సాక్షాలు మన పురాణ నిలువెత్తు సాక్షాలు సో వీటి అన్నిటికన్నా అసలు పవర్ఫుల్ టెంపుల్ వచ్చి తిరువహేంద్రాపురంలో అని ఈ లక్ష్మీ హైగ్రీవ స్వామికి అసలు ఏదన్నా ఒక పెద్ద టెంపుల్ ఉంది అంటే తిరువహింద్రాపురం మెయిన్ ఎక్కడ అది కేరళ అది కడలూరు తమిళనాడులోనే కడలూరు దగ్గర ఉంది.
(28:12) సో అక్కడి నుంచి వచ్చిన టెంపుల్స్ ఈ పరంపర అంతా కానీ మూలస్థానం ఏదన్నా ఉంది అంటే తిరువహింద్రాపురం సో అక్కడే వాళ్ళంతా తపస్సు చేసిన తపస్సు శక్తి గాని హైగ్రీవ స్తోత్రం రచించడం గాన అన్నీ ఆ కొండపైనే జరిగాయి. దానికి ఒక ఔషధ విలువలు కూడా ఉన్నాయి ఇప్పటికీ చానా వ్యాధులకు అంత చిక్కని వ్యాధులకు కూడా ఔషధాలు దొరకాలంటే ఏదన్నా ఉంది అంటే తిరువహింద్రపురం దానికి ఒక కొండ పేరే ఔషధాల కొండ అని పేరు వాటికి పేరే ఇంకా కొన్ని విలువైనవి మనం ఎక్కడో హిమాలయస్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటాం కానీ మన సౌత్ లో మనకు ఔషధ మొక్కలు దొరికే ఏకైక ప్రదేశం ఏదనా ఉంది అంటే తిరువహింద్రాపురం సో ఇక్కడ మీకు కేవలం చదువులు కే కాదండి
(28:54) తిరువహింద్రపురం ఐటి ఉద్యోగులకు కూడా ఈ ఐటి ఉద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర వీళ్ళు శెనగలు బెల్లం లాంటి ప్రసాదం సమర్పించడం వల్ల సమర్పించి ఒక మూడు నెలలు ముందరే అతని దగ్గరికి వెళ్లి నాకు మూడు నెలల తర్వాత నాకు జాబ్ కావాలి స్వామి మూడు నెలలు మినిమం కావాలి అంటే ఆయన వెంటనే శంక్షన్ చేసి వాళ్ళ ఉద్యోగాలు ఆన్సైట్ జాబ్స్ లేదా మీకు కొత్త కొత్త టెక్నాలజీలు ఏ ఇలాంటి టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలన్నా సో వాటికి సంబంధించిన శక్తి జ్ఞానం మీకు కావాలన్నా ఇచ్చే ఏకైక దేవుడు ఎవరనా ఉన్నారంటే లక్ష్మీ హైగ్రీవుడే
(29:35) సో లక్ష్మీ హైగ్రీవు ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మేము దూరాలు పోలేము అనుకున్న వాళ్ళ అందరూ కూడా ఇంట్లో లక్ష్మీ హైగ్రీవుని ఫోటో పెట్టి అక్కడ మధువిద్య అని ఉందండి మన శాస్త్రాల్లో చెప్పినట్లుగా మధువిద్య అంటే ఏందంటే తేనె సమర్పించడం హ ఈ తేనె సమర్పించి ప్రతిరోజు హైగ్రీవ స్తోత్రం పిల్లవారి దగ్గర గాని చేయించగలిగితే 48వ రోజు నుంచే మీరు ఆ చేంజెస్ అనేది చూస్తారు.
(30:02) వావ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరండి సో అందుకే మేము కూడా మా అభ్యుదయం నుంచే చాలా ఉత్సాహంగా ఉన్నాం మాకు వీలైతే మేదో శక్తి మాల ఒకటి వేయాలా అని అంటే మేదో శక్తి మాల మామూలు అయ్యప్ప స్వామి మాల లాగా హైగ్రీవుడికి సంబంధించిన మాల ఏదనా ఉంది అంటే మేధా శక్తి మాల వేద్దాం మేదస్సుకి సంబంధించి మేదస్సుకి సంబంధించి లేదా 21 డేస్ అలా ఏదనా 21 డేస్ అండి అంటే ఎందుకంటే మేము చేసిన సర్వేలో మనకి ఇక్కడ తెలంగాణ నుంచి కనీసం అయ్యప్ప స్వామికి చిన్నారి పిల్లలు అంటే ఒక ఏడు సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల పిల్లలు దాదాపుగా ప్రతి సంవత్సరం ఏడు నుంచి 8 లక్షల మంది వేస్తున్నారండి
(30:40) అబఏ లక్షలు వేస్తున్నారు ఓ మై గాడ్ అది పెద్ద నెంబర్ అండి లక్షల మంది పిల్లలు ఇది కూడా నేను మీకు అప్రాక్సిమేట్ గా చెప్తున్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు నెంబర్ ఓ మై గాడ్ య సో ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక 10వేల మంది విద్యార్థులకి అట్ ఏ టైం ఈ మాల పియాలనేది మా ఉత్సాహం ఈ ఉత్సాహానికి ప్రోత్సాహం కోసం వెయిట్ చేస్తున్నామ అండి సో ఈ ఉత్సాహం ప్రోత్సాహం కలిసాయ అంటే ఒక ఉత్సవం అయితే చేయాలని ఉన్నాం.
(31:10) ఉ ఖచ్చితంగా అయితే ఈ హైగ్రీవ మాలది ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఇవన్నీ ఛాలెంజింగ్ పిల్లలది పిల్లల ఎడ్యుకేషన్ అనేది చాలా ఛాలెంజింగ్ సో ఈ హైగ్రీవ మాలతో 21 రోజుల్లోనే ఆ ఆ ఎనర్జీ సర్క్యూట్ బాడీలోకి వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి అన్ని తమిళనాడులోనే ఉన్నాయి ఏం పుణ్యం చేసుకుందండి తమిళనాడు అంటే మన క్యాపిటల్ అదే అండి మనకు ఫస్ట్ నుంచి అవును సో మన క్యాపిటల్ అదే రాజ్యాలు అక్కడి నుంచే పరిపాలించేవాళ్ళు కాబట్టి రాజ్యాలు పరిపాలించే వాళ్ళు ఆలయాలు కూడా ఫస్ట్ అక్కడే కట్టడం స్టార్ట్ చేశారు.
(31:42) అలా అంటారా సో అక్కడి నుంచి వచ్చింది ఆ వ్యవస్థ అంతా అందుకే మీకు మన తెలంగాణలో ఆంధ్రాలో చూసుకుంటే ఒక లక్షర లక్షలు కన్నా ఎక్కువ గుళ్ళు లేవు. అదే ఒక తమిళనాడులో చూసుకుంటే వీదికి ఒక గుడి వీదికి ఒక గుడి దాదాపుగా 7,36,493 గుళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన కౌంట్ ఓన్లీ అప్రాక్సిమేట్ కౌంట్ అది బట్ ఇంకా ఎక్కువ ఉంటాయి.
(32:08) ఇప్పుడు ఐటి జాబ్స్ పోతున్నాయి. సో ఐటి జాబ్స్ దొరకాలంటే ఒక గుడికి రహస్యంగా వెళ్తున్నారని మాకు తెలిసింది. ఆ రహస్యమైన గుడి రహస్యంగా వెళ్ వెళ్ళడం ఎలా మా అభ్యుదయ లక్ష్యమే అది అయిపోయిందండి చరిత్ర దాచిపెట్టిన రహస్యాలన్నీ వెలిగి తీసి జనాలకి ఇవ్వడమే థాంక్స్ టు అభ్యుదయ [నవ్వు] ఇది చెన్నైలోని ఒక మహేంద్ర టెక్ పార్ట్ లో సిటీలో సెజ్లో నిర్మించబడిన చెట్టి పుణ్యం హైగ్రీవా టెంపుల్ అండి చెట్టిపుణ్యం హైగ్రీవా టెంపుల్ అంటే ఇందాక మనం చెప్పినట్టు రూట్ వచ్చి తిరువహేంద్రాపురం హైగ్రేవ టెంపుల్ లో అప్పట్లో అక్కడ చానా రాజులు దాడులు చేసి అక్కడ దోచుకుంటారన్న
(32:55) భయంతో అక్కడున్న కొన్ని విగ్రహాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ కట్టారండి మహేంద్ర పార్క్ లో చెన్నైలో కట్టారు రైల్వే గేట్ దాటంగానే సో అది ఏమైందంటే చెట్టిపుణ్యం హైగ్రీవ టెంపుల్ అయింది అక్కడ వచ్చి పెట్టడం వల్ల ఈ టెంపుల్ ఎందుకు అంటే జ్ఞానం సంపాదించడం కన్నా జ్ఞానం నిలబెట్టుకోవడం కష్టం అంటే జాబ్ తెచ్చుకోవడం కన్నా జాబ్ నిలబెట్టుకోవడం కష్టం చాలా ఎవరికైనా సో ఈ జాబ్ నిలబెట్టుకునే శక్తి మీలో కావాలి అంటే ఆ శక్తిని ఇచ్చే దేవుడు ఎవరనా ఉన్నారు ఈ హైగ్రీవుడు ఆయన నాలెడ్జ్ కదండి నాలెడ్జ్ జ్ఞానం స జాబ్ వస్తే సరిపోదు కదా దాన్ని అప్డేట్
(33:32) చేస్తూ ఉండాలంటే మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా నేను పాత చింతకాయ పచ్చడిలాగా నాకు అదే వచ్చి అక్కడే ఉంటా అంటే ఎదగం కదా ఎదగ అప్డేట్ అవ్వాలి దట్స్ ఓన్లీ వే ఫార్వర్డ్ ఆ శక్తిని జ్ఞానాన్ని ఇచ్చే దేవుడే హైగ్రీవ్ స్వామి అందుకే ఒక్క సమయంలో వేదజ్ఞానం మరుగున పడినప్పుడు విష్ణువు హైగ్రీవ రూపం ధరించి వేదాలను తిరిగి రక్షించాడని చెప్తారు.
(33:56) ఈ ఆలయంలో ఉన్న స్వామిని యోగ హైగ్రీవ స్వామి అంటారండి యోగ హైగ్రీవ స్వామి ఇక్కడ విజయనగరం కథలు ఇవన్నీ కూడా దీనికి అనుసంధానం అయ్యాయి కానీ మెయిన్ గా ఇక్కడ విద్యార్థులు ఆ శెనగపప్పు బెల్లం నెయ్యితో చేసిన తీపి నైవేద్యాలు సమర్పిస్తారు. సో ఇక్కడ అందరూ సీక్రెట్ గా వచ్చేది ఏది అంటే గురువారం రోజు దర్శనం అనేది అతి రహస్యం. గురువారం రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళు ఎలా అంటే అండి జాబ్ రాని వాళ్ళు జాబ్ కోసం వస్తారు.
(34:33) జాబ్ కావాలి స్వామి అంటారు ఒక మూడు నెలలకు అడుగు పెట్టుకొని వస్తారు ఆ మూడు నెలల్లో ఒక 10 మంది జాబ్ కి అప్లై చేస్తే ఎనిమిది మందికి వచ్చాయండి. అబ్బో ఈ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జాబ్ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూలో పాస్ కావాలా ఈయన ఇంకోటి కూడా చేస్తాడండి పాపం జ్ఞానంతో పాటు శక్తితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పవర్ కూడా ఇస్తాడు ఈయన అవునా ఈయన కమ్యూనికేషన్ స్కిల్స్ పవర్ కూడా ఇస్తాడు.
(34:56) ఇంటర్వ్యూ రేపు ఇంకొక వారంలో ఉందనంగా ఫస్ట్ అంటే మాలాంటి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ అంతా అక్కడికి వెళ్ళాలేమో ఒకసారి [నవ్వు] మేము ఇక్కడ నేర్పిస్తున్నాం కూర్చున వాళ్ళకి సో మీరు ఆ ఇక్కడికి వెళ్లి ఆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి స్వామి నన్ను ఎట్లోకటి ఇంటర్వ్యూ గట్టిక్కించమని అడిగితే క్వశన్స్ చెప్తారు ఆయన క్వశ్చన్స్ ఏం చెప్పరండి క్వశన్స్ చెప్పే శక్తిని మీకు ఇస్తాడు ఆ శక్తిని మీకు ఇస్తాడు ఆ భయాన్ని కూడా ఉండాలండి భయాన్ని పోగొడతాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అండి మీకు ఎంత విచిత్రం అంటే మేము వెళ్ళినప్పుడు ఒక టెస్టిమోనియల్ చూసి కొంచెంసేపు మాకేమ
(35:31) అర్థం కాదు ఏంటది ఒక 16 మందికి ఒక గ్రూప్ వాళ్ళంతా ఫ్రెండ్స్ గ్రూప్ అక్కడక్కడ ఏదో ఒక కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ తీసుకొని ఒక చాల పెద్ద ఎంఎన్సి కి ఇంటర్వ్యూ కి వచ్చారు. మ్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు వీళ్ళ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ ఎక్కడ పూణేలో మ్ పూణే మొహం నుంచి పూణేకి కార్లు అయినా వెళ్ళిపోవచ్చు. ఉమ్ వాళ్ళు అక్కడి నుంచి చెన్నైకి వచ్చారు.
(35:56) మ్ చెన్నైకి వచ్చి చెన్నై దగ్గర నుంచి టెంపుల్ కి వచ్చాడు. మ్ ఒకరోజు ముందుగానే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అండి ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర దాదాపు ఒకటిన్నర గంట పూజలు చేసి ఆ శెనగపప్పు, బెల్లము ఈ ప్రసాదాలు పెట్టి మొక్కుకుంటున్నారు. ఎందుకు మొక్కుకుంటున్నారు అంటే మాకుమా ఐటీ వాళ్ళు చెప్పారు వెరీ సీక్రెటివ్ టెంపుల్ అని ఈ టెంపుల్ కి వెళ్తే ఐటీ జాబ్స్ మా వాళ్ళకి కూడా వచ్చాయి.
(36:18) సో అందుకని మేము ఇక్కడ వస్తున్నాం అంటే సరే మేము 16 మంది నెంబర్లు తీసుకున్నాం. ఉమ్ ఎందుకంటే మాకు మా క్యూరియాసిటీ మాకు టెస్టిమోనీకి మాకు కావాలి కలెక్షన్ కి సరే తీసుకుంటే దాంట్లో ఒక ఐదఆరు మంది అండి అసలు వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. కేవలం హిందీలోనే మాట్లాడుతుంది మీరు ఏమన్నా మాట్లాడండి హిందీలోనే మాట్లాడుతున్నా అది కూడా ప్యూర్ ఇంగ్లీష్ అన్న జస్ట్ భాష కానీ ఇంటర్వ్యూ కి అవసరం ఇంటర్వ్యూ కి అవసరం కదా 100% ఎంత టాలెంట్ ఉన్నా అన్ఫార్చునేట్లీ అలా ఉంది సిస్టం అక్కడ రాంగానే అసలు వీళ్ళు మేమైతే అనుకున్నాం వీళ్ళ వీళ్ళ అందరికీ వస్తా
(36:50) అన్నారు ఈ ఐదు మంది కచ్చితంగా లేరు కానీ వాళ్ళ పిక్స్ కూడా తీసుకున్నాం ఎందుకనా మంచిదని వీళ్ళ కచ్చితంగా సాక్షాల కోసం విట్నెస్ అంటే అది ఎవరికీ బయట బహిర్గతం చేయడానికి కాదు మాకు ఇంటర్నల్ మా రెఫరెన్స్ కావాలా వాళ్ళ అడ్రెస్ అన్నీ తీసుకో అభ్యుదయ కోసం అభ్యుదయ కోసం సరే ఆ తర్వాత అండి ఒక వన్ 10 డేస్ తర్వాత వెళ్ళాం బాంబే కి వెళ్ళాం వెళ్లి వీళ్ళది ఏమఉంటది అంటే మా కోర్ ఏందంటే వీడు ఈ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయితే వన్ వీక్ అన్నా పట్టద్ది మినిమమ రిజల్ట్ వచ్చేదానికి సరే మేమ అందరం కూడా ఐటీ వాళ్ళమే కాబట్టి సో ఒక 10 డేస్ తర్వాత పోతే వాడికంటే 10 డేస్ పోంగానే వాళ్ళు
(37:23) కాఫీ షాప్ కి పిలిచాం మంచి కాఫీ డేలో కూర్చున్నాం ఇక్కడ కూర్చుంటే 16 మందిలో ఒక ఐదు మంది పోగు చేయగలిగాం సో మిగతా వాళ్ళందరూ ఉంటే ఐదు మందిని కూర్చొని సో ఇంక అది ఇది మాట్లాడుతా ఇంక మన అంటే పలానా టెంపుల్ లో కలిసాం కదా అంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మేము ఫస్ట్ ఒక హాఫ్ న్ అవర్ సైలెంట్ గా ఉండేసరికి వీళ్ళకి జాబ్స్ రాలేదేమో అనుకున్నా [నవ్వు] ఆ సో తర్వాత ఒక్కొక్కడు మొబైల్ తీస్తే 16 మంది వస్తే 16 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయండి వావ్ 16 మందికి అది కూడా అప్పట్లో వాళ్ళు ఎక్స్పెక్టెడ్ శాలరీస్ అసలు వాళ్ళు మనతో అనుకునింది వేరు దట్టు వాళ్ళు ఫ్రెషర్స్
(37:58) అసలు వాళ్ళకి అంతంత స్కేలబుల్ శాలరీస్ ఎలా వచ్చాయి అంటే ఒరేయ్ అసలు అలా ఐదు మంది ఫోటో చూపించాం. ఆ ఐదు మంది ఎక్కడ వీళ్ళకి వచ్చాయి ఫస్ట్ వచ్చిందే వాళ్ళకి ఆ సో దెన్ అప్పుడు రాసుకున్నాం వాళ్ళన్నీ రాసుకొని ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంది మ్యాజిక్ అని చెప్పి ఎప్పుడు అయింది ఇది ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అండి మళ్ళీ ఫోన్ చేయండి ఇంకా జాబ్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మావాడు ఇంకొక టాపిక్ లేపోయాడు.
(38:23) ఆ రెసిషన్ అప్పుడు పోదాంరా రెసిషన్ అప్పుడు పోయాము అంటే అక్కడ కూడా టెంపుల్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. రెసిషన్ టైం అందరూ లే ఆఫ్ లే కదా అదే పరిస్థితి ఇప్పుడు కూడా అదే సో లే ఆఫ్ల కోసం వెళ్ళినప్పుడు సరే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పే స్లిప్లు జనరల్ గా ఒక పద్ధతి ఏందంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ కాకుండా జాబ్ రాంగానే అపాయింట్మెంట్ లెటర్ అవన్నీ తీసుకవచ్చి స్వామి పాదాల కింద పెట్టి ఒక కాపీ అక్కడ వదిలేస్తారు.
(38:45) స్వామి దగ్గరే పెట్టేస్తారు ఇప్పుడు. సో ఇలా రషనప్పుడు చూస్తే స్వామిని అడిగాను స్వామి రష్యా స్టార్ట్ అయింది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు పోయాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే స్వామిలో ఒక చిన్న బుక్ పెట్టేస్తున్నారు దాంట్లో నెంబర్లు రాస్తా ఉన్నారు. సో అట్లా నెంబర్లు రాస్తే ఒక 10 నెంబర్లు ఒక 15 నెంబర్లు తీసుకున్నాం 15 నెంబర్లు తీసుకొని ఆ 15 మందికి ఫోన్ చేశం.
(39:08) ఉమ్ అంటే పీక్ లో అంటే ఆ కంపెనీలో పలాన ఒక పెద్ద కంపెనీ దాదాపు కొన్ని వేల మందికి అట్ ఏ టైం పోయింది. సో వీళ్ళు కూడా అదే దీంట్లో ఉన్నారు అదే బ్రాంచ్ లో ఉన్నారు మాక్సిమం లేసిపోయిండా అలా అని చేస్తే ఆ 10 మందికి జాబ్స్ ఉన్నాయి మిగతా వాళ్ళు లేసిపోయి అవునా ఆ నిజంగా ఇలాంటివి అంటే అదఒక టెస్టిమోనియల్ చూసాం ఇంకా సైలెంట్ అయిపోయాం చాలా మంది మైగ్రేన్ తో బాధపడుతున్నాను అన్నారు మైగ్రేన్ అన్నది అందరికీ తెలుసు చాలా కష్టమైన ఇది తలకాయ నెప్పి పిండేస్తూ ఉంటుంది అసలు ఆ వన్ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి సో ఆ మైగ్రేన్ గురించి ఏమన్నా టెంపుల్స్ ఉన్నాయా గొడులు ఉన్నాయా
(39:45) అని అడుగుతున్నారు. స్పెషల్ గా చెప్పాలంటే అందరికీ తెలిసిన టెంపుల్ే అండి అది సో ఆ టెంపుల్ లో వెళ్లి ఆ అభిషేకం చేయించుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మైగ్రేన్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపుగా ఆ టెంపుల్లో మీరు 40 నుంచి 45 నిమిషాలు మీరు ఆవరణలో ఎక్కడ కూర్చున్నా కూడా మీకు ఆటోమేటిక్ గా ఆ మైగ్రేన్ ఆ తలనొప్పికి సంబంధించినవ అన్నీ కూడా ఎందుకు అంటే తలకు సంబంధించిన హెడ్ కి సంబంధించిన హెడ్ ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి మ్ జనరల్ గా అంటే ఏదన్నా గాని మీ కుజుడికి ఎలా హెడ్ తల భాగానికి సంబంధించిన ఏ సమస్యలైనా ఎవరున్నా కూడా వాళ్ళు ప్రార్థించవలసిన మొదటి దేవుడు ఎవరన్నా
(40:24) ఉన్నారంటే సుబ్రమణ్య స్వామి అలాంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఒకటి తమిళనాడులోని తిరుత్తని అని ఉందండి ఈ తిరుత్తనికి వెళ్లి వీళ్ళు ఇక్కడ అభిషేకం చేయించుకొని సంకల్పం కూడా మీరు చెప్పించుకుంటే దాదాపుగా మీకు ఒక త్రీ మంత్స్ లోనే మీకు ఆ రిలీఫ్ వస్తుందండి అభిషేకం ఒకసారి దర్శనం ప్లస్ తిరుతనిలోన సుబ్రహ్మణ్య స్వామి గుడి గుడి అక్కడ మీరు 40 నుంచి 45 నిమిషాలు కూర్చోగలిగితే చాలు ఇది మన తిరుపతి నుంచి కూడా ఒక త్రీ అవర్స్ అండి అంతే తిరుత్తని చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు అని ఒక సమస్య సో ఆ పిల్లలు పుట్టడానికి కూడా గుళ్ళ ఉన్నాయా ఆ మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఒక
(40:59) విశేషమైన అతి సీక్రెట్ అతి రహస్యమైన గుడి ఒకటి ఉందండి అదివచ్చి కేరళాలో చమ్మంకుజి సంతాన గోపాల గోపాలకృష్ణ ఆలయం చమ్మంకుజి సంతాన గోపాల ఆలయం ఈ ఆలయంలో వటపత్ర సాయిరా ఆకు మీద పనుకో ఉంటారండి ఇక్కడ ఇక్కడ ప్రాశస్తం ఏందంటే మీరు వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ఆ బాబు గాని పాప గాని బొమ్మ వెండితో చేసి తీసుకెళ్లి అక్కడ హుండీలో వేయాలి హుండిలో వేయంగానే ఆ హుండిలో ఆయన తీసుకొని వాళ్ళకి కావాల్సిన కోరిక తీరంగానే మళ్ళీ పిల్లవారితో వాళ్ళు వచ్చి అతని థాంక్స్ గివింగ్ కూడా ఉందండి ఈ టెంపుల్ లో కచ్చితంగా థాంక్స్ గివింగ్
(41:44) ఉంది. మళ్ళీ వచ్చి ఏదనా ఒక వెండి ప్రతిమ తీసుకొని అక్కడ కృష్ణుడు చిన్న వెండి ప్రతిమలు ఉంటాయండి ఆ ప్రతిమ తీసుకొని అక్కడ వేయంగానే ఈ సంతాన సాఫల్యం కావాలి అంటే అత్యంత నిగూడమైన క్షేత్రం ఏదనా ఉందంటే చంపనగు సంతాన గోపాల ఆలయం కేరళ పక్కోళ్ళందరూ కూడా దర్శించే ఆలయం ఏదన్నా ఉందంటే ఈ సంతాన గోపాల ఆలయం బాగుంది సో రెండోది వీళ్ళు కుక్కీకి కూడా వెళ్ళొచ్చండి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళూరు దగ్గర ఉండే ఆయన కూడా కుక్కి సుబ్రమణ్యస్వామి దగ్గరకి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ రెండు రోజులు పూజ చేసుకోవడం వల్ల సర్ప సంస్కార నాగ ప్రతిష్ట
(42:20) ప్లస్ అభిషేకం రెండు చేయడం వల్ల కూడా చాలా మందికి పిల్లలు పుట్టున్నారండి. సో ఈ రెండు క్షేత్రాల్లో వీళ్ళు ఎవ్వరికీ ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ క్షేత్రంలోకి వెళ్ళవచ్చు. ఓకే అండ్ పెరాలసిస్ అలాంటి వాటికి ఏమనా ఉందండి పెరాలసిస్ కి పాతాళేశ్వర టెంపుల్ అనే ఒకటి ఉందండి. ఉహ్ ఇది కరూర్ దగ్గర ఉంది. ఎక్కడది కరూర్ అం కరూర్ అంటే తమిళనాడు తమిళనాడు ఈ ఆలయానికి వెళ్లి అంటే మామూలుగా అయితే పేషెంట్ వెళ్ళగలిగే స్థితిలో ఉంటే వెళ్ళడం మంచిది.
(42:50) వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా సరే అతని వస్త్రం ఒకటి తీసుకెళ్లి అక్కడ ప్రదక్షణలు చేసి సంకల్పం చేయడం వల్ల ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రసాదం విభూది తీర్థ ప్రసాదాలు ఇంటికి తీసుకొని వచ్చి వీళ్ళ [గురకలు] దాదాపుగా ఒక 48 డేస్ నుంచి 60 డేస్ వాడాలండి ఆ 60 డేస్ వాడిన వాళ్ళకి ఉపశమనం అనేది ఉంది. ఉంది ఓకే ఉపసమనం అయితే ఖచ్చితంగా ఉందండి ఓకే ఇన్ని మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఇన్ని మనకు ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేసే వైద్య ఆలయాల గురించి మీరు నాకు చెప్పారు మీరు చెప్పండి మీకేం అర్థమయింది దీన్ని బట్టి ఈ ఆలయాల గురించి అండ్ మీరు మర్చిపోలేని
(43:30) ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా ఆ మాకు ఫస్ట్ ప్రేరణ కలిగించిన ఆలయం ఏదన్నా ఉంది అంటే మేము స్టార్ట్ చేసిన రీసెర్చ్ కానీ మేము ఇప్పటికీ ఎప్పటికీ చెప్ చెప్పుకునే ఆలయం ఒకటే అండి కుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో మా ఫ్రెండ్ ఫాదర్ కి జరిగిన సంఘటన ఇప్పటికీ మాకు ఇన్స్పైరర్ ఏంటది అతను దాదాపుగా లంగ్ క్యాన్సర్ తో ఎప్పుడో ఒక ఫోర్ ఇయర్స్ క్రితం ఆ సియాటిల్ లాంటి ప్రదేశాలకి వెళ్లి అక్కడ హాస్పిటల్ వాళ్ళకి ఇతను బతకడు అని చెప్పారండి ఇంకా ఇతను బతికే [గొంతు సవరించుకోవడం] ఛాన్సెస్ లేవు ఏ మాత్రం మీరు ఇండియాకి తీసుకెళ్ళాలన్నా ఇండియా నుంచి అసలు వాళ్ళ
(44:07) ఇండియాకి వచ్చేదానికే చాల అవస్థలు పడ్డారు వాళ్ళకి వసా దొరక్క లాస్ట్ కి ఏదో ఒక డాక్టర్ అబ్జర్వేషన్ లో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత కుకీ సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మామూలుగా మనకు తెలిసింది కొన్ని రోజుల్లో అతను ఇది అవుతారు అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మూడున్నర సంవత్సరం బతికారండి ఆయన వితౌట్ [గొంతు సవరించుకోవడం] తర్వాత ఆరు నెలల తర్వాత మెడికల్ సపోర్ట్ కూడా తీసేసాడు ఆయన మెడికల్ సపోర్ట్ కూడా తీసేసి అక్కడ స్టార్ట్ అయింది మాకు రిక్వెస్ట్ ఒక ఆలయం మనిషి కోరికే కాదు మనిషి వ్యాధిని ఎలా తగ్గిస్తుంది.
(44:41) ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆలయానికి మనకున్న అనుబంధం ఏంటి మనల్ని ఏ విధంగా ఏది మనల్ని అనుసంధానం చేస్తుంది ఆలయానికి పర్టికులర్ గా ఆ ఎనర్జీ పాయింట్లో నిలబడితే ఎందుకు కోరిక తీరుతుంది ఎందుకు వ్యాధి తగ్గుతుంది ఎందుకు ఒక కష్టం వస్తే అక్కడికి రాంగానే కష్టం తీరుతుంది మీ జాతకంలో మీకు యోగం లేకపోయినా అక్కడికి వెళ్ళంగానే ఆ దేవాలయం మీకు యోగాన్ని ఎలా ఇస్తుంది ఇంతమంది రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అసలుఅందరికీ కూడా బ్యాక్ ఏదో ఒక ఆలయం మీ dఎన్ఏ కి మన dఎన్ఏ కి ఏ ఆలయం మనకు సెట్ అవుతుంది ఏ ఆలయం వల్ల మనక ఒక బ్రేక్ త్రూ వస్తుంది.
(45:22) ఇవన్నీ పాయింట్స్ అండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశం ఆ రీసెర్చ్ ఒక హ్యూమన్ కాన్షియస్నెస్ అంటారా ఈ దేవాలయానికి వెళ్ళడం అక్కడ సోక్ అవ్వడం ఆ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోవడం అన్నది ఆర్ బిలీఫ్ సిస్టం అంటారా బిలీఫ్ సిస్టం అని నేను అన్నానుండి నేను ఎప్పుడు కూడా ఒకటే అంటాను ఆ ఆలయం అనే దానికన్నా దాన్ని ఒక శక్తి కేంద్రము మనలో ఏ శక్తి అయితే మనల్ని దగ్గర ఉండి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి గంట ప్రతి నిమిషం మిమ్మల్ని నడిపిస్తుందో ఆ శక్తికి రీచార్జ్ చేసుకునే సెంటర్ ఏదన్నా ఉంది అంటే అంటే కేవలం దేవాలయమే నేను మనం ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పినట్లుగా మన
(45:57) శ్వాస దగ్గర నుంచి మన బీపి లెవెల్ బాడీ టెంపరేచర్ ఇవన్నీ రిథమిక్ గా ఇంత బాలెన్స్డ్ గా ఇన్ని కోట్ల మందికి ఎలా ఉంటున్నాయి ఎవరో 10 20% సిక్ అవుతారండి మిగతా వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారా నిద్దలు లేస్తే ఏం కావాలంటే అలా చేస్తున్నారా ఇంతమందిని ఎవరు కంట్రోల్ ఎవరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు మనం ఏమన్నా రోబోట్స్ ఏంటి మనక మనకేమైనా డిజైన్ చేసుకున్నామా కాబట్టి ఏదో ఎనర్జీ మీలో ఉంది ఆ ఎనర్జీ రీచార్జ్ చేసుకోవాలన్న మన మొబైల్ రీచార్జ్ చేసుకోవాలంటే కూడా మన ప్లగ్గిన్ కావాలి.
(46:31) మన బాడీని మనం రీచార్జ్ చేసుకోవడానికి ఏదన్నా ఒక ప్రదేశం కావాలంటే అది ఆలయం ఆ ఆలయం అనేది మనోళ్ళు వాడారు కానీ సైంటిఫిక్ గా చెప్పాలంటే అది ఒక శక్తి కేంద్రం అది మీ పక్కనఉన్న దేవాలయం కావచ్చు దూరాన ఉన్న దేవాలయం కావచ్చు. మనల్ని మనం ప్లగ్గిన్ అయ్యే పాయింట్ ఏదనా ఉందంటే ఆలయం ఆలయం భారతీయ దేవాలయాల గురించి ప్రపంచం ఇంకా అర్థం చేసుకోవాల్సినది ఏముంది? ఫస్ట్ మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే దేవాలయం అనేది ఆటోమేటిక్ గా అవగతం అవుతుందండి.
(47:01) మీ శరీరంలో ఏం జరుగుతుంది అని గాని మీరు దృష్టి పెట్టి ఆలోచించగలిగితే మ్ మీ చుట్టూ పక్కన సృష్టిలో ఏం జరుగుతుంది పంచభూతాల్లో ఏం జరుగుతుంది అని గాని మీరు గ్రహించగలిగితే ఆటోమేటిక్ గా దేవాలయం యొక్క ఆవశ్యకత మీకే అర్థమవుతుంది. ఎందుకంటే పంచభూతాల్లో మీలో ఒక బ్యాలెన్స్డ్ నేచర్ ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత వర్షం పడాలో అంతే వర్షం పడుతుంది ఎంత ఎండ కావాలో అంతే ఎండబడుతుంది.
(47:26) ఇలాంటి సమతుల్యతను ఎక్కడి నుంచి వస్తుంది సమతుల్యత? సమతుల్యత అనే పదం గురించి మీరు ఆలోచించడం పరిశోధించడం కానీ మొదలుపెడితే ఆటోమేటిక్ గా దేవాలయాల పైన ఆవశ్యకత ఎందుకు దేవాలయాలు కట్టారు? మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళవలసిన అవసరం ఏంది వెళితే మనకు కలిగే ప్రయోజనాలు ఏంది ఎలాంటి ఆపదల నుంచి మనం తప్పించుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర ఒక శక్తి కేంద్రంగా మన వాళ్ళు ఎందుకు మనకోసం శక్తి కేంద్రాలు పెట్టారు పెట్టవలసిన అవసరం ఏంది ఓకే మనం ఎప్పుడైతే ఎవాల్యవేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ మందిరం అది కేవలం మీ అవసరం తీర్చేదే కాదు మీ కోరిక తీర్చేదే కాదు
(48:10) మీరు వ్యాధి వ్యాధిని తీర్చేదే కాదు అది ఒక శక్తి కేంద్రంగా మీరు ఫీల్ కావాలి మీరు శక్తివంతులుగా ఫీల్ అయితే ఆటోమేటిక్ గా శక్తి కేంద్రాల కోసం మీరు ఎతుక్కుంటారు. మనమే నేచర్ నేచర్ే మనం నేచర్ ని కాపాడుకుంటే మనకి గ్లోబ్ అంతా కూడా బాగుంటుంది అన్న విషయం తెలిసిందే చదువుకున్నాం ఆ పరిపక్వత ఉంది మనకి మానవ సేవే మాధవ సేవ అని అంటున్నాము సో ఇవన్నీ ఉన్నప్పటికీ వై డు వి ఫెయిల్ మిజరబులీ అంటే నేచర్ ని డిస్ట్రక్ట్ చేస్తున్నాము ఇంకోడికి హెల్ప్ చేయాలంటే ఏడుస్తాము.
(48:40) సో అది కూడా ఉంటే దేవుడు దగ్గర అవుతాడు అంటాడా అదే మనం శరీరం అన్న ఫీల్ అయినప్పుడు ఇప్పుడు చూడండి మనం ఎప్పటికైనా చనిపోతాం అన్న నిజం మనకు తెలుసు అది నిజం సత్యం అదే సత్యం కానీ మనం 100 సంవత్సరాలు బతకాలనుకుంటాం. సో మీకు పొగ తాగితే హానికరం అనేది తెలుసు మీకు మళ్ళీ పొగ తాగుతూనే ఉంటాం. దాని ఆపం సో ఇలాంటివన్నీ మనం తెలిసిన తెలిసి ఎందుకు చేస్తున్నాము అంటే దానిపైన ఒకటి భయం లేకపోవడం వల్ల రెండోది అవగాహన లేకపోవడం వల్ల ఈ అవగాహన లోపం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి అవగాహన ఉన్నా చేస్తున్నాం అవగాహన ఉన్నా భయం ఉండాలి కదా భయం లేదా ఇప్పుడు మీరు గాని చూసినట్లయితే ప్రతిరోజు
(49:23) మీ ఇంట్లో ఒకటిన్నర నిమిషం మీరు దండం పెట్టుకొని మీరు బయటికి వెళ్తారు. సో జనరల్ గా శాస్త్ర ప్రకారం ఏముంది మరణం అనేది ఎప్పుడు మన ఇంటనే మన వెంటనే మన జంటనే నీడలాగా మన వెనకానే ఉంటది. అవును సో ఎప్పుడు ఎవరికి ఏది జరగద్దో ఎవరికీ తెలియదు తెలియదు తెలిదు మనం ఈ నెక్స్ట్ మినిట్ బతికాము అంటే చాల అదృష్టం అని అర్థం అంతే ఇది పొద్దున్నే ఏదన్నా సో ఇలాంటి అన్సర్టనిటీస్ మధ్య మనం బతకతా కూడా మనకు భయం లేదంటే ఇంకేం చెప్పాలండి చెప్పండి భయం ఉండాలి ఆ భయం పోగొట్టే భక్తి కూడా పక్కనే ఉండాలి.
(50:01) ఎప్పుడు అందుకే అండి ఇప్పుడు ప్రేమతో ఇంతకు మునుపంతా మీరు గాని చూసినట్లయితే దేవుని ఆరాధించడం మొదలు పెడితే కేవలం తపస్సులు మంత్రాలు అష్టోత్తర శతనామలతో కాకుండా హనుమంతుడి దగ్గర నుంచి మీరు గాని చూస్తే పాటర్న్ మారింది వాళ్ళంతా ప్రేమ తత్వంతో వాళ్ళని ఓన్లీ ప్రేమించడమే తెలుసు మీరు మీరాబాయిని చూడండి రాధా గోపికలను చూడండి వీళ్ళందరూ చూడండి వాళ్ళ తత్వం ఎక్కడ హోమాలు తపస్సులు అష్టోత్తరాలు ఇవి లేవు ఓన్లీ ప్రేమించడం మాత్రమే మాత్రమే తెలుసు మనం దేవుని తప్ప అందరిని ప్రేమిస్తాం అంతే తేడా అలా అంటారు సో ఎప్పుడైతే అతన్ని ప్రేమించడం అతను మనకు చేసిన అసలు మనం ఏది ఎవరిని పట్టిన ఫస్ట్
(50:40) దేవుని ఏమంటాం మనక ఏం చేయలేదు అంటాం ఏమి చేయలేదు అనే దానికన్నా ఆయన నువ్వు నడుస్తున్నావు నువ్వు తినగలుగుతున్నావ్ నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే ఇదిఇచ్చింది ఆయన ఇది ఇచ్చింది ఆయన ఇచ్చినోడు మళ్ళీ గొబ్బున లేడండి పాపం మళ్ళీ కూడా చూడండి మీకు ఓన్లీ శరీరం నుంచి మిమ్మల్ని వదిలేయలేదు ఇక్కడ ఆ శరీరంలో కావాల్సిన భాగాలని సమతుల్యత పెట్టాడు బ్యాలెన్స్ పెట్టాడు ఎక్కడ మీరు సిక్కు కాకుండా ఉండేదానికి ఇంత కేరు తీసుకొని చెక్కాడు అందుకే ఒక శ్రీశ్రీ గారు రాసిన పోయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి మాకు మా గురువు గారైన శ్రీరామ సార్ కూడా చెప్తుంటారు. నడి ఎండలో చేతులు చాచి
(51:14) నాట్యము చేసే కొబ్బరి చెట్టుకి తన ఎత్తు నుండి ఊడిపడే పాపకు పీచు అనే చొక్క అల్లడం ఎవరు నేర్పారు? ఒక టెంకాయ పైనుంచి కింద పడితే పగిలిపోవాలి కదా అది కూడా పగలకుండా దేవుడు ఎంత ప్రొటెక్టివ్ సిస్టం తో దాని చుట్టూ ఒక పీచు అనే చొక్క అల్లాడు ఒక షెల్ అల్లాడు సో అంత కేర్ తీసుకుని ఆయన్ని కనీసం మనకు ఆయన ఏం మంచి చేశడు అనేది గుర్తులేకపోతే మనం చెప్పలే థాంక్యూ అనంద కిషోర్ గారు ఎప్పట్లాగే రకరకాల ఆలయాల గురించి చేస్తూ మీ అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్
(51:53) నవరసార్కి వచ్చిన థాంక్యూ థాంక్యూ థాంక్యూ హలో అందరికీ నమస్కారం థాంక్స్ ఫర్ లైకింగ్ గాయత్రి భార్గవిస్ పాడ్కాస్ట్ ది నవరస అవును అన్ని చేసేస్తోంది భార్గవి ఏంటి ఏనా స్పెసిఫిక్ గానే చేయాలి అని చాలా మంది నాకు సలహాలు ఇస్తున్నారు. కానీ నా ప్రేక్షకుల్లో అందరూ అన్ని రకాలు ఇష్టపడతారు కదా వాళ్ళందరికీనే కేటర్ చేయాలి కదా అందుకనే 360 గా అటు ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఆ భక్తి ముక్తి రక్తి అన్ని ఉండేలాగా చేస్తున్నాము.
(52:23) సో డెఫినెట్ గా మీరు దీన్ని చూడండి గాయత్రి భార్గవి పాడ్కాస్ట్ ని దిస్ ఇస్ ఆన్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ సో ఇన్ఫర్మేషన్ విత్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ గుడ్ వాల్యబుల్ కాంటెంట్ థాంక్యూ నమస్కారం

No comments:

Post a Comment